Megavath Rajkumar | BJP District St Cell Spokesperson | the Leaders Page

Megavath Rajkumar

BJP District St Cell Spokesperson, Govind Thanda, Bommala Ramaram, Yadadri-Bhuvanagiri, Telangana, BJP

 

Megavath Rajkumar is the BJP District St Cell Spokesperson in Govind Thanda Village of Bommala Ramaram Mandal, Yadadri Bhuvanagiri Dist. He was born on 05-06-1996 to Swamy and Kamalamma in Govind Thanda Village. In 2010, He completed SSC Standard from the ZPHS at Madhapur and Intermediate in 2013 from the CSNR Govt at Bhuvanagiri. He attained Graduation from SLNS Degree College from the Bhuvanagiri.

In 2011, He started his Political Journey with the ABVP and selected as Youth Leader of ABVP. Later on, He joined the Telangana Rashtra Samithi(TRS). In 2014, He was elected as Village Secretary of Govind Thanda.

Rajkumar joined the Bhartiya Janata Party(BJP) in 2019. He was the RSS (Rashtriya Swayamsevak Sangh) Grama Executive Officer in 2020. He is the Village President in Govind Thanda Village of Bommala Ramaram Mandal, Yadadri Bhuvanagiri Dist.

In 2022, his patience and passion earned him the position of BJP District St Cell Spokesperson from Yadadri Bhuvanagiri. He has consistently worked for the people, considered their welfare, and garnered their utmost esteem.

 

 

Social Services:

  • Rajkumar distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the villages of Bommala Ramaram Mandal during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food&Vegetables to Poor people during lockdown time.
  • He involves in many social activities like Harithaharam, helping poor people in his village, and also fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his village.

Govind Thanda Village, Bommala Ramaram Mandal, Yadadri-Bhuvanagiri Dist.

 Email: [email protected]

Contact:+91-7993507982

Recent Activities

నిరసన

కాలేజీ మరియు స్కూల్ పిల్లలకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్, టెక్స్ట్ బుక్స్, నాణ్యమైన మధ్యాహ్న భోజనం వంటివి ఇవ్వకుండా పిల్లలకు చదువుకు దూరం చేసి విద్యను ఖూనీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పై వ్యతిరేకంగా నిరసన తెలిపి చేతనైతే పరిపాలన చేయాలి లేకపోతే రాజీనామా చేసి ఫామ్ హౌస్ లో పండుకోవాలి కానీ మా పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు అని యువ మోర్చా ఆధ్వర్యంలో హెచ్చరించడం జరిగింది.

రైతు ధర్నా

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మరియు కిషన్ మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో రైతు ధర్నా చేయడం జరిగింది

జాతీయ పతాక ఆవిష్కరణ

గోవింద్ తండ గ్రామంలో జాతీయ పతాక ఆవిష్కరణ గ్రామ యూత్ ఆధ్వర్యంలో జిల్లా అధికార ప్రతినిధి మెగావత్ రాజ్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది

శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా

యాదాద్రి భువనగిరి జిల్లా సర్కిల్లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి బంజారా సంఘం ఆధ్వర్యంలో ఆ మహానీయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ దేశ వ్యాప్తంగా ఉన్న బంజారా లందరూ ఫిబ్రవరి 15 న సేవాలాల్ జయంతి ఉత్సవాలు ప్రతి గ్రామంలో నిర్వహించాలని సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలవేసి జన్మదిన ఉత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.

హెచ్చరిక

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో గిరిజన మోర్చా ఆధ్వర్యంలో బాధితురాలు గిరిజన బిడ్డ ధరావత్ ప్రితి నాయక్ గారికి న్యాయం జరగాలని సైప్ ను వెంటనే ఉరితీసి ఇట్లాంటి ఘటనలు పూనవృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్నిహెచ్చరించడం జరిగింది. 

శ్రీ కురీవి వీరభద్ర స్వామి జాతర

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం రామస్వామి తండా గ్రామంలో శ్రీ కురీవి వీరభద్ర స్వామి జాతరలో దేవస్థాన కమిటీ వారు సాలువ కప్పి స్వాగతం పలకడం జరిగింది.

మండల సర్వసభ్య సమావేశం

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం మండల సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారి ఎదుట బీజేపీ ఎంపీటీసీ పకీర్ రాజేందర్ రెడ్డి గారు నిరసన వ్యక్తం చేయడం జరిగింది.

శ్రీ జాటోత్ హుస్సేన్ నాయక్ గారి జన్మదినం సందర్భంగా

బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జాటోత్ హుస్సేన్ నాయక్ గారి జన్మదినన్ని పురస్కరించుకొని గిరిజన మోర్చా ఆధ్వర్యంలో చీకటిమామిడి గ్రామంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది

నివాళులు అర్పించిన సందర్భంలో

ఆత్మకూరు(ఏం) మండల బిజెపి యువ మోర్చా అధ్యక్షులు పొనుగంటి రవీందర్ గౌడ్ గారు ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుండి పడి మరణించిన విషయం తెలుసుకున్న బిజెపి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు శ్రీ పి.వి.శ్యామ్ సుందర్ రావు గారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి పట్టణంలోని స్థానిక ఏరియా ఆసుపత్రిలో వారిపార్ధీవదేహాన్ని సందర్శించి వారి స్వగ్రామమైన ఆత్మకూరు మండలం తుక్కాపూర్ గ్రామంలో అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది. 

జన్మదిన శుభాకాంక్షలు

బిజెపి జిల్లా గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యులు దిరావత్ శ్రీకాంత్ నాయక్ గారి జన్మదినన్ని పురస్కరించుకుని వారికి చీకటి మామిడి సెంటర్ లో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

సేవాల్ సైనికుడు, బంజారా యువనాయకుడు AMC డైరెక్టర్ దీరావత్ లింగ నాయక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది

పార్టీలో చేరిక

బొమ్మలరామారం మండలంలోని పలు గ్రామాల నుండి భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలకు రాజీనామా చేసి తిమ్మాపూర్, బొమ్మలరామారం, రంగాపురం, బండకాడిపల్లి, సోమాజిపల్లి, నాయకులు ఆలేరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీ పడాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పార్టీలోకి చేరడం జరిగింది. 

ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం గోవింద్ తండ గ్రామంలో మొన్న రోడ్డు ప్రమాదంలో 19 ఏళ్ల బాలుడు మృతిచెందిన విషయం తెలిసిన వెంటనే పడాల ఫౌండేషన్ సహకారంతో వారి బృందం ద్వారా మృతిని కుటుంబానికి 5000 రూపాయలు అందజేసి వారి కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆలేరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్ గారు మరియు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.

మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం

అలేర్ నియోజకవర్గం, యాదాద్రి భువనగిరి జిల్లా, బోమ్మలరామరాం మండలంలోని మర్యాల గ్రామంలో బూత్ నంబర్ 34,35 లో ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బోమ్మలరామరాం మండలం ఇంటింటికి బి.జె.పి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, ఈ 9 సంవత్సరాల్లో గౌరవ ప్రధాని మోడీ ప్రభుత్వం చేపట్టినా సంక్షేమ పథకాలకాలను వివరిస్తూ, తెలంగాణ లో బి.జె.పి ని ఆదరించాలని కోరిన బి.జె.పి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్ గారు, జిల్లా గిరిజన మోర్చా అధికార ప్రతినిధి మెగావత్ రాజ్ కుమార్ నాయక్ గారు

నిరవధిక సమ్మె

యాదాద్రి భువనగిరి జిల్లా,బోమ్మలరామరాం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో గ్రామ పంచాయతీ ఉద్యోగ , కార్మిక సంఘాల బోమ్మలరామరం మండల జె.ఎ.సి అధ్వర్యంలో గత 10 రోజులుగా గ్రామ పంచాయతీ కార్మికులు, కారోబార్ లు మరియు బిల్లు కలెక్టర్లు చేస్తున్న నిరవధిక సమ్మె లో పాల్గొని, సంఘీభావం తెలిపి, పంచాయతీ కార్మికుల సమస్యల పై ప్రసంగించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుదగాని హరిశంకర్ గౌడ్ గారు.

ధర్నా

యదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద డబల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే పేద ప్రజలకు ఇవ్వాలని ccచేయడం జరిగింది

77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

గ్రామంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి పాల్గొనడం జరిగింది

భవిష్యత్ దశనిర్దేశం సంబంధించి సందేశం అందజేత

గోవింద్ తండా గ్రామంలో 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులకు నేటి యువతరానికి భవిష్యత్ దశనిర్దేశం సంబంధించి సందేశం ఇవ్వడం జరిగింది. 

పార్టీలో చేరిక

ఆలేరు కేంద్రంలో ఈటెల రాజేందర్ గారి సమక్షంలో యాదగిరిగుట్ట తెరాస సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ పల్లెపాటి సత్యనారాయణ గారికి బిజెపి పార్టీలోకి కండువా కప్పి సాధనంగా ఆహ్వానించడం జరిగింది. 

కుర్చీలు అందజేత

బొమ్మలరామారం మండలం గోవింద్ తండా గ్రామ ప్రజల కోరిక మేరకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ పడాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అంగన్వాడి స్కూల్లో పిల్లల కోసం కుర్చీలు ఇవ్వడం జరిగింది. 

మేరా మాటి మేరా దేశ్ కార్యక్రమం

బొమ్మలవరం మండలం గోవింద్ తండాలో మేరా మాటి మేరా దేశ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ పడాల శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది 

ఎన్నికల ప్రచారం

మంచతండా, లక్క తండ గ్రామంలో బిజెపి అభ్యర్థి పడాల శ్రీనివాస్ గారి గెలుపు కొరకు ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్లి ఓటు వెయ్యమని అభ్యర్థించడం జరిగింది.

ఇంటింటికి ప్రచారం

గోవింద్ తండా గ్రామంలో బిజెపి కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం చేసి పడాల శ్రీనివాస్ బిజెపి పార్టీ పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరడం జరిగింది

శ్రీ రాములవారి అక్షింతలు పంపిణీ

గోవింద్ తండా గ్రామంలో శ్రీ రాములవారి అక్షింతలను గురుస్వామివారి ఆధ్వర్యంలో ప్రతి గడపకు పంపిణీ చేయడం జరిగింది 

రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన సందర్భంగా

తెలంగాణ బిజెపి స్టేట్ ఆఫీస్ లో రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన సందర్భంగా కళ్యాణ్ నాయక్ గారిని నాంపల్లి స్టేట్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది

రాములవారి ధర్శనం

భువనగిరి పార్లమెంట్ నుండి 1400 మంది కార్యకర్తలు అయోధ్య రాములవారి దర్శనానికి స్పెషల్ ట్రైన్ లో ప్రయాణం చేయడం జరిగింది.

శ్రీ అయోధ్య రామయ్య అక్షింతలను ఇంటింటికి పంచిన సందర్భంలో

శ్రీ అయోధ్య రామయ్య అక్షింతలను ఇంటింటికి తీసుకు వెళ్లడానికి బొమ్మలరామారం మండలంలోని గోవిందు తండా గ్రామాల ప్రతి ఇంటికి స్వామి వారి అక్షింతలు , అయోధ్య రామాలయం ఫోటో, కరపత్రం ప్రతి ఒక్క ఇంటికి చేరేలా అందరూ కృషి చేయాలని జనవరి 22 వ తేదీన జరగబోయే శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట రోజు అందరూ ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు 108 సార్లు శ్రీ రామ నామం అలాగే 11 సార్లు హనుమాన్ చాలిసా పారాయణం చేసి సాయంత్రం ప్రతి ఒక్క ఇంటి ముందు దీపాలంకరణ చేయాలని జిల్లా గిరిజన మోర్చ కార్యవర్గ సభ్యులు మెగవత్ శ్రీకాంత్ నాయక్ గారు, జిల్లా అధికార ప్రతినిధి మగవత్ రాజ్ కుమార్ నాయక్ గారు కోరడం జరిగింది.

మేరా మాటి మేరా దేశ్

బొమ్మలరామారం బొమ్మలవరం మండలం గోవింద్ తండాలో మేరా మాటి మేరా దేశ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ పడాల శ్రీనివాస్ గారు.

కుర్చీలు అందజేత

బొమ్మలరామారం మండలం గోవింద్ తండా గ్రామ ప్రజల కోరిక మేరకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ పడాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అంగన్వాడి స్కూల్లో పిల్లల కోసం కుర్చీలు అందజేయడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా

స్వాతంత్య దినోత్సవ వేడుకలలో గోవింద్ తండాలో రెండు అంగన్వాడి కేంద్రాలకు చిన్నపిల్లలు కూర్చునే కూర్చి డొనేట్ చేయడం జరిగింది

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా

గోవిందా గ్రామంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా గిరిజన మోర్చా అధికార ప్రతినిధి మెగావత్ రాజ్ కుమార్ గారు మరియు శ్రీకాంత్ నాయక్ గారి సేవలను గుర్తించి గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు అందరూ కలిసి సన్మానించడం జరిగింది. 

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా

గోవింద్ తండా గ్రామంలో 77వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులకు నేటి యువతరానికి భవిష్యత్ దశనిర్దేశం సంబంధించి సందేశం ఇవ్వడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గోవిందా గ్రామంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా గిరిజన మోర్చా అధికార ప్రతినిధి మెగావత్ రాజ్ కుమార్ మరియు శ్రీకాంత్ నాయక్ గారి సేవలను గుర్తించి గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు అందరూ కలిసి సన్మానించడం జరిగింది.

మహా ధర్నా

హైదరాబాద్ లో ధర్నా చౌక్ వద్ద తెలంగాణ రాష్ట్ర బిజెపి రథసారథి శ్రీ బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన మా కొలువులు మాకు కావాలి అనే నినాదంతో మహా ధర్నా చేయడం జరిగింది.

గిరిజన మోర్చా ఆధ్వర్యంలో జన్మదిన శుభాకాంక్షలు

ఈరోజు బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జాటోత్ హుస్సేన్ నాయక్ గారి జన్మదినన్ని పురస్కరించుకొని గిరిజన మోర్చా ఆధ్వర్యంలో చీకటిమామిడి గ్రామంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా గిరిజన మోర్చ అధికార ప్రతినిధి మెగావత్ రాజ్ కుమార్ నాయక్, మడావత్ నరేష్ నాయక్, ధీరావత్ లక్ష్మణ్ (లడ్డు) నాయక్, పార్టీ సీనియర్ నాయకులు నరసింహ, నవీన్ నాయక్, దేవేందర్ నాయక్, సాయి నాయక్ పరమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఇంచార్జ్ మీటింగ్

బిజెపి ప్రజాగోస బిజెపి భరోసా వాలు తండా శక్తి కేంద్రం ఇంచార్జ్ మీటింగ్లో జిల్లా గిరిజన మోర్చా అధికార ప్రతినిధి మేగావాత్ రాజ్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది

జయంతి ఉత్సవం

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవం లో పాల్గొనడం జరిగింది.

వివాహం

బీజేపీ ఎంపిటిసి పక్కిర్ రాజేందర్ రెడ్డి గారి కోడలి వివాహానికి హాజరు అవ్వడం జరిగింది.

ధర్నా

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో గిరిజన మోర్చా ఆధ్వర్యంలో బాధితురాలు గిరిజన బిడ్డ ధరావత్ ప్రితి నాయక్ కు న్యాయం జరగాలని సైప్ ను వెంటనే ఉరితీసి ఇట్లాంటి ఘటనలు పూనవృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన మోర్చా అధికార ప్రతినిధి రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ ఈ సంవత్సరాకాలంలో దాదాపుగా 11 మంది గిరిజన బిడ్డలను పొట్టన వేసుకున్న నిందితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ముతో పందిలా మేపుతూ ఆడ తల్లుల జీవితాన్ని ఆగం చేయడానికి సహకరిస్తున్న తాగుబోతు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి చేతకాన్ని దద్దమ్మ మంత్రులు రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం జరిగింది.

జెండా ఆవిష్కరణ

గోవిందు తండా లో యువకులు జెండా ఎగుర వేయడం జరిగింది

డిమాండ్

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మరియు కిషన్ మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో రైతు ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన మోర్చా అధికార ప్రతినిధి మెగావత్ రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ గత ఎలక్షన్ 2018 ఎన్నికల మేనిఫెస్టో లో అప్పటి టిఆర్ఎస్ ఇప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు ఏండ్లు గడుస్తున్న నేటికీ అమలు కాకపోవడం సిగ్గుచేటు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఫిబ్రవరి రెండో వారం కల్లా లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో తక్షణమే మాఫీ కాకపోతే తదుపరి చర్య భారీ ఎత్తున తీవ్ర పరిణామం ఉంటుందని హెచ్చరిస్తూ ఇప్పటికైనా రైతు పట్ల పక్షపాతి నిర్లక్ష్యం వీడి రుణమాఫీ తో పాటు అనేక రకాల వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీలు, మరియు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రైతులకు ఇచ్చే ఫసల్ బీమా పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది.

దిష్టి బొమ్మ దగ్దం

విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, టెక్స్ట్ బుక్స్, స్కూల్స్ ఇన్ అదర్ స్పెషలిటీస్ పిల్లలకు ఇవ్వకుండా విద్యను కూని చేసి పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్న బిఆర్ఎస్ ప్రభుత్వం పై యువ మోర్చా ఆధ్వర్యంలో బొమ్మలరామారం మండలంలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా జాతీయ జెండా ను ఎగరవేసిన రాజ్ కుమార్ గారు

జన్మదిన వేడుక

భువనగిరి మార్కెట్ డైరెక్టర్ లింగ నాయక్ గారి జన్మదిన వేడుకలో పాల్గొని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన మెగావత్ రాజ్ కుమార్ గారు బీజేపీ జిల్లా గిరిజన మోర్చా కార్యదర్శి యాదాద్రి భువనగిరి జిల్లా

Meet with Prominent People

Party Activities

News Paper Clippings

 Pamphlets

Videos

}
05-06-1996

Born in Govind Thanda Village

Bommala Ramaram Mandal, Yadadri Bhuvanagiri Dist

}
2010

Completed SSC Standard

from the ZPHS at Madhapur

}
2011

Joined in the ABVP

}
2011

Youth Leader of ABVP

}
2013

Completed Intermediate

from the CSNR Govt at Bhuvanagiri

}

Graduation

 from SLNS Degree College from the Bhuvanagiri.

}

Joined in the TRS

}
2014

Village Secretary

of Govind Thanda from the TRS Party

}
2019

Joined in the BJP

}
2020

Grama Executive Officer

of RSS (Rashtriya Swayamsevak Sangh) in Govind Thanda Village.

}

Village President

in Govind Thanda Village of Bommala Ramaram mandal, Yadadri Bhuvanagiri Dist.

}
Since - 2022

BJP District St Cell Spokesperson

from Yadadri Bhuvanagiri Dist.