Mareddy Rangareddy | Ongole Parliament Telugu Yuvatha Organizing Secretary | the Leaders Page

Mareddy Rangareddy

Ongole Parliament Telugu Yuvatha Organizing Secretary, Nagulavaram, Ardhaveedu, Ongole, District, Prakasam, Giddalur, Andhra Pradesh, TDP

 

Mareddy Rangareddy is an Indian politician belonging to the TDP party. He currently holds the designation Ongole Parliament Telugu Yuvatha Organizing Secretary, and Ardhaveedu Mandal Cluster Incharge.

Early Life and Education:

On 08th June 1991, Rangareddy was born to the couple Pullareddy and Saraswathi. He was raised in Nagulavaram, Ardhaveedu Mandal.

In 2006, Rangareddy completed his SSC Standard from Vignan Bharathi High School, located at Cumbum. He obtained an Intermediate at Gowthami Junior College, Cumbum, in 2008. Rangareddy graduated with a Degree(B.Tech) from SSJ Engineering College, Gandipet, Hyderabad. He gets into high education with his Master’s. In 2014, Rangareddy acquired M.Tech at SSJ Engineering College.

Professional Life:

After completing his studies, Rangareddy begins his Professional Career with his Business. He is moving forward doing small businesses.

Political Career of Rangareddy:

In 2000, Rangareddy started his Political Journey with the Indian National Congress(INC) party, ruling under Sonia Gandhi’s leadership. As soon as he joined, he participated in every program by contributing to each activity. He served in the Congress party from 2000-2010.

Due to unavoidable circumstances, Rangareddy left the Congress Party he joined the Yuvajana Shramika Rythu Congress Party(YSRCP) in 2011. Before officially entering into Party, he worked on behalf of the Former MLA Muthamula Ashok Reddy and CM. YS. Jagan Mohan Reddy.

Rangareddy’s father, Pullareddy, has been an active member of the Congress Party since 2002. In 2006, Pullareddy won as Sarpanch with the support of Congress party leaders. Since then Ranga Reddy entered politics with a passion for politics and is moving forward by doing his best.

He become a Party Activist and took part in the “Gadapa Gadapa ki YSR” program, he made people aware of YSRCP schemes such as Jagananna Amma Vodi, Jagananna Chedodu, Jagananna Vidya Kanuka, Illa Pattalu, YSR Arogya scheme, YSR Bima, YSR Pension Kanuka, YSR Rythu Bharosa, YSR Sunna Vaddi Pathakam, YSR Vahana Mitra, etc. He made the Navaratnalu scheme available to everyone. He contributed to Samaikyandhra Movement for Special Status and participated in Y.S Jagan’s and Y.S Sharmila’s Padayatra.

He contributed significantly to the Party’s development by participating in every event. Rangareddy was recognized as Hard Working Team Leader by Party Officials. They acknowledged his abilities to assist the public in whatever way feasible at any given time as a Social Worker and Party Worker.

Later, he switched to Telugu Desam Party(TDP) in 2016. He has been associated with the Telugu Nadu Students Federation(TNSF). His active involvement and energetic performance promoted him to TNSF Mandal, President from Ardhaveedu, Prakasam district.

His contribution to the well-being of the people impressed senior political leaders. As a result, he was eventually appointed the Ongole Parliament Telugu Yuvatha Organizing Secretary, and he currently serves in the position.

With the influence of former Giddalur MLA Ashok Reddy Muthumula, Rangareddy entered politics and continued on his path. Muthumula Ashok Reddy is a leader in the party with a solid reputation for contributing to every program Ashok Reddy continues to put in hard effort and progress while winning the respect of the other leaders. When someone insults the TDP, he will be the first to respond. He conducts politics in a way that pleases everyone and advances calmly regardless of what occurs.

Rangareddy worked as Mandal In-charge on behalf of the MLC candidate. He becomes Ardhaveedu Mandal Cluster Incharge from Prakasam district, Andhra Pradesh.

Rangareddy’s father, Pullareddy also active in Politics. He served as Sarpanch of Nagulavaram, Ardhaveedu.

Party Activities:

  • On the directives of former MLA Muthumula Ashok Reddy of Prakasam District, Ardhaveedu Mandal, Giddalur, the Mandal Telugu Desam Party went door-to-door protesting the government by giving out pamphlets concerning the rise in vital goods in the state.
  • Former Sarpanch Mareddy Pullareddy distributed chairs to the Nagulavaram village secretariat in the Mandal. Knowing that the employees and volunteers are facing severe difficulties due to the lack of enough chairs in the administration, Pullareddy provided chairs with his own money.
  • YS. Jagan Mohan Reddy’s visit to Visakhapatnam district, the Telugu Desam Party, strongly condemns the illegal arrest of the TNSF presidents who protested against the anti-student policies and took them to the police station. State ITDP Secretary Dudekula Dastagiri, Ongolu Parliament Telugu Youth Executive Secretary Mareddy Rangareddy, and others participated in this program. This program was attended by Rangapuram Village TDP leaders Bandlamudi Gangaiah, Gangula Rajalingaiah, and Mareddy Rangareddy Telugu Desam workers.
  • Mareddy Rangareddy met with former AP Chief Minister Chandrababu Naidu and discussed various local issues.
  • Ongole Parliament Telugu Youth Organizing General Secretary Mareddy Rangareddy presented stationery goods to students on Republic Day.
  • Rangareddy approved the land needed for the Sachivalayam with the assistance of the government.
  • When Ranga Reddy’s father, Pullareddy, was Sarpanch, he gave land to the Sachivalayam.

Social Service:

  • Being a responsible leader, Rangareddy even served as Social Activist in Nagulavaram village. Many welfare activities were implemented during his reign.
  • He conducts awareness of voting by saying that Exercising the right to vote is one of the essential duties of a citizen in a democracy. He motivates people by saying such things.
  • Rangareddy protests and holds dharnas against the decisions taken by the government against the people and seeks justice for the people.
  • Rangareddy and TDP leaders have demanded that the government reduce the prices of petrol, diesel, and groceries.
  • He conducted village development activities such as laying roads, setting up water tanks, clearing drainage issues, power supply, etc.
  • According to the situation, he gave his helping hand to the poor, disabled, and Orphans.
  • Rangareddy provided Books, pads, and stationery to the Students and motivated them to score high marks.
  • With the intention that no student could be illiterate due to lack of money, he provided financial support to the poor people in the village. Also, he donated a certain amount to the merit students for their higher education.

Rangareddy’s Effort During the Pandemic Covid-19:

  • Rangareddy rendered his service to the Nagulavaram people even during the corona, which terrorized the whole country.
  • He distributed food and rice bags to the migrants and contributed financially. He donates rice bags, vegetables, and medicine to covid victims suffering from covid and cannot go out to fetch food.
  • He also supported the poor financially by providing essential goods for those who could not find employment or food due to the lockdown.
  • Provided the Annadhanam program to the Police, Municipal, and front-line workers who served a lot during the corona crisis. Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.
  • Nagulavaram put effort even during the Covid second wave.
  • He distributed vegetables and fruits to the village people and needy people.
  • Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and the effects of the virus. Organized awareness programs on precautions to be taken to prevent covid and said no need to panic.
  • The area infected with the coronavirus has been declared a red zone, and people have been given proper precautions and instructions.

 

Nagulavaram Post, Kakarla Street, Village: Nagulavaram, Mandal: Ardhaveedu, District: Prakasam, Parliament: Ongole, Constituency: Giddalur, State: Andhra Pradesh, Pincode: 523333
Mobile: 9573151507
Email: [email protected]

 

 Bio-Data of Rangareddy

Mareddy Rangareddy | Ongole Parliament Telugu Yuvatha Organizing Secretary | the Leaders Page

 

Name: Mareddy Rangareddy

Date of Birth:  08th June 1991

Father: Mr. Pullareddy

Mother: Mrs. Saraswathi

Education Qualification: M.Tech at SSJ Engineering College

Profession: Business

Present Designation: Ongole Parliament Telugu Yuvatha Organizing Secretary

Political Party: TDP

Permanent Address: Nagulavaram, Ardhaveedu, Ongole, Prakasam, Giddalur, Andhra Pradesh.

Contact No: 9573151507

 

Recent Activities

మర్యాదపూర్వకంగా కలవడం

ఏపీ విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు మరియు గిద్దలూరు ఎంఎల్ఏ అశోక్ రెడ్డి గారు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఫ్లెక్సీస్ ఏర్పాటు చేయడం

మరెడ్డి రంగారెడ్డి గారు ఎన్నికల ప్రసారంలో భాగంగా అభ్యర్థి గెలుపు కోసం ఫ్లెక్సీస్ ఏర్పాటు చేయడం జరిగింది.

గ్రామంలోని రోడ్ల మరమ్మతుల పనులు చేపట్టడం

రైల్వే గేటు నుంచి నాగులవరం వెళ్ళే దారి గత ఐదు సంవత్సరాల నుంచి తట్ట మట్టి కూడా నోచుకోలేదు, తీవ్ర గుంతలతో ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో వెంటనే ఎంఎల్ఏ గారి దృష్టికి తీసుకెళ్లటం జరిగింది,వారి ఆదేశాల మేరకు మండల తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కొంత మేరకు గుంతలు పూర్చటం జరిగింది, దీనిని గ్రహించిన ప్రజలు ఎంఎల్ఏ గారి పట్ల హర్షం వ్యక్త పరిచారు

సమావేశం

ఒంగోలు పట్టణంలోని మాగుంట కార్యాలయంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు గౌ. శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఏర్పాటు చేసిన అల్పాహార విందులో జిల్లా నేతలతో కలిసి పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు..

అభినందనలు

నోవోటల్ హోటల్ నుంచి ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నా ఎంఎల్ఏ ముత్తుముల అశోక్ రెడ్డి గారికి అభినందనలు తెలుపుతున్న దండుగ ఇంద్రసేనా రెడ్డి గారు

బాబుతో నేను కార్యక్రమం

బాబుతో నేను అనే కార్యక్రమంలో మరెడ్డి రంగారెడ్డి గారు పార్టీ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది

బాబుతో నేను కార్యక్రమం

మాజీ ఎమ్మెల్యే గిద్దలూరు టిడిపి ఇంఛార్జి గౌ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆర్ధవీడు మండలం పెద్ద కందుకూరు పంచాయితీ మిట్టామీదిపల్లి గ్రామం బాబు ష్యురిటి భవిష్యత్తు కి గ్యారెంటీ కార్యక్రమం చేస్తున్నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు

బాబుతో నేను కార్యక్రమం

అర్ధవీడు మండలం యచవరం గ్రామంలో బాబుతో నేను కార్యక్రమం చేయటం జరిగింది, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బండ్లమూడి ఆంజనేయులు యాదవ్ గారు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు బోయపాటి వెంకటేశ్వర్లు గారు,క్లస్టర్ ఇంఛార్జి మారెడ్డి రంగారెడ్డి గారు, యూనిట్ ఇంఛార్జిలు చేకూరి రమణ రావు గారు,A.శ్రీనువాసారెడ్డి గారు,బోయపాటి రామానాయుడు గారు, సయ్యద్ బాషా గారు మరియు గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

బాబుతో నేను కార్యక్రమం

మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇంఛార్జి గౌ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆదేశానుసారం బాబుతో నేను కార్యక్రమం సందర్భంగా అర్ధవీడు మండలం యచవరం గ్రామంలో బాబుతో నేను కార్యక్రమం చేయటం జరిగింది.

బాబుతో నేను కార్యక్రమం

బాబుతో నేను కార్యక్రమం అర్ధవీడు టౌన్ మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇంఛార్జి గౌ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆదేశానుసారం బాబుతో నేను కార్యక్రమం చేయడం జరిగింది

బాబుతో నేను కార్యక్రమం

మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇంఛార్జి గౌ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆదేశానుసారం బాబుతో నేను కార్యక్రమం చేయటం జరిగింది

ప్రత్యేక పూజలు

 మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇంఛార్జి గౌ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆదేశానుసారం మాజీ సీఎం గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు, చంద్రబాబు గారు ఆరోగ్యంగా బయటకి రావాలి అని కోరుకుంటూ అర్ధవీడు మండలం మాగుటూర్ గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తెలుగుదేశం పార్టీ సభ్యులు

భవిష్యత్ కి గ్యారెంటీ కార్యక్రమం

మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇంఛార్జి గౌ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆదేశానుసారం బాబు ష్యురిటి భవిష్యత్ కి గ్యారెంటీ కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి చంద్రబాబు అక్రమ అరెస్ట్ దుర్మార్గం కేవలం కక్ష సాధింపు చర్యలకు రాబోయే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వాన్ని పాతాళం లోకి తొక్కి టీడీపినీ గెలిపించాలని ప్రజలకి వివరించటం జరిగింది,

పాదయాత్ర

మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇంఛార్జి గౌ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆదేశానుసారం అచ్చం పెట గ్రామం నుంచి బొల్లుపల్లి గ్రామ మెయిన్ రోడ్డు ఆంజనేయస్వామి గుడి వరకు పాదయాత్ర చేయటం జరిగింది. పాదయాత్ర అనంతరం మాజీ సీఎం గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఆనంద పడుతున్నా వైసిపి ప్రభుత్వం త్వరలో గంగా లో కలపాలి, అలానే బాబు గారు ఆయు ఆరోగ్యాలతో బయటకి రావాలి అని ప్రత్యేక పూజలు చేసి 101 కొబ్బరి కాయలు కట్టటం జరిగింది,

ఎన్నికల్లో ప్రభుత్వాన్ని గెలిపించి ఆదరించాలని, అర్ధవీడు మండల టీడీపీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం మండలం . లోని నాగులవరం గ్రామంలో బాబు’ షూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటి కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా క్లస్టర్
ఇన్ఛార్జి మారెడ్డి రంగారెడ్డి, యూనిట్ ఇన్ఛార్జి అడుసుమల్లి శ్రీనివాసరెడ్డి, రైతు నాయకులు గుడిసె పిచ్చిరెడ్డి, పాప సుబ్బా రంగారెడ్డి, కనుమర్ల సాయి రెడ్డి. చందాకాశిరెడ్డిలు ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ప్రకాశం జిల్లా, అర్ధవీడు మండలం, యాచవరం గ్రామంలో శుక్రవారం రాత్రి పర్యటించిన గిద్దలూరు టిడిపి ఇన్చార్జ్ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా గ్రామంలోని మహిళలకు తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన మినీ మ్యానీఫెస్టోలోని అంశాలైన తల్లికి వందనం ద్వారా ఇంట్లో చదువుతున్న ప్రతీ ఒక్కరికి యేటా 15 వేలు, ఆడబిడ్డ నిధి ద్వారా ప్రతీ నెల 15 వందలు, అన్నదాతలకు యేటా 20 వేల ఆర్ధిక సహాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ యువతకు యువగళం ద్వారా ఉద్యోగాల కల్పన, దీపం పథకం ద్వారా యేటా మూడు సిలిండర్లు ఉచితంగా అందచేయటం జరుగుతుందని మహిళలకు, గ్రామ ప్రజలకు వివరించి ష్యూరిటీ బాండ్లను వారికీ అందచేశారు. గ్రామాల్లోని బూత్ ఇంచార్జ్ లు ఇంటింటికి వెళ్ళి టీడీపీ మ్యానీఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి, ప్రతీ కుటుంబం యొక్క సమాచారాన్ని టెలిగ్రామ్ బాట్ లో అప్డేట్ చేయాలని సూచించారు

అర్ధవీడు మండలం పోతురాజుటూర్ గ్రామంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నా గ్రామ ప్రజలు సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ కి కనీస వసతులు లేకుండా గుడిసె పక్కనే అన్నీ వయర్లు క్రిందనే ఉండి చిన్న పిల్లకు కూడా కరెంట్ షాక్ తగిలినది అని తీవ్ర అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి అయినా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని బాధని వ్యాక్తం చేస్తున్నారు ఇలానే ఉంటే ప్రాణాలకు రక్షణ వుండదు అని బాధని వ్యక్తం చేస్తున్నారు.

ఓటర్ వెరిఫికేషన్

కాకర్ల గ్రామంలో ఓటర్ వెరిఫికేషన్ చేస్తున్నా కాకర్ల మాజీ సర్పంచ్ టీడిపి సీనియర్ నాయకుడు కోటపాటి వెంకటేశ్వర రెడ్డి గారు, ఎరువ పెద్ద సుబ్బారెడ్డి గారు, క్లస్టర్ ఇంఛార్జి మారెడ్డి రంగారెడ్డి గారు, యూనిట్ ఇంచార్జీ అసుపల్లి శ్రీనివాస రెడ్డి గారు తదితులు పాల్గొనడం జరిగింది.

ఓటర్ వెరిఫికేషన్

అర్ధవీడు మండలం దొనకొండ బూత్ లో ఓటర్ వెరిఫికేషన్ చేస్తున్నా బూత్ ఇంచార్జీ కటికెల వినయ్ గారు.

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గిద్దలూరు నియోజకవర్గం ఇంచార్జి మాజీ శాసనసభ్యులు గౌ. శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆదేశానుసారం అర్ధవీడు మండలం కాకర్ల గ్రామంలో జై భీమ్ జై తెలుగుదేశం కార్యక్రమం జరిగింది.

అవగాహణ

మాజీ ఎమ్మెల్యే గిద్దలూరు టీడీపీ ఇంఛార్జి గౌ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి అదేశానుసారం కుటుంబ సాధికార సారథులను ప్రతి 100ఓట్లకు ఒక Male, ఒక Female కుటుంబ సాధికార సారథులను నియమించడం జరుగుతుంది అందులో భాగంగా అర్ధవీడు మండలం పాపినేనిపల్లి గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అవగాహణ కల్పించటం జరుగుతుంది.

ఓటరు లిస్ట్ చెక్ చేస్తున్నా

మాజీ ఎమ్మెల్యే టీడీపి ఇంఛార్జి గౌ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆదేశానుసారం వైసిపి ప్రభుత్వము దొంగ ఓట్లు ఎక్కించుకున్నారు మరియు టీడీపి సానుభూతి ఓటర్లను తొలగించారు ఆని బూత్ వైజు ఓటరు లిస్ట్ చెక్ చేస్తున్నా టీడీపి నాయకులు అర్ధవీడు మండల పరిధిలోని ఉన్నా 29 బుతుల్లో ఓటర్ లిస్ట్ చెక్ చేయటం జరుగుతోంది అందులో భాగంగా యాచవరం గ్రామంలో గ్రామా పార్టీ అధ్యక్షుడు మారినేని శ్రీనివాసులు,యూనిట్ ఇంఛార్జి చేకూరి రమణరావు,బోయపాటి రామలింగయ్య,బండపల్లి రామలింగయ్య, క్లస్టర్ ఇంఛార్జి మారెడ్డి రంగారెడ్డి ఐటీడీపి వేల్పుల రంగపవన్ తాదితులు పాల్గొన్నారు

భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం

ప్రకాశం జిల్లా, అర్ధవీడు మండలం, యాచవరం గ్రామ పంచాయతీలోని పోతురాజుటూరు గ్రామంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహిస్తున్న గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి సమక్షంలో గ్రామానికి చెందిన 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.. ఈ సందర్బంగా అశోక్ రెడ్డి గారు వారికీ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మినీ మ్యానీఫెస్టో పై అన్నీ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అందులో భాగంగానే నేడు గ్రామాల్లో ప్రతీ ఒక్కరూ మద్దతు తెలియచేస్తున్నారన్నారు.

పరిష్కరణ

మాజీ ఎమ్మెల్యే గిద్దలూరు టీడీపి ఇంచార్జీ గౌ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆదేశానుసారం అర్ధవీడు మండలం కాకర్ల గ్రామంలో సెక్షన్ ఇంఛార్జిలు మరియు గ్రామ ప్రజల సమస్యలను ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నా మాజీ సర్పంచ్, టీడీపి మండల సీనియర్ నాయకుడు కోటపాటి వేంకటేశ్వర రెడ్డి గారు, తుల్లురి పిసులయ్య, పోల్లెబోయిన వేంకటేశ్వర్లు, రేవలగడ్డ కాటం రాజు, మండల రైతు అధ్యక్షుడు గుడిసె పిచ్చి రెడ్డి, క్లస్టర్ ఇంఛార్జి మారెడ్డి రంగారెడ్డి తదితులు పాల్గొన్నారు.

 

మాజీ ఎమ్మెల్యే గిద్దలూరు టీడీపి ఇంఛార్జి గౌ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆదేశానుసారం అర్ధవీడు మండలము చిమలేటిపల్లి చెంచు కాలనీలో నిన్న రాత్రి కొట్టలు కాలిపోయినవి  11కుటుంబాలకు 25కేజీ బియ్యం, నూనె 1/2 kg, కంది పప్పు 1/2kg, కారెం, ఉప్పు, పసుపు, తిరగమతా గింజలు టమోటాలు, పచ్చి మిర్చి ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో అర్ధవీడు మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు హాజరు అయ్యారు

 

మాజీ ఎమ్మెల్యే టీడీపి ఇంఛార్జి గౌ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసినా మోహిదిన్ పురం గ్రామానికి చెందినా 15 మంది యువకులు రాబోయే ఎన్నికల్లో మా సపోర్ట్ మీకే మీ గెలుపు కోసం నిరంతరం క్రుషి చేసి మీ ముందు వుంటాం ఆని చెప్పిన యువకులు

పార్టీలో చేరిక

ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇంచార్జ్ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి సమక్షంలో అర్ధవీడు మండలం, అర్ధవీడు గ్రామానికి చెందిన చందా రంగసుబ్బయ్య ఆధ్వర్యంలో బీసి సామాజిక వర్గానికి చెందిన 20 రజక కుటుంబాలు టీడీపీలో చేరారు. ఈ సందర్బంగా అశోక్ రెడ్డి గారు వారికీ పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీలో చేరిన చందా రంగయ్య, రెడ్డిచర్ల సుబ్బయ్య, చిన్నన్న, రెడ్డిచర్ల శేషులు, చందా లక్ష్మయ్య, దేవరాజుగట్టు శ్రీను, ఏడుకొండలు, పెండ్యాల పెద్ద పుల్లయ్య, చిన్న పుల్లయ్య, కొమ్మరగాళ్ళ రంగయ్య, ఆవులమంద మోహన్, కోడిచర్ల సుబ్బయ్య, పోలిశెట్టి వెంకటేశ్వర్లు, పూసలపాడు కేషాలు, ఆరవీటి రంగయ్య, దేవరాజుగట్టు రమణ, చందా రంగారావు, దిబ్బగండ్ల బూషయ్య, మరియు మండల టీడీపీ అధ్యక్షులు బండ్లమూడి ఆంజనేయులు యాదవ్, ప్రధాన కార్యదర్శి కొణతం రంగారెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ మారెడ్డి రంగారెడ్డి లాకా రమణ తదితరులు పాల్గోన్నారు.

ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం

అర్ధవీడు ఆంధ్ర సింహం ప్రతినిధి. ప్రకాశం జిల్లా. అర్ధవీడు మండలం మాజీ ఎమ్మెల్యే టీడీపి ఇంచార్జీ ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశానుసారం అర్ధవీడు మండలము కాకర్ల గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు బండ్లమూడి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రజలకి పెంచిన ధరలు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండరు లేదు పెంచినా విద్యుత్ ఛార్జీలు బస్ చార్జీలు గురించి వివరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకర్ల గ్రామ మాజీ సర్పంచ్ మండల సీనియర్ టీడీపి నాయకుడు కోటాపాటి వేంకటేశ్వర రెడ్డి గారు మరియు మండల క్లస్టర్ ఇంఛార్జి మారెడ్డి రంగారెడ్డి గారు మరియు గ్రామ టీడీపి నాయకులు తదితులు పాల్గొన్నారు .

హౌస్ మ్యాపింగ్

వెలగలపాయ గ్రామంలో హౌస్ మ్యాపింగ్ చేస్తున్నా మండల క్లస్టర్ ఇంఛార్జి మారెడ్డి రంగారెడ్డి గారు, ఐటిడిపి లీడర్ మునుగోటి కుమార్ గారు.

హౌస్ మ్యాపింగ్

వెలగలపాయ గ్రామంలో హౌస్ మ్యాపింగ్ చేస్తున్నా మండల క్లస్టర్ ఇంఛార్జి మారెడ్డి రంగారెడ్డి, ఐటిడిపి లీడర్ మునుగోటి కుమార్ గారు.

హౌజ్ మ్యాపింగ్

దొనకొండ గ్రామంలో హౌజ్ మ్యాపింగ్ చేస్తున్నా క్లస్టర్ ఇంఛార్జి మారెడ్డి రంగారెడ్డి గారు, యూనిట్ ఇంచార్జీ అసుపల్లి శ్రీనివాస రెడ్డి గారు, బూత్ ఇంఛార్జి కటికెల చిన్ని వినయ్ కుమార్ గారు, వెల్పుల రంగ పవన్ గారు.

హౌజ్ మ్యాపింగ్

దొనకొండ గ్రామంలో హౌజ్ మ్యాపింగ్ చేస్తున్నా క్లస్టర్ ఇంఛార్జి మారెడ్డి రంగారెడ్డి గారు, యూనిట్ ఇంచార్జీ అసుపల్లి శ్రీనివాస రెడ్డి గారు, బూత్ ఇంఛార్జి కటికెల చిన్ని వినయ్ కుమార్ గారు, వెల్పుల రంగ పవన్ గారు.

ఎన్నికల ప్రచారం

పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రచార కార్యక్రమం లో భాగంగా మాజీ ఎమ్మెల్యే టీడీపి ఇంచార్జీ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆదేశానుసారం అర్ధవీడు మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న స్కూల్ టీచర్స్ నీ కలిసి తూర్పు రాయలసీమ పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ గారిని మార్చి లొ జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో శ్రీకాంత్ గారికి మొదట ప్రాధాన్యత ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరటం జరిగింది ఈ కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గని వేంకటేశ్వర్లు గారు, టీడీపి నాయకుడు, బూత్ కమిటీ సభ్యుడు నరాల పిచ్చి రంగారెడ్డి గారు , అర్ధవీడు మండలం క్లస్టర్ ఇంఛార్జి, ఒంగోలు పార్లమెంట్ తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ మారెడ్డి రంగారెడ్డి (M.Tech) గారు తదితులు పాల్గొన్నారు

ప్రచారంలో

ప్రచారంలో

ఇదేమి ఖర్మ కార్యక్రమం

నాగులవరంలో జరిగిన ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం లో భాగంగా రంగారెడ్డి గారు మరియు పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము ఏర్పాటు కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులకు జోహార్లు తెలువుతూ జెండాను ఎగరవెయ్యడం జరిగింది.

విద్యుత్ చార్జీల పై నిరసన

పెరిగిన విద్యుత్ చార్జీల పై బాదుడే బాదుడు కార్యక్రమం

ప్రకాశం జిల్లా, అర్ధవీడు మండలం, రంగాపురం పంచాయితీ  గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీల పెంపు  మరియు  విద్యుత్  కోతలపై  గ్రామంలో ఇంటింటికి  తిరిగి రాష్ట్రంలో నిత్యావసర సరుకుల పెరుగుదల సంబంధించిన పాంప్లేట్ ఇచ్చి ప్రభుత్వంపై నిరసన తెలియజేయడమైనది.

ఈ కార్యక్రమంలో రంగాపురం గ్రామ టీడీపీ కుటుంబ సభ్యులు బండ్లమూడి గంగయ్య, గంగుల రాజలింగయ్య, మారెడ్డి రంగారెడ్డి గారు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు

సీఎం గారితో

మాజీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మారెడ్డి రంగారెడ్డి గారు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా

గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పలకలు పంపిణీ చేస్తున్న ఒంగోలు పార్లమెంట్ తెలుగు యువత ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి మారెడ్డి రంగారెడ్డి గారు
గ్రామంలో ట్యాంకర్స్ ద్వారా నీటి సదుపాయం కల్పించిన YSRCP లీడర్ మారెడ్డి రంగారెడ్డి గారు

ఎమ్మెల్యే గారితో

గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారిని కలిసిన మారెడ్డి రంగారెడ్డి గారు

ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం

మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జీ గౌ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆదేశానుసారం
అర్ధవీడు మండలము రంగాపురం గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రజా సమస్యలని తెలుసుకుంటూ ఇప్పుడు ప్రజలకు జరుగుతున్నా ఇబ్బందులను తెలుసుకోవటం జరిగింది

పార్టీ గెలుపు కోసం

మన అందరం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి అశోక్ అన్ననీ ఎమ్మెల్యే చేయాలి అని వివరిస్తున్నా అర్ధవీడు మండల పార్టీ అధ్యక్షుడు బండ్లమూడి ఆంజనేయులు యాదవ్,క్లస్టర్ ఇంఛార్జి మారెడ్డి రంగారెడ్డి, బూత్ ఇంఛార్జి లాకా రమణ యాదవ్ ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు మాజీ సర్పంచ్ బండారు రంగారావు, మాజీ ఎంపీటీసీ నుతలపాటి భాస్కర్, కాటంరెడ్డి, నుతలపాటి లింగేశ్వర్, వార్డ్ నంబర్ వేల్పుల సంజీవ్ తదితులు పాల్గోన్నారు

పోరాటం చేద్దాం

టీడీపీలో బిల్లులు అగిన ప్రతి ఒక్కరికి చంద్రన్నా అశోక్ అన్న అండ తప్పకుండా వుంటుంది ఎవరు అధైర్య పడకండి ఇప్పటి వరకు ఎలాగో ఇబ్బంది పడ్డాం రాబోయే రోజులు ఇలా వుండదు వడ్డీతో సహా మనకు డబ్బులు వస్తాయి నాకు కూడా బిల్లులు రావాలి గమనించండి, ఈ సైకో ఓటమికి పోరాటం చేద్దాం

పరామర్శించిన

మొహిద్దిన్ పురం గ్రామం టీడీపీ వీర అభిమాని, ముత్తుముల వీర అభిమాని బూత్ ఇంఛార్జి గువ్వ నాగరాజునీ పరామర్శించిన మండల పార్టీ అధ్యక్షుడు బండ్లమూడి ఆంజనేయులు యాదవ్ , క్లస్టర్ ఇంఛార్జి మారెడ్డి రంగారెడ్డి,బూత్ ఇంఛార్జి లాకా రమణ యాదవ్, యూనిట్ ఇంఛార్జి చేగిరెడ్డి సుబ్బారెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు చేగిరెడ్డి సుదర్శన్ రెడ్డి, ఐటీడీపీ వేల్పుల రంగ పవన్ తదితులు పాల్గోన్నారు

 

ప్రకాశం జిల్లా, గిద్దలూరు టిడిపి ఇన్చార్జ్ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అర్ధవీడు మండలం అయ్యవారిపల్లి లో మహాశక్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం ప్రవేశపెట్టిన మహాశక్తి పథకాలను మహిళలకు వివరించారు. ప్రతి మహిళకు యేటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, మహిళలకు జిల్లాలో ఎక్కడైనా ఉచిత బస్సు ప్రయాణం కల్పించటం జరుగుతుందని, తల్లికి వందనం ద్వారా ఇంటిలో చదువుతున్న ప్రతి బిడ్డకు యేటా 15 వేల రూపాయలు, ఆడబిడ్డ నిధి ద్వారా ప్రతీ నెల 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని, తెలుగుదేశం ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని గతంలో డ్వాక్రా సంఘాల ద్వారా వారి ఆర్దికాభివృద్ధికి కృషి చేయడం జరిగిందని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో అశోక్ రెడ్డి గారికి మద్దతుగా నిలిచి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మహిళా సంక్షేమం సాధ్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో మహిళలు బోగెం బుగ్గమ్మ, కొండా బాగ్యం,కువారపు సలోమీ, కువరపు సాలమ్మ, నవొమ్మ, మౌనిక, జ్యోతి, ఏసపోగు రాజాకుమారి, నాగమ్మ, ఏసపోగి నాగమ్మ , మండల క్లస్టర్ ఇంఛార్జి మారెడ్డి రంగారెడ్డి , యూనిట్ ఇంఛార్జి అసూపల్లి శ్రీనివాస రెడ్డి, వేల్పుల రంగ పవన్, శ్రీపతి కిట్టయ్యా,శ్రీపతి మల్లికార్జున, శ్రీపతి మల్లిఖార్జున ,బోగం లిగయ్య, కువరాపు అంకయ్య, యేశపోగు కశయ్య, కువరాపు సత్యనందం మరియు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

 

మాజీ ఎమ్మెల్యే టీడీపి ఇంఛార్జి గౌ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసినా మోహిదిన్ పురం గ్రామానికి చెందినా 15 మంది యువకులు రాబోయే ఎన్నికల్లో సపోర్ట్ మీకే మీ గెలుపు కోసం నిరంతరం క్రుషి చేసి మీ ముందు వుంటాం ఆని చెప్పిన యువకులు.

Rangareddy at various TDP Party Activities

 Rangareddy with Party Leaders

 Newspaper Clippings & Phamplets

Election Campaigning

Videos

}
08th June 1991

Born in Nagulavaram village

}
2006

Completed SSC

from Vignan Bharathi High School, located at Cumbum

}
2008

Intermediate

at Gowthami Junior College, Cumbum

}
2012

Degree(B.Tech)

from SSJ Engineering College, Gandipet, Hyderabad

}
2014

Acquired M.Tech

at SSJ Engineering College

}
2000-2010

Political Entry

through the Congress party

}
2006-2011

Joined in the YSRCP

}
2011-2016

Party Activist of YSRCP

}
2016

Joined in the TDP

}
2016-2020

TNSF Mandal President

from Ardhaveedu, Prakasam district

}
2021-till now

Ongole Parliament Telugu Yuvatha Organizing Secretary