Marishetty Mallesh | Senior Leader | Yadadri Bhuvanagiri | INC | the Leaders Page

Marishetty Mallesh

Senior Leader, Addagudur, Yadadri Bhuvanagiri, Thungathurthy, INC, Telangana.

 

Marishetty Mallesh is an Indian politician of the Indian National Congress (INC)  and Senior Leader in Addagudur from Yadadri Bhuvanagiri of Telangana.

CHILDHOOD AND EDUCATION:

On the 10th of March, 1994, Mallesh was born to the couple Mr Yadhaiah and Mrs Vinodha and raised in Addagudur Mandal of Yadadri Bhuvanagiri District in the Indian State of Telangana.

In 2009, Mallesh acquired his Secondary Board of Education from Zilla Parishad High School located at Addagudur. He completed his Intermediate course at AVM Junior College at Nakrekal in 2012.

He finished his Graduation of Degree from Santhosh Degree College in 2015 at Mothukur.

CAREER IN PROFESSION:

Shortly after receiving his education qualification, Mallesh turned professional by setting up his own Mobile Store business in Addagudur. Ever since he started, he has handled his family’s Responsibilities.

Early Life In Politics:

In 2002, Mallesh began his Political Career by entering the Indian National Congress (INC), often called a Congress Party, to attain the political requirements of the people while also providing a specific service.

As a part of INC, Mallesh expresses keen interest and performs every activity as a Party Activist by discharging his duties with a code of conduct and also for the recognition of the respective party.

He was designated as the Youth Congress Mandal Leader of Addagudur from INC in 2019 to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

He upholds the trust that the people have placed in him and maintains his service, concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage Party to advance.

In addition to his primary responsibilities, in 2018, he was appointed and served as the social Media Coordinator for Member of Parliament of Bhuvanagiri Lok Sabha Constituency Komatireddy Venkat Reddy, working.

In 2021, Mallesh Worked as a Journalist for Andhra Jyothi (ABN)  Daily News Paper of Addagudur Mandal.

Party Activities:

  • Mallesh set up and engaged in every Mandal level and Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • He was extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention, support them in receiving benefits, and maintain solid and cordial relationships with individuals from all walks of humanity and leadership.
  • Mallesh conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes. He was attracted to the party’s doctrines and worked for the party.
  • He is in complete opposition to the state government repealing new agricultural laws and other beneficial elements that will serve the survival of farmers and organizing awareness programs to educate farmers on loans from banks and crop yields.

Social Activities:

  • He served the elderly and needy in the community by supplying them with the necessities of life and assisting them through times of financial hardship.
    He played an active role in ensuring that help programs for the poor were in place and that they were able to survive their existence.
  • Mallesh is fighting with the government to offer suitable jobs to the jobless, concerned about finding a good job even after graduating from college or university.
  • Mallesh supplied exam pads to the school’s students and food for 10,000 students.
  • Mallesh offered financial support and other kinds of relief to the village’s needy people and will be accessible to its residents during their tough times.
  • During his reign, roads were constructed as part of the colony’s socioeconomic development, and damaged roads were repaired as part of the program.
  • A free Health Camp and Blood Donation camp have been conducted under the auspicious National Leaders Birth Anniversary in the areas of the weaker section.
  • He Participated in the Village development activities in the village like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.
  • All the journalists of Yadadri Bhuvanagiri district have been called to attend the Journalist Union Mahasabha. Marchetti Mallesh is the general secretary of the union. Tungathurthi Congress leaders participated in the press conference organized by Dr Vaddepalli Ravi to give Dalit Bandhu to all the deserving ones.

Pandemic Services:

  • Mallesh acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, Mallesh responded generously, aiding those in need and giving exceptional support to those impacted by the lockdown.
  • He offered masks, sanitisers, meals to the underprivileged, and financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village to eliminate the corona outbreak.
  • In response to Prime Minister Modi’s call, he organized a Covid Vaccination Drive to raise awareness among the general public about the need to receive a free corona vaccination.
  • During the pandemic, A door to door survey was organized and raise awareness about the virus covid and provided precautions to be followed.
H.No: 10-92/1, Village&Mandal: Addagudur, District: Yadadri Bhuvanagiri, Constituency: Thungathurthy , State: Telangana, Pincode: 508277.
Email: Marishetty [email protected]

Mobile: 7893217774,9542395923

Bio-Data of Mr.Marishetty Mallesh

Marishetty Mallesh | Senior Leader | Yadadri Bhuvanagiri | INC | the Leaders Page
 

Name: Marishetty Mallesh

DOB: 10-03-1994

Father: Mr. Marishetty Yadhaiah

Mother:  Mrs. Marishetty Vinodha

Siblings: -Not Allowed-

Present Designation: Senior Leader

Education Qualification: Graduation

Profession: Journalist and Politician

Permanent Address: Addagudur, Yadadri Bhuvanagiri, Telangana.

Contact No: 7893217774,9542395923

 

“True leaders don’t create followers. they create more Leaders.”

 

Recent Activities

ఆర్థిక సహాయం

అడ్డగూడూరు మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు మహిళ మరణించగా ఆ కుటుంబానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పంపిన 50వేల రూపాయలను బాధిత కుటుంబానికి అందజేయడం జరిగింది.

అరెస్టు

హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యాలయం పై పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. అనంతరం పోలీసులు అరెస్టు చేసి అడ్డగూడూరు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.

ప్రగతిభవన్ ముట్టడికి బయలుదేరిన అడ్డగూడూరు కాంగ్రెస్ నేతల అక్రమ అరెస్టు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కాంగ్రెస్ నాయకుల అరెస్టుల కోసమే ఉన్నట్లు తయారుచేశారు కేసీఆర్పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కరువయ్యాయి అని అన్నారు జిల్లా కాంగ్రెస్ నాయకులు మారిశెట్టి మల్లేష్ గారు

దిష్టిబొమ్మ దహనం

హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యాలయం పై పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది.

పరామర్శ

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని బొడ్డుగూడెం గ్రామంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి బంధువులు మరణించగా వారి కుటుంబాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో కలిసి పరామర్శించడం జరిగింది.

మహాసభ

యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే జర్నలిస్టుల మహాసభకు అడ్డగూడూరు మండల కేంద్రం నుండి బయలుదేరడం జరిగింది.

ద్వితీయ మహాసభ

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా ద్వితీయ మహాసభలో ఎన్నుకున్న జిల్లా నూతన కమిటీలో జిల్లా కార్యవర్గ సభ్యునిగా మారిశెట్టి మల్లేష్ ని ఎన్నుకోవడం జరిగింది.

తృతీయ మహాసభ

యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ తృతీయ మహాసభ ప్రాంగణంలో అడ్డగూడూరు మండల జర్నలిస్టులతో యూనియన్ ప్రధాన కార్యదర్శి మారిశెట్టి మల్లేష్ గారు పాల్కొనడం జరిగింది

నూతన కమిటీ

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కమిటీ

సన్మానం

విలేకరులను ఘనంగా సన్మానించిన ఆరాధ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ మీడియా మిత్రుల సేవలు వెలకట్టలేనివి విలేకరుల శ్రమను గుర్తించిన ఆరాధ్య ఫౌండేషన్ విలేకరులకు ఎల్లవేళలా అండగా ఉంటానుఆరాధ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు & చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ తుంగతుర్తిలోని 9 మండలాల ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లను ఆరాధ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మీడియా మిత్రులు మాట్లాడుతూ విలేకరులు ఎలాంటి జీతభత్యాలు లేకుండా ప్రభుత్వాలకు ప్రజలకు వారిదిగా పనిచేస్తున్నారని వారి శ్రమను ప్రభుత్వాలు గుర్తించకపోయినా ఒక స్వచ్ఛంద సంస్థ అయినటువంటి ఆరాధ్య ఫౌండేషన్ గుర్తించి విలేకరులను సన్మానించడం సంతోషకరమన్నారు. అనంతరం నియోజకవర్గంలోని 9 మండలాల 250 పైచిలుకు రిపోర్టర్లను శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఆవిర్భావ దినోత్సవం

కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి జెండాను ఆవిష్కరించడం జరిగింది.

ఆవిర్భావ దినోత్సవం

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం:* యువజన కాంగ్రెస్ 62వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అడ్డగూడూరు మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో యువతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు యూత్ కాంగ్రెస్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది

దిష్టిబొమ్మ దహనం

మునుగోడు లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సభలో గౌరవ భువనగిరి పార్లమెంట్ సభ్యులు& తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిపై అద్దంకి దయాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అడ్డగూడూరు మండల కేంద్రంలో అద్దంకి దయాకర్ దిష్టిబొమ్మను దహనం చేయడం చేశారు.

అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా, అడ్డగూడూరు మండల కేంద్రంలో ఈ రోజు కరోనా మహమ్మారి లో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరంజీవి గారు మరియు మండల కాంగ్రెస్ నాయకులు మారిశెట్టి మల్లేష్ గార్ల ఆధ్వర్యంలో మండల ఎంపీడీవో కార్యాలయం నందు ఎంపీడీవో గారికి మరియు సిబ్బందికి అలాగే మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గారికి మరియు సిబ్బందికి మాస్కులు మరియు సానిటైజర్ బాటిల్స్ ను అందజేయడం జరిగింది.

అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా, అడ్డగుడూర్ మండలం మంగమ్మగూడెం గ్రామంలో కరోనా మహమ్మారి లో భాగంగా ఈ రోజు జిల్లా కాంగ్రెస్ నాయకులు ఇటికాల చిరంజీవి గారి ఆద్వర్యంలో మంగమ్మగూడేం యువజన కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా దేశ సంరక్షణ కోసం మంగమ్మగూడెం లో గల డీలర్ షాపు వద్ద సరుకులు తీసుకుంటున్న వారికి మాస్క్ లు మరియు శానిటైజర్ బాటిల్స్ ని అందజేయడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సన్మానం

అడ్డగూడూరు మండల పోలీస్ స్టేషన్ కి నూతన S.I గా పదవి పదవీ బాధ్యతలు స్వీకరించిన మహేష్ గారిని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటికాల చిరంజీవి గారు, మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మారిశెట్టి మల్లేష్ గారి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలు వేసి శాలువా కప్పి ఘనంగా స్వాగతించడం జరిగింది

హెచ్చరిక!

అడ్డగూడూరు మండల ఫీల్డ్ అసిస్టెంట్ ల నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన మండల కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ నియమించిన ఫీల్డ్ అసిస్టెంట్ ఆఫీసర్లు వాళ్ల బాధ్యత గల పనులు నేరావేర్చుకుంటూ, ప్రజలకి అందుబాటులో ఉంటూ, ఉపాధి హామీ ద్వారా పేదలకి ఉపాధి కల్పిస్తూ, ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ, ఉండే వీళ్ళని ఇలా తొలగిస్తాను అని ముఖ్యమంత్రి గారు అనడం సమంజసం కాదు. వారిని అలాగే విధుల్లో కొనసాగించాలి అలాగే వారికి కనీస వేతనం 21 వెయ్యి ఇవ్వాలి. వీరికి ఎలాంటి అన్యాయం జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు భారీ ఎత్తున చేస్తాం.

కలిసిన సంధర్భంలో

గౌరవ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

కలిసిన సంధర్భంలో

మాజీ మంత్రివర్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ- గౌరవనీయులు టైగర్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా గౌరవనీయులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానం చేసిన అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలే బోయిన లింగయ్య యాదవ్ గారు , జిల్లా నాయకులు ఇటికాల చిరంజీవ గారు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మారిశెట్టి మల్లేష్ గారు పాల్గొనడం జరిగింది

సమ్మె

అడ్డగూడూరు మండల కేంద్రంలో అఖిలపక్ష పార్టీల మరియు అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కి మద్దతుగా రాష్ట్ర బంధు సందర్భంగా భారీగా తరలివచ్చిన నాయకులు మరియు ప్రజలు మరియు విద్యార్థులు బందులో పాల్గొనడం జరిగింది. బందులో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లడం జరిగింది.

నివాళులు

మహానేత, పేద ప్రజల పెద్దకొడుకు, ఆరోగ్య శ్రీ, ఉచిత కరెంటు, పావలా వడ్డీ రుణాలు, ప్రాజెక్టుల నిర్మాణం, ఫీజు రియంబర్స్మెంట్, 108 లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను అందించిన దయామయుడు, కోట్లాది ప్రజల అభిమాన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ దిగ్గజం.దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 10వ వర్ధంతి సందర్భంగా ఆ మహానేతను స్మరించుకుంటూ అడ్డగూడూరు మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

స్వాతంత్య దినోత్సవం

అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 73వ స్వాతంత్య దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గూడేపు పాండు జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు ఎంపిటిసి పెండల భారతమ్మ గారు , మాజీ సర్పంచ్ గోలి రాంరెడ్డి గారు , జిల్లా నాయకులు మండల నాయకులు మారిశెట్టి మల్లేష్ గారు , మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు

వర్ధంతి

తెలంగాణ అభివృద్ధి పదంలో నడిపించిన నాయకుడు, ఢిల్లీలో అడ్డగూడూరు గడ్డ పేరు వినిపించిన కింగ్ మేకర్, నల్లగొండ జిల్లా డైనమిక్ లీడర్, అడ్డగూడూరు వాసి స్వర్గీయులు గౌరవనీయులు శ్రీ ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి గారి వర్ధంతి అడ్డగూడూరు మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది.ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా వృద్ధులకు మరియు పిల్లలకు పండ్లు పంచడం జరిగింది

జన్మదిన వేడుకలు

అడ్డగుడూర్ మండల కేంద్రములో AICC రాహూల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.మారిశెట్టి మల్లేష్ మండల నాయకులు

కలిసిన సందర్భంలో

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు,తెలంగాణ ప్రజల అభిమాని,నిరంతరం ప్రజా శ్రేయస్సు కోరే ప్రజా సేవకుడు,నాయకుడు అన్న పదానికి నిజమైన నిదర్శనం,మునుగోడు శాసనసభ సభ్యులు,మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులుశ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిగారికి కలవడం జరిగింది

కలిసిన సందర్భంలో

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు,తెలంగాణ ప్రజల అభిమాని,నిరంతరం ప్రజా శ్రేయస్సు కోరే ప్రజా సేవకుడు,నాయకుడు అన్న పదానికి నిజమైన నిదర్శనం,మునుగోడు శాసనసభ సభ్యులు,మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులుశ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిగారికి కలవడం జరిగింది

కలిసిన సందర్భంలో

మాజీమంత్రి డీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది.

సన్మానం

తుంగతుర్తిలోని సిరి ఫంక్షన్ హాల్లో నియోజకవర్గంలోని 9 మండలాల ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లను ఆరాధ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ గారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మీడియా మిత్రులు మాట్లాడుతూ విలేకరులు ఎలాంటి జీతభత్యాలు లేకుండా ప్రభుత్వాలకు ప్రజలకు వారిదిగా పనిచేస్తున్నారని వారి శ్రమను ప్రభుత్వాలు గుర్తించకపోయినా ఒక స్వచ్ఛంద సంస్థ అయినటువంటి ఆరాధ్య ఫౌండేషన్ గుర్తించి విలేకరులను సన్మానించడం సంతోషకరమన్నారు.ఆరాధ్య ఫౌండేషన్ సేవలు తుంగతుర్తి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ఫౌండేషన్ దృష్టికి తీసుకురావాలని గుర్తు చేశారు. వివిధ మండలాలలో పనిచేస్తున్న ఆరాధ్య ఫౌండేషన్ కమిటీ సభ్యులను మీడియా ముఖంగా పరిచయం చేశారు. అనంతరం నియోజకవర్గంలోని 9 మండలాల 250 పైచిలుకు రిపోర్టర్లను శాలువాతో ఘనంగా సన్మానించారు.

నిరుద్యోగ దినోత్సవం

నిరుద్యోగ దినోత్సవంలో భాగంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు:
•టీ అమ్మడం
•రోడ్లు ఊడవడం
•బజ్జీలు వేయడం
•భిక్షాటన చేయడం
వంటి పనులు చేసి నిరసన తెలుపిన నిరుద్యోగ యువత, ప్రధానమంత్రి ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేశారు, అయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థతో ఆయన చేసిన దురదృష్టాల వల్ల 2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగ రేటులో ఈ పెరుగుదల ప్రజల నుండి ఉద్యోగాల కోసం డిమాండ్ పెరిగిన సమయంలో తగిన ఉద్యోగాలను అందించడంలో ఆర్థిక వ్యవస్థ యొక్క అసమర్ధతను ప్రతిబింబిస్తుంది.

జయంతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. వైస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

వివాహ వేడుకలు

మాజీ మంత్రి స్వర్గీయ ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి గారి సోదరుడు ఉప్పునూతల నరసింహారెడ్డి గారి మనమరాలి వివాహ వేడుకల్లో పాల్గొనడం జరిగింది.

కలిసిన సందర్భంలో

ఉప్పునూతల నరసింహారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

కలిసిన సందర్భంలో

తెలంగాణ కాంగ్రెస్ ములుగు నియోజకవర్గ శాసనసభ్యులు “దనసరి అనసూయ (సీతక్క)” గారిని గౌరవప్రదంగా కలవడం జరిగింది.

కలిసిన సందర్భంలో

తుంగతుర్తి నాయకులు డాక్టర్ వడ్డేపల్లి రవి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

జయంతి

జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అడ్డగూడూరు మండల కేంద్రంలో ఘనంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.

కలిసిన సందర్భంలో

ముఖ్య నేతలతో కలిసి భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసి తుంగతుర్తి నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్టతపై వివరించడం జరిగింది

పాదయాత్ర

పాదయాత్రలో భాగంగా అడ్డగూడూరు మండల కేంద్రానికి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గా మర్యాదపూర్వకంగా కలిసి పాదయాత్ర గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది

కలిసిన సందర్భంలో

నూతనంగా ఎన్నికైన రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ సాయి చంద్ గారిని సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

కలిసిన సందర్భంలో

రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఇటికాల చిరంజీవి గారి జన్మదినం సందర్భంగామర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

పాదయాత్ర

పాదయాత్రలో భాగంగా అడ్డగూడూరు మండల కేంద్రానికి వచ్చిన వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల గారిని సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గా మర్యాదపూర్వకంగా కలిసి పాదయాత్ర గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది.

కలిసిన సందర్భంలో

వివాహ వేడుకల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

కలిసిన సందర్భంలో

సీనియర్ కాంగ్రెస్ నాయకులు వల్లంబట్ల పూర్ణచందర్రావు గారి కూతురు నిశ్చితార్థ వేడుకల్లో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కలవడం జరిగింది.

సన్మానం

సుగతి ఫౌండేషన్ చైర్మన్ బాలెంల రమేష్ గారితో చిరు సన్మానం.

శుభాకాంక్షలు

టిఆర్ఎస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి గారిని సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
26 జనవరి సందర్భంగా అడ్డగూడూరు మండల కేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది.
26 జనవరి సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు నమస్కరించడం జరిగింది

కలిసిన సందర్భంలో

కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి వివాహ వేడుకల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

జయంతి

అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్టీ నేతలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది.

సన్మానం

అడ్డగూడూరు ఎస్ఎంసి చైర్మన్ ను సన్మానించడం జరిగింది.

సన్మానం

రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఇటికాల చిరంజీవి జన్మదిన సందర్భంగా పార్టీ నేతలతో కలిసి సన్మానించడం జరిగింది.
అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని అడ్డగూడూరు మండలంలోని బిక్కేరు వాగును పరిశీలించిన భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

కలిసిన సందర్భంలో

రాణీ రుద్రమరెడ్డి గారిని సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గా కలవడం జరిగింది

పరామర్శ

జానకిపురం ఎంపిటిసి మొర్రి బాలమ్మ కుమారుడు మరణించడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు

Party Activities

Village Development Activities

Corona Activities

Party  Phamplets

News Paper Clippings

Videos

}
10-03-1994

Born in Addagudur Village

from Yadadri Bhuvanagiri District

}
2009

Completed SSC

Z.P.H.S from Addagudur

}
2012

Completed Intermediate

AVM Junior College from Nakrekal

}
2015

Completed Graduation

Santhosh Degree College from Mothukur

}
2002

Joined in INC Party

}
2018

Party Activist

from INC Party

}
2018

Social Media Coordinator

of Addagudur

}
2019

Youth Congress Mandal Leader

of Addagudur

}
2021

Journalist

of Andhra Jyothi (ABN)