Merugu Ramesh Reddy | the Leaders Page | IYC State General Secretary | the Leaders Page

Merugu Ramesh Reddy

IYC State General Secretary, Telangana, INC.

 

Myself Merugu Ramesh Reddy deeply honored to extend my heartfelt gratitude for your interest in learning more about my journey in the realm of politics. I have always been driven by a profound sense of duty and a relentless passion for serving my community. From humble beginnings to assuming leadership roles within the Indian National Congress (INC) party, my journey has been defined by a steadfast commitment to the principles of integrity, inclusivity, and social justice. Since embarking on my political journey, I have dedicated myself to advocating for the rights and welfare of the people of Telangana, guided by the visionary leadership of figures such as Anumala Revanth Reddy. Through my involvement in various initiatives and campaigns, I have strived to be a voice for the marginalized, a champion for youth empowerment, and a catalyst for positive change in our society. As the IYC State General Secretary of Telangana, I am deeply committed to advancing the interests of our youth, fostering a culture of civic engagement, and building a more equitable and prosperous future for all.

-Merugu Ramesh Reddy

Early Life and Education:

Merugu Ramesh Reddy was born on the 10th of June, 1986, in the town of Annaram, situated in the Vangoor Mandal of Nagarkurnool District, Telangana. His parents, particularly his father, Merugu Govardhan Reddy, played a pivotal role in shaping his character and instilling a sense of responsibility in him from an early age.

Educational Milestones:

Ramesh pursued his primary education at the Zilla Parishad High School in Raghupathipeta, where he completed his SSC standard in the 1995-1996 academic year. He embarked on a journey of academic excellence by enrolling at IHM College, Vidyanagar, where he successfully completed his Diploma in 1997-1998. He further honed his skills at Nagarjuna University, Guntur, earning his graduation degree in 2001.

THE POLITICAL CAREER OF MERUGU RAMESH REDDY: A RECORD OF SELFLESSNESS AND LEADERSHIP

Merugu Ramesh Reddy, driven by inspiration from the dynamic Anumala Revanth Reddy, embarked on his political journey in 2013, marking the beginning of a dedicated and impactful career in the political landscape.

Early Engagement:

During the formative years of his political journey, Merugu Ramesh Reddy wholeheartedly embraced the Telugu Desam Party (TDP) ideologies. Guided by the influential Anumala Revanth Reddy, Ramesh Reddy became an active proponent of TDP’s principles, laying the foundation for his committed engagement in the political sphere.

Integration into Team Revanth (2013): 

The year 2013 marked a pivotal moment in Ramesh Reddy’s political trajectory as he seamlessly integrated himself into the influential Team Revanth. Recognising his commitment and enthusiasm, he quickly became an integral part of this dynamic team. This phase of his journey served as a platform for Ramesh Reddy to hone his skills and evolve into a proactive political enthusiast.

Local Leadership in Nagarkurnool:

Ramesh Reddy’s commitment to public service shone through as he assumed the role of Telugu Yuvata District President in Nagarkurnool in 2016. In this capacity, he passionately worked towards addressing the local community’s needs, showcasing his leadership skills and community-centric approach.

Transition to INC:

Recognizing the evolving political landscape, Ramesh Reddy made a strategic move by joining the Indian National Congress (INC), a decision that reflected his adaptability and commitment to a broader spectrum of political ideologies.

IYC State General Secretary in Telangana:

In a testament to his growing influence and leadership capabilities, Ramesh Reddy assumed the pivotal role of the Indian Youth Congress (IYC) State General Secretary in Telangana in 2022. This marked a significant milestone in his career, showcasing his ascent within the political ranks.

Merugu Ramesh Reddy’s journey in the political arena stands as a compelling narrative of dedication, adaptability, and a relentless pursuit of serving the public. His transition across party lines and rise to the position of IYC State General Secretary exemplify his commitment to shaping a better political landscape for the people of Telangana.

Dedicated Support for INC Ideals

Merugu Ramesh Reddy, an ardent supporter of Danasari Seethakka and Anumala Revanth Reddy, has actively engaged in various initiatives organised by the Indian National Congress (INC). With a zeal for the party’s principles, he has been a steadfast participant in INC meetings and programs, showcasing unwavering support for the party.

Championing the Cause Against BRS Party

Ramesh Reddy has demonstrated his commitment by organizing and participating in meetings that oppose the BRS Party. His active involvement in these endeavours reflects his dedication to the values upheld by the INC.

Courage in the Face of Adversity

A true activist, Ramesh Reddy has fearlessly engaged in protests alongside Anumala Revanth Reddy, experiencing lathi charges and even facing imprisonment. His resilience and dedication to the Telangana Movement, alongside figures like Prithviraj Yadav, highlight his commitment to political causes.

Community Welfare Initiatives in LB Nagar

In LB Nagar, Ramesh Reddy has been instrumental in addressing community issues and fighting for development. Clearing hurdles and advocating for the welfare of the people, he has actively participated in resolving concerns to enhance the quality of life in LB Nagar.

Advocacy for a Drug-Free Society

Driven by the vision of a drug-free society, Ramesh Reddy has taken the initiative to combat drug intake in the community. His commitment to this cause showcases his dedication to promoting a healthy and thriving environment.

Promoting Social Justice

Ramesh Reddy has been a vocal supporter of issues such as the TPCSC paper leakage, unfair job allotments, and the delayed release of job notifications. His relentless efforts to address these concerns underline his commitment to social justice and equality.

Educational Support and Community Outreach

Going beyond political activism, Ramesh Reddy has provided financial assistance to needy and poor students, supporting education and facilitating the marriages of underprivileged girls. His involvement in blood donation camps and food drives further demonstrates his commitment to community welfare.

Exposing Government Scams and Corruption

With a keen eye on governance, Ramesh Reddy has initiated programs to expose alleged scams by the ruling KCR government under the banner of welfare schemes. By raising awareness about these issues, he aims to inform the public about the actions of the BRS government.

Countering Kaleshvaram Project

Ramesh Reddy has been a vocal critic of the Kaleshvaram Project scam, supporting those adversely affected. Through dharnas and protests, he has actively raised awareness and sought justice for the people of Kaleshwaram.

Pensions, Ration Cards, and Social Reforms

Addressing grassroots issues, Ramesh Reddy has played a crucial role in solving problems related to pensions and ration cards. Under his leadership, eligible candidates have received approval for essential cards, ensuring social inclusivity and equitable distribution of benefits.

In his own words: “As a political leader within the Indian National Congress (INC) party, my journey has been an unforgettable odyssey of dedication, adaptability, and resilience. The experience of advocating for social justice, challenging government policies, and actively participating in community welfare initiatives has shaped my perspective on public service. Each day brings new challenges and opportunities to make a positive impact, and I am committed to tirelessly working for the betterment of the people I serve.”

RAMESH REDDY’S SIGNIFICANT CONTRIBUTIONS TO ELECTORAL CAMPAIGNS

State-Level Canvassing

During the general elections, Ramesh Reddy emerged as a pivotal force, dedicating himself to state-level canvassing. His approach was distinctive, as he personally engaged with voters through door-to-door campaigns. Ramesh played a crucial role in conveying the party’s manifesto and various schemes, ensuring that each voter clearly understood the party’s vision.

Active Involvement in General and By-Elections

Ramesh Reddy’s commitment to the Indian National Congress (INC) party was evident in his active participation in both general and by-elections. His efforts were directed towards securing victories for the contested INC Party candidates. Through his tireless work, Ramesh contributed significantly to the party’s success in these elections, underscoring his dedication to the party’s cause.

Malkajgiri Parliament Elections

A notable highlight in Ramesh Reddy’s political journey was his major involvement in the Malkajgiri parliament elections. His strategic participation during the Member of Parliament (MP) elections showcased his leadership and commitment to representing the interests of the people. Ramesh’s presence in these elections marked a period of heightened engagement and advocacy for the betterment of Malkajgiri and its constituents.

In his own words: “Participating actively in the democratic process is not just a duty; it’s a commitment to bringing positive change. Through door-to-door canvassing and focused involvement in elections, we strive to bridge the gap between the electorate and their representatives.

A DYNAMIC FORCE IN TEAM REVANTH’S POLITICAL AND SOCIAL ENDEAVORS

Active Involvement in Team Revanth

One of the notable aspects of his political journey is his active participation and promotion of Revanth Reddy’s meetings and programs. As a dedicated member of Team Revanth, he has been instrumental in enhancing the organisation’s activities and advancing the party’s agenda among the youth.

Youth Empowerment in Team Revanth

Ramesh Reddy has played a pivotal role in mobilising the youth within Team Revanth. His efforts have focused on upgrading the organisation and ensuring party programs resonate with a wider audience. He has contributed significantly to expanding the party’s reach and influence by actively engaging with the youth.

Committed Social Services during Natural Calamities

In times of crisis, Ramesh Reddy has demonstrated a strong commitment to social service. Particularly noteworthy is his contribution during the floods in Mulugu, where Team Revanth, under his leadership, engaged in extensive social services. They worked tirelessly to provide assistance and support to the victims, showcasing a dedication to the welfare of the community.

In his own words: “In my journey with Team Revanth, I’ve found profound meaning in actively promoting Revanth Reddy’s vision. Being a dedicated member, I’ve witnessed the transformative power of engaging with the youth, upgrading our organisation, and resonating with a broader audience. The unforgettable experience during the Mulugu floods reinforced my commitment to social service, showcasing our unwavering dedication to the welfare of our community.”

Village: Annaram, Mandal: Vangoor, District: Nagarkurnool, Constituency: Achampet, Parliament: Nagarkurnool, State: Telangana, Pincode: 509349.
Email: [email protected]

Mobile: 8688106789, 994891561.

Active Participation in Various Activities

యువజన సమ్మేళనం కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారు, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారు, నాగర్‌కర్నూల్ జిల్లా ఎమ్మెల్యే డాక్టర్ కుచుకుల్ల రాజేష్ రెడ్డి గారు, నాగర్‌కర్నూల్ జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొడిదల రాము గారు, నాగర్‌కర్నూల్ ఉపాధ్యక్షుడు వంగ భాస్కర్ గారు మరియు యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

తెలంగాణ జన జాతర సభ

తుక్కుగూడ లో కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో నిర్వహించిన తెలంగాణ జన జాతర సభ ప్రాంగణం

ప్రారంభోత్సవ కార్యక్రమం

దేవరకొండ నియోజకవర్గం కురుమేడ్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ శ్రీనివాస్ ఫంక్షన్ హాల్ ప్రారంభంలో ముఖ్యతితులుగా పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే గౌ శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మరియు తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మెరుగు రమేష్ రెడ్డి గారు మరియు హస్తినాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దెంది శశిధర్ రెడ్డి గారు…..

గడప గడప కార్యక్రమం

తుక్కుగూడ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ విజయభేరీ సభలో శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రవేశ పెట్టిన హామీలు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అలియా మండలం లో గడప గడప కార్యక్రమం నిర్వహించి ప్రజలకు వివరించడం జరిగింది ముఖ్య అతిథిగా అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నభమ్ తుఖి గారు పాల్గొనడం జరిగింది.

విజయభేరీ భారీ బహిరంగ సభ

తుక్కుగూడ లో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన విజయభేరీ భారీ బహిరంగ సభకు వచ్చెస్తున్న సీడబ్ల్యూసీ ముఖ్య నాయకులకు స్వాగతం పలకడానికి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న”మెరుగు రమేష్ రెడ్డి” గారు తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మరియు యువజన కాంగ్రెస్ మిత్రబృందం.

ధర్న

గత వారం రోజుల క్రింద అబ్దుల్లాపూర్ మెట్ BRILLIANT INSTITUTE OF ENGINEERING TECHNOLOGY కాలేజ్ లో అదే హాస్టల్ ఉంటు డిప్లొమా రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆంజనేయులు అదృశ్యం కావడం జరిగింది. ఈ సంఘటనకు పై కాలేజ్ యజమన్యం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు కుటుంబ సభ్యులతో కలిసి కాలేజ్ మరియు అక్కడి హాస్టల్ పరిస్థితులు కఠినంగా ఉండటంతో కాలేజ్ ముందు ధర్నకి దిగిన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ జనరల్ మెరుగు రమేష్ రెడ్డి గారు అనంతరం పరిధిలో ఉన్న పోలిస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి కారణాలు తెలుసుకుని కాలేజ్ యజమన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.

ధర్న కార్యక్రమం

ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినపురం డివిజన్ నందనవనంలో మైనర్ బాలికను రేపు చేసిన ఉన్మాదులను వెంటనే శిక్షించాలని అని ధర్నా నిర్వహించడం జరిగింది. పోలీసులు అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది.

డోర్ టు డోర్ క్యాంపియన్ రివ్యూ మీటింగ్

తెలంగాణ యూత్ కాంగ్రెస్ డోర్ టు డోర్ క్యాంపియన్ రివ్యూ మీటింగ్ విత్ క్రిష్ణ సార్ సురభి గారు ఖలీద్ గారు.

రివ్యూ మీటింగ్

నల్గొండ జిల్లాలో యువజన కాంగ్రెస్ అధ్వర్యంలో గడప గడప కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరియు యూత్ కాంగ్రెస్ నాయకులతో కలిసి రివ్యూ మీటింగ్ ఎర్పాటు చేసి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు యువకులు చేస్తున్నా అన్యాయాల గురించి మరియు పలు విషయాల గురించి చర్చించడం జరిగింది

యువ పోరాట యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు అనుముల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టబోయే యువ పోరాట యాత్ర పోస్టర్ ని ఆవిష్కరించిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త కాపు శివసేన రెడ్డి గారు, రాష్ట్ర ఇంచార్జ్ సురభి ద్వేవేది రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి మెరుగు రమేష్ రెడ్డి గారు మరియు యువజన కాంగ్రెస్ మిత్రులు పాల్గొన్నారు

తెలంగాణ జన గర్జన సభ

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌ శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర వర్గంతో ఖమ్మం లో జరిగే తెలంగాణ జన గర్జన సభ గురించి యువజన నాయకులతో చర్చించడం జరిగింది

ప్రెస్ మీట్

గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివ సేన రెడ్డి గారు మరియు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు రమేష్ రెడ్డి గారు

సత్యాగ్రహ సభ

మంచిరియల లో జరుగుతున్న సత్యాగ్రహ సభ కు బయలుతేరిన టీపీసీసీ అధ్యక్షులు, మల్కాజ్గిరి ఎంపీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ.శ్రీ. రేవంత్ రెడ్డి గారు మరియు యూత్ కాంగ్రెస్ మిత్రలు

పోస్ట్ కార్డ్ ఉద్యమం

ఏఐసీసీ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటును నిరసిస్తూ గాంధీ భవన్ ప్రాంగణంలో నిర్వహించిన పోస్ట్ కార్డ్ ఉద్యమంలో ములుగు శాసనసభ్యురాలు డా సీతక్క గారితో కలిసి పాల్గొన్న తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు రమేష్ రెడ్డి గారు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు.

కాగడాల ప్రదర్శన

రంగారెడ్డి జిల్లా ఆర్ ఎన్ రెడ్డి నగర్ లో రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటును నిరసిస్తూ నిర్వహించిన కాగడాల ప్రదర్శన లో పాల్గొన్న యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు రమేష్ రెడ్డి గారు, గణేష్ రెడ్డి గారు, రవి కాంత్ గౌడ్ గారు, రామ కృష్ణ గారు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

దిష్టి బొమ్మను దహనం

రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి అందే మోహన్ అధ్వర్యంలో రాహుల్ గాంధీ గారిపై బీజేపీ రాజకీయ కుట్రను తీవ్రంగా ఖండిస్తూ మోడీ శేవ యాత్ర నిర్వహించి, దిష్టి బొమ్మను దహనం చేసిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారు.

అక్రమ అరెస్ట్

ఎల్బీనగర్ నియోజకవర్గం ఫ్లైఓవర్ ని వెంటనే ప్రారంభించాలి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేయడం తో అక్రమ అరెస్ట్ చేసిన పోలీసులు బాలాపూర్ పీఎస్ కి తరలించడం జరిగింది.

జన సభ

టీపీసీసీ అధ్యక్షులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు చేపట్టిన యాత్రలో భాగంగా 19వ రోజు కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన జన సభకు అశేషంగా తరలివచ్చిన సకలజనులు.

హత్ సే హత్ జోడో యాత్ర

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ టిపిసిసి అధ్యక్షులు ఏనుముల రేవంత్ రెడ్డి గారు చేపట్టిన హత్ సే హత్ జోడో యాత్ర ములుగు జిల్లా నుండి పాదయాత్ర ప్రారంభించిన టిపిసిసి రేవంత్ రెడ్డి గారు వారికి మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నతెలంగాణ యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మెరుగు రమేష్ రెడ్డి గారు

చేర్చ

6వ తేదీ నుండి ప్రారంభం కానున్న “హాత్ సే హాత్ జోడో యాత్ర” గురించి కర్మన్గాఘట్ శ్రీ లక్ష్మీ కన్వెన్ష లో చర్చిస్తున్న ఎల్బీనగర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.

ధర్నా చేసిన సందర్భంలో

నల్ల మల్ల లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో ధర్నా చేయడం జరిగింది.

ప్రచారం

మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ. ఎనుముల రేవంత్ రెడ్డి గారి గెలుపు కోసం గురువారం ఉదయం బీ ఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సచివాలయ నగర్ పార్కులో ప్రభుత్వ ఉద్యోగులను, కాలనీ వాసులను కలుసుకొని వారితో ఆప్యాయంగా మాట్లాడి రేవంత్ రెడ్డి గారికి ఓటు వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది.

ధర్నా నిర్వహించిన సందర్భంలో

నాగర్ కర్నూలు పార్లమెంట్ టికట్ లోకల్ వలకు ఇవ్వాలని గాంధి భవన్ దగ్గర ధర్నా చేయడం జరిగింది.

Services Done by Mr. Merugu Ramesh Reddy

యువజన కాంగ్రెస్ మండల అద్యక్షులతో ఆత్మీయ సమావేశం

నాగర్‌కర్నూల్ పార్లమెంట్ కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని మండలాలకి సంబంధించిన యువజన కాంగ్రెస్ మండల అద్యక్షులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జి మెరుగు రమేష్ రెడ్డి పాల్గొన్ని మండలం అధ్యక్షులతో చర్చించడం జరిగింది

శ్రీ లక్ష్మీ శ్రీనివాస్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం

దేవరకొండ నియోజకవర్గం కురుమేడ్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ శ్రీనివాస్ ఫంక్షన్ హాల్ ప్రారంభంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే గౌ శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మరియు తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మెరుగు రమేష్ రెడ్డి గారు మరియు హస్తినాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దెంది శశిధర్ రెడ్డి గారు.

తెలంగాణ రాష్ట్ర రొడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కి ఎన్నికైన సందర్భంలో

తెలంగాణ రాష్ట్ర నూతనంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ లలో తెలంగాణ రాష్ట్ర రొడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కి ఎన్నికైన “శ్రీ మల్ రెడ్డి రాం రెడ్డి” గారిని మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

నిత్యావసర సరుకుల మరియు దుపట్లు పంపిణీ

ములుగు నియోజకవర్గంలో తాడ్వాయి మండలంలో వరదలతో దెబ్బతిన్న దొడ్ల, జెలగలంచా కొండై, మల్యాల గ్రామాలను యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారితో సందర్శించిన తెలంగాణ యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ మెరుగు రమేష్ రెడ్డి గారు. రాష్ట్రంలో బికర వర్షాల వల్ల వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు ఎమ్మెల్యే సీతక్క గారితో కలిసి నిత్యావసర సరుకుల మరియు దుపట్లు పంపిణీ చేసిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారు మరియు మెరుగు రమేష్ రెడ్డి గారు

ఆర్థిక సహాయం

ఎల్బి నగర్ నియోజకవర్గంలో వర్షం కారణంగా పలు ముంపు కాలనీలను సందర్శించి ముంపు భాద్యులకు దైర్యం చెప్పిన స్థానిక యం ఫీ మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గారు. హస్తినాపురం డివిజన్ లో రెడ్డి కాలనీ సాగర్ ఎన్క్లవ్ సందర్శించి అక్కడి పరిస్థితులు గమనించి స్థానికులను కలిసి దైర్యం చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కండ్లు తెరిచిన ప్రజలను అని విధాలుగా ఆదుకున్ని వరద బాధితులకు తక్షణమే 10.000/- ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.

జన్మదిన సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ మెరుగు రమేష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్తూపం దగ్గర ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది

స్వాగతం

JNU స్టూడెంట్స్ యూనియన్ మాజీ అధ్యక్షులు కన్హయ్య కుమార్ గారిని శంషాబాద్ విమానాశ్రయం లో మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికిన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మెరుగు రమేష్ రెడ్డి గారు, హస్తినాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దెంది శశిదర్ రెడ్డి గారు మరియు యువజన కాంగ్రెస్ నాయకులు.

పరామర్శ

ములుగు శాసనసభ్యురాలు, ఆదివాసీ అడవిబిడ్డ డా సీతక్క గారి కుమారుడు, పినపాక యువ నాయకులు దానసరి సూర్య గారికి కాలుకు శాస్త్ర చికిత్స జరిగిన విషయం తెలుసుకొని వారిని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో పరామర్శించిన తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు రమేష్ రెడ్డి గారు.

పరామర్శించిన సందర్భంలో

కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారితో కలిసి శివ సేన రెడ్డి గారిని పరామర్శించిన తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు రమేష్ రెడ్డి గారు.

పరిశీలన చేసిన సందర్భంలో

కొత్తపేట గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ స్థలంలో టీమ్స్ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం పూజ చేసి తొమ్మిది నెలల కావస్తున్న ఇంతవరకు నిర్మాణానికి నోచుకోకపోవడం బిఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి బృందం విమర్శించింది. నగరంలో నాలుగు దిక్కులో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్న మంత్రి హరీష్ రావు గారు మాటలు నీటి మూటలయ్యాయని ఎద్దేవా చేశారు. ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారు, సికింద్రాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారు కాంగ్రెస్ నేతలు ఆస్పత్రి స్థలాన్ని సందర్శించి పరిశీలించారు.

Devotional Activities

ప్రత్యేక పూజలు

మల్కాజ్‌గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన శుభ సందర్భంగా కర్మన్‌ఘాట్ లోని ప్రసిద్ధ హనుమాన్ దేవాలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్కాజ్‌గిరి లోకసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి “పట్నం సునీత మహేందర్ రెడ్డి” గారు

ప్రత్యేక పూజలు

శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, కర్మన్‌ఘాట్‌ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌ శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి గీత రెడ్డి గారు మరియు సోదరుడు గౌరవ శ్రీ ఏనుముల కొండల్ రెడ్డి గారు పాల్గొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది

ఆశీస్సులు

గౌ.శ్రీ రేవంత్ రెడ్డి గారి యాత్ర లో భాగంగా సుప్రసిద్ధ కొండగట్టు అంజన్నను దర్శించుకొని, అంజన్న ఆశీస్సులు పొందడం జరిగింది.

దర్శనం

యూత్ కాంగ్రెస్ నాయకులతో కలిసి భద్రాది రాములవారి దర్శనం చేసుకోవడం జరిగింది.

మాత టెంపుల్ నందు ప్రతేక్య పూజలు నిర్వహించిన సందర్భంలో

6వ తేదీ నుండి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రారంభం కానున్న “హాత్ సే హాత్ జోడో యాత్ర” విజయవంతం కావాలి అని హస్తినపురం డివిజన్ సంతోష్ మాత టెంపుల్ నందు ప్రతేక్య పూజలు నిర్వహించి కాగడల ప్రదర్శన నిర్వయించిన ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.

Mr. Merugu Ramesh Reddy with Eniment Leaders

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు “గౌ. శ్రీ. అనుముల రేవంత్ రెడ్డి” గారిని గౌరవపూర్వకంగా కలిసిన మెరుగు రమేష్ రెడ్డి గారు.

సిడబ్ల్యూసి సమావేశానికి విచ్చేసిన అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌ శ్రీ నభమ్ తుఖి గారిని నాగార్జున సాగర్ పర్యటన సందర్భంగా హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది

నల్గొండ నియోజికవర్గ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర R&B మరియు సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు గౌ. శ్రీ. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారిని గౌరవపూర్వకంగా కలవడం జరిగింది.

గాంధీ భవన్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ శ్రీమతి దీపా దాస్ మున్షీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ మెరుగు రమేష్ రెడ్డి గారు మరియు యువజన కాంగ్రెస్ మిత్రులతో కలసి సత్కరించడం జరిగింది

సమ్మక్క సారక్క ముద్దుబిడ్డ కాంగ్రెస్ పార్టీ ఆడపడుచు ములుగు ఎమ్మెల్యే మరియు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా భాద్యతలు స్వీకరించిన గౌ.శ్రీమతి సీతక్క గారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యులు గౌ.శ్రీ. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారిని మర్యదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

టాలీవుడ్ హాస్యనటుడు మరియు నటి మిల్కూరి గంగవ్వ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మెరుగు రమేష్ రెడ్డి గారు.

తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ మంత్రివర్యులు గౌ శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి మర్యాద పూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మెరుగు రమేష్ రెడ్డి గారు.

On the Occasion of Meeting

Mr. Merugu Ramesh Reddy with Mr. Anumula Revanth Reddy

Party Activities Done by Mr. Merugu Ramesh Reddy

News Paper Clippings

Party Related Pamphlets of Mr. Merugu Ramesh Reddy

Pamphlets

}
10th June, 1986

Born on Annaram Village

of Nagarkurnool Distirct, Telangana.

}
1995-1996

Studied SSC Standard

from Zilla Parishad High School, Raghupathipeta

}
1997-1998

Completed Diploma

from IHM College, Vidyanagar

}
2001

Attained Graduation

from Nagarjuna University, Guntur

}
2013

Joined in TDP

}
2013

Active Leader

of TDP

}
Since 2013

Member

of Team Revanth

}
2016

Telugu Yuvata District President

of Nagarkurnool, TDP

}

Joined in INC

}

Youth Jodo Booth Jodo Incharge

for Munugode, IYC

}

Campaign Incharge

for Nalagonda, IYC

}

Transport Incharge

for Bharat Jodo Yatra, IYC

}
Since 2022

IYC State General Secretary

of Telangana

}
2023

Campaign Incharge

for Kamareddy, IYC