Mecha Nageswara Rao | MLA | Moddulagudem | Dammapeta | TDP | the Leaders Page

Mecha Nageswara Rao

MLA, Moddulagudem, Dammapeta, Aswaraopeta, Khammam, Telangana, TDP

 

Mecha Nageswara Rao was the Member of the Legislative Assembly(MLA) of Aswaraopeta Constituency from the TDP party. He was born on 16-06-1965 to Ramulu. He has completed 7th Standard in ZPSS, Aswaraopeta in 1976. He hails from an Agricultural family.

He started his political journey with the Telugu Desam Party(TDP). He worked as a Sarpanch (10 years). In 2018, in Telangana Legislative Elections, he elected as Member of Legislative Assembly(MLA) with the highest majority of 61,124 votes from the TDP party.  He worked as TDP Floor Leader. He appointed as Telugu Desam Party General Secretary, Telangana State.

Recent Activities:

  • He distributed Masks, sanitizers, Vegetables, Rice to people in the time of COVID-19 lockdown. Donated masks, sanitizers, food to the Migrants, financially helped them. The villages were sprayed with sodium hypochlorite solution.
  • He helped the poor people financially and Financial assistant to the Poor People and free blood donation camps.
  • He fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his Constituency.

H.No. 5-31 (Old 5-27), Thatisubbannagudera, H/o. Moddulagudem (V), Dammapeta (M), Khammam (Dist), Telangana

Contact Number: +91-9963523907

Recent Activities

కరోనా వైరస్ నివారణ

కరోనా వైరస్ నివారణలో భాగంగా గ్రామ ప్రజలకు మాస్క్ లను అందజేస్తున్న ఎమ్మెల్యే నాగేశ్వర రావు గారు

కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా చూసే విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో అప్రమత్తంగా ఉండాలని మాట్లాడుతున్న ఎమ్మెల్యే నాగేశ్వర రావు గారు

చండ్రుగొండ (మండలం), దామరచర్ల లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకోగ అక్కడ సంచులు లేకపోవడం తో జాయింట్ కలెక్టర్ గారికి ఫోన్ చేసి వెంటనే అక్కడ సంచులను ఏర్పాటు చేయాల్సిందిగా కోరిన ఎమ్మెల్యే నాగేశ్వర రావు గారు ఈరోజు మనం ఇంట్లో ఉంటూ తింటునం అంటే దానికి కారణం ఒక్క రైతే ఆ రైతుకి ఎటువంటి సమస్యా రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒకరి పైన ఉంది అని అన్నారు

నిత్యావసర సరకులు అందజేత

కరోనా వైరస్ నివారణలో అహర్నిశలు పని చేస్తూ మనల్ని రక్షిస్తున్న ఆశా వర్కర్లకు నిత్యావసర సరకులు అందజేస్తున్న ఎమ్మెల్యే నాగేశ్వర రావు గారు

మౌనదీక్ష

తెలంగాణ తెలుగుదేశంపార్టి గౌరవ అధ్యక్షులు ఎల్ రమణ గారి ఆదేశాలు మేరకు రైతులు మరియు లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మౌనదీక్ష చేసిన ఎమ్మెల్యే నాగేశ్వర రావు గారు మరియు పార్టీ నాయకులు

సమీక్షా సమావేశం

కరోనా వైరస్ నివారణపై సమీక్షా సమావేశం లో పాల్గొన్న ఎమ్మెల్యే నాగేశ్వర రావు గారు

ఐక్యత

కరోనా వైరస్ నివారణ లో భాగంగా కొవ్వొత్తులు వెలిగించి ఐక్యత చాటుతున్న ఎమ్మెల్యే నాగేశ్వర రావు గారు మరియు ఆయన కుటుంబ సభ్యులు

}
16-06-1965

Born in Moddulagudem

}
1976

7th Standard

in ZPSS, Aswaraopeta 

}

Joined in the TDP

}

Sarpanch

}

TDP Floor Leader

}

Telugu Desam Party General Secretary

of Telangana State.

}
2018

MLA

Aswaraopeta Constituency from the TDP party.