Mandala Ramesh | MPTC | INC | Sultanabad | Peddapalli | the Leaders Page

Mandala Ramesh

MPTC, Narayanapur, Sultanabad, Peddapalli, Telangana, INC

 

Mandala Ramesh is an Indian Politician and current MPTC (Mandal Parishad Territorial Constituency) from Sultanabad of Peddapalli district, Telangana.

CHILDHOOD AND EDUCATION-

On the 10th of June, 1989, Ramesh was born to the couple Mr Mandala Mallaiah & Mrs Mandala Rajeshwari and raised in Narayanapur Village of Peddapalli District in the Indian State of Telangana.

In 2004, Ramesh obtained his Secondary Board of Education from Raja Rajeshwari High School, placed at Godavarikhani, in Ramagundam and in 2007, he completed his Intermediate course from Gandhi Junior College in Godavarikhani, Ramagundam.

Later in the year 2010, he attained graduation with a degree from Gowtham Sai Degree College in Godavarikhani and in 2015 acquired a master’s degree (MBA) from Kingston P.G College at Ghatkesar, Rangareddy.

Ramesh extended his education by acquiring his LLB from Adarsha Law College at Warangal in Telangana and accomplished it in 2016.

CAREER IN ABVP-

In 2005, Ramesh entered politics with a passion for serving the people by joining the Akhil Bharatiya Vidyarthi Parishad(ABVP) as an Active Member to promote the right perspective on the need for holistic and sustainable development in students.

Upon Joining, he was designated as the ABVP Town Secretary from Godavarikhani to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

Because of his commitment, enthusiasm, and selflessness on behalf of the people of the Mandal and the requirements of the people in the district, Ramesh was given the position of District President of Industrial Yuvajana Vidyarthi Vibagam by doing his part to mitigate the difficulties experienced by people.

As a District President of BC Student Organization in 2014, he demonstrated his commitment to the Students by continuously working for their well-being and college development and striving hard for their benefit till 2017.

Within a period, Ramesh was designated as the Environment Bar Association Member from Godavarikhani in 2017 and has served with gratitude and perpetually worked hard for society’s well-being.

EARLY YEARS IN INC-

Ramesh was influenced by many political leaders, among them are Late Sri. Rajiv Gandhi and Late Sri YS. Rajasekhara Reddy is prominent. Among the politicians, Ramesh is an ardent follower of the late Chief Minister of AP Sri YS. Rajasekhara Reddy.

In 2019, Ramesh commenced his Political career by joining the Indian National Congress Party (INC), which is ruling under the leadership of Sonia Gandhi.

He exposed his leadership skills by serving as the INC Party Activist and working all the time for the welfare of humankind comprehensively. As being a part of INC, Ramesh expressed keen interest and performed every activity for the recognition of the respective party.

As he upholds the trust that the people have placed in him and maintains his service, Ramesh was elected by the people as an MPTC of Sultanabad in 2019, and he served by concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage Party to advance.

In 2019, he ran as a contender for the Village Regional Constituency Member in his ancestral village, Narayanapur, with the desire to serve the people. He won a resounding victory with the endorsement of the young villagers…

Activities Performed by Mandala Ramesh –

  • As part of the encouragement to the students, He conducted District and State level Tournaments for the sport Cricket and motivated the sports players.
  • He mainly focused on issues related to students like Fee reimbursement and worked hard to ensure that scholarships were granted to students immediately.
  • Ramesh presented stationery to the school children and gave them books, Uniforms, which he encouraged them to read consistently and enthusiastically.
  • As a combination of every service activity that benefits the poor and needy, He created an excellent platform for many orphans to begin their lives for their bright future by joining them in Schools.
  • He expanded his efforts by supporting poor individuals and orphans who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.
  • By notifying the issues in the village, he solved many issues and gave Pensions like -Widow Pension,old-age pensions, Handicapped Pension, and also dispensed White Ration Cards for in the village.
  • Ramesh aided the village’s elderly and needy residents by supplying them with the necessities for existence and by assisting them through financial troubles.
  • He fights for the people’s concerns, welfare, and rights. Many of the colony’s development initiatives were a huge success.

Services Rendered During The Pandemic Covid:

  • He provided financial and humanitarian support to those impacted by the lockdown during Corona’s first and second waves. During the crisis, and responded with compassion, aiding people in distress and offering further assistance to those harmed by the locking down.
  • He reacted generously throughout the crisis, assisting people in need and providing particular assistance to the teachers affected by the lockdown. Ramesh distributed face masks, hand sanitisers, meals to the less fortunate, and financial support for them.
  • Ramesh sneaked away to assist people affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • An awareness demonstration was performed to raise awareness about social distance and the need to take precautionary steps to eliminate the Corona Epidemic.

HNO: 2-71/A, Land Mark: Gram Panchayat, Village: Narayanapur, Mandal: Sultanabad, District: Peddapalli, Constituency: Peddapalli, State: Telangana, Pincode: 505185

Email: [email protected] 

Mobile: 8977130764, 9866151847

Mandala Ramesh | MPTC | INC | Sultanabad | Peddapalli | the Leaders Page

 BIOGRAPHY OF MR.  MANDALA RAMESH

Full Name Mandala Ramesh
Date of Birth 10-06-1989
Birth Place Narayanapur
Qualification

1.LLB

Nationality Indian
Father Name Mr. Mandala Mallaiah
Mother Name Mrs. Mandala Rajeshwari
Designations

MPTC

Permanent/ Residential Address Narayanapur, Sultanabad, Peddapalli, Telangana.
Mobile Number 8977130764, 9866151847.

 

VIEWS ON MANDALA RAMESH-

As an intermediate-level student leader, he has advocated for the resolution of student issues and against the financial exploitation of private educational institutions. He played a crucial part in the Telangana agitation while the movement was at its height. Being well-educated and a lawyer, he has been involved in numerous social projects since his youth, performing service in his own unique way, for which he is admired by all.

Recent Activities

బట్టల పంపిణి

మేడారం గ్రామంలో ఇవాంజికల్ చర్చ్ నందు సెమీక్రిస్మస్ వేడుకల్లో అతిధి గా పాల్గొన్న&వారికీ చీరల పంపిణి లో పాల్గొన్న ఎంపీటీసీ రాజేష్ మండల.

బట్టల పంపిణి

మేడారం గ్రామంలో యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ నందు సెమీక్రిస్మస్ వేడుకల్లో అతిధి గా పాల్గొన్న&వారికీ బట్టల పంపిణి కార్యక్రమం లో పాల్గొన్న ఎంపీటీసీ రాజేష్ మండల.

జయంతి సందర్భంగా

మేడారం గ్రామంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించిన ఎంపిటిసి మండల రాజేష్ గారు అనంతరం ర్యాలీ నిర్వహించారు. మేడారం గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా ఎస్సీ కాలనీలో సభ ఏర్పాటు చేశారు. దళితులు వారి హక్కులు,వారికీ ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలు, 100 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ గురించి వారు వివరించారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ సుంకరబోయిన స్వాతి, ఎంపీటీసీ మండల రాజేష్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, SC సంక్షేమ వసతి గృహాధికారి భాస్కర్, వార్డ్ నంబర్ రమేష్ పాల్గొన్నారు.

జన్మదిన శుభాకాంక్షలు

లింగపూర్ గ్రామ యువకిశోరం, ప్రజా సేవకుడు కాబోయే సర్పంచ్ నిమ్మరాజుల రవిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మండల రమేష్ గారు.

దీక్ష

VRAల ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత నాలుగు రోజులుగా సుల్తానాబాద్ ఎమ్మార్వో కార్యాలయం వద్దVRAలు చేస్తున్న దీక్షకు ప్రతిపక్ష పార్టీల ఎంపిటీసీలందరము సంఘీభావం తెలపడం జరిగింది…

మెడికల్ క్యాంప్

నారాయణపూర్ లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది…

ఆర్థిక సహాయము

వర్ష బీభత్సానికి కూలిపోయిన ఇళ్ల కుటుంబాలను పరామర్శించి టార్పాలిన్ కవర్ మరియు ఆర్థిక సహాయము అంద చేసారు. వర్షాలు తగ్గిన తర్వాత ఇంటి నిర్మాణం కోసం కృషి చేస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది.

 

ఆహారం అందజేత

గత కొద్ది రోజులుగా భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో గోదావరి పరివాహక గ్రామాలైన పాములపెట్ ఆబాది రామగుండం గ్రామాలు నీట మునిగే అవకాశం ఉన్నందున అక్కడి ప్రజలు క్షేమంగా ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారికీ ఆహారం అందజేయడం జరిగింది.

సమావేశం

గ్రామంలో మహిళా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది..

ధాన్యం కొనుగోలు

నిధి సేకరణ కార్యక్రమం

అయోధ్య రామ్ మందిర్ నిర్మాణం కోసం, నిధి సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

గాంధీ జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి సేవలను కొనియాడారు..

పోలియో చుక్కలు

భవిష్యత్తులో సంభవించే వ్యాధిని నివారించడానికి 5 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలను పోలియో చుక్కలను ఇవ్వడం జరిగింది.

చెక్కు అందజేత

ఆర్ధిక సహాయం

బారి వర్షాల కారణంగా ఇల్లు కూలిపోయిన వారికీ నిత్యవసర వస్తువులు అందజేసి ఆర్ధిక సహాయం చేయడం జరిగింది.

ఓటు

ఎన్నికల సమయంలో సరైన నాయకుడికి ఓటు వేసి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని భారతీయ పౌరుడిగా బాధ్యతను నిర్వర్తించిన మండల రమేష్ గారు.

పోషక ఆహార కిట్ పంపిణీ

గర్భిణీ శ్రీలకు అంగన్వాడీలో పోషక ఆహార కిట్ ను మండల అందజేయడం జరిగింది.

సన్మానం

చేతి గుర్తుకే ఓటు వేయాలని మండల రమేష్ గారు ప్రముఖ నాయకుడికి సన్మానం చేయడం జరిగింది.

పూల మొక్కలు పంపిణీ

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయి అని హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ప్రతి ఒక్కరికి ఒక్కో పూల మొక్కను అందచేయ్యడం జరిగింది.

వివరణ

గ్రామంలో పలు సమస్యల గురించి వివరిస్తున్న గ్రామ ప్రజలు మరియు మండల రమేష్ గారు.

వైద్యం

ఆనారోగ్యంతో బాధపడుతున్న మేక పిల్లకు వైద్యం చేసిన యంఏపీటీసీ మండల రమేష్ గారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్ర కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

పరామర్శించిన సందర్భంగా

అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారిని పరామర్శించిన ఎంపీటీసీ మండల రమేష్ గారు..

సర్వే

 సర్వే లో భాగంగా

రక్తదానం

అన్ని దానాల కన్నా రక్త దానం గొప్పదనే నానుడిని అనుసరించి రక్తదానం చేసిన మండల రమేష్ గారు.

సంస్కృత సాహిత్యంలో పేరెన్నికగల కవి వాల్మీకి మరిశి గారి చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరించడం జరిగింది.

గ్రామాభివృద్ధి కార్యక్రమం

గ్రామాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా..

అక్షర భ్యాసం

చిన్నారులకు అక్షర భ్యాసం చేయిస్తున్న ఎంపీటీసీ మండల రమేష్ గారు..

పండ్లు, బిస్కెట్ పాకెట్స్ పంపిణీ

గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పండ్లు మరియు బిస్కెట్ పాకెట్స్ పంపిణీ చేయడం.

ఉచిత వైద్య శిబిరం

 నారాయణపూర్ గ్రామ యువత సహకారంతో కరీంనగర్ లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.

ఆర్థిక సహాయం

బ్యాగ్ పంపిణీ

ఇల్లు కాలిపోయి ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న కుటుంబానికి అండగా నిలిచి బియ్యం బ్యాగ్ ని పంపిణీ చేసిన మండల రమేష్ గారు..

పుస్తే మట్టెలు పంపిణీ

ఓ నిరుపేద కుటుంబానికి చెందిన పేదింటి ఆడబిడ్డ పెండ్లికి పెద్దన్నగా నిలిచి పుస్తే మట్టెలు అందించి ఆదర్శంగా నిలిచాడు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి,వివరాల్లోకి వెళితే సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం ముత్యాల దత్తు స్వామి అక్క కూతురు తంగళ్ళపల్లి లావణ్య తండ్రి రవి గారు, జగదీష్ ఇద్దరు – మృతిచెందడంతో వారి కుటుంబం ఇబ్బందుల్లో ఉంది. తండ్రి అన్నయ్య ఇద్దరికీ నారాయణపూర్ గ్రామం తో మంచి సంబంధాలు ఉన్నాయని – ఎంపిటిసి మండల రమేష్ తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆ – కుటుంబానికి లావణ్య పెళ్లి రాజుతో నిశ్చయం కావడంతో ఇట్టి విషయాన్ని నల్ల ఫౌండేషన్ చైర్మన్ నల్ల మనోహర్ రెడ్డి కి తెలపగా పుస్తే, మట్టెలు ఎం పి టి సి మండల రమేష్ గారు,మంగళంపల్లి భానుచందర్ గారి ద్వారా వారికి అందజేశారు.

జన్మదిన సందర్భంగా

సుల్తానాబాద్ ఎంపీటీసీ మండల రమేష్ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి వేడుకలు నిర్వహించడం జరిగింది..

జయంతి

ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం, తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీ జయశంకర్ గారి జయంతి సందర్బంగా ఘనంగా నివాళిలు అర్పించడం జరిగింది.

గ్రామాభివృద్ధి కార్యక్రమం

గ్రామాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గ్రామం అంతట శుభ్రం చేయడం జరిగింది..

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి 130వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

పల్లె ప్రగతి

తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీటీసీ మండల రమేష్ గారు..

అన్నదాన కార్యక్రమం

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

Social & Party Activities

In the News

Pamphlets

}
10-06-1989

Born in Narayanapur

Sultanabad, Peddapalli

}
2004

Studied Schooling

From Raja Rajeshwari High School, Godavarikhani

}
2007

Completed Undergraduation

From Gandhi Junior College, Godavarikhani, Ramagundam

}
2010

Finished Graduation

From Gowtham Sai Degree College, Godavarikhani

}
2015

Attained MBA

From Kingston P.G College, Ghatkesar, Rangareddy.

}
2016

Obtainedd LLB

From Adarsha Law College, warangal, Telangana

}
2005

Joined in the ABVP

}
2005

ABVP Member

}
2005

Town Secretary

From ABVP

}

District President

From Industrial Yuvajana Vidyarthi Vibagam

}
2014-17

District President

From BC Student Organization

}
2017

Member

From Environment Bar Association

}
2019

Joined in the INC

}
2019

Party Activist

From INC

}
Sincce - 2019

MPTC

From INC, Sultanbad