Merugu Nagarjuna
MLA, YSRCP, Vellaturu, Bhattiprolu, Vemuru, Guntur, Andhra Pradesh.
Merugu Nagarjuna is the MLA(Member of the Legislative Assembly) of YSRCP in Vemuru Constituency, Guntur. He was born on 15-06-1966 to Koteswara Rao in Vellaturu Village of Bhattiprolu Mandal, Guntur Dist.
In 1994, Merugu Nagarjuna completed his Master of Commerce, Master of Philosophy, Doctor of Philosophy (Ph.D.) at Andhra University.
He worked as a Professor at Andhra University in Vishakapatnam.
Merugu Nagarjuna started his political journey with the Indian National Congress Party (INC) and Nagarjuna is very active in student politics since his childhood.
He became an activist of the Indian National Congress party by Y. S. Rajasekhara Reddy and later on, he served as Chairman of the SC & ST Commission Andra Pradesh. He then gradually rose to YSR Congress Party.
He joined the YSRCP and early he served as President of SC Cell Andhra Pradesh state of the YSR Congress Party. He was served as a Convenor of YSRCP. He was served as an Official Spokesperson.
In 2019, Nagarjuna elected as MLA(Member of the Legislative Assembly) of YSRCP in Vemuru Constituency, Guntur, Andhra Pradesh.
Recent Activities:
- Dr. Merugu Nagarjuna, MLA, participated in the distribution of rice, peas, and sugar-free cost to the people in the fourth installment by the Jagannath government through ration shops in Vemuru, Krapa, and Vellatoor villages.
- MLA Dr. Merugu Nagarjuna, who provided meals to the needy under the auspices of Thirumalashetti Venkataramaiah Trust (TVT) in Kollur for those suffering from lockdown.
- He directed the authorities to make necessary arrangements to relocate migrant workers from Uttar Pradesh to their home state at the Quarantine Center set up at the Junior College in Kollur.
- Dr. Merugu Nagarjuna and Kurra Lakshmi Narayana distributed masks to the villagers in Yadavur, Amarthalur zone.
- Merugu Nagarjuna inspects the house where the fire broke out in Bhattiprolu Zone Vellatoor and provided them with essential goods and financial assistance.
-
Our MLA Dr. Merugu Nagarjuna, who is touring the village, is constantly monitoring and alerting the people with the authorities to ensure that the flood-hit villages are not disturbed by the heavy floodwaters in Lanka village in the Vemuru constituency.
R/O D No-7-51,Vellaturu Bhattiprolu M,Guntur Dist 5222257
E-Mail:[email protected]
Contact Number: +91-9000456706
Recent Activities
Born in Vellaturu
Guntur
Completed Ph.D
Master of Commerce, Master of Philosophy, Doctor of Philosophy (Ph.D.) in Andhra University.
Professor
of Andhra University in Vishakapatnam.
Joined in the Congress
Activist
of the Indian National Congress party.
Chairman
of SC & ST Commission Andra Pradesh.
Joined in the YSRCP
Convenor
of YSRCP
Official Spokesperson
of YSRCP
President
of SC CELL Andhra Pradesh state of the YSR Congress Party.
MLA(Member of the Legislative Assembly)
of YSRCP in Vemuru Constituency, Guntur, Andhra Pradesh.
లాక్ డౌన్ వలన ఇబ్బంది పడ్తున్న వారికి క్రాప లో కూరగాయలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున గారు. pic.twitter.com/d7wAVO2RHj
— Merugu Nagarjuna (@merugunag) May 18, 2020
కొల్లూరు లోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లో ఉత్తరప్రదేశ్ కి చెందిన వలస కార్మికులను వారి సొంత రాష్ట్రానికి తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున గారు. pic.twitter.com/tN5fjiKkNy
— Merugu Nagarjuna (@merugunag) May 18, 2020
జగనన్న ప్రభుత్వం నాలుగో విడత ప్రజలకు రేషన్ దుకాణాలు ద్వారా ఉచితంగా పంపిణీకి చేస్తున్న బియ్యం, శనగలు, పంచదార పంపిణి కార్యక్రమంలో వేమూరు, క్రాప, వెల్లటూరు గ్రామంలో పాల్గొన ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున గారు. pic.twitter.com/KnHN7kq00x
— Merugu Nagarjuna (@merugunag) May 18, 2020
లాక్ డౌన్ వలన ఇబ్బంది పడ్తున్న వారికి కొల్లూరు లో తిరుమలశెట్టి వెంకటరామయ్య ట్రస్ట్ (TVT) ఆధ్వర్యంలో నిస్సహాయులకు భోజనాలు అందించిన ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున గారు. pic.twitter.com/FKSQUMarmC
— Merugu Nagarjuna (@merugunag) May 18, 2020
అమర్తలూరు మండలం యాడవూరు లో గ్రామస్థులకు మాస్క్ లు పంపిణి చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున గారు, కుర్రా లక్ష్మి నారాయణ గారు. pic.twitter.com/HAn3lnyo13
— Merugu Nagarjuna (@merugunag) May 14, 2020
అమర్తలూరు మండలం యాడవూరు లో మొక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున గారు. @ysjagan @YSRCParty @kannababu_k pic.twitter.com/ka6aLgnLLp
— Merugu Nagarjuna (@merugunag) May 14, 2020
వేమూరు నియోజకవర్గం లో రైతుల సౌకర్యం కోసం జొన్న, మొక్క జొన్న, పసుపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసాం - ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున గారు. @ysjagan @YSRCParty @AndhraPradeshCM @kannababu_k pic.twitter.com/38HhEdEvjU
— Merugu Nagarjuna (@merugunag) May 14, 2020
రోడ్ మార్గం కూడా లేని రావి లంకలో ట్రాక్టర్ పై ప్రయాణించి అక్కడ ప్రజల సమస్యలు విని పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున గారు. pic.twitter.com/cBHjFb65YA
— Merugu Nagarjuna (@merugunag) May 13, 2020
వేమూరు మండలం జంపని లో మొక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున గారు. pic.twitter.com/bJXABGGOJi
— Merugu Nagarjuna (@merugunag) May 11, 2020
భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో వాలంటీర్ లకు మాస్క్, శానిటైజెర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున గారు. pic.twitter.com/HR5W7wH769
— Merugu Nagarjuna (@merugunag) May 8, 2020
లాక్ డౌన్ వలన ఇబ్బంది పడ్తున్న వారికి ఐలవరం, కోనేటిపురం, కొల్లూరు, పోతుమర్రు గ్రామాలలో వైస్సార్సీపీ నాయకులు ఆధ్వర్యంలో కూరగాయలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున గారు. pic.twitter.com/hy2u2sNi4C
— Merugu Nagarjuna (@merugunag) May 8, 2020
లాక్ డౌన్ వలన ఇబ్బంది పడ్తున్న వారికి అనంతవరం, పెదగాదెలవర్రు, జంపని గ్రామాలలో వైస్సార్సీపీ నాయకులు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున గారు. pic.twitter.com/Y5Cwec20E1
— Merugu Nagarjuna (@merugunag) May 2, 2020
కొల్లూరు మండలం తాడిగిరిపాడు లో పర్యటించి మంచి నీటి సమస్య పై RWS అధికారులతో గ్రామంలో రక్షిత మంచినీటి పధకం పనితీరు పై సమీక్షించిన ఎమ్మెల్యే మేరుగు నాగార్జున గారు. pic.twitter.com/L4AlI5ZXEn
— Merugu Nagarjuna (@merugunag) May 2, 2020