Maloth Vijay Nayak | Tribal Movement Leader & Tribal Struggle in Telangana | the Leaders Page

Maloth Vijay Naik

Tribal Movement Leader,Tribal Struggle in Telangana, State Control Wing General Secretary Lambadis Ikya Vedika, Founder & Youth President of of Telangana Royal Lambada (Banjara), Mahabubabad, Warangal, Warangal Urban,Telangana.

 

Vijay Nayak is the State Control Wing General Secretary Lambadis Ikya Vedika, Telangana. He was born on 15-08-1988 to Veeranna & Dasamma in Mahabubabad. He has Completed his Education up to Graduation. He was the Lyrical Writer.

Vijay Nayak started his political journey in 2003 with the CPM(Communist Party of Marxist) and was the Active Member. He joined the CPI(Communist Party of India) in 2013 and was the Active Leader.

In 2015, Vijay Kumar was the President of Lambadis Ikya Vignana Vedika, Telangana. In 2016, Vijay Nayak was the General Secretary of Warangal urban from the AIYF(All India Youth Federation).

Since 2015, He was the Founder of Telangana Royal Lambada (Banjara) and Youth President of Telangana Royal Lambada (Banjara).

In 2016, He was the District Vice-President of Warangal Urban from the AIYF. In 2016, He was the Party Executive Member of Warangal Urban from the CPI. In 2017, Vijay was the coordinator of Lambadi United Platform in Warangal Urban.

In 2018, Vijay Nayak was the Incharge of Lambadi United Platform in Warangal Urban. Since 2018, Vijay Nayak was the State Control Wing General Secretary Lambadis Ikya Vedika, Telangana. 

He fought for the Free Treatment for Pregnancy People in Government MGM Hospital and Provided Free Treatment for Pregnancy People in Warangal. He fought for the Free Treatment and Delivery Money to poor People in Government Hospital Warangal.

By seeing his comprehensive commitment towards the work the political party appointed him as Tribal Movement Leader & Tribal Struggle in Telangana in 2021.

Social Activities:

He fought for the Free Treatment for Pregnancy People in Government MGM Hospital and Provided Free Treatment for Pregnancy People in Warangal.
He fought for the Free Treatment and Delivery Money to poor People in Government Hospital Warangal.
He provided food to the Hospital People and Poor people.
Vijay involves in many of the social activities like Swachh Bharath Programs & helping poor people in his area.
He developed activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his area. Street lights were set up and Some roads were paved in the Area.
Vijay provided Rice and financial help to the Death People Families.

Recent Activities

  • Vijay distributed Ambali drink to the Police Department during Pandemic Covid-19.
  • He distributed essential things to the Tribal people in their area.
  • Vijay distributed meals to the Roadside people during the COVID-19 and conducted Free Medical camps in his Area.
  • He distributed many kits like Essential things, Masks, and sanitizer in his area during the COVID-19 Pandemic lockdown period.
  • He was Provided food & Vegetables to Poor people during lockdown time.
  • Vijay distributed essentials things, Masks, and sanitizer during the lockdown time in his Constituency.
  • He provided meals to the Migrates and distributed Essential things to the Poor People.
  • Vijay Distributed Essential Needs in Pandemic COVID-19 time.
  • He has created Awareness on how to practice Social Distance.
  • He helped buses to the Migrates to go to their own Places.
  • The complete Town was sprayed with sodium hypochlorite solution.

Mahabubabad, Telangana.

Mobile: 7989383433, 8341037231
Email:[email protected]

Recent Activities

జయంతి

దిన్ దయాళ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న అల్లం నాగరాజు గారు మరియు మాలోత్ విజయ్ నాయక్ గారు..

నివాళి

భారతీయ జనత పార్టీ నాయకులు ABVP ఉధ్యమ కాగడా తన జీవితం మొత్తం ప్రజలకే దారబోసిన మహోన్నతమైన విజయ సారధి గుజ్జుల నర్సయ్య గారి కి నివాళులు అర్పించిన అల్లం నాగరాజు గారు..

చర్చ

కాకతీయ యూనివర్సిటీ లో గిరిజన అద్యాపకుల నియామకం పై రిజిస్టర్ తో చర్చిస్తున్న విజయ్ మాళోత్ గారు.. 

రక్తదానం

అన్ని దానాలకన్నా రక్తదానం గొప్పదనే నానుడిని అనుసరించి రక్తదానం చేయడం జరిగింది..

సన్మానం

తెలంగాణ సోషల్ వెల్ఫర్ రెసిడెన్షియల్ అధనపు కార్యదర్శి ధారావత్ హన్మంతు గారిని మార్యాద పూర్వకంగా కలిసి చిరు సన్మానం చేయడమైనది.

దశదిన కర్మ కార్యక్రమం

ట్రైబల్ మినిస్టర్ సత్యవతి రాథోడ్ గారి తండ్రి దశదిన కర్మ కార్యక్రమంలో భాగంగా..

జయంతి సందర్బంగా

భారత దేశ తలరాత బాబా సాహేబ్. భీంరాం అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్బంగా వరంగల్ జిల్లాలో అధికారికంగా జరిగిన వేడుకల్లో మాట్లాడుతూన్న Grps తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మరియు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ మాళోత్ రాయల్ లంబాడీ గారు.

జయంతి

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు మహబుబాబాద్ జిల్లా , సేవ లాల్ మహారాజ్ రథం, మహారాజు ఘనంగా నిర్వహిస్తున్న బంజారా నాయకులు మాలోత్ విజయ్ నాయక్ గారు మరియు తదితరులు ఘనంగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

కలిసిన సందర్భంగా

గౌరవ మంత్రి వర్యూలు ట్రైబల్ మినిస్టర్ సత్యవతి రాథోడ్ గారి తండ్రి దశదిన ఖర్మలో ఉభయ రాష్టాల నిఘ నేర ఇన్కంటాక్స్ కమీషనర్ శ్రీ లావుడియా జీవన్ లాల్ మరియు rti కమిషనర్ శంకర్ నాయక్ గారు . మరియు ఉధ్యమ కారుడు కరాటే రాజు గార్లను కలిసిన విజయ్ మాళోత్ రాయల్ లంబాడీ గారు..

 

జయంతి

ఫిబ్రవరి 25న కాకతీయ యూనివర్సిటీ లో సేవాలాల్ జయంతి సంధర్భంగా పెద్దలను ఆహ్వానిస్థున్న మాళోత్ విజయ్ నాయక్ గారు..

మాట్లాడుతున్న సందర్భం

ఎంజీఎం ఆసుపత్రిలో ఎలక పేషెంట్ నీ కరిచన ఘటనపై సూపరింటెండెంట్ గారితో మాట్లాడుతున్న విజయ్ మాళోత్ గారు..

సన్మానం

తెలంగాణ సోషల్ వెల్ఫర్ రెసిడెన్షియల్ అధనపు కార్యదర్శి ధారావత్ హన్మంతు గారిని మార్యాద పూర్వకంగా కలిసి చిరు సన్మానం చేయడం జరిగింది.

విన్నపం

MGM నూతన సూపరింటెండెంట్ గారు గిరిజన ప్రజలకు వైద్యం అందించాలని కోరడం జరిగింది. 

ఎంక్వైరి

గిరిజన బిడ్డలకు సరైన వైధ్యం అందించని వైధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలిసు ఎంక్వైరి చేపిస్తున్న విజయ్ మాళోత్ గారు..

చర్చ

వైధ్యవిదానంలో పొరపాట్లు జరుగుతున్నవి గిరిజన ప్రజలపట్ల నిర్లక్ష్యం తగదని ఎంజిఎం సుపరిడెంట్ ఏమోరో లతో చర్చిస్తున్న విజయ్ మాళోత్ గారు..

సహాయం

MGM ఆసుపత్రిలో కడుపునొప్పి తో చెరికైన మూడ్ అంజలి గారికి మేరుగైన వైధ్యం కోసం విజయ్ నాయక్ గారి మిత్రుడు ఉషన్ భూక్యా గారితో మరియు అధికారులతో మాట్లాడడం జరిగింది . ఉత్తర తెలంగాణ కు గుండే లాంటి mgm lo 85% గిరిజన ప్రజలు వైధ్యం కోసం వస్తారు వారికి సరైన వైద్యం అందించాలని గతకొద్ది సంవత్సరాలగా విజయ్ గారు చేస్తున్న పోరాటంలో అక్కడి వైధ్యులు అధికారుల నుండి చలనం రావడం జరిగింది.

ఆర్ధిక సహాయం

మహబుబబాద్ జిల్లా రాజోలు గ్రామానికి చెందిన గుగులోత్ వెంకన్న క్షణికావేశంలో ఆత్మ హత్య చేసుకోగ చికిత్స పొందుతూ మృతిచెందారని తెలియడంతో చేతులతో చిల్లిగవ్వకూడ లేని కుటుంబసభ్యులను చూసి కటిక పేదరికంలో ఉన్న కుటుంబానికి ఆర్ధిక సహాయం చేయాలని జీవన్ లాల్ గారిని కోరగ తక్షణమే ఆర్ధిక సహాయం అందించి టీఫీన్ చేయించిదగ్గరుండి పోస్టుమార్టం చేయించి ఆంబులేన్స్ మాట్లాడి మృతదేహానికి స్వగ్రామం పంపించవ లసిందిగా సూచించారు..

చిరు సన్మానం

హైదరాబాద్ Incometax డిప్యూటీ కమిషనర్ జీవన్ లాల్ గారు వరంగల్ వచ్చిన సందర్భంగా ఆయనకు చిరు సన్మానం చేసిన పార్టీ నాయకులు

జెండా ఆవిష్కరణ

AIYF నగర కార్యదర్శి గా జెండా అవిష్కరిస్తున్న విజయ్ మాళోత్  గారు 

తెలంగాణ గిరిజనులకు 10% రిజర్వేషన్ కల్పించెలా ప్రభుత్వం పై ఒత్తిడిని తేవాలని tpcc అధ్యక్షులు ఉత్తం కుమార్ గారిని రాములు నాయక్ mlc ప్రచారంలో కాకతీయ యూనివర్సిటీ లో కోరిన విజయ్ మాళోత్ గారు

గేయం ఆవిష్కరణ

తెలంగాణ నుండి తొలి IAS గా నియమితులైన తెజావత్ రాంచంద్రు నాయక్ గారిపై విజయ్ మాళోత్ రచయించిన గేయం అవిష్కరణలో పాల్గొన్న పార్టీ నాయకులు తదితరులు

అక్రమ అరెస్ట్

 గిరిజన ప్రజలకు పది శాతం రిజర్వేషన్ కై అమరణ దీక్ష చేస్తూన్న విజయ్ మాళోత్ గారిని అక్రమ అరెస్ట్ చేస్తున్న పోలీసులు

రక్తదానం మరొకరికి ప్రాణదానం

అభాగ్యులకు రక్తదానం చేసిన విజయ్ మాళోత్ గారు 12సంవత్సరాలలో 30కీ పైగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన విజయ్ మాళోత్ గారు 

నివాళి

కోటేశ్వరి బాయ్ కి నివాళులు అర్పించిన విజయ్ మాళోత్ గారు మరియు పార్టీ సభ్యులు 

తెలంగాణ కాంగ్రెస్ యువజన నాయకులు పోరిక సాయ్ శంకర్ గారు విజయ్ మాళోత్ గారిని కలిసిన సందర్భంగా

గిరిజన హక్కుల సాధనలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమంలో

జేఏసీ సభ

గిరిజన ఉధ్యమ జేఏసీ సభలో పాల్గొన్న పార్టీ సభ్యులు

ఆర్ధిక సహాయం చేయాలని చర్చ

నిరుధ్యోగ సమస్యతో తనువు చాలించిన బోడ సునీల్ నాయక్ గారికి ఆర్ధిక సహాయం చేయాలని గ్లోబల్ బంజారా వేల్ఫర్ సోసైటీ నేతలతో, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ జాయింట్ డైరెక్టర్ హనుమంతు, జీవన్ లాల్ IRS గారితో చర్చించిన విజయ్ మాళోత్ గారు.

జగిత్యాలకు చెందిన పెద్ద వెంకట స్వామి గారికి ఆక్సిడెంట్ కావడంతో సంరక్ష యజమాన్యం వారి నిర్లక్ష దోరణి పట్ల ఆందోళన చేయడం జరిగింది.

సద్గురు శ్రీ స్వామి చైతన్య ఆనంద గారి చేత స్వామి వివేకానంద గారి పుస్తకాలను స్వీకరిస్తు విజయ్ మాళోత్ గారు.

తెలంగాణ ఇన్కంటాక్స్ ఆడిషనల్ డైరెక్టర్ నేర నిఘ విభాగ కమీషన్ లావ్డియా జీవన్ లాల్ IRS గారి నివాసంలో స్వామి చైతన్య ఆనంద ప్రముఖ న్యాయవాది సినీ నీర్మాత అల్లం నాగరాజు గారితో విజయ్ మాళోత్ గారు.

సంభాషణ

బేవర్స్ మూవి హీరో సంజోష్ హరి గారితో వకాలత్ మువీ స్క్రిప్ట్ పై సూధోర్ఘమైన సంభాషణ..

కలిసిన సందర్భంలో

వరంగల్ లోని మాలోత్ విజయ్ నాయక్ హరి ఇంటి దగ్గరకు వచ్చిన సుమన్ హీరో గారు ఆత్మీయతను పంచిన శ్యామల గణేశ్ అన్న గారు.

Maloth Vijay Nayak with Prominent Leaders

వైర ఎమ్మెల్యే ” మాళోత్ వంశ రథసారథి ” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాళోత్ రాందాస్ నాయక్ గారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, బీజేపీ ఈఎంసీ చైర్మన్, మాజీ హుజూరాబాద్ నియోజకవర్గ సభ్యులు “ గౌ. శ్రీ.ఈటెల రాజేందర్ ” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ” శ్రీ ధర్మపురి అరవింద్ “ గారిని గౌరవపూర్వకంగా ఆహ్వానంచిన సాంరెడ్డి సురేందర్ రెడ్డి గారు.

Party Activities

ఖిలా వరంగల్ లోని వేయి స్తంభాల గుడి ని సందర్శించిన మాలోత్ విజయ్ గారు

Media Clippings

News Paper Clippings

Pamphlets

Videos

}
15-08-1988

Born in Mahabubabad

Telangana

}

Completed Graduation

}

Lyric Writer

}
2003

Joined in the CPM

}

Active Member

of CPM

}
2013

Joined in the CPI

}
2015

President

of Lambadis Ikya Vignana Vedika, Telangana

}
2015-till Now

Founder & Youth President

of Telangana Royal Lambada (Banjara)

}
2016

General Secretary

of Warangal urban from the AIYF(All India Youth Federation).

}
2016

District Vice-President

of Warangal Urban from the AIYF.

}
2016

Party Excutive Member

of Warangal Urban from the CPI.

}
2017

Co-ordinator

of Lambadi United Platform in Warangal Urban

}
2018

Incharge

of Lambadi United Platform in Warangal Urban

}
2018-till Now

State Control Wing General Secretary

of Lambadis Ikya Vedika, Telangana.