Malligari Yadaiah | Mahajana Socialist Party District Incharge | the Leaders Page

Malligari Yadaiah

Mahajana Socialist Party District Incharge, Cherial, Jangaon, Siddipet, Telangana

 

Malligari Yadaiah is the Mahajana Socialist Party District Incharge from Siddipet district, state of Telangana. He was born on 4th June 1976 to the couple Yellaiah and Yadamma in Cherial village.

Education Background:

In 1991, Yadaiah obtained his Board of Secondary Education from ZP high school, located at Cherial. From 1992-to 1994, he earned Intermediate from Govt junior college, resided at Aler.

From 1995-to 2000, Yadaiah ran his Business in the Electrical field.

A career in MRPS:

Yadaiah has been associated with the Madiga Reservation Porata Samiti(MRPS) since 2008. He fought tirelessly and put an incredible effort into the rights of scheduled castes people.

Madiga Reservation Porata Samiti or MRPS is a not-for-profit organization formed to demand the categorization of the SC reservation quota in Andhra Pradesh and states of India to ensure equitable distribution of state allocations for all the constituent Dalit castes, including the Madiga. It was formed under the leadership of Kalva Ravi Madiga in 1994 and is currently headed by Manda Krishna Madiga.

In 2016, Yadaiah was appointed and served as MRPS District President and held the position till 2017. His contribution to the MRPS impressed senior political leaders.

He joined the Mahajana Socialist Party. The Mahajana Socialist Party is a political party in Telangana and Andhra Pradesh, India. The party was founded by Manda Krishna Madiga on 4th January 2014. He put a constant struggle for the SC, ST, BC, Minority rights. As a result of this, he was eventually appointed as Mahajana Socialist Party District Incharge from Siddipet district, state of Telangana.

Yadaiah along with MRPS leaders held a large-scale Dharna when Vimalakka, Cheruku Sudhakar had arrested. He took part in TSRTC Dharna when RTC employees staged dharna for a hike in their salaries. Yadaiah has played a leading role in providing pensions to the deserving elderly and the disabled. Yadayya conducts awareness programs to stop violence against women in society and tells about the steps to be taken to prevent such incidents.

Activities being MRPS Activist:

  • Yadaiah, MRPS District President, said that the Prakasam district would hold an “Athmagowrava Sabha” assembly on July 07 in Idumudi to mark the 25th anniversary of the formation of MRPS. He called for the victory of the Sabha. Under the auspices of MRPS, a poster for the Athmagowrava Sabha was unveiled at Ambedkar Chowrasta. MRPS leaders Srinivas and Rajalingam were present on the occasion.

Malligari Yadaiah | Mahajana Socialist Party District Incharge | the Leaders Page

  • A dharna was held under the auspices of MRPS in front of the Husnabad RDO office demanding an inquiry with the CBI into the death of Lavudya Kalpana, a member of the Akkannapeta Mandal Kesh Nayak gang. The leaders alleged that Kalpana was not a suicide killer and that 11 months after the incident, the victim’s family had not received any compensation from the government. The MRPS leaders were asked to provide immediate financial assistance to the victim’s family and take steps to ensure that the perpetrators are legally punished. The petition was then handed over to RDO Jayachandra Reddy. MRPS district president Yadaiah, DCC spokesperson Lingamurthy and others were present on the occasion.
  • A meeting of the “Chief Functionaries of the SC, ST Law Enforcement Committee” was held in the Bezenki zone. The meeting was attended by MRPS district leaders Yadayya and MRPS members.
  • A meeting of MRPS chief functionaries was held at Cheryala. MRPS leader Yadaiah speaks to key activists to motivate them not to vote for parties that have deceived Dalits.

Yadaiah’s contribution during the Covid Crisis:

  • Yadaiah rendered his service to the Cherial people even during the corona which terrorized the whole country.
  • He distributed food and rice bags to the migrants and also contributed to them financially.
  • He donates rice bags, vegetables, and medicine to covid victims who are suffering from covid and cannot go out to fetch food.
  • He also supported the poor financially by providing essential goods for those who could not find employment or food due to the lockdown.
  • Provided annadhanam program to the Police, Municipal, front-line workers who served a lot during the corona crisis.
  • Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.
  • Yadaiah put effort even during the Covid second wave.
  • He distributed vegetables and fruits to the village people and needy people.
  • Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about the effects of the virus.
  • Organized awareness programs on precautions to be taken to prevent covid and said no need to panic.
  • The area infected with the coronavirus has been declared a red zone and people have been given proper precautions and instructions.

H.No: 5-76, Ambedkar Nagar, Village&Mandal: Cherial, Constituency: Jangaon, District: Siddipet, State: Telangana, Pincode: 506223

Mobile: 8328309974
Email: [email protected]

Recent Activities

నిరసన దీక్ష

ఈ నెల 18 నుంచి 22వరకు జరగనున్న ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం ఎస్సీ వర్గీ కరణ బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ముండ్రాతి కృష్ణ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ సాధనకై కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసన దీక్ష శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తాము అధికా రంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేపడుతామని భాజపా హామీ ఇచ్చి, నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేద న్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

సమావేశం

సిద్దిపేట జిల్లాలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల జిల్లా సమీక్ష సమావేశం

జిల్లా సమీక్ష సమావేశం

సిద్దిపేట జిల్లాలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల జిల్లా సమీక్ష సమావేశంలో మల్లిగారి యాదయ్య గారు పాల్గొనడం జరిగింది.

జిల్లా సమావేశం

ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్ లో చట్ట బద్దత కల్పించే దిశలో భాగంగా జూన్ 8 మెదక్ ఉమ్మడి జిల్లా సమావేశం తూప్రాన్ లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశానికి MRPS-MSP వ్యవస్థాపక అధ్యక్షులు గౌ. శ్రీ. మందకృష్ణ మాదిగ గారు ముఖ్య అతిధిగా విచేస్తున్నారు కాబట్టి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి MRPS-MSP అనుబంధ సంఘాల గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ నాయకులు అధిక సంఖ్యలో విచ్చేసి సభను విజయవంతం చేయవలసిందిగా కోరడం జరిగింది.

వినతి పత్రం అందజేత

గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు సిద్దిపేట జిల్లా ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు దళిత బందు ఇప్పిస్తామని ఒక్కొక్కరి దగ్గర రెండు మూడు లక్షలు తీసుకున్నారని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనడం జరిగినది దోషులు ఎవరో గుర్తించి వారిపై కఠిన శిక్ష వేయాలని అదేవిధంగా బిఆర్ ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆఫీస్ లో వినతిపత్రం ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ మల్లిగారి యాదగిరి గారు, సిద్దిపేట జిల్లా ఇన్చార్జి లింగంపల్లి శ్రీనివాస్ గారు, చేర్యాల నియోజకవర్గం ఇన్చార్జి సన్వాలా ప్రసాద్ గారు, ఎం ఎస్ ఎఫ్ జిల్లా ఇన్చార్జి ప్రకాష్ గారు తదితరులు పాల్గొన్నారు. 

వినతి పత్రం

 

 

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి 132వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

 

మహాసంగ్రామ పాదయాత్ర

సిద్దిపేట జిల్లాలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మహాసంగ్రామ పాదయాత్ర సిద్దిపేట జిల్లా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి పాదయాత్ర ప్రారంభోత్సవం జరిగినది అదేవిధంగా ఎం ఎస్ పి ఆధ్వర్యంలో చలో కలెక్టర్ కార్యాలయం ముందు ముట్టడిచేయడం జరిగినది.

జయంతి సందర్బంగా

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి 130వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది

నిరసన

గౌరవ శ్రీ మందకృష్ణ పిలుపుమేరకు బిజెపి ప్రభుత్వం హైదరాబాదులో జాతీయ సమావేశానికి వచ్చేస్తున్న నరేంద్ర మోడీ గారికి బిజెపి ప్రభుత్వానికి తెలియజేయడానికి సడక్ బంధు పిలుపునిచ్చారు ఏబిసిడి వర్గీకరణ గురించి బిజెపి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన తర్వాత వందరోజుల్లో ఏబిసిడి వర్గీకరణ చేస్తానని మాయ మాటలు చెప్పి వారి యొక్క మాదిగ జాతిని మోసం చేసిందని అందుకు నిరసనగా సడక్ బంధు ధర్నా జరిగినది అందులో భాగంగా పోలీస్ సిబ్బంది వచ్చి అరెస్టు చేయడం జరిగింది.

జండా ఆవిష్కరణ

ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ 27 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28వ సంవత్సరంలోకి వస్తున్న సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని చేర్యాల మండలం కేంద్రంలో జండా ఆవిష్కరణ జరిగినది. అందులో భాగంగా గౌరవ శ్రీ మంద కృష్ణ మాదిగ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం అనేది మందకృష్ణ మాదిగ గారికి జన్మదిన శుభాకాంక్షలు సిద్దిపేట జిల్లా నుండి తెలియజేయడం జరిగింది.

విజ్ఞప్తి

చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాల సమగ్రాభివృద్ధి సమస్యల పరిష్కారానికి, రెవెన్యూ డివిజన్ సాధనకై అస్తిత్వం నిలుపుకోవడానికి, చేర్యాల మండల కేంద్రంలోని వాసవి గార్డెన్లో వివిధ పార్టీల ప్రజా, విద్యార్థి సంఘాల సమావేశం MSP రాష్ట్ర నాయకులు మల్లిగారి యాదగిరి అధ్యక్షతన భవిష్యత్ కార్యాచరణ కొరకు సమావేశం జరిగింది. ఈ ప్రాంతం జిల్లాల పునర్విభజన నుండి నేటి వరకు అనేక సమస్యలను ఎదుర్కొంటున్న సందర్భం కనిపిస్తుంది. రెవెన్యూ డివిజన్ అంశంలో ప్రాంతములో జరుగుతున్న అన్యాయంపై, ప్రజల్లో చైతన్యం చేయడానికి ప్రతి వ్యక్తి కదలాలని, ఈ ప్రాంత అభివృద్ధికి మనందరం కలిసి ఉద్యమం చేయాల్సిన అవసరం ఏర్పడిందని, పార్టీలకతీతంగా ప్రజలంతా ఒకే ఎజెండాతో సాగిపోవాలి అది ఈ ప్రాంత ప్రజల ఎజెండాగా ఉండాలని, పలువురు ఈ సమావేశంలో అభిప్రాయం తెలపడం జరిగింది. ఈ నాలుగు మండలాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని కావున అనేక సమస్యలు మన ముందున్నాయని ఈ ప్రాంతాన్ని విడదీస్తూ, ప్రజల్ని విచ్ఛిన్నం చేయడం జరుగుతుందని, ఈ ప్రాంత అభివృద్ధి అస్తిత్వం కై, కలిసిరావాలని, JAC కోరుతూ విజ్ఞప్తి చేస్తుంది…

నియమం

మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కోఆర్డినేటర్ గా పొట్టోళ్ళ వెంకటేష్ గారిని నియమం చేయడం జరిగింది.

సంగారెడ్డి జిల్లా MSP పార్టీ ఆఫీసులో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమా ని కి ముఖ్య అతిధిగా ఉమ్మడి మెదక్ జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ ఇంచార్జ్ మల్లీ గారి యాదయ్య గారు, ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అదేవిదంగా సంగారెడ్డి జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా కో ఆర్డినేటర్ గా పొట్టోళ్ల వెంకటేష్ గారికి నియామక పత్రం అందజేశారు., ఈ కార్యక్రమం లో బూడిద నావాజ్ గారు, గంధగళ్ళ వీరయ్య mjf జిల్లా కన్వీనర్ దేవురాంపల్లి అశోక్ గారు, ముకేరాగల్ల రాజు గారు, పొట్టోళ్ల నరేష్ గారు, పటాన్చెరు రాజేశ్వర్ గారు, నవీన్ గారు, కళ్యాణ్ గారు తదితరులు పాల్గొన్నారు.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి 130వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లిగారి యాదయ్య గారు మరియు తదితరులు పాల్గొని నివలుళు అర్పించారు…

సన్మాన సదస్సు కార్యక్రమం

రాజ్యాంగ పరిరక్షణ యుద్ధ బేది సన్మాన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న మల్లిగారి యాదయ్య గారు..

మీడియా సమావేశం

మీడియా సమావేశంలో పత్రిక విలేకరులతో మాట్లాడుతున్న యాదయ్య గారు…

ఘన నివాళి

భారత రాజ్యాంగ రచయత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా. బి. ఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా చెరియల్ లో MRPS ఆధ్వర్యంలో MRPS సభ్యులు నివాళులర్పించడం జరిగింది

హుస్నాబాద్ డిపో కు చెందిన మహిళా కండక్టర్ లతా మహేశ్వరి గారి పార్థివదేహం వద్ద నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన MRPS జిల్లా నాయకులు యాదయ్య గారు

కరపత్రాలు విడుదల

సిద్దిపేట జిల్లా లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కరపత్రాలు రిలీజ్ చేస్తున్న MRPS సభ్యులు

సిద్దిపేట జిల్లా లో  కలెక్టర్ గారికి  MRPS ఆధ్వర్యంలో తదితర సమస్యల పరిష్కారానికై  వినతిపత్రం అందజేస్తున్న MRPS జిల్లా నాయకులు యాదయ్య గారు మరియు తదితరులు

ముఖ్య కార్యకర్తల సమావేశంలో

బెజెంకి మండలంలో  SC, ST చట్ట పరిరక్షణ సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశం లో MRPS జిల్లా నాయకులు యాదయ్య గారు MRPS సభ్యులు పాల్గొని మాట్లాడటం జరిగింది

చేర్యాలలో MRPS ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. దళితులను మోసం చేసిన పార్టీలకు ఓటు వేయొద్దని ఆ దిశగా చైతన్యం చేయాలనీ ముఖ్య కార్యకర్తలనుద్దేశించి MRPS లీడర్ యాదయ్య గారు మాట్లాడటం జరిగింది

 తూప్రాన్ లో ఉమ్మడి మెదక్ జిల్లా సమావేశంలో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ శ్రీ తీగల ప్రదీపు గౌడ్ గారు చేతుల మీదుగా ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జిగా మల్లి గారి యాదయ్య మాదిగ గారిని నియామకం జరిగినది

Yadagiri was active in a variety of MRPS initiatives as Mahajana Socialist Party District Incharge

Yadagiri’s struggle on behalf of the MRPS for the welfare of scheduled castes

Party Activities

 Service during the Pandemic Covid-19

 Newspaper Clippings

 Videos

}
4th June 1976

Born in Cherial village

}
1991

Completed SSC

from ZP high school, located at Cherial

}
1994

Intermediate

 Govt junior college 

}
1995-2008

Business

 in Electrical field

}
2008

Joined in the MRPS

}
2016-2017

MRPS District President

}
2021-presents

Mahajana Socialist Party District Incharge

Siddipet