Mallepoola Madhu Rayalu | Janasena Party Member | Hindupur | Andhra Pradesh | janasena | the Leaders Page

Mallepoola Madhu Rayalu

Janasena Party Member , Hindupur , Andhra Pradesh , Janasena

 

Mallepoola Madhu Rayalu is currently monitoring with the designation of Janasena Party Member in Hindupur.

He was born on 26-April-1971 to Mallepoola Kalavathi & Mallepoola Anjaneya Murthi in Madhanapalle. He Studied  Secondary Board of Education from GRT High School residing in Madanapalle. He completed Intermediate in Besant Theosophical (BT) College in 1986 at Madanapalle. He attained his graduation from BT Degree college from Madanapalle.

Political Career:

Madhu began his political career by joining Prajarajam Party in 2009. The symbolical party was formed by the movie actor Chiranjeevi. He served as an Active Member in prajarajyam party.

In 2013, He left over the prajarajyam party and swapped into the Indian National Congress party (INC) which is under the leadership of the Soniya Gandhi.

From 2013-15 He elected and served as Media In-charge of Congress. In the year 2015, He resigned from the Congress party and contrasted into Janasena Party which is an Indian Regional political party founded by Tollywood actor and politician Pawan Kalyan.

In 2016, the dedication and sincerity towards the work the party appointed him as a Jana Sena Sainikudu. Since then he has been serving in the same position by discharging his duties. He is in the Profession of Content writing.

Personal Life:

Madhu Rayulu was engaged and married to Mrs. Madhavi Latha. He is a Cheif Editor in Sri Krishnadevaraya Masa Patrika. Madhu is a Former Officer of UltraTech Cement which merged with (Aditya Birla Group) Cements. He is a Reporter of a virtual channel KN Tv from Hindupur. Since childhood, Madhu shows a keen interest in Politics.

Recent Activities

  • Madhu Rayalu is a Social Activist.
  • He involved in the issue raised about the ST people in their living homes and at that moment he supported the Hindupur ST people who live in the center of Balaji Nagar and said to proceed with their lives in the beginning place.
  • He Organised many social activities like putting up street lights, clearance of drainage system in Hindupur.
  • Every Year during the National festivals, He implements National Level games and distributed prizes to the winners.
  • He regularly conducts Awareness programs in the schools about the importance of education and delivers motivational speeches to the school children to reach their goals for their brightest future.
  • He distributes food packets, pens, books, clothes in Blind School at Hindupur.
  • He donated Clothes and essential things to the senior citizens on every year of his birth anniversary.
  • Since the day he joined the party, he organized and engaged in every party meeting and delivered inspirational speeches about the party to the upcoming leaders.
  • He played an active role in strengthening up the Janasena Party. He put his complete efforts to develop the party.
  • He organized a Blood Donation Camp and he took over their lives and provided them tablets for a month free of cost. He served helplessly to those who were living below the poverty line.
  • He financially assisted the poor people in the village and also helped them in all possible ways when needed.
  • He is the one who encouraged love marriages and stood up beside them and done 25 love marriages and handover the people to their loved ones in Hindupur

Pandemic Services:

  • He provided food and vegetables and supplied essential things to covid victims.
  • Madhu distributed masks, sanitizers, and essential things to the needy people and road siders in the pandemic period.
  • He arranged buses for the flood victims and made them travel their home town and he served a lot by providing necessary things to victims.
  • He donated food packets and vegetables to orphans and migrants in the period of lockdown.
  • He organized seminar halls to explain the Pandemic Corona Virus and the need for Masks and Sanitizers.
  • Madhu also created awareness on the maintenance of physical distance and following precautionary measures to prevent epidemic covid-19.
  • The complete village was sprayed with sodium hypochlorite solution for the safety of the village people.

Village & Mandal: Hindupur, District: Anantapur, State: Andhra Pradesh

Email: [email protected]

Mobile: 9110790680

Recent Activities

జనసేన తాలుకు మార్పు ముద్ర ఇలా ఉంటుంది

మొన్నటి పంచాయితీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం మండలం కొత్తూరులో జనసేన బలపరచిన సర్పంచ్ అభ్యర్ధి శ్రీ కుడవల్లి హనుమంతు గెలిచారు. 

టెలీ కాన్ఫరెన్స్

దౌర్జన్యాల, దాష్టీకాల నడుమ జనసేన అభ్యర్థులు చేసిన పోరాటం గొప్పది అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది.

జనసేన పార్టీ సైనికుడు మల్లెపూల మధు రాయలు గారు..

ప్రారంభోత్సవ కార్యక్రమం

జనసేన పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మన మన జనసేన సైనికుడు మధు గారు మరియు పార్టీ నాయకులు ..

సన్మానం

జనసేన పార్టీ సభ్యుడిని వారి యొక్క సేవలకు గుర్తింపుగా  మర్యాద పూర్వకంగా సన్మానిస్తున్న మధు రాయలు గారు..

పార్టీ సామావేశం

జనసేన పార్టీ సామావేశంలో పాల్గొన్న మల్లెపూల మధు రాయలు గారు మరియు తదితర పార్టీ నాయకులు

కలిసిన సంధర్బములో

ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు మెగాస్టార్ చిరంజీవిని కలుసుకుని పార్టీ సమస్యల గురించి చర్చించారు…

చర్చ

పార్టీ సమావేశంలో పాల్గొని పార్టీ నియమాల గురించి వారి తోటి నాయకులతో చర్చిస్తున్న జనసేన పార్టీ సైనికుడు మల్లెపూల మధు గారు..

భాద్యత స్వీకరణ

శ్రీకృష్ణదేవరాయల మాసపత్రిక బాధ్యతలను స్వీకరిస్తు పత్రిక నియమాల ఫోరంలను గౌరవ ప్రధానంగా అందుకుంటున్న మధు గారు…

నామినేషన్

హిందూపురం నియోజకవర్గం హిందూపురం రూరల్ లోని కిరికేర పంచాయితీ 16వ వార్డ్ మెంబెర్ పదవికి జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన జనసేనపార్టీ అభ్యర్థి.

అల్లు అర్జున్ ని కలిసిన సందర్భం

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ గారిని కలిసిన మధు రాయలు గారు…

కాంగ్రెస్ మీడియా ఇంచార్జి గా నియమితమైన మధు రాయలు గారు…

గోపాల్ గారి సమక్షంలో

ప్రముఖ రచయిత మేదావి, మానవవాది, హేతువాది గౌరవనీయులు జయగోపాల్ గారిని కలవడం జరిగింది. పెరియార్-ఫూలే-అంబేడ్కర్ ఆలోచనా విదానాలపై తన విలువైన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ మహనీయుల త్యాగాలను, సమాజ పరివర్తనకు వారు చేసిన కృషిని పోరాటాలు గురించి ఈ సందర్బంగా చర్చించుకోవడం జరిగింది.

జనసేన 2019 రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఫూలే, అంబేడ్కర్, పెరియార్, ఆలోచన విధానంతో ఈ క్యాలెండర్ ను రూపొందించడం జరిగింది.

ఈ క్యాలెండర్ రూపకల్పనలో శ్రీమతి ఏనుగుల సత్య చైతన్య రాయలు, కోనేటి నరేంద్ర బాబు (కన్నా), మల్లెపూల మధు రాయలు భాగస్వామ్యం వహించారు.

జై భీమ్, జై జనసేన

మొన్నటి పంచాయితీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం మండలం కొత్తూరులో జనసేన బలపరచిన సర్పంచ్ అభ్యర్ధి శ్రీ కుడవల్లి హనుమంతు గెలిచారు. 

గ్రామంలో ఉన్న మురుగునీటి సమస్య పరిష్కరిస్తానని తన ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తను ప్రమాణ స్వీకారం చేసినరోజే వారు తాము ఇచ్చిన హామీని సర్పంచ్ శ్రీ కుడవల్లి హనుమంతు గారు అలాగే గ్రామ ఉపసర్పంచ్ అయినటువంటి శ్రీ గోపిశెట్టి వెంకటరాయుడు గారు స్వయంగా ఇలా మురుగునీటిలో దిగి మురుగునీటి సమస్యను వారే పరిష్కరించి చూపించారు.

జనసేన విజయాలు ఇలాగే ఉంటాయి. మార్పు తాలూకు ఫలితాలు అంటే ఇవే.

ఇలా జనసేన చేస్తే మిగతా పార్టీలకి నాయకుల జీవితాలు మొత్తం గల్లంతు అవుతాయనే జనసేన ఉనికిని గుర్తించడానికి వారికి ఎకరాలు ఎకరాలు తడిపేసుకుంటున్నారు.

కానీ మేము నిలబడతాం.

ఒక ఓటమి మమ్మల్ని ఆపలేదు..

ఒక గెలుపు మాకు గర్వాన్ని ఇవ్వదు

మాకు కావాల్సింది ప్రజలందరికి న్యాయం.

దానికోసం నిలబడతాం అవసరమైతే కలబడతాం.

విపరీతమైన దౌర్జన్యాలు, దాష్టీకాల మధ్య ఒక ఆశయాన్ని నమ్మి దాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి చాలా గుండె ధైర్యం కావాలని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత మంది నిలబడ్డాం అన్న దానికంటే ఏ స్థాయిలో పోరాటం చేశామన్నది ముఖ్యమన్నారు. గుండె ధైర్యం ఉన్న మహిళలు, యువకులు బలంగా నిలబడి విజయం సాధించారని తెలిపారు. మంగళవారం సాయంత్రం జనసేన పార్టీ తరఫున కార్పోరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పోరేటర్లు, కౌన్సిలర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్పోరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున గెలుపొందిన, పోటీ చేసిన అభ్యర్ధులకు అభినందనలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఎదురైన అనుభవాలను అభ్యర్ధుల ద్వారా తెలుసుకున్నారు.

 

అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఏడాది క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ మీద ఎంతో ఒత్తిడుల మధ్య, దౌర్జన్యపూరిత వాతావరణంలో పోరాటం చేయడం, నిలబడడం చాలా గొప్ప విషయం. గుండె ధైర్యం ఉన్న ఆడపడుచులు, యువకులతో కూడిన బలమైన సమూహం నిలబడి సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో గెలుపు కంటే పోరాటం ముఖ్యం. పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లిన మీరంతా చాలా మందిలో స్ఫూర్తిని నింపారు. మైదుకూరు లాంటి ప్రాంతాల్లో ఎలాంటి ఒత్తిళ్ళు ఉంటాయో… అక్కడ నిలబడి ఒక వార్డు విజయం సాధించడం ఎంత కష్టమో నాకు తెలుసు. అలాంటి పరిస్థితులు ప్రత్యక్షంగా చూశాను. ఈ తరహా విపత్కర పరిస్థితులు ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ ఉన్నాయి. ఇంతటి కష్టసాధ్యమైన సమయంలో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ప్రతి ఒక్కరికీ, పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అభినందనీయులు. పార్టీ నుంచి మీకు అన్ని రకాలుగా సహాయసహకారాలు ఉంటాయి. ప్రతి సమాచారం మీకు అందుతుంది.

 

సామాన్యుడు రాజకీయాలు చేయాలన్నదే జనసేన లక్ష్యం.

 

పార్టీ నిర్మాణం అన్నది ఓ సాహసోపేతమైన చర్య. ఒక సగటు మనిషి… అన్ని కులాలు బాగుండాలి.. అన్ని వర్గాలు బాగుండాలి అన్న లక్ష్యంతో ముందుకు వెళ్లడం ఎంతో కష్టం. దీనికి తోడు అధికారంలో ఉన్న వారు డబ్బులిచ్చి సమాజాన్ని పాడు చేస్తుంటే నిజాయతీపరులు నలిగిపోతున్నారు. ముఖ్యంగా అణగారిన వర్గాలతోపాటు మధ్యతరగతి కూడా నలిగిపోతుండడాన్ని చూసి మీకు అండగా ఉండాలన్న లక్ష్యంతో ముందు వచ్చాను. డబ్బు, పలుకుబడి ఉన్న వారు మాత్రమే రాజకీయం చేయాలా? సామాన్యులు, అణగారిన వర్గాల వారు సైతం రాజకీయాలు చేయాలన్న ఆలోచన నన్ను పార్టీ స్థాపించేలా చేసింది. ఇప్పుడు మీరు చూపిన స్ఫూర్తితో పదింతల విశ్వాసంతో నేను మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తా. రాజకీయ పార్టీ నడపడం ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. అంతా సమిష్టిగా కృషి చేయాలి. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, ఒత్తిళ్లు ఉంటాయి. తట్టుకుని ముందుకు వెళ్లకపోతే మార్పు సాధ్యపడదు. కొన్నిసార్లు పరిస్థితులు ఆశాజనకంగా కనబడకపోవచ్చు. నిరాశానిస్పృహలు ఆవహించినప్పుడే ఎదురొడ్డి నిలబడాలి. ఓపిక, సహనంతో ముందుకు వెళ్తే ఎలాంటి సవాళ్లను అయినా ఎదుర్కొని గెలుపొందగలం. అయితే దానికి సమయం పడుతుంది. అలాంటి సహనం మనలో ప్రతి ఒక్కరికీ అవసరం. మీరు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొన్న ఇబ్బందులు నాకు తెలుసు. ఆ కష్టాలన్ని పడుతూ కూడా ఓ సిద్దాంతాన్ని బలంగా నమ్మి పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నందుకు అందరికీ అభినందనలు తెలియచేస్తున్నాను. ఈ ప్రయాణం ఒక్క రోజుతో ఆగేది కాదు. నిరంతరంగా సాగేది.

 

30శాతంపైగా ఎన్నికల్లో పాల్గొనలేదు

 

స్థానిక ఎన్నికల్లో సహజంగా ప్రజలు అధికారంలో ఉన్న ప్రభుత్వ పక్షం వైపు మొగ్గు చూపుతారు. అవసరాల దృష్ట్యా అధికారంలో ఉన్నవారికే మద్దతు పలుకుతారు. ఈ గెలుపుని చూసి మొత్తం ప్రభుత్వం వైపు ఉంది అనుకోవద్దు. 30 శాతం మందికిపైగా అసలు ఎన్నికల్లో పాల్గొనలేదు. విపక్షాల మధ్య ఓటు చీలిపోయింది. తటస్థ ఓటరు కూడా ఉన్న ప్రభుత్వానికే మొగ్గు చూపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం గెలిచింది అన్న అంశం గురించి ఆలోచించ వద్దు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక తుపానుకు, సుడిగాలికీ ఎదురెళ్లి నిలబడి మీరు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం.

 

నేను కోరుకున్న మార్పు వస్తుందా అన్న ఆలోచన వచ్చినప్పుడు ఇలాంటి విజయాలే ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. ఇది చిన్న విజయం కాదు అతి పెద్ద విజయం. సుధీర్ఘ ప్రయాణం కూడా చిన్న అడుగుతోనే మొదలవుతుంది. పెడన, మచిలీపట్నం లాంటి చోట్ల ఒక్కో వార్డులో సాధించిన విజయం రాబోయే పెద్ద మార్పుకు సంకేతం. ఈ విజయం నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. మున్సిపల్ కార్పోరేషన్లలో మనం పోటీ చేసిన వార్డుల్లో 14 శాతం ఓటు సాధించాం. మున్సిపాలిటీల్లో 13.4 శాతం ఓట్లు సాధించాం. ఓ పొలిటికల్ పార్టీగా చాలా బలంగా, స్థిరంగా ముందుకు వెళ్తున్నాం. ఈ గెలుపు రాబోయే విజయానికి సంకేతం” అన్నారు.

 

పార్టీ బలోపేతానికి కృషి చేయండి: శ్రీ నాదెండ్ల మనోహర్ గారు

 

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “రాజకీయ ప్రస్థానంలో ఇంత సుదీర్ఘ ప్రయాణం సామాన్య విషయం కాదు. ప్రత్యర్ధులు చేసే దుష్ర్ర్పచారాన్ని, వ్యక్తిగత విమర్శలను తట్టుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీని ధైర్యంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అంతా అదే స్ఫూర్తితో అందరం ముందుకు వెళ్దాం. రాబోయే రెండు రోజులు గెలిచిన అభ్యర్ధులంతా వ్యక్తిగత భద్రత పట్ల శ్రద్ద వహించండి. జాగ్రత్తగా ఉండండి. పార్టీ అదేశాల మేరకు ముందుకు వెళ్లండి. ఎలాంటి ఇబ్బంది ఉన్నా పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం ఇవ్వండి. మేమంతా మీకు అండగా ఉంటాం. రాబోయే రోజుల్లో మీవంతు పార్టీ బలోపేతానికి కృషి చేయాలి” అన్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అధికార పార్టీ నుంచి ఎదురైన ఒత్తిళ్ళు, ఉపాధి దెబ్బ తీస్తామని చేసిన బెదిరింపులను వివరించారు. ఎన్ని రకాలుగా భయపెట్టినా జనసైనికులు, మహిళలు, నాయకులు ఇచ్చిన ధైర్యంతో ముందుకు వెళ్ళి గెలిచామని… పార్టీ సిద్ధాంతాలపై ప్రజలకు విశ్వాసం ఉందని తెలిపారు.

Social Activities

Photos of Mallepoola Madhu Rayalu 

}
26-04-1971

Born in Hindupur

Anantapur, Andhra Pradesh

}
1984

Finished Schooling

GRT High School, Madanapalle

}
1986

Completed Intermediate

in Besant Theosophical (BT) College  at Madanapalle

}
1990

Attained Graduation

BT Degree college from Madanapalle 

}
2009

Joined in the PRP

Hindupur

}
2009

Active Member

}
2013

Joined in the INC

}
2015

Media In-charge

of Congress

}
2015

Joined in the Janasena Party

from Hindupur

}
2015-till now

Janasena Sainikudu

from Janasena Party

}
till now

Content writer

from Hindupur