Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page

Mekala Ashok

District Youth Congress Leader, Wanaparthy, Telangana, INC

 

Mekala Ashok is an Indian Politician and current District Youth Congress Leader from INC of Wanaparthy district from the respective state of Telangana.

EARLY LIFE AND EDUCATION-

On the 06th of July 1993, in Kambalapur village of Wanaparthy District, he was born into a rural middle-class household as a treasured son for the couple Mekala Balaiah and Mekala Venkatamma.

He was never a believer in a pretentious education. He came from a simple educational background, as do most people.

In 2007, he earned his secondary school education from ZP High School in Srirangapur, Telangana, and in 2009, he obtained his undergraduate from Rayan’s Junior College in Wanaparthy.

EARLY CAREER IN POLITICS-

He has been interested in politics since a young age, and his passion has led him to become a politician who expects people to succeed as a consequence of his services.

In the year 2012, Ashok commenced his political party by joining the Telugu Nadu Students Federation (TNSF) Students’ Wing of the Telugu Desam Party.

Upon joining, Ashok was appointed as the TNSF Mandal Working President of Srirangapur of Wanaparthy district in Telangana by doing his part to mitigate the difficulties experienced by people.

After governing the people in the respective party, in the year 2017, Ashok debuted into the Indian National Congress Party (INC) which is ruling under the leadership of Sonia Gandhi.

He exposed his leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind. As being a part of INC, Ashok expressed a keen interest and performs every activity for the recognition of the respective party.

Later on, in recognition of his continued service in the same year i.e. 2017, the party not only promoted him to the position as Congress Youth Leader from Srirangapur but also increased his responsibilities to discharge his duties.

Upon joining, Ashok contested for the reputable position as Ward Member for 7th Ward during the election poll, but the slight margin of 7 votes made him lose the position.

For his determination, he was promoted as the District Youth Congress Leader from Wanaparthy to discharge his duties from 2020 only for the good of the people without compromising on the trust placed in him by the party.

CAREER IN SOCIAL SERVICE-

He is a staunch believer that each and every individual should engage in social work that builds a sense of patriotism in their souls and one should constantly try to influence people around them by emphasizing that one is indebted to society.

With the sole idea of helping the poor in all possible ways, Ashok began working as a volunteer from Youth For Action (YFA) which is a Non-Profit Organization to serve the people in all ways by leading himself to when they were in difficulty and his pure sense of humor turned him into a great man with humanity.

Political Party Activities

  • He participated and actively took part in the Padayatra which was organized by (MP) Member of parliament Revanth Reddy.
  • During Elections, he enthuthisiatically participates in the Door-to-Door election campaign and worked hard to bring more voters to win the party in his locality.
  • He joined a large group of people at the party and helped them when they needed it.
  • Ashok actively engaged in the Party’s initiatives and participates in every meeting organized by the relevant party.
  • He organized and was involved in Political Party Joining meetings.

Protests & Rallies

  • Ashok was holding dharnas and movements for the growth of the Congress Party.
  • He took part in and was an enthusiastic participant in the Dharnas, Rallies, and Protests staged by INC Leaders.
  • He protested that skyrocketing petrol, diesel, and gas prices would become another problem for ordinary people in the community.
  • He participated in a movement in a Kambalapur when a girl met with suicide as she has an insufficient amount for her education.

He fought for the Farmers concern’s should be addressed-

  • He Organizes awareness programs by briefing about the Crop Insurance and educating farmers on loans from banks, crop yields, and Crop Insurance and crop loans were sanctioned quickly which has been delayed for a long time.

Social & Welfare Activities

  • When 6-year-old Kshetra died, Ashok and 100 others were given motivational courses in Kambalapur village’s streets.
  • When a young man died in the Tadapatri district, Ashok staged a dharna to pray for the soul’s repose.
  • Ashok helped a lot financially for the migrant workers and the poor. Free meals were provided to orphans and the elderly each year.
  • He discussed every problem with the residencies, and fought over the problems of the people, for the welfare of the people.
  • He helped the death-affected family in the village by providing the basic essentials to them for survival and also assisted them during financial crises.
  • Ashok fought over every issue raised in the town and persistently worked to solve the issues.

Haritha Haram

As a part of environmental protection, Ashok has taken an active role by participating in the Haritha Haram Program and donating plants for every house in the Kambalapur.

Blood Donation Camp

Ashok organized a Blood donation camp and donates blood to the extreme people.
This has started with the thought of no INDIAN should die with lack of blood and by implementing into reality started a group with countable members and started donating all the blood- Normal groups, Negative Groups, Rare Groups across INDIA with the help of donors.

Services Rendered During The Pandemic Covid-

  • Ashok sneaked aside to help those who were impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the destitute, and Municipality personnel while abiding by the precautions.
  • He distributed masks, sanitizers, and food to the impoverished, as well as financial assistance, and an awareness demonstration was held to raise awareness about social distance and the need of adopting cautious measures to avoid the Corona Epidemic.
  • For the Villager’ protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection.

HNo: 1-31, Near Jio Tower, Village: Kambalapur, Mandal: Srirangapur, District & Assembly: Wanaparthy, State: Telangana, Zip Code: 509120

Email: [email protected] 

Mobile: 7995357182, 9985259992

Recent Activities

శుభాకాంక్షలు

రాష్ట్ర యూత్ కాంగ్రెస్ యువజన నాయకులు కొత్త కాపు శివసేనారెడ్డి గారి సన్మాన సభకు ర్యాలీగా బయలుదేరిన యువజన కాంగ్రెస్ నాయకులకు శుభాకాంక్షలు..

దశదిన కర్మ

శేరుపల్లి గ్రామం, శ్రీరంగాపురం మండలం,వనపర్తి జిల్లా సర్పంచ్ అభ్యర్థి భర్త అయినటువంటి బంగారు రాజశేఖర్ యాదవ్ దశదిన కర్మ ఘనంగా జరపడం జరిగింది. దీనికి మిత్ర బృందంతో శేరుపల్లి గ్రామంలో నివాళులు అర్పించడం జరిగింది. కొంతమంది గ్రామ పెద్దలను కలిసి వారితో, కుటుంబ పెద్దలతో చర్చించి వారి కుటుంబానికి ఎల్లవేళలా మా సహకారం ఉంటుందని చెప్పడం జరిగింది. బీఎస్పీ పార్టీ తరఫున బహుజన రమేష్, మరియు నీరడి ఆనంద్ సాగర్, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు మేకల అశోక్ యాదవ్, తదితరులు పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యానికి సహకరించిన గ్రామ పెద్దలకి, మరియు మిత్ర బృందానికి, పాదాభివందనాలు తెలియజేయడం జరిగింది.

ఫిర్యాదు

కంబలపూర్ గ్రామానికి చెందిన మేకల అశోక్ మరియు తాటిపాముల గ్రామానికి చెందిన మహేశ్ లు తమ ఫోన్లు పోగొట్టుక పోయాయని పిర్యాధు ఇవ్వగా అట్టి పిర్యాధు తీసుకొని CEIR (Central Equipment Identity Register) పోర్టల్ లో డాటా ఎంట్రీ చేసి తద్వారా అట్టి ఫోన్స్ ఎక్కడున్నాయో గుర్తించి వాటిని స్వాదిన పరుచుకొని సంబదిత ఫోన్ల యజమానులు మేకల అశోక్ గారు మరియు తాటిపాముల మహేశ్ గారికి శ్రీరంగాపూర్ పోలీసు స్టేషన్లో వారికి అప్పగించడం జరిగింధి. శ్రీరంగాపూర్ మండల ప్రజలందరికీ తెలియజేయునది ఏమనగా! మీ యొక్క ఫోన్ మిస్ అయిన 24 గంటలలో మాకు ఫిర్యాదు చేయగలరు.

నిరుద్యోగుల సమస్యల పై ధర్నా

నిరుద్యోగుల సమస్యలు తీర్చాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు

దిష్టి బొమ్మ దహనం

పరామర్శించిన సందర్భం

శ్రీరంగాపురం మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన చిన్న గౌడ్ గారి తండ్రి భాస్కర్ గౌడ్ గారు అకాల మరణం చెందడం జరిగింది. ఇట్టి విషయం తెలిసిన వెంబడే తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారు చిన్న గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. వారి వెంట మేకల అశోక్ గారు మరియు తదితరులు వెళ్లడం జరిగింది.

వైద్య శిబిరం

శ్రీ జిల్లాలో మాధవ రెడ్డి గారు జ్ఞాపక అర్థంతో శ్రీరంగాపురం మండలం లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భం…

వైద్య ఉచిత శిబరం

శ్రీరంగాపురం మండలం కేంద్రంలో స్వర్గీయ జిల్లెల మాధవ రెడ్డి గారి జ్ఞాపకార్థంగా వైద్య ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి వైద్య శిబిరంలో మండలంలో చుట్టుపక్కల గ్రామస్తులకు పెద్దఎత్తున పాల్గొనడం జరిగింది.

దళిత గిరిజన ఆత్మగౌరవ సభ

ఆదిలాబాదు ఇంద్రవెల్లి దళిత గిరిజన ఆత్మగౌరవ సభలో పాల్గొన్న అశోక్ గారు..

నమస్కరించిన సందర్భం..

కడప జిల్ల పులివెందుల ఇడుపులపాయలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి సమాధికి పూలమాల వేసి సందర్శించడం జరిగింది.

హరితహారం

శ్రీరంగాపూర్ పరిధిలో ఎస్ ఐ ముత్తయ్య ఆధ్వర్యంలో హరితహారం లో పాల్గొన్న అశోక్ గారు.

సన్మానం

శ్రీరంగాపురం మండల కేంద్రంలో జడ్పీటీసీ ల రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన గౌరవ శ్రీ రాజేంద్ర ప్రసాద్ యాదవ్ గారిని శ్రీరంగాపురం మండల కేంద్రంలోని పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి పూలమాల వేసి శాలువాతో సన్మానించడం జరిగింది.

అరెస్ట్

RTC కార్మికుల సమస్యల కొరకై కేసీఆర్ మొండి వైఖరిని నిరసిస్తూ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రగతి భవన్ గేట్ దగ్గర శాంతియుతంగా ధర్నా చేస్తున్న సమయంలో మరియు యూత్ కాంగ్రెస్, నాయకులను పోలీస్ బలగాలు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.

 

Social & Party Activities

కలిసిన సందర్భం

కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధికార ప్రతినిధి అదంకి దయాకర్ గారు, శ్రీరంగపూర్ మండలం లోని శ్రీ రంగనాయక స్వామి దేవాలయం దర్శించుకున్న సందర్బంగా వారిని గౌరవ పూర్వకంగా కలిసిన మేకల అశోక్ గారు..

ధాన్యం కొనుగోలు

శ్రీరంగాపూర్ మండలం లోని కంబాలాపూర్ సింగిల్విండో సొసైటీ సెంటర్ను సెరుపల్లి గ్రామ ఐకేపీ సెంటర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా రైతుల నుంచి సేకరిస్తున్న ధాన్యంలో తరుగు తీస్తున్నారని తెలపడం జరిగింది.

బైక్ ర్యాలీ

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నూతన అధ్యక్షులుగా ,తెలంగాణ టైగర్ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు నియమించబడ్డ సందర్బంగా పెద్దపల్లి నియోజకవర్గ స్థాయిలో మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు గారి ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీలు, బాణసంచా కాల్పులు, మిఠాయిలు పంపిణీ చేస్తూ సంబరాలు చేసుకోవడం జరిగింది.

కలిసి మాట్లాడిన సందర్భం

హైదరాబాద్ లోని గాంధీ భవనం లో ప్రముఖ నాయకులని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడిన సందర్భం..

అరెస్టు

యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు కె. శివసేనరెడ్డి గారి. ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిరాశాజనక, నిరుద్యోగ భృతి బడ్జెట్ కు నిరసనగా, మరియు నిరుద్యోగ భృతి కి నిధులు కేటాయించక పోవడాన్ని నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తుండటంతో అశోక్ గారిని పోలీసులు అరెస్టుల చేసి స్టేషన్ కు తరలించడం జరిగింది.

రాజీవ్ రెత్తు భరోసా కార్యక్రమం

రాజీవ్ రెత్తు భరోసా రావిలలో పాల్గొన్న శ్రీరంగాపూర్ జడ్పీటీసీ రాజేంద్రప్రసాద్ యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆధ్వర్యంలో మేకల అశోక్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

మద్దత్తు

నగరకర్నూల్ జిల్లా మహాత్మా గాంధీ వీధుల తొలగించి ఫీల్డ్ అసిస్టెంట్ లను విధుల్లోకి తీసుకొనుటకు శ్రీ ఎంపీ రేవంత్ రెడ్డి మద్దత్తు కోరుతున్న సందర్భం.

కరపత్రాలు పంపిణీ

అచ్చంపేటలో జరగబోయే రాజీవ్ రైతు భరోసా రైతుదీక్ష కరపత్రాలను రైతులకు రాజీవ్ రైతు భరోసా గురించి వివరించి వారికీ అందజేయడం జరిగింది.

అవగాహన కార్యక్రమం

మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శక్తి ఆప్ అవగాహన కార్యక్రమం గురించి గ్రామ యువకులకు ప్రజలకు పార్టీ కార్యకర్తలకు అవగాహన సదస్సు ఏర్ప టు చేయడం జరిగింది.

నామినేషన్

కంబాలపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కంబాలపూర్ అభివృద్ధి కొరకు కంబాలపూర్ అవినీతిని ప్రశ్నించే విద్యార్థి ఉద్యమ నాయకుడు తెరాస మీడియా సేల్ కన్వీనర్ శ్రీరంగపూర్ మండల “మేకల శిరీష w/o మేకల అశోక్” గార్లు నామినేషన్ వేయడం జరిగింది.

Mekala Ashok With Prominent Leaders

Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page

గాంధీ భవనంలో తెలంగాణ రాష్ట్ర యూవ జన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కొత్త కాపు శివసేనా రెడ్డి కలవడం జరిగింది

Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా న్యూఢిల్లీ వెళ్తున్న మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీరంగపురం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మేకల అశోక్ గారు.

Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page

శ్రీరంగాపురం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి గారిని తన సొంత నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి సన్మానం చేయడం జరిగింది.

Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా పారిశుద్ధ్య సిబ్బందికి సన్మానం నిర్వహించి కేక్ కట్ చేయడం జరిగింది.

వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం కంబాల పురం రాము కే పి ఎల్ సంక్రాంతి పండగ సందర్భంగా ….

క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా.
యువతకి ఆదర్శంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారి ఆదేశాల మేరకు
మొదటి బహుమతి మరియు రెండో బహుమతి ఇవ్వడం జరిగింది.
Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page
Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page
Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page
Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page
Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page
Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page
Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page
Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page
Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page

PARTY ACTIVITIES

Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page
Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page
Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page
Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page
Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page
Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page
Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page
Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page

Newspaper Clippings 

Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page
Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page
Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page
Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page
Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page
Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page
Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page
Mekala Ashok | District Youth Congress Leader | Wanaparthy | the Leaders Page
}
06-07-1993

Born in Kambalapur

Wanaparthy, Telangana

}
2007

Studied Schooling

From ZP High School, Srirangapur

}
2009

Finished Undergraduate

From Rayan’s Junior College, Wanaparthy

}
2012

Joined in the TNSF

}
2012

Mandal Working President

From TNSF, Srirangapur

}
2017

Joined in the INC

}
2017

Party Activist

From INC

}
2017

Congress Youth Leader

From INC, Kambalapur

}
Since - 2020

District Youth Congress Leader

From INC, Wanaparthy