Manne Srinivas Reddy
MP, TRS, Gurukunta, Nawabpet, Mahabubnagar, Telangana.
Manne Srinivas Reddy is the M.P(Member of Parliament in the Lok Sabha) of Telangana Rashtra Samithi in Mahabubnagar constituency, Telangana. He was born on 23-01-1959 to Late. M. Achi Reddy in Gurukunta Village & Post, Nawabpet Mandal, Mahabubnagar. In 1983, He has completed his Intermediate from MVS government Junior College. He was doing his own Business.
Manne Srinivas Reddy started his political journey with the Telangana Rashtra Samithi(TRS) and he was the Leader. Srinivas Reddy was a Member of the Parliament Standing Committee.
In 2019, He elected as an MP and serving as a Member of Parliament in the Lok Sabha of the TRS Party in Mahabubnagar Constituency, Telangana.
H.No.2-89, Gurukunta Village & Post, Nawabpet Mandal, Mahaboobnagar 509340, Telangana.
E-Mail:[email protected]
Contact Number: +91-9640879663
Recent Activities
Born in Gurukunta
Mahabubnagar
Completed Intermediate
from MVS government Junior College
Joined in the TRS
Leader
of TRS Party.
M.P(Member of Parliament in the Lok Sabha)
of Telangana Rashtra Samithi in Mahabubnagar constituency, Telangana.
మంత్రివర్యులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ గారి తండ్రి నారాయణ గౌడ్ పార్థివదేహానికి నివాళులు అర్పన. pic.twitter.com/IkdhGAplj6
— MP MANNE SRINIVAS REDDY (@MpManne) February 15, 2021
మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గములో "టెక్స్ట్ టైల్ పార్క్" ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతీ ఇరానీ గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. pic.twitter.com/CwO67ab2CU
— MP MANNE SRINIVAS REDDY (@MpManne) February 12, 2021
గ్రామీణాభివృద్ది పథకాల అమలుపై మహబూబ్ నగర్ జిల్లాలోని సర్పంచులందరికీ 23-01-2021 న వైట్ హౌస్ ఫంక్షన్ హాల్లో అవగాహనా సదస్సు. pic.twitter.com/rS4lqwbBFD
— MP MANNE SRINIVAS REDDY (@MpManne) January 23, 2021
తేది:10-01-2021 (ఆదివారం) చిన్నచింత కుంట మండలం కురుమూర్తి స్వామి దేవస్థానం ముఖద్వారం వద్ద రాజగోపుర నిర్మాణానికి ఎంపీ శ్రీ మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు శిలాఫలకం వేశారు. pic.twitter.com/cXx1Im2ua2
— MP MANNE SRINIVAS REDDY (@MpManne) January 11, 2021
తేది:28-12-2020 నారాయణపేట జిల్లా ధన్వాడలో వ్యవసాయ గోదాం & రైతువేదిక ప్రారంభోత్సవ కార్యక్రమాలలో మహబూబ్ నగర్ ఎంపీ శ్రీ మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రులు శ్రీ సి. నిరంజన్ రెడ్డి గారు,డా౹౹వి. శ్రీనివాస్ గౌడ్ గారు,నారాయణపేట్, మక్తల్ ఎమ్మెల్యేగార్లు పాల్గొన్నారు pic.twitter.com/cvOG707pbc
— MP MANNE SRINIVAS REDDY (@MpManne) December 28, 2020
తేది:21-12-2020 కొడంగల్ నియోజకవర్గoలోని బొంరస్ పెట్ మండలం,నాగిరెడ్డి పల్లి గ్రామంలో రైతు వేదిక భవనం,పల్లె ప్రకృతి వనం ప్రారంభోత్సవలలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు మరియు మహబూబ్ నగర్ ఎంపీ శ్రీ మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు, MLAగారు పాల్గొన్నారు. pic.twitter.com/MW2AHMYUfF
— MP MANNE SRINIVAS REDDY (@MpManne) December 22, 2020
ఈరోజు కురుమూర్తి జాతర లో ఉద్దాల ఉత్సవం సందర్భంగా గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శ్రీ మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు మరియు జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు పూజల లొ పాల్గొన్నారు. pic.twitter.com/hmfUXmw27c
— MP MANNE SRINIVAS REDDY (@MpManne) November 22, 2020
జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీ,మెట్టుగడ్డ,R&B గెస్ట్ హౌస్,DEO ఆఫీస్ చౌరస్తా,మార్కెట్ యార్డ్,పాత బస్టాండ్,అశోక్ టాకీస్ చౌరస్తా, పాన్ చౌరస్తా,RTO ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లను మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారు, ఎంపీ మన్నే శ్రీనివాస రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది pic.twitter.com/9Uc98axG1f
— MP MANNE SRINIVAS REDDY (@MpManne) November 5, 2020
Palle Pragathi in Narayanpet. Honorable Ministers Y Dayakar Rao Garu, V Srinivas Goud Garu, Collector Smt Harichandana Garu, MLA's Rajender Reddy Garu, C Ram Mohan Reddy Garu, P Narender Reddy Garu and other leaders participated in this program.
— MP MANNE SRINIVAS REDDY (@MpManne) March 3, 2020
— MP MANNE SRINIVAS REDDY (@MpManne) February 24, 2020
Meeting with Union Railway Minister Sri Piyush Goyal JI in New Delhi and present a memorandum seeking funds for various ongoing and pending railway projects in MAHABUBNAGAR DISTRICT. pic.twitter.com/Sx3Lq6n3q2
— MP MANNE SRINIVAS REDDY (@MpManne) February 11, 2020
Paid floral tributes to Sri Suravaram Pratapa Reddy Statue on his 123rd Jayanti at Padmavathi Colony of Mahabubnagar Town along with MP Manne Srinivas Reddy Garu & Others. pic.twitter.com/5fIUnNotrO
— V Srinivas Goud (@VSrinivasGoud) May 28, 2019
Ministers Shri Errabelli Dayakar Rao, Shri @VSrinivasGoud, MP Shri Manne Srinivas Reddy, MLA Sri Arya Venkateswara and MLA Shri Ala Venkateshwara attended the Gram Sabha at Polkampally village in Mahabubnagar district. pic.twitter.com/OZsJfzoj5S
— Mohd Lateef Babla (@lateefbabla) October 3, 2019
మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గములో "ఫుడ్ ప్రాసెస్సింగ్ పరిశ్రమలు" ఏర్పాటు చేయాలని తేది:12-02-2021 రోజున కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారిని కలిసి వినతి పత్రాలను అందజేశారు. pic.twitter.com/tMogWDtIRv
— MP MANNE SRINIVAS REDDY (@MpManne) February 12, 2021
Participated in Launch of Covid-19 vaccination programme in Jadcherla Health Center in Mahabubnagar district along with MLA Dr Laxma Reddy garu and other Public Representatives and officials. pic.twitter.com/eUeUEOZKFP
— MP MANNE SRINIVAS REDDY (@MpManne) January 16, 2021
తేది: 08-01-2021న ఏనుగొండలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో "అక్షర స్కూల్ ఆఫ్ లర్న్ంగ్" నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొన్నారు pic.twitter.com/NojDzIthRe
— MP MANNE SRINIVAS REDDY (@MpManne) January 8, 2021
తేది:28-12-2020 రోజున మరికల్ మండలంలో పూసల్ పహాడ్ గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల లక్ష్మణ శ్రీ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమములో మహబూబ్ నగర్ ఎంపీ శ్రీ మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొన్నారు. pic.twitter.com/8b9KqBZzpz
— MP MANNE SRINIVAS REDDY (@MpManne) December 28, 2020
మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మధ్య దళారీల బెడద లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఇంటి దగ్గరకే వచ్చి దాన్యాన్ని, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాదని, ఇలాంటి సౌకర్యాలు గతంలో ఎప్పుడూ చూడ లేదని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు . pic.twitter.com/Z7XHEyKzqQ
— MP MANNE SRINIVAS REDDY (@MpManne) November 5, 2020
Hon. MLA Jadcherla Assembly Constituency Camp Office Opening ceremony on Thursday pic.twitter.com/EQK9HZGLbN
— MP MANNE SRINIVAS REDDY (@MpManne) December 17, 2020
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన రెవెన్యూ చట్టాన్ని సమర్థిస్తూ మహబూబ్‌నగర్ జిల్లాలో తెరాస ఆధ్వర్యంలో భారీ ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. పట్టణ బైపాస్ రోడ్డు వద్ద మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి ర్యాలీని ప్రారంభించారు. pic.twitter.com/5R4iEwYhVN
— MP MANNE SRINIVAS REDDY (@MpManne) October 8, 2020
On behalf of MBNR MP Sri Manne Srinivas Reddy garu 50 liters (10 cans) of Sanitizer was handed over to Shadnagar ACP Surender sir. pic.twitter.com/paDpuraiJE
— MP MANNE SRINIVAS REDDY (@MpManne) April 27, 2020
పోలీసులకు శానిటైజర్ పంపిణీ...
— MP MANNE SRINIVAS REDDY (@MpManne) April 27, 2020
కరోనా వైరస్ పోరాటంలో తీవ్రంగా శ్రమిస్తున్న పోలీసులకు అండగా ఉండేందుకు గాను ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు పోలీసులకు 200 లీటర్ల శానిటైజర్ పంపించారు. ఎంపీ తరఫున ఆయన వ్యక్తిగత సహాయకులు కేదార్నాథ్ బంగ అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు గారికికు అందచేశారు. pic.twitter.com/lbUtdAeB7P
Today distribution of essential food items and vegetables to needy and poor people was done at Municipality Ground. pic.twitter.com/eSfM4Qtpvv
— MP MANNE SRINIVAS REDDY (@MpManne) April 13, 2020
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపిలు,ఎమ్మెల్యేలు తమ సంపూర్ణ మద్దతు పలికారు. తమ వంతు సహాయంగా ఒక నెల వేతనం,ఒక ఏడాది నియోజకవర్గ అభివృద్ధి నిధులు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించరు. pic.twitter.com/N0n8qi86TU
— MP MANNE SRINIVAS REDDY (@MpManne) March 26, 2020
PACS pramana sweekaram at NAWABPET, MBNR
— MP MANNE SRINIVAS REDDY (@MpManne) March 6, 2020
— MP MANNE SRINIVAS REDDY (@MpManne) February 24, 2020
— MP MANNE SRINIVAS REDDY (@MpManne) February 24, 2020
— MP MANNE SRINIVAS REDDY (@MpManne) February 24, 2020
Mahabubnagar MP Sri Manne Srinivas Reddy sir met Sri Nitin Gadkariji Honorable Minister for Road & Transport at Parliament House regarding RUB from KOTHUR to GADWAL- NH -- 44. pic.twitter.com/7GIudv6U3C
— MP MANNE SRINIVAS REDDY (@MpManne) February 11, 2020
Ministers Shri Errabelli Dayakar Rao, Shri @VSrinivasGoud, MP Shri Manne Srinivas Reddy, MLA Sri Arya Venkateswara and MLA Shri Ala Venkateshwara attended the Gram Sabha at Polkampally village in Mahabubnagar district. pic.twitter.com/OZsJfzoj5S
— Mohd Lateef Babla (@lateefbabla) October 3, 2019
నిరుపేదలకు అండగా MP మన్నె శ్రీనివాస్ రెడ్డి, MSR ఫౌండేషన్స్ కరోన వైరస్ కారణంగా లాక్ డౌన్ అయినందున నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని, వారి MSR ఫౌండేషన్స్, MP మన్నె శ్రీనివాస్ రెడ్డి సౌజన్యము తో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. pic.twitter.com/5sjkQGVrh2
— MP MANNE SRINIVAS REDDY (@MpManne) April 15, 2020