Mettu Sai Kumar | Telangana Pradesh Fisherman Congress Chairman | the Leaders Page

Mettu Sai Kumar

Telangana Fishermen Co-operative Societies Federation Chairman, Rajiv Gandhi Seva Samithi Founder, Telangana, INC.

Telangana Fishermen Co-operative Societies Federation Chairman, Rajiv Gandhi Seva Samithi Founder, Telangana, INC.

Mettu Sai Kumar is an Indian Politician of the Indian National Congress Party(INC) and Social Activist serving multiple roles as the Chairman of the Telangana Pradesh Fisherman Congress and the Founder of the Rajiv Gandhi Seva Samiti.

EARLY LIFE AND EDUCATION:

On the 20th of July 1984, Mettu Sai Kumar was born and raised by the couple Mr. Mettu Jayaram and Mrs. Mettu Bhagyarekha in the Agapur Village of Nampally Mandal in Hyderabad District in the Indian State of Telangana.

He holds his Master’s degree in M.Com from Osmania University in 2009 and obtained his LLB in 2013 from Osmania University, Hyderabad.

PROFESSIONAL CAREER:

Law and politics are inextricably linked; these two identities cannot be separated, much as other famous lawyers who became politicians and helped their political party achieve success and succeed in policy formulation. Mettu Sai Kumar also transformed himself from a Politician to an Advocate.

CAREER IN POLITICS:

Role and Participation in Indian National Congress Party(INC)-

In 2009, Mettu Sai Kumar began his Political Career by entering the Indian National Congress (INC), often called the Congress Party, to attain the political requirements of the people while also providing a specific service.

As a part of INC, Mettu Sai Kumar express keen interest and performs every activity as a Party Activist by discharging his duties with a code of conduct and also for the recognition of the respective party.

He was designated as the Youth Congress President of Nampally in Hyderabad District from INC in 2011 to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

Mettu Sai Kumar was credited for successfully carrying out the responsibility of being a responsible leader in 2019. His continuous effort and hard work promoted him to TPCC Secretary of Telangana, and he is currently serving in the position.

Involvement in the Telangana Pradesh Fisherman Congress-

Mettu Sai Kumar | Telangana Pradesh Fisherman Congress Chairman | the Leaders Page 

Telangana Pradesh Fishermen Congress was established in order to facilitate the organisation of active fishermen and those who work in industries linked to the fishing industry.

On the 04th of February 2021, Sai Kumar’s unwavering commitment and effort gained him the position of Chairman of Telangana Pradesh Fisherman Congress. He has constantly been working for the people, thinking about their welfare, and gaining immense admiration from the people.

Mettu Sai Kumar serves as the Chairman of the Telangana Fishermen Co-operative Societies Federation, representing the Indian National Congress (INC), with a focus on promoting the welfare and development of the fishermen community in Telangana.

Ever since he started rendering services to the people with the assigned authority, he has constantly been working for them, thinking about their welfare and gaining immense admiration from the People.

CAREER IN SOCIAL LIFE:

Even though Mettu Sai Kumar extended his commitments by assuming respected positions, there was sufficient in his service to the people, as he satisfied the requirements of everyone who requested his support and assistance.

Sai Kumar’s dedication to assisting people shined through when, in 2010, he founded a community called the Rajiv Gandhi Seva Samithi. He has since served as the Founder and continued to serve the public.

He is the first responder to everyone needing assistance in the area around him. He continues to help society by assisting individuals who seek assistance without reservation.

He earned the respect of everyone in society by assisting the helpless. Early in life, his dedication to social service earned him a name for himself as a knowledgeable individual.

H.No: 11-1-519, Landmark: Bhoiguda Kaman, Agapura, Town: Nampally, District: Hyderabad, Constituency: Goshmahal, Parliament: Hyderabad, State: Telangana, Pincode: 500001.

Email: [email protected]

Mobile: 9849678644

Biodata of Mr.Mettu Sai Kumar

Mettu Sai Kumar | Telangana Pradesh Fisherman Congress Chairman | the Leaders Page

NameMettu Sai Kumar

DOB:  20th of July 1984,

Father: Mr. Mettu Jayaram

Mother: Mrs. Mettu Bhagyarekha

Education Qualification: LLB

Profession: Politician and Social Activist

Political Party: Indian National Congress(INC)

Present Designation: Telangana Fishermen Co-operative Societies Federation Chairman

Permanent Address: Agapura, Nampally, Hyderabad, Telangana.

Contact No: 9849678644

Mr. Mettu Sai Kumar with Eminent Politicians

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు వాయనాడ్ పార్లమెంట్ సభ్యులు “రాహుల్ గాంధీ” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఏఐసీసీ అధ్యక్షులు “మల్లికార్జున కార్గే” గారిని గౌరవపూర్వకముగా కలిసిన ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ గారు 

మధ్యప్రదేశ్ ఉన్నత విద్య, క్రీడలు మరియు యువజన వ్యవహారాల కేబినెట్ మంత్రి “జితేంద్ర పట్వారీ”  గారిని గౌరవప్రదంగా కలవడం జరిగింది.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ ముఖ్యమంత్రి “దిగ్విజయ్ సింగ్” గారిని గౌరవపూర్వకంగా కలిసిన ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ గారు

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి “మణికం ఠాగూర్” గారిని ఆత్మీయపూర్వకముగా కలిసిన ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ గారు

ఏఐసీసీ జాతీయ కార్యదర్శి “రోహిత్ చౌదరి” గారిని మర్యాదపూర్వకంగా కల్సిన మెట్టు సాయికుమార్ గారు.

తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇంచార్జి “శ్రీ మాణిక్ రావు థాకరే” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మెట్టు సాయి కుమార్ గారు.

కే పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ “సలీం అహ్మద్” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ప్రదేశ్ ఫిషెర్మాన్ కాంగ్రెస్ చైర్మన్ సాయి కుమార్ గారు

జాతీయ ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ “అంస్ట్రాంగ్ ఫర్నేండో” గారిని మర్యాద పూర్వకంగా కలిసిన తెలంగాణ ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్

Recent Activities

ఆహ్వానం

శ్రీ గంగా భవాని కళ్యాణ మహోత్సవంలో 60 వసంతల వేడుకలకు ముఖ్య అధితిగా పాల్గొనవలసింది గా కోరిన సిరిసిల్ల మత్స్య కార గంగపుత్ర నాయకులు మెట్టు సాయి కుమార్ గారిని ఆహ్వానించడం జరిగింది.

బహుకరణ

నూతన తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి గ ఎన్నికైన మాణిక్ రావు థాకరే గారిని అభినందిస్తూ “కత్తి “ని బహుకరించడం జరిగింది. 

ధర్నా

ధర్నా చౌక్ సర్పంచ్ ల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు పోరాటంలో భాగంగా ధర్నా నిర్వహించడం జరిగింది.

సన్మానం

ఆల్ ఇండియా రేజ్లింగ్ ఐబీ స్టేడియం లో హింద్ కేసరి కుస్తీ పోటీలకు ముఖ్య అధితిగా మెట్టు సాయి కుమార్ గారు పాల్గొన్న కారణంగా నిర్వాహకులు ఆదిత్య యాదవ్ గారిచే గౌరవ సన్మానం చేయబడింది.

జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం

గాంధీ భవన్ లో ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మెట్టు సాయి కుమార్ గారు పాల్గొనడం జరిగింది.

రాష్ట్ర స్థాయి సమావేశం

గాంధీ భవన్ లో ఫిషర్ మెన్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి సమావేశం లో ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరైన రాష్ట్ర ఫిషర్ మెన్ కమిటీ సభ్యులు.

మీడియా సమావేశం

మొయినాబాద్ పోలీస్ స్టేషన్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, సి ఐ పి నాయకులు భట్టి విక్రమార్క గారు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ గారు పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు.

పార్టీ మారిన ఎమ్మెల్యే ల పైన ఫిర్యాదు

కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీకి మారిన12 మంది ఎమ్మెల్యే లపై మొయినాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్న టీపీసీసీ, సీఎల్పీ లో భేటి కానున్న టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సిఎల్పీ నుంచి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్ ముఖ్య నాయకుల బృందం.

స్వాగతం

గాంధీ భవన్ కి ఏఐసీసీ పరిశీలకులు శ్రీ గిరీష్ చోడొంకర్ గారిని మర్యాద పూర్వకంగా స్వాగతించడం జరిగింది. 

శిక్షణ శిబిరం

హైదరాబాద్ బోయిన్ పల్లి లోని గాంధీ ఐడియాలోజి కేంద్రంలో ప్రారంభమైన టీపీసీసీ ఒక రోజు శిక్షణా తరగతుల కార్యక్రమం లో పార్టీ జెండా ఆవిష్కరించి ధరణి, హాత్ సే హాత్ జోడో అభియాన్, ఎన్నికల నిబంధనలు, ఇన్సూరెన్స్, మీడియా, సోషల్ మీడియా తదితర అంశాలపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు clp నాయకులు భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నాయకులు అవగాహన కల్పించడం జరిగింది.

మత్స్య కార కాంగ్రెస్ ప్రతినిధిగా

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమం లో మత్స్య కార కాంగ్రెస్ ప్రతినిధిగా శిక్షణ శిబిరం లో పాల్గొనడం జరిగింది

పార్టీ ఆవిర్భావ దినోత్సవం

గాంధీ భవన్ పరిధిలో 138వభారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా జెండా ఆవిష్కరించిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు., పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు 

ఆహ్వానం

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము చైర్మన్,ధర్మకర్తలు కలిసి వైకుంఠ ఏకాదశి ధనుర్మసా పూజ కార్యక్రమానికి సాయి కుమార్ గారికి ఆహ్వానం ఇవ్వడం జరిగింది.

పరామర్శ

గోషామహల్ నియోజకవర్గంలోని చాక్నవడి బస్తీలో రోడ్డు కూలిపోవడం కారణంగా బాధితులకు అండగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్స్ విజయ రెడ్డి గారు, దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గారు, చైర్మన్ ఫిషర్మెన్ కాంగ్రెస్ మెట్టు సాయికుమార్ గారు. 

రాష్ట్ర స్థాయి సమావేశం

గాంధీ భవన్ లో ఏర్పటు చేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నాయకులతో కలిసి మెట్టు సాయి కుమార్ గారు పాల్గొనడం జరిగింది.

ఉత్సవాలు

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రము లో కాంగ్రెస్ గెలుపు పట్ల పటాకులు కాల్చి ఆనందోఉత్సాహలు జరుపుకున్నా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. 

మీడియా సమావేశం

గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది

పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది.

 

టి షర్ట్ లు మరియు జెండా ఆవిష్కరణ కార్యక్రమం

గాంధీ భవన్-భారత్ జోడో యాత్ర”లో పాల్గొనే ఫిషర్మెన్ కాంగ్రెస్ టి షర్ట్ లు మరియు జెండాలను ఆవిష్కరించిన దామోదర రాజానర్సింహా గారు, మహేష్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, సిరిసిల్ల రాజయ్య గారు,మెట్టు సాయికుమార్ గారు,పాల్గొన్న తిరుపతి రెడ్డి గారు, వెంకట్ రామిరెడ్డి గారు, రాజిరెడ్డి గారు.

జోడో యాత్ర సమీక్షా సమావేశం

గాంధీ భవన్లో భారత్ జోడో యాత్ర సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కే సి వేణుగోపాల్ గారితో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, CLP నాయకులు భట్టి విక్రమార్క గారు సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఉప ఎన్నికల సందర్బంగా

మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్బంగా మునుగోడు మండలంలో , బూత్ సమన్వయకర్తలతో సమావేశమైన ఏఐసీసీ కార్యదర్శులు బోసరాజు గారు, రోహిత్ చౌదరి గారు, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నరు

భారత్ జోడో యాత్రలో భాగంగా

కన్యాకుమారి”భారత్ జోడో యాత్ర “లో భాగంగా రాజ్యసభ పక్ష నాయకులుమల్లికార్జునఖరగ్గే గారితో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మణికం ఠాగూర్ గారు, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు.

Social Activities

సన్మానం

గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రిలయన్స్ హైటెక్ స్కూల్స్ 20 ఏళ్ల వేడుకలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన కారణంగా సన్మానం చేయడం జరిగింది . జితేంద్ర సింగ్ జీకి అభినందనలు తెలపడం జరిగింది.

ఆర్డిఓ కి వినతి పత్రం

జీవనాధారమైన చేపల చెరువు ఎర్రకుంటను పుడ్చకుండా తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపేట, వెంకట్రావుపేట గంగపుత్ర మత్స్యకార సహకార సంఘ సభ్యులు పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించి, విన్నవించుకున్నారు. వేంపేట గ్రామంలోని ఎర్రగుంట చెరువును క్రీడ మైదానం కోసం పూర్చుతూ తమ ఉపాధికి గండి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పుస్తకాల అందజేత

 తెలంగాణ రాష్ట్ర ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన శుభ సందర్బంగా పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను అందజెయ్యడం జరిగింది.

వినతి పత్రం అందజేత

చేపల చెరువు పూడ్చకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని మారేదపూర్వకముగా కలిసి వినతి పత్రం ఇచ్చిన మెట్టు సాయికుమార్ చైర్మన్ ఫిషర్మెన్ కాంగ్రెస్

Dr B.R అంబేడ్కర్ గారి 131వ జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి 131వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

ఆలయం స్థాపన పూజ కార్యక్రమం

బొలక్ పూర్ గంగపుత్ర సంఘము మహంకాళి అమ్మ వారి ఆలయం స్థాపన పూజ కార్యక్రమంలో నగర గంగపుత్ర సంఘ ప్రముఖులు రావడం జరిగింది

 

జ్యోతిరావు పూలే జయంతి

దేశ సమాజ పునర్నిర్మాణానికి జ్యోతిరావు పూలే చేసిన విశేష కృషి చిరస్మరణీయం. వారి యొక్క జయంతి సందర్బంగా పూలే గారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించడం జరిగింది.

సదస్సు

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ సదస్సు నిర్వహించారు.

సన్మానం

పద్మ శ్రీ అవార్డు గ్రహీత, గన్ పార్క్ తెలంగాణ అమరవీరుల స్తూపం రూప శిల్పి ఎక్కా యాదగిరి రావు గారిని సన్మానించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, అంజన్ యాదవ్ గారు, చిన్న రెడ్డి గారు,మహేష్ గౌడ్ గారు, పాల్గొన్నారు.

అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం

అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్బంగా కార్యక్రమములో పాల్గొన్న పద్మ శ్రీ అవార్డు గ్రహీత ఎక్క యాదగిరి రావు గారు, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, జగ్గారెడ్డి గారు,షబ్బీర్ అలీ గారు, చిన్న రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, అంజన్ యాదవ్ గారు, మల్లు రవి గారు, రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నాయకులు పాల్గొన్నారు

జవహర్ లాల్ నెహ్రు జయంతి

నవంబర్ 14 బాలల దినోత్సవ సందర్బంగా గ్రామంలో అంజి ప్రకాష్ గారు మరియు ఇతర నాయకులు  కలిసి మాజీ ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ గారి చిత్రపటానికి పూలమాలను వేసి వేడుకను జరుపుకోవడం జరిగింది.

మత్స్యకార వేశాధారణ

సంప్రదాయ మత్స్యకార వేశాధారణలో రాహుల్ గాంధీ గారు.

రాహుల్ గాంధీ గారికి మత్స్య కారుల" వల" బహుకరణ

మక్తల్ లో ప్రారంభించిన “భారత్ జోడో యాత్ర”లో మొదటి రోజున ఉదయం మత్స్యకారుల” వల “ను రాహుల్ గాంధీ గారికి బహుకరించడం జరిగింది

నూతన గాంధీ ఐడియాలాజీ నోలెడ్జి సెంటర్

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా బోయినపల్లి వద్ద నూతనన్గా ఏర్పాటు చేసిన గాంధీ ఐడియాలాజీ నోలెడ్జి సెంటర్ వద్ద టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారితో కలిసి మెట్టు సాయి కుమార్ గారు పాల్గొనడం జరిగింది.

బహుమతులు ప్రధానం

గోషామహల్ నియోజకవర్గం, దూల్ పేట్ లో ఇందర్ సింగ్ నిర్వహించిన తుల్జా భవాని కుస్తీ పోటీలలో ముఖ్య అధితి పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది

Party and Social Activities

భారత్ జోడో యాత్రలో కమిటీ సభ్యులతో రాహుల్ గాంధీ గారు

పీసీసీ సభ్యునిగా మెట్టు సాయి కుమార్ గారి సంతకం

మునుగోడు నియోజకవర్గంరలో చోళ్లేడు గ్రామ సమావేశం

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున కార్గే గారిచే చిరు సన్మానం

చోలేడు గ్రామ శాఖ కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల సమావేశం

సంగారెడ్డిలో స్వాగత వేదిక పై పార్టీ నాయకులు

కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గారి నామినేషన్ కు మద్దత్తుగా

గోషామహల్ నియోజకవర్గం శరన్నవరాత్రుల అమ్మ దుర్గ భవాని పూజ లో

జాతీయ ఫిషర్మెన్ చైర్మన్ అంస్ట్రాంగ్ ఫర్నేండో గారికి స్వాగతం

మండల సహా ఇంచార్జిలు, బూత్ ఇంచార్జిల తో సన్నాహక సమావేశం

సంప్రదాయ మత్స్యకారుల వేశాధారణ కార్యక్రమం

చోళ్లేడు గ్రామ బూత్ కాంగ్రెస్ నాయకులతో

రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలో భాగంగా సన్నాహక సమావేశం

ఉప ఎన్నికల సందర్బంగా చిల్లోడు గ్రామ కాంగ్రెస్ కమిటీ సమావేశం

మత్సకారులు రాహుల్ గాంధీ గారితో వారి సమస్యలను తెలుపుతూ

Party Manifesto

దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా – ఇంద్రవెల్లి

కే సి ఆర్, మోడీ వికృత క్రీడలో రైతులకు మద్దతుగా వరి దీక్ష

దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా – రావిర్యాల

నిరుద్యోగం పై యుద్ధం విద్యార్థి-నిరుద్యోగ సైరన్

 Election Campaign

Party Activities

Participation in Protests and Rallies

News Paper Clippings

Pamphlets

Media Clippings

Videos

}
20-07-1984

Born in Agapura

of Hyderabad District, Telangana

}
2009

Completed M.Com

from Osmania University, Hyderabad

}
2009

Joined in INC Party

}
2009-2011

Active Member

of INC

}
Since 2010

Founder

 of Rajiv Gandhi Seva Samithi

}
2011-2018

Youth Congress President

 of Nampally, INC

}
2013

Acquired LLB

 from Osmania University, Hyderabad

}
2018-2021

TPCC Secretary

of INC

}
Since 2021

Chairman

of Telangana Pradesh Fisherman Congress

}
2024

Federation Chairman

Telangana Fishermen Co-operative Societies