Marri Thirupathi Rao | Sarpanch | Allapadu | Bonakal | CPM | the Leaders Page

Marri Thirupathi Rao

Sarpanch, Allapadu, Bonakal, Madhira, Khammam, Telangana, CPM

 

Marri Thirupathi Rao is an Indian Politician belonging to the CPM party. Tirupathi is a prominent leader with ample experience in the political field who has been serving continuously for over 20 years. He is the current Sarpanch of Allapadu, Bonakal Mandal, Khammam district.

Early Life and Education

On 1st January 1973, Thirupathi was born in Allapadu village. His parents were Venkayya and Lingamma.

In 1990, Thirupathi Rao obtained his Board of Secondary Education at Zilla Parishad high school, located at Ravinuthala village.

Professional Life:

Basically, he hails from an Agricultural family. Thirupathi Rao is a Farmer by his Profession. Prior to taking an active role in politics he worked in the Agriculture field.

A career in Politics:

Thirupathi Rao is passionate about Social Service and is always eager to contribute to the country’s progress. His desire to help people led him to pursue a career in politics. In the year 2000, He was officially entered into Politics and has started his Political Career as a Member of CPM Party. The CPM is a Communist Political Party in India in terms of membership and electoral seats and one of the national parties of India. The party emerged from a split from the Communist Party of India(CPI) on 07 November 1964.

He is making strides toward his aim of fulfilling his desire. He always takes the lead in resolving issues like worker’s rights, increasing the wages of the municipality workers, etc.

He enthusiastically engaged in the party’s activities by contributing to every event as soon as he entered the party and established a mark for himslef within a short period of time.

Because of his active engagement in the Party, he was selcted as Mandal Committee Member of Bonakal, Khammam district in 2005 with the assumption that he could handle the responsibility well. His active participation in the Party and Public Welfare Programs promoted him to the designation CPM Party Mandal Organizer and he effectively served in the position in order to accomplish his roles and responsibilities.

Thirupathi Rao has demonstrated a particular interest in village future development and supporting those in need. The residents of Allapadu placed in faith him.

The villagers of Allapadu elected Thirupathi Rao as Sarpanch in recognition of his outstanding service and valuable contribution to the society.

Awards and Recognition:

On the occasion of Mother Theresa’s birthday, New Life Theo Logical University, Hyderabad, selected those who have been dedicated to their profession and have conducted many social service programs at the field level, and presented them with the prestigious Mother Theresa Gold Medal of Honor Award for the year 2021 from the village of Bonakal Zone. The award was presented to Tirupati Rao by the company’s Founder Chairman Joseph Palinji.

Service by Thirupathi during his Sarpanch Regime:

  • Where people hesitate to tread their steps towards service, Thirupathi Rao initiated the voluntary efforts to serve the needy people.
  • He organized the blood camp and medical camp in the Bonakal Mandal and donated the blood to the needy people.
  • Tirupathi holds sports events on August 15th and January 26th, presenting awards to students who are engaged not only in their academics but also in sports.
  • He has been organizing Muggula competitions for girls for every festivals, and conducting Cricket tournaments for boys.
  • He fought and solved the issues like pensions, Ration cards, Health cards, and also the issues relating to Aadhar cards.
  • He staged dharnas, rallies, rastarokos at Mandal level for the solutions of Farmers issues.
  • Distributed Books, pads, and Stationary things to the Students and motivates them to score high marks.
  • With the intention of no student can illiterate due to lack of money Thirupathi provided financial support to the poor people in the village and also donated a certain amount to the merit students for their higher education.

Thirupathi’s Contribution to the Public During the Pandemic:

-He provided financial and humanitarian support to those who were impacted by the lockdown during the first and second waves of Corona. During the crisis, and responded with compassion, aiding people who were in distress and offering further assistance to those who were harmed by the locking down.

-Thirupathi came forward to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place and distributing Covid Kits to the members who were afflicted with the appropriate sickness while in their home quartine.

-An awareness demonstration was performed to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.

-When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.

-The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.

 

H-No: 3-99, Village: Allapadu, Mandal: Bonakal, Constituency: Madhira, District: Khammam, State: Telangana, Zipcode: 507204

Mobile: 9949912016
Email: [email protected]

 Bio-Data of Thirupathi Rao

Marri Thirupathi Rao | Sarpanch | Allapadu | Bonakal | CPM | the Leaders Page

Name: Marri Thirupathi Rao

Date of Birth:  1st January 1973

Father: Mr. Venkayya

Mother: Mrs. Lingamma

Present Designation: Sarpanch of Allapadu, Bonakal Mandal, Khammam district

Education Qualification: 10th Standard from Zilla Parishad high school

Profession: Farmer

Permanent Address: H-No: 3-99, Village: Allapadu, Mandal: Bonakal, Constituency: Madhira, District: Khammam, State: Telangana, Zipcode: 507204

Contact No: 9949912016

 

Recent Activities

సన్మానం

 

రోడ్ల మరమ్మతులు సుహాయించిన సందర్భంగా

ప్రజల కోసం ఆర్థిక సహాయం ద్వారా రోడ్ల మరమ్మతులు మర్రి తిరుపతి గారుచేయించడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని, పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

నిత్యవసర వస్తువులు పంపిణీ

గ్రేస్ సర్వీస్ సొసైటీ వారి ద్వారా సిజిఎం చర్చ్ ఆధ్వర్యంలో బోనకల్లు మండలం ఆళ్ళపాడు గ్రామంలో 170 మంది పేద పిల్లలకు కొన్ని నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది

ప్లేట్లు మరియు పుస్తకాలు పంపిణీ

మర్రి తిరుపతి రావు గారు ఇతర పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో ఉన్న పాఠశాలలు విచ్చేసి ప్లేట్లు మరియు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది.

సమావేశం

గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశం లో పాల్గొన మర్రి తిరుపతి రావు గారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేసుకలు

దుప్పట్లు సబ్బులు పేస్టు పంపిణీ

మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామంలో గ్రాస్ సొసైటీ సర్వీస్ సంస్థ సభ్యులు జాకబ్ ఎం ఎస్ పాల్ వారి ఆధ్వర్యంలో గ్రామంలోని సుమారు 100 మంది నిరుపేద పిల్లలకు దుప్పట్లు సబ్బులు పేస్టు కలిగిన కిట్ ను జడ్పిటిసి సుధీర్ బాబు, గ్రామ సర్పంచ్ మర్రి తిరుపతిరావు లు పంపిణీ చేయడం జరిగినది. ఆళ్లపాడు గ్రామం తో పాటు మండల వ్యాప్తంగా సుమారు వేయిమంది పిల్లలకు ఈ రకమైన కిట్ లు అందజేసినట్టు సంస్థ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ వేడుకలు

గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరిగింది.

మొక్కలు అందజేత

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయి అని హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ప్రతి ఒక్కరికి ఒక్కో పూల మొక్కను అందచేయ్యడం జరిగింది.

యూనిఫార్మ్స్ పంపిణీ

జిల్లా పరిషద్ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు యూనిఫార్మ్స్ అందజేసిన మర్రి తిరుపతి రావు గారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్ర కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

కళ్యామహోత్సవ కార్యక్రమం

సీత రాముడి కళ్యామహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలు మరియు తిరుపతి రావు గారు..

స్వచ్ఛ భారత్ కార్యక్రమం

పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో, పని ప్రదేశాలలో మరియు ఇళ్లలో పరిశుభ్రత మరియు పరిశుభ్రత మెరుగుదలపై దృష్టి సారించడంపై, పరిశుభ్రత వైపు ఒక అడుగు అనే సూక్తిపై తిరుపతి రావు గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

స్వచ్ఛ భారత్ కార్యక్రమం

పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో, పని ప్రదేశాలలో మరియు ఇళ్లలో పరిశుభ్రత మరియు పరిశుభ్రత మెరుగుదలపై దృష్టి సారించడంపై, పరిశుభ్రత వైపు ఒక అడుగు అనే సూక్తిపై తిరుపతి రావు గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సన్మాన మహోత్సవ కార్యక్రమం

గ్రామంలో నిర్వహించిన సన్మాన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి రావు గారు..

హెల్త్ క్యాంపు

జిల్లా పరిషద్ పాఠశాలలో హెల్త్ క్యాంపు నిర్వహించి విద్యాదులకు ఉచిత వైద్య ను అందించడం జరిగింది.

హరితహారం కార్యక్రమం

హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలు కలుపు మొక్కలను తీసివేసి పర్యావరణాన్ని రక్షించడం జరిగింది.

స్వచ్ఛత రన్ కార్యక్రమం

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్ర కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

హెల్త్ క్యాంప్

ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ఆళ్లపాడు గ్రామంలో జరిగిన హెల్త్ క్యాంప్ నిర్వహణ కరోనా బుష్టర్ డోస్ తప్పని సరి సీజనల్గవచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ మర్రి తిరుపతిరావు మాట్లాడుతు వర్షాకాలం సాధారణంగా వచ్చేటటువంటి వ్యాధులకు గురి కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామంలో ప్రతి గురు శుక్రవారాల్లో హెల్త్ సెంటర్ ప్రభుత్వ డాక్టర్ చే నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క క్యాంపును అందరు వినియోగించుకోవాలని గ్రామానికి డాక్టర్ సంగేపు గోపి అనునిత్యం మంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ప్రతి వారం అందరికీ మంచి సలహాలు సూచనలు ఇస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తాఉన్నారు బాలింతలు గర్భిణులు ప్రతి నేలా వారికి ఇచ్చే టికాలు ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ పట్లా ఆప్రామతంగ ఉండాలిని బుష్టర్ డోస్ టీకా తప్పని సరిగా వేసుకోవాలనీ తేలియా చేసారు. ఈ యొక్క కార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు గారు, ఏఎన్ఎం తిరుపతమ్మ గారు, ఆశా కార్యకర్తలు కళావతి రత్నకుమారి అంగన్వాడీ టీచర్లు పద్మ హుస్సేన్ బీ గౌరమ్మ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

వాక్సిన్

దేశ ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు ఉచిత కరోనా వాక్సిన్ టీకా ను వేసుకోవాల్సిందిగా కోరుకుంటూ కరోనా మహమ్మారి బారిన పడకుండా తిరుపతి రావు గారు ప్రజలకు టీకా వేసుకోవడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది.

హెల్త్ సెంటర్ క్యాంపు

ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ఆళ్లపాడు గ్రామంలో జరిగిన హెల్త్ క్యాంప్ నిర్వహణ కరోనా బుష్టర్ డోస్ తప్పని సరి సీజనల్గవచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ మర్రి తిరుపతిరావు మాట్లాడుతు వర్షాకాలం సాధారణంగా వచ్చేటటువంటి వ్యాధులకు గురి కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామంలో ప్రతి గురు శుక్రవారాల్లో హెల్త్ సెంటర్ ప్రభుత్వ డాక్టర్ చే నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క క్యాంపును అందరు వినియోగించుకోవాలని గ్రామానికి డాక్టర్ సంగేపు గోపి అనునిత్యం మంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ప్రతి వారం అందరికీ మంచి సలహాలు సూచనలు ఇస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తాఉన్నారు బాలింతలు గర్భిణులు ప్రతి నేలా వారికి ఇచ్చే టికాలు ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ పట్లా ఆప్రామతంగ ఉండాలిని బుష్టర్ డోస్ టీకా తప్పని సరిగా వేసుకోవాలనీ తేలియా చేసారు. ఈ యొక్క కార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

పైప్ లైన్ల

గ్రామాభివృద్ధిలో భాగంగా నీటి కొరతను తగ్గించే క్రమంలో పైప్ లైన్లను వేయించడం జరిగింది.

హరిత హారం కార్యక్రమంలో భాగంగా

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయి అని హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ప్రతి ఒక్కరికి ఒక్కో పూల మొక్కను అందచేయ్యడం జరిగింది.

హల్ టికెట్స్ పంపిణీ

పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు హల్ టికెట్స్  పంపిణీ చేస్తున్న ఆళ్లపాడు సర్పంచ్ తిరుపతి రావు గారు

సర్పంచ్ తిరుపతి రావు గారు ఆళ్లపాడు గ్రామ PM కిసాన్ రైతులకు eks ఆన్ లైన్ సౌకర్యం గ్రామం లోనే రైతుల కోసం ఏర్పాటు చేయడమైనది

ఉపాధి హామీ పనుల్లో

ఉపాధి హామీ పనులలో పాల్గొన్న సిపిఎం లీడర్ ఆళ్లపాడు సర్పంచ్ తిరుపతి రావు గారు

ఉచిత మందులు పంపిణీ

ఆళ్లపాడు గ్రామం లో మమతా మేడికల్ క్యాంపు నిర్వహించి ప్రజలకు ఉచిత మందులు పంపిణీ చేస్తున్న మన తిరుపతి రావు గారు

KVM ZPSS స్కూల్ లో మిస్సైల్ మ్యాన్ హేల్పుంగు హ్యాండ్స్ సంస్థ వారిచే 10తరగతి విద్యార్థులకు పరిక్షలకు అవసరమైన 6 రకాల బ్యాగ్ కిట్టు ను అందించిన తిరుపతి రావు గారు

నిత్యావసరాలు పంపిణీ

 ఆళ్లపాడు గ్రామం లో వలస కూలీలు మహారాష్ట్ర, చంద్రపుర్ జిల్లా నుండి మిర్చి తోటలకు రావటం జరిగింది. వారికి ప్రభుత్వం నుంచి వచ్చిన రేషన్ బియ్యం మనిషి కి 12కేజిల బియ్యం, 500రూపాయలు 31మందికి ఇవ్వడం జరిగింది. అలాగే వాలాంటిరు ద్వారా మార్కెట్ ధరలకు కూరగాయలు ప్రతి రోజు అమ్మేవిదంగా చర్యలు తీసుకోని వాలాంటిరులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతి రావు గారు, MPTC పార శ్రీదేవి, ఉప సర్పంచ్ గంగమ్మ పాల్గొన్నారు

బుక్స్ డిస్ట్రిబ్యూషన్

 

మంచినీళ్ల పండుగ

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తనికెళ్ల లో జరిగిన మంచినీళ్ల పండుగ 2023 మిషన్ భగీరథ విభాగంలో మండలంలోనే అత్యధిక Tap Connections అలాగే నిరంతరం మిషన్ భగీరథ వాటర్ ని నడుపుతు ఆళ్లపాడు గ్రామాన్ని బోనకల్ మండలంలోనే మొదటి స్థానంలో నిలబెట్టిన సర్పంచ్ మర్రి తిరుపతిరావు ను ZP చైర్మన్ లింగాల కమల్ రాజు వైర MLA రాముల నాయక్ DCCB చైర్మన్ కూరకుల నాగభూషణం ఆస్ట్ంటు కలెక్టర్ స్నేహ లత గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది ఈ సందర్భంగాZP చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ గ్రామాన్ని మండలంలోనే మొదటి స్థానంలో నిలబెట్టిన సర్పంచ్ మర్రి తిరుపతిరావు కృషిని, చొరవని అభినందించి ప్రసంశించడం జరిగింది ఈ కార్యక్రమంలో బోనకల్ మండల యం పి పి కంకళాల సౌభాగ్యం వివిధ మండలాల. ఎం. పి. పి లు, జేడీపీటీసీలు, సర్పంచ్ లు మరియు మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు.

 

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

వినతి పత్రం

 ప్రజల సమస్యలను అధికారికి వివరిస్తూ వినతి పత్రాన్ని మర్యాదపూర్వకంగా అందచేయడం జరిగింది

కరోనా టీకా

గ్రామ పంచాయతీ కార్యాలయం నందు కరోనా బుష్టర్ డోస్ తప్పని సరిగా అందరు వేసుకొవాలి తెలియజేయడం జరిగింది.

బత్తినేని చారిటబుల్ వారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ఉచిత మేఘ మేడికల్ క్యాంపెయిన్ నిర్వహించి 115 మంది కి ఉచిత పరిక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసిన సర్పంచ్ తిరుపతి రావు గారు

బత్తినేని చారిటబుల్ వారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ఉచిత మేఘ మేడికల్ క్యాంపెయిన్ నిర్వహించి 115 మంది కి ఉచిత పరిక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసిన సర్పంచ్ తిరుపతి రావు గారు

సేవకి గుర్తింపు...

మథర్ థెరెస్సా జయంతి సందర్భంగా న్యూ లైఫ్ థియో లాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ వారు వృత్తిని అంకితభావంతో పనిచేస్తూ, క్షేత్ర స్థాయిలో ఎన్నో సామజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్న వారిని ఎంపిక చేసి, అలాంటి వారికి అత్యంత ప్రతిష్టాత్మకంగా అందజేసే మథర్ థెరెస్సా గోల్డ్ మెడల్ కీర్తి పురస్కార్ అవార్డ్ 2021 సంవత్సరం నకు గాను, బోనకల్ మండల పరిదిలోని ఆళ్లపాడు గ్రామానికి చెందిన మర్రి తిరుపతి రావును ఎంపిక చేయడం జరిగింది. ఈ పురస్కారాన్ని సంస్థ ఫౌండర్ చైర్మన్ జోసెఫ్ పాలింజి చేతుల మీదుగా తిరుపతి రావు గారి కి అందజేశారు

సాగర్ నీళ్ల కోసం ధర్నా

 సాగర్ నీళ్ల కోసం బోనకల్ లో ధర్నా కార్యక్రమం లో పాల్గొన్న సిపిఎం సభ్యులు

KVM zpss స్కూల్ పిల్లలకి క్యాష్టు, ఇన్కమ్, బ్యాంకు ఎకౌంట్లు ఓకే సారి 56, మంది కి ఇప్పీంచనైనది

నిండు జీవితానికి రెండు చుక్కలు!!

భవిష్యత్తు లో కొన్ని వ్యాధుల నివారణ లో భాగంగా పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్న ఆళ్లపాడు సర్పంచ్ తిరుపతి రావు గారు

మధ్యాహ్న భోజన పరిశీలన

ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనన్ని పరిశీలించిన సర్పంచ్ తిరుపతి రావు గారు 

బడి బాట కార్యక్రమంలో భాగంగా ..

బడి బాట కార్యక్రమంలో పాల్గున్న మర్రి తిరుపతి రావు గార.

Recent Events

 Highlighted Events of Thirupathi Rao during his Sarpanch Reign

News Paper Clippings

Village Development Activities

Haritha Haram

Newspaper Clippings

Videos

}
1st January 1973

Born in Allapadu village

}
1990

Completed SSC

at Zilla Parishad high school

}

Farmer

}
2000

Political Entry

through the CPM party

}
2005

Mandal Committee Member

of Bonakal, Khammam district

}
2010

CPM Party Mandal Organizer

}
2019-2024

Sarpanch

of Allapadu, Bonakal Mandal

}
2021

Recipient

of Mother Theresa Gold Medal of Honor Award