Mareddy Ravindranath Reddy | MLC | Kadapa | Andhra Pradesh | TDP | the Leaders Page

Mareddy Ravindranath Reddy

MLC, TDP, Kasanur, Simhadripuram, Kadapa, Andhra Pradesh

Mareddy Ravindranath Reddy is the MLC(Member of the Legislative Council) of Kadapa Constituency, Andhra Pradesh. He was born on 01-06-1969 to Krishna Reddy & Saraswathamma in Kasanur(V), Simhadripuram(M), Kadapa. In 1992, He has completed his Graduation B.Tech from Dharwad University Karnataka.

Ravindranath Reddy started his political journey with the Telugu Desam Party and was the Leader. In 2017, Ravindranath Reddy elected as an MLC(Member of the Legislative Council) of Kadapa Constituency, Andhra Pradesh.

H.No: 4/34a, Kasanur(V), Simhadripuram (M), Kadapa-516454

Contact Number:+91-9908245678
E-Mail id:[email protected]

Recent Activities

ఇంటింటి ప్రచారం

తెలుగు దేశం పార్టీ అసెంబ్లి మరియు పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతు సింహాద్రీపురం మండలం అగ్రహారం మరియు కొడ్రిడ్డిపల్లె గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.

షాదిఖాన శంకుస్థాపన కార్యక్రమంలో

షాదిఖాన శంకు స్థాపనకు ఎమ్మెల్సీ బిటెక్ రవి , జెడ్పీటీసీ పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి ,టీడీపీ నాయకులు మారెడ్డి భరత్ కుమార్ రెడ్డి,మరెడ్డి జోగి రెడ్డి,అజ్జగుట్టు రఘునాథ్ రెడ్డి,PY సుదర్శన్ రెడ్డి,PG రాజ గోపాలరెడ్డి, డిప్యూటీ తహశీల్దారు గారు,పంచాయితీ సెక్రటరీ ఈఓ,మరియు ముస్లిం సోదరలు పాల్గొనడం జరిగింది

జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో

సింహాద్రిపురం మండలం కసనూరు గ్రామంలో జన్మభూమి-మాఊరు కార్యక్రమం లో పాల్గొన్న MLC Ravindranath Reddy గారు…

గ్రామదర్శి-గ్రామావికాసం కార్యక్రమంలో

లింగాల మండలంలో జరిగిన గ్రామదర్శి-గ్రామావికాసం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధికారప్రతినిది Devireddy Sanjeeva Reddy,శాసనమండలి మాజీ డిప్యూటీచైర్మన్ సతీష్ రెడ్డి గారు ,కార్యకర్తలు,తదితరులు పాలుగొన్నారు

స్వాతంత్రదినోత్సవం సందర్బంగా

స్వాతంత్రదినోత్సవం సందర్బంగా నాడు స్వాతంత్రం  కోసం పోరాడిన యోధులను, వారి కుటుంబసబ్యులను మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితొ కలసి సన్మానించడం జరిగింది.

కడప పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాల లో మంత్రి శ్రీ గంటా శ్రీనివాసులు గారి తో కలసి ఆకస్మిక తనిఖి చేసి కళాశాల సమస్యలపై విద్యర్తులతో చర్చించడం జరిగింది.

వార్షికోత్సవ సదస్సు లో

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటి లొ జరిగిన నాల్గవ వార్షికోత్సవ సదస్సు లో పులివెందుల టిడిపి ఇంఛార్జి సతీష్ రెడ్డి గారితొ కలసి పాల్గొనడం జరిగింది.

ఆమరణ నిరాహార దీక్ష

పార్టీలు మరియు ప్రభుత్వంలు పనిచేసేదిప్రజాసంక్షేమానికె అనేది కడపలో నేడు జరిగే ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన రుజువు చేస్తుంది. ప్రజాసంక్షేమం కొరకు ప్రజాప్రతినిధులు చేసే ఉద్యమాలు కూడా వృదా కావు అనేది నేటి శంకుస్థాపనను నిదర్శనం గా పేర్కొనవచ్హు. ప్రాణాలు పణముగా పెట్టి కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరి సాధన కొరకు 10రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన గౌరవ శ్రీ మరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి బిటెక్ రవి ఎమ్మెల్సీ కడప జిల్లా వాసులు మరియు రాయల సీమ వాసులు అభినందించ వలసిన రోజు ఇది.

}
01-06-1969

Born in Kasanur

Kadapa

}
1992

Completed Graduation

B.Tech from Dharwad University Karnataka.

}

Joined in the TDP party

}

Leader

of TDP 

}
2017-2023

MLC

of TDP in Kadapa Constituency