Marella Venkateswarlu | Ongole Parliament Vice President | the Leaders Page

Marella Venkateswarlu

Ongole Parliament Vice President, Darsi, Andhra Pradesh, TDP

 

As Marella Venkateswarlu, I have dedicated my life to serving the people of Andhra Pradesh with integrity and unwavering commitment. Born in Ramachandrapuram and educated in Guntur, I have always been driven by a passion for public service. Since joining the Telugu Desam Party in 2000, I have actively participated in various capacities, from Village Vice President to Ongole Parliament Vice President. My journey has been marked by a deep connection to the community, tirelessly working to improve education, support the underprivileged, and champion social welfare initiatives. I am devoted to advancing the principles of our party and making a positive impact on society.

EARLY LIFE & EDUCATION-

On the 1st of June, 1978, Marella Venkateswarlu was born to Mr. Marella Perraiah and Mrs. Marella Akkamma in Ramachandrapuram, a locality within Prakasam District, Andhra Pradesh.

His early education was marked by his enrollment at Ravi’s Public High School in Guntur, where he successfully completed his Secondary Board of Education in 1993. Demonstrating a steadfast commitment to his academic pursuits, Venkateswarlu went on to complete his intermediate course in 1995 at the Government Junior College in Guntur, Andhra Pradesh.

EARLY CAREER IN POLITICS

In the year 2000, Venkateswarlu commenced his political career by joining the Telugu Desam Party (TDP) and continued rendering services to the people as an Active Member of TDP.

Venkateswarlu was a sincere TDP Party Activist right from his joining and propagating its principles from the beginning. He has been deeply attracted by the policies and ideals of the party and the vision of our great leader former Chief Minister of Andhra Pradesh and was immensely inspired by the unique schemes introduced by the Nara Chandra Babu Naidu.

As a Village Vice President from TDP in 2001, he demonstrated his commitment to the people by continuously working for their well-being and college development and striving hard for their benefit of them.

Venkateswarlu has been representing the General Secretary from Darsi Mandal in 2002 and contributing to the development of society since the day he joined the party, by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

He ramped up his service and effort by accepting the same position of Mandal General Secretary from Darsi in 2004 to provide care for the people and the difficulties they face, and he worked in that capacity.

In addition to his fundamental ethics, he was selected as District Secretary from Ongole in 2012 to oversee the seamless execution of the first and following processes. For his determination, he was promoted as the Ongole Parliament Vice President to discharge his duties only for the good of the people without compromising on the trust placed in him.

In view of the efforts being made for the development of the community, the community offered him the post of Constituency Convenor from Darsi as well to further enhance his responsibilities so that he could stay closer to the people and monitor their well-being every moment.

Party Activities-

  • During Elections, he actively participated in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • Venkateswarlu was extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention and support them in receiving benefits, as well as maintain strong and cordial relationships with individuals from all walks of humanity and leadership.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes and he was attracted to the ideologies of the party and works for the party.

Social and Development Activities-

  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone and financially assisted the poor people in the village and also helped them in all possible ways when needed.
  • He Distributed books, Pens, Stationery items, and School Bags to the 10th-standard students for their higher education and also helped them financially for their bright future.
  • Venkateswarlu provided financial assistance to the village’s needy inhabitants and also served them in other ways when necessary, and my services were not limited to the village’s people but also extended to the district’s population.
  • Venkateswarlu has performed many social activities in the village, such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers and has performed many social activities in the village such as providing food to the Old aged and Orphan Children, Mineral water to Villagers.
  • Many service activities were organized such as blankets for beggars, clothes for the poor, and food for orphaned children, and helped a lot financially for the migrant workers and the poor. Free meals were provided to orphans and the elderly each year.

Services rendered during the Pandemic-

  • He provided financial and humanitarian support to those who were impacted by the lockdown during the first and second waves of Corona. During the crisis, and responded with compassion, aiding people who were in distress and offering further assistance to those who were harmed by the locking down.
  • Venkateswarlu came forward to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place and distributed Covid Kits to 200 members who were afflicted with the appropriate sickness while in their home quartine.
  • An awareness demonstration was performed to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need to acquire a free coronavirus vaccination.

HNO: 1-113, Village: Ramachandrapuram, Mandal: Darsi, District: Prakasam, Constituency: Darsi, State: Andhra Pradesh, Zip Code: 523249

Email: [email protected] 

Mobile: 9848980721

Biodata of Marella Venkateswarlu

Marella Venkateswarlu | Ongole Parliament Vice President | the Leaders Page

Name: Marella Venkateswarlu

DOB : 01st of June 1978

Father: Mr. Marella Perraiah

Mother: Mrs. Marella Akkamma

Present Designation : Ongole Parliament Vice President

Education Qualification: Undergraduation

Profession: Politician

Permanent Address: Darsi, Prakasam, Andhra Pradesh

                                                                          Contact NO: 9848980721

 

 

బాంధవ్యాలు గొప్పవి కాదు వాటిని- బాంధవ్యాలను నిలబెట్టుకోవడం గొప్ప.”

– Marella Venkateswarlu

Venkateswarlu With TDP Leaders

తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన మారెళ్ల వెంకటేశ్వర్లు గారు…

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు మాజీ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మారెళ్ల వెంకటేశ్వర్లు గారు..

మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు గౌ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కలిసిన సందర్భం మారెళ్ల వెంకటేశ్వర్లు గార.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ నేత కింజరపు అచ్చెన్నాయుడు గారు కి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు మరియు మాజీమంత్రి వర్యులు కొల్లు రవీంద్ర గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు నుకసాని బాలాజీ గారిని కలిసి మాట్లాడటం జరిగింది..

Recent Activities

శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గౌ. శ్రీ. గొట్టిపాటి రవికుమార్ గారికి శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం నాయుకులు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గా పదవీ బాధ్యతలు చేపట్టిన అద్దంకి శాసన సభ్యులు గౌ.. శ్రీ.. గొట్టిపాటి రవికుమార్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు గారు మండల తెలుగు రైతు నాయుకులు అంబటి గోవింద రెడ్డి గారు తెలుగుదేశం నాయుకులు

టీడీపీ నాయకులు, కార్య క్తల పరిచయ కార్యక్రమం

టీడీపీ కూటమి అభ్యర్థుల విజయానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని మాజీ ఎ మ్మెల్యే నారపుశెట్టి పాపారావు సూ చించారు. పీటీఎస్ కల్యాణ మండ పంలో దర్శి టీడీపీ నాయకులు, కార్య క్తల పరిచయ కార్యక్రమం సోమవా మాట్లాడుతున్న పాపారావు రం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి లక్ష్మి భర్త డా క్టర్ లలిత్సాగర్ మాట్లాడుతూ దర్శి నియోజకవర్గ ప్రజలకు నిస్వార్థ సేవలందించేందుకే రాజకీయాల్లోకి వచ్చామన్నారు. జిల్లా తెలుగు యువత నాయకుడు మాగుంట రాఘవరెడ్డి మాట్లా డుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వెంటేశ్వర్లు, ఒంగోలు పార్లమెం ట్ ఉపాధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు, క్లస్టర్ ఇన్చార్జిలు అంకయ్య, రూబినేని రామారావు, టీడీపీ నాయకులు గొర్రె సుబ్బారెడ్డి, వెంకట్రామయ్య, నగరపంచాయతీ కౌన్సిలర్ వీసీరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం

 తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించడం జరిగినది. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ప్రకాశం జిల్లా తెదేపా అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ గారు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు హాజరైయ్యారు.

రిలే నిరాహారదీక్ష

బాబు గారికి తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహారదీక్ష చేసిన మారెళ్ల వెంకటేశ్వరులు గారు మరియు ఇతర పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.

రిలే నిరాహారదీక్ష

బాబు గారికి తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహారదీక్ష చేసిన మారెళ్ల వెంకటేశ్వరులు గారు మరియు ఇతర పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.

యువగళం

యువగళం పాదయాత్ర లో భాగంగా మీటింగ్ కార్యక్రమంలో మారెళ్ల వెంకటేశ్వర్లు గారు పాల్కొనడం జరిగింది.

సన్మానం

తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఘను విజయం సాధించిన కంచర్ల శ్రీకాంత్ గారు దర్శికి చెందిన తెదేపా నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కార్యాల యంలో ఆయనను సత్కరించారు. పార్టీ నాయకులు మారెళ్ల వెంకటేశ్వర్లు గారు, చిన్నపురెడ్డి వీరనాగి రెడ్డి గారు, రామారావు గారు, గోవిందరెడ్డి గారు, తదితరులు పాల్గొన్నారు.

పర్యటన భాగంగా

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పర్యటన లో భాగంగా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ గారితో మారెళ్ల వెంకటేశ్వర్లు

మహానాడు కార్యక్రమం

మహానాడు కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ పమిడి రమేష్ గారితో ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు గారు

కల్సిన సందర్భంలో

ఎం.యల్. సి .బాబూ రాజేంద్రప్రసాద్ గారితో ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు గారు

పుట్టినరోజు సందర్భంగా

దర్శి మండలం రామచంద్రపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. బీసీ నేత.గౌ శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి .భవిష్యత్తు లో మరెన్నో కీలక పదవులు అనుభవించాలని కోరుకుంటూ హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

క్యాంప్ కార్యాలయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశ జల్లా పర్యటన సందర్భంగా ఏలూరి సాంబశివరావు ఎమ్యెల్యే గారి క్యాంప్ కార్యాలయం కి విచ్చేసిన సందర్బంగా.

జయంతి

అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన దర్శి నగర పంచాయితీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య మరియు ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు గారు.

పార్లమెంట్ కార్యవర్గ సమావేశం

ఒంగోలులో జరిగిన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యవర్గ సమావేశంలో పార్లమెంట్ ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు గారు పాల్గొనడం జరిగింది..

వర్ధంతి

దర్శి మండలం రామచంద్రపురం గ్రామంలో క్రీ. శే. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 26వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మారెళ్ల వెంకటేశ్వర్లు గారు మరియు పార్టీ నాయకులు.

ధన్యవాదాలు

తెలుగుదేశం పార్టీ కోసం దర్శి నియోజకవర్గంలో కష్టపడి పనిచేసిన నాయకులకు, కార్యకర్తకు, నియోజకవర్గ ప్రజలకు, విజయకేతనం గా గెలిపించిన వారికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన మారెళ్ల వెంకటేశ్వర్లు గారు.

కలిసిన సందర్బంగా

ఒంగోలులో పార్టీ కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నుకసాని బాలాజీ గారిని కలిసిన పార్లమెంట్ ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు…

సమావేశం

ఒంగోలు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు గౌ శ్రీ నూకసాని బాలాజీ గారి అధ్యక్షతన జరగిన సమావేశంలో పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు గారు పాల్గొనడం జరిగింది ..

చర్చ

ఒంగోలు లో ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌ శ్రీ నుకసాని బాలాజీ గారిని కలిసి, పార్లమెంటరీ పార్టీ సమావేశం గురించి చర్చించిన ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు గారు.. 

నిరాహార దీక్ష

పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పై రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైకిరికి నిరసనగా మార్కాపురం లో మార్కాపురం మాజీ శాసన సభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారిఆధ్వర్యంలో నిరాహార దీక్షకు మద్దతుగా సంఘీభావం తెలిపిన ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు గారు.

Active Participation in Party Activities

కలిసిన సందర్భంగా

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మహిళ అధ్యక్షురాలు శ్రీమతి వంగలపూడి అనిత గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు గారు.

కలిసిన సందర్భంలో

ఈరోజు ఒంగోలు లో .2022 మే లో జరుగుతున్న మహానాడు వేదిక స్థల పరిశీలన కార్యక్రమానికి వచ్చి న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అద్యక్షులు గౌ. శ్రీ .కింజరాపు అచ్చెన్నాయుడు గారిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసిన ఒంగోలు పార్లమెంట్ ఉపస్సాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు గారు

పర్యటన

త్రిపురాంతకం మండలంలోని మెడపి లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు యం యల్ సి గౌ శ్రీ నారా లోకేశ్ బాబు గారు పర్యటన లో మారెళ్ల వెంకటేశ్వర్లు గారు.

కార్యక్రమం

కనిగిరి లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రహదారుల అధ్వాన్న పరిస్తితి ప్రజల ప్రాణాలతో చెలగాటం కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ రీ పార్టీ ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు గారు..

వినతి పత్రం అందజేత

దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కో ఆర్డినేటర్ మరియు ప్రకాశం జిల్లా మాజీ తెలుగుయువత అధ్యక్షులు పమిడి రమేష్ బాబు గారు ని కలిసి దర్శి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి వెంకటేశ్వర్లు గారి పేరు పరిశీలించవలసినదిగా వినతి పత్రం అందజేయడం జరిగింది .

ధన్యవాదాలు

తెలుగుదేశం పార్టీ వెంకటేశ్వర్లు గారి శ్రమని గుర్తించి ఒంగోలు పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించి నందుకు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కో ఆర్డినెటర్ పమిడి రమేష్ బాబు గారికి, ఒంగోలు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు నుకసాని బాలాజీ గారికి, దర్శి నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు నారపుశెట్టి పాపారావు గారికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెమ్ నాయుడు గారికి, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు సహచరులకు మరియు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయుకులకు కార్యకర్తలుకు అభిమానులు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

సన్మానం

 రామచంద్రాపురం గ్రామ పంచాయతీ సెక్రటరీ పదవీ విరమణ సందర్భంగా సన్మానిస్తున్న దర్శి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మారెళ్ల వెంకటేశ్వర్లు గారు మరియు 10వార్డు మెంబర్ రావినూతల కృపారావు గారు .. 

ముఖ్య సమావేశం

తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి గారి ఎన్నికల ప్రచార వ్యూహం లో భాగంగా వెంకటగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ క్లస్టర్, ఇన్ చార్జిలు, పరిశీలకులతో జరిగిన ముఖ్య సమావేశంలో తెదేపా ముఖ్యనాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది..

ధర్నా

దర్శి నియోజకవర్గం దర్శి లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ధర్నా కార్యక్రమంలో మారెళ్ల వెంకటేశ్వర్ల గారు.

నివాళి

దర్శి నియోజకవర్గం దర్శి మండలం దర్శి లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అదక్షులు గౌ. క్రీ. శే. నందమూరి తారకరామారావు గారి 25 వ వర్ధంతి సందర్బంగా దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కో ఆర్డినెటర్ పమిడి రమేష్ గారు మరియు మారెళ్ల వెంకటేశ్వర్లు గారు యన్. టి .ఆర్. గారి విగ్రహానికి మరియు దర్శి మాజీ శాసన సభ్యులు గౌ శ్రీ నారపుశెట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళలు అర్పించడం జరిగింది.

నూతన సంవత్సర శుభాకాంక్షలు

దర్శి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు రామచంద్రాపురం నీటి సంగం అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుచున్న రామచంద్రాపురం గ్రామ టీడీపి కార్యకర్తలు.

పర్యటన

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ బాబు గారు పర్యటనలో అద్దంకి యం ఎల్ ఏ గౌ శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారితో మారెళ్ల వెంకటేశ్వర్లు గారు.

కార్యక్రమం

దర్శి మండలం దర్శి టౌన్ తెలుగుదేశం పార్టీ మీటింగ్ కార్యక్రమంలో మారెళ్ల వెంకటేశ్వర్లు పాల్గొనడం జరిగింది.

Covid Activities

వినతి పత్రం అందజేత

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ప్రకారం కోవిడ్ మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ప్రకటించాలని మరియు అన్నా క్యాంటీన్ లు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దర్శి తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందచేస్తున్న మారెళ్ల వెంకటేశ్వర్లు గారు మరియు తదితరులు.

సన్మానం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ప్రకారం కరోనా విపత్కర పరిస్తుతలలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వారి ప్రాణాలను పణంగా పెట్టి ఫ్రంట్ లైన్ వారియర్స్ గా అందిస్తున్న సేవలను అభినందిస్తూ దర్శి సామాజిక ఆరోగ్య కేంద్ర డాక్టర్లు మరియు సిబ్బందిని సాలువతో సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేసిన దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కో ఆర్డినటర్. గౌ. శ్రీ పమిడి రమేష్ బాబు.గారితో మారెళ్ల వెంకటేశ్వర్లు గారు.

మాస్కులు అందజేత

కరోనా పై పోరాటం లో భాగంగా ప్రతినిత్యం కరోనా బాధితులు కు నిస్వార్థంగా సేవ చేస్తున్న ఆసుపత్రి సిబ్బంది సేవలను కొనియాడుతూ వారికి మాస్కులు సానిటై జర్లుని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కో. ఆర్డినేటర్ . గౌ. పమిడి రమేష్ బాబు గారు సహకారంతో దర్శి సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరెండెంట్ గౌ ..డాక్టర్.. ఆనంద్ బాబు గారికి మరియు సిబ్బందికి అందజేయడం జరిగింది.

Party Activities

News Paper Clippings

}
01-06-1978

Born in Ramachandrapuram

Darsi, Andhra Pradesh

}
1993

Studied Schooling

From Ravi’s Public School, Guntur

}
1995

Completed Undergraduation

From Government Junior College, Guntur

}
2000

Joined in the TDP

}
2000

Party Activist

From TDP

}
2001

Village Vice President

From TDP, Ramachandrapuram

}
2002-06

Mandal General Secretary

From TDP, Darsi

}
2002-06

District Secretary

From TDP, Ongole

}
Since - 2021

Parliament Vice President

From TDP, Ongole