Mandla Gurrappa | Ex.Water Irrigation President | Kurnool | TDP | the Leaders Page

Mandla Gurrappa

Ex. Water Irrigation President, Kurnool, Nandyal, Andhra Pradesh, TDP

 

Mandla Gurrappa is an Indian Politician and current Ex. Water Irrigation President from Kurnool in the Indian State of Andhra Pradesh.

EARLY LIFE AND EDUCATION-

On the 02nd of June 1977, Gurrappa was born to the couple Mr. Mandla Gurrappa and Mrs. Mandla Venkata Subbamma in the Village of Chabolu of Nandyal Mandal in the Indian State of Andhra Pradesh.

In the year 1994, Gurrappa completed his Secondary Board of Education from the Zilla Parishad High School (ZPHS) located at Chabolu, Andhra Pradesh. Later, he acquired his undergraduate from Rao’s  Junior College, located at Nandyal, Andhra Pradesh.

EARLY CAREER IN PROFESSION-

To reach his family obligations, he has been employed as a Civil Contractor and sustaining the Fabrication Works since 1995.

EARLY CAREER IN POLITICS-

Gurrappa was influenced by many political leaders, among them are Late Sri. Rajiv Gandhi and Late Sri YS. Rajasekhara Reddy is prominent. Among the politicians, Gurrappa is an ardent follower of the late Chief Minister of AP Sri YS. Rajasekhara Reddy.

In the year 2004, Gurrappa began his political career by joining the Indian National Congress Party (INC) which is ruling under the leadership of Sonia Gandhi.

He exposed his leadership skills by serving as a Party Activist and working comprehensively all the time for the welfare of humankind. As a part of INC, Gurrappa expressed a keen interest and performed every activity for the recognition of the respective party.

Gurrappa contested for the reputable position as MPTC in Chabolu from INC during the 2004 election poll, but the slight margin of votes made him lose the position.

After governing the people in the respective party, in 2014, Gurrappa commenced his political career by joining the Telugu Desam Party (TDP) and continued rendering services to the people as an Active Member of TDP.

Gurrappa was a sincere TDP worker right from his joining and propagating its principles from the beginning. He has been deeply attracted by the policies and ideals of the party and the vision of our great leader former Chief Minister of Andhra Pradesh and was immensely inspired by the unique schemes introduced by the Nara Chandra Babu Naidu.

He upholds the trust that the people have placed in him and maintains his service, he was selected as the Water Irrigation President at Chabolu Village in Andhra Pradesh by concentrating on the welfare of the people at the moment and dealing with the activities till 2019.

In the year 2019, he debuted the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP) founded by Y. S. Jaganmohan Reddy current Chief Minister of the State of Andhra Pradesh.

Since the day he stepped into it, Gurrappa has worked above and beyond his means as a Party Activist for the development of the party and the betterment of society by carrying out his duties properly and adhering to the party’s rules and regulations.

In 2024, Gurrappa joined the Telugu Desam Party (TDP) and continued rendering services to the people as an Active Member of TDP.

Social & Welfare Activities-

  • Gurrappa provided financial and humanitarian assistance to the victims of fires in the villages, who had been assaulted by the fires themselves.
  • He fulfills his obligations while also looking after the welfare of the people living in the village and zone by resolving concerns relating to water, sanitation, and any other minor problems.
  • He served the elderly and needy people in the community by supplying them with the necessities of life and assisting them through times of financial hardship.
  • Many service activities, such as blankets for beggars, Slippers for the Migrants, and meals for orphaned children, were distributed.
  • He fights for the people’s concerns and the welfare of the people, and many of the colony’s development plans have been a resounding success as a result of his efforts.

Blood Donation Camp-

Gurrappa conducted a Blood Donation Camp in the region of Chabolu and donated blood to the extreme people.
This was started by the Youth Members, with the thought that no INDIAN should die because of lack of blood implemented into reality started a group with countable members and started donating all the blood- Normal groups, Negative Groups, and Rare Groups across INDIA with the help of donors.

Services Rendered During Pandemic COVID-19-

  • Gurrappa sneaked away to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • He helped the poor by distributing items such as masks, hand sanitizers, and food, as well as monetary assistance.
  • An awareness demonstration was performed to raise awareness about social distancing and the need to take precautionary steps in an attempt to eliminate the coronavirus epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The COVID Immunization Drive was organized in response to Prime Minister Modi’s pleatoo increase awareness among the general population about the need to acquire a free coronavirus vaccination.
  • During the pandemic, a door-to-door survey was organized and raise awareness about the virus covid and provide precautions to be followed.
HNO: 2/172, Street: BC Colony, Village: Chabolu, Mandal & Assembly: Nandyal, District: Kurnool, State: Andhra Pradesh, Zip Code: 518502
Email: [email protected] 

Mobile: 9866518103

Bio Data of Mandla Gurappa 

Mandla Gurrappa | Ex.Water Irrigation President | Kurnool | TDP | the Leaders Page
Name                                    :  Mandla Gurrappa

Father                                    : Mr. Mandla Gurrappa

Mother                                   : Mrs. Mandla Venkata Subbamma

Qualification                        : Undergraduation from Rao’s Junior College, Nandyal , Andhra Pradesh.

Marital Status                     : Married

Present Designation           : Ex. Water Irrigation President

Religion & Nationality       : Hindu- Indian

Permanent Address           : HNo: 2/172, Street: BC Colony, Village: Chabolu, Mandal & Assembly:

Nandyal, District: Kurnool, State: Andhra Pradesh, Zip Code: 518502

 

You Are A Leader-If Your Actions Encourage Others To Dream Bigger, Perform Better, And Improve Most.

Mandla Gurrappa

- Ex. Water Irrigation President

Valmiki Community

“Mandla Gurrappa Rendering Services to the People” on behalf of Valmiki Sangham”

Taking Initiatives to help the people for  Education, Employment, Health and Other requirements in the region as it was Very backward and doesn’t have many facilities.

Conducting Medical Health Camps for the Poor and Needy in Draught and Remote areas of the Constituency and around Anantapur District.

To cooperate with the government in all its activities to eradicate the Medical, Health, Family Welfare, and Educational Problems of Valmiki Sangham.

Mandla Gurappa with his Valmiki Members celebrates the Valmiki Jayanthi and distributes food Packets in the Remote Ares. 

“కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం….. ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్”

Mandla Gurrappa

- Ex. Water Irrigation President

Recent Activities

వినతి పత్రం

kcc కెనాల్ జిల్లెల్లకుల దగ్గరికి ప్రముఖ సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసి రెడ్డి మరియు భూమ విఖ్యాతిరెడ్డి మరియు తెలుగుదేశం నాయకులు, కెనాల్ పర్యవేక్షణ నీటి విడుదల కొరకు జిల్లెల్ల నుండి నంద్యాల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు చెందినటువంటి ప్రభుత్వ అధికారులైనటువంటి డిఈ గారిని కలవడం జరిగింది. రైతులు పొలంలో నార్లు వేసుకుంటున్నారు విత్తనాలు వేసుకున్నారు నీటి సమస్యలతో సతమతమవుతున్నారు నీటిని రైతులకు అందించాలని భూమా విక్యత రెడ్డి మరియు తులసి రెడ్డి గారు డిఈ గారిని కోరడం జరిగింది డిఈ గారు ప్రభుత్వము అనుమతులతోనే విడుదల చేయాలి అని అంటున్నారు ప్రభుత్వము విడుదల చేయకుండా జాప్యo చేయడానికి కారణమేందని తులసి రెడ్డి గారు ప్రశ్నించగా స్టోరేజీ కెపాసిటీ బట్టి మేము విడుదల చేస్తాము అని అంటున్నారు స్టోరేజ్ సబ్సిడీగా సంపూర్ణంగా నీరు ఉంది అయిన మీరు రాజకీయంగా విడుదల చేయడం లేదు ఎవరికి ప్రశ్నించాలా ఏమిటి రైతులు అన్యాయం జరుగుతుందని ఆయన వాదించడం జరిగింది. దీనికి ఇరిగేషన్ అధికారులు స్పందించకపోవడం రైతుల పొలాలు ఎండిపోవడము దీన్ని చూస్తా ఉంటే వైయస్సార్ పార్టీ రైతుల పట్ల తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

స్వాగతం పలికిన సందర్భంలో

రెండు జిల్లాల తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి ఓర్వకల్లు ఏర్పోర్ట్ నందు స్వాగతం పలకడం జరిగింది.

పార్టీలో చేరిక

12/7/2023 వ తేదీన శ్రీ గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్న ప్రముఖ సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసి రెడ్డి గారి అభిమానులకు స్నేహితులకు శ్రేయోభిలాషులకు బంధుమిత్రులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు నందమూరి అభిమానులకు అందరికీ పేరుపేరునా ఆహ్వానం పలుకుతూ పార్టీలో చేరికను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము రండి రండి కదలిరండి తెలుగుదేశం పిలుస్తుంది జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు ఇట్లు మీ మండ్ల గురప్ప కాంట్రాక్టర్ మాజీ నీటి సంఘం ప్రెసిడెంట్ చాబోలు

వివాహ వేడుక

నంద్యాల పట్టణంలోని ములమటం శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన బారెడ్డి వెంకట భూపాల్ రెడ్డి గారి కుమారుడు వివాహానికి హాజరైన ప్రముఖ సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి మండ్ల గురప్ప గారు, కాంట్రాక్టర్ చాంద్ భాషా కాంట్రాక్టర్ వ్యాపారవేత్త సంతోష్ రెడ్డి నందవరం శ్రీనివాసులు రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు టి టి ఆర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొనీ ఆశీర్వదించడం జరిగింది.

విందు రెస్టారెంట్ ప్రారంభోత్సవం

జస్వంత్ రెడ్డి మరియు సుగున్ ఆహ్వాన మేరకు నంద్యాల పద్మావతి నగర్ గ్రాండ్ ఓపెనింగ్ ఊరి విందు రెస్టారెంట్ విచ్చేసిన శ్రీ ప్రముఖ సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసి రెడ్డి గారు మండ్ల గురప్ప గారు, కాంట్రాక్టర్ చాంద్ భాషా కాంట్రాక్టర్ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నందవరం శ్రీనివాసులు మరియు టి టి ఆర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొనడం జరిగింది.

వివాహ వేడుక

26-01-2023 ఫంక్షన్ హాల్ లో బోయ రామకృష్ణ కుమారుడు వివాహానికి హాజరైన ప్రముఖ సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసి రెడ్డి. పటాన్ జాకీర్. ప్రజా సంఘాల నాయకులు మండ్లగుర్రప్పకాంట్రాక్టర్.

క్యాలెండర్ ఆవిష్కరణ

శుభాకాంక్షలు

జనవరి 2023 శుభ సందర్భంగా నంద్యాల జిల్లా నంద్యాల దేవ నగర్ కు చెందిన వాల్మీకి సంఘం నాయకులు శుభాకాంక్షలు తెలపడం జరిగింది.మండ్లగుర్రప్ప గారు వాల్మీకిసంఘంనంద్యాల

శుభాకాంక్షలు

మల్లికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ న్యాయవాది తాతరెడ్డి గారు, తులసి రెడ్డి గారు, మండ్ల గుర్రప్ప గారు, కాంట్రాక్టర్ గౌరీ గారు, తదితరులు పాల్గొనడం జరిగింది.

పుట్టినరోజు శుభాకాంక్షలు

మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఇంట్లో ఆయన జన్మదినం సందర్బంగా కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. కార్యక్రమంలో మండ్ల గురప్ప కాంట్రాక్టర్, మాజీ కౌన్సిలర్ కృపాకర్, కాంట్రాక్టర్ చాంద్బాషా జనార్దన్  రెడ్డి  షరతు  జార్జి మరికొందరు పాల్గొనడం జరిగింది

పుట్టినరోజు శుభాకాంక్షలు

మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఇంట్లో కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది.మండ్ల గురప్ప కాంట్రాక్టర్ మాజీ కౌన్సిలర్ కృపాకర్. కాంట్రాక్టర్ చాంద్ బాష గారు, జనార్దన్ రెడ్డి గారు, షరతు గారు, జార్జి గారు, మరికొందరు పాల్గొనడం జరిగింది.

పుట్టినరోజు ఫంక్షన్

చాబోలు గ్రామానికి చెందిన ఎంపీటీసీ దావీదు గారి మనవడు పుట్టినరోజు ఫంక్షన్ లో మండ్ల గుర్రప్ప  గారు  పాల్గొనడం జరిగింది.

వివాహం

మాజీ మంత్రివర్యులు కాల్వ శ్రీనివాసులు గారు తన కూతురి వివాహానికి పెళ్లి పత్రికలకు పంచడానికి నంద్యాలకు విచ్చేసిన సందర్భంగ సూరజ్ గ్రాండ్ హోటల్ లో కలిసిన ప్రముఖ కాంట్రాక్టర్ మండ్ల గుర్రప్ప గారు. .

వివాహం

చాబోలు గ్రామంలో అవుకు గజ్జన్న గారి అల్లుడు వివాహానికి హాజరు అయిన గుర్రప్ప గారు..

సత్కారం

చాబోలు గ్రామంలో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో ఉచిత వైద్య సేవలు అందించడానికి వచ్చిన ప్రముఖ వైద్య నిపుణులు, మెదడు ,వెన్నముక నరముల , శస్త్రచికిత్స, నిపుణులు డాక్టర్ బండి భరత్ కుమార్ రెడ్డి గారి చేత వైద్య సేవలు గ్రామ ప్రజలకు అందించారు.ఈ కార్యక్రమాన్ని ప్రముఖ కాంట్రాక్టర్, వాల్మీకి నాయకులు మండ్ల గుర్రప్ప గారి నేతృత్వంలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు సమక్షంలో ఉచిత వైద్య సేవల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించారు. జనతా సేవా సమితి అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి దగ్గరుండి వైద్య శిబిరము కార్యక్రమాలను నిర్వహించారు, ఈ సందర్భంగా మండ్ల గుర్రప్ప గారు న్యాయవాది డా|| జి.బాలస్వామి గారిని ఘనంగా శాలువాలతో సత్కరించడం జరిగింది.

ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం

నంద్యాల లోని సంఘమిత్ర సమావేశ మందిరంలో వాయిస్ వారి ఆధ్వర్యంలో వాల్మీకి విద్యార్థుల ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో వాయిస్ సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ మురళీకృష్ణ గారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశమునకు ముఖ్య అతిథులుగా శ్రీనివాస రావు ఏ సి టి ఓ గారు వాయిస్ సంస్థ ప్రధాన సలహాదారులు మరియు దాతలు అయిన వీపనగండ్ల బంగారయ్య గారు, మరియు శ్రీనివాసులు గారు, విజయ రామచంద్రం గారు బాల అంకన్న గారు మరియు వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయ పులికొండ న్నగారు, డాక్టర్ ఉదయశంకర్ గారు, వి ఆర్ పి ఎస్ నంద్యాల పార్లమెంట్ గౌరవాధ్యక్షులు చాబోలు గురప్ప గారు విశిష్ట అతిధులుగా,వక్తలుగా పాల్గొన్నారు.
నంద్యాల పరిసర ప్రాంతాలలోని ప్రభుత్వ విద్యాసంస్థలలో 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలలో మంచిమార్కులు సాధించిన బీద వాల్మీకి విద్యార్థులు 42 మందికి ఒక్కొక్కరికి 1500 రూపాయల నగదు మరియు 500 రూపాయల విలువగల స్టడీ మెటీరియల్ దాతల సహకారంతో అందివ్వటం జరిగిందని తెలియజేయడం జరిగింది.

కలిసిన సందర్బంగా

సూరజ్ గ్రాండ్ హోటల్ లో మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు గౌరవ శ్రీ డొక్కా మాణిక్య వరప్రసాదరావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

భూమి పూజ

తండాలో సిమెంట్ రోడ్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాండ్ల గురప్ప గారు..

అభినందనలు

నంద్యాల జిల్లా కేసీ కెనాల్ DAO గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరిస్తున్న జి. పవన్ కుమార్ రెడ్డి గారి కి విజయవాడలోని సెక్రటేరియట్ లో ప్రమోషన్ రావడం జరిగింది. గురప్ప గారు అభినందన సభకు హాజరు అయ్యి వారిని అభినందించడం జరిగింది..

వివాహం

బనగానపల్లె మండలం చెరువు పల్లె గ్రామంలో రత్నం అనే అబ్బాయి వివాహానికి హాజరు అయ్యి వధూవరులను మండ్ల గురప్ప గారు ఆశీర్వదించడం జరిగింది.

శుభాకాంక్షలు

విజయవాడలో శ్రీ గుమ్మనూరు జయరాము గారి ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

ఆహ్వానం

నంద్యాల ను జిల్లాగా చేసిన శుభసందర్బంగా ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటి సారి నంద్యాల జిల్లాకు విచ్చేయనున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం పలుకుతున్న మండ్ల గురప్ప గారు మరియు తదితరులు..

 

వేడుకలు

నంద్యాల జిల్లా అయిన శుభ సందర్భంగా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గురప్ప గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది..

సన్మానం

కర్నూలు జిల్లా గ్రంధాలయ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ గారిని నంద్యాల పద్మావతి నగర గ్రంథాలయంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేయడం జరిగింది.

శుభాకాంక్షలు

నంద్యాల విజయపాల డైరీ డైరెక్టర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన పీ.పీ మధుసూదన్ రెడ్డి. గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన గురప్ప గారు..

పుట్టినరోజు శుభాకాంక్షలు

గురప్ప గారి రాజకీయ గురువు పెద్దాయన మాజీ మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

పుట్టినరోజు శుభాకాంక్షలు

చాబోలు గ్రామానికి చెందిన సురేంద్ర గారి కూతురు బర్త్డే ఫంక్షన్ లో గురప్ప గారు పాల్గొనడం జరిగింది
నంద్యాలలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పరిశీలించేందుకు వచ్చిన కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్న గారిని కలవడం జరిగింది
మీ వాల్మీకి
గురప్ప వైఎస్ఆర్ సిపి

శుభాకాంక్షలు

 సీనియర్ నాయకుడిని ఎస్ ఏం డి నౌమాన్ గారినీ కలిసి శుభాకాంక్షలు తెలిపిన గురప్ప గారు..

అభినందనలు

కర్నూలు జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ గా ఛార్జ్ తీసుకున్న మద్దూరు సుభాష్ చంద్ర బోస్ గారికి అభినందనలు తెలియజేసిన వాల్మీకి గురప్ప గారు..

సన్మానం

నంద్యాలకు చెందిన వాల్మీకి ఉద్యమనేత బోయ పులికొండన్న వి.ఆర్పీ .ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా నియమింపబడి నంద్యాలకు చేరుకున్న పులికొండన్న ను ఘనంగా సన్మానించిన నంద్యాల వాల్మీకి నేతలు మరియు గురప్ప గారు..

జన్మదిన శుభాకాంక్షలు

వాల్మీకి సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు అంబికా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భం..

వాల్మీకి జన జాగృతి సభ

అనంతపురం జిల్లాలో అఖిల భారత వాల్మీకి జన జాగృతి సభకు వాల్మీకి పీఠాధిపతిలు నాయకులను కలవడం జరిగింది .

జాగృతిలో సభ

అనంతపురం జిల్లాలో అఖిల భారత వాల్మీకి జన జాగృతిలో సభకు పంజాబ్ వాల్మీకి మాజీ ఎమ్మెల్యే INDRE ఇక్బాల్ సింగు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

కలిసిన సందర్భం

అనంతపురం జిల్లాలో అఖిల భారత వాల్మీకి జన జాగృతి సభకు మధ్యప్రదేశ్ వాల్మీకి పీఠాధిపతి శ్రీ బాలయోగి ఉమేష్ నాద్జీ మహారాజన్ గారిని కలవడం జరిగింది.

మాట్లాడిన సందర్భం

అనంతపురం జిల్లాలో అఖిల భారత వాల్మీకి జనజాగృతి సమ్మేళనా సభకు విచ్చేసిన కర్ణాటక వాల్మీకి మాజీ మంత్రి సతీష్ లక్ష్మణరావు జార్కిహోళి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

కలిసిన సందర్భం

అనంతపురం జిల్లాలో అఖిలభారత వాల్మీకి జనజాగృతి సమ్మేళన సభకు ఢిల్లీ వాల్మీకి ఎమ్మెల్యే కుల్దీప్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Political Party Activities

గోస్పాడు చెందిన ప్రముఖ కాంటాక్ట్ రాజారెడ్డి కుమారుడు వివాహానికి ప్రముఖ సీనియర్ న్యాయవాది తాతి రెడ్డితులసిరెడ్డి కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి కాంట్రాక్టర్ చాంద్బాషా మండ్లగురప్ప కాంట్రాక్టర్ హాజరు కావడం జరిగింది

కలిసిన సందర్భంగా

ఏపీ ఎస్పీడీసీఎల్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా నియమించబడిన టువంటి డాక్టర్ శశికళ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించడం జరిగింది.

పుట్టినరోజు సందర్బంగా

చబోలు గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్బంగా కేక్ కట్ చేయడం జరిగింది.

శుభాకాంక్షలు

చాబోలు గ్రామంలో నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

వసతి

వాల్మీకి జయంతి సందర్బంగా ఆయలూరు మెట్ట వద్ద ప్రజలకు వాల్మీకులు భోజనాల వసతి కల్పించడం జరిగింది.

ఆహ్వానం

వాల్మీకి జయంతి సందర్బంగా చాపిరేవుల గ్రామంలో వాల్మీకి కుటుంబసభ్యుల ఆహ్వానం మేరకు వాల్మీకి ఉత్సవంలో పాల్గొనడం జరిగింది.

భూమి పూజ

వాల్మీకి జయంతి సందర్బంగా మోత్కూరులో వాల్మీకి దేవాలయం భూమి పూజలో పాల్గొనడం జరిగింది .

పండ్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ

భాను రూరల్ అండ్ అర్బన్ రీసెర్చ్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఆర్గనైజర్ రవికాంత్ అధ్యక్షతన తాతిరెడ్డి తులసి రెడ్డి చ బోలు గుర్రప్ప నంద్యాల ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గర పేద ప్రజలకు ఆహార పొట్లాలు మరియు పండ్లు, వాటర్ బాటిళ్లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.

ప్రమాణ స్వీకారం

మహానంది మండలపరిషత్ అధ్యక్షురాలు ప్రమాణ స్వీకారానికి బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కుమార్తె బుడ్డారేడి శ్రీ యశస్విని గారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

శుభాకాంక్షలు

కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ గా నియమితులైన మలికిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది .

విగ్రహ ప్రతిష్ట

నంద్యాలల్ లోని బొగ్గు లైన్లో వాల్మీకి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన వాల్మీకులు మరియు గురప్ప గారు..

పార్టీ కేంద్ర కార్యాలయం

విజయవాడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర స్థాయి వాల్మీకి బోయల సమావేశంలో పాల్గొని వాల్మీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కార్పొషన్ చైర్మన్ డాక్టర్ మధుసూదన్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

శుభాకాంక్షలు

హైదరాబాద్ లొ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

Mandla Gurrappa With Prominent Leaders

Mandla Gurrappa | Ex.Water Irrigation President | Kurnool | TDP | the Leaders Page

కర్నూలు నగర మేయర్ బివై రామయ్య గారిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

Mandla Gurrappa | Ex.Water Irrigation President | Kurnool | TDP | the Leaders Page

బి చిన్నపరెడ్డి గారినీ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Mandla Gurrappa | Ex.Water Irrigation President | Kurnool | TDP | the Leaders Page

వై ఎస్ ఆర్ సి పి నంద్యాల పార్లమెంట్ యువజన అధ్యక్షుడు పి పీ మధుసూదన్ రెడ్డి గారిని కలిసిన సందర్భం..

Mandla Gurrappa | Ex.Water Irrigation President | Kurnool | TDP | the Leaders Page

సీనియర్ న్యాయవాది తులసి రెడ్డి  గారినీ కలిసి నూతన కొత్త శుభాకాంక్షలు తెలపడం జరిగింది

Social Activities

Pamphlets &News Paper Clippings

Pamphlets

Videos

}
02-06-1977

Born in Chabolu

Nandyal, Andhra Pradesh

}
1994

Studied Schooling

From ZP High School, Chabolu

}
1995

Attained Undergraduate

From Rao’s  Junior College, Nandyal

}
2004

Joined in the INC

}
2004

Party Activist

From INC

}
2014

Joined in the TDP

}
2014

Active Member

From TDP

}
2014-2019

Water Irrigation President

Kurnool, Andhra Pradesh

}
2019

Joined in the YSRCP

}
Since - 2019

Party Activist

From YSRCP

}
2024

Joined in TDP

}
Since -2024

Party Leader

from TDP