Mandala Rajesh | MPTC | Nereducherla | Suryapet | TRS | the Leaders Page

Mandala Rajesh

Mandal MPTC, Yuvajana Sangala District Vice-President, Nereducherla Mandal, Suryapet District, Huzurnagar, TRS, Telangana

 

Mandala Rajesh is an Indian Politician of TRS and Mandal MPTC and Yuvajana Sangala District Vice-President of Medaram Village, Nereducherla Mandal, Suryapet District, in the Indian state of Telangana.

Early Life And Education:

On the 06th of July 1989, Mandala Rajesh was born to the couple Mr. Mandala Bikshyam and Mrs. Mandala Laxamma and resided in the village of Suryapet District in the Indian State of Telangana.

In the year 2005, Rajesh acquired his Secondary Board of Education from Gurukula APTWR High School located at Avanthipuram and completed his Intermediate course from Nagarjuna Junior College at Miryalaguda in 2007.

He finished his Graduation from Ambedkar University in the year 2015.

A career in Social Life:

He had a strong desire to work in public service since he was a student. While finishing his education, he also participated in several volunteer initiatives.

Rajesh is a believer that everyone should respond to social work that inspires a feeling of patriotism in their hearts, and that everyone should endeavor to influence those around them by underlining their obligation to society.

Mandala Rajesh | MPTC | Nereducherla | Suryapet | TRS | the Leaders Page

He has undertaken part in a range of welfare and development activities, as well as public awareness campaigns, as a Social Activist, for the advancement of society’s citizens.

Under the chairmanship of Rajesh, a young organization named Yuvasena Youth Association was founded in 2006 in Suryapet, Telangana, with the focus on supporting the uplift, development, and advancement of impoverished people, in recognization of his service through the Association, he got the post of Yuvagana Sangala District Vice-President, extended his helping hands to the poor and needy people of Suryapet, who had been disproportionately afflicted by poverty.

Social Activities:

  • Rajesh has performed many social activities in the village such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers.
  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone.
  • Rajesh helped the old and poor people in the village by providing the essentials to them for survival and also assisted them during financial crises.
  • He financially assisted the poor people in the village and also helped them in all possible ways when needed.
  • Rajesh is not limited to his services to the village but also extends to the people of the entire district.
  • Rajesh has set up and implemented many Social activities and served the people who are in need.
  • He expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.
  • He is constantly striving and fighting for the well-being of the people. He will assist those who come to him for help and provide the essential things that they require.

Career in Politics:

In the year 2018, Rajesh joined Telangana Rashtra Samithi(TRS) as he was highly inspired by the party founder Kalvakuntla Chandrashekar Rao’s sense of work during the Telangana Movement.

He exposed his leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind by citing code of conduct and disciplinary issues.

Upon Joining, he was designated as the Mandal MPTC of Nereducherla from TRS in 2021 to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

He upholds the trust that the people have placed in him and maintains his service, concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage Party to advance.

Party Activities:

  • If anyone in the village encounters any problem, Rajesh will be at the forefront of the problem and he is not limited to his services to the village but also extends to the people of the entire district.
  • Rajesh set up and engaged in every Mandal level, and Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • He was extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention and support them in receiving benefits and maintaining strong and cordial relationships with individuals from all walks of humanity and leadership.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes. He was attracted to the party’s ideologies and works for the party.

Pandemic Services:

  • Rajesh came forward to help the needy who have been affected by lockdown and distributed vegetables and fruits to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • Rajesh came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to the people who are affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • To spread awareness about social distancing and follow precautionary measures to prevent the Epidemic of Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for safety of the village.

 

H.No: 2-83, Landmark: Medaram Post, Village: Medaram, Mandal: Nereducherla, District: Suryapet, Constituency: Huzurnagar, State: Telangana, Zipcode: 508201 .

Email: [email protected]

Mobile: 9948311899, 6304058626.

 Bio-Data of Mr.Mandala Rajesh

Mandala Rajesh | MPTC | Nereducherla | Suryapet | TRS | the Leaders Page

Name: Mandala Rajesh

DOB: 06-07-1989

Father: Mr. Mandala Bikshyam

Mother: Mrs. Mandala Laxamma

Present Designation: Mandal MPTC, Yuvajana Sangala District Vice-President

Education Qualification: Graduation

Permanent Address: Nereducherla Mandal, Suryapet District, Huzurnagar.

Contact No: 9948311899, 6304058626.

 

 

Social Service is the only final destination in everyone’s life and we just need to find out the way to achieve it…

-Mandala Rajesh

Recent Activities

జయంతి

ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్బంగా మేడారం గ్రామపంచాయతీ లో కొబ్బరికాయ కొట్టి, పూలు మాల వేసి నివాళులు అర్పించారు. 

ఆశీర్వదించిన

మేడారం సోము శివయ్య కుమారుడు గోపి వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపిటిసి మండల రాజేష్.

జెండా ఆవిష్కరణ

పత్తేపురం గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపిటిసి మండల రాజేష్

ప్రారంభోత్సవ కార్యక్రమం

నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో బస్తీ ధవాఖాన ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారికీ రాక కొరకు కళాకారులను డప్పు కొట్టి ఉత్తేజపరుస్తున్న ఎంపిటిసి మండల రాజేష్ గారు.

శ్రద్ధాంజలి

నేరేడుచర్ల మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ చెల్లా శ్రీలత రెడ్డి గారి అత్త గారు కాలం చేశారు. వారి చిత్ర పటానికి పూలు చల్లి శ్రద్ధాంజలి ఘటిస్తూ నా ఎంపీటీసీ మండల రాజేష్ గారు.

పని ప్రారంభం

వికలాంగులకు పని ప్రారంభించిన మండల రాజేష్ గారు

రైతు దినోత్సవ శుభాకాంక్షలు

రాజేష్ గారి నాన్న గారి జీవితం మొత్తం రైతుగా ఉంటూ వారి ముగ్గురిని చదివిపించాడు. వారి నాన్న రైతుగా ఉన్నందుకు సగర్వంగా ఆయనకి ప్రతి ఒక్క రైతులకు& బుల్లి రైతు జున్నుకు కూడా జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీటీసీ మండల రాజేష్ గారు.

 

రైతుబంధు

కొత్తగా పాస్ బుక్ వచ్చిన పట్టాదారులు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోగలరని ఎంపిటిసి మండల రాజేష్ గారు కోరడం జరిగింది.

సైన్స్ పరికరాలు పంపిణి

ఎంపీటీసీ నిధులుల నుండి వచ్చిన సైన్స్ పరికరాలను MLA శానంపూడి సైదిరెడ్డి చేతుల మీద పంపిణి చేసిన వారిని శాలవ తో సన్మానం చేస్తున్న ఎంపీటీసీ మండల రాజేష్ గారు, మరియు సర్పంచ్ స్వాతి మధు గారు.

ఎంపీటీసీ నిధులుల నుండి వచ్చిన సైన్స్ పరికరాలను MLA శానంపూడి సైదిరెడ్డి చేతుల మీద పంపిణి చేసిన వారిని శాలవ తో సన్మానం చేస్తున్న ఎంపీటీసీ మండల రాజేష్ మరియు సర్పంచ్ స్వాతి మధు గారు .

కలసిన సమయంలో

మిస్ ఇండియా ఎర్త్ & ప్రముఖ యెగా సాధకులు & ప్రముఖ భారత నాట్య కళాకారిణి &డి ఆర్ డి ఓ ఉమెన్ సైంటిస్ట్ బహుముఖ ప్రజ్ఞశాలి డాక్టర్ తేజస్విని మనోజ్ఞ గారిని మర్యదపూర్వకముగా కలవడం జరిగింది.

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

బాధితులకు సీఎం సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కులను మేడారం గ్రామంలో వారికి అందజేసిన అధ్యక్షులు అరిబండి సురేష్ బాబు గారు, ఎంపిటిసి మండల రాజేష్ గారు, సర్పంచ్ స్వాతి మధు గారు, అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సాయం

దాచారానికి చెందిన మెరుగు వేణు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ బసవతారకం హాస్పిటల్ హైదరాబాద్ నందు చికిత్స పొందుతున్నాడు.అతనిని పరామర్శించి మరియు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపి, ఆర్థిక సాయం చేసిన ఎంపిటిసి మండల రాజేష్ గారు.

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారు. ఈ కార్యక్రమంలో మండలరాజేష్ ,అరిబండి సురేష్ బాబు.. తదితరులు పాల్గొన్నారు.

జయంతి

మేడారం గ్రామంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించిన ఎంపిటిసి మండల రాజేష్ గారు అనంతరం ర్యాలీ నిర్వహించారు.

పౌరహక్కుల దినోత్సవం

మేడారం గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా ఎస్సీ కాలనీలో సభ ఏర్పాటు చేశారు. దళితులు వారి హక్కులు,వారికీ ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలు, 100 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ గురించి వారు వివరించారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ సుంకరబోయిన స్వాతి గారు, ఎంపీటీసీ మండల రాజేష్ గారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ గారు, SC సంక్షేమ వసతి గృహాధికారి భాస్కర్ గారు, వార్డ్ నంబర్ రమేష్ గారు పాల్గొన్నారు.

అన్నదాన కార్యక్రమం

మేడారంలో అమ్మవారి కీ ప్రత్యేక పూజలు మేడారంలో అమ్మవారి కీ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీటీసీలు మండల రాజేష్ గారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీటీసీలు మండల రాజేష్ గారు

చీరల పంపిణీ

నేరేడుచర్ల మండలం బక్కయ్య గూడెం, పాత్తెపురం, వైకుంఠ పురం గ్రామాలల్లో బతకమ్మ పండగకు తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం అందిస్తున్న బతకమ్మ చీరెను పంపిణి చేసిన ఎంపీటీసీ మండల రాజేష్ గారు..

జయంతి

తెలంగాణ స్వతంత్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని పురస్కరించుకుని మండల పరిషత్ కార్యాలయంలో లో వారి చిత్రానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎంపిటిసి మండల రాజేష్ గారు.

మెగా జాబ్ మేళ

హుజూర్నగర్ గౌరవ ఎమ్మెల్యే శానంపూడి సైది రెడ్డి గారి ఆధ్వర్యంలో TASK-RISE ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువకులను తీసుకువెళ్లిన ఎంపిటిసి మండల రాజేష్ గారు.

జయంతి

భూమి, బుక్తి, విముక్తికై ఉద్యమించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి చిట్యాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి మండల పరిషత్ ఆఫీసులో పూలమాలవేసి నివాళులర్పించిన ఎంపిటిసి మండల రాజేష్ గారు ,తదితరులు పాల్గొన్నారు.

ధైర్యం

అటలల్లో దెబ్బ తగిలి ఆపరేషన్ చేయించుకున్న బాధపడుతున్న బాలుడికి & కుటుంబానికి మనో బలాన్ని, ధైర్యాన్ని చెపుతున్న ఎంపీటీసీ మండల రాజేష్ గారు.

సన్మానం

75 వ స్వాసంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని ఘనంగా ననిర్వహించిన ఎంపీడీఓ శంకరయ్య సార్ గారిని శాలువాతో సన్మానించిన ఎంపీటీసీ మండల రాజేష్ గారు మరియు జెడ్పిటిసి గారు.

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి చెక్కులను పేదింటి ఆడబిడ్డలకు అందజేసిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారు మరియు ఎంపీటీసీ మండల రాజేష్ గారు  

ముగ్గుల పోటీలు

75 సం”స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ముగ్గుల పోటీలు పరిశీలిస్తున్న ఎంపిటిసి మండలరాజేష్ గారు సర్పంచ్ స్వాతి మధు కుమార్ కార్యదర్శి ప్రేమలత గారు తదితరులు పాల్గొన్నారు.

చైతన్య సభ

రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రతి సారి జరిగే పాపన్న స్ఫూర్తితో అమరుల యాదిలో సామాజిక చైతన్య సభ సూర్యాపేట జిల్లా, నేరేడుచర్ల మండలం, మేడారం గ్రామంలో జరపడం జరిగింది.అనంతరం బెల్లంకొండ వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 2 నుండి 18 వరకు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి అమరుల యాదిల పేరుతో జిల్లా వ్యాప్తంగా యాత్రలు నిర్వహిస్తున్నమన్నారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పోరాడిన అమరులు ధర్మబిక్షం, బైరు మల్లయ్య లాంటి నాయకుల గురించి నేటి తరానికి తెలియజేస్తామన్నారు. జ్యోతిబాపూలే,సావిత్రిబాయి పూలే,నారాయణ గురు, పెరియార్ రామస్వామి అంబేద్కర్ లాంటి సామాజిక నాయకులు,సంఘసంస్కర్తల జీవిత విశేషాలను వారు చేసిన సేవలను ఈ తరానికి అందిస్తామన్నారు.ఆర్థిక, సామాజిక సమానత్వం కోసం పోరాడి సాధించడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. సర్వాయి పాపన్న స్ఫూర్తితో దోపిడి,పీడనకు వ్యతిరేకంగా పోరాడి శ్రామిక రాజ్యం స్థాపనకు కృషి చేస్తామన్నారు.

పోషకాహార కిట్లు పంపిణీ

బక్కయ్య గూడం గ్రామపంచాయతీ లో ఉన్నటువంటి అంగన్వాడి స్కూల్ లో ఉండే 11 నుంచి 14 సంవత్సరముల వయస్సు కలిగిన వికలాంగులైన కిషోర బాలికలు అయినా ఇద్దరూ పిల్లలకు ఐ సి డి సి వారి ఆధ్వర్యంలో సహకారం తో 10కేజీ లా గోధుమలు, రెండు కేజీల డ్రై ఫ్రూట్స్, 1/2 కేజీ నెయ్యి ప్రోటీన్ బిస్కెట్స్,కలిగినటువంటి పోషకాహార కిట్టు ను ఎంపీటీసీ మండల రాజేష్ గారు వారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కొరకు అహర్నిశలు కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే గొప్ప కీర్తి వంతులుగా కేసీఆర్ నీ భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకుంటారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ ఇందిరమ్మ గారు, ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ తాండవ కృష్ణ గారు, హెల్త్ డిపార్ట్మెంట్ లింగయ్య గారు,ANM జయమ్మ గారు, ఆశ వర్కర్ జ్యోతి గారు,శనం లక్ష్మయ్య గారు, ఆయా భారతమ్మగారు తదితరులు పాల్గొన్నారు.

స్వతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా

స్వతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ స్వాతి మధు గారు,ఎంపిటిసి మండల రాజేష్ గారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

నేరేడుచర్ల మండల పంచాయితీ రాజ్ A.E. మధు చౌహన్ -అనూష చౌహన్ ల గారాల పట్టీ “వశిక చౌహన్” మొదటి పుట్టినరోజు కు హాజరై పాపా ను ఆశీర్వదించిన ఎంపీటీసీ మండల రాజేష్ గారు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు సోమిరెడ్డి గారు, పెంచికల్ దీన్నే ఎంపీటీసీ లింగయ్య గారు.

చెక్కులు పంపిణి

బక్కయ్య గూడెం లో CMRF చెక్కులు లను పంపిణి చేస్తున్న ఎంపీటీసీ మండల రాజేష్ గారు…

చెక్కులు పంపిణి

పాత్తెపురం లో CMRF చెక్కులు లను పంపిణి చేస్తున్న ఎంపీటీసీ మండల రాజేష్ గారు..

చెక్కులు పంపిణి

వైకుంఠ పురం లో CMRF చెక్కులు లను పంపిణి చేస్తున్న ఎంపీటీసీ మండల రాజేష్ గారు…

చెక్కులు పంపిణి

మేడారం గ్రామం లో CMRF చెక్కులు లను పంపిణి చేస్తున్న ఎంపీటీసీ మండల రాజేష్ గారు…

జిల్లా పరిషత్ నిధుల నుంచి జడ్పీటీసీ రాపోలు నరసయ్య గారి నిధులు నుండి మేడారం ఉన్నత పాఠశాల కు సైన్స్ పరికరాలు అందచేస్తున్న , ఎంపీటీసీ మండల రాజేష్ సర్పంచ్ స్వాతి,పాఠశాల చేర్మెన్ నాగలక్ష్మి గారు, ఉపాధ్యాయ బృందం…

సబ్సిడీ

భూసారం పెరిగే విధంగా గా తెలంగాణ ప్రభుత్వం రైతులకు సబ్సిడీ కింద జీలుగు లను అందచేస్తుంది.జీలుగు లను వేసిన రైతుల పొలం లను పరిశీలిస్తున్న AEO స్నేహలతాగారు, ఎంపీటీసీ మండల రాజేష్ గారు,యారమద గిరి గారు, సాయం సైదులు గారు తదితరులు పాల్గొన్నారు.

అవగాహనా కార్యక్రమం

తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ తాగునీటి వళ్ళ అనేక ఆరోగ్య లాభాలు చేకూరుతాయని ఎంపీటీసీ మండల రాజేష్ గారు పేర్కొన్నారు. నేరేడుచర్ల మండల పరిధిలో మేడారం గ్రామంలో మిషన్ భగీరథ తాగునీటి పై గ్రామస్తులకు మిషన్ భగీరథ AEE వారి ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. మారిన ప్రస్తుతం జీవన పరిస్థితి ల నేపథ్యంలో ప్రతి ఒక్కరికి నాణ్యమైన మంచి నీటిని అందించే ఉదేశ్యం తో తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టిందని ఎంపీటీసీ గారు అన్నారు. సాధారణంగా నీటి శుద్ధి కేంద్రాల నుండి వస్తున్న నీటిని తాగటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వాటిల్లుతాయని అన్నారు.ముఖ్యంగా ఆర్థోపెడిక్ సమస్యలకు ప్రధాన కారణం నీటి శుద్ధి కేంద్రాల నుండి వచ్చే తాగు నీరు తాగటం వల్లే వస్తున్నాయి అని అన్నారు. ఖనిజాలవణలు పుష్కలంగా ఉండే మిషన్ భగీరథ వల్ల అనేక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందే అవకాశం కలుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ మండల రాజేష్ గారు, AEE మహేష్,మిషన్ భగీరథ వాటర్ క్వాలిటి సిబ్బంది,కార్యదర్శి ప్రేమలత,vra శోభ,వార్డ్ నంబర్స్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు..

ప్రారంభోత్సవం

MLA సహకారం తో మేడారం నుండి లాల్ లక్ష్మి పురం వరకుగల మట్టి రోడ్డు (పార్మే షన్ ) ను పనులకు కొబ్బరికాయ కొట్టిన ఎంపీటీసీ మండల రాజేష్ గారు..

సీఎం రిలీప్ ఫండ్ పంపిణి

పాత్తెపురం MLA శానంపూడి సైదిరెడ్డి సహకారం తో సీఎం రిలీప్ పండ్ ద్వారా 60000 రూపాయల చెక్కు ను లబ్ధిదారులు అల్గుబెల్లి చిట్టిబాబు కు అందచేసిన మండల పార్టీ అధ్యక్షులు అరిబండి సురేష్ బాబు, మరియు ఎంపీటీసీ మండల రాజేష్ గారు,మాజీ మండల పార్టీ అధ్యక్షులు సోమిరెడ్డి గారు trs సైనికులు.

MLA శానంపూడి సైదిరెడ్డి సహకారం తో సీఎం రిలీప్ పండ్ ద్వారా 18000 రూపాయల చెక్కు ను లబ్ధిదారులు మండల రజిత కు అందచేసిన మండల పార్టీ అధ్యక్షులు అరిబండి సురేష్ బాబు, మరియు ఎంపీటీసీ మండల రాజేష్ గారు, trs సైనికులు

పరామర్శ

మేడారం లో మీసాల రాములు పక్షవాతం తో కాలు చేయి పడిపోవటం జరిగింది. కావున అరిబండి సురేష్ బాబు తో పాటు అతని పరామర్శించి కొండంత మనో ధైర్యాన్ని ఇస్తూన్న ఎంపీటీసీ మండల రాజేష్ గారు.

కష్టకాలంలో చేయూత

మేడారం లో పర్సనబోయిన వీరబాద్రి పక్షవాతం తో కాలు చేయి పడిపోవటం జరిగింది. కావున అరిబండి సురేష్ బాబు తో పాటు అతని పరామర్శించి కొండంత మనో ధైర్యాన్ని ఇస్తూన్న ఎంపీటీసీ మండల రాజేష్ గారు.

నా మట్టి -నా దేశం కార్యక్రమం

బక్కయ్య గూడెం లో నా మట్టి -నా దేశం కార్యక్రమం లో భాగం లో ర్యాలీ .

 

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని, పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

 

గంగమ్మ జాతర

నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్న గ్రామంలో యాదవుల ఆరాధ్య దైవం గంగమ్మ జాతరలో ఎమ్యెల్యే శానంపూడి సైదిరెడ్డి గారి పాల్గొన్న తో పాటు మేడారం ఎంపీటీసీ మండల రాజేష్ గారు.

జన్మదిన వేడుక

రామాయణ గ్రంథకర్త వాల్మీకి గారి జన్మదినం ఈ సందర్భంగా పత్తేపురం గ్రామపంచాయతీలో వారి చిత్రపటానికి పూలమాలవేసి, కొబ్బరికాయ కొట్టినా ఎంపీటీసీ మండల రాజేష్.

హామీ

 

మేడారం అంగన్వాడీ కేంద్రం లో పరిశీలించి, వారికీ కావాల్సిన మౌళిక సదుపాయాలు కల్పిస్తాను అన్ని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ మండల రాజేష్ గారు పాల్గొనడం జరిగింది.

కలిసిన సందర్భంగా

మేడారం ప్రాథమిక పాఠశాలల్లో MLA శానంపూడి సైదిరెడ్డి గారితో ఎంపీటీసీ మండల రాజేష్ గారు…

హామీ

ఊరి లో ఓ పాపా తల్లీ ప్రమాదవస్తు బావ్వి పడి చనిపియింది. TRS సభ్యత్వము కింద రావాల్సిన 2లక్షలు ఇంకా రాలేదు అని రాజేష్ గారు చెప్పడం జరిగింది.త్వరలోనే వచ్చేలా చర్యలు తీసుకుంటాని హామీ ఇచ్చారు..

పల్లె ప్రగతి

మేడారం గ్రామపంచాయతీ పరిధిలో పల్లె ప్రగతి లో భాగం గా శ్రమదన్ కార్యక్రమం ఎంపీటీసీ మండల రాజేష్ గారు, సర్పంచ్ స్వాతి మధు గారు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో కార్యదర్శి ప్రేమలత గారు , వార్డ్ నంబర్ నాగసైదులు గారు ,vra శోభ కొండయ్య గారు , శేఖర్ గారు తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవం

మేడారం గ్రామం లో సీసీ రోడ్డు ను ప్రారంభించిన ఎంపీటీసీ మండల రాజేష్ గారు….

నట్టల మందు పంపిణి

మేడారం గ్రామం లో పెంచికల్ డిన్న పశు వైద్య అధికారి రవి నాయక్ గారి అధ్యర్యంలో జీవలకు నట్టల మందు ను పంపిణి చేసిన ఎంపీటీసీ మండల రాజేష్ గారు, సర్పంచ్ స్వాతి మధు గారు పంపిణి చేశారు.గిరి, శ్రీను, గోపాల మిత్ర సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.

ఎంగేజ్మెంట్

నేరేడుచర్ల ధరణి ఆఫిరేటర్ పురుషోత్తం ఎంగేజ్మెంట్ లో ఎంపీటీసీ మండల రాజేష్ గారు పాల్గొనడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో

గ్రామంలో సీసీ రోడ్డు కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కత్తిరిస్తున్న మండల రాజేష్ గారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో

నేరేడుచర్ల పట్టణంలో క్రీడా ప్రాంగణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి వర్యులు జగదీష్ రెడ్డి గారు, నాయకులు శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి గారు, ఎంపీటీసీ మండల రాజేష్ గారు మరియు తదితర నాయకలు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో

గ్రామంలో నూతన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కత్తిరిస్తున్న మండల రాజేష్ గారు.

బడిబాట కార్యక్రమంలో

మేడారంలో జిల్లా పరిషత్ హై స్కూల్ వారు నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎంపిటిసి మండల రాజేష్ గారు.

వస్త్రాలంకరణ మహోత్సవం కార్యక్రమం

హుజుర్నగర్ లో యశస్విని -హర్షిత్ ల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని చిరంజీవిల ని ఆశీర్వదించిన ఎంపిటిసి మండల రాజేష్ గారు.

పుట్టినరోజు శుభాకాంక్షలు

మిర్యాలగూడ రిపోర్టర్ నియోజకవర్గ ఇంచార్జి అశోక్ అన్న గారికి  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మండల రాజేష్ గారు

మేడారం గ్రామం లో రేఖా లింగయ్య యాదవ్ -జ్యోతి ల వివాహ మహోత్సవకీ హాజరై నూతన వధూవరులను అశ్విర్వదించిన ఎంపీటీసీ మండల రాజేష్ గారు.

మా బావ బిడ్డా హుజుర్నగర్ లో యశస్విని -హర్షిత్ ల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని చిరంజీవిల ని ఆశీర్వదించిన ఎంపిటిసి మండల రాజేష్ గారు

పాత కోటి లక్ష్మణ్(డేవిడ్ రాజు ) గారి వర్ధంతి

దాచారం గ్రామంలో పాత కోటి లక్ష్మణ్(డేవిడ్ రాజు ) గారి మొదటి సంవత్సర జ్ఞాపకార్ధ కూడిక హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.

సన్మానం

మఠంపల్లి కోలాటాల పోటీలో ఐదవ బహుమతి సాధించిన మా మేడారపు ముత్యాలమ్మ కోలాట బృందం వారిని వారి మాస్టారు రాంబాబు గారిని సన్మానించడం జరిగింది.

మే.డే. సందర్భంగా

కార్మికుల స్వేదం చిందాకా పోతే ఏ దేశమైనా ఏ జాతి అయినా అభివృద్ధి ప్రథానా ప్రయాణించజాలదు. ఎక్కడ శ్రమైక సౌందర్యం వెల్లివిరుస్తుందో, ఎక్కడ కార్మికులు సుఖసంతోషాలతో జీవనం సాగిస్తారో అక్కడ సమాజం సిరిసంపదలతో అలారలుతుంది. కుల జాతి వర్గ పేదలకు అతీతంగా కార్మికులంతా ఐక్యంగా జరుపుకునే వేడుక మే.డే.

సమావేశం

ఎమ్మెల్యే గారి స్వగ్రామం గుండ్లపల్లిలో అంగరంగ వైభవంగా జరిగే మహబూబ్ సుభాని (జెండా స్వామి) పండుగకు విచేసి. ఎమ్మెల్యే గారి నివాసంలో భోజన అనంతరం మర్యాదపూర్వకంగా శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారిని కలిసిన ఎంపీటీసీ మండల రాజేష్ గారు. 

దుస్తులు పంపిణి చేసిన సందర్భంలో

నేరేడుచర్ల పట్టణం లో మసీద్ లో ఏర్పాటు చేసిన ఇప్తార్ విందు లో ముఖ్య అతిథి గా పాల్గొన్నా “ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారు”రంజాన్ సందర్బంగా పేద ముస్లిం లకు దుస్తులు పంపిణి చేసిముస్లిం సోదరులతో ఇప్తార్ విందు లో పాల్గొన్నా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారు. దుస్తులు పంపిణి చేసిన సందర్భంలో

మొక్కలకు నీళ్లు పడుతున్న సందర్భంలో

ఎండకాలం లో మొక్కలు నీరు లేక ఎండి పోకూడదు అని గ్రామపంచాయతీ సిబ్బంది కి తగు సూచనలు ఇస్తూ మొక్కలకు నీళ్లు పడుతున్న ఎంపీటీసీ మండల రాజేష్ గారు.

నిరంకుశ కేంద్ర ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు విధానాలకు వ్యతిరేకంగా TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారు ఇచ్చిన పిలుపు మేరకు హుజుర్నగర్ గౌరవ శాసన సభ్యులు హుజుర్నగర్ క్యాంపు కార్యాలయ భవనం మీద నల్ల జెండా ఎగురవేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.

నిరంకుశ కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసన గా జాతీయ రహదారుల దిగ్భంధం ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని రోడ్డున రోడ్డున పడేసిన ఘనత కేవలం మోడీకే దక్కింది కేంద్ర పక్షపాత వైఖరి.. రైతు వ్యతిరేక విధానాలు దేశమంతటా ఎండగడతాం కెసిఆర్ ను చూసి కేంద్రం జరుపుకుంటుంది. యావత్ దేశం కెసిఆర్ వైపే చూస్తుంది
తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తూ దేశమంతటా ప్రపంచమంతటా తన తెలివితేటలు ద్వారా తెలంగాణ కీర్తిప్రతిష్టలు పెంచిన ఘనత ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే, దేశాన్ని మొత్తం రెండు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి, దేశ ప్రజల రైతుల ఉసురు పోసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.

ఇబ్రహీంపట్నం వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ, హుజుర్నగర్ నియోజకవర్గం యాతవాకిళ్ళ గ్రామనికి చెందిన మహిళా బృంగి హాస్పిటల్, హైదరాబాద్లో ) పరామర్శిస్తున్న, హుజూర్ నగర్ గౌరవ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారు.

అవగ్రహణ కలిపించిన సందర్భంలో

నేరేడుచర్ల ఎస్ఐ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో పత్తెపురం గ్రామంలో సూర్యాపేట పోలీస్ కళాబృందం వారి సహకారంతో మూఢ నమ్మకాల పై అవగాహన కార్యక్రమాన్ని గురువారం రాత్రి ప్రజలకు వారి ఆటపాటలతో మూఢ నమ్మకాల పై అవగాహన కల్పించారు.

పరిశీలించిన సందర్భంలో

హుజుర్నగర్ గౌరవ శాసన సభ్యులు శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారు హుజుర్నగర్ మండలం బురుగడ్డ గ్రామం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. మన ఊరుమన బడి కార్యక్రమాలో చేపట్టవలసిన పనులను అవసరమైన చేయాల్సిన పనులను అడిగితెలుసుకొని పరిశీలించడం జరిగింది.

ఆహ్మానం

టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని హుజూర్నగర్ అభివృద్ధి ప్రదాత స్థానిక శాసన సభ్యులు శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారు అన్నారు. బుధవారం మఠంపల్లి మండలం వరదాపురం గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 కుటుంబాలు ఎమ్మెల్యే శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారి* సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు.

కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో

హుజూర్ నగర్ లో శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో భాగంగా బోగ్ బండార్ హోమం కార్యక్రమంలో పాల్గొన్న హుజూర్నగర్ అభివృద్ధి ప్రదాత స్థానిక శాసనసభ్యులు శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారు.

పర్యటన

గౌరవ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి గారు పాలకవీడు మండలం లో సజ్జపురం గ్రామం లో పర్యటన దృశ్యంలు.

పోటీలను ప్రారంభించిన సందర్భంలో.

మేళ్ళచెరువు మండల కేంద్రంలోని కందిబండ గ్రామంలో శ్రీ భూనీళ సహిత చెన్నకేశవస్వామి వారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా స్వామి వారి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని అనంతం జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన వృషభ రాజుల బండ లాగుట (ఎడ్ల పందాలు) కబ్బాడి పోటీలను ప్రారంభించిన సందర్భంలో.

ఆహ్మానం

టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని హుజూర్నగర్ అభివృద్ధి ప్రదాత స్థానిక శాసన సభ్యులు శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారు అన్నారు. బుధవారం మఠంపల్లి మండలం వరదాపురం గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 కుటుంబాలు ఎమ్మెల్యే శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారి* సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు.

హాజర అయినా సందర్భంలో

హుజుర్నగర్ గౌరవ శాసన సభ్యులు శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారు మునుగోడు నియోజకవర్గం, నారాయణాపూర్ మండలం లోజరుగుతున్న విస్తృత స్థాయి సమావేశానికి హాజరు అవడం జరిగింది.

ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పై ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఫైర్ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వాటికి అడ్డంకులు సృష్టించడం ఎలా అనే విధంగా దారులు వెతుకుతున్నారు అభివృద్ధి పదాన్ని అడ్డుకునేలా ప్రయత్నం చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తే ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో ఎలా ఇస్తారంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి మేము నిధులు ఖర్చు చేస్తూ ఉంటే ఆ నిధులను అడ్డుకునే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయడం చాలా దారుణం ఒకసారి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిన మీ బుద్ధి మారడం లేదని అనడం జరిగింది

గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం ప్రభుత్వం లక్ష్యం అని హుజూర్నగర్ అభివృద్ధి ప్రధాత, శాసన సభ్యులు శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారు అనడం జరిగింది.

Party Activities

బడిబాట కార్యక్రమం లో భాగంగా

మేడారం ప్రాథమిక పాఠశాల లో బడి బాట కార్యక్రమం లో భాగంగా ఎంపీటీసీ మండల రాజేష్ గారు పిల్లలచే సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమం లో  పాఠశాల హెడ్ మాస్టారు యల్లయ్య, స్థానిక వార్డ్ నంబర్ ఉస్మాన్, లింగయ్య సార్, సతీష్ సార్, అంగన్వాడీ  టీచర్ పద్మ తదితరులు పాల్గొన్నారు..

జన్మదిన శుభాకాంక్షలు

మిర్యాలగూడ ఈనాడు రిపోర్టర్ నియోజకవర్గ ఇంచార్జి అశోక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

వివాహం

మేడారం గ్రామం లో రేఖా లింగయ్య యాదవ్ -జ్యోతి ల వివాహమహోత్సవకీ హాజరై నూతన వధూవరులను అశ్విర్వదించిన ఎంపీటీసీ మండల రాజేష్ గారు.

సమావేశం

హుజూర్నగర్ కౌండిన్య ఫంక్షన్ హాల్ నందు కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం కార్యక్రమంలో భాగంగా.

కలిసిన సందర్భంలో

హుజూర్ నగర్ లో కౌండిన్య ఫంక్షన్ హాల్లో నందు నిర్వహించిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరైన సందర్భంలో మా హీరో తో ఫోటో.

వర్ధంతి సందర్భంగా

స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగం చేసిన సుఖదేవ్, రాజ్ సింగ్, భగసింగ్, వారి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించిన ఎంపీటీసీ మండల్ రాజేష్ గారు, తదితరులు పాల్గొన్నారు

శ్రద్ధాంజలి సందర్భంగా

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యంగారి చిత్ర చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి, గారిని కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.

భరోసా ఇచ్చిన సందర్బంగా

చిల్లేపల్లి గంగమ్మ జాతరకు విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారు జాతర లో కనిపించిన ఒక వికలాంగుడి యెగా క్షేమాలు తెలుసుకొని, వారికి ఆర్థిక సహాయం చేసి, ఒక్కసారి ఆఫీసుకు వచ్చి కల మన్నారు వారికి అన్ని విధాలా మరియు ఆర్థికంగా సహాయ పడతానని భరోసా ఇచ్చారు.

మహిళా దినోత్సవం సందర్భంగా.

ఉద్యోగాలు ప్రకటించిన సందర్భంగా

గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నిండు శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు రు 91 వేల నూట నలభై రెండు(142) ఉద్యోగాలను ప్రకటించిన సందర్భంగా.

సన్మానం

నిరంతరం కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ,తనదైన పాత్ర పోషిస్తూ,వారు కష్టపడుతూ మా ఇంటి బాధ్యతలు నెరవేరుస్తు,మా విజయానికి కారకులు,మా ఇంటి మహారాణులు,మా ఇంటి మహా లక్ష్మిలు మా అమ్మ, మా అమ్మాయి, నా సతీమణి మరియు మా చెల్లి లకు చిరు సన్మానం చేస్తూ ఎంపీటీసీ మండల రాజేష్.

ఐటీ శాఖ మాత్యులు కేటీఆర్ గారి ఆదేశానుసారం మన హుజూర్నగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే శానంపూడి సైది రెడ్డి గారి ఆదేశాల మేరకు నేరేడుచర్ల మండలం మేడారం గ్రామంలో మహిళా బందు సంబరాలలో రెండవ రోజున కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ వచ్చినటువంటి మహిళలకు ఒక జాకెట్ ముక్క, డజన్ గాజులు,బొట్టు బిల్లలు ఇవ్వడం జరిగింది.

సన్మానం

 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజులపాటు టిఆర్ఎస్ శ్రేణులు నిర్వహిస్తున్న మహిళా బందు కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా కెసిఆర్ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రచారం తో పాటు మహిళా పథకలపై ముమ్మర ప్రచారం మొదలుపెట్టారు.మహిళ సాధికారిత కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, కెసిఆర్ కిట్,మాతా శిశు సంరక్షణ కేంద్రాలు,మిషన్ భగీరథ వంటి అనేక పథకాలను వారు కీర్తిస్తూ,ముఖ్యమంత్రి జయహో అంటూ హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైది రెడ్డి గారి ఆదేశాల మేరకు నేరేడుచర్ల మండల పార్టీ అధ్యక్షుడు అరబండి సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో మేడారం గ్రామంలో మహిళా ప్రజాప్రతినిధులకు,మహిళా అధికారులకు శాలువాతో సన్మానం చేశారు,మహిళలు కెసిఆర్ గారి చిత్రపటానికి రాఖీలు కట్టారు.

దిశానిర్దేశం చేసిన సందర్భంలో

మంత్రి శ్రీ కేటీఆర్ గారి పిలుపు మేరకు మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 6,7,8 తేదీలలో నిర్వహించే మహిళా బంధు ఉత్సవాల గురుంచి హుజుర్నగర్ నియోజకవర్గ నాయకులతో సమీక్ష నిర్వహించిన హుజుర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి గారు, దిశానిర్దేశం చేశారు.

సిసి రోడ్లు ప్రారంభించిన సందర్భంలో

మేడారంలో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం నుండి వచ్చిన సిసి రోడ్లు ప్రారంభించిన ఎంపీటీసీ మండల రాజేష్.

తాగునీటి సమస్య

గ్రామీణ ప్రాంతంలో మిషన్ భగీరథ పనుల్లో సమస్యలు రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్యలను గుర్తించి పరిష్కరించుటకు మండల స్థాయిలో సమావేశమునకు హాజరైన ఎంపీటీసీ మండల రాజేష్..

పోలియో చుక్కలు

ఐదేళ్ల లోపు పిల్లలు ప్రతి ఒక్కరూ పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవాలి- ఎంపీటీసీ మండల రాజేష్ మేడారం గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.

జానలదిన్న గ్రామంలో లంజాపళ్లి సైదులు అనే వ్యక్తికి గతంలో యాక్సిడెంట్ అయి కాలు విరిగితే గౌరవ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారి సహకారంతో ఇరవై ఐదు వేలు సీఎం సహాయనిధి నుంచి మంజూరు చేయించారు.

CC రోడ్ల

గౌరవ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గెలుపు గుర్తుగా ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ప్రకటించిన SDF నిధులు లో మేడారం మండల పార్టీ అధ్యక్షుడుఅరబండి సురేష్ బాబు గారి చొరవతో వచ్చిన CC రోడ్ల ను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ఎంపీటీసీ మండల్ రాజేష్ గారు.

Party Activities

News Paper Clippings

Videos

}
06-07-1989

Born in Suryapet

Huzurnagar

}
2005

Studied Schooling

Gurukula APTWR High School, Avanthipuram

}
2007

Intermediate

Nagarjuna Junior College, Miryalaguda

}
2006

Social Activist

Yuvasena Youth Association

}
2011

TTC

}
2015

Graduation

Ambedkar University

}
2016-Till Now

Yuvagana Sangala District Vice-President

Suryapet

}
2018

Join in TRS

}
2018

Party Activist

of TRS

}
2021-Till Now

Mandal MPTC

Nereducherla