Mallu Subbanarasa Reddy | Founder and President of Vibhinna Prathibha Vanthula Samaikya Seva Sangham | the Leaders Page

Mallu Subbanarasa Reddy

Founder and President of Vibhinna Prathibha Vanthula Samaikya Seva Sangham, Ramakkapalli, Pullampeta, Railway Koduru, Kadapa, Andhra Pradesh

Mallu Subbanarasa Reddy is the Founder and President of Vibhinna Prathibha Vanthula Samaikya Seva Sangham.

Born and Education:

He was born on 08th June, 1983 to the couple Narsimhareddy and Chegamma in Ramakkapalli village.

In 1998, Subbanarasa Reddy studied his Board of Secondary Education at MPP school, Rangampalli. He earned Intermediate from SBVD Sabha junior College, Pullampeta. In 2003, Subbanarasa Reddy attained his Graduation(Degree) from SBVD degree College. He gets into higher Education with his Post Graduation MA.

Professional Career:

Subbanarasa Reddy working as a Private Teacher at Govt school.

Journey as President of Vibhinna Prathibha Vanthula Samaikya Seva Sangham:

In 2018, Subbanarasa Reddy established Vibhinna Prathibha Vanthula Samaikya Seva Sangham. Its primary goal is to assist the handicapped. He becomes President of the Sangham.

Subbanarasa Reddy, as President of Vibhinna Prathibha Vanthula Samaikya Seva Sangham, has aided disabled individuals in many ways and infused their lives with brightness.

-Mallu Subbanarasa Reddy, President, Vibhinna Prathibha Vanthula Samaikya Seva Sangham, organized a charity event for beggars in and around Rajampeta. Donations were made to beggars near the old bus stand, railway station, and new bus stand. On the occasion, Subbanarasareddy said that it was a great pleasure to do the Annadana program and that it was a great pity to give at least one stomachful of rice to the homeless on the road.

-Under the auspices of the Pullampeta Vibhinna Prathibha Vanthula Samaikya Seva Sangham, Association members of the community donated a Walker to Sankarayya, who had been injured in the past. On behalf of all the members of the society, Subbanarasareddy, the president of the society, expressed his gratitude to the donors for their cooperation. Vice President Balaji, General Secretary Wahid, and Treasurer Narasimha were present on the occasion.

-Pullampeta Vibhinna Prathibha Vanthula Samaikya Seva Sangham President Mallu Subba Narasareddy met Zonal Development Officer Prakash and have been asked to identify the assistive devices required for the disabled in each of the secretariats in the zone and conduct the process online within the secretariats.

-Under the auspices of the Vibhinna Prathibha Vanthula Samaikya Seva Sangham, with the help of members of the “We Are For You” group, daily necessities were provided to the families of the disabled and the poor on the occasion of Manisha’s birthday. On behalf of the society, Mallu Subba Narasareddy, president of the society, thanked Bhaskar Raju and Devalaraju for their cooperation in the event.

-Pullampeta President Subbanarasareddy met state president Chinna Subbaiah Yadav to discuss issues of disability. Students with disabilities who need tricycles, hearing aids, wheelchairs, polytechnics, diplomas, degree holders who need laptops and other equipment can retrieve their details from the website APDASCAC and obtain the equipment.

Awards received by the Members of the Vibhinna Prathibha Vanthula Samaikya Seva Sangham for their activities:

1) World human rights association’s, Dr.BR. Ambedkar Seva Puraskar
2) Kannathalli Foundation’s Jawaharlal National Sevaratna Award
3) YuvaTejam Trust’s Abdul Kalam Ajad National Puraskar
4) Yuvasamaj Nirman Charitable Trust’s Best Seva Puraskar
5) KASS Seva Samsta Best Seva Puraskar
6) Tejomaya Helping Hands Foundation’s Best Social Service Award
7) YSR Jagananna Seva Trust’s Best Seva Puraskar

Recognition for service:

→ Honorable Ceremony by APVHPS President Chinna Subbaiah Yadav.
→ Honorable Ceremony by Human Rights Protection Council of India.
→ Honored at the hands of Pullampeta Mandal MPDO Zubeda.
→ Honorable Ceremony by Rajampeta Vibhinna Prathibha Vanthula Samaikya Seva Sangham.

Subbanarasa Reddy’s Service During the Corona Epidemic:

-The outbreak of the COVID-19 pandemic has affected millions of people. People are very embarrassed due to lack of employment.

-Subbanarasa Reddy provided a lot of service for the village, disabled people, and supported them financially.

-Mallem Venkata Subbayya, a disabled person from Kottapalli village, was suffering from an illness. Prathibha Vanthula Samaikya Seva Sangham members provided 11 types of groceries to their families on the occasion Sangham members thanked the donors. President Subbanarasa Reddy, Vice President Balaji, and General Secretary Wahid were present on the occasion.

-He helped roadside beggars who can’t survive during the Pandemic.

-Organized Annadhanam program for the migrant workers, Police, front line workers who served a lot during the covid crisis.

-Distributed Rice, Vegetables, Buttermilk and satisfies the hunger of many people.

-Subbanarasa Reddy conducted a Corona Virus awareness program and provided specific precautions to avoid the dreadful virus.

-To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.

-Organized awareness programs on precautions to be taken to prevent covid and said no need to panic.

The Rangampalli village people admired Subbanarsa Reddy for being a kind-hearted guy who assists his peers while

maintaining his self-confidence despite his handicap“.

ఎదుటివారికి సాయపడడానికైనా, కన్నీరు తుడవడానికైనా
కావలసినది రక్తసంబంధమో,  పేగుబంధమో, స్టేటసో కాదు
చిటికెడు మానవత్వం!!
Mallu Subbanarasa Reddy

-Founder and President of Vibhinna Prathibha Vanthula Samaikya Seva Sangham

H-No: 5-19, Village: Ramakkapalli, Mandal: Pullampeta, Constituency: Railway Koduru, District: Kadapa, State: Andhra Pradesh, Pincode: 516107

Email: [email protected]

Email: [email protected]

 Mobile: 99484 53729

Recent Activities

తహశీల్దార్ ను కలిసిన సందర్భం

Date: 25th July 2022

తహశీల్దార్ ను మర్యాదపూర్వకముగా కలిసిన సంఘ సభ్యులు: విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘము

అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండల నూతన తహశీల్దార్ నరసింహ కుమార్ ను మర్యాదపూర్వకముగా పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘ సభ్యులు కలిసి వారిని దుశ్శాలువాతో సత్కరించడం జరిగింది. సంఘ అధ్యక్షుడు మల్లు సుబ్బనరసారెడ్డి గారు మాట్లాడుతూ మండలములో విభిన్న ప్రతిభావంతులు ఎదుర్కుంటున్న వివిధ సమస్యలను తహశీల్దార్ గారి దృష్టికి తీసుకెల్లడం జరిగింది. అందుకు తహశీల్దారు గారు ఇంటి స్థలాల మంజూరు విషయంలో విభిన్న ప్రతిభావంతులకు న్యాయం చేకూరేలా అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించి త్వరలో మంజూరుకు కృషి చేస్తానని తెలియచేయడం జరిగిందని సంఘ అధ్యక్షుడు సుబ్బనరసారెడ్డి కి తెలియచేయడం జరిగింది. తమకి సహకరించినందుకు తహశీల్దార్ కు సుబ్బనరసారెడ్డి గారు సంఘము తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమము నందు ఉపాధ్యక్షుడు వాహిద్, కోశాధికారి నరసింహులు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

కంటి పరీక్షల కార్యక్రమములో

Date: 24th July 2022

ముక్కా రూపానందరెడ్డి  ఫౌండేషన్ వారు నిర్వహించిన నేత్ర పరీక్షల కార్యక్రమములో మల్లు సుబ్బనరసారెడ్డి గారు పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘ అధ్యక్షుడు, మరియు తదితరులు పాల్గొన్నారు

సేవ్ ట్రీస్ - సేవ్ లైఫ్

Date: 17th July 2022

“సేవ్ ట్రీస్ సేవ్ లైఫ్” నినాదముతో కర్ణాటక రాష్ట్రములోని రాయచూరు ప్రాంతము నుండి సైకిల్ యాత్ర ద్వారా తిరుమలకు చెట్లను నాటుకుంటూ బయలు దేరిన బృందానికి అనంతరాజుపేట దగ్గర పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘ అధ్యక్షుడు సుబ్బనరసారెడ్డి , ఉపాధ్యక్షుడు వాహిద్ వారికి మద్దతును తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమము నందు కర్ణాటక రాయచూరుకు చెందిన రాజశేఖర్, భసవరాజ్, తిమ్మారెడ్డి, నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు

కరోనా మందు పంపిణీ

Date: 16th July 2022

పుల్లంపేట విభిన్న ప్రతిభవంతుల సమైక్య సేవా సంఘము వారి ఆధ్వర్యములో సంఘ అధ్యక్షులు మల్లు సుబ్బనరసారెడ్డి చేతులమీదుగా ఆనందయ్య కరోనా మందును సంఘం సభ్యులు, విభిన్న ప్రతిభావంతులు మరియు వారి కుటుంబ సభ్యులు అందరికీ సరిపడేలా అందించడం జరిగింది. సంఘ అధ్యక్షులు సుబ్బనరసారెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా ఈ కార్యక్రమము చేపట్టడం జరిగిందని తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు వాహిద్, కోశాధికారి నరసింహులు, వెంకటసుబ్బయ్య, అబ్దుల్ మజీద్ మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

ఇంటింటికి ఔషధ మొక్కల విత్తనాల పంపిణీ:

Date:19th July 2022

మండల కోఆర్డినేటర్ మల్లు సుబ్బనరసారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి వారు నిర్వహిస్తున్న ఇంటింటికి ఔషధ మొక్కల విత్తనాల పంపిణీ కార్యక్రమము పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘము ఆధ్వర్యములో మండల అభివృద్ధి అధికారి ప్రకాష్ చేతులమీదుగా పంచాయతీ సెక్రెటరీలకు అందించడం జరిగింది. మండల అభివృద్ధి అధికారి ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి ఇంట పెరటి తోటల పెంచుకొని మనం తినే ఆహారములో వాడే కూరగాయలను, ఆకు కూరలను స్వయంగా పెంచుకొని తినడం వలన పోషక ఆహారముతో కూడిన ఆహారము తీసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మనమే భాగస్వాములు కావాలని కోరారు. ఈకార్యక్రమము నందు రంగంపల్లి పంచాయతీ సెక్రెటరీ వేమయ్య, సంఘ ఉపాధ్యక్షుడు వాహిద్ తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటా చెట్లు, ఊరంతా వనం..

Date: 17th May 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డ్ అదేశాలమేరకు పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘము ఆధ్వర్యంలో మండలంలోని వివిధ పంచాయతీలలో ఇంటింటికి ఔషధ మరియు పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమం సంఘ అధ్యక్షుడు మరియు బయోడైవర్శిటీ మండల కోఆర్డినేటర్ సుబ్బనరసారెడ్డి ఆధ్వర్యములో చేపట్టడం జరిగింది. ఉసిరి, దానిమ్మ, జామ, నిమ్మ, సీతాఫలం, పనస, రామాఫలం, రామతులసి వంటి ఔషధ మరియు పండ్ల మొక్కలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు యం. జయశంకర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, సంఘ ఉపాధ్యక్షుడు వాహిద్, సంఘ వాలంటీర్లు నాగార్జున ,మురళీ తదితరులు పాల్గొన్నారు.

నిత్యవసర సరుకుల పంపిణీ

కొత్తపల్లి గ్రామానికి చెందిన మల్లెం వెంకట సుబ్బయ్య అను విభిన్న ప్రతిభావంతునికి అనారోగ్య కారణముతో బాధపడుతున్నందున విభిన్న ప్రతిభావంతుల సంఘ సభ్యులందరము చర్చించి 11 రకాల నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. దాతలకు సంఘ సభ్యులు క్రుతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమము నందు అధ్యక్షుడు సుబ్బనరసా రెడ్డి ,ఉపాధ్యక్షుడు బాలాజి,జనరల్ సెక్రెటరీ వాహిద్, జాయింట్ సెక్రెటరీ గురు ప్రసాద్ పాల్గొన్నారు.

అభినందన సభ

 శారీరక విభిన్న ప్రతిభావంతుడు నిరుపేద కుటుంబానికి చెందిన వాడైనప్పటికి ఎంతో పట్టుదలతో పట్టుదల వదలని విక్రమార్కునిలా ఎంతో కష్టపడి భారత డిజేబుల్డ్ బోర్డ్ ఆఫ్ క్రికెట్ అసోషియేషన్ కు ఎన్నికైన శివకోటి విభిన్న ప్రతిభావంతుల లోకానికి ఆదర్శనీయము. పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘము వారి ఆధ్వర్యములో పుల్లంపేట మండల SBVD సభా ప్రాంగణము నందు అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది

విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘ కార్యాలయము నందు బ్యానర్ ఏర్పాటు చేసిన సంఘ అధ్యక్షుడు సుబ్బనరసా రెడ్డి , కోశాధికారి నరసింహులు, నాగరాజ, కుమార్ రాజా

దివ్యంగుల పలు సమస్యల మీద చర్చ

 విజయవాడలో ని రాజేంద్ర బిల్డింగ్స్ , క్రిష్ణా నగర్ సందు దివ్యంగుల పలు సమస్యల మీద కార్పొరేషన్ MD. యం. కుమార్ రాజా తో చర్చించడం జరిగినది.

ఇండియన్ ప్రాబబుల్స్ క్రికెట్ జట్టుకు వైఎస్సార్ కడప జిల్లా నందలూరు అరవపల్లెకు చెందిన శివకోటికి పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘము వారి ఆధ్వర్యములో SIప్రతాప్ రెడ్డి గారి చేతులమీదుగా ఆర్థిక సహాయము అందించడం జరిగింది. ఈ సందర్భముగా SI ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక నైపుణ్యము కలిగి ఉంటారని శివకోటిని చూస్తే తెలుస్తుందని అన్నారు. అలాగే విభిన్న ప్రతిభావంతులు ఆత్మస్థైర్యముతో ముందుకు సాగాలని కోరారు.

పుల్లంపేట విభిన్నప్రతిభావంతుల సమైక్య సేవా సంఘము వారు విభిన్న ప్రతిభావంతుల సమస్యలపై BJP రాష్ట్ర అధ్యక్షున్ని కలవడం జరిగింది

Subbanarasa Reddy’s Service for the Disable

 పుల్లంపేట మండల అధ్యక్షునిగా ఎన్నికైన ముద్దా బాబుల్ రెడ్డి కి పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘం వారు ఘనంగా మండల అభివృద్ధి కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంలో సంఘం అధ్యక్షులు మల్లు సుబ్బనరసా రెడ్డి గారు మాట్లాడుతూ మండలపరిధిలోని విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని, మండలములోని విభిన్న ప్రతిభావంతుల సమస్యలపట్ల ప్రత్యేక చొరవ తీసుకొని పరిష్కరించేందుకు సహాయ సహకారములు అందించాలని కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ముద్దా బాబుల్ రెడ్డి గారు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సంఘము వారు చేసే కార్యక్రమాలకు మావంతు సహాయ సహకారాన్ని అంధిస్తామని మండలములోని విభిన్న ప్రతిభావంతులకు ఎటువంటి సమస్యలు ఉన్న వాటి పరిష్కారానికి మరియు వారి అభివృద్ధికి కృషి చేస్తానని, తెలియచేశారు.విభిన్న ప్రతిభావంతుల అందరూ కూడా ఆత్మవిశ్వాసంతో భవిష్యత్ లో అడుగులు వేయాలి అని కోరారు.

విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘము వారి ఆధ్వర్యములో మీకోసం మేమున్నాం గ్రూప్ సభ్యుల సహకారముతో సంగరాజు మనీషా గారి పుట్టినరోజు సందర్భముగా విభిన్న ప్రతిభావంతులు, నిరుపేదలైన కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందించడం జరిగింది . ఈ కార్యక్రమానికి సహకరించిన భాస్కర్ రాజు దేవలరాజు గారికి సంఘము తరపున కృతజ్ఞతలు మరియు మనీషా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు సంఘ అధ్యక్షులు మల్లు సుబ్బ నరసారెడ్డి గారు తెలియజేశారు.

రాజంపేట జిల్లా సాధన సమితి వారికి మద్దతుగా విభిన్న ప్రతిభావంతుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యములో రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది . ఈ కార్యక్రమము వివిధ పార్టీల నాయకుల మద్దతుతో ఘనంగా నిర్వహించడం జరిగింది . రాజంపేట పార్లమెంటు ప్రాంతాన్ని అన్నమయ్య జిల్లా ప్రాంతంగా ప్రకటించాలని అందరూ డిమాండ్ చేయడం జరిగింది .

పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘము వారి ఆధ్వర్యములో సంఘ సభ్యులు గతంలో గాయపడిన అవ్వారు.శంకరయ్య గారికి తన గృహములో WALKER ను అందించడం జరిగింది. గతంలో సంఘము వారు పరామర్శించిన తర్వాత వచ్చిన వార్తకు ఉపాధ్యాయులు సుబ్బరాయుడు గారు ఆర్థిక సహాయము, మహేష్ గారు నిత్యవసర సరుకులు అందించడం జరిగింది. WALKER కు అశోక్ గారు, ఆనంద్ గారు, నరసింహారెడ్డి గారు సహాయము అందించడం జరిగింది. సహకరించిన దాతలకు సంఘ సభ్యులు అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సంఘ అధ్యక్షుడు సుబ్బనరసారెడ్డి తెలపడం జరిగింది . ఈ కార్యక్రమము లో నందు ఉపాధ్యక్షుడు బాలాజి, జనరల్ సెక్రెటరీ వాహిద్, కోశాధికారి నరసింహులు గారు పాల్గొనడం జరిగింది .

కడప వైఎస్సార్ ప్రెస్ క్లబ్ నందు విభిన్న ప్రతిభావంతుల వయోవృద్దుల మరియు హిజ్రాల చైర్మెన్ ముంతాజ్ పఠాన్ గారి సన్మాన కార్యక్రమము లో పాల్గొన్న మన సుబ్బనర్సారెడ్డి గారు మరియు తదితరులు

రాజంపేట పరిసర ప్రాంతాలలో భిక్షాటన చేయువారికీ పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవ సంఘ అధ్యక్షుడు మల్లు సుబ్బానరసారెడ్డి చేతులమీదుగా మల్లు చిన్న నరసింహారెడ్డి,చంగమ్మ దంపతుల సహకారముతో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.పాత బస్టాండు, రైల్వేస్టేషన్, కొత్త బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి యాచకులుకు అన్నదానం చేసినారు.ఈ సందర్భంగా పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘ అధ్యక్షులు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉన్నదని రోడ్డుపై ఉన్న నిరాశ్రయులకు కనీసం ఒక పూట కడుపునిండా అన్నం పెట్టడం మహా పుణ్య కార్యక్రమం అని తెలిపారు.

విభిన్న ప్రతిభావంతులకు సహాయ పరికరాలు (ట్రై సైకిల్లు , వినికిడి యంత్రాలు, వీల్ చైర్లు, చేతికర్రలు,అంధు బ్లైండ్ స్టిక్)లేక ప్రస్తుతం Online ద్వారా ఇవన్ని అందిస్తుండటంతో విభిన్న ప్రతిభావంతులకు సహాయపరికరాలు అందని ద్రాక్షలా మారాయి. కావున పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘ అధ్యక్షులు మల్లు సుబ్బ నరసారెడ్డి గారు మండల అభివృద్ది అధికారి ప్రకాష్ గారిని కలిసి మండలములోని ప్రతి సచివాలయములోని విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన సహాయ పరికరములను గుర్తించి సచివాలయాలలోనే Online ప్రక్రియ చేయించాలని కోరడం జరిగింది .

పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘ అధ్యక్షులు మల్లు సుబ్బ నరసారెడ్డి  గారు  విభిన్న ప్రతిభావంతుల వివిధ సమస్యలపై లోక్ సభ్ ప్యానల్ స్పీకర్ మరియు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారిని, శాసన సభ్యులు మరియు ప్రభుత్వ చీఫ్ విప్ కొరముట్ల శ్రీనివాసులు గారికి వినతిపత్రం అందించడం జరిగింది. విభిన్న ప్రతిభావంతుల సమస్యలపై సానుకూలంగా స్పందించి వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెల్లి త్వరలో పరిష్కరిస్తామని ఆయన  హామీ ఇవ్వడం జరిగింది. సంఘ అధ్యక్షుడు మల్లు సుబ్బ నరసారెడ్డి మాట్లాడుతూ  సమస్యలపై సానుకూలంగా స్పందించిన  మిథున్ రెడ్డి గారికి,  కొరముట్ల శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది .

రాష్ట్ర అధ్యక్షుడు అన్నం చిన్న సుబ్బయ్య యాదవ్ ను కలిసిన పుల్లంపేట అధ్యక్షుడు సుబ్బనరసారెడ్డి గారు, రాజంపేట అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ రాష్ట్ర అధ్యక్షుడు అన్నం చిన్న సుబ్బయ్య యాదవ్ గారి ఆధ్వర్యములో విభిన్న ప్రతిభావంతుల శాఖ ADవాణీ గారిని కలవడం జరిగింది. విభిన్న ప్రతిభావంతుల సమస్యలపైన చర్చించడం జరిగింది. విభిన్న ప్రతిభావంతుల సమస్యలైన ట్రై సైకిల్లు, వినికిడి యంత్రాలు,వీల్ చైర్స్,ల్యాప్ ట్యాప్ లు( పాలిటెక్నిక్,డిప్లొమా,డిగ్రీ చదువుతున్న విద్యార్థులు) డైజీ ప్లేయర్(8వ తరగతి నుండి ఇంటర్ చదువుతున్న అంధ విద్యార్థులు) మరియు ఇతర పరికరాలు అవసరమైన వారు వెబ్ సైట్ APDASCAC నందు మీయొక్క వివరాలను పొందు పరచి పరికరాలు పొందగలరని తెలపడం జరిగింది

Recent Events

తనకు తోచినంతలో నలుగురికి సాయం చేస్తూ తన మంచి మనసును చాటుకున్న విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవ

సంఘం అధ్యక్షులు మల్లు సుబ్బనర్సా రెడ్డి గారు

Mallu Subbanarasa Reddy | Founder and President of Vibhinna Prathibha Vanthula Samaikya Seva Sangham | the Leaders Page
Mallu Subbanarasa Reddy | Founder and President of Vibhinna Prathibha Vanthula Samaikya Seva Sangham | the Leaders Page
Mallu Subbanarasa Reddy | Founder and President of Vibhinna Prathibha Vanthula Samaikya Seva Sangham | the Leaders Page
Mallu Subbanarasa Reddy | Founder and President of Vibhinna Prathibha Vanthula Samaikya Seva Sangham | the Leaders Page
Mallu Subbanarasa Reddy | Founder and President of Vibhinna Prathibha Vanthula Samaikya Seva Sangham | the Leaders Page
Mallu Subbanarasa Reddy | Founder and President of Vibhinna Prathibha Vanthula Samaikya Seva Sangham | the Leaders Page

Never ignore somebody with a disability

you don’t realise how much they can inspire you…

Mallu Subbanarasa Reddy

-Founder and President of Vibhinna Prathibha Vanthula Samaikya Seva Sangham

Awards and Recognitions of Mallu Subbanarasa Reddy for his service

Newspaper Clippings of Subbanarasa Reddy’s Service

“మనం చేసే చిన్న సాయం వలన ఈ ప్రపంచం ఏమి మారిపోదు

కానీ సాయం పొందిన వారి ప్రపంచం ఖచ్చితంగా మారుతుంది.

ఆ ప్రపంచం లో మీ స్థానం ప్రత్యేకంగా మిగులుతుంది”

Mallu Subbanarasa Reddy

-Founder and President of Vibhinna Prathibha Vanthula Samaikya Seva Sangham

Subbanarasa Reddy distributes Food, Essentials, Anandaiah Medicine to protect people from the corona epidemic

Videos

}
08-June-1983

Born in Ramakkapalli village

}
2000

Intermediate

from SBVD Sabha junior College, Pullampeta

}
2003

Graduation(Degree)

 from SBVD degree College

}
2011

Post Graduation

}
2018-till now

Founder and President

of Vibhinna Prathibha Vanthula Samaikya Seva Sangham