Mamidi Sudheer Babu | Active Leader | YSRCP | Kavuru | Cherukupalli | the Leaders Page

Mamidi Sudheer Babu

Active Leader, YSRCP, Kavuru, Cherukupalli, Guntur, Andhra Pradesh

 

Mamidi Sudheer Babu is the Active Leader of YSRCP from the Kavuru Village of Cherukupalli Mandal, Guntur Dist. He was born on 07-06-1993 to Yakubu and Kumari in Kavuru Village. He Completed SSC Standard from Government high school, Kavuru, and completed Intermediate from Govt Junior College, Kavuru. In 2014, He has completed B.Com from the P.B.N college. He was doing his own Business (Self Employee).

From 2009-2011, He worked as Leader of Govt Junior College, Kavuru. In 2011, He joined the YSRCP and he was the Active Leader of YSRCP, Kavuru Village.

Recent Activities:

  • He distributed Masks, sanitizers, Vegetables, Rice to people in the time of COVID-19 lockdown. Donated masks, sanitizers, food to the Migrants, financially helped them. The villages were sprayed with sodium hypochlorite solution.
  • A rice distribution program was held for all the poor who do not have ration cards living near Kalvakatta in Kavuru village who are suffering due to lock down problems.

Kavuru, Cherukupalli, Guntur, Andhra Pradesh

 Email: [email protected]

Contact: +91-9502503616

Service in Pandemaic Covid-19

స్వీయ నియంత్రణ పాటిద్దాం... కరోనా వ్యాప్తిని నివారిద్దాం...

చెరుకుపల్లి మోపిదేవి యువసేన” CMY పేదలందరికీ ఎప్పుడూ ఏదో రూపేణా సహాయం చేస్తూనే ఉంటుంది..
లాక్ డౌన్ ఇబ్బందులు కారణంగా ఇబ్బందులు పడుతున్న కావూరు గ్రామంలోని కాల్వకట్ట దగ్గర నివశించే రేషన్ కార్డు లేని పేదలందరికీ బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది… వాలంటీర్లు రమేష్ మరియు లక్ష్మి గారు లాంటి సహచరులతో,మా తమ్ముడు దినకర్ తో… చేశాం..కార్యక్రమానికి హాజరు కానప్పటికీ వెనకుండి ప్రోత్సాహం ఇచ్చిన పెద్దలు శ్రీ తుమ్మల నరేంద్రనాథ్ గారు, మరియు ఆలోచన వచ్చిన వెంటనే నాకు భుజం తట్టి ఆలోచన ఆచరణలో పెట్టేలా మొదటి రోజు నాతో పాల్గొని ఉత్సాహం ఇచ్చిన సోదరులు సింగారెడ్డి అన్నగారు,జెస్సీరెడ్డి గారు,అహరోన్ అన్నగారు, ముఖ్యంగా మొదటగా ఇలాంటి పనులకు ఊతమిచ్చేలా మొదటగా నాకు సలహా ఇచ్చిన మా కోటేశ్వరరావు (కోటి) అన్నయ్య , మా బావ గుడిమోటి సాగర్ లాంటి ఎంతో మంది అండగా నిలిచి నడిపించారు…
ధన్యవాదాలు.

యువసేన (CMY) ఆధ్వర్యంలో

లాక్ డౌన్ కారణంగా మా ఊరిలో నిరుపేద కుటుంబాలకు వారి ఇబ్బంది లేకుండా మా వంతు సాయంగా “చెరుకుపల్లి మోపిదేవి యువసేన” (CMY) ఆధ్వర్యంలో మా సోదరులైన పెద్దలు D S Reddy అన్నగారు మరియు Jessy Reddy P Jessy,aharon paul అన్నగారు ,Srinivas Reddy Dundi అన్నగారు, మిత్రులు హరి మరియు మా సోదరులు Didla dinakar మరియుCmy సభ్యులు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది..ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పరిపాలనా సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి ఆశయాలకు అనుగుణంగా మా గురువు మంత్రి మోపిదేవి గారి ఆశీస్సులతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది..
}
07-06-1993

Born in Kavuru

Cherukupalli

}

Completed SSC

from Government high school, Kavuru

}

Intermediate

from Govt Jounior College, Kavuru

}
2009-2011

Leader of Govt Junior College

Kavuru

}
2011

Joined in the YSRCP

}
2014

B.com

from the P.B.N college

}

Active Leader of YSRCP

Kavuru