Manchireddy Kishan Reddy | MLA | TRS | Ibrahimpatnam | Ranga Reddy | the Leaders Page

Manchireddy Kishan Reddy

MLA, TRS, Eliminedu, Ibrahimpatnam, Ranga Reddy, Telangana

Manchireddy Kishan Reddy is the MLA(Member of Telangana Legislative Assembly) of the TRS Party in Ibrahimpatnam, Ranga Reddy Dist. He was born in 1955 to Late Bhoopal Reddy in  Eliminedu, Ibrahimpatnam. In 1975, He has Completed his Graduation in B.A. from Nizam College, Hyderabad. Basically, he hails from an  Agriculture family.

Krishan Reddy started his political journey with the Telugu Desam Party. He was the leader of the TDP Party. From 2000-2005, he was served as a Chairman of A.P.S.I.D.CFrom 2009-2014, He served as an MLA of the A.P. Legislative Assembly. From 2014-2018, He was served as an MLA of TDP in Ibrahimpatnam. From 2016-2018,  He was served as a Chairman of the Committee on Library in Telangana Legislature.

He joined the Telangana Rashtra Samithi(TRS) party. He was the leader of the TRS Party. In 2018, Kishan Reddy was the MLA(Member of Telangana Legislative Assembly) of the TRS Party in Ibrahimpatnam, Ranga Reddy, Telangana. In 2019, He was the Chairman of the Committee on Government Assurances.

H.No.2-115, Eliminedu Village, Ibrahimpatan Mandal, RangaReddy Dist.

E-Mail: [email protected]
Contact Number:+91-9848099699

Recent Activities

పుట్టినరోజు సందర్బంగా

తన పుట్టినరోజు సందర్బంగా ఇబ్రహీంపట్నం వినోభానగర్ మాతాపితరుల వృద్దాశ్రమంలో వృద్దులకు దుస్తులు , మిఠాయిలు పంపిణీచేసి , అన్నదాన కార్యక్రమం నిర్వహించి , ఆశ్రమ నిర్వహణకు ₹:50,000 రూపాయల విరాళం అందజేసిన తన స్వగ్రామం ఎలిమినేడులో తన తల్లి మంచిరెడ్డి పద్మమ్మ గారి వద్ద ఆశీస్సులు తీసుకున్న గౌ. MLA శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు

నిత్యావసరాల సరుకులు పంపిణీ

TRS పార్టీ రాష్ట్ర యువనాయకులు పేదల పక్షపాతి MKR పౌoడేషన్ చైర్మన్ గౌరవ”  మంచిరెడ్డి ప్రశాంత్  కుమార్  రెడ్డి(బంటి)* అన్న గారి జన్మదినం సందర్భంగా ….రాష్ట్రంలో కరోనా వైరస్ నేపధ్యంలో పలు గ్రామాల్లో గున్ గల్ ,పోల్కంపల్లి, రాయపోల్, తుర్క గూడా, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికుల కు ఆశా వర్కర్స్ కి ఒక్కొక్కరికి 1100 రూపాయలు 5కిలోల బియ్యం, కిలో నూనె, కూరగాయలు, కిలో కందిపప్పు, తగిన కిరణం సామగ్రి అందజేసిన MKR పౌoడేషన్ కార్యదర్శి, TRS పార్టీ యువజన అధ్యక్షుడు *జెర్కొని రాజు*
ఈ కార్యక్రమంలో పౌoడేషన్ సభ్యులు పాల్గొన్నారు

నిత్యావసర వస్తువుల పంపిణీ

అబ్దుల్లాపూర్ మెట్టు మండలం లష్కర్ గూడ , సుర్మాయిగూడ , ఇనాంగూడ గ్రామాలలో రేషన్ బియ్యం, నిత్యావసర వస్తువుల పంపిణీ చేసి బాటసింగారం గ్రామ పరిధిలో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు అధికారులకు గొడుగులు పంపిణీ చేసిన గౌ. MLA శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు.

రేషన్ బియ్యం

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని MBR నగర్ లో ఆటో డ్రైవర్ల యూనియన్ కార్మికులకు రేషన్ బియ్యం మరియు నిత్యవసర వస్తువుల పంపిణీ చేసిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు

జయంతి వేడుకల సందర్బంగా

భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 129వ జయంతి వేడుకల సందర్బంగా ఇబ్రహీంపట్నంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన గౌ ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి  కిషన్ రెడ్డి, అనంతరం మాజీ ఎంపీ శ్రీ డా. బూర నర్సయ్యగౌడ్ , రాష్ట్ర నాయకులు శ్రీ క్యామ మల్లేష్ గారలతో కలిసి వలస కార్మికులు , పేదలకు అన్నదానం నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి  కిషన్ రెడ్డి  గారు 

అన్నదాన కార్యక్రమం

భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 129వ జయంతి వేడుకల సందర్బంగా ఇబ్రహీంపట్నంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన గౌ ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అనంతరం మాజీ ఎంపీ శ్రీ డా. బూర నర్సయ్యగౌడ్ , రాష్ట్ర నాయకులు శ్రీ క్యామ మల్లేష్ గారలతో కలిసి వలస కార్మికులు , పేదలకు అన్నదానం నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి,   గారు.

ధాన్యం కొనుగోలు

 ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన  ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి,   గారు.

}
1955

Born in Eliminedu

Ranga Reddy

}
1975

Completed Graduation

B.A. From Nizam College, Hyderabad.

}

Joined in the TDP

}

Leader

of TDP Party

}
2000-2004

Chairman

of A.P.S.I.D.C

}
2014-2018

MLA

Of TDP  Party in Ibrahimpatnam, Ranga Reddy, Telangana.

}
2016-2018

Chairman

of Committee on Library, Telangana Legislature.

}

Joined in the TRS

}
2018

MLA(Member of Telangana Legislative Assembly)

of the TRS Party in Ibrahimpatnam, Ranga Reddy, Telangana.

}
2019

Chairman

Committee on Government Assurances.

v