Matta Raju Yadav | Mahatma Jyoti Rao Poole Ustav Committee State Vice Chairman | the Leaders Page

Matta Raju Yadav

Mahatma Jyoti Rao Poole Utsav Committee State Vice Chairman , Telangana BC Youth Association State President, Telangana.

Matta Raju Yadav is an Indian Politician and Social Activist of the TRS and Mahatma Jyoti Rao Poole Utsav Committee State Vice Chairman , State Youth Leader and BC Yuvajana Sangam State President in the State of Telangana.

Early Life and Education: 

On 07th August 1984, Matta Raju Yadav was born to the couple Mr Somaiah and Mrs Vijaya and Raised in Suryapet in the Indian state of Telangana.

In 1999, Matta Raju Yadav Studied for his Secondary Board of Education at Vishwa Bharathi High School at Suryapet. And he completed his Intermediate from Government Junior College at Suryapet.

 Raju Yadav Acquired his Graduation at Osmania University in Hyderabad.

Career in Politics:

During the Telangana Movement,  Raju Yadav joined the Telangana Rashtra Samithi (TRS) by inspiring Mr Kalvakuntla Chandrashekar Rao and Thanneru Harish Rao’s sense of dedication to the separate state of Telangana.

He exposed his leadership skills by serving as the Party Activist and working all the time for the welfare of humankind comprehensively. As a part of the TRS Party in 2002, Raju Yadav expressed a keen interest and performed every activity to recognise the respective party.

In recognition of his continued service in the year 2010, the party not only promoted him to the position of District Youth Wing General Secretary of Ranga Reddyin Telangana from the TRS Party and also increased his responsibilities to discharge his duties.

Raju Yadav was designated as the State Senior Youth Leader from Telangana and has served with gratitude and perpetually working hard for the well-being of society.

Career in Community:

Raju Yadav firmly believes that every person should participate in social service that inspires a sense of patriotism in their hearts. They should continually strive to influence others around them by emphasising their responsibility to society.

Raju Yadav has been associated with the Telangana BC Yuvajana Sangam since 2014.

With unprecedented confidence in him, the party instantaneously handed over the position of District BC Youth Wing President of Suryapet in Telangana in  2014 and was desperately carrying out the duties assigned to him without ignoring the party’s trust in him.

He extended his service and work by accepting the respectable position of Youth Wing State General Secretary of Telangana in 2016 and, further enhancing his responsibilities so that he could stay closer to the people and monitor their well-being every moment.

He was designated as the State Working President in the year 2019 and discharged his duties and responsibilities.

Raju Yadav was appointed as the BC Yuvajana Sangam State President for Telangana and had been serving since 2020 by discharging his duties and responsibilities.

Party Activities:

  • He set up and engaged in every Mandal level. Village level meetings and Dharna’s rally’s at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • He participated in many social Programs and was involved in Rasta Roko, Bike Rallies, and Dharnas for the recognition Party and village development activities.
  • He was briefing the people on the welfare schemes introduced by the government for the upliftment of the backward classes through a mobilisation Program.
  • An awareness seminar was organised on behalf of the party in the village and the zone to brief the people on the welfare schemes, and pamphlets were distributed to give them brief information.
  • He participated enthusiastically during the election, briefly explained the party’s rules to every voter, and worked hard for the party’s victory.
  • He fought and solved the issues like pensions, Ration cards, Health cards, and also the issues relating to Aadhar cards for villagers.

Social Activities:

  • Raju Yadav is organizing a Blood donation camp and conducts an Annadanam program at his Locality.
  • Many service activities were planned during the event, such as blankets for beggars, clothing for the needy, and meals for orphaned children.
  • He helped the old and poor people in the village by providing the bare essentials to them for survival and also assisted them during financial crises.
  • He aided the village’s elderly and needy residents by supplying them with the necessities for existence and by assisting them through financial troubles.
  • During the wedding, money and Ornaments were given to the families of the underprivileged to help them financially sustain their families.

Pandemic Services:

  • Due to the outbreak of Corona, food packets and water bottles have been distributed to the poor as the lockdown has been announced worldwide.
  • During Corona time, essential goods were delivered by going door to door, observing social distance, and working throughout the covid crisis.
  • He provided PPT kits for the doctors who have served a lot during the pandemic. He offered all kinds of facilities to Corona Victims.
  • He apportioned Masks, Sanitizers, delivered varieties of food to the poor, and contributed to them financially.
  • To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic in Corona, an awareness program has been conducted in the community Hall in their area.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the Division for the safety of the people.

H.No: 1-1, Landmark: Kamam crossroad, near Ambedkar statue, Town: Suryapet, Mandal: Suryapet, District: Suryapet, Constituency: Suryapet, State: Telangana, Pincode: 508213.

Email: [email protected]

Mobile: 91824 87214, 99488 30456

Biodata of Mr.Matta Raju Yadav

Matta Raju Yadav | Mahatma Jyoti Rao Poole Ustav Committee State Vice Chairman | the Leaders Page

Name: Matta Raju Yadav

DOB: 07th August 1984

Father: Mr. Matta Somaiah

Mother: Mrs. Matta  Vijaya

Education Qualification: Graduation

Profession: Social Service & Politician

Political Party: TRS

Present Designation: Mahatma Jyoti Rao Poole Ustav Committee State Vice Chairman, BC Yuvajana Sangam State President

Permanent Address: Suryapet, Telangana

Contact No: 91824 87214, 99488 30456

“The Courage Of A True Leader To Execute Up His Vision Originates From His Enthusiasm, Not From His Authority.”

 

Recent Activities

సన కార్యక్రమం

మణిపూర్ ఎస్.టిక్రిస్టియన్ మహిళా పై ఈ బీజేపీ ఉద్రవాదుల దాడులపై సన కార్యక్రమం లో పాల్గొన్న మత్త రాజు యాదవ్ గారు మరియు ఇతర నాయకులు.

తాగు నీటి సమస్యలు

తాగు నీటి సమస్యలపై గ్రామా ప్రజలతో కలిసి పోరాడుతున్న మత్త రాజు యాదవ్ గారు మరియు ఇతర పార్టీ నాయకులు.

కలిసిన సందర్భంగా

 నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో నుండి యువజన నాయకులు మట్ట రాజు యాదవ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది. 

వివాహం

సూర్యాపేట ఫంక్షన్ హాల్ లో జరిగిన తుమ్మల పెంపహాడ్ కు చెందిన నెమ్మది ఎల్లయ్య పుత్రుడు కర్ణాకర్ శృతి వివాహానికి ముఖ్య అతిథులుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మట్ట రాజు యాదవ్ గారు.

ఆశీర్వదించడం

కేతేపల్లి మండలం జ్యోతి ఫంక్షన్ హాల్ లో జరిగిన కొండ సైదులు – సౌడమ్మ గార్ల కుమారుడు అశోక్ యాదవ్ – శ్రావణిల వివాహానికి విచ్చే్సి నూతనవధు-వరులను ఆశీర్వధించిన తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహాత్మ జ్యోతిరావు పూలే ఉత్సవ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్ బి.ఆర్.ఎస్. రాష్ట్ర యువజన నాయకులు మట్టరాజు యాదవ్ గారు

ఆశీర్వదించడం

సూర్యాపేట గాంధీ నగర్ లో ఉమ్మడి నల్లగొండ జిల్లా డి.సి‌.యం.యస్ ఛైర్మన్ వట్టె జానయ్య యాదవ్ గారి కూమారు డు సాయి గణేష్- సిరి ఆకాంక్ష వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

కలిసిన సందర్భంగా

ప్రముఖ నాయకుడిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా.

బోటింగ్

సూర్యాపేట మున్సిపాలిటీలో అభివృద్ధిలో భాగంగా సుందరీకరించిన మినీ ట్యాంక్ బండ్ లో బోటింగ్ ను ప్రారంభించిన గౌరవ మంత్రి వర్యులు గుంటకంట్ల జగదీష్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది…

నియమించిన సందర్భంగా

తెలంగాణ బీసీ యువజన సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా సోము లింగయ్య గారిని నియమించిన తెలంగాణ బిసి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మట్ట రాజు యాదవ్ గారు ఈ సందర్భంగా లింగయ్య మాట్లాడుతూ బీసీ కులగనల కోసం మరియు చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం మరియు బీసీ యువకుల కోసం నా వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు ఈ పదవికి సహకరించిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాస శంకర్ కు మరియు దొనకొండ నరేష్ కు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గాలి సందీప్ నాయుడు గారికి బీసీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాసా శంకర్ దొనకొండ నరేష్ నిమ్మల లవన్ నిమ్మల శ్రీకాంత్ వనం నాగరాజు మరియు బీసీ నాయకులు పాల్గొన్నారు.

ఆశీస్సులు

హైదరాబాద్ మన్నెగూడ BMR కన్వెన్షన్ హాల్లో BRS రాష్ట్ర నాయకులు నంద్యాల దయాకర్ రెడ్డి గారి చిన్న కుమార్తె వివాహానికి హాజరైన తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు” మట్ట రాజు యాదవ్ గారు

అభివృద్ధి కార్యక్రమము

సూర్యాపేట నియోజకవర్గం లొ పలు అభివృద్ధి కార్యక్రమాలకు పాల్గొన్న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారితో పాటు తెలంగాణా రాష్ట్ర బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మట్ట రాజు యాదవ్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

ఆత్మీయ సమ్మేళనం

సూర్యాపేట జిల్లా చివ్వేంల మండల బి.ఆర్.ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో గౌరవ మంత్రి వర్యులు గుంటకంట్ల జగదీష్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది..

ధన్యవాదాలు

మహాత్మా జ్యోతి రావు పూలే గారి 197వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహాత్మ జ్యోతిరావు పూలే ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్ గా తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మట్ట రాజు యాదవ్ గారిని నియమించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

పుట్టినరోజు వేడుకలు

చౌటుప్పల్ మండలం మల్కాపూర్ గ్రామంలో ని శ్రీ బాలాజీ గార్డెన్స్ లోని ని కిరణ్ యాదవ్ గారి కుమార్తె మొదటి పుట్టినరోజు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట అధ్యక్షులు మట్ట రాజు యాదవ్ గారు మరియు పొదిళ్ల సతీష్ గౌడ్ గారు, ఉమ్మడి నల్గొండ జిల్లా తెలంగాణ బీసీ యువజన సంఘం అధ్యక్షులు గాలి సందీప్ నాయుడు గారు, గ్రేటర్ హైదరాబాద్ బీసీ యువజన సంఘం అధ్యక్షులు దరిపెళ్లి కమలాకర్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

సన్మానం

రవీంద్ర భారతి లో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలే వైస్ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా మట్ట రాజు యాదవ్ గారిని కమిటీ చైర్మన్ సన్మానించడం జరిగినది.

జయంతి

ఎల్బీనగర్ నియోజకవర్గం లోని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే గారి 196వ జయంతి పునస్కరించుకొని పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మేకపోతుల నరేందర్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం మట్ట రాజు యాదవ్ తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు దేవరకొండ నరేష్ చారి గాలి సందీప్ నాయుడు గ్రేటర్ హైదరాబాద్ బీసీ యువజన సంఘం అధ్యక్షులు దారపల్లి కమలాకర్ గాయకులు, ప్రజాప్రతినిధులు, కుల సంఘ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

ర్యాలీ కార్యక్రమం

చైతన్యపురిలో హనుమాన్ జయంతి సందర్భంగా టీ ఆర్ ఎస్ వి ఎల్బీనగర్ నియోజకవర్గం అధ్యక్షులు శివరామ గుప్త ఆధ్వర్యంలో జరిగే ర్యాలీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మట్ట రాజు యాదవ్ గారు పాల్గొన్నారు.

విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం

సూర్యాపేట జిల్లా దాసారం గ్రామంలో కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహ రెడ్డి గారి విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి వర్యులు గుంటకంట్ల జగదీష్ రెడ్డి గారితో కలసి పాల్గొన్న తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మట్ట రాజు యాదవ్ గారు.

విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం

నూతనకల్ మండలం మిర్యాల గ్రామం లో బొడ్రాయి,ముత్యాలమ్మ- పోతురాజు విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, గారితో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

ఘన నివాళులు

హైదరాబాదు ఎల్బీనగర్ నియోజకవర్గం లో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు క్రాంతి జ్యోతి చదువుల తల్లి శ్రీమతి సావిత్రి భాయి ఫూలే గారి 126వ వర్థంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ గారు మరియు తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మట్టరాజు యాదవ్ గారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ నరేష్ చారి శంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

జన్మదిన వేడుక

కెసిఆర్ గారి జన్మదిన వేడుకలు రాజు యాదవ్ గారు కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ప్రమర్శించటం

 ప్రమాదవశాస్తూ ఆక్సిడెంట్ కి గురై స్థానిక సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మున్న అనే వ్యక్తిని పరామర్శించి మనోధైర్యాన్ని నింపడం జరిగింది

ప్రమర్శించటం

 ప్రమాదవశాస్తూ ఆక్సిడెంట్ కి గురై స్థానిక సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మున్న అనే వ్యక్తిని పరామర్శించి మనోధైర్యాన్ని నింపడం జరిగింది

సూర్యాపేట పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగే సంతోష్-మాధవీ వివాహానికీ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది

జన్మదిన వేడుక

తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు మట్ట రాజు యాదవ్ గారి జన్మదిన సందర్భంగా హైదరాబాద్ లోని వారి నివాసంలో వారిని మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి టీం యం.ఆర్.వై ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది.

మొక్కలు నాటడం

గౌరవనీయులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ.గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా సూర్యాపేట లోని 15 వార్డు కౌ కౌన్సిలర్ ఎలిమినేటి అభినయ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలో పాల్గొని కేక్ కట్ చేసి అనంతరం మెక్కను నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు మట్ట రాజు యాదవ్ గారు, 15వ వార్డు కౌన్సిలర్ ఎలిమినేటి అభినయ్ గారు, 16వ వార్డు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాస శ్రీనివాస్ యాదవ్ గారు, కొండపల్లి దిలిప్ రెడ్డి గారు, తదితరులు పాల్గొన్నారు.

జన్మదిన వేడుక

 గౌరవనీయులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా సూర్యాపేట లోని 16వ వార్డు లో అంగన్ వాడీ‌ స్కూల్ లో పలకలు పంపిణీ చేసి జన్మదిన వేడుకలు చేసిన మట్ట రాజు యాదవ్ గారు.

పంపిణీ

గౌరవనీయులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ.గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా సూర్యాపేట లోని 16 వారు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాస శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలో పాల్గొని కేక్ కటింగ్ అనంతరం పుస్తకాలు పెన్నులు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు మట్ట రాజు యాదవ్ గారు.

జన్మదిన వేడుక

 రాజ్యసభ సభ్యులు టిఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ గారి మనవడు డా. బడుగుల యశ్వంత్ యాదవ్ -స్వప్న గార్ల దంపతుల కుమారుడు ఆర్యా విహాన్ యాదవ్ మెదటి పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు మట్ట రాజు యాదవ్ గారు.

జాతర

తెలంగాణలోని రెండవ అతిపెద్ద జాతర అయినటువంటి శ్రీ లింగమంతుల స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర షీప్స్ & కార్పోరేషన్ ఛైర్మన్ నియమితులైన తరువాత మెదటి సారిగా స్వామి వారిని దర్శించుకున్న సహచర ఉద్యమ కారుడు రాష్ట్ర కార్పోరేషన్ ఛైర్మన్ దూదిమెట్ట బాలరాజు గారితో కలిసి స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆలయ కమిటీ ఛైర్మన్ కోడి సైదులు యాదవ్ గారు, తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మట్ట రాజు యాదవ్ గారిని శాలువా కప్పి సన్మానించడం జరిగింది.

హనుమాన్ జయంతి

 హనుమాన్ జయంతి సందర్భంగా ఎల్బీ నగర్ లోని చైతన్యపురి , బాబు కాంప్లెక్స్ , సత్యనగర్లో జరిగిన హనుమాన్ శోబయత్రలో ముఖ్య అతిథులుగ పాల్గొన్న తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మట్ట రాజు యాదవ్ గారు, తెలంగాణ బీసీ రాష్ట్ర నాయకులు పోధిల సతీష్ గౌడ్ గారు, చైతన్యపురి చిన్న గౌడ్ గారు, కమలాకర్ గారు, పగడాల దీపక్ గారు, నాగెల్లి సందీప్ గారు, సాయి చరణ్ గారి టీమ్ MRY తదితరులు పాల్గొన్నారు.

వివాహా కారిక్రమంలో

సూర్యాపేట జిల్లా నెమ్మికల్ గ్రామంలో జరుగుతున్నటువంటి టి.ఆర్.ఎస్ పార్టీ యువజన నాయకులు మద్దికుంట్ల రఘు (చింటు) గారి వివాహానికి విచ్చేసిన నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మట్ట రాజు యాదవ్ గారు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు మట్ట రాజు యాదవ్ గారు.

జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఎల్బీనగర్ లోని అయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మట్ట రాజు యాదవ్ గారు.

అసోసియేషన్ సమావేశం

 16 వార్డు అక్షయ అపార్ట్మెంట్ అసోసియేషన్ సమావేశానికి హాజరై వార్డు లోని సమస్యలను మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్ కుమార్ గారితో కలిసి పరిశీలించిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు మట్ట రాజు యాదవ్ గారు.

నిరసన దీక్ష

TRS పార్టీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో పండించిన వరి ధాన్యం ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన నిరసన దీక్షలో పాల్గొనడం జరిగింది.

ఉగాది సందర్భంగా

 శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా మారుతీ నగర్ శ్రీ‌‌. లక్ష్మి నరసింహస్వామి వారీ ఆలయంలో ఉగాది సందర్భంగా అలంకార బ్రహ్మ శ్రీ.‌రేలంగి ఫనికుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు మట్ట రాజు యాదవ్ గారు. పూజా అనంతరం ఆలయ కమిటీ ఛైర్మన్, ఫనికుమార్ శర్మ గారు శాలువా కప్పి రాజు యాదవ్ గారిని సన్మానించడం జరిగింది.

ఛలో డిల్లీ

దేశవ్యాప్త బీసీ కుల గణన కోసం ఏర్పాటు చేసిన ఛలో డిల్లీ మార్చి 21, 22, 23 నాటి కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీ బండా ప్రకాష్ గారిని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ గారితో కలిసి ఆహ్వానించిన బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మట్ట రాజు యాదవ్ గారు.

అవగాహన కారిక్రమం

 తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా మట్ట రాజు యాదవ్ గారికి హృదయపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం కేంద్ర ప్రభుత్వం చేపట్టే 2022 జనాభా లెక్కలలో బీసీలను కులాల వారిగా లెక్కించాలని బీసీ కుల గణన గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన ఛలో సూర్యాపేట కార్యక్రమం విజయవంతంగా జరగాలని ఆశీర్వాదించిన శివ స్వాముల బృందం.

ఛలో డిల్లీ

ఛలో సూర్యాపేట కార్యక్రమంలో మట్ట రాజు యాదవ్ గారు పాల్గొనడం జరిగింది.

అన్నదానం

 హైదరాబాదులోని గడ్డి అన్నారంలో శివ స్వాముల కోరిక మేరకు అన్నదానం ఏర్పాటు చేసి అనంతరం కొబ్బరికాయ కొట్టి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ.మట్ట రాజు యాదవ్ గారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ యువజన సంఘం ఎల్బీనగర్ నియోజకవర్గ అధ్యక్షులు దరిపల్లి కమాలకర్ గారు, లింగం యాదవ్ గారు,శివ యాదవ్ గారు,మల్లేష్ యాదవ్ గారు,దీపక్ గారు,శివ స్వాముల గారి బృందం సభ్యులు పాల్గొన్నారు.

అవగాహన కారిక్రమం

రాజ్యసభ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు శ్రీ.బడుగుల లింగయ్య యాదవ్ గారు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ గారు, కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనాభా లెక్కలలో బీసీ కూలాలను లెక్కించడం కోసం బీసీ కుల గణన సాధన గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మట్ట రాజు యాదవ్ గారి ఆధ్వర్యంలో చలో సూర్యాపేట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు ఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు‌ బడుగుల లింగయ్య యాదవ్ గారు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ గారు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ కుమార్ గౌడ్ గారు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పుదిల్లా సతీష్ గౌడ్ గారు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణ పిల్లే గారు, ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు పోగుల సైదులు గారు, ఓ.బి.సి చైర్మన్ తండు శ్రీనివాస్ యాదవ్ గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ గారు, 16 వార్డు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారు, బీసీ యువజన సంఘం సూర్యాపేట జిల్లా నాయకులు వరకాల ప్రవీణ్ గారు,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జ్ కేశవరపు నవీన్ గారు, బీసీ యువజన సంఘం ఎల్బీనగర్ నియోజకవర్గ అద్యక్షులు దరిపల్లి కమలాకర్ గారు, బీసీ యువజన సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చామకూరి ప్రశాంత్ గారు, బీసీ యువజన సంఘం సూర్యపేట నియోజకవర్గ అధ్యక్షులు ఇరగడిండ్ల సూరి గారు, బీసీ యువజన సంఘం తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు కొంగలు నరేష్ గారు, బీసీ సంఘాల నాయకులు కార్యకర్తలు పాత్రికేయ మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

హలో బీసీ, ఛలో ఢిల్లీ

దేశవ్యాప్తంగా ఉన్న కులాల్లో సింహ భాగం ఉన్న బీసీలను కులగణన చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో చేపట్టే “హలో బీసీ, ఛలో ఢిల్లీ” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణ పిళ్ళై యాదవ్ గారు, జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్ లో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి కంచుకొమ్ముల వెంకట్ గారు, రాష్ట్ర కార్యదర్శి గిర గాని భిక్షపతి గౌడ్ గారు, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మట్ట రాజు యాదవ్ గారు, బీసీ సంఘం జిల్లా నాయకులు హజారి రంగయ్య గారు, నీలకంఠ చలమంద,సారగండ్ల మాణిక్యమ్మ గారు తదితరులు పాల్గొన్నారు.

పలహరం బండి ఊరేగింపు

 ఎల్బీ నగర్ నియోజవర్గంలో చైతన్యపురిలోని శివాజీ విగ్రహం జరగపోయే పలహరం బండి ఊరేగింపుకి ముఖ్య అతిథిగా MRDCL CHAIRMAIN , శాసనసభ్యులుదేవీరెడ్డి సుధీర్ రెడ్డి ( MLA ) గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన అధ్యక్షులు మట్ట రాజు యాదవ్ గారు , గడ్డిఅన్నారం డివిజన్ మాజీ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్ కుమార్ గారు, చక్రి గారు, కమలాకర్ గారు, కృష్ణ గారు, అనిల్ గారు, సందీప్ గారు, సాయి గారు, తదితరులు పాల్గొన్నారు.

గణేష్ నవరాత్రోత్సవం

సూర్యాపేట శ్రీరాం నగర్ లోని గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా టిఆర్ఎస్వీ నాయకులు పన్ను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతిని పూజించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ‌జరిగింది.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య గారి తనయుడు బడుగుల యశ్వంత్ యాదవ్ గారు పాల్గొనడం జరిగింది అనంతరం కమిటీ సభ్యులు గౌరవ ప్రథంగా సన్మానించడం జరిగింది.

పలహరం బండి ఊరేగింపు

ఎల్బీ నగర్ నియోజవర్గంలో చైతన్యపురిలోని శివాజీ విగ్రహం జరగపోయే పలహరం బండి ఊరేగింపుకి ముఖ్య అతిథిగా శ్రీ బోగ్గరపు దయానంద్ గుప్తా ( MLC ) గారిని ఆహ్వానించడం జరిగింది . ఈ కార్యక్రమంలో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన అధ్యక్షులు మట్ట రాజు యాదవ్ గారు, చక్రి గారు, కమలాకర్ గారు, కృష్ణ గారు, అనిల్ గారు, సందీప్ గారు, సాయి గారు, తదితరులు పాల్గొన్నారు.

జన్మదిన వేడుక

 మట్ట రాజు యాదవ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.

పలహరం బండి ఊరేగింపు

ఎల్బీ నగర్ నియోజవర్గంలో , చైతన్యపురిలోని శివాజీ విగ్రహం నందు జరగపోయే పలహరం బండి ఊరేగింపుకి ముఖ్య అతిథిగా రాష్ర్ట షిప్ గారు, డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ శ్రీ డాక్టర్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ గారిని ఆహ్వానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన అధ్యక్షులు మట్ట రాజు యాదవ్ గారు, చక్రి గారు, కమలాకర్ గారు, కృష్ గారుణ, అనిల్ గారు, సందీప్ గారు, సాయి గారు, తదితరులు పాల్గొన్నారు.

Meeting with Prominent Leaders

రాజ్యసభ సభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్గారిని తెలంగాణ రాష్ట్ర షీప్స్ & కార్పోరేషన్ ఛైర్మన్ డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారితో కలిసి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

Party Activities

జ్యూస్ పంపిణి

ఆవిర్భావ దినోత్సవం

అన్నదానం

నివాళి

దీక్షా

ర్యాలీ

Social  & Party Activities

News Paper Clippings & Pamphelets

Videos

}
07-08-1984

Born in Suryapet

}
1999

Studied SSC Standard

from Vishwa Bharathi High School, Suryapet.

}

Completed Intermediate

from Government Junior College, Suryapet.

}

Acquired Graduation

 from Osmania University, Hyderabad.

}
2002

Joined in TRS

}
2002

Party Activist

of Suryapet, TRS.

}
2010

District Youth Wing General Secretary

 of Ranga Reddy, Telangana, TRS.

}
2014

Joined in BC Sankshema Sangam

}
2014

District BC Youth Wing President

of Suryapet, Telangana, BC Sankshema Sangam.

}
2016

Youth Wing State General Secretary

 of Telangana, BC Sankshema Sangam.

}
2019

State Working President

of Telangana, BC Sankshema Sangam.

}
Since 2020

State President

 of Telangana, BC Sankshema Sangam.

}
Since 2020

State Youth Leader

 of Telangana, TRS.

}
Since - 2023

State Vice Chairman

of Mahatma Jyoti Rao Poole Ustav Committee