Meda Vijay Kumar | TRS District Leader | Khammam | the Leaders Page

Meda Vijay Kumar

TRS District Leader, Khammam, Telangana, TRS.

Meda Vijay Kumar is an Indian Politician and District Leader of Khammam, Telangana from the Political Party TRS.

EARLY LIFE AND EDUCATION:

On the 30th of July 1988, Vijay Kumar was born to the couple Mr. Meda Sarangi and Mrs. Meda Vasantha in the Village of Khammam in the Indian State of Telangana.

In the year 2004, Vijay Kumar obtained his Secondary School Certificate from St.Theresa’s High School located at Sarapaka in Khammam District and completed his Intermediate course from Government Junior College placed at Palvancha in 2008.

PROFESSIONAL LIFE:

Soon after receiving the certificate of Education, Vijay Kumar turned into a Professional by setting up a business of his own in the field of House Keeping as a Sagarika Traders, and ever since he started his career, he has simultaneously handled, his family responsibilities.

CAREER IN POLITICS:

With a passion for Politics, Vijay Kumar joined SFI(which is an Indian left-wing student organization politically aligned to the Communist Party of India) in 2005 and served as the College President of Government Degree College from SFI in 2008 and discharged his duties by being very cautious during performing the activities of the Party.

Even when Vijay Kumar was allowed with his commitments by embracing respectable positions, there was no deficit in providing services to the people by satisfying the requirements of everyone who appealed to him for assistance.

After governing the people with the post he was appointed to, in 2008 Vijay Kumar increased his work ethic by honorably receiving the position of Division Vice President of Kothagudem from SFI to promote the right perspective towards the need for holistic and sustainable development in students by doing his part to alleviate the hardships faced by the students.

For his work humility towards the growth and the welfare of the people, in the year 2010, he was appointed as the District Committee Member of Khammam from SFI by providing services to the people by satisfying the requirements of everyone who appealed to him for assistance.

Later on, Vijay Kumar joined the YSRCP Party as he was highly inspired by the Y.S Jagan Mohan Reddy, the founder of the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP) in 2013, was enchanted by the services rendered to the people.

As being a part of YSRCP, he expresses keen interest and performs every activity by discharging his duties with a code of conduct and also for the recognition of the respective party.

In the year 2015, Vijay Kumar was appointed as the Student Wing District Secretary of Khammam from YSRCP to serve the people in all ways by leading himself to when they were in difficulty and his pure sense of humor turned him into a great man with humanity.

After being served in the assigned positions, Under the auspicious of Khammam MP- Ponguleti Srinivas Reddy, in the year 2017, Vijay Kumar joined in the Telangana Rashtra Samithi(TRS) founded by Kalvakuntla Chandrashekar Rao who is the Indian politician serving as the first and current Chief Minister of Telangana.

In addition to his primary responsibilities, He has been serving as the District Leader of Khammam to guarantee that the initial and future responsibilities go successfully.

From the moment he was given the positions till now he has been using all his resources for the people and pursuing his happy life of public welfare and briefly outlining and following the rules and regulations for the betterment of the party as well as the welfare of the people.

Party Activities:

  • He accompanied multiple Mandal and District level party meetings in the town, and he also organized Party Membership Programs for the members of the parties.
  • During his statement, he addressed the public about the development and welfare efforts carried out on behalf of the government by the Party.
  • A significant number of party development activities were carried out in the area needed to aid the party to strengthen.
  • While serving as a TRS activist, he will be accessible to the general public during challenging times. he is constantly engaged in a battle to resolve the problems of the people, and petitions are being delivered to the appropriate authorities
  • Many party meetings were held to guarantee the continuous improvement of the Party and the community and awareness initiatives have been established to keep the youth at the forefront of the effort to just provide service.
  • He fought for the immediate reduction of inflated petrol and diesel rates as the skyrocketing petrol and diesel costs would cause a lot of trouble for the common man.
  • Vijay Kumar in exchange for a substantial fee for the commodities produced by the farmer, strove tirelessly to improve a lot of the farmers throughout his reign.

Social Activities:

  • He continues to fight for eradicating the idea of caste and religious differences in society and doing his part for human equality and is fighting with the government to provide proper employment to the unemployed who are worried about getting a proper job even after graduation.
  • He Provided moral support to the villagers and created employment for the graduated students who were being unemployed after the conclusion of their education.
  • He is contrary to the state government abolishing new agricultural laws and other beneficial factors that would support farmers in their efforts to survive in the modern world.
  • His diligent efforts to improve the plight of farmers during his reign were rewarded by receiving a substantial sum in return for the commodities generated by the farmer.
  • He provided financial and humanitarian assistance to the victims of fires in the villages, who had been assaulted by the fires themselves.
  • Vijay Kumar was primarily concerned with issues pertaining to students, such as fee reimbursement and scholarship grants, and he worked tirelessly to ensure that scholarships were awarded to students as soon as possible.
  • He fulfills his obligations while also looking after the welfare of the people that live in the village and zone by resolving concerns relating to water, sanitation, and any other minor problems that may arise.
  • He served the elderly and needy people in the community by supplying them with the necessities of life and by assisting them through times of financial hardship.
  • Many service activities, such as blankets for beggars, clothing for the destitute, and meals for orphaned children, were planned during the event.
  • He fights for the people’s concerns and the welfare of the people, and many of the colony’s development plans have been a resounding success as a result of his efforts.

Pandemic Services:

  • Vijay Kumar sneaked away to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • He helped the poor by distributing items such as masks, hand sanitizers, and food, as well as monetary assistance.
  • An awareness demonstration was performed in order to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • News reporters and police officers were honored and given shawls by Vijay Kumar as a token of appreciation for their efforts in keeping the great news rolling while not jeopardizing their own lives throughout the epidemic and lockdown.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea in order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.
  • During the pandemic, A door to door survey was organized and raised awareness about the virus covid and provided precautions to be followed.

H.No:53-19, Village&Mandal: Khammam, District&Constituency: Khammam, State: Telangana, Zipcode: 500701.

Email: [email protected]

Mobile: 9848531853.

“Leadership cannot just go along to get along. Leadership must meet the moral challenge of the day.”

-Meda Vijay Kumar

Recent Activities

మార్నింగ్ వాక్ ప్రచారం

ఖమ్మం జిల్లా పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి గారితో మార్నింగ్ వాక్ ప్రచారంలో పాల్గొన్న నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సామాజిక సేవకుడు మేడా విజయ్ కుమార్ గారు

దరఖాస్తు పత్రం అందజేత

హైదరాబాద్ లోటస్ పాండ్ లో శనివారం ఆదివాసీ గిరిజన నాయకుడు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేడా విజయ్ కుమార్ గారు వైఎస్ఆర్ టిపి వైరా అసెంబ్లీ అభ్యర్థిగా దరఖాస్తు అందజేయడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

కొత్తగూడెం క్లబ్ లో జరిగిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడాల శ్రీనివాసరావు గారి జన్మదిన వేడుకలో మేడా విజయ్ కుమార్ అతిథిగా హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

స్వాగతం

రంజాన్ పండుగ సందర్భంగా ఖమ్మం లో శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ ఇందు కు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర హోం మినిస్టర్ మహమూద్ అలీ గారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఎంపీ గాయత్రి రవి గారు ఎమ్మెల్సీ తాతా మధు గారు జడ్పీ చైర్మన్ లింగాల కుమల్ రాజ్ గారు జిల్లా కలెక్టర్ గారితో కలిసి స్వాగతం పలికిన మేడా విజయ్ కుమార్ గారు.

సన్మానం

నూతనంగా ఎన్నికైన తెలంగాణ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేడా విజయ్ కుమార్ ని తెలంగాణ రాష్ట్ర నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ హైదరాబాద్ లోని కార్యాలయంలో రాష్ట్ర కమిటీ ఘనంగా సన్మానించడం జరిగింది.

కేక్స్ పంపిణీ

నటుడు ప్రకాష్ రాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన మేడా విజయ్ కుమార్ – వృద్ధాశ్రమంలో అన్నదానం పండ్ల పంపిణీ అంగన్వాడి పిల్లలకు కేక్స్ పంపిణీ చేశారు

వినతి

మేడా విజయ్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం సింగరేణి క్లబ్ లో కొత్తగూడెం తెరాస జిల్లా అధ్యక్షుడు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టిఆర్ఎస్ ఖమ్మం ఉమ్మడి జిల్లా నాయకులు మేడా విజయ్ కుమార్ గతంలో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో టిఆర్ఎస్ లో బలంగా పని చేసామని కొత్త కృష్ణా రెడ్డి కంచర్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో కేసీఆర్ గారు ఆదేశాల మేరకు అనేక పోరాటాలు కూడా చేయడం జరిగిందని రేగా కాంతారావు గారికి మేడా విజయ్ కుమార్ వివరించారు ఎస్టీ కార్పొరేషన్ లో గానీ ఎస్టీ ట్రైకార్ లోగాని సముచిత స్థానం కల్పించాలని కోరారు

కలిసిన సందర్భంలో

భద్రాద్రి కొత్తగూడెం సింగరేణి క్లబ్ లో కొత్తగూడెం తెరాస జిల్లా అధ్యక్షుడు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టిఆర్ఎస్ ఖమ్మం ఉమ్మడి జిల్లా నాయకులు మేడా విజయ్ కుమార్ గారు.

వృద్ధాశ్రమంలో సన్మాన కార్యక్రమం

దాసరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గ భవాని వృద్ధాశ్రమంలో వ్యవస్థాపకులు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి తదనంతరం వృద్ధులకు శాలువాతో సన్మానించి వారి కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి వారి ఆశీర్వచనాలు తీసుకున్న మేడ విజయ్ కుమార్ దంపతులు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని సర్వేపల్లి నియోజకవర్గం గొలగమూడి నందు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ పని చేయాలని అదేవిధంగా ఓటు అనే ఆయుధాన్ని ప్రతి పేదవాడు నిజాయితీగా వినియోగించుకొని నీతి నిజాయితీ గల నాయకులను గెలిపించుకొని చీకటి బతుకుల్లో వెలుగులు నింపు కోవాలని కోరుతూ నివలుళు అర్పించారు. 

సన్మానం

నివాళిలు

కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రానికి మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గారి మరణానికి చింతిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన నివాళిలు అర్పించడం జరిగింది.

ధర్నా

ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకులంతా కలిసి ప్రధాన రహదారి పైన నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చెయ్యడం జరిగింది.

నిరసన

Social Activities

కలిసిన సందర్భంగా

ఖమ్మం నగరంలో పలు అభివృద్ధి కార్యక్ర మాలకు, నిర్మాణం పూర్తి చేసిన పనులను ప్రారంభించడానికి విచ్చేసిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీర్ గారిని టిఆర్ఎస్ ఖమ్మం ఉమ్మడి జిల్లా నాయ కులు, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మేడా విజయ్ కుమార్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కేటిఆర్ గారితో మేడా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో గిరిజన వర్గానికి చెందిన ఎరుకల బిడ్డగా ఎంతో కాలంగా తెలంగాణ రాష్ట్ర సమితి తెరాస లో పని చేస్తున్నారని తమను గుర్తించి పార్టీ లో సముచిత స్థానం కల్పించాల్సిందిగా మంత్రి కేటీఆర్ను మేడా విజయ్ కుమార్ గారు కోరడం జరిగింది.

అన్న దానం

అన్న దానం మహా గొప్ప కార్యం కాని ఆకలితో ఉన్నవారికి అవసరం ఉన్నవారికి పెట్టడం పుణ్యఫలమని విశ్వచై అన్నదాన కార్యక్రమమును గ్రామంలో ఏర్పాటు చేసి పేదవాలి ఆకలిని తీర్చడం జరిగింది.

స్టేషనరీ సామాగ్రి పంపిణీ

అనాధాశ్రమంలో చిన్నారులకి స్టేషనరీ వస్తువులను అందజెయ్యడం జరిగింది. 

పుట్టినరోజు వేడుక

వృధాశ్రమంలో నివసిస్తున్న వృద్దురాలి జన్మదిన సందర్బంగా వారి పుట్టినరోజు వేడుకను నిర్వహించి వారిని ఆనందపరచడం జరిగింది.

చీరలను అందజేత

గ్రామంలో నివసిస్తున్న పేద గృహిణి మహిళలకు చీరలను పంపిణి చెయ్యడం జరిగింది.

అన్నదాన కార్యక్రమం

ఖమ్మం నగరంలో స్థానిక ముస్తఫా నగర్ లో గల దాసరి ఫౌండేషన్ శ్రీ దుర్గ భవాని వృద్ధాశ్రమంలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు మేడా విజయ్ కుమార్ దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

వినతి పత్రం అందజేత

ఖమ్మం జిల్లా తెరాస అధ్యక్షులు, ఎమ్మెల్సీకి తాత మధు గారిని కలిసి ఎస్ టి కార్పొరేషన్ చైర్మన్ గ తనకు అవకాశం కల్పించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. 

Mr. Meda Vijay Kumar with Politicians 

ఏపీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా కుంభా రవిబాబు గారిని నియమిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ఉత్తర్వులు ఇవ్వడం తో “కుంభా రవిబాబు” గారికి శుభాకాంక్షలు తెలుపుతున్న మేడా విజయ్ కుమార్ గారు.

తెరాస రాష్ట్ర నాయకులు ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి” గారినిమర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

 వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు “Y. S. విజయమ్మ” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఖమ్మం జిల్లా తెరాస అధ్యక్షులు, ఎమ్మెల్సీకి “తాత మధు” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి “కల్వకుంట్ల తారక రామారావు” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రి, కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రానికి మాజీ గవర్నర్ “దివంగత కొణిజేటి రోశయ్య” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

వై.ఎస్.ఆర్. తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు మరియు అధ్యక్షురాలు “వై.ఎస్ షర్మిల” గారిని మర్యాదపూర్వకంగా కలసిన మేడ విజయ్ కుమార్ గారు.

Party Activities

Petition for the Requested Designation 

తెలంగాణ రాష్ట్ర ఎస్.టి. కార్పొరేషన్ లో పనిచేసే అవకాశం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు గారిని కలిసి వినతి పత్రాన్ని అందజెయ్యడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ఎస్.టి. కార్పొరేషన్ లో పనిచేసే అవకాశం కల్పించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారిని కలిసి వినతి పత్రాన్ని అందజెయ్యడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ఎస్.టి. కార్పొరేషన్ లో పనిచేసే అవకాశం కల్పించాలని తెరాస రాష్ట్ర నాయకులు ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రాన్ని అందజెయ్యడం జరిగింది.

Newspaper Clippings 

News Paper Clippings

}
30-07-1988

Born in Khammam Village

in Telangana

}
2003-2004

Studied SSC Standard

from St.Theresa’s High School, Sarapaka

}
2005

Joined in the SFI

}
2008

Completed Intermediate

from Government Junior College, Palvancha

}
2008

College President

of Government Degree College, SFI

}
2009

Division Vice President

of Kothagudem, SFI

}
2010

District Committee Member

of Khammam, SFI

}
2013

Joined in the YSRCP

}
2013-2015

Active Leader

of YSRCP

}
2015-2017

Student Wing District Secretary

of Khammam, YSRCP

}
2017

Joined in the TRS

}
Since 2017

District Leader

of Khammam, TRS