Mekapati Goutham Reddy | Minister of Information Technology | YSRCP | the Leaders Page

Mekapati Goutham Reddy

Minister of Industries, Commerce and Information Technology, YSRCP, Nellore, Atmakur, Andhra Pradesh.

 

Mekapati Goutham Reddy is Minister for Industries, Commerce & Information Technology of Andhra Pradesh, and he was the  MLA(Member of the Legislative Assembly) of YSRCP in Atmakur Constituency, Nellore, Andhra Pradesh.  

He was born on 31-12-1976 to Rajamohan Reddy in Brahmanapally Village Marripadu Mandal, Nellore District. From 1994-1997, He attained Post Graduation  MSC from Textiles/ University of Manchester Institute of Science & Technology, the UK. He married Kirthi.

Mekapati Goutham Reddy’s father (Rajamohan Reddy) is the former MP of Nellore. Goutham Reddy Started his political journey with the YSRCP and was the Leader of YSRCP. In 2014, He won as a Member of the Legislative Assembly (India) from Atmakur constituency,  Andhra Pradesh Legislative Assembly Election.

In 2019, Goutham Reddy was elected as a Member of the Legislative Assembly(MLA)  of YSRCP in Atmakur Constituency, Nellore District, Andhra Pradesh. Goutham Reddy is an Indian Politician the current Minister for Industries, Commerce, Information Technology in the Government of Andhra Pradesh.

2-23-A,Brahmanapally Village, Marripadu Mandal, Nellore District

Email: [email protected]
Contact Number: +91-6281559373

Recent Activities

నెల్లూరు లో ఈనెల 11వ తేదీన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పర్యటన ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి పరిశీలిస్తున్న సందర్భం.

కంటి పరీక్షల సందర్భంలో

నెల్లూరు జిల్లా ఆత్మకూరు లోని వంద పడకల వైద్యశాలలో కంటి పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంలో పాల్గొన్నా మంత్రి గౌతమ్ రెడ్డి గారు మరియు తదితరులు

‌శంకుస్థాపన కార్యక్రమం

కడప జిల్లా జమ్ములమడుగు మండలం సున్నపురాళ్ల పల్లెలో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్ ‌శంకుస్థాపన కార్యక్రమం

శంకుస్థాపన కార్యక్రమం

నెల్లూరు జిల్లా సంగం మండలంలోని కొర్రిమెర్ల, జెండాదిబ్బ గ్రామాలలో గ్రామ సచివాలయ భవనములకు శంకుస్థాపన కార్యక్రమం

మెగా జాబ్ మేళా కార్యక్రమం

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళా కార్యక్రమం

సచివాలయంను ప్రారంభించిన సందర్భంలో

ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలంలోని వావిలేరు, కోటితీర్థం గ్రామాలలో సచివాలయంను ప్రారంభించిన సందర్భం.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న...

విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూన్నా  మంత్రి గౌతమ్ రెడ్డి గారు మరియు తదితరులు.

సదుపాయాలు

కోవిడ్‌ –19 నియంత్రణ చర్యలు ,ధాన్యం సేకరణ నిత్యవసర వస్తువుల సరఫరా, క్వారంటైన్ సెంటర్లో ఉన్నవారికి సదుపాయాలు, ఐసోలేషన్, వెంటిలేటర్లు, ఐసీయూ బెడ్స్ తదితర అంశాల గురించి చర్చించడం జరిగింది.

సున్నా వడ్డీ పథకం

వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం, వైఎస్సార్ భీమా పథకాలను ప్రారంభించిన సందర్భంగా కరోనా కష్టకాలంలో సైతం కుటుంబ పెద్దలను కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను, అదే విధంగా అక్క చెల్లెమ్మలకు సాధికారిత సాధించేందుకు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అందరికి బాసటగా నిలిచేందుకు కృషి చేస్తున్నారు.

క్యాంపు కార్యాలయంలో

ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌కు చెందిన గ్రీన్‌ ఓసియన్‌ రీసెర్చ్‌ లేబ్స్‌ రూపొందించిన ఇన్‌ఫ్రారెడ్‌ నాన్‌ కాంటాక్ట్‌ ఫోర్‌ హెడ్‌ ధర్మామీటర్, ప్రొటెక్టివ్‌ ఫేస్‌ మాస్క్‌లను ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించడం జరిగింది.

కరోనాను నియంత్రిద్దాం...

నెల్లూరు జిల్లాలో కోవిడ్ -19 వైరస్ నియంత్రణే ధ్యేయంగా ప్రజల సహకారం, ప్రభుత్వ సంకల్పంతో కరోనాను నియంత్రిద్దాం ప్రస్తుత విపత్కర పరిస్థితులను ప్రజల భాగస్వామ్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది

ఆంధ్రా -తమిళనాడు సరిహద్దు ప్రాంతం తడ, గూడూరు, మేనకూరు సెజ్, సూళ్ళూరుపేట ల దగ్గర ప్రభుత్వ ఆసుపత్రులు తనిఖీ చేసి, క్వారంటైన్ వార్డులు, ఐసోలేషన్ వార్డులు సిద్ధంగా ఉంచాలని అధికారులకు, వైద్యులకు ఆదేశించడం జరిగింది

కరోనా నియంత్రణ మరియు నివారణ

కరోనా నియంత్రణ మరియు నివారణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి టాస్క్ ఫోర్స్ జిల్లా అధికారులతో సమావేశమై పటిష్ట చర్యలు చేపట్టి ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సమన్వయం చేసుకుంటూ ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించడం జరిగింది

}
31-Dec-1976

Born in Brahmanapally

Marripadu, Nellore

}
1994-1997

Post Graduation

from Textiles/ University of Manchester Institute of Science & Technology, UK

}

Joined in the YSRCP

}
2014-2019

MLA (Member of Legislative Assembly)

of YSRCP in Atmakur , Nellore, Andhra Pradesh.

}
2019-2024

MLA (Member of Legislative Assembly)

of YSRCP in Atmakur, Nellore, Andhra Pradesh

}
2019-2024

Minister for Industries, Commerce and Information Technology

The Government of AP