Methari Anuradha Dharshan | Councilor of 13th Ward | Turkayamjal | the Leaders Page

Methari Anuradha Dharshan

Councilor, Turkayamjal, Abdullapurmet, Ibrahimpatnam, Ranga Reddy, Telangana, INC

Methari Anuradha Dharshan is the Councilor in Turkayamjal. He was born on 07-12-1982 to Yadaiah and Buchamma in Turkayamjal. In 1991, he Completed SSC in ZPHS School, Turkayamjal. He started his Business in 2009 (Real Estate).

He started his political journey with the Indian National Congress(INC) Party in 1996. From 1998-2012, he served as Youth Congress Party President and Ward Member in 13th Ward. From 2013-2020, he selected Congress Party President in Turkayamjal. In 2020, he was elected as Councilor in the 13th ward INC.

Recent Activities:

  • He has done many social activities like construct the Auditorium along with the sarpanch in Turkayamjal village, and donated money for poor people’s marriages, and laid the cc roads in the 13th ward, Turkayamjal.
  • He distributed Blankets, Fruits to the old aged people, donated dresses, food, to the orphans. He laid CC roads, put Street Lights, fought for village problems.
  • Participated in Haritha Haram, Swachh Bharath programs.
  • He distributed Masks, sanitizers, Vegetables, Rice to nearly 9000 people at the time of COVID-19 lockdown. Donated masks, sanitizers, food to the Migrants, financially helped them.
  • Anuradha Dharshan did so many Social Activities like he provided Scholarships to the Students and also donated food, clothes, Plates, money, and lamps. He sponsored money to the poor people and motivated students for their studies and Paid Fees to merit students.
  • Darshan went to Turkayamjal Municipality along with Mal Reddy Ramreddy for the inspection of drainage.
  • Anuradha Dharshan attended the Rajiv Gandhi Birth Anniversary celebrations.
  • Anuradha Dharshan started a new water pipeline in the 10th ward of Turkayamjal Municipality.
  • Dharshan participated in the Honor program of Ranga Reddy district Chief Secretary Kotha Kurma Shiva Kumar.

Turkayamjal, Abdullapurmet,  Ibrahimpatnam, Ranga Reddy, Telangana

E-Mail: [email protected]
Contact: +91-9908033365

Recent Activities

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో

ప్రభుత్వ వైఖరి మారాలంటే … ప్రజలు ప్రశ్నిచడం మొదలు పెట్టాలి….కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పై నిరసనగా.. కరోనా లాక్ డౌన్ సమయంలో సామాన్య ప్రజలపై భారం మోపే విధంగా అడ్డగోలుగా పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ ఈ రోజు తుర్కయాంజల్ ఏ.ఈ శ్రీ ఖాజాఉద్దీన్ బాబా గారికి టి.పి.సి.సి కార్యదర్శి శ్రీ కొత్తకుర్మ శివకుమార్ గారు మరియు గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మేతరి దర్శన్ గార్లతో కలిసి వినతిపత్రం అందచేయడం జరిగింది.

మినీ ఇడ్లీ హబ్

తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో గల మస్కతి డైరీ ఫామ్ వద్ద కరోనా కష్ట కాలంలో పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం సి ఎస్ సి అకాడమీ మరియు షైన్ సంస్థ వారు ఏర్పాటు చేసిన 5 రు/౼ ప్లేట్ ఇడ్లీ మినీ ఇడ్లీ హబ్ను టి.పి.సి.సి కార్యదర్శి శ్రీ కొత్తకుర్మ శివకుమార్ గారు ,కౌన్సిలర్స్ శ్రీమతి కొత్తకుర్మ మంగమ్మ మేతరి అనురాధ దర్శన్ గార్లతో కలిసి ప్రారంభించడం జరిగింది

మంచినీటి పైపులైన్ ను ప్రారంభోత్సవంలో

తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో గల 11వార్డు లో మంచినీటి పైపులైన్ ను ప్రారంభిస్తున్న తుర్కయాంజల్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మల్ రెడ్డి అనురాధ రాంరెడ్డి గారు,మున్సిపాలిటీ అధ్యక్షురాలు శ్రీమతి కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ గారు ,టి.పి.సి.సి కార్యదర్శి శ్రీ కొత్తకుర్మ శివకుమార్ గారు, ఫ్లోర్ లీడర్ శ్రీ కొశిక ఐలయ్య గారు,కౌన్సిలర్స్ శ్రీ గుండా భాగ్యమ్మ ధనరాజ్ గారు, శ్రీ మేతరి అనురాధ దర్శన్, గారు,శ్రీమతి కుంట ఉదయ్ శ్రీ గోపాల్ రెడ్డి గారు, శ్రీమతి మర్రి మాధవి మహేందర్ రెడ్డి గారు , కో ఆప్షన్ మెంబెర్ శ్రీ సుజాత అల్లి గారు మరియు నాయకులు పాల్గొన్నారు

తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో గల 10వ వార్డు లో ఊషయ్యా నగర్ కాలనీ లో నీటి పైపు లైన్ ను ప్రారంభిస్తున్న తుర్కయాంజల్ 10వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి మేతరి అనురాధ దర్శన్ గారు, గుడ్ల అర్జున్,మరియు కాలనీ అసోసియేషన్ సభ్యులు

శంకుస్థాపన కార్యక్రమంలో

తుర్కయాంజల్ పరిధిలో గల వై.ఎస్.ఆర్ నగర్ కాలనీలో సి.సి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తుర్కయాంజల్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ శ్రీమతి మల్_రెడ్డి_అనురాధ_రాంరెడ్డి గారు, మున్సిపల్ అధ్యక్షురాలు శ్రీమతి కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ గారు, టి.పి.సి.సి కార్యదర్శి శ్రీమతి కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ గారు ,స్థానిక కౌన్సిలర్స్ , నాయకులు మరియు కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు

74వ జన్మదినోత్సవం సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర ప్రధాత శ్రీమతి సోనియా గాంధీ గారి 74వ జన్మదినోత్సవం సందర్భంగా తుర్కయాంజల్ కూడలిలో తుర్కయాంజల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కౌన్సిలర్ శ్రీమతి కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన టి.పి.సి.సి కార్యదర్శి శ్రీమతి కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ గారు ,కౌన్సిలర్స్ కాకుమాను సునీల్, మేతరి దర్శన్, నాయకులు ఇందురీ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు

శ్రీ కత్తకుర్మ మంగమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

నియామక పత్రం

నియామక పత్రం ని అందచేస్తున్న మేథారి దర్శన్ గారు మరియు పార్టీ సభ్యులు

సన్మాన కార్యక్రమంలో భాగంగా

గెలిచినా సందర్బంగా మేథారి అనురాధ దర్శన్ గారిని సన్మానిస్తున్న పార్టీ కార్యకర్తలు

ఇంటిటి ప్రచారం లో భాగంగా

ఇంటిటి ప్రచారం లో భాగంగా కొత్త కుర్మా శివకుమార్ గారితో మేథారి దర్శన్ గారు మరియు పార్టీ నాయకులూ

ఇంటిటి ప్రచారం లో భాగంగా మేథారి అనురాధ దర్శన్ గారు

ప్రచారంలో భాగంగా

ప్రచారంలో భాగంగా గ్రామ మహిళతో మాట్లాడుతున్న అనురాధ గారు

మహిళా దినోత్సవం సందర్బంగా

మహిళా దినోత్సవం సందర్బంగా వారిని కలిసిన మేథారి అనురాధ దర్శన్ గారు

నృత్య ప్రదర్శనలు

ఆడిటోరియమ్ లో నృత్య ప్రదర్శనలు జరిపించిన కొత్త కుర్మా మంగమ్మ శివకుమార్ గారిని కలిసిన మేథారి అనురాధ దర్శన్ గారు మరియు పార్టీ నాయకులూ

ఆడిటోరియంలో

ప్రచారంలో భాగంగా

ప్రచారంలో భాగంగా కొత్త కుర్మా మంగమ్మ శివకుమార్ గారు మరియు మేథారి అనురాధ దర్శన్ గారు

ప్రచారంలో పాల్గొన్న గ్రామ ప్రజలు అనురాధ దర్శన్ గారు

ప్రజల సమస్యలు

మునిసిపల్ కమీషనర్ గారు వచ్చిన సందర్భంలో ప్రజల సమస్యలను వివరిస్తున్న మేథారి దర్శన్ గారు

గ్రామ ప్రజల తో మాట్లాడుతున్న దర్శన్ గారు

ముగ్గుల పోటీల కార్యక్రమంలో భాగంగా

ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొన్న కొత్త కుర్మా మంగమ్మ శివకుమార్ గారు మరియు మేథారి అనురాధ దర్శన్ గారు

Party Activities

News Paper Clippings

}
07-12-1982

Born inTurkayamjal Village

Yadaiah and Buchamma

}
1991

Completed SSC

}
2009

Started his Business

(Real Estate)

}
1996

Joined in Congress

}
1998-2012

Congress Party President

}
2012

Ward Member

13th Ward

}
2013-2020

Congress Party President

Turkayamjal

}
2020

Councilor

13th ward INC

}
1998-2020

Social Activities

Construct the Auditorium along with the sarpanch in Turkayamjal village, and he donated the money for poor people marraiages, and he laid the cc roads in 13th ward, Turkayamjal.