Mekala Rajendher | Telangana Jagruti Youth Association District President | Nirmal | TRS | the Leaders Page

Mekala Rajendher

Telangana Jagruti Youth Association District President, Kankapur, Laxmanchanda, Nirmal, Telangana, TRS

Mekala Rajendher is the Telangana Jagruti Youth Association District President, Nirmal. He was born on 05-12-1989 to Ramanaiah and Muthavva. In 2005, He studied SSC at GSR high school, Nirmal and Intermediate from Deksha junior college.

In 2010, Rajendher completed his Graduation with a Degree from SVG degree college, Laxmanchanda.

In 2009, while he was in studies itself he entered into Politics with the Telangana Rashtra Samiti(TRS) party. He took part in Telangana Movement and participated in RTC Samme, Rasta Roco, Vanta Varpu, Chalo Hyderabad, Dharnas, Bandhs, Bike Rally as a part of the Telangana Movement. Rajender and his friends initiated a 5-day hunger strike on 05/01/2010 as part of the Telangana State Achievement.

He elected as Mandal President of Student Section from the TRS in 2010. In 2011, Rajendher becomes District General Secretary, Adilabad. He served as Sarpanch of Kankapur in 2013.

In 2013, Rajendher appointed as Mandal Level Campaigning Secretary from Sarpanch Community. He was the Joint Adilabad District Youth Association Vice President. Since 2017, He was working as District General Secretary of the Yadava Community.

He was a Member of the Sri Sai Vaikunta Trust. In 2019, Rajendher becomes District President of Telangana Jagruti Youth Association, Nirmal and at present he working in this position.

Rajender selected for Joint Adilabad District Best Sarpanch Award and received the award with Joint Adilabad Zilla Parishad Chairman and District Collector on 26/01/2016.

Social Service 

  • Rajendher is also a Social Activist. He did a lot of service to the village people as a Sarpanch.
  • He provided a water facility in High School, solved drainage issues in primary school.
  • He has been provided food, dresses to the orphanage people, to the old age people on his birthday every year.
  • He gave financial assistance to the Dhanthapur village people for funeral programs.
  • He has been celebrated freedom fighter’s birth and death anniversaries every year and distributes fruits to the poor people.
  • Wet and dry bins were distributed to households also created awareness of wet garbage and dry garbage.
  • Rajendher made people aware of the dangers of using plastic and completely avoided the use of plastic.

    Service During Pandemic Covid-19

  • Rajendher served in the Covid-19 period also.
  • He distributed Essential things, Masks, and Sanitizers in the village during the COVID-19 Pandemic lockdown period.
  • He also provided Food&Vegetables to Poor people in lockdown time.
  • Provided free food service to the migrants, municipal workers, to the police who served a lot in the pandemic time.
  • Awareness was created on how to prevent Covid-19, how to maintain social distance.

Kankapur, Laxmanchanda, Nirmal, Telangana

Mobile: 9490035526, 9502311149
Email: [email protected]

Recent Activities

హోమియోపతి మందులు పంపిణీ

శ్రీ సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవి కిరణ్ యాదవ్ ఆలోచన మేరకు వైకుంఠ ట్రస్ట్ సభ్యుడు రాజేందర్ గారి చేతులమీదుగా గ్రామస్తులకు ఉచితంగా హోమియోపతి మందులను పంపిణీ చేసారు

తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా అహర్నిశలు ప్రజల బాగోగుల కోసం కృషి జేస్తున్న తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మన రాజేందర్ గారు

హృదయపూర్వక అభినందనలు

నిర్మల్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులుగా నియమించినందుకు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్ చారి మరియు రాష్ట్ర మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు, తెరాస రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్‌ గారు, తెరాస మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు గారు, నిర్మల్‌ జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు విజయలక్ష్మి-రాంకిషన్‌ రెడ్డి గారు మరియు నిర్మల్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణచారి గారికి హృదయపూర్వక అభినందనలు తెలిపిన రాజేందర్ గారు.

గత కొన్ని సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలల్లో ముందుండి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతు గా ఉండి వారి గెలుపు కు అహర్నిశలు కృషి చేసిన నాయకుడు నిర్మల్ ముద్దు బిడ్డ ఇంద్రన్న గారి వారసుడు అల్లోల గౌతమ్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాజేందర్ గారు

మలిదశ తెలంగాణ ఉద్యమంలో

ప్రచారం లో

ఉపాధ్యాయ ఎన్నికల్లో భాగంగా TRS పార్టీ నాయకులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రచారం చేయడం జరిగింది

గ్రామంలోని పలు సమస్యలపై జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి గారితో చర్చిస్తున్న రాజేందర్ గారు మరియు పార్టీ సభ్యులు.

పల్లెబాట కార్యక్రమం

తెరాస పార్టీ ఆధ్వర్యంలో పల్లెబాట కార్యక్రమంలో మాట్లాడుతున్న నియోజకవర్గ ఇంచార్జ్‌ కె. శ్రీహరిరావు

తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న మీ కోసం కార్యక్రమంలో మాజీ సియం నారా చంద్రబాబు నాయుడిని మండలములోని పీచర గ్రామంలో 150మంది విద్యార్థులతో అడ్డుకోవడం జరిగింది. పోలిసులు లార్టీ చార్జ్‌ చేసి రాజేందర్ గారిని అరెస్టు చేయడం జరిగింది.

రాజేందర్ గారు హరీష్‌రావు గారిని హైదరాబాద్‌లో మండల నాయకులతో కలువడం జరిగింది

సర్వే కార్యక్రమంలో

 ఒక్కరోజు సర్వే కార్యక్రమంలో భాగంగా కళాజాత కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ గారు

కోదండ రామ్ గారితో

సన్మానం

మంత్రిగా జోగు రామన్న గారు తొలిసారి మండలములో పర్యటించిన్న సందర్భంగా రామన్న గారిని సన్మానించిన పార్టీ సభ్యులు 

Party Activities

అమరణ నిరహర దీక్ష

తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా రాజేందర్ గారు మిత్రులతో కలిసి 5 రోజుల అమరణ నిరహర దీక్ష చేయడం జరిగింది

ఉత్తమ సర్పంచ్‌ అవార్ఢు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మరియు జిల్లా కలెక్టర్ తో రాజేందర్ గారు ఉత్తమ సర్పంచ్‌ అవార్ఢు అందుకోవడం జరిగింది.

అన్నదాన కార్యక్రమంలో

ప్రతి సంవత్సరం వినాయక చవితి మరియు దుర్గామాత విగ్రహాల వద్ద సొంతంగా గ్రామస్థులందరికి రాజేందర్ గారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది

ప్రతి ఇంటికి ఇంకుడు గుంతల కార్యక్రమం

ORS ప్యాకేట్స్‌ పంపిణీ

గ్రామంలోని ఉపాధిహమి కార్మికులకు ఉచితంగా ORS ప్యాకేట్స్‌లను పంపిణీ చేయడం జరిగింది

గ్రామ సభ

గ్రామంలో 2016 సంవత్సరంలో ప్రభుత్వం చేప్పటిన అమ్మ-నాన్నకు చదువు, ప్రతి ఇంటికి మరుగుదోడ్డి, ప్రతి ఇంటికి ఇంకుడు గుంతల నిర్ములన కార్యక్రమం

ముగ్గుల పోటి

భూమి పూజ

ఇంకుడు గుంతల కోసం భూమి పూజ చేస్తున్న రాజేందర్ గారు

గ్రామంలో సిసి రోడ్లుకు భూమి పూజ

ఇంకుడు గుంతల కోసం భూమి పూజ చేస్తున్న రాజేందర్ గారు

గ్యాస్‌ సిలెండర్ల పంపిణీ

గ్రామంలోని నిరుపేద 85 కుటుంబాలకు ఉచితంగా గ్యాస్‌ సిలెండర్ల పంపిణీ చేస్తున్న రాజేందర్ గారు

విద్యార్థులకు ఉచితంగా టై మరియు బెల్ట్ పంపిణీ

తెలంగాణ ఉద్యమంలో భాగంగా ముందస్తు అరెస్టు చేయబడ్డ TRS పార్టీ సభ్యులు

ప్రెస్‌మీట్‌

తెలంగాణ ఉద్యమంలో భాగంగా ప్రెస్‌మీట్‌ లో మాట్లాడుతున్న రాజేందర్ గారు

తెలంగాణ జెఏసి ఆధ్వర్యంలో బస్సుయాత్ర

Social Events

చేయూత

వడ్యాల్‌ గ్రామంలో అమ్మ-నాన్న ని కోల్పోయిన చిన్నారులకు రాజేందర్ గారు నగదు 10000/-రూ లను అందిచడం జరిగింది.

రాత్రి పూట చదువు

గ్రామాభివృద్ధి లో భాగంగా గ్రామంలోని మహిళాలకు రాత్రి పూట చదువు చెప్తున్న రాజేందర్ గారు మరియు పార్టీ సభ్యులు కార్యక్రమంలో.

గ్రామంలో ప్రభుత్వ పథకల నిర్మాణ పనుల పై రాష్ట్ర కమిటీ బృం పరిశీలన

పెళ్ళి కార్యక్రమంలో

హైదరాబాదు పట్టణములోని ఓ పెళ్ళి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ గారితో రాజేందర్ గారు

తెలంగాణ బంద్‌లో భాగంగా

తెలంగాణ బంద్‌లో భాగంగా పాఠశాలల మూసివేత కార్యక్రమం లో పాల్గొన్న పార్టీ నాయకులు

భూమి పూజ

గ్రామంలో యాదవ సంఘ భవన నిర్మాణ భూమి పూజ చేస్తున్న రాజేందర్ గారు

కనకాపూర్‌ గ్రామంలో ప్రతి నిరుపెద కుటుంబాలకు దహన కార్యక్రమాలకు నగదు మరియు బియ్యం సహయం చేయడం జరుగుతుంది

భోజన ప్లేట్స్ పంపిణీ

కనకాపూర్‌ గ్రామంలో విద్యార్థులకు భోజన ప్లేట్స్ అందజేస్తున్న రాజేందర్ గారు

గ్రామంలో మరుగుదోడ్ల నిర్మాణాలను రాజేందర్ గారు మరియు పార్టీ సభ్యులు పరిశీలించడం జరిగింది

హరితహరము కార్యక్రమంలో

గ్రామంలో నైజం రాజుల పాలన కట్టిన వాగు బ్రిడ్జి గురించి ఆర్ఢివో గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది

ఆశీర్వదం

సర్పంచ్‌ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమ్మ-నాన్నల ఆశీర్వదం తీసుకుంటున్న రాజేందర్ గారు

సియం కిరణ్‌ కుమార్‌ రెడ్డి దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో

కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల్‌ చారి గారితో

Party Activities

అమరణ నిరహర దీక్ష

అమరణ నిరహర దీక్ష చేసిన రోజు హరీష్‌రావు గారు ఎండెల లక్ష్మినారయణ గారు మరియు ఇతర ఎమ్మెల్యే లు వచ్చి సంగిభవం తెలియజేసిన సందర్భం..

మద్దతు

ఓయూ జేఏసీ కి మద్దతు చేస్తున్న సమయంలో….

సన్మానం

కంకపూర్ గ్రామంలో నిలిచినా దుర్గామాత వద్ద యువజన సంఘం సభ్యులను రాజేందర్ గారు సన్మానించడం జరిగింది…

కలిసిన సందర్భం

నిర్మల్‌ పట్టణములోని ఓ బహిరంగ సభలో తెలంగాణ మొదటి మరియు ప్రస్తుత ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న భారతీయ రాజకీయ నాయకుడు కల్వకుంట్ల చెంద్రశేఖర్ రావు గారిని మర్యాద కలిసి మాట్లాడిన సందర్భం…

ప్రచారం

2019 ఎమ్మెల్యే ఎన్నికలలో అభ్యర్ధి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి గారి అడుగుజాడలు నడుస్తూ రాజేందర్ గారు వారితో చేస్తున్న ప్రచారం…

పాదయాత్ర

తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కనకాపూర్‌ నుండి లక్ష్మణచాంద వరకు(10)కి,మీ,,లు 200మంది యూత్‌ సభ్యులతో పాదయాత్ర చేసిన మేకల రాజేంధర్‌ యాదవ్ గారు…

ఉద్యమం

తెలంగాణ ఉద్యమంలో గద్దర్‌ గారి అడుగుజాడలు మేకల రాజేందర్ గారు …

ధర్నా

NH 222 రహదారి పై కనకాపూర్‌ చౌరస్థాలో పసుపుకు మద్దతు ధర ప్రకటించాలని 2012లో ధర్నాలో భాగంగా …

అరెస్టు

ఉద్యమం చేస్తున్న సమయం హఠాత్తుగా మేకల రాజేందర్ గారిని అరెస్టు చేస్తున్నయస్‌ఐ లక్ష్మణచాంద గారు ..

నిరసన కార్యక్రమం

లక్ష్మణచాంద రహదారి మరమ్మత్తుల గురించి నిరసన కార్యక్రమం గురించి ప్రజలకు మరియు పార్టీ కార్యకర్తలకు తెలియజేస్తున్న సమయం

ముఖ్య కార్యకర్తల సమావేశం

2014లో తెరాస ముఖ్య కార్యకర్తల సమావేశంలో చురుకుగా పాల్గొని పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం ని ప్రజలకు తెలియజేస్తున్న మేకల రాజేందర్ గారు..

పల్లేబాట కార్యక్రమం

మేకల రాజేందర్ గారి గ్రామంలో పల్లేబాట కార్యక్రమంలో పాల్గొన్న సందర్భం…

Social Services

Party Events

Newspaper Clippings

}
05-12-1989

Born in Kankapur village

}
2007

Intermediate

from Deksha junior college

}
2009

Joined in the TRS

}
2010

Graduation

with a Degree from SVG degree college, Laxmanchanda.

}

Participated in Telangana Movement

}
2010

Mandal President

of Student Section from the TRS

}
2011

District General Secretary

Adilabad

}
2013

Sarpanch

of Kankapur

}
2013

Campaigning Secretary

from Sarpanch Community

}
2013

Vice President

of Joint Adilabad District Youth Association

}
26-01-2016

Best Sarpanch Award

}
2017-till now

District General Secretary

of Yadava Community

}
2019-till now

District President

 of Telangana Jagruti Youth Association, Nirmal

}

Sri Sai Vaikunta Trust Member

}

Party Activist

of TRS

}

Social Activist

in Kankapur