Mangalapally Srinivas | TRS District Leader | Mahabubabad | the Leaders Page

Mangalapally Srinivas

TRS District Leader, Thorrur, Palakurthy, Mahabubabad, Telangana, TRS

Mangalapally Srinivas is an Indian Politician belonging to the TRS Party. He is a prominent TRS leader with plenty of experience in the political field. He is currently working as the TRS District Leader from Mahabubabad.

Born and Education:

On 14th July 1973, Srinivas was born to the couple Chandraiah and Somakka in Thorrur.

In 1988, Srinivas completed his schooling at ZP high school, located at Thorrur. He earned Intermediate from Government junior college in 1990. Srinivas graduated with a Degree from Kakatiya University, Warangal.

A career in Politics:

Srinivas was always full of zeal and desire for serving and assisting those in need. He volunteered his services to the public as a young youngster. In 2001, He officially entered into Politics and has started his Political Journey with the Telangana Rashtra Samiti(TRS).

As soon as Srinivas joined the party, he immediately positioned himself as a Public Leader by contributing to the party’s charitable endeavors. Accordingly, he was offered the positions of Party Worker and Social Worker by party leaders in recognition of his efforts and hard work.

Srinivas was selected and took charge as Mandal General Secretary of Thorrur, Mahabubabad he served in the position from 2016-2019. He becomes ZP Floor Leader.

Before entering into politics 16 Years from 1994-to 2019 Srinivas provided Regional Co-ordinator Service to Rural Area’s

The Non-Governmental Organization Social Activities offered by Srinivas:

1) Women Empowerment
2) Awareness of Dalith & Legal Issues
3) Youth Empowerment Activities
4) Child & Bonded Labour Issues
5) Awareness Companying against former Susuids.
6) Environmental Issues
7) Awareness of Family Welfare Activities.
8) Awareness on HIV/AIDS, TB, Kushti, and Medical Camps Conducted.

From 2009 –to 2014, Srinivas worked as Thorrur Joint Action Committee Co-convenor during Telangana State Malidasha Movement.

As part of the Party activities, Srinivas has been working for about 5 years, by conducting various dharnas, rastarokos, public meetings, and Dhoom-Dham programs.

After the formation of a separate state of Telangana, a movement was launched for the division under the auspices of the Srinivas Thorrur Division Joint Action Committee seeking to make the Torroor Zone a divisional center.

In 2019, Srinivas was appointed and working as ZPTC of Thorrur from the TRS party. Srinivas was promoted as TRS District Leader from Mahabubabad by party officials in recognition of his active participation.

Activities carriedout by Srinivas in his ZPTC Regime:

  • ZP Floor Leader Mangalapally Srinivas held a Maha Dharna at the Thorrur divisional center, demanded that farmers in the state of Telangana buy paddy and give a fair price for every crop grown by the farmer.
  • Vice-Chairman Mangalapelli Srinivas held a Shanthi rally under the auspices of the Thorrur Division to demand the immediate introduction of the Telangana Bill in Parliament.
  • District Fisheries Department AD Anjaneya Swamy, MP Anjayya, ZPTC Mangalapally Srinivas were the chief guests at the fish distribution program at the pond, which is aimed at developing the Telangana government fishermen. On this occasion, he said that the Telangana government will provide all possible assistance for the development of fishermen.
  • State Panchayati Raj, Rural Development, and Rural Water Supply Minister Errabelli Dayakar Rao said that the welfare of all sections in the state of Telangana is demonized by the CM KCR government.  He inaugurated the newly constructed gram panchayat building at a cost of Rs 20 lakh in the Thorrur zone along with Mahabubabad District Collector Shashanka.
  • .ZP Floor Leader, Thorrur ZPTC Srinivas held a dharna in Mahabubabad to protest against the anti-farmer policies adopted by the central government and against the increase in diesel prices, petrol, and gas prices.
  • Under the auspices of Balavikasa, essential items were distributed to the orphaned old people at the Lions Club building at the Torroor Divisional Center with the help of donors. The chief guest of the function was Thorrur ZPTC Srinivas. He said the efforts of NGOs and donors on the problems of the elderly were unforgettable.

Srinivas’s effort during the Covid Crisis:

-Pandemic hit the people’s lives very badly. Ordinary people could not survive during the Covid crisis

-As a responsible leader Srinivas gave his contribution even during the covid time.

-In the Pandemic Period, he distributed fruits, food packets, and water bottles to the road siders and also distributed blankets to them.

-He provided food and rice bags to the migrants and also contributed to them financially.

-Provided annadhanam program to the Police, Municipal, front-line workers who served a lot during the corona crisis.

-Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.

-He financially helped covid victims by providing vitamin tablets, masks, Sanitizers, and fruits.

-Srinivas put his effort to serve people even during the covid second wave. He distributed vegetables and fruits to the village people and needy people.

-Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about the effects of the virus. The area infected with the coronavirus has been declared a red zone and people have been given proper precautions and instructions.

-Delivered food, supplements for the covid victims by home delivery.

H-No: 13-65, Village&Mandal: Thorrur, Constituency: Palakurthy, District: Mahabubabad, State: Telangana, Pincode: 506163

Mobile: 9963782412, 9849799674
Email: [email protected]

Bio-Data of  Mangalapally Srinivas

Mangalapally Srinivas | TRS District Leader | Mahabubabad | the Leaders Page

Name                                   : Mangalapally Srinivas

Date of Birth                        : 14th July 1973

Father                                   : Mr. Chandraiah

Mother                                 : Mrs. Somakka

Qualification                       : Graduation(Degree) from Kakatiya University

Professional                          Social Worker

Present Designation            : TRS District Leader from Mahabubabad

Religion & Nationality       : Hindu- Indian

Permanent Address            : H-No: 13-65, 

Village&Mandal: Thorrur, District: Mahabubabad, State: Telangana, Zip Code: 506163

Contact Number 9963782412, 9849799674

Recent Activities

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

తొర్రూరు మండలంలో వివిధ గ్రామాలకు చెందిన 35 మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తొర్రూరు మండలం పరిషత్ కార్యాలయం లో ఎంపిపి, జెడ్పీటీసీ శ్రీనివాస్ మంగలపెల్లి గారు, తహశీల్దార్ చెక్కులు పంపిణీ చేయడమైనది

వర్థంతి

భారత మాజీ ఉప ప్రధాని, డా.బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్థంతి సందర్భంగా ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంగళపల్లి శ్రీనివాస్ గారు.

జన్మదిన వేడుకలలో

మంత్రి దయన్న జన్మదిన వేడుకలు సందర్భంగా సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షులు మహంకాళి భూపతి గారు నిరుపేద మహిళలకు చీరలు బహుమతిగా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని చీరలు బహుకరించిన మంత్రి దయాకర్ రావు గారి సతీమణి ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు గారు

జన్మదినం సందర్భంగా

తొర్రూర్ అన్నారం రోడ్ లోని ఆర్ఎండీ గెస్ట్ హౌస్ నందు మంత్రి దయన్న జన్మదినం సందర్భంగా నిర్వహించిన మెగా రక్త దాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి దయన్న గారి సతీమణి శ్రీమతి ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు గారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించడం జరిగింది

విద్యార్థులు భావ వ్యక్తీకరణ పెంపొందించుకునేల ఉపాధ్యాయులు కృషి చేయాలి  -కలెక్టర్ కె.శశాంక

విద్యార్థి దశలోనే విద్యార్థులు భావ వ్యక్తీకరణ పెంపొందించుకునే లా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కొండూరు శశాంక అన్నారు. ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామంలో జరిగిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై మొదటగా పాఠశాల కు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించడం జరిగింది. అనంతరం ఏర్పాటుచేసిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ అమ్మా పురం గ్రామం లో ప్రాథమిక పాఠశాలలో 447 మంది విద్యార్థులు ఉండడం అభినందనీయమని ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందాన్ని అభినందిస్తూ,ఉన్నత పాఠశాలలో కూడా ప్రస్తుత 257 మంది విద్యార్థుల కంటే ఎక్కువ మంది విద్యార్థుల నమోదుకై ఉపాధ్యాయ బృందం కృషి చేయాలని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతుల సమకూర్చుట కై స్థానిక శాసనసభ్యులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు అధికార యంత్రాంగం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలసి కృషి చేస్తామని ఆయన అన్నారు.

మహబూబాబాద్ జిల్లా జడ్పీ ఫ్లోర్ లీడర్ తొర్రూరు జడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు మీ విశ్వాసం, నమ్మకం కోసం గుడికి మొక్కండి కానీ పిల్లలను బావిభారత పౌరులకు అందించాల్సిన జ్ఞానం తల్లిదండ్రి దగ్గర ఇంట్లో నేర్చుకుంటే, బడి లోకి వచ్చి భవిష్యత్తుకు సంబంధించిన జ్ఞానాన్ని నేర్చుకో కలుగుతారని ఈ జ్ఞానాన్ని ఎప్పటికీ పిల్లలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అది ఎప్పటికీ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. కావున గ్రామ పెద్దలు ప్రజా ప్రతినిధులు అధికారులు సహాయ సహకారాలతో విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన జ్ఞానసముపార్జన అందించడానికి అందరూ కృషి చేయాలని అందుకు నా వంతుగా నేను ఎల్లప్పుడూ ముందు ఉంటానని ఆయన తెలిపారు.

జిల్లా కలెక్టర్ మహబూబాబాద్ గారికి,

ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొంటున్న విద్యార్ధులకు సకాలం లో పుస్తకాలు,యూనిఫాం అందించుటకు తగిన చర్యలు తీసుకోవాలని మనవి…

తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ (గ్రౌండ్) వర్షాకాలం వచ్చిందంటే గుట్టనుండి వచ్చే నీరు జాలు వారుతు వుంటుంది, దానివల్ల పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది, కావున ఈ సమస్య పరిష్కారం కోసం కలెక్టర్ గారి ప్రత్యేక నిధులనుండి మంజూరి ఇవ్యలని కొరనైనది

మధ్యాహన్న భోజనం బిల్స్ పాతవి పెండింగ్ లో ఉన్నవి చెల్లించుటకు తగిన చర్యలు తీసుకోవాలని తొర్రూరు Zptc శ్రీనివాస్ గారు మనవి చేసారు.

శుభాకాంక్షలు

ఎర్రబెల్లి ట్రస్ట్ అధ్వర్యంలో తొర్రూరు లో నిర్వహిస్తున్న నిరుద్యోగులకు ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణ శిబిరంలో మెటీరియల్ పంపిణీ చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కాగా, శిక్షణ జరుగుతున్న తీరును పరిశీలించి, శిక్షణ తీసుకుంటున్న వారితో కలిసి భోజనం చేసిన మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి కామెంట్స్ మా ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ మెటీరియల్ పంపిణీ కు వచ్చి మెటీరియల్ పొందుతున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు!

ధర్నా

తెలంగాణ రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ తో తొర్రూరు మండలం కేంద్రంలో ధర్నా చేపట్టిన తెరాస నాయకులు

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

భారత దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ పథకాలు కెల్ల గొప్పది కళ్యాణ లక్ష్మి పథకం అని ZPTC మంగలపెల్లి శ్రీనివాస్ గారు అనడం జరిగింది….

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సoక్షేమ పథకాలు అన్ని వర్గాల అణగారిన వర్గాల ప్రజలు పొందినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది, దానికోసమే ముఖ్య మంత్రి కెసిఆర్ గారు మందు చూపుతో పాలన నడుస్తుంది అని ఆయన అన్నారు. అందులో భాగంగా మండలంలో కర్కాల గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను తహసీల్దార్ రాఘవ రెడ్డి,SI సతీశ్ తో కలిసి పంపిణీ చేయమైనది, ఈ కార్యక్రమంలో సర్పంచ్ సెగ్యం సురేఖ, ఎంపీటీసీ వల్లపు గోపమ్మ సర్పంచ్ పసులాది వెంకన్న , నాయకులు మాజీ సర్పంచ్ ఐలయ్య, భద్రయ్య, వాల్లపు మల్లయ్య, వార్డు సభ్యులు, vro అల్లాబాస్ పలువురు vro లు vra లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు..

స్కూటర్స్ పంపిణీ

ఎర్రబెల్లి చారిబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రై స్కూటర్స్ పంపిణీ చేస్తున్న సందర్భంగా .

కార్యక్రమం

ఆయిల్ ఫామ్ సాగు ప్రాముఖ్యత రైతులతో మాట్లాడాతున్న మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. ఈ కార్యక్రమంలో మనగాలపల్లి శ్రీనివాస్ గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

జయంతి

లంబాడీల ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ సంత్ సవాల్ మహారాజ్ గారి 288 జయంతి సంబరాలలో పాల్గొన్న సందర్భం.

సమావేశం

మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా మారుమూల ప్రాంతాల్లో పోషణభియాన్ ప్రాముఖ్యత గురించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

మాట్లాడడిన సందర్భం

బాలికలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని విద్యావేత్త చుక్కా రామయ్య గారితో మాట్లాడడం జరిగింది..

ప్రారంభ కార్యక్రమం

రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలు ప్రారంభ కార్యక్రమం లో ప్లాగొన్న శ్శ్రీనివాస్ గారు..

చెక్కుల పంపిణీ

కళ్యాణ లక్ష్మి లబ్దిదారుల ఇంటికి వెళ్లి చెక్కుల పంపిణీ చేసిన మంగళపల్లి శ్రీనివాస్ గారు..

వర్ధంతి

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి రోహునా వారి చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరించుకోవడం జరిగింది.

సందర్శన

గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వణం పనులను అధికారులు, ప్రజాప్రతినిధులతో కల్సి సందర్శించిన శ్రీనివాస్ గారు.. 

అవగాహన కార్యక్రమం

రైతులకు “పొలం బడి ” ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించిన శ్రీనివాస్ గారు..

పరిశీలన

డబుల్ బెడ్ రూంల నిర్మాణ పనుల పరిశీలన కార్యక్రమంలో భాగంగా..

దళిత రచయితల సదస్సు లో

కాజీపేట, వరంగల్ వద్ద నిర్వహించిన బాలవికాస శిక్షణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర 1వ దళిత రచయితల సదస్సు లో పాల్గొన్న జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ గారు

జన్మదినం సందర్భంగా

మహాబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, మాలోత్ కవిత గారి జన్మదినం సందర్భంగా మహాబూబాబాద్ లోని వారి స్వగృహంలో ఆమె కి పూల బొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మహాబాద్ జడ్పీ ఫ్లోర్ లీడర్, తొర్రూరు జడ్పీటీసీ మంగలపల్లి శ్రీనివాస్ గారు

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కరోనా నుండి త్వరగా కోలుకోవాలని దీక్ష చేసి దేవుడిని కోరుకున్న తెరాస కార్యకర్తలు

కేంద్ర ప్రభుత్వం వెంటనే  వరి ధాన్యం కొనుగోలు చేయాలని తొర్రుర్ మండల కేంద్రం లో  చేపట్టిన మహా ధర్న కార్యక్రమం అనంతరం మాట్లాడుతున్న తొర్రుర్ జెడ్పీ టీసీ, జెడ్పీ  ఫ్లోర్  లీడర్  మంగ ళపెల్లి శ్రీనివాస్ గారు

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు పై నిరసన

కేంద్ర  ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు  వ్యతిరేక  విధానాలకు  వ్యతిరేకంగా, డీజిల్ ధరలు, పెట్రోల్, గ్యాస్ ధర పెంపు వ్యతిరేక విధానాలకు నిరసన గా ధర్నా చేస్తున్న మహాబూబాబాద్ జడ్పీ ఫ్లోర్ లీడర్, తొర్రూరు  జడ్పీటీసీ మంగలపల్లి  శ్రీనివాస్ గారు మరియు తెరాస నాయకులు…

మహబూబాబాద్ జిల్లా, తొర్రుర్ మండలం వెలికట్టే ముస్లిం ల నూతన మసీద్ ప్రారంబోత్స వానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతున్న తొర్రుర్ జెడ్పీటీసీ, జెడ్పీ ఫ్లోర్ లీడర్ మంగ ళపెల్లి శ్రీనివాస్ గారు

జనరల్ బాడీ మీటింగ్

తెలంగాణ  షూటింగ్ బాల్ అసోసియేషన్  వరంగల్ జిల్లా జనరల్ బాడీ మీటింగ్ లో సభనుద్దేశించి మాట్లాడుతున్న మంగలపల్లి  శ్రీనివాస్ గారు

మహిళా దినోత్సవం సందర్భంగా కెసిఆర్ బందు కార్యక్రమం

గౌరవ సన్మానం

తొర్రూరు మండల ఆర్యవైశ్య సంఘం సమావేశంలో భాగంగా జడ్పీటీసీ శ్రీనివాస్ గారిని సన్మానిస్తున్న తెరాస నాయకులు

With a desire to serve the public, I began my political career with the TRS party.

Despite the hurdles at every turn, I stand before the people today as a devoted leader, carrying on without hesitation with the point of political welfare.

I will be eternally thankful to Minister Errabelli Dayakar Rao, and TRS officials for giving me the opportunity. I was grateful to my people who worked so hard to get to this point, as well as the authorities who contributed to making it happen. I shall continue to strive for the common good.

-Mangalapally Srinivas

Srinivas was at various TRS Party Activities with Party Officials

Mangalapally Srinivas | TRS District Leader | Mahabubabad | the Leaders Page

తొర్రూర్ లో నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం ప్రారంభించిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మరియు TRS సభ్యులు

Mangalapally Srinivas | TRS District Leader | Mahabubabad | the Leaders Page

మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని స్థానిక కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జడ్పీటీసీ మంగలపల్లి శ్రీనివాస్ గారు కార్యక్రమంలో పాల్గొన్న RDO ఈశ్వరయ్య, ఎంపీపీ చిన్న అంజయ్య,MRO రమేష్ బాబు, మరియు ప్రముఖులు

Mangalapally Srinivas | TRS District Leader | Mahabubabad | the Leaders Page

తొర్రూరు మున్సిపాలిటీ కేంద్రం 6వ వార్డులో మంచినీటి చేతి పంపు ను ప్రారంభిస్తున్న జడ్పీటీసీ మంగలపల్లి శ్రీనివాస్ గారు మరియు TRS పార్టీ సభ్యులు

Mangalapally Srinivas | TRS District Leader | Mahabubabad | the Leaders Page

తెరాస ప్లీనరీ లో పాల్గొన్న ఎంపీపీ అంజయ్య , జడ్పీటీసీ శ్రీనివాస్, పాక్స్ చైర్మన్ హరి ప్రసాద్, రైతు బంధు చైర్మన్ దేవేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకటనారాయణ తదితరులు.

Mangalapally Srinivas | TRS District Leader | Mahabubabad | the Leaders Page

తొర్రూరు డివిజన్ కేంద్రంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పోలీస్ సంస్మరణ దినం ను పురస్కరించుకుని తొర్రూరు డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ అమరుల శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అమరవీరుల స్థూపం నుండి బస్టాండ్ మీదుగా స్థూపం వరకు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా RDO ఈశ్వరయ్య, DSP మదన్ లాల్, MPP చిన్న అంజయ్య, ZPTC మంగళపెళ్లి శ్రీనివాస్ హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. అమరుల త్యాగాలను గుర్తుచేస్తూ నినాదాలు చేశారు.

Mangalapally Srinivas | TRS District Leader | Mahabubabad | the Leaders Page

మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న మంగలపల్లి శ్రీనివాస్ గారు రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్స్ అందజేశారు

Mangalapally Srinivas | TRS District Leader | Mahabubabad | the Leaders Page

తెలంగాణ భవన్ పాలకుర్తి నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొని అనంతరం మంత్రి శ్రీ KT రామారావు గారితో ముఖాముఖి అయిన మన జడ్పీటీసీ శ్రీనివాస్ గారు.

Mangalapally Srinivas | TRS District Leader | Mahabubabad | the Leaders Page

తొర్రూర్ మండ‌లంలో ఇటీవ‌ల విద్యుత్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన బాధిత కుటుంబాల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అండ‌గా నిలిచింది. బాధిత కుటుంబాల‌ను ఆర్థికంగా ఆదుకొని బ‌రోసా క‌ల్పించేందుకు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు కృషి చేశారు. బాధితుల‌కు చెక్కులు పంపిణీ చేసారు

Mangalapally Srinivas | TRS District Leader | Mahabubabad | the Leaders Page

తొర్రూరు మండలం లో పేదలకు డబుల్ బెడ్ రూంల గృహప్రవేశాలు, సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన, పల్లె ప్రకృతి వనాలు ప్రారంభం, కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని సందర్శన జిల్లా కలెక్టర్, జెడ్పీటీసీ, ఎంపిపి ఇతర అధికారులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ప్రారంభించారు

Party  Activities

తొర్రూరు మండలం, అమ్మాపురం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చేపట్టిన చెరువులో చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యాతిధులుగా విచ్చేసిన జిల్లా మత్స్య శాఖ AD ఆంజనేయ స్వామి, ఎంపీపీ చిన్న అంజయ్య, జడ్పీటీసీ మంగలపల్లి శ్రీనివాస్, గార్లు మాట్లాడుతూ మత్సకారుల అభివృద్ధి కొరకు తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా సహాయసహకారాలు అందిస్తుందని, వారికి సబ్సిడీలో ద్విచక్రవాహనాలు, బోలెరోలు,టాటా ఏస్ లు చాలా ఇచ్చారని వారు చెప్పడం జరిగింది

తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ద్యేయంగా సియం కేసీఆర్ ప్రభుత్వ పాలన సాగుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తొర్రూర్ మండలం కొమ్మనపల్లి తండాలో 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మహాబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి ప్రారంభించారు. అనంతరం డిసిసిబి చైర్మన్ మార్నేని రవింధర్ రావు, పిఏసియస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ లతో కలిసి తొర్రూర్ లో నూతనంగా నిర్మించనున్న (24 లక్షలతో) పిఏసియస్ పరిపాలనా భవనానికి, (96 లక్షలతో) 1500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించనున్న గోదాంకు శంకుస్థాపన చేశారు.

తొర్రూరు డివిజన్ కేంద్రంలోని లయన్స్ క్లబ్ భవనంలో దాతల సహకారంతో బాలవికాస ఆధ్వర్యంలో అనాథ వృద్ధులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తొర్రూరు జడ్పీటీసీ మంగళపెళ్లి శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. వృద్ధుల సమస్యలపై స్వచ్ఛంద సంస్థలు, దాతల కృషి మరువలేనిది. వృద్ధాప్యంను ఆహ్వానించి దానిని ఉల్లాసంగా గడిపేలా స్వచ్చంద కార్యకర్తలచే వృద్దులకు సహకారం అందించాలి. గృహాలకు పరిమితమైన వృద్ధులను, ముఖ్యంగా కన్న వారి నుండి వెలివేయబడిన, వదిలి వేయబడిన వృద్ధురాoడ్లకు వారి ఒంటరి తనాన్ని ప్రారద్రోలి ఉత్సాహంగా ఉండేలా మనమందరం ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉందన్నారు.

Recent Events 

ZPTC Srinivas took part in a variety of Welfare Programs 

Newspaper Clippings

Videos

}
14th July 1973

Born in Thrrour village

}
1988

Completed SSC

at ZP high school, Thorrur

}
1990

Intermediate

from Government junior college

}
1993

Graduation(Degree)

from Kakatiya University, Warangal

}
2001

Political Entry

through the TRS party

}
2009-2014

Joint Action Committee Co-convenor

of Thorrur

}
2016-2019

Mandal General Secretary

of Thorrur

}
2019

ZPTC

of Thorrur

}

ZP Floor Leader

}

TRS District Leader