Manda Ramesh

Manda Ramesh

Constituency Coordinator, Ghanpur(station), Jangaon, Telangana, TRS.

 

Manda Ramesh is an Indian Politician of the TRS Party and Constituency Coordinator of Ghanpur(station) in Jangaon District, Telangana.

EARLY LIFE AND EDUCATION:

On the 19th of August 1976, Ramesh was born to the couple Mr. Manda Sailu and Mrs. Manda Yakamma and resided at Kailashpur Village in Raghunathpalle Mandal of Jangaon District in the Indian State of Telangana.

In the year 1992, Ramesh obtained his Secondary Board of Education from Vani Shishu Vidya Mandir, Jangaon, Telangana, and completed his Intermediate course from Government Junior College placed at Jangaon in 1994.

Ramesh attained his graduation of degree from a Government Degree from Jangaon, Telangana in 1997.

Inspiration to get into Politics:

Ramesh turned into politician on the inspiration of his father Mr. Manda Sailu (the Ex-MLA of Parkal Constituency) sense of service to the people in the society.

CAREER IN POLITICS:

While he was continuing his Education, Ramesh began his Political Career by entering the National Students’ Union of India(NSUI) the student wing of the Indian National Congress (INC) often called the Congress Party to solve students’ problems.

He stood by the Students and People and gave courage to the students by solving every problem. His modesty further enhanced his responsibilities as elected District Secretary of Warangal for his services to the people and rendered them.

His ongoing dedication and true attention gained him the position of Youth Congress Party Mandal President of Raghunathpalle in 2012 and he has since served the welfare of society by carrying out his duties properly and by the rules and regulations.

He preserves the reliance reposed in him by the people and continues to serve and consider the present welfare of the people while focusing on the growth of the Party.

In 2016, he reinforced his service and work as the District Secretary of Jangaon from INC by strengthening his responsibilities, constantly considering their well-being, and gaining the esteem of the population.

In the respective year i.e., in 2020, he joined the Telangana Rashtra Samithi (TRS) founded by Kalvakuntla Chandrashekhar Rao who is the Indian politician serving as the first and current Chief Minister of Telangana.

He exposed his leadership skills by serving as the TRS Party Activist and working comprehensively all the time for the welfare of humankind.

His constant attention and pure dedication to service in the year 2020, led to his promotion to the Constituency Coordinator of Station Ghanpur from TRS to promote the proper focus on the need for effective and comprehensive expansion in people by doing his part to overcome the hardships faced by the people.

Since the beginning of his career as a politician, he has worked extensively for the success of the city, fully committed to the party’s and society’s prosperity and devoting passionate service to society via the roles given to him.

Contested Positions:

During the time period of general elections, Ramesh Cotested for the MLA Position of Parkal Constituency but the position has been vacated due to the minor difference in the voting percentage.

As a Telangana Activist:

Ramesh was a Telangana Activist, During Telangana Movement, Ramesh played an active role and fought for the creation of a new state, Telangana, from the pre-existing state of Andhra Pradesh in India.

He participated in many social Programs and was involved in Million March, Bike Rallies, and Dharan’s to form Telangana as a separate State.

Party Activities:

  • Ramesh was very helpful in campaigning for the contesting candidate during the elections and was the main reason for the candidate to win the contest.
  • He Participated very enthusiastically during the election and briefly explained the rules of the party to every single voter and worked hard for the victory of the party.
  • He has been constantly fighting against anti-people decisions of the central and state governments and has staged many protests and dharnas.
  • He is in complete opposition to the state government repealing new agricultural laws and other beneficial elements that will serve the survival of farmers.
  • He was briefing the people on the welfare schemes introduced by the government for the upliftment of the backward classes through a mobilization Program.
  • An awareness seminar was organized on behalf of the party in the village and in the zone to brief the people on the welfare schemes and pamphlets were distributed to give them brief information.
  • Many District level and State level party development programs were carried out in the village for the growth of the party and also organized Party Membership Programs.

Social Activities:

  • Under the auspices of TRS, Every year on the Birth Anniversary of the TRS Party Founder KCR, a blood donation camp was organized and also donated blood to the needy people.
  • As a Part of the encouragement to the students, He conducted District and State level Tournaments for the sport Cricket and motivates the sports players.
  • He has been serving as a boon to students from the weaker sections of society by providing them with financial assistance and accommodation fees for their entire course.
  • Ramesh has been fighting with the government to provide proper employment to the unemployed who are worried about getting a proper job even after graduation.
  • He mainly focused on issues related to students like Fee reimbursement and worked hard to ensure that scholarships were granted to students immediately.
  • Ramesh is always seeking and contending for the people’s well-being. He will aid people who come to him for assistance and provide people with the necessities they desire.

Services Rendered During The Pandemic Covid:

  • During the first and second waves of Corona, Ramesh assisted those who were affected by the lockdown by offering financial and humanitarian aid.
  • Ramesh moved forward with humanity to assist people in distress during the corona and to provide additional aid to those affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.

H.No: 8-177/62, Landmark: Opposite MPP School, Colony: SC Colony, Village: Kailashpur, Mandal: Raghunathpalle, District: Jangaon, Constituency: Ghanpur(Station), State: Telangana, Zipcode: 506244.

Email: [email protected]

Mobile: 80087 42333, 83094 54978

Recent Activities

వివాహం

రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ నందు బానాజీపేట గ్రామానికి చెందిన చాట్ల రాధిక – యాదగిరి గార్ల ఏకైక పుత్రిక (ధరణి – వినోద్) వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన తెరాస స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ కో-ఆర్డినేటర్ మంద రమేష్ గారు.

అంత్యక్రియలు

రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామానికి చెందిన శాగ జంగరగాని కుమార్, వెంకట స్వామి, మధు, రాజు, సురేష్ గార్ల తండ్రి శాగ జంగరగాని శ్రీరాములు గారు అనారోగ్యంతో మృతి చెందగా వారి మృతదేహానికి పూలమాలలు వేసి అంత్యక్రియలలో పాల్గొన్న తెరాస స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ కో-ఆర్డినేటర్ మంద రమేష్ గారు, ఖిలాషాపురం గ్రామ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు జీడికంటి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రైతు నిరసన దీక్ష

జనగామ జిల్లా కేంద్రం ఆర్టీసీ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర సమితి – జనగామ జిల్లా అధ్వర్యంలో, తెరాస జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి గారి అధ్యక్షన జరిగిన తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని చేపట్టిన రైతు నిరసన దీక్ష లో ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి , స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గార్ల తో జనగామ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గుజ్జ సంపత్ రెడ్డి గారు, తెరాస రాష్ట్ర నాయకులు గద్దల నర్సింగరావు గారు, తెరాస స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ కో-ఆర్డినేటర్ మంద రమేష్ గారు.

నివాళులు

మృతుడు తెరాస సీనియర్ నాయకులు బిచ్చాల కొమురయ్య గారికి నివాళులర్పించిన తెరాస స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ కో-ఆర్డినేటర్ మంద రమేష్ గారు.

కాకతీయ రాష్ట్ర స్థాయి కబడ్డీ చాంపియన్ షిప్ - 2021పోటీలు

వెస్ట్ జోన్ జనగామ జిల్లా పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ రాష్ట్ర స్థాయి (మెన్ & ఉమెన్) కాకతీయ రాష్ట్ర స్థాయి కబడ్డీ చాంపియన్ షిప్ – 2021పోటీలు ముగిసిన అనంతరం జనగామ జిల్లా కేంద్రం బతుకమ్మ కుంట గ్రౌండ్లో వరంగల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ తరున్ జోషి ఐపిఎస్ గారు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గారితో తెరాస స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ కో-ఆర్డినేటర్ మంద రమేష్ గారు, చాగల్లు సర్పంచ్ సారంగపాణి గారు, జనగామ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.సుగుణాకర్ రాజు గారు, తెరాస రఘునాథపల్లి మండల అధ్యక్షులు వారాల రమేష్ గారు, పంతులు ప్రభాకర్ గారు.

తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్

తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్, జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ వారి అనుమతితో వెస్ట్ జోన్ జనగామ జిల్లా పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ రాష్ట్ర స్థాయి (మెన్ & ఉమెన్) కాకతీయ రాష్ట్ర స్థాయి కబడ్డీ చాంపియన్ షిప్-2021 పోటీలు జనగామ జిల్లా కేంద్రం బతుకమ్మ కుంట గ్రౌండ్లో జరుగుతున్న సందర్భంగా సెమీఫైనల్ & ఫైనల్ మ్యాచ్ చూస్తున్న వరంగల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ తరున్ జోషి ఐపిఎస్ గారు, జిల్లా కమిటీ సభ్యులు మంద రమేష్ గారు తదితరులు ఉన్నారు.

కొవ్వొత్తుల నిరసన

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గం రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం స్వగ్రామంలో తన తల్లి గారు మాజీ ఎమ్మెల్యే మంద సాయిలు గారి సతీమణి మంద యాకమ్మ గారి 11వ వర్థంతి సందర్భంగా వారి సమాధికి పూలమాలలు వేసి క్రొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించిన తెరాస స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ కో-ఆర్డినేటర్ మంద సునిత రమేష్ గారు, మనమండ్లు మంద విశ్వక్ యాసా గారు, బొల్లం రాజశేఖర్ గారు.

సన్మానం

జనగామ జిల్లా కేంద్రం బతుకమ్మ కుంట గ్రౌండ్లో వరంగల్ పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో కాకతీయ రాష్ట్ర స్థాయి కబడ్డీ చాంపియన్ షిప్ – 2021 పోటీలను ప్రారంభించిన వరంగల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ తరున్ జోషి ఐపిఎస్ గారిని శాలువతో సన్మానించిన వెస్ట్ జోన్ జనగామ డిసిసి బి.శ్రీనివాస్ రెడ్డి గారు, జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు పోగుల సారంగపాణి గారు, జనగామ జిల్లా కబడ్డీ చైర్మన్ వై కుమార్ గౌడ్ గారు, జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు మంద రమేష్ గారు.

ప్రెండ్లీ మ్యాచ్

తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్, జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ వారి అనుమతితో మరియు వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అనుబంధంతో జనగామ జిల్లా పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ రాష్ట్ర స్థాయి (మెన్ & ఉమెన్) కాకతీయ రాష్ట్ర స్థాయి కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలు డిసెంబర్ 7,8,9 జనగామ జిల్లా కేంద్రం బతుకమ్మ కుంట గ్రౌండ్లో జరుగుతున్న సందర్భంగా ప్రెండ్లీ మ్యాచ్ చూస్తున్న జనగామ వెస్ట్ జోన్ డిసిపి శ్రీనివాస్ రెడ్డి గారు.

నివాళులు

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గం రఘునాథపల్లి మండలం మా గ్రామం ఖిలాషాపురంలో నా తండ్రి గారు కీ”శే” మంద సాయిలు మాజీ ఎమ్మెల్యే గారి 28వ వర్థంతి సందర్భంగా వారి సమాధి పూలమాలలు వేసి క్రొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించిన తెరాస స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ కో-ఆర్డినేటర్ మంద సునిత – రమేష్ గారు, వారి మనమడు మంద విశ్వక్ యాసా గారు, బొల్లం రాజశేఖర్ గారు.

కృతజ్ఞతలు

మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ గా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా జనగామ జిల్లా కేంద్రం ఆర్టీసీ చౌరస్తాలో దళిత సంఘాల నాయకులతో కలసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేసిన తెరాస స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ కో-ఆర్డినేటర్ మంద రమేష్ గారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు జేరిపోతుల శ్యామ్ గారు, ముస్త్యాల మహేష్ గారు, యాసారపు కర్ణాకర్ గారు, చింతల మధు కృష్ణ గారు, వి.భరత్, మున్నా, రొడ్డ మధు తదితరులు పాల్గొన్నారు

శుభాకాంక్షలు

హన్మకొండ తన నివాసంలో ఎమ్మెల్యేకోట ఎమ్మెల్సీగా రెండవసారి నామినేషన్ వేసి ఏకగ్రీవంగా ఎన్నికైన తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీహరి గారిని కలిసి పూల బోకె ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన తెరాస స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ కో-ఆర్డినేటర్ మంద రమేష్ గారు,మాజీ మండల అధ్యక్షులు భూక్యా మాల్యానాయక్ గారు, మైనార్టీ సెల్ మాజీ మండల అధ్యక్షులు మహ్మద్ యాకూబ్ గారు, మండల రైతు అధ్యక్షులు కొంకీస్ ప్రకాశ్ రెడ్డి గారు, యం.బి తండా గ్రామ అధ్యక్షులు గుగులోతు రాంచందర్ గారు ఉన్నారు

రఘునాథపల్లి మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో *తెరాస మండల పార్టీ అధ్యక్షులు వై కుమార్ గౌడ్ గారు* మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గురించి సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి వారు ఇకపై జాగ్రత్త గా ఉండాలి అని హెచ్చరించారు నిత్యం నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో వుంటూ నియోజకవర్గ ప్రజలే నా దేవుళ్ళు నియోజకవర్గంమే నా దేవాలయం అని నిత్యం ప్రజలకు సేవ చేస్తున్న ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు చేయడం వారికీ సిగ్గు చేటు అన్నారు ఇకపై ఇలాంటి ఆరోపణలు చేస్తే సహించేది లేదు అన్నారు

ప్రజాగర్జన సభ

ప్రజాగర్జన సభకు తరలిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంద రమేష్, నాయకులు కావటి భాస్కర్, గుగులోతు కొంరెల్లి, జిట్టె వీరస్వామి, శాగ శ్రీనివాస్, మూడు ధర్మా, ఈర్యానాయక్, బత్తిని మల్లేష్, సిద్ధగోని శంకర్, తురుగొండ సామి, కడారి రవి, గొంగల్ల సోమయ్య, కొలిపాక మల్లేష్,M.D.ముస్తపా, వాకిటి బుచ్చిరెడ్డి, చంద్ర రెడ్డి, పగిడిపల్లి కృష్ణ, మద్దూరి బాలరాజు, M.D.షబ్బీర్, కోళ్ల రవి, కుంకుస్ బాల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Social Activities

డాక్టర్. బి.అర్.అంబేద్కర్ గారి 131వ జయంతి

భారత రత్న బాబా సాహెబ్ డాక్టర్. బి.అర్.అంబేద్కర్  గారి 131వ జయంతి సందర్భంగా జనగామ జిల్లా కేంద్రం లోని అంబేద్కర్ జంక్షన్ లో గల వారి విగ్రహానికి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య గార్లతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించిన తెరాస స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ కో-ఆర్డినేటర్ (జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు) మంద రమేష్ గారు, జనగామ జిల్లా దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు

డా"బాబు జగ్జీవన్ రామ్ గారి 115 జయంతి

భారత మాజీ ఉప ప్రధాని డా”బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకల్లో పాల్గొన్న జనగామ జిల్లా దళిత నాయకులు మంద రమేష్ గారు. జనగామ జిల్లా కేంద్రం ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద మాజీ ఉప ప్రధాని డా”బాబు జగ్జీవన్ రామ్ గారి 115 జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం సమావేశంలో జిల్లా ప్రముఖులు అధికారులతో కలిసి ప్పాల్గొన్న జనగామ జిల్లా దళిత నాయకులు మంద రమేష్ గారు.

పరామర్శ

రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన ధోనికల బుచ్చమ్మ గారు ఇటీవల మృతి చెందగా వారి చిత్ర పటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఆర్థిక సహాయం

హన్మకొండ నుండి హైదరాబాదు వెళ్లే జాతీయ రహదారిపై రఘునాథపల్లి సబ్ స్టేషన్ ఎదుట ఆర్టీసి బస్సును లారీ ఢీ కొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న వెల్ది మోడల్ స్కూల్ విద్యార్థులు గాయపడ్డారు వారు జనగామ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కడియం శ్రీహరి గారు పరామర్శించి మంచి వైద్యం అందించాలని డాక్టర్లను సూచించారు గాయపడ్డ 13 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 2 వేల రూపాయల చొప్పున 26000 రూపాయలు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సమక్షంలో అందజేశారు.

 

పరామర్శ

హైదరాబాద్ తన నివాసంలో మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ గారిని మర్యాద పూర్వకంగా కలిసి పరామర్శించి పూల బోకె ఇచ్చి తన ఆశీర్వాదం తీసుకున్న తెరాస స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ కో-ఆర్డినేటర్ మంద రమేష్ మాదిగ గారు, తెలంగాణ అంబేద్కర్ సంఘం జనగామ జిల్లా ఇంచార్జీ తిప్పారపు విజయ్ కుమార్ మాదిగ గారు, దళిత నాయకులు అంతగల్ల రాంచందర్ మాదిగ గారు, క్రిష్టియన్ మైనార్టీ నాయకులు గ్యార ప్రభాకర్ గారు, దామెర అలెగ్జాండర్ గారు

జెండా ఆవిష్కరణ కార్యక్రమం

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గం రఘునాథపల్లి మండల కేంద్రంలో తెరాస జెండా పండుగ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తెరాస స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ కో-ఆర్డినేటర్ మంద రమేష్ గారు, మేకలగట్టు ఎంపిటిసి బానోతు బిక్షపతి నాయక్ గారు, యం.డి చాంద్ పాషా గారు,ముప్పిడి సాంబ గారు, ఉడుత సమ్మయ్య గారు, మన్నె సత్తయ్య గారు, తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ

రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం నాయకులు శాగ ఆంజనేయులు గారి తండ్రి శాగ కొమురయ్య మరణించిగా వారి అంత్యక్రియలకు హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించిన తెరాస స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ కో-ఆర్డినేటర్ మంద రమేష్ గారు

పుట్టినరోజు

జనగామ జిల్లా కేంద్రం బస్టాండ్ కనకదుర్గ టీ స్టాల్ ముందు ఉదయం తేనీటి మిత్రులతో కలిసి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన తెరాస స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ కో-ఆర్డినేటర్ మంద రమేష్ గారు ఈ కార్యక్రమంలో బొట్ల రమేష్ గారు, మిద్దెపాక సుధాకర్ గారు, P.C చిలుక శ్రీనివాస్ గారు, టీ స్టాల్ ఓనర్ K.V స్వామి గారు, సుదర్శన్ గారు తదితరులు పాల్గొన్నారు.

బొడ్డురాయి భూమి పూజ కార్యక్రమం

ఖిలాశాపురం గ్రామంలో బొడ్డురాయి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ మండల పార్టీ అద్యక్షులు మంద రమేష్ మరియు సర్పంచ్ గ్రామపెద్దలు మరియు గ్రామస్తులు.

Videos

 Mr. Manda Ramesh with Eminent Leaders

హైదరాబాద్ తెలంగాణ శాసనమండలి ప్రాంగణంలో రెండవసారి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు “కడియం శ్రీహరి” గారిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చానిచ్చి శుభాకాంక్షలు తెలిపిన తెరాస స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ కో-ఆర్డినేటర్ మంద రమేష్ గారు.

జనగామ జిల్లా కేంద్రం “S.H.O బాలాజీ వరప్రసాద్” గారిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాకప్పి శుభాకాంక్షలు తెలిపిన తెరాస స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ కో-ఆర్డినేటర్ మంద రమేష్ గారు, అంబేద్కర్ సంఘం నాయకులు జేరిపోతుల శ్యామ్ గారు, మాచర్ల సోమేష్ నేత గారు

Party Activities

News Paper Clippings

}
19-08-1976

Born in Kailashpur Village

in Jangaon, Telangana

}
1991-1992

Studied SSC Standard

 from Vani Shishu Vidya Mandir, Jangaon

}
1993-1994

Completed Intermediate

from Government Junior College, Jangaon

}
1997

Attained Graduation

from Government Degree College, Jangaon

}

Joined in NSUI

}

District Secretary

of Warangal

 

}
2012-2016

Youth Congress Party Mandal President

of Raghunathpalle

}
2016-2020

District Secretary

of Jangaon, INC

}
2020

Joined in TRS

}
2020

Party Activist

of TRS

}
2020-Till Now

Constituency Coordinator

of Station Ghanpur, TRS