Mergu Madhav | TRSV Siddipet Town Spokesperson | Telangana | BRS | the Leaders Page

Mergu Madhav

BRSV Town Spokesperson, Siddipet, Telangana, BRS.

 

A Journey of Service and Leadership: Merugu Madhav’s Story

From my humble beginnings in Lingareddypalle, I’ve strived to make a positive impact on my community. Raised with values of diligence and compassion by my parents, I pursued education as a foundation for my future. Transitioning into entrepreneurship in 2019, I ventured into real estate with a vision of creating spaces that foster community growth and economic development. Balancing my professional pursuits with familial responsibilities, I’ve aimed to uphold integrity and service in all aspects of life.

My political journey began with the Telugu Desam Party (TDP) and later, in response to the Telangana Movement’s call, I joined the Bharat Rashtra Samithi (BRS). Guided by leaders like Mr. Kalvakuntla Chandrashekar Rao and Thaneeru Harish Rao, I immersed myself in party activities, advocating for community welfare and empowerment. Through roles like the 01st Ward Student Youth Incharge and BRSV Town Spokesperson of Siddipet, I’ve endeavored to address constituents’ concerns and advance critical initiatives. My commitment to public service includes organizing awareness programs, participating in protests, and championing welfare schemes, all aimed at uplifting those in need and ensuring a brighter future for our community.

-Merugu Madhav
TRSV Siddipet Town Spokeperson

Birth and Education of Madhav: A Journey in Time

In the quiet village of Lingareddypalle, nestled within Siddipet Mandal of Medak District, Telangana, Madhav was born on August 18, 1996. His parents, Mr Mergu Balaiah and Mrs Mergu Komuravva, provided a nurturing environment for his upbringing. From an early age, Madhav showed promise and determination, setting the stage for his future endeavours.

Madhav commenced his educational journey at Zilla Parishad High School in Lingareddypalle, where he completed his Secondary Board of Education in 2013. He recognised his academic potential and pursued his Intermediate studies at Prathibha Junior College in Siddipet, completing his course in 2015. These formative years laid a solid foundation for Madhav’s pursuit of knowledge and his aspirations for the future.

“Journey into Real Estate: Balancing Passion and Responsibility”

Following his educational pursuits, Madhav ventured into entrepreneurship in 2019, establishing himself in the competitive field of real estate. Motivated by a deep-seated passion for property development and community growth, Madhav embarked on this journey with a clear vision and strategic investments. His initial steps involved meticulous planning and a commitment to delivering high-quality residential and commercial projects that meet the evolving needs of his clientele.

In addition to his professional endeavours, Madhav has seamlessly integrated his entrepreneurial pursuits with his familial responsibilities. Despite the challenges inherent in building a new business, he has demonstrated resilience and dedication in both spheres of life. His approach emphasizes profitability and creating spaces that foster community engagement and contribute to local economic development. Through continuous learning and adaptation to market dynamics, Madhav aims to sustainably expand his presence in the real estate sector while positively impacting his community.

Madhav’s journey underscores the importance of passion, resilience, and a balanced personal and professional life approach. His commitment to excellence and community welfare continues to drive his entrepreneurial spirit, positioning him as a promising leader in the real estate industry.

“Journey of Dedication: Madhav’s Political Path”

Madhav’s political journey began soon after completing his education, driven by a strong familial legacy within the Telugu Desam Party (TDP). In 2013, he followed his father’s footsteps, Mr Mergu Balaiah, a stalwart in the party known for his dedication to its growth and development. From the outset, Madhav immersed himself in party activities, embodying its values and diligently contributing to societal progress in alignment with TDP’s principles.

The transformative period of the Telangana Movement deeply influenced Madhav’s political trajectory. Inspired by the impassioned leadership of figures like Mr. Kalvakuntla Chandrashekar Rao and Thaneeru Harish Rao, who advocated for a separate Telangana state, Madhav joined the Bharat Rashtra Samithi (BRS). Here, he committed himself wholeheartedly as an active member, passionately participating in party initiatives and endeavours aimed at community welfare and empowerment.

Recognized for his dedication and effective leadership, Madhav was entrusted with pivotal roles within the BRS. Notably, he served as the 01st Ward Student Youth Incharge, a position where he tirelessly addressed constituents’ concerns and facilitated solutions to their challenges. His tenure exemplified a blend of empathy and proactive governance, ensuring that the people’s aspirations and needs were met with prompt action and sincere commitment.

Continuing to honour the trust placed in him by his constituents, Madhav remains steadfast in his pursuit of public welfare and the advancement of the party’s agenda. His appointment as the BRSV Town Spokesperson of Siddipet in 2022 underscored his ability to propel critical initiatives forward, further solidifying his reputation as a dedicated leader committed to the socio-political betterment of his community and beyond.

“Championing Welfare and Advocacy: Madhav’s Journey in Public Service”:

  • Under the auspices of Higher authorities, the Kalyana Lakshmi scheme, Shadi Mubarak, CM Relief Fund, and cheques were handed over to the beneficiaries.
  • Many party development activities were carried out in the area that were needed to strengthen the party.
  • While serving as a BRS Party Activist, he will be accessible to the general public during challenging times. He is constantly engaged in a battle to resolve the problems of the people, and petitions are being delivered to the appropriate authorities
  • Many party meetings were held to guarantee the Party’s and the community’s continuous improvement. Awareness initiatives have been established to keep the youth at the forefront of the effort to provide service.
  • Madhav participated in several protests organized by the party to demand the repeal of anti-farmer policies enacted by the government.

“Empowering Communities: Madhav’s Commitment to Service and Leadership”:

  • He fulfils his obligations while also looking after the welfare of the people in the village and zone by resolving concerns relating to water, sanitation, and any other minor problems that may arise.
  • Organizing an awareness seminar to enlighten students about the significance of education in school was one of Madhav’s most significant contributions to ensure the students’ bright future.
  • Many service activities were planned during the event, such as blankets for beggars, clothing for the needy, and meals for orphaned children.
  • He fights for the people’s concerns and the welfare of the people, and many of the colony’s development plans have been a resounding success due to his efforts.

“Madhav’s Humanitarian Initiatives During Challenging Times”

  • Madhav sneaked in to assist people affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • He helped the poor by distributing items such as masks, hand sanitisers, food, and monetary assistance.
  • An awareness demonstration was performed to raise awareness about social distancing and the need to take precautionary steps to eliminate the coronavirus epidemic.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure the villagers were not exposed to harmful effects.

H.No: 5-80, Colony: Ambedkar Nagar Colony, Landmark: Yellamma Temple, Town: Siddipet, Mandal: Siddipet, District: Siddipet, Constituency: Siddipet, State: Telangana, Pincode: 502276.

Email: [email protected]

Mobile: 96661 34053, 94400 22708

 Bio-Data of Mr. Mergu Madhav

Mergu Madhav | TRSV Siddipet Town Spokesperson | Telangana | BRS | the Leaders Page

Name: Mergu Madhav

DOB: 18-08-1996

Father: Mr. Mergu Balaiah

Mother: Mrs. Mergu Komuravva

Political Party: BRS

Present Designation: BRSV Siddipet Town Spokesperson

Education Qualification: Intermediate

Profession: Politician

Permanent Address: Lingareddypalle, Siddipet, Telangana.

Contact No: 96661 34053, 94400 22708

“Leadership is the creation of an environment in which others can self-actualize in completing the job.”

Recent Activities

వివరించడం

సిద్దిపేట పట్టణ 1వ వార్డు చింతలచెరువు కట్ట చదును చేయుట గురించి మరియు వార్డు నుండి కరీంనగర్ బైపాస్ వెళ్లే బీటీ రహదారికి ఇరువైపులా పిచ్చిమొక్కలు, మురికి తుమ్మల తొలగింపుతో పాటు UGD పైప్ లైన్ లీకేజీ మరియు తదితర వార్డు సమస్యలపై మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ గారికి వివరించడం జరిగింది.

వార్డులో పలు చోట్ల వర్షపునీరు నిలిచి ప్రజల రాకపోకలకు ఇబ్బంది అవుతుండటంతో ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి మొరం పోయించి చదును చేయించడం జరిగింది.

హారతులు

అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే హరీష్ రావు గారు రాసిన లేఖకు స్పందిస్తూ మిడ్ మానేరు ద్వారా కాళేశ్వరం జలాలు విడుదల చేసిన సందర్భంగా రంగనాయక సాగర్ లో గోదావరి జలాలకు హారతులు పట్టి స్వాగతించడం జరిగింది.

ర్యాలీ

పోరుబాట KCR గారి బస్సు యాత్రలో భాగంగా సిద్దిపేటలో మెదక్ పార్లమెంటు అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గారికి మద్దతుగా నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు మా 1వ వార్డు నుండి పెద్దఎత్తున మహిళలు, యువత, ప్రజలతో కలిసి ర్యాలీగా రావడం జరిగింది.

పరిశీలన

వార్డులో గల తిమ్మలకుంట చెరువు మత్తడి కెనాల్ పునరుద్ధరణ కోసం మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది.

కారు గుర్తు కి ఓటు వేయాలని వృద్ధుడికి వివరణ

EVM లో నాల్గవ నెంబర్ కారు గుర్తు మీద ఓటు వేయాలని వృద్ధుడికి వివరణ చేస్తూ.

స్వాగతం

KCR గారు బస్సు యాత్రలో భాగంగా కరీంనగర్ వెళ్తున్న సందర్భంగా సిద్దిపేట రంగధాంపల్లి చౌరస్తాలో మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేరుగు రాజనర్సు గారితో కలిసి స్వాగతం పలకడం జరిగింది.

విద్యార్థి యువత సమావేశం

పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామారెడ్డి గారితో విద్యార్థి యువత సమావేశంలో పాల్గొన్న మెరుగు మాధవ్ గారు మరియు ఇతర నాయకులు.

అంబేద్కర్ జయంతి సందర్భంగా

అంబేద్కర్ జయంతి సందర్భంగా వార్డులో నిర్వహించిన ఉత్సవ ర్యాలీలో పాల్గొనడం జరిగింది.

బిఆర్ఎస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గారికి మద్దతుగా నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం లో పాల్గొన్న మెరుగు మాధవ్ గారు మరియు ఇతర నాయకులు.

వెంకట్రామిరెడ్డి గారితో

మెదక్ పార్లమెంటు BRS పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మెరుగు మాధవ్ గారు మరియు ఇతర నాయకులు.

ఇంటింటి ప్రచారంలో భాగంగా.

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

ప్రచారం

గౌరవ మంత్రివర్యులు హరిషన్న గారికి 1,50,000 మెజారిటీ లక్ష్యంగా ఒకటవ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించి హరీష్ గారి నాయకత్వంలో జరిగిన సిద్దిపేట అభివృద్ధిని వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించడం జరిగింది.

సన్మానం

సిద్దిపేట పట్టణం ఒకటవ వార్డు ఫ్రెండ్ షిప్ యూత్ (FSY) వారి ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా సన్మానం చేయడం జరిగింది.

సమావేశం

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవ మంత్రివర్యులు హరిషన్న గారికి లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా జరిగిన BRSV పట్టణ మరియు వార్డు కమిటీల ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది.

స్మశానవాటిక నిర్మాణం

సిద్దిపేట పట్టణం 1వ వార్డు (లింగారెడ్డిపల్లి)లో స్మశానవాటిక నిర్మాణం కోసం కౌన్సిలర్ గారితో కలిసి లెవలింగ్ పనులు చేయించడం జరిగింది.

రోడ్ పనులను

సిద్దిపేట పట్టణం 1వ వార్డులో మున్సిపల్ చైర్మన్ కడవేరుగు మంజుల – రాజనర్సు, స్థానిక కౌన్సిలర్ రెడ్డి విజేందర్ రెడ్డి గార్లతో కలిసి బీటీ రోడ్ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది.

ఆత్మీయ సమ్మేళనం

సిద్దిపేట పట్టణం 5వ వార్డులో BRSV ఆత్మీయ సమ్మేళనం.

సిద్దిపేట పట్టణం 23,24,25 వార్డులలో BRSV ఆత్మీయ సమ్మేళనంలో గౌరవనీయులు మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేరుగు రాజనర్సన్న గారితో.

ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

గౌరవ మంత్రివర్యులు హరిషన్న గారి ఆదేశానుసారం సిద్దిపేట పట్టణం ఒకటవ వార్డులో బిఆర్యేస్వి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది…

వెండి కిరీటం సమర్పణ

ముత్యాల పోచమ్మ 5వ వార్షికోత్సవ మరియు బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి మాధవ్ అగ్రి తరువున వెండి కిరీటం సమర్పించడం జరిగింది.

కలిసిన సందర్భంగా

సిద్దిపేట నియోజకవర్గ రాష్ట్ర ఎమ్మెల్యే మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా

ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా హరిషన్న సైన్యం ఆధ్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీలో మేర్గు మాధవ్ గారు పాల్గొనడం జరిగింది.

బహిరంగ సభ

ఖమ్మంలో జరిగిన భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ భారీ బహిరంగ సభలో పాల్గొనడం జరిగింది.

ఆవిర్భావ సభ

ఖమ్మంలో జరిగిన భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు బయలుదేరుతున్న సందర్భంగా

ప్రసాదం అందజేత

ిద్దిపేట నియోజకవర్గ రాష్ట్ర ఎమ్మెల్యే మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు గారికి  మాధవ్ గారు తిరుమల శ్రీవారి ప్రసాదం అందజేయడం జరిగింది.

వివాహ వేడుక

పోతుల లక్ష్మీ మోహన్ గార్ల ద్వితీయ కూతురు శ్వేతా వివాహ వేడుకల్లో హరిషన్న గారితో కలిసి పాల్గొనడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమం

ఆత్మీయులు శ్రీకరం ప్రయివేటు లిమిటెడ్ వారి రెండవ బ్రాంచ్ టీ టైం ప్రారంభోత్సవంలో హరిషన్న గారితో కలిసి మాధవ్ గారు పాల్గొనడం జరిగింది.

మద్దతు

TRS పార్టీ నుండి BRS పార్టీగా మార్పు చేసిన గౌరవ సీఎం కేసీఆర్ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ అంబేద్కర్ దళిత సంఘం – లింగారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో 11,111/- రూపాయలు విరాళంగా గౌరవ మంత్రివర్యులు హరిషన్న గారికి అందజేసి మద్దతు పలకడం జరిగింది.

శంకుస్థాపన కార్యక్రమం

సిద్దిపేట పట్టణం ఒకటవ వార్డు (లింగారెడ్డిపల్లి)లో సీసీ రోడ్ల నిర్మాణ శంకుస్థాపనకు విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు హరిషన్న గారికి పూల మొక్కతో స్వాగతించిన మేర్గు మాధవ్ గారు.

పూజ కార్యక్రమం

ఆత్మీయ సోదరులు శ్రీకరం ప్రయివేట్ లిమిటెడ్ వారి దీపావళి పండుగ సందర్భంగా జరిగిన పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఓటర్ అప్డేట్ మరియు నమోదు కార్యక్రమం

గౌరవ మంత్రివర్యులు హరీష్ గారి గారి ఆదేశానుసారం ఓటర్ అప్డేట్ మరియు నమోదు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

టి ఆర్ ఎస్ వి కళాశాల కమిటీ

టి ఆర్ ఎస్ వి కళాశాల కమిటీ ఏర్పాటు చెయ్యడం జరిగింది.

సమస్యల వివరణ

మార్కెట్ కమిటీ సమస్యలను అధికారికి వివరిస్తున్న సిద్దిపేట టౌన్ ప్రధాన కార్యదర్శి మాధవ్ గారు.

శిక్షణ తరగతులు

సోషల్ మీడియా శిక్షణ తరగతులు తీసుకోవడం జరిగింది.

స్వాగతం

ఓపెన్ జిమ్ ప్రారంభానికి విచ్చేసిన సందర్భంగా తన్నీరు హరీష్ రావు గారికి స్వాగతం పలకడం జరిగింది.

ఎన్నికల ప్రచారం

2021 సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.

ఎన్నికల ర్యాలీ

ఎన్నికల ర్యాలీలో దరువు వేసిన సిద్దిపేట టౌన్ ప్రధాన కార్యదర్శి మాధవ్ గారు.

అభ్యర్ధికి మద్దతు

పార్టీ అభ్యర్థి విజేందర్ రెడ్డి గారికి మద్దతుగా నిలుస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాధవ్ గారు.

ధర్నా కార్యక్రమం

రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ప్రధాన రహదారిపైనా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ధర్నా కార్యక్రమం

యసంగి వడ్ల కొనుగోలు చేయాలని పార్టీ పిలుపు మేరకు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

అభినందనలు

క్రికెట్ ట్రోపిలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి అభినందనలు తెలియయజెయ్యడం జరిగింది.

నిరసన

రైతు వ్యతిరేక చట్టాలపై నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది.

ధర్నా కార్యక్రమం

జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమంలో తెరాస నాయకులతో పాటు మాధవ్ గారు చురుగ్గా పాల్గొనడం జరిగింది.

బైక్ ర్యాలీ

ర్యాలీ కార్యక్రమం

అంబేద్కర్ జయంతి సందర్బంగా సిద్ధిపేట పరిధిలో ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ప్రొసీడింగ్ కాపీల పంపిణీ

దళిత బంధు లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీల పంపిణీ చెయ్యడం జరిగింది.

సన్మాన కార్యక్రమం

Trsv పట్టణ అధికార ప్రతినిధిగా నియామకం అయిన సందర్భంగా స్థానిక నాయకులతో చిరు సన్మాన కార్యక్రమం చెయ్యడం జరిగింది.

సన్మానం

TRSV పట్టణ అధికార ప్రతినిధిగా నియామక అయిన రోజున హరిషన్న గారి చేతుల మీదుగా సన్మానం చెయ్యడం జరిగింది.

దిశానిర్దేశం

పార్టీ ఇంచార్జ్ లతో నూతన TRSV కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చెయ్యడం జరిగింది.

పరిశీలన

స్మశాన వాటిక నిర్మాణానికి స్థల పరిశీలించడం జరిగింది. 

పార్టీ ఎన్నికల ప్రచారం

పార్టీ ఎన్నికల ప్రచారం లో భాగంగా పార్టీ నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొనడం జరిగింది.  

 

క్రికెట్ ట్రోఫీ

గౌరవ మంత్రివర్యులు హరిషన్న గారి నేతృత్వంలో జరుగుతున్న సిఎం కేసిఆర్ క్రికెట్ ట్రోఫీలో పాల్గొనడం జరిగింది.

వజ్రోత్సవాలు

స్వాతంత్ర్య భారత్ వజ్రోత్సవాలలో భాగంగా రంగనాయక సాగర్ వద్ద ఫ్రీడమ్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో.

ఉత్సవాలు

1వ వార్డులో పెద్దమ్మ గుడి వార్షికోత్సవ ఉత్సవాలకు హాజరైన మంత్రివర్యులు హరిషన్న గారికి స్వాగతం పలుకుతూ.

పర్యటన

లింగారెడ్డిపల్లి గ్రామం సిద్దిపేట మున్సిపాలిటీలో విలీనం అయిన తర్వాత మొదటిసారిగా వార్డు పర్యటనకు వచ్చిన మున్సిపల్ చైర్మన్ కడవేరుగు రాజనర్సు గారికి, ఇంఛార్జి కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్ గారికి స్వాగతం పలుకుతూ.

పార్టీ సభ్యత్వ

2015లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో.

జన్మదిన శుభాకాంక్షలు

గౌరవ మంత్రివర్యులు హరిషన్న గారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భంలో మొట్ట మొదటిసారిగా హరిషన్న గారితో సెల్ఫీ.

Social Activities

వృక్ష బంధన్ కార్యక్రమం

మంత్రి హరిషన్న పిలుపు మేరకు వృక్ష బంధన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

విజయ దశమి

విజయ దశమి సందర్బంగా హిందు వాహిని యూత్ సభ్యుల కోరిక మేరకు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు ముఖ్య అతిధిగా విచ్చేయడం జరిగింది.

పుస్తె మెట్టల పంపిణీ

సిద్దిపేట గ్రామంలో నూతన వధువుకు పుస్తె మట్టెల అందజేయడం జరిగింది.

మొక్కలు నాటుట

మొక్కలు నరికిన వారి చేత హరీష్ రావు గారి ఆదేశా మేరకు కొత్త మొక్కలు నాటించి మొక్కల యొక్క ప్రాముఖ్యతపైనా అవగాహన కల్పించడం జరిగింది.

రక్త దానం

అన్ని ధనంలో కన్నా రక్త దానం మిన్న అనే నానుడిని అనుసరిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త దానం చేసిన మాధవ్ గారు.

పిచికారీ

వార్డులో గ్యాంగ్ వర్క్ తో రోగ నివారిణి కొరకు సానిటరీ పనులు చేయించడం జరిగింది.

స్వాగతం

ఓపెన్ జిమ్ ప్రారంభానికి విచ్చేసిన సందర్భంగా తన్నీరు హరీష్ రావు గారికి స్వాగతం పలకడం జరిగింది.

పరిశీలన

పట్టణ ప్రకృతి వనం పరిశీలించడం జరిగింది.

రక్తదాన కార్యక్రమం

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఛత్రపతి శివాజీ గారి జయంతి

మరాఠా రాజ్య స్థాపకుడు, స్వరాజ్య విలువలు మరియు మరాఠా వారసత్వాన్ని నిలబెట్టడం ద్వారా పరిపాలనా నైపుణ్యంతో చరిత్రలో తనకంటూ ఒక రాజ పేరును స్థాపించిన ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలని వేసి ఘన  నివాళి అర్పించడం జరిగింది.

శుభాకాంక్షలు

అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా మంత్రి హరిష రావు గారిని కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

అభినందనలు

క్రికెట్ ట్రోపిలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి అభినందనలు తెలియయజెయ్యడం జరిగింది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము ఏర్పాటు కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులకు జోహార్లు తెలువుతూ జెండాను ఎగరవెయ్యడం జరిగింది.

శుభాకాంక్షలు

మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.

వివాహ వేడుకలు

ఒకటవ వార్డుకు చెందిన కోటగిరి లక్ష్మీ – బాలయ్య గార్ల ద్వితీయ పుత్రిక రేఖ వివాహానికి కౌన్సిలర్ రెడ్డి విజేందర్ రెడ్డి గారు పుస్తెమట్టెలు అందజేయడం జరిగింది.

కంటి వెలుగు ప్రారంభోత్సవం

సిద్దిపేట పట్టణం ఒకటవ వార్డు ( లింగారెడ్డిపల్లి )లో కంటి వెలుగు 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కడవేరుగు మంజుల – రాజనర్సు గారు మరియు స్థానిక కౌన్సిలర్ రెడ్డి విజేందర్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.

కంటి పరీక్ష

గౌరవ మంత్రివర్యులు హరిషన్న గారి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల క్యాంపులో.

జాతీయ జెండాల పంపిణీ

స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలలో భాగంగా ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమంలో.

క్రిస్టమస్ వేడుకలు

2016లో లింగారెడ్డిపల్లిలో క్రిస్టమస్ వేడుకలకు హాజరైన మంత్రివర్యులు హరిషన్న గారికి స్వాగతం పలుకుతూ.

పరిశీలన

లింగారెడ్డిపల్లి చింతల చెరువు పక్కన STP పనులు జరుగుతున్న సందర్భంలో పరిశీలనకు వచ్చిన మున్సిపల్ చైర్మన్ రాజనర్సన్న, మరియు ఇంఛార్జి కౌన్సిలర్ మల్లన్న తో.

కలిసిన సందర్భం

ప్రగతి నివేదన సన్నాహక సభలో పార్టీ కార్యకర్తలతో.

సిద్దిపేట పట్టణం 1వ వార్డు (లింగారెడ్డిపల్లి) లో మాజీ సర్పంచ్ బోండ్ల రామస్వామి గారి తల్లి బోండ్ల ఎల్లవ్వ గారు మరియు తాటికొండ లక్ష్మీ – దర్గయ్య దంపతులు మరియు కొమ్మగళ్ల ఎల్లవ్వ గార్లు మరణించడంతో వారి వారి నివాసలలో కుటుంబ సభ్యులను పరామర్శించిన గౌరవ మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే హరిషన్న గారు.

Inauguration Programs

విశ్రాంత భవన నిర్మాణ భూమి పూజ

అయ్యప్ప స్వాముల విశ్రాంత భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన మెరుగు మాధవ్ గారు మరియు తెరాస పార్టీ నాయకులు.

మెట్టు బండల్ టీ టైం ప్రారంభోత్సవ కార్యక్రమం

దసరా పర్వదినాన మెట్టు బండల్ టీ టైం ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీఎంయూ హరీష్ రావు గారిని ముఖ్య అతిధిగా ఆహ్వానించడం జరిగింది.

హైమాస్ట్ లైట్లు ప్రారంభోత్సవ కార్యక్రమం

నూతన హైమాస్ట్ లైట్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాధవ్ గారు.

నూతన కమిటీల నియామక కార్యక్రమం

విద్యార్థి విభాగం నూతన కమిటీల నియామక కార్యక్రమంలో మెరుగు మాధవ్ గారు పాల్గొనడం జరిగింది.

STP ప్రారంభోత్సవ కార్యక్రమం

నర్సాపూర్ చెరువు వద్ద నిర్మించిన STP ప్రారంభోత్సవ కార్యక్రమంలో హరీష్ రావు గారితో కలిసి పాల్గొనడం జరిగింది.

వెల్డింగ్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం

దళిత బంధు లబ్దిదారు కృష్ణవేణి గారి వెల్డింగ్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ప్రాజెక్టు ప్రారంభం

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం అయి మూడు సంవత్సరాలు గడిచిన సందర్భంగా పట్టణ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన సంబురాలలో పాల్గొనడం జరిగింది.

ప్రారంభోత్సవం

నంగునూరు మండలం గట్లమాల్యాల గ్రామంలో మిషన్ కాకతీయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హరిషన్న గారితో.

ప్రారంభోత్సవం

2016లో గ్రంధాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హరిషన్న గారికి స్వాగతం పలుకుతూ.

Election Campaign

Party Activities

News Paper Clippings

}
18-08-1996

Born in Lingareddypalle Village

of Siddipet, Telangana

}
2013

Studied SSC Standard

from Zilla Parishad High School, Lingareddypalle

}
2013

Joined in TDP

}
2013-2014

Party Activist

of TDP

}
2014

Joined in BRS

}
2015

Completed Intermediate

from Prathibha Junior College, Siddipet

}

01st Ward President

of Siddipet, BRS

}

01st Ward Student Youth Incharge

of Siddipet, BRS

}
2022-Till Now

BRSV Town Spokesperson

of Siddipet, BRS