Meedhi Vemula Charan Kumar | District Parliament Secretary of Telugu Yuvatha | the Leaders Page

Meedhi Vemula Charan Kumar

District Parliament Secretary of Telugu Yuvatha, Gudur, Kodumur, Kurnool, Andhra Pradesh, TDP

Meedhi Vemula Charan Kumar is the Kurnool District Parliament Secretary of Telugu Yuvatha from the TDP.

Born and Education:

He was born on 03-03-1986 to Ramudu and Abhilaxmi. In 2003, Charan Kumar studied SSC at ZP high school, Gudur, and completed Intermediate from Govt junior college, Gudur from 2003-2005. village. In 2007, he attained ITI from National ITI college, Kurnool.

Political Life:

In 2010, Charan started his political career with the Indian National Congress(INC) party. He was elected as Mandal President of Gudur from the Congress party in 2012 and successfully fulfills his roles and responsibilities by contributing to each and every activity. From 2014-2019, Charan worked as Councilor of 4th Ward of Gudur from the Congress party.

Charan Kumar switches over from the Congress party and joined the Telugu Desam Party(TDP) to work more effectively.

He is a devoted follower of Kotla Jayasurya Prakash Reddy (Member of India’s 15th Lok Sabha) and has consistently followed in the footsteps of an Indian politician Prakash Reddy.

About the Party:

TDP is a regional Indian political party active in the southern states of Andhra Pradesh and Telangana. The party was founded by N.T.Rama Rao on 29-March-1982. TDP was the first regional party to become the main opposition party at the 8th Lok Sabha from 1984 to 1989. TDP has a commitment to safeguarding “the political, economic, social, and cultural foundations of Telugu-speaking people”.

In 2021, Charan contested as 4th Ward Councilor from the TDP but unfortunately, he was defeated. He has experienced many ups and downs in his political career in order to fight for the welfare of the people. Charan was appointed and serving as Kurnool District Parliament Secretary of Telugu Yuvatha from the TDP.

Recent Activities

  • TDP Mandal leader, Ex-Councilor Charan said that they will continue to fight for city development and is not afraid of illegal cases.
  • He held a dharna in Gudur for the land documents.
  • TDP leaders held a rally to demand timely payment of taxes and contribute to the development of the city.
  • TDP Mandal leader Charan calls for self-curfew – avoid corona.
  • Charan spoke to lift irrigation officials to provide irrigation water through the Palakurthi Upliftment Scheme.
  • Aiming to quench the thirst of the people, Charan started Chalivendram in Gudur town under the patronage of Revula Venkateshwarlu and Telugu Srinivasulu.
  • Ex-Councilor Charan asked the city panchayat to expedite the CC road works. He said the state would be developed with the TDP only.
  • Gudur villagers staged a dharna on a road for water. Hundreds of women, led by Ex-Councilor Charan, stormed the city panchayat office with empty bins.

Village&Mandal: Gudur, Constituency: Kodumur, District: Kurnool, State: Andhra Pradesh

Mobile: 9059930564
Email: [email protected]

Recent Activities

జయంతి వేడుకలలో

 గూడూరు నగర  పంచాయతీ లో  తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గారి 130వ జయంతి వేడుకలు టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు

నంద్యాల  పార్లమెంట్  ఇంచార్జ్ శ్రీ మండ్ర  శివానంద రెడ్డి గారిని  కర్నూల్ పార్లమెంట్  కార్యదర్శి చరణ్ కుమార్ గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

శ్రీశైల పాదయాత్రికులకు అన్నదానం

స్థానిక  గూడూరు గ్రామంలో ఎమ్మిగనూరు రోడ్ పెద్ద మార్కెట్ ఆవరణలో శ్రీశైల  పాదయాత్రికులకు టీడీపీ ఆధ్వర్యంలో చెట్టుకింది మద్దిలేటి, కౌన్సిలర్ చరణ్ కుమార్ గారు, మాజీ వైస్  చైర్మన్ రామాంజనేయులు, తదితరులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు 

వ్యాక్సిన్ టీకా కార్యక్రమం లో

 గూడూరు నగర పంచాయతి లో కరోనా వ్యాక్సిన్ టీకా కార్యక్రమం లో పాల్గొన్న టీడీపీ పార్టీ నాయకులు, పార్టీ కౌన్సిలర్ రేమాట సురేష్ మాజీ వైస్ చైర్మన్ రాంజనేయులు మాజీ కౌన్సిలర్ చరణ్ కుమార్ గారు

కర్నూల్ SP  శ్రీ సుధీర్ కుమార్  రెడ్డి గారిని  కలిసిన కర్నూల్  పార్లమెంట్  కార్యదర్శి  చరణ్ కుమార్ గారు

మంత్రి గారికి సన్మానం

సార్వత్రిక ఎన్నికలలో  తెలుగుదేశం పార్టీ మెజార్టీ సాధించి గెలుపొందడం ఖాయమని  మాజీ  రైల్వే శాఖ సహాయ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ  టీడీపీ నేతలు ఎవ్వరు అధైర్య పడరాదని, తప్పకుండ రానున్న ఎన్నికలలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి గారిని పూలమాలలతో సన్మానించారు.

ఇంటింటి ప్రచారంలో భాగంగా

మునిసిపల్ ఎన్నికలలో భాగంగా గూడూరు నగర పంచాయతి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ని భారీ మెజార్టీ తో గెలిపించాలని 4వ వార్డ్ టీడీపీ అభ్యర్థి చరణ్ కుమార్ గారు గ్రామ  ప్రజలను కోరడం జరిగింది. ఈ సందర్భంగా 4,6 వార్డ్ లలో తెలుగుదేశం పార్టీ గెలుపుకై  ఇంటింటి ప్రచారం నిర్వహించారు

Party Activities

నామినేషన్

గూడూరు నగర పంచాయతీలో స్థానిక ఎన్నికల్లోలో నాలుగో వార్డు తరఫున నామినేషన్ వేసిన మాజీ కౌన్సిలర్ చరణ్ కుమార్ గారు..

ధర్నా

గూడూరు నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గతంలో ఇచ్చిన ఖాళీ స్థలాల లబ్ధదారులకు న్యాయo చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించిన మాజీ కౌన్సిలర్ చరణ్ గారు మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు.

అవగాహన ర్యాలీ

గూడూరు నగర పంచాయతీలో కరోనా వ్యాధి పట్ల అవగాహన ర్యాలీ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ చరణ్ కుమార్ గారు..

గూడూరు నగర పంచాయతీ లో తెలుగుదేశం పార్టీ నాయకులు గత పది రోజుల నుంచి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసిన మాజీ కౌన్సిలర్ చరణ్ కుమార్ గారు…

జయంతి

గూడూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మచ్చలేని మహనీయులు శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు కోట్ల అభిమానులు..

కార్యకర్తల సమావేశం

గూడూరు నగర పంచాయతీలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి గారు మరియు చరణ్ కుమార్ గారు…

వాల్మీకి మేలుకొలుపు యాత్ర

గూడూరు నగర  పంచాయతీ లో వాల్మీకులు st రిజర్వేషన్ సాధన లక్ష్యoగా వాల్మీకి మేలుకొలుపు యాత్ర లో పాల్గొనడం జరిగింది

నూతన సంవత్సరం సందర్భంగా

టీడీపీ  పార్టీ  జాతీయ  ఉపాధ్యక్షులు మాజీ కేంద్ర మంత్రి  శ్రీ కోట్ల  జయసూర్య ప్రకాష్ రెడ్డి  గారిని కలసి నూతన  సంవత్సర శుభాకాంక్షలు  తెలిపిన గూడూరు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు

నిరసన కార్యక్రమం

 గూడూరు నగర పంచాయతీ లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఖాళీ స్థలాల పట్టాదారుల లబ్ధిదారులతో గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన లేఅవుట్ లో లబ్ధిదారులకు ఆన్యాయం చేయకూడదని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టిన  తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు

రైతుల ఉద్యమానికి సంఘీభావం

ఢిల్లీలో  రైతులు చేస్తున్న ఉద్యమాలకు సంగిభావంగా  గూడూరు లో   మిత్రపక్షాల  పార్టీల ఆధ్వర్యంలో బంద్ చేసిన  ప్రతిపక్షాల పార్టీలు  టీడీపీ సిపిఐ సిపిఎం బి ఎస్ పి పార్టీలు  దేశానికీ  రైతే వెన్నెముక అంటారు. అలాంటి  రైతుకు కష్టం వస్తే దేశం ఎలా మనుగడ  సాగిస్తుంది.  కావున ప్రజలారా ప్రతి  పౌరుడుకీ  రైతుని కాపాడుకొనే బాధ్యత మనకు  వుంది  మేలుకోండి  అని  పార్లమెంట్ కార్యదర్శి చరణ్ కుమార్ గారు పిలుపునివ్వడం జరిగింది.

  జై రైతన్న!!!

మాజీ  రైల్వే శాఖ  సహాయ కేంద్ర మంత్రి కోట్ల  సూర్య ప్రకాష్ రెడ్డి గారితో  గూడూరు గ్రామ టీడీపీ పార్టీ నాయకులు

నివాళి

గూడూరు నగర పంచాయతీ లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 64 వ వర్ధంతి సందర్భంగా గూడూరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన విగ్రహానికి  పూలమాల వేసి నివాళులర్పించారు 

 గూడూరు నగర పంచాయతీ కమిషనర్ గారిని కలసిన గూడూరు వాల్మీకి నేతలు. వాల్మీకులను ఎస్. టి జాబితాలో  చైర్చాలని  డిమాండ్  చెస్తు  వినతి పత్రం అందజేసిన గుడూర్ వాల్మీకి నేథలు

Social Activites

నిత్యావసర సరుకులు పంపిణీ

గూడూరు నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గత పది రోజుల నుండి ప్రపంచ దేశాలలో వణికిస్తున్న మహామారి కరోణ వ్యాధి నుండి కాపాడుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనతా కర్ఫ్యూ ప్రకటించాయి.. ఈ కర్ఫ్యూ లో గూడూరు నగర పంచాయతీలో మధ్యప్రదేశ్ నుండి భోపాల్ రాష్ట్రాల నుండి వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన నిరుపేదలకు ఇబ్బందులు పడకూడదనే గమనించి తెలుగుదేశం పార్టీ నాయకులు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గూడూరు మాజీ కౌన్సిలర్ చరణ్ కుమార్ గారు పాల్గొన్నారు..

జ్యోతి రావు పూలే జయంతి

గూడూరు నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శ్రీ జ్యోతి రావు పూలే 193 జయంతి వేడుకలు గూడూరులో ఘనంగా నిర్వహించడాం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది..

రంజాన్ శుభాకాంక్షలు

గూడూరు నగర పంచాయతీ ముస్లిం సోదరులకు సోదరిమణులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్న చరణ్ కుమార్ గారు..

తారక రామారావు గారు జయంతి

గూడూరు నగర పంచాయతీ లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా లాక్ డౌన్ లో సేవలు చేసిన పాత్రికేయ మిత్రులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది…

భద్రాచల రామయ్య దర్శనం

భద్రాచల శ్రీ సీతారాముల దర్శనం చేసుకున్న చరణ్ కుమార్ గారు..

సీసీ రోడ్లు నిర్మాణం

కౌన్సిల్ మీటింగ్ లో తూర్పు బీసీ కాలనీ సీసీ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి అనీ కమీసినర్ దృష్టేకి తీసుకపోయిన చరణ్ కౌన్సిలర్ గారు..

శుభాకాంక్షలు

గుడూర్ నగర్ పంచాయతీ ప్రజలకు వాల్మీకి జయంతి సుభాకంక్షలు తెలియజేస్తున్న చరణ్ కుమార్ మాజీ కౌన్సిలర్ గారు..

శుభాకాంక్షలు

నూతన సంవత్సర వేడుకలో శుభాకాంక్షలు తెలిపిన కార్యకర్తలకు మరియు నాయకులకు ధన్యవాదములు తెలియజేస్తున్న యం. చరణ్ కుమార్ గారు..

Vemula Charan Kumar with Prominent Indian Politicians 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడడం జరిగింది..

శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి తో కల్సి ప్రయాణిస్తున్న చరణ్ కుమార్ గారు..

కలియుగ రాఘవుడు యువ లోకానికి ఇంద్రుడు, కోట్ల రాఘవేంద్ర రెడ్డి గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న చరణ్ గారు..

Social Activities of Newspaper Clippings

Charan Kumar participated in House Campaign

Party Activities of Newspaper Clippings

Party Activities Videos

}
03-03-1986

Born in Gudur village

}
2003-2005

Intermediate

from Govt junior college, Gudur

}
2007

Attained ITI

from National ITI college, Kurnool.

}
2010

Joined in the Congress party

}
2012

Mandal President

of Gudur from the Congress party

}
2014-2019

Councilor

of 4th Ward of Gudur from the Congress party

}
2019

Joined in the TDP

}
2021

District Parliament Secretary

of Telugu Yuvatha from the TDP

}

Party Activist

of TDP