Meka Venkata Pratap Apparao | MLA | Nuzvid | Krishna | YSRCP | the Leaders Page

Meka Venkata Pratap Apparao

MLA, Nuzvid, Krishna, Andhra Pradesh, YSRCP

 

Meka Venkata Pratap Apparao is a Member of the Legislative Assembly (MLA) of the Nuzvid constituency from the YSRCP party. He was born on 11-10-1968 to M.V.S.V.G. Appa Rao. He has completed B.Com from D.A.R. College, Nuzvid in 1971. He has Business. Apparao got married to Sujatha Devi.

He joined the Indian National Congress Party. In the year 2004, Andhra Pradesh Legislative Elections, He was won the post of Member of Legislative Assembly(MLA) of Nuzvid from the Congress party.

He joined the YSRCP party. In 2014, Andhra Pradesh Legislative Elections, He was won the post of Member of Legislative Assembly(MLA) of Nuzvid from the YSRCP party.

In the year 2019, Andhra Pradesh Legislative Elections, Apparao was won the post of Member of Legislative Assembly(MLA) of Nuzvid with the highest majority of 101,950 votes from the YSRCP party.

Recent Activities:

  • He distributed Masks, sanitizers, Vegetables, Rice to people in the time of COVID-19 lockdown. Donated masks, sanitizers, food to the Migrants, financially helped them. The villages were sprayed with sodium hypochlorite solution.
  • He helped the poor people financially and provided Financial assistance to the Poor People and also conducted free blood donation camps.
  • He fought for the Village development and started activities like the laying of CC Roads, Drainage clearance, Putting up of  Street lights, and Solving Water Problems in his Constituency.

Nuzvid, Krishna, Andhra Pradesh

Email: [email protected]

Contact :+91- 9848113559

Recent Activities

గజమాల స్వాగతం

ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నూజివీడు మండలం జంగంగూడెం గ్రామంలో గ్రామ వై ఎస్ ఆర్ సీపీ నాయకులు పొట్లూరి అశోక్ గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు,నూజివీడు శాసనసభ్యులు గౌIIశ్రీII మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారికి క్రేన్ సాయం తో భారీ గజమాల వేసి ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు..!!!

ఆరోగ్య భద్రత కోసం

నూజివీడు రూరల్ మండలం,మరియు ఆగిరిపల్లి మండలాల్లోని పారిశుద్య కార్మికులకు ( గ్రీన్ అంబాసిడర్స్ ) కరోనా వేళ వారి ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం సమకూర్చిన సేఫ్టీకిట్లు లను MLA.మేకా వెంకట ప్రతాప్అప్పారావు గారి చేతులు మీదుగా ఈరోజు నూజివీడు MDO ఆఫీసులో జరిగిన కార్యక్రమం లో అందజేయడం జరిగినది…ఈ కార్యక్రమంలో ఇరు మండలాల MDO లు,ఇతర అధికారులు,నాయకులు పాల్గొన్నారు.!!

నాడు_నేడు కార్యక్రమంలో

నాడు_నేడు కార్యక్రమంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న జగన్  అన్న విద్యాకానుక లో కిట్ ను MEO గారు నూజివీడు MLA.,మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారికి చూపించారు! పిదప పారిశుధ్య కార్మికులు ఏ. పి.గవర్నమెంట్ ఇస్తున్న కిట్ లను పారిశుధ్య కార్మికులకు అందాజిసిన MLA గారు !!
ఈ కార్యక్రమంలో Ex-ZPTC దేసిరెడ్డి రాఘవరెడ్డి గారు తదితర నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు!!

CMRF చెక్కలు పంపిణీ కార్యక్రమంలో

చాట్రాయి మండలం చాట్రాయి గ్రామంలో 97 మంది లబ్ధిదారులకు సుమారు 27 లక్షల CMRF చెక్కలు అందజేసిన నూజివీడు MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు !!

రైతు భరోసా కేంద్రం శంఖుస్థాపన

నూజివీడు మండలం దేవరగుంట గ్రామంలో రూ.76 లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్ నెస్ కేంద్రాలకు శంఖుస్థాపన చేసిన MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు !!

పనులను పరిశీలించిన

నూజివీడు SRR బాలుర హైస్కూల్లో జరుగుతున్న నాడు నేడు పనులను పరిశీలించిన MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు.!! ఆలాగే జగనన్న విధ్యా కానుక కింద వచ్చిన స్టాక్ ను కూడా MLA గారు పరిశీలించారు !!

ట్రిపుల్ ఐటి లోనే

కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఇకపై దూర ప్రాంతాలకు వెళ్లకుండా మన నూజివీడు ట్రిపుల్ ఐటి లోనే కరోనా వైరస్ సోకిన వారిని చికిత్స నిమిత్తం 240 బెడ్లుతో క్వారంటైన్ తక్కువ రోజుల్లోనే ఏర్పాటు చేసి క్వారంటైన్ సెంటర్ ను ప్రారంభిస్తున్న కృష్ణాజిల్లా కలక్టర్ ఇంతియాజ్ గారు మరియు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు.

ఏరియా ఆసుపత్రిలో

నూజివీడు ఏరియా ఆసుపత్రిలో ప్రస్తుతం 10 డయలసిస్ బెడ్లు ఉండగా మరొ 10 బెడ్లు మంజూరు చేయ్యగా బిల్డింగ్ రిపేర్ పనులను పరిశీలిస్తున్నా నూజివీడు శాసన సభ్యులు గౌ.శ్రీ.మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు ఈ కార్యక్రమం లో నూజివీడు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు.

నూజివీడు ఏరియా ఆసుపత్రికి 25 వెంటిలేటర్లుతో మహర్దశ* నూజివీడు గవర్నమెంట్ హాస్పిటల్ నందు 1.2 కోట్ల రూపాయలతో ఒక్కొక్క వెంటిలేటర్ నాలుగు లక్షల పదివేల రూపాయల చొప్పున 25 వెంటిలేటర్లు కొనుగోలు చేయ్యగా. హస్పటల్ కి వెంటిలేటర్లు రాగా పరిశీలిస్తున్నా నూజివీడు శాసన సభ్యులు గౌ.శ్రీ.మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు ఈ కార్యక్రమం లో నూజివీడు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేంద్ర సింగ్, కృష్ణాజిల్లా ట్రెడ్ యూనియన్ సభ్యులు పల్లే.రవీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు !!

}
11-10-1968

Born in Nuzvid

}
1971

Completed B.com

from D.A.R. College, Nuzvid

}

Joined in the Congress

}
2004

MLA

of Nuzvid, Congress Party

}

Joined in the YSRCP

}
2014

MLA

of Nuzvid constituency from YSRCP

}
2019

MLA

of Nuzvidconstituency from YSRCP