Margani Bharat | MP | Rajahmundry | Andhra Pradesh | YSRCP | the Leaders Page

Margani Bharat

MP, Rajahmundry, Andhra Pradesh, YSRCP.

Margani Bharat is the Member of Parliament (MP) from Rajahmundry Constituency, Andhra Pradesh. He was born on 12-05-1982 to Margani Nageswara Rao and Prasuna in Tirupati, Chittoor Dist, Andhra Pradesh. He completed a Graduate Bachelor of Computer Applications, Andhra University Passed in the year April 2002. He was a Businessman Actor, Political Worker, and Model.

His father was the Chairman of BC, JAC from Andhra Pradesh, and was the Municipal Commissioner of Rajahmundry. Bharat started his Political Journey with YSRCP. In 2019, He was elected as Member of Parliament (MP) to 17th Lok Sabha from Rajahmundry Constituency. In 2019, He was the  Member of the Standing Committee on External Affairs and was the Member of the Consultative Committee. In 2019, He was the Ministry of Heavy Industries and Public Enterprises.

D.No.9-35-1, Margani Rama Rao Street, Rajahmundry, East Godavari District – 533101

Email: [email protected]

Contact Number:9866466599

Party Activities

ప్రారంభోత్సవ కార్యక్రమంలో

ఆర్.ఆర్.ఫ్రూట్స్ సహజ సిద్దమయిన ఎథిలిన్ వాయువు తో పండించిన మామిడి పళ్ళను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధముగా ఏర్పాటు చేసిన ఈ ఫ్రూట్స్ షాప్ ను ఈ రోజు ప్రారంభించడం జరిగింది

ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన టీవీ5 ప్రతినిధి కే తాతాజీ కుటుంబీకులను ఈరోజు వారి యొక్క స్వగృహంలో పరామర్శించడం జరిగింది

జయంతి సందర్భంగా

సర్ ఆర్థర్ కాటన్ గారి 217 వ జయంతి సందర్భంగా ధవళేశ్వరం లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది

రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం లో కలెక్టర్,సబ్ కలెక్టర్, నగర కమీషనర్ గార్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది

నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో

కొంతమూరులో తాడేపల్లి విజయ కుమార్ ఆధ్వర్యంలో స్థానికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధి గా పాల్గొనడం జరిగింది

రాజమండ్రి 14 వ వార్డు చెల్లుబోయిన మూర్తి గారి ఆధ్వర్యంలో 1 సం,, లోపు పిల్లలకు 5 రకాల వ్యాక్సిన్ లను పంపిణీ చేసాను

సహాయనిధి

కరోనా వైరస్ నివారణలో భాగంగా సహాయచర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విరాళానికి సంబంధించిన చెక్ ని సీఎం శ్రీ వైయస్ జగన్ అన్నకు అందజేసాను

కాతేరు ఆటో రిక్షా డ్రైవర్లకు నా సొంత ఖర్చుతో నిత్యావసర కిట్లు పంపిణీ చేయడం జరిగింది

నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో

రాయుడు పాకల గ్రామం లో నిత్యావసర సరకులుపంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది

కాతేరు ఆటో రిక్షా డ్రైవర్లకు నా సొంత ఖర్చుతో నిత్యావసర కిట్లు పంపిణీ చేయడం జరిగింది

ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా జైన్ సేవా సమితి ఆహ్వానం మేరకు తలసేమియా వ్యాధి గ్రస్థుల కోసం ఈరోజు రక్తదానం చేసాను

అల్పాహార పంపిణీ కార్యక్రమంలో

స్వర్ణాంధ్ర గ్రూప్ అధినేత గుబ్బల రాంబాబు గారి ఆధ్వర్యంలో లో కంబాల చెరువు దగ్గర వలస కార్మికులకి అల్పాహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

}
12-05-1982

Born in Tirupati

Chittoor

}
2002

Completed Graduate

from Andhra University

}

Joined in the YSRCP

}
2019

MP

to 17th Lok Sabha from Rajahmundry Constituency.

}
2019

Member

of Standing Committee on External Affairs, Consultative Committee

}
2019

Ministry

of Heavy Industries and Public Enterprises.