Mallu Bhatti Vikramarka | MLA | Madhira | Khammam | the Leaders Page

Mallu Bhatti Vikramarka

MLA, Madhira, Khammam, Telangana, Congress.

 

Mallu Bhatti Vikramarka: A Committed Leader with a Legacy of Service:

Mallu Bhatti Vikramarka, a seasoned politician and a dedicated representative of the people, especially the Madhira Constituency. Born on June 15, 1961, to Akhilanda and Manikyam in the quaint village of Snanala Laxmipuram, Mallu Bhatti Vikramarka’s journey is a testament to his unwavering commitment to public service.

Education and Background:

Mallu Bhatti Vikramarka’s academic journey laid the foundation for his illustrious political career. He completed his graduation from Nizam College, Hyderabad, and went on to earn an M.A. in History from the prestigious University of Hyderabad in 1986. Hailing from an agricultural family, Vikramarka’s upbringing instilled in him a deep understanding of the challenges faced by rural communities.

Family and Personal Life:

Married to Nandini, Mallu Bhatti Vikramarka is a devoted family man with two sons. His strong family values and close ties to the community have shaped his approach to governance, emphasizing the importance of empathy and understanding in his political endeavours.

Professional and Banking Career:

Before entering politics, Mallu Bhatti Vikramarka served as the Director of Andhra Bank, showcasing his proficiency in financial matters. His professional acumen and dedication to public service paved the way for his subsequent roles within the Congress party.

Political Milestones:

Mallu Bhatti Vikramarka embarked on a political journey with the Indian National Congress party. His trajectory is marked by numerous achievements and milestones, beginning with his election as a Member of the Legislative Assembly (MLA) in the Andhra Pradesh Legislative Elections of 2007-2009. Notably, he served as the Chief Whip for the Government of Andhra Pradesh from 2009-2011.

His political prowess continued to shine as he secured victory in subsequent elections. From 2011-2014, he served as the Deputy Speaker of the Andhra Pradesh Legislative Assembly, showcasing his leadership skills and commitment to parliamentary responsibilities.

Hat-Trick MLA and Leadership:

Mallu Bhatti Vikramarka’s popularity soared in the Telangana Legislative Elections of 2014-2018, winning the post of MLA with the highest majority of 65,135 votes. His success continued in 2018, securing the MLA position with an impressive majority of 80,598 votes, making him the hat-trick MLA from Madhira Constituency.

In 2019, his leadership qualities were recognized when INC President Rahul Gandhi appointed him as the Leader of the Congress Legislature Party. Currently, Mallu Bhatti Vikramarka serves as the leader of the opposition in the Telangana Legislative Assembly, steadfast in his commitment to representing the voices and concerns of the people.

Vision for the Future:

Mallu Bhatti Vikramarka’s political journey is a testament to his vision for a progressive and inclusive Madhira Constituency. Through his leadership, he continues to advocate for policies that address the diverse needs of the community, emphasizing sustainable development, social welfare, and economic growth.

Recent Activities of CLP Leader Mallu Bhatti Vikramarka

1. Inflow of New Members:

In a significant development, CLP Leader Mallu Bhatti Vikramarka welcomed around 50 families from various parties in Secunderabad and Mettuguda to the Congress fold. In a warm motion, he personally draped each member with a Congress scarf, representing unity and connection within the party. This event marks a growing support base for the Congress party in the region.

2. Agricultural Lands Inspection in Yacharam Mandal:

Demonstrating his commitment to grassroots issues, Bhatti Vikramarka led a CLP team to inspect agricultural lands allocated to Pharmacy in Rangareddy District’s Yacharam Mandal. This hands-on approach showcases his dedication to understanding and addressing the concerns of local communities.

3. Visit to Government Hospitals:

As part of a comprehensive review of healthcare facilities, CLP Leader Mallu Bhatti Vikramarka’s team visited Janagam, Bhuvaneswar, and Medchal government hospitals on the 8th. Expressing his dissatisfaction with the state of affairs, Bhatti Vikramarka highlighted the need for improved infrastructure and essential facilities to enhance healthcare services for the people.

4. Tribute to Late Chief Minister Shri YS Rajasekhar Reddy:

On the grave occasion of the death anniversary of the late Chief Minister Shri YS Rajasekhar Reddy, Mallu Bhatti Vikramarka paid heartfelt tributes. This act reflects his respect for the leaders who have contributed significantly to the political landscape and governance of the state.

 H.No.835, Near Government Agriculture Farm, Madhira Road, District: Khammam, State: Telangana, Pincode: 507001

Contact Number: +91-9440100421

Active Involvement In Election Campaign

ఎన్నికల ప్రచారం

తెలంగాణలో కాంగ్రెస్ విజయభేరి యాత్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి సంగారెడ్డి దగ్గర మర్యాద పూర్వకంగా స్వాగతం పలికిన సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క గారు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఏఐసిసి ఇంచార్జ్ మాణిక్ రావ్ టాక్రే గారు మరియు టిపిసిసి బృందం సభ్యులు

ఎన్నికల ప్రచారం

సీఎల్పి నేత భట్టి విక్రమార్క గారి ఎన్నికల ప్రచారం లో భాగంగా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలంలో జరిగిన బహిరంగ సభలో వేలదిగా తరలి వచ్చి భట్టి విక్రమార్క గారికి మద్దతు తెలిపిన ముదిగొండ ప్రజలు

ఎన్నికల ప్రచారం

మధిర నియోజకవర్గం ఏర్రుపాలెం మండలం లో భారీ జన సందోహం మధ్య సాగుతున్న భట్టి విక్రమార్క గారి ఎన్నికల ప్రచారం

నామినేషన్

మధిర ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు

ఎన్నికల ప్రచారంలో భాగంగా

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు ఎన్నికల ప్రచారంలో భాగంగామధిర చెరువు కట్టపై మార్నింగ్ వాక్ ప్రచారం చేయడం జరిగింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా

రానున్న ఎన్నికలో మధిర నియోజక వర్గంలో సంపూర్ణ మద్దతు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా

మధిర మండలం సిరిపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన భట్టి విక్రమార్క గారు, పెద్ద ఎత్తున గ్రామస్థులు పాల్గొని భట్టి విక్రమార్క గారికి స్వాగతం పలికి మద్దతు ప్రకటించడం జరిగింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా

ముదిగొండ మండలంలో విక్రమార్క గారి భారీ ఎన్నికల ప్రచారం జన సందోహం మధ్య ఘనంగా సాగడం జరిగింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా

ఎన్నికల ప్రచారంలో భాగంగా మహేశ్వరం నియోజక వర్గం, రాజేంద్ర నగర్ నియోజక వర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచార సభలలో పాల్గొన్న రాష్ట్ర సిఎల్పీ నేత శ్రీ భట్టి విక్రమార్క గారు

ఎన్నికల ప్రచారంలో భాగంగా

బోనకల్ మండలం తూటికుంట్ల గ్రామంలో భారీ జన సందోహం మధ్యలో సాగుతున్న భట్టి విక్రమార్క గారి ఎన్నికల ప్రచారం.

ఎన్నికల ప్రచారంలో భాగంగా

మధిర నియోజక వర్గం బోనకల్ మండలం ముసికుంట్ల, లక్ష్మీపురం, గోవిందపురం ఎల్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న భట్టి విక్రమార్క గారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా

ఎన్నికల ప్రచారంలో భాగంగా బోనకల్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న రాష్ట్ర సిఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క గారు

ఎన్నికల ప్రచారంలో భాగంగా

ఎన్నికల ప్రచారంలో భాగంగా మధిర మండలం జిలుగుమడు గ్రామంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు పర్యటించడం జరిగింది. గ్రామస్తులు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టి హారతులతో భట్టి గారికి స్వాగతం పలకడం జరిగింది.

ప్రచారంలో భాగంగా

Mr. Mallu Bhatti Vikramarka Played a Key role in Various Party Activities

నివాళులు అర్పించిన సందర్భంలో

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది

పాదయాత్ర డైరీ పుస్తకావిష్కరణ

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర డైరీ పుస్తకావిష్కరణ గాంధీభవన్ లో తెలంగాణ ఇన్చార్జి, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ మాణిక్ రావ్ ఠాక్రే గారు ఆవిష్కరించడం జరిగింది.

సమావేశం

మధిర నియోజకవర్గం లోని ముదిగొండ మండలం రెండువ జోన్ సమావేశంలో భాగంగా సువర్ణపూరం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సిఎల్పీ నాయకులు& మధిర ఎమ్మెల్యే శ్రీ భట్టి విక్రమార్క గారు.

పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశం

హైదరాబాద్ గాంధీభవన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశానికి హాజరైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు.

జోన్ బూత్ స్థాయి మీటింగ్

ముదిగొండ మండలం,5వ జోన్ బూత్ స్థాయి మీటింగ్ పెద్ద మండవ లో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు పాల్గొనడం జరిగింది

CWC సమావేశం

హైదరాబాద్‌లో జరుగుతున్న CWC సమావేశానికి ముందు ఏఐసీసీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ జెండాకు వందనం చేయడం జరిగింది. 

గ్యారెంటీ కార్డులు పంపిణీ

మధిర నియోజకవర్గం చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ప్రకటించిన అభయ హస్తం పథకాలలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు,చేయూత,యువ వికాసం, కార్యక్రమాల గ్యారెంటీ కార్డును నాగులవంచ గ్రామంలో ఇంటి ఇంటికి తిరుగుతూ హామీ ఇవ్వడం జరిగింది. 

సమావేశం

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో భట్టి విక్రమార్క గారితో సమావేశమైన టీపీసీసీ బీసీ నేతలు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ గారు, పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గారు, వర్కింగ్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు మరియు తదితరులు.

జయంతి కార్యక్రమం

గాంధీ భవన్ లో జరిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

బూత్ స్థాయి సమీక్ష సమావేశం

మధిర నియోజకవర్గం బోనకల్ మండలం జానకిపురం గ్రామంలో మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని పలు బూత్ లకు సంబంధించి బూత్ స్థాయి సమావేశంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ సీఎల్పీ నేత మధిర శాసనసభ్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు పాల్గొని ప్రసంగించడం జరిగింది.

బూత్ స్థాయి సమీక్ష సమావేశం

మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నారాయణపురం గ్రామంలో 11 బూత్ లకు సంబంధించి బూత్ స్థాయి సమావేశంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ సీఎల్పీ నేత మధిర శాసనసభ్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు పాల్గొని ప్రసంగించడం జరిగింది.

బూత్ స్థాయి సమీక్ష సమావేశం

మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భీమవరం గ్రామంలో 16 బూత్ లకు సంబంధించి బూత్ స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది

పార్టీలో చేరిక

సీఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క గారి సమక్షంలో మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు నాయకులు వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎల్పీ నేత మరియు మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క గారు. 

బూత్ స్థాయి సమీక్ష సమావేశం

మధిర నియోజకవర్గం చింతకాని మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో 3,4 జోనల్ పరిధిలో జరిగిన బూత్ స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న తెలంగాణ సీఎల్పీ లీడర్ & మధిర శాసనసభ్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు.

జయభేరి యాత్ర

రామప్ప దేవాలయంను సందర్శించి దేవుని ఆశీర్వాదం తీసుకొని తదనంతరం కాంగ్రెస్ జయభేరి యాత్ర లో పాల్గొన్న శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, భట్టి విక్రమార్క గారు మరియు తదితరులు.

పూర్తి మద్దతు

తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు గారు, అంబటి శ్రీనివాస్ గారు నేతృత్వంలోని బృందం శ్రీ రాహుల్ గాంధీ గారిని కలిసి త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. .

విజయభేరీ యాత్ర

తెలంగాణలోశ్రీ రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ విజయభేరీ యాత్ర లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మరియు వాయనాడ్ పార్లమెంట్ సభ్యులు “గౌ. శ్రీ. రాహుల్ గాంధీ” గారితో కలిసి పాల్గొన్న భట్టి విక్రమార్క గారు.

పార్టీలో చేరిక

బొనకల్ మండలం రాపల్లి గ్రామం నుండి 50 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మధిర శాసన సభ్యులు “గౌ” శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు

న్యాయవాదుల ఆత్మీయ సమావేశం

కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన “న్యాయవాదుల ఆత్మీయ సమావేశం”లో సహచర కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, డిసిసి అధ్యక్షులు దుర్గ ప్రసాద్ గారు మరియు ఇతర సహచర కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న మధిర నియోజకవర్గ శాసనసభ్యులు, మధిర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు

సమావేశం

ఖమ్మం కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ సమన్వయ సమావేశానికి హాజరైన గౌరవ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు. 

పార్టీ మేనిఫెస్టో ఆవిష్కరణ

ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారి చేతులు మీదుగా తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆవిష్కరించడం జరిగింది.

స్వాగతం

మధిర నియోజక వర్గం బోనకల్ మండలం సీతా నగరం, పెద్ద బీరవల్లి గ్రామాలలో పూల వర్షం కురిపించి సీఎల్పీ నేత మధిర ముద్దు బిడ్డ శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు.

పార్టీలో చేరిక

మధిర లో బీఅర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంపీపీ మెండెం లలిత వెంకన్న దంపతులు మరియు ముదిగొండ మండల బీజేపీ అధ్యక్షులు కొమ్మినేని సుధాకర్ గారు, బీజేపీ కార్యదర్శి వెంకటేశ్వర్లు గారు మరియు తదితురులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికిన భట్టి విక్రమార్క గారు.

పరిశీలన

మధిర నియోజక వర్గంలో జరగబోయే కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ శ్రీమతి ప్రియాంక గాంధీ గారి బహిరంగ సభ స్థలాన్ని, స్టేజి ఏర్పాట్లను, హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించి ACP గారికి పలు సూచనలు చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు. 

కార్నర్ మీటింగ్

కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు, జాతీయ కార్యదర్శి నారాయణ గారు, అజీజ్ పాషా గారు, సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గార్లతో కలిసి పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు

స్వాగతం

ఖమ్మం జిల్లాకి విచ్చేసిన శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి హృదయపూర్వక స్వాగతం పలికిన భట్టి విక్రమార్క గారు.

బైక్ ర్యాలీ

మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలంలో వేలాది వాహనాలతో భట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళనం

వైరా నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాందాస్ నాయక్ గారికి మద్దతుగా కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ మరియు వైఎస్సార్సీపీ పార్టీల ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న రాష్ట్ర సిఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క గారు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు ఇతర ముఖ్య సీనియర్ నాయకులు

ఓటు

ఎన్నికల సమయంలో సరైన నాయకుడికి ఓటు వేసి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని భారతీయ పౌరుడిగా బాధ్యతను నిర్వర్తించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు

విజయోత్సవ ర్యాలీ

విజయోత్సవ ర్యాలీ లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మరియు ఇతర నాయకులు.

సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా

భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసి పాల్గొన్న తెలంగాణ ఎమ్మెల్యే గౌ.శ్రీ. అనుముల రేవంత్ రెడ్డి గారు, మధిర నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు “గౌ. శ్రీ. మల్లు భట్టి విక్రమార్క గారు మరియు ఇతర నాయకులు.

ఉచిత బస్సు సౌకర్య ప్రారంభోత్సవ కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం అమలు లో భాగంగా ఖమ్మం పాత బస్టాండ్ లో మహిళలకు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ఆర్టీసీ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన గౌరవ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు గారు.

స్వాగతం

డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేసిన భట్టి విక్రమార్క మల్లు గారు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గార్లకు జిల్లాలో అడుగడుగున కాంగ్రెస్, సిపిఐ, తెలుగుదేశం, వైయస్సార్ టిపి శ్రేణులు భారీ గజ మాలలతో ఘనంగా స్వాగతం పలకడం జరిగింది.

కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ అయిన కారణంగా ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజలకు మధిర మండలం తొర్లపాడు గ్రామంలో ఇంటింటికీ 5 రకాల కూరగాయలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు గారు . ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంసెట్టి కిషోర్, మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేమిరెడ్డి శ్రీనివాస రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్డంకి రవికుమార్, తలుపుల వెంకటేశ్వరులు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

వీడియో కాన్ఫరెన్స్

సీఎల్పీ సమావేశం మధిర లో భట్టి విక్రమార్క గారి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా వైరస్ పై ప్రభుత్వం చర్యలు, రైతాంగ, ప్రజా సమస్యలపై చర్చించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పార్టీ అధ్యక్షలు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ కి చెందిన శాసన సభ్యులు పాల్గొన్నారు . కరోనా నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు , ధాన్యం కోనుగోలుపై చర్చించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వినతి పత్రం అందజేత

రైతు సమస్యలు, కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళ సై గారికి రాజభవన్ లో టీపీసీసీ అధ్యక్షులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే, సీఎల్పీ నేత శ్రీ భట్టి విక్రమార్క గారు టాస్క్ఫోర్స్ చైర్మన్ శ్రీ మర్రి శశిధర్ రెడ్డి గార్ల తో కలిసి వినతి పత్రం సమర్పించారు .

కరోన పుస్తకం ఆవిష్కరణ

ప్రపంచంపై మృత్యు పంజా విసురుతున్న కరోనపై మధిర నియోజకవర్గ ప్రజలకు సరైన అవగాహన కల్పించేలా రూపొందించిన ఒక పుస్తకాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు గారు ఆవిష్కరించారు. కరోనా కాటుకు గురికాకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలుకు సంభందించిన పూర్తి వివరాలు అందులో ఉన్నాయి. ఈ పుస్తకం చదవడం వల్ల కరోనపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన వస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు

మధిర లో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా మధిర పట్టణంలో గల స్థానిక 9వ వార్డు నందు తెలంగాణ శాసనసభ కాంగ్రెస్ పక్ష నేత మధిర శాసనసభ్యులు గౌ శ్రీ. భట్టి విక్రమార్క మల్లు శ్రీమతి నందిని గార్ల దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో ప్రలోభాలకు లోనుకాకుండా ప్రజలందరూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ దాని మిత్రపక్షాలను ఆశ్విరధించాలని భట్టి గారు రాష్ట్ర ప్రజలను కోరారు

నివాళి

ఇరివెండి గ్రామం, బూర్గంపాడు మండలం లో ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు శ్రీ తాళ్లూరి వీరయ్య గారికి నివాళులు ఆర్పిస్తున్న CLP నేత శ్రీ భట్టి విక్రమార్క గారు, భద్రాచలం MLA శ్రీ పొడెం వీరయ్య గారు మరియు కాంగ్రెస్ నాయకులు

సమావేశంలో

మధిర లో అఖిలపక్ష నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడిన సీఎల్పీ నేత, మధిర శాసన సభ్యులు భట్టివిక్రమార్క గారు

Mallu Bhatti Vikramarka Meet Eminent Leaders

తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నియమితులైన “గౌ.శ్రీ అనుముల రేవంత్ రెడ్డి” గారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు.

తాజ్ కృష్ణ హోటల్లో ఏఐసిసి అధ్యక్షులు, “గౌ.శ్రీ. మల్లికార్జున ఖర్గే” గారికి మర్యాదపూర్వకంగా ఘనంగా స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు.

Party Activities

News Paper Clippings

Party Pamphlets

}
15-06-1961

Born in Snanala Laxmipuram

}
1986

M.A (history)

from University of Hyderabad

}

Director

of Andhra Bank

}
1990-1992

PCC Executive Member

}
2000-2003

PCC Secretary

}
2007

MLC

Member of Legislative Council

}

Joined in the Congress

}
2007-2009

MLA

Member of Legislative Assembly

}
2009-2011

Chief Whip

for the Government of Andhra Pradesh

}
2009

MLA

Member of Legislative Assembly of Madhira Constituency 

}
2011-2014

Deputy Speaker

of Andhra Pradesh Legislative Assembly

}
2014-2018

MLA

Member of Legislative Assembly of Madhira Constituency 

}
2018

MLA

Member of Legislative Assembly of Madhira Constituency 

}
2019

Leader

of Congress Legislature Party