Marri Janardhan Reddy | MLA | Nerellapalli | Thimmajipet | Nagarkurnool | TRS | the Leaders Page

Marri Janardhan Reddy

MLA, Nerellapalli, Thimmajipet, Nagarkurnool, Telangana, TRS.

Marri Janardhan Reddy is a Member of the Legislative Assembly(MLA) of Nagarkurnool Constituency from the TRS Party. He was born on 29-03-1973 to Jangi Reddy.

He has completed SSC from ZP High School Boys Badepally, in 1987. He has the Business.

In 2012, He started his political journey with the Telugu Desam Party (TDP) party and was the Senior Leader.

Later On, He joined the Telangana Rashtra Samithi (TRS) Party. In 2014, in Telangana Legislative Elections, he was won the post of Member of Legislative Assembly(MLA) with the highest majority of 62,470 votes from the TRS party.

Marri Janardhan Reddy was Developed his Constituency like Mini Tank band and will do Free Marriages to the Poor People every year in Nagar Kurnool Constituency

In 2018, He Contested the MLA Post and won the Member of Legislative Assembly(MLA) from the TRS party.

H.No.2-15, Nerellapalli, Thimmajipet, Nagarkurnool, Telangana

Contact Number: +91-9000444777

Recent Activities

కరోనా వైరస్ నివారణ

కరోనా వైరస్ నివారణ లో భాగంగా గ్రామంలో రసాయనాలు జల్లిస్తున్న నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు

చేయూత

కరోనా వైరస్ నివారణ కారణంగా ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటున్న గ్రామ ప్రజలకి బియ్యం, కూరగాయలు అందజేసిన నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు

మున్సిపల్ సిబ్బంది కి భోజనాలు వడ్డిస్తున్న నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు

తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు,నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి జన్మదినం సందర్భంగా కవిత గారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు

ప్రమాణ స్వీకారం

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో కొత్తగా నిర్మిస్తున్న మున్సిపల్ కార్యాలయం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు,డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి గారు,అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పనులు వేగవంతంగా చేసి కార్యాలయం నిర్మాణాన్ని పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు,ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, చైర్మన్, వైస్ చైర్మన్,కాన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.

సాయిన్ పల్లి,మమ్మాయి పల్లి,గంగారం, పోలేపల్లి,గౌరరం,మంగనూర్, లట్టు పల్లి గ్రామాలకు,10 గిరిజన తాండలకు సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు,అందించే మార్కండేయ రిజర్వాయర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులకు భూమి పూజ చేసి అనంతరం సాయిన్ పల్లి కేఎల్ఐ బ్రిడ్జి నుండి ప్రాజెక్టు ప్రతిపాదించిన స్థలాన్ని సుమారు 5 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు,డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ,జడ్పీటీసీ, PACS చైర్మన్,రైతు బంధు అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు

హరితహరం కార్యక్రమంలో

6 వ దశ హరితహరం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు తెలకపల్లి మండల పెద్దూరు గ్రామంలో మొక్కలు నాటారు

ల్యాండ్ ఆక్రమణదారులపై ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు మంది పడ్డారు ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే సహించాల్సిన పనిలేదని ఆయన అన్నారు ఎఫ్‌టిఎల్‌ను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆయన ఆదేశించారు

రైతు వేదిక నిర్మాణానికి పునాది రాయి

ఎమ్మెల్యే శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు రైతు వేదిక నిర్మాణానికి పునాది రాయిని ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రైతు వేదికల నిర్మాణంలో భాగంగా, తెలకపల్లి మండల పెద్దూరు గ్రామంలో ఎమ్మెల్యే శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు భారతదేశంలో 24 గంటలు నిరంతరం విద్యుత్తును ఇస్తున్న ఏకైక రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అని అన్నారు

మాస్క్ లు పంపిణి

కరోనా వైరస్ నివారణలో భాగంగా ప్రజలకు మాస్క్ లు పంపిణి చేస్తున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు

పూల మొక్కతో సత్కారం

ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ షర్మాన్ గారును కలిశారు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో, ఎల్ నాగర్ కర్నూలు జిల్లాకు షర్మాన్ గారు కొత్త కలెక్టర్‌గా వచ్చారు. గౌరవనీయ శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే గారు షర్మాన్ చౌహాన్‌ను కలుసుకుని ఆయనకు పూల మొక్కతో సత్కరించారు, నగర్ కర్నూలు మండలం జెడ్‌పిటిసి శ్రీశైలం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Election Campaign 

}
29-03-1973

Born in Nerellapalli

}
1987

Completed SSC

from ZP high school Boys Badepally

}

Business

}
2012

Joined in the TDP

}

Senior Leader

}
2014

Joined in the TRS

}
2014

MLA

Member of Legislative Assembly

}
2018

MLA

of Nagarkurnool Constituency from TRS Party.