Mantena Ramaraju

Mantena Ramaraju

MLA, TDP, Kalavapudi, Undi, West Godavari, Andhra Pradesh.

Mantena Ramaraju is the MLA(Member of Legislative Assembly) of TDP in Undi Constituency.

He was born in 1978 to M. Chinavenkata Raju in Kalavapudi Village, Kalla Mandal, West Godavari.

In 1991, Ramaraju has completed his SSC Standard from ZPHS in Elurupadu, Kalla Mandal. He was doing Aquaculture.

 Mantena Ramaraju started his political journey with the Telugu Desam Party(TDP) and he was the Leader.

In 2019, Ramaraju Contested as an MLA and he won the MLA post in Undi of Telugu Desam Party(TDP).

Now Ramaraju is the Current MLA of TDP in Undi Constituency, West Godavari, Andhra Pradesh.

Recent Activities:

  •  The Sri Adinath Bhagwan Trust Pedamiram and the village elders all collaborated to distribute essential items to the people who lost their jobs due to the corona.
  • He distributed vegetables and eggs on behalf of Sri Muthyala Manikyam and Ramakanthamma Charitable Trust to the poor people in the drought-stricken area of ​​Dumpagadapa who are currently struggling to find essential items due to the lockdown.
  •  Manthena Ramaraju visited the Red Zone area in the village and distributed rice and Uppuluru Kolamuru Pamulaparru NRP visited Agraharam villages to create awareness on corona and advised to be careful and follow social distance.
  • Hon’ble Legislator Rama Raju inaugurated the YSR Absolute Nutrition, Absolute Nutrition Plus program in Undi constituency at the Anganwadi Center at Santhamarket in Kalla Village, Kalla Zone.

D.No. 3-32, Kalavapudi Garuvu, Kalavapudi village, Kalla Mandal, West Godavari District – 534236, Andhra Pradesh.

E-Mail:[email protected]
Contact Number: +91-9849673457

Services in Pandemic COVID-19

కూరగాయలు పంపిణీ

ఆకివీడు మండలం పెదకాపవరం గ్రామం లో గ్రామ ప్రజలందరికి కూరగాయలు పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు తోట ఏడుకొండలు గారు , MLA రామరాజు గారు 

నిత్యవసర వస్తువులు పంపిణీ

శ్రీ ఆదినాధ్ భగవాన్ ట్రస్ట్ పెదమిరం మరియు గ్రామ పెద్దలం అందరం సహకరించి కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన ప్రజలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది.

నీటి నిల్వ సూచనలు

వచ్చే వేసవి దృష్ట్యా గ్రామ మంచినీటి వనరులు నిల్వ చేయడానికి rws ae మరియు గ్రామ పంచాయితీ సెక్రటరి వారితో కలిసి కాళ్ల మండలం లోని మోడీ గ్రామాన్ని సందర్శించి పలు సూచనలు చేసి నీటి నిల్వ అవసరాన్ని గుర్తెరిగి వేసవి కి ఎద్దడి రాకుండా చూడాలని అధికారులను ఆదేశించిన మన MLA శ్రీ రామరాజు గారు

నిత్యవసర వస్తువులు పంపిణీ

అతడే ఒక సైన్యం ..

అతడే ఒక సైన్యం ..!
లాక్డౌన్ సందర్భంగా కలవపూడి పల్లిపాలెం గ్రామంలో ప్రతి గడపకు తానే కూరగాయలు పంచిపెట్టిన మన కలవపూడి రాంబాబు అన్న.

ప్రజలు కాయగూరలు, పప్పు తిని తిని వున్న నోటికి రుచి తగిలిస్తే బాగుంటుంది అని పైగా అసలే ఆదివారం కావడంతో కిమిడి బ్రదర్స్ ఆధ్వర్యంలో 4 వ వార్డు ప్రజలకు ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆదేశాలతో ఆకివీడు మండల టిడిపి అధ్యక్షుడు మోటుపల్లి ప్రసాద్ సహకారంతో పౌష్టికాహారం ( కోడిగుడ్డు) కాదు ఇంటికో
🐔🐔కోడి 🐔🐔 పాల ప్యాకెట్ అందిస్తున్న దృశ్యం.

ఆకివీడు రెడ్ జోన్ లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుని ఉన్నత అధికారులను తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించి,
ప్రజలను అత్యవసర సమయంలో మాత్రమే బయటకు రావాలని సూచించిన ఉండి ఎమ్మెల్యే శ్రీ మంతెన రామరాజు గారు.

బియ్యం పంపిణీ

 మన శాసన సభ్యులు శ్రీ మంతెన రామరాజు గారు ఉండి గ్రామం లో రెడ్ జోన్ ప్రాంతాన్ని సందర్శించి బియ్యం వితరణ చేశారు మరియు ఉప్పులూరు కొలమూరు పాములపర్రు ఎన్ ఆర్ పి అగ్రహారం గ్రామాలలో పర్యటించి కరోనా పై అవగాహన కలిగించి జాగ్రత్తగా ఉండాలని సామాజిక దూరం పాటించి రక్షణ పొందాలని సూచించారు.

కూరగాయలు గుడ్లు పంపిణీ

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా నిత్యావసర వస్తువులు దొరకక ఇబ్బంది పడుతున్న దుంపగడప లోని గరువు ప్రాంతం లోని పేద ప్రజలకు శ్రీ ముత్యాల మాణిక్యం, రమాకాంతమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున కూరగాయలు గుడ్లు పంపిణీ చేసిన ఉండి శాసన సభ్యులు శ్రీ మంతెన రామరాజు గారు.

p
1978

Born in Kalavapudi

West Godavari

}
1991

Completed SSC Standard

from ZPHS in Elurupadu, Kalla Mandal.

}

Joined in the TDP

}

Leader

of TDP.

}
2019

MLA(Member of Legislative Assembly)

of TDP in Undi Constituency, West Godavari, Andhra Pradesh.