MD.Gouse(YSR) | Chevella Parliament Steering Committee Member | the Leaders Page

MD.Gouse(YSR)

Chevella Parliament Steering Committee Member, Campaign Secretary of Vikarabad District, Adikcherla, Peddemul, Tandur, Vikarabad, Telangana, YSRCP

MD. Gouse is currently working as the Chevella Parliament Steering Committee Member and  Vikarabad District Campaign Secretary of the  from the YSRCP. He was born on 21-12-1995 to MD. Mahaboob and Shahena Begum in Zahirabad.

Education Background

He completed 1st to 7th standards at ZPHS, Adikcherla village, and studied SSC at ZPHS in Tattepalli village.

Political Career

He has been interested in entering politics and serving the people since he was a child. Gouse took Y.S Rajashekar Reddy as his Inspiration he follows his theories.  Y.S Rajasekhar Reddy implemented many schemes for the welfare of the people. Gouse joined YSRCP believing that Jagan, like his father, would provide many schemes to the people. He joined the YSRCP in 2015.

After two months of party joining, Gouse was appointed as Mandal General Secretary of Peddemul and served for 5 months. By recognizing his diligence his efforts and dedication the party appointed him as District Campaign Secretary of Vikarabad from the YSRCP in 2016 and currently serving in the position.

In the year 2021, He was appointed as the Chevella Parliament Steering Committee Member from YSRCP Party to continue rendering services to the people.

In 2023 MD.Gouse was appointed as District Campaign Secretary of Vikarabad and continued his services to the people to the district level

Gouse participated in Samaikyandhra Movement. He took part in Election Campaigns, Party Formation day, Y.S Rajashekar Reddy’s birth&death anniversaries.

Gouse made people aware of YSRCP schemes such as Jagananna Amma Vodi, Jagananna Chedodu, Jagananna Vidya Kanuka, Illa Pattalu, YSR Arogya scheme, YSR Bheema, YSR Pension Kanuka, YSR Rythu Bharosa, YSR Sunna Vaddi Pathakam, YSR Vahana Mitra.

Recent Activities

  • Gouse petitions filed with MRO in Peddemul zone to give one lakh jobs to be sanctioned by the government.
  • He did 15 kilometeres Padayatra to the Collector’s office to lay a new road to Vikarabad.
  • While Jagan was doing Padayatra in Kodangal, in support of him, Gouse did Padayatra for 19 kilometres along with Jagan. Telangana State President Gattu Srikanth Reddy also gave his contributions to the Padayatra.
  • He has been distributed stationery things, Notebooks to the students every year on the occasion of YS Jagan Mohan Reddy’s birthday.
  • Distributed Books to the Zahirabad SC hostel MRHS people.
  • When YS Sharmila was initiated the ‘Nirudhyoga Dheeksha’ ​Gouse met Sharmila in supporting the initiation and campaigned through a paper statement.
  • Gouse has been in the party for 5 years and has been fighting over people’s issues.
  • Gouse spoke to Vikarabad Health Officer to take care of corona victims in the Peddemul zone who are not getting proper facilities.
  • Roads in the village of Adkicherla were damaged for many days and traffic was disrupted. Gouse complained to the relevant authorities on the matter.

Party Activities

  • A meeting of YSR Congress party leaders was held at Adikcherla village. State Gram Panchayat Secretary Satyamurthy, Vikarabad District Campaign Secretary MD. Gouse, Mandal General Secretary Chandrareddy, and Boini Narsimhulu, Maipal Bhaskar were present on the occasion. Satyamurthy told the gathering that efforts should be made to strengthen the YSR Congress party in all the villages in the Tandoor constituency.
  • The YSR Congress Party Formation day was celebrated in Tandur. YSRCP Youth General Secretary Satyamurthy, Vikarabad District Campaign Secretary MD. Gouse, Anil Rathod, and others participated in the program.
  • District Campaign Secretary MD. Gouse, Mandal General Secretary Chandra Reddy Rahul, Bhujji Bhim Singh, and others participated in the YS Vijayamma Birthday Celebration at Adikcherla village.
  • YSRCP leaders laid wreaths to Dr. BR Ambedkar at his statue on the occasion of his birth anniversary.
  • MD. Gouse encourages students by providing them with the books they need with the intention of always being ahead in everything.
  • After the recent death of Bompally Jagannath from Zahirabad in Sangareddy district, Pita Ram Reddy, a follower of YS Sharmila, provided financial assistance to the Jagannath family through the YSR team. YSRTP constituency leaders Naresh, Prasad, MD. Gouse, Vinodh, and Balaraj Jagan were present on the occasion.
  • District YSRCP leaders have lodged a complaint with Collector Syed Omar Jalil seeking action against Minister Mahendra Reddy for campaigning politically in Muslim prayer halls.

 Service During Pandemic Covid-19

Service During Covid First Wave:

  • Gouse served in the Pandemic time also. He distributes Covid kits to the village people.
  • He provided essential commodities, Masks, Sanitizers to the village and poor people.
  • Provided food packets, water bottles to the migrants, arranges buses to go to their villages.
  • Conducted awareness programs to prevent Covid-19.
  • Gave financial assistance to Covid-19 victims.
  • He provided free food service to the municipal, police, front-line workers who worked a lot during Pandemic Covid-19.
  • Distributes Rice, Vegetables to the Masks, Sanitizers to the Covid victims, and to the village people.
  • He says covid-19 can be conquered with courage and corona victims should not lose courage.

Service During Covid Second Wave

  • Gouse served during the Second Wave of Covid also.
  • He provided a packet of rice, water packets, Masks, Sanitizers in the lockdown time to the poor and the elderly who live near the parks on the road cannot find anything to eat.
  • He donates food and clothes to poor and orphaned children during the Second Wave Corona and satisfies the hunger of many orphans.
  • Gouse would bring oxygen cylinders to the areas where covid victims were being treated.

Village: Adikcherla, Mandal: Peddemul, Constituency: Tandur, District: Vikarabad, State: Telangana

Mobile: 9346633450, 7730957362
Email: [email protected]

గౌస్ గారి లక్ష్యం

నా బలము నా ధైర్యము వైయస్ జగన్ అన్న. నా ముంగటి లక్ష్యం                             జీవిస్తే వైయస్సార్ ల జీవించాలి,

వై.యస్.రాజశేఖరరెడ్డి  లాగా నలుగురి కోసం జీవించాలి.

నా అడుగు వైయస్సార్ ను అనుసరిస్తూ  వైఎస్సార్ను స్ఫూర్తిగా                                   తీసుకుని ముందుకు సాగాలి.

                         జై జగన్  జోహార్ వైయస్ఆర్!!!

Recent Activities

పదవి నియామకం

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారి ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మామి డి సంగమేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఆడికిచర్ల గ్రామానికి చెందిన ఎండీ. గౌస్ ను వైఎస్సార్ టిపి వికారాబాద్ జిల్లా ప్రచార కార్యదర్శిగా నియ మించారు. ఈ సందర్భంగా ఎండీ. గౌన్ గారు మాట్లాడుతూ వైఎస్సార్ టిపి అధినేత్రి వైయస్ షర్మిల గారికి మరియు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మామిడి సంగమేశ్వర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. వైయస్సార్ టిపిని వికారాబాద్ జిల్లా ప్రజల్లోకి తీసుకువెళ్లి బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది.

పాదయాత్ర

వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా వికారాబాద్ టౌన్ లో YSR TP నాయకుడు ఎండీ గౌస్ గారు పాల్గొని వైయస్ షర్మిల గారితో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు.

కలిసిన సందర్భంలో

తెలంగాణ వైస్సార్ టి పి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల గారు పాదయాత్రలో చేవెళ్ల స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఎండి గౌస్ షర్మిల గారిని కలవడంజరిగింది. 

 వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి గారిని ఎండీ గౌస్ కలిసి సన్మానించారు

వర్ధంతి

వైఎస్ఆర్ 12 వ వర్ధంతి గౌస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించించడం జరిగింది.

అంజాద్ బాషా గారితో సంభాషణ

వైయస్సార్ సిపి వికారాబాద్ జిల్లా ప్రచార కార్యదర్శి ఎండి గౌస్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అంజాద్ బాషా కి ఫోన్ చేసి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. అంజాద్ బాషా గారు థాంక్యూ మీకు శుభాకాంక్షలు అని అన్నారు. గౌస్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ రాజశేఖర్ రెడ్డి గారి లాంటి గొప్ప పరిపాలన నడుస్తుందని అన్నారు ఇక్కడ మేము షర్మిల అక్క తో పాటు పనిచేస్తున్నామని  రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా రాజన్న రాజ్యం వస్తుందని అన్నారు. అంజద్ భాష మాట్లాడుతూ దేవుడు ఆశీర్వాదంతో షర్మిల సీఎం అవుతారు తెలంగాణకి అని చెప్పారు 

Party Activities

అడికీచర్ల  గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది.  స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర విభజన విభాగం ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి,  వికారాబాద్ జిల్లా ప్రచార కార్యదర్శి ఎండి గౌస్, మండల ప్రధాన కార్యదర్శి చంద్రారెడ్డి, మరియు బోయిని నర్సింలు మైపాల్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో  తాండూరు  నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి కృషి చేస్తూ ముందుకు సాగాలని సత్యమూర్తి  సమావేశంలో అన్నారు.

వైయస్  విజయమ్మ  బర్త్ డే  సెలబ్రేషన్ లో అడికీచర్ల  గ్రామంలో జిల్లా ప్రచార కార్యదర్శి ఎండి గౌస్ గారు, మండల ప్రధాన కార్యదర్శి చంద్ర రెడ్డి రాహుల్, బుజ్జి భీం సింగ్ తదితరులు పాల్గొని వేడుకను ఘనంగా జరిపించారు.

సంగారెడ్డి  జిల్లా  జహీరాబాద్ బగరెడ్డిపల్ల్యా కు చెందిన బొంపల్లి జగన్నాథ్  ఇటీవల కరోనాతో మృతి చెందడంతో  “ఆపదలో తోడుగా ఆర్థిక సహాయం YSR తనయ వైయస్ షర్మిల  అక్క అనుచరుడు పిట్ట రామ్ రెడ్డి  జగన్నాథ్ కుటుంబానికి YSSR” టీమ్ ద్వారా ఆర్ధిక సహాయాన్ని అందించిన YSRTP నియోజకవర్గం నాయకులు నరేష్, ప్రసాద్, ఎండీ గౌస్, వినోద్, బాల్రాజ్ జగన్ తదితరులు.

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులు యాదయ్య గారి నాయకత్వంలో ప్రతి గ్రామ గ్రామాన రాబోయే స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తాం అని వైయస్సార్సీపీ సభ్యులు అన్నారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే తెలంగాణ లొ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి.  రాబోయే రోజుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. ప్రతి వర్గానికీ ప్రతి పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది మళ్లీ ఆనాటి రాజన్న రాజ్యం వస్తుంది జై తెలంగాణ జై జగన్ జోహార్ వైయస్ఆర్.

విద్యార్థులు అన్నింటిలో ఎప్పుడు ముందు ఉండాలనే ఉద్దేశంతో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను అందిస్తూ వాళ్ళను ప్రోత్సహిస్తున్న మన ఎండి గౌస్ గారు

ముస్లిం ల  ప్రార్థన మందిరాలలో  రాజకీయ  ప్రచారం చేస్తున్న మంత్రి మహేందర్ రెడ్డి పై విచారణ జరిపి చర్యలు  తీసుకోవాలని జిల్లా YSRCP నాయకులు కలెక్టర్ సయ్యద్ ఒమర్  జలీల్ కు ఫిర్యాదు చేసారు

వైయస్సార్  కాంగ్రెస్ పార్టీ  ఆవిర్భావ దినోత్సవం తాండూర్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం లో వైఎస్సార్సీపీ యూత్ ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి గారు,  వికారాబాద్ జిల్లా ప్రచార  కార్యదర్శి ఎండీ గౌస్ గారు అనిల్ రాథోడ్  తదితరులు  పాల్గొన్నారు.

రాజ్యాంగ  రచయత డా. బి. ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన  విగ్రహానికి  పూలమాల వేసి  నివాళులర్పిస్తున్న  వైయస్సార్సీపీ నాయకులు

వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు పెద్దేముల్ మండలంలోని తట్టేపల్లి, అడ్కిచెర్ల గ్రామంలో ఘనంగా జరిగాయి. దివంగత ముఖ్యమంత్రి గారి విగ్రహానికి పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి ఎండీ గౌస్ గారు,  YSRCP సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  

వివిధ పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్న గౌస్ గారు

కొండా రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో చేవెళ్ల లో ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వైయస్

షర్మిల గారి పాదయాత్ర చేవెళ్ల నుంచి చేవెళ్ల వరకు జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి

 పార్టీ  నాయకులతో కార్యకర్తలతో చర్చించారు

MD.Gouse(YSR) | Chevella Parliament Steering Committee Member | the Leaders Page
MD.Gouse(YSR) | Chevella Parliament Steering Committee Member | the Leaders Page
MD.Gouse(YSR) | Chevella Parliament Steering Committee Member | the Leaders Page
MD.Gouse(YSR) | Chevella Parliament Steering Committee Member | the Leaders Page
MD.Gouse(YSR) | Chevella Parliament Steering Committee Member | the Leaders Page
MD.Gouse(YSR) | Chevella Parliament Steering Committee Member | the Leaders Page

Birthday Celebrations

Pamphlets

Newspaper Clippings and Pamphlets

Gouse’s Images

Party Activities Videos

}
21-12-1995

Born in Zahirabad

}

Studied SSC

at ZPHS in Tattepalli village.

}
2015

Joined in the YSRCP

}

Mandal General Secretary

of Peddemul

}
2016-till now

Campaign Secretary

of Vikarabad District from the YSRCP

}

Party Activist

of YSRCP

}
2021-Till Now

Chevella Parliament Steering Committee Member

of YSRCP