Mannem Shashidhar Reddy | District Secretary | Siddipet | BJP | the Leaders Page

Mannem Shashidhar Reddy

District Secretary, Siddipet, Gajwel, Telangana, BJP

 

Mannem Shashidhar Reddy is an Indian Politician of the BJP and District Secretary of Siddipet District in the Indian State of Telangana.

Early Life of Education:

On the 25th of August 1995, Shashidhar Reddy was born to a couple Mr. Mannem Rukhma Reddy and Mrs. Mannem Narsamma resided in the village of Erravalli in Kondapaka Mandal at Siddipet District in the Indian State of Telangana.

In the year 2011, Shashidhar Reddy acquired his Secondary Board of Education from Vivekananda High school located at Kukunurpally and Completed his Polytechnic from Government Polytechnic College located at Siddipet in the year 2014.

He finished his Graduation from B V Raju Institute of Technology(BVRIT) at Narsapur in the year 2018 and pursuing an LLB from Vishwa Bharathi Law College at Patancheru in the year 2020.

Professional Career:

Soon after accomplishing his Education, Shashidhar Reddy started his career as Network Supporter(TGS) at Adibatla in the year 2014-2015, and ever since he started the profession he simultaneously handling his family responsibilities.

Career in Politics:

In the year 2013, Shashidhar Reddy joined in Bharatiya Janata Party(BJP) and turned into a politician to attain the political requirements of the people while also providing a specific service.

Shashidhar Reddy takes a genuine interest in the Party and participates proactively in every activity as a Party Activist executing his responsibilities following a code of conduct and for the benefit of the party’s public exposure.

Upon Joining, he was designated as the Village President of Erravalli by BJP in 2014-2016, to serve the people and tackle the issues raised by executing out his tasks effectively and adhering to the party’s policies and guidelines.

His unwavering commitment and true effort gained him the position of Mandal President of Kondapaka in Siddipet District in the year 2016 and has been constantly working for the people, thinking about their welfare, and gaining immense admiration from the people.

He was then promoted to District Secretary for the Siddipet District in February 2024 for his dedication towards the development of the party and involvement for the welfare of his district people to enhance his work during his service.

He upholds the trust that the people have placed in him and maintains his service, concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage Party to advance.

Activities Performed Recently:

  • In Duddeda, Sashidhar Reddy led protests and sit-ins focused on the issue of minor cases.
  • The BJP State President Bandi Sanjya Kumar and Etela Rajender have bestowed upon Shashidher Reddy a great privilege.
  • Mr. Shasidhar Reddy staged a dharna in front of the MRO Office to raise his demand that pension benefits be provided to those who are older than 57 years.
  • By notifying the issues in the village, he solved many issues and gave Pensions like -Widow Pension,old-age pensions, Handicapped Pension, and also dispensed White Ration Cards for in the village.
  • On behalf of the party in the village and the zone, a seminar was held at the MRO Office to notify people about welfare programs such as Raithu Bheema, and it was stipulated that it should be given to individuals over the age of 57.

Party Activities:

  • He set up and engaged in every Mandal level, and Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • BJP leaders staged a Maha Dharna, appealing to the central government to declare its stance on the procurement of grain just so appropriate justice can be granted to the farmers.
  • He was extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention and support them in receiving benefits, as well as maintain strong and cordial relationships with individuals from all walks of humanity and leadership.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes and he was attracted to the ideologies of the party and works for the party.
  • As a result, Shashidhar Reddy and the leaders of the BJYM demonstrated and held numerous dharnas to help create employment opportunities for graduates.

Social Activities:

  • He Participated in the Village development activities in the village like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.
  • Many social and welfare activities have been performed through the foundation for the needy and poor with a Motto to serve the People.
  • As a combination of every service activity that benefits the poor and needy, He created a great platform for many orphans to begin their lives for their bright future by joining them in Schools.
  • He is very supportive of the women’s welfare societies in the village and works hard for the growth and development of the societies.
  • He fulfills his obligations while also looking after the welfare of the people that live in the village and zone by resolving concerns relating to water, sanitation, and any other minor problems that may arise.
  • Many service activities, such as blankets for beggars, clothing for the destitute, and meals for orphaned children, were planned during the event.

Pandemic Services:

  • The pandemic had a devastating effect on people’s life. During the Covid crisis, it was challenging for regular people to stay alive.
  • Shashidhar Reddy was a responsible leader who maintained to contribute even when the situation was terrible.
  • During the Pandemic Period, he handed out fruits, meal packets, and water bottles to the people living by the roadsides. In addition, he provided free blankets to those individuals. He donated monetarily to the cause and provided the migrants with food and rice bags.
  • During the Corona crisis, the Annadhanam program was made available to front-line workers, including police officers, municipal employees, and emergency personnel.
  • To combat the spread of the pandemic in Corona, he has organized an awareness campaign focusing on the need to keep a safe distance from infected individuals and use appropriate safety precautions.
  • He offered sufferers of the covid virus financial assistance and the provision of vitamin pills, masks, and sanitizers.
  • Even after the second wave of the covid infection, Shashidhar Reddy continued to put his efforts into helping other individuals.
  • The residents of the village, as well as others who were in need, received vegetables and fruits from him. The Covid-19 vaccination and the consequences of the virus were the subjects of awareness campaigns at camps and seminars that were conducted.
  • The region that is contaminated with the coronavirus has been designated as a red zone, and residents have been informed of the necessary safety measures and precautions to take.

 

H.No: 3-11, Landmark: Near Buruju, Village: Erravalli, Mandal: Kondapaka, District: Siddipet, Constituency: Gajwel, State: Telangana, Pincode: 502301.

Email: [email protected]

Mobile No: 8565888444.

 Bio-Data of  Mr. Mannem Shashidhar Reddy

 

Mannem Shashidhar Reddy | District Secretary | Siddipet | BJP | the Leaders Page

Name: Mannem Shashidhar Reddy

DOB: 25-08-1995

Father: Mr. Mannem Rukhma Reddy 

Mother: Mrs. Mannem Narsamma

Present Designation: District Secretary of Siddipet, Telangana

Education Qualification: LLB

Profession: Network Supporter(TGS) 

Permanent Address: Erravalli, Kondapaka, Siddipet, Gajwel, Telangana

Contact No: 8565888444

“True leadership stems from individuality that is honestly and sometimes imperfectly expressed Leaders should strive for authenticity over perfection.”

 

Recent Activities

విజయ తిలకం

మల్కాజిగిరిలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నగౌ.శ్రీ. ఈటెల రాజేందర్ గారి ఎన్నికల ప్రచారం ప్రారంభింపు సందర్బంగా గెలుపే లక్ష్యంగా విజయ తిలకం పెట్టడం జరిగింది

చిరు సన్మానం

జిల్లా సెక్రటరీ గా భాద్యత వచ్చిన సందర్బంగా ఈటెల రాజేందర్ గారు సన్మానించడం జరిగింది .

సన్మానం

ఇటీవలే ఏర్పాటైన బిజెపి జిల్లా నూతన కమిటీలో బాధ్యతలు పదోన్నతి పొందిన బిజెపి సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు కుడిక్యాల రాములు గారు, బిజెపి సిద్దిపేట జిల్లా కార్యదర్శి శశిధర్ రెడ్డి, బిజెపి సిద్దిపేట జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు నత్తి శివకుమార్ గార్లను బిజెపి గజ్వేల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది.

భూమి పూజ

కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు, రాజ్య సభ సభ్యులు లక్ష్మణ్ గారు, భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గారు, దుబ్బాక మాతాజీ శాసనసభ్యులు రఘునందన్ రావు గార్లతో కలిసి కొమురవెల్లి రైల్వే స్టేషన్ భూమి పూజలో పాల్గొనడం జరిగింది

మర్రి చెన్నారెడ్డి గారి 105 వ జయంతి

దివంగత మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారి 105 వ జయంతి కార్యక్రమానికి హాజరవడం జరిగింది

శుభాకంక్షలు

గౌరవనీయులు శ్రీ. మర్రి శశిధర్ రెడ్డి గారు వరంగల్ పార్లమెంట్ ఇంఛార్జి గా నియమకమైన మాజీ మంత్రి వర్యులు మర్రి శశిధర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకంక్షలు తెలుపటం జరిగింది.

ఆత్మీయ పలకరింపు సమావేశం

మన్నెం శశిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈటెల రాజేందర్ గారు ఆత్మీయ పలకరింపు సమావేశం ఉమ్మడి కొండపాక మండలంలో నిర్వహించడం జరిగింది.

స్వచ్ఛభారత్ కార్యక్రమం

ఉమ్మడి కొండపాక మండలం దుద్దేడ గ్రామంలోని స్థానిక ఎల్లమ్మ దేవాలయ ఆవరణంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టిన బిజెపి ఉమ్మడి కొండపాక మండల నాయకులు,కార్యకర్తలు.

వివిధ కమిటీల పత్రాలు అందజేత

మండల్ ప్రవాస్ కార్యక్రమంలో భాగంగా బిజెపి ఉమ్మడి కొండపాక మండలానికి సంబంధించిన వివిధ కమిటీల పత్రాలను ఉమ్మడి కొండపాక మండల ప్రవాస్ పోతుగంటి రాందాస్ గారికి అందజేయడం జరిగింది.

సమావేశం

జప్తి నాచారం గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో బిఆర్ఎస్ నాయకులు అవకతవకలు చేసి అనర్హులకు ఇల్లు ఇచ్చారని బిజెపి రాష్ట్ర నాయకులు అంకుగారి శశిధర్ రెడ్డి గారు అన్నారు. జప్తినాచారం గ్రామంలో కషీర్ వద్ద జరిగిన బిజెపి జప్తినాచారం శక్తి కేంద్ర (బూత్ 93,99,100) ల కార్రర్ మీటింగ్ ఇన్చార్జి దాసరి భానుచందర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా అంకు గారి శశిధర్ రెడ్డి హాజరయ్యారు.

సంఘీభావం

కొండపాక మండలం ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మెకు బిజెపి కొండపాక మండలం తరపున సంఘీభావం తెలపడం జరిగింది.

"పల్లె గోస - బీజేపీ భరోసా"

సిద్దిపేట నియోజకవర్గం లో మొదలయితున్న “పల్లె గోస – బీజేపీ భరోసా” యాత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయన్న గారిని సన్మానించడం జరిగింది

బైక్ ర్యాలీ

దుబ్బాక లో ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు కు పూర్తి మద్దతు తెలుపుతూ బిజెపి నాయకులు నందాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో, కొండపాక మండల అధ్యక్షులు మన్నెం శశిధర్ రెడ్డి అధ్యక్షతన బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

చేరిక

సిరసనగండ్ల ఎంపీటీసీ మరియు కాంగ్రెస్ రాష్ట్ర ఓబీసీ సెల్ ప్రధాన కార్యదర్శి నందాల శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి సమక్షంలో బిజెపిలో చేరడం జరిగింది. 

ధర్నా

పేద, మధ్యతరగతి లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవో 131 LRS రద్దు చేయబడాలని, పేద ప్రజలకు ఇస్తానన్న రెండు పడక గదుల ఇల్లు వెంటనే కేటాయించాలని సిద్దిపేట కలెక్టరేట్ ఆఫీస్ ముందు నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది

జన్మదిన శుభాకాంక్షలు

 ప్రధానమంత్రి గారికి కొండపాక మండల బిజెపి నాయకుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

మెమోరాండం

57 సంవత్సరాలు పైబడిన వారికి వృద్ధాప్య పెన్షన్ అమలు చేయాలని మరియు అర్హులైన యువతీయువకులకు నిరుద్యోగ భృతి వెంటనే విడుదల చేయాలని ఎంపీడీవో ,తహసీల్దార్ కొండపాక గార్లకు మెమోరాండం ఇవ్వడం జరిగింది

 

రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న తెరాస ప్రభుత్వ దాడులను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర BJP పార్టీ పిలుపుమేరకు కొండపాక మండల అధ్యక్షులు మన్నెం శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కొండపాక మండల MROఆఫీస్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు కెసిఆర్ డౌన్ డౌన్, దళిత వ్యతిరేక శక్తి కెసిఆర్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు శశిధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు దళిత రైతులకు ఇవ్వాల్సిన మూడు ఎకరాలు ఇవ్వకుండా వారి దగ్గర ఉన్న భూమిని లాక్కోవడం దారుణమన్నారు ముఖ్యమంత్రి నియోజకవర్గం లోని ఇలా జరిగితే రాష్ట్రంలో ఇంకా ఎలా ఉందో దీన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు వర్గల్ మండలం వేలూరు లో నిన్న ఆత్మహత్య చేసుకున్న బ్యాగరి నరసింహులు కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా ఆత్మహత్యకు కారణమైన వేలూరు సర్పంచ్ రెవెన్యూ అధికారులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఇకపై ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం కఠినంగా ఉండాలని హెచ్చరించారు విషయం తెలుసుకున్న కుకునూరుపల్లి పోలీసులు అక్కడికి విచ్చేసే నిరసన కార్యక్రమాన్ని విరమింపజేయడం జరిగింది.

మెమోరాండం

కొండపాక మండలం లోని వివిధ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడం జరిగింది అక్కడ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై బిజెపి కొండపాక మండల శాఖ తరపున MRO-KONDAPAK గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది.

నిత్యావసర సరుకులు

కరోనా క్లిష్ట పరిస్థితులలో కూడా సమాజ హితం కోసం పని చేస్తున్నటువంటి మా కొండపాక మండల మీడియా మిత్రులకు బిజెపి కొండపాక మండల శాఖ తరపున ఇంటింటికి వెళ్లి నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది

భోజనం పంపిణి

కుకునూరు పల్లి పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి కొండపాక మండల బిజెపి-శాఖ తరపున మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది.

ప్రచారం

గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ గారితో పాల్గొనడం జరిగింది.

సన్మానం

భారతీయ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు “బండి సంజయ్ కుమార్” గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారి చేతుల మీదుగా శశిధర్ రెడ్డి గారికి సన్మానం చేయడం జరిగింది.

ప్రచారం

గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలం లో బిజెపి అభ్యర్థి ఆకుల విజయ గారి ఇంటింటి ప్రచారం లో పాల్గొనడం జరిగింది.

సమావేశం

ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుండి ఆయనపై బిజెపి అభ్యర్ధిగా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు అయిన నేను పోటీ చేయుచున్న సంధర్భంగా మండల మరియు నియోజకవర్గ నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.

బిజెపి రాష్ట్ర కార్యలయంలో గజ్వేల్ నియోజకవర్గంలో కొండపాక మండలం కు చెందిన ప్రముఖ న్యాయవాది నళగామ శ్రీనివాస్ గారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అకుల రాజయ్య గారి మరియు బిజెపి జిల్లా అధ్యక్షుడు నాయిని నరోత్తం రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక నియోజకవర్గ బిజెపి నాయకుల సమక్షంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డా.కె లక్ష్మిణ్ గారు కడువ కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

Party Activities

ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ

సామాజిక ఆర్థిక కుల గణన కింద కొండపాక మండలంలో ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయడం జరిగింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకంలో మరియు భరత్ గ్యాస్ డీలర్ హరికృష్ణ, శంకర్, నాగరాజు & టీమ్ మరియు bjp నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

జయంతి

అటల్ బిహారీ వాజ్‌పేయి (భారత మాజీ ప్రధాని) మరియు ఇతర దివంగత బిజెపి నాయకుల జయంతి సందర్భంగా  చిత్రపటానికి  వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించడం జరిగింది.

బిజెపి రాష్ట్ర కార్యలయంలో గజ్వేల్ నియోజకవర్గంలో కొండపాక మండలం కు చెందిన ప్రముఖ న్యాయవాది నళగామ శ్రీనివాస్ గారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అకుల రాజయ్య గారి మరియు బిజెపి జిల్లా అధ్యక్షుడు నాయిని నరోత్తం రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక నియోజకవర్గ బిజెపి నాయకుల సమక్షంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డా.కె లక్ష్మిణ్ గారు కడువ కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

ఆవిర్భావ దినోత్సవం

సంభాషణ

భారతీయ జనతా పార్టీ OBC మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ గారు పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సంభాషణ అందజేయడం జరిగింది.

 On the Occasion of Meeting

తెలంగాణ రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే “ఈటెల రాజేందర్” గారిని మర్యాదపూర్వకంగా కలిసి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

గజ్వె్ల్ నియోజకవర్గానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జార్ఖండ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు”శ్రీ దీపక్ ప్రకాష్ ” గారికి మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికి వారి ఆదేశానుసారం వారితో పాటు కలిసి భోజనం చేయడం జరిగింది.

 బిజెపి జాతీయ యువ మోర్చా అధ్యక్షులు , బెంగళూరు సౌత్ MP “తేజస్వి సూర్య” గారిని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

శశిధర్ రెడ్డి గారు జార్ఖండ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు “శ్రీ దీపక్ ప్రకాష్” గారిని గౌరవపూర్వకంగా కలవడం జరిగింది.

భారతీయ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు “బండి సంజయ్ కుమార్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

భారతీయ కార్యకర్త, ప్రొఫెసర్ మరియు రాజకీయవేత్త. తెలంగాణ జనసమితి “ముద్దసాని కోదండరామ్ రెడ్డి” గారిని గౌరవపూర్వకంగా కలవడం జరిగింది.

దుబ్బాక శాసనసభ్యులు “మాధవనేని రఘునందన్ రావు” గారిని గౌరవపూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

శశిధర్ రెడ్డి గారు “SI పరమేశ్వర్ రావు” గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛము అందజేయడం జరిగింది.

గౌరవనీయులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి వర్యులు “గంగాపురం కిషన్ రెడ్డి” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Party Activities

Certificates

News Paper Clippings

Videos

}
25-08-1995

Born in Erravalli

Kondapaka, Siddipet, Gajwel, Telangana

}
2011

Studied SSC Standard

From Vivekananda High school at Kukunurpally

}
2013

Joined in BJP

}
2013

Party Activist

Of BJP

}
2014

Completed Polytechnic

From Government Polytechnic College at Siddipet

}
2014

Village President

Of Erravalli

}
2016-2024

Mandal President

Of Kondapaka in Siddipet District

}
2018

Finished Graduation

From B V Raju Institute of Technology(BVRIT) at Narsapur

}
2020

Obtained LLB

From Vishwa Bharathi Law College at Patancheru

}
February 2024

District Secretary

of Siddipet, Telangana, BJP