Mallepogu Srinivas | State Working President of MRPS | Telangana | the Leaders Page

Mallepogu Srinivas

State Working President of MRPS, State Spokesperson, Yenugonda, Mahabubnagar, Telangana.

 

Mallepogu Srinivas is the State Working President of MRPS, Telangana. He was born on 25-04-1978 to Sayanna and Balakrishtamma in Yenugonda. In 1993, He completed the SSC standard from ZP high school, Yenugonda. From 1993-1995, he attained Intermediate from MVS junior college, Mahabubnagar. He graduated with a Degree at MVS degree college, Mahabubnagar.

In 1993, Srinivas started his political career with the ABVP and selected as ABVP student organization College President from 1994-1995. From 1995-1997, he worked as ABVP Town President.
In 1998, Srinivas selected as Degree college President from ABVP. He joined the Bharatiya Janata Party(BJP). In 2000, Srinivas served as Mandal President of Dalit Morcha from the BJP, he becomes District General Secretary of Dalit Morcha in 2003.

Srinivas was the District Coordinator of Telangana Students Joint Action Committee(TS JAC) in 2011. He participated in Telangana Movement he took part in every program such as Chalo Hyderabad, Vanta-Varpu, Bahirambasabha, Dharnas. Conducted Bike Rally.
He fought for State separation. In 2008, Srinivas joined the Madiga Reservation Porata Samiti(MRPS) and selected as MRPS Mandal President.

From 2009-2010, he worked as District General Secretary of MRPS. He becomes MRPS District President, Mahabubnagar. In 2015, Srinivas appointed as State General Secretary of MRPS, Telangana.
He was the State Spokesperson in 2018. In 2019, Srinivas served as MRPS State Working President, Telangana. At present Srinivas working in the TRS party.  He worked as TJAC District Co-Convenor.

Recent Activities

  • He held Motivational programs and motivate students on studies, Politicians on political activities, conducted motivational programs on Committee development.
  • He sanctioned 33 lakh water tanks, 10 lakh for roads, 35 lakh for CC roads from MRPS.
  • Organized Blood Donation Camps, Medical Camps on every politician’s birthdays.
  • He provided free Education and joins children in schools.
  • Srinivas distributed stationary things to the students. conducted sports to the students and distributed prizes.
  • Provided dresses, food to the Orphans, Old age people on the occasion of Ambedkar Jayanthi. Gave financial support to needy people. He took an immediate reaction to every problem.
  • He distributed many kits like Essential things, Masks, and sanitizer in the village during the COVID-19 Pandemic lockdown period.
  • Srinivas provided food & Vegetables to Poor people during lockdown time.
  • He has created Awareness on how to practice Social Distance, how to prevent COVID-19.

Yenugonda, Mahabubnagar, Telangana.

Mobile: 9440296152, 9381444599
Email[email protected]

Recent Activities

టోర్నమెంట్

GPL T20 అంతర్జాతీయ 1వ సీజన్ అంబేద్కర్ కాప్ క్రికెట్ టోర్నమెంట్ చిలుకూరు, హైదరాబాద్ స్టేడియంలో జరిగింది. ఈ ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ విప్, అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు MLA,AP SC /ST కమీషన్ చైర్మన్ M విక్టరీ ప్రసాద్ గారు, MRPS జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య గారు, AP MRPS రాష్ట్ర అధ్యక్షులు D. సువర్ణ రాజు,MRPS -TS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ గార్లు హాజరైన విజేతలకు బహుమతులు ప్రధానం జరిగింది. విన్నర్ మధ్యప్రదేశ్ జట్టు, రన్నర్ కర్ణాటక జట్టు.

వినతిపత్రం

గౌరవ శ్రీ Dr V. శ్రీనివాస్ గౌడ్ గారు రాష్ట్ర మంత్రి వర్యులు, వారి ఫామ్ హౌస్ లో,వారి సమక్షంలో రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. MRPS -TS జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ గార్ల నాయకత్వం లో. ఈ సందర్బంగా SC వర్గీకరణ కు ముఖ్యమంత్రి కెసిఆర్ గారు చొరవ తీసుకొని, కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి, SC వర్గీకరణ పై తెలంగాణ MP లు పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనేత్తేలా ఆదేశాలు ఇచ్చి, వర్గీకరణ కు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి, అమలు అయ్యేలా చొరవ తీసుకుంటే, దేశం లో ఉన్న మాదిగ, మాదిగ ఉప కులాల ప్రజలు BRS కు పూర్తి మద్దతు ఇస్తారని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

టీచర్స్ డే సందర్భంగా

సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి, టీచర్స్ డే సందర్భంగా మరియు మధర్ థెరిస్సా 112 వ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో ని మున్సిపల్ టౌన్ హాలు లో GCS వల్లూరి నేషనల్ ఫౌండేషన్ వారీ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో విశేష కృషి,సేవలు చేసినందుకు వారికీ మధర్ థెరిస్సా జాతీయ అవార్డు లు, మరియు విద్యా రంగంలో విశేష కృషి సేవలు చేసిన వారికీ సర్వేపల్లి రాధాకృష్ణ జాతీయ అవార్డు లు ప్రధానం చెయ్యడం జరిగింది. ఎమ్మార్పీఎస్ సంఘ సేవ లో విశేష కృషి, సేవలు చేసిన MRPS-TS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ గారికి మధర్ థెరిస్సా జాతీయ అవార్డు ను నేషనల్ NGO’s ఫెడరేషన్ Co-Ordinater, రాష్ట్ర టిఆర్ఎస్ నాయకులు తీగల సత్యా గౌడ్, రాష్ట్ర వాల్మీకి బోయ సంఘం అధ్యక్షులు గోపి CGS సంస్థ అధ్యక్షులు శ్రీనివాస్ గార్ల చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కవులు రచయితలు ,కళాకారులు, అవార్డు గ్రహీత లు వివిధ సంస్థ ల ప్రతినిధులు హాజరయ్యారు.

తెలంగాణ మహావిశిష్ట పురస్కారం అవార్డు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్బంగా తెలంగాణ మహావిశిష్ట పురస్కారం అవార్డు ను తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు డా.వి శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది.

మాదిగల ఆత్మగౌరవ సభ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనతపురం జిల్లా కేంద్రం లోని తాడిపత్రి పట్టణ కేంద్రంలో ని NTR సర్కిల్ లో జరిగిన మాదిగల ఆత్మగౌరవ సభలో మాట్లాడుతున్నా మీ మల్లెపోగు శ్రీనివాస్ గారు.

బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి

స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త, ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన దివంగత బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా వారికి తెలంగాణ రాష్ట్ర “ఆబ్కారీ శాఖమాత్యులు.డా. వి శ్రీనివాస్ గౌడ్ గారు ఘనంగా నివాళులర్పించడం జరిగింది.

కార్ పూజ కార్యక్రమం

కార్ పూజ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ గారు మరియు కుటుంబ సభ్యులు.

హొలీ శుభాకాంక్షలు

మంత్రి శ్రీనన్న కు హొలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన MRPS-TS నాయకులు. ఈ రోజు ఉదయం దాదాపు 11.30 గంటలకు MRPS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు Dr. V. శ్రీనివాస్ గౌడ్ గారిని హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయం లో కలిసి పూల బొకే, శాలువా తో సన్మానించి, హొలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

దళిత బందు పథకం అమలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారు దళిత ప్రజలకు పక్షపాతం వహిస్తూ దళిత బందు పథకాన్ని అమలు చేసినందుకు నాయకులు మరియు ప్రజలు కెసిఆర్ గారి కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు జరుపుకున్నారు.

నివాళి

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సర్ గారి 87వ జయంతి సందర్భంగా MRPS-TS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో SC అభివృద్ధి సంస్థ, అంబేద్కర్ భవన్ లో వారి చిత్ర పటానికి పులా మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.తొలి దశ ఉద్యమానికి ఊపిరి పీల్చిన, మలిదశ ఉద్యమానికి మార్గదర్శిగా మారి స్వరాష్ట్ర సాధన కోసం జీవితాన్నే త్యాగం చేసిన మహనీయుడు. అరుదశబ్దాలు తెలంగాణ ఉద్యమ చుక్కాని,ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప వ్యక్తి జయశంకర్ గారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరేష్, మహబూబ్ నగర్ మండల అధ్యక్షుడు రాఘవేందర్,ఆశన్న, శేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు. 

వర్ధిల్లాలి మేడి పాపన్న–వంగపల్లి శ్రీనివాస్ అన్న గార్ల నాయకత్వం వర్ధిల్లాలని మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మణికొండ గ్రామ MRPS–TS గ్రామ కమీటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ మండల అధ్యక్షుడు రాఘవేందర్, జిల్లా కార్యదర్శి నరేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది . ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మల్లెపోగు శ్రీనివాస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరై గ్రామ కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడు గా B. ఆశన్న, ప్రధాన కార్యదర్శి గా ఉషన్న, ఉపాధ్యక్షుడు P. నాగరాజు, కార్యదర్శి గా K. శివ కోశాధికారి శశి లను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రమేష్, శ్రీను, సాయి, నర్సిములు, శేఖర్, జనార్దన్, శ్రీను, వెంకటేష్, నాగరాజు, రామస్వామి, అంజి, మహిళ నాయకులు వెంకటమ్మ, బాలమ్మ, హన్మమ్మ మరియు దాదాపు50మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు

దళితుల ఎంపవర్మెంట్ స్కీమ్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు. రాష్ట్ర మంత్రి వర్యులు Dr. V. శ్రీనివాస్ గౌడ్ గారిని వారి కార్యాలయం రవీంద్రభారతి,హైదరాబాద్ లో MRPS-TS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. దేశంలో ఎక్కడలేని విధంగా, ఏరాష్ట్రంలో లేని స్కీమ్ ను దళితుల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాష్ట్ర మంత్రివర్యులు Dr. V. శ్రీనివాస్ గౌడ్ గారికి కృతజ్ఞతలు. ఈ స్కీమ్ ద్వారా దళితులకు ఎంతో మేలు జరుగుతుంది.దళితుల అభివృద్ధి కి కృషి చేస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి మద్దతు గా ఉండాలని నియోజకవర్గ దళితులను కోరుతున్నాము. మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ జిల్లా ను చేస్తున్న అభివృద్ధి ని చూసి అన్ని వర్గాల ప్రజలు మంత్రిగారికి అండగా ఉండాలి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రయివేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రాములు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు G. చెన్నయ్య,4th క్లాస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, MRPS జిల్లా కార్యదర్శి నరేష్, టౌన్ అధ్యక్షుడు జయన్న, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు…

హైదరాబాద్ లో అబ్సిగూడా కినర గ్రాండ్ హోటల్లో MRPS రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ గారి కుమారుడు రూస్వంత్ 2వ జన్మదిన వేడుకలకు హాజరైన తెలంగాణ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి,ప్రస్తుత స్టేషన్ ఘనపూర్ MLA తాటికొండ రాజయ్య, MRPS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపొగు శ్రీనివాస్,జిల్లా అధ్యక్షులు కాలే రమేష్ పాల్గొన్నారు

అన్నం, పప్పు, కర్రీ పంపిణీ

మంత్రి శ్రీనన్న స్ఫూర్తితో….. MRPS-TS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 8వ రోజు మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో ని జిల్లా పరిషత్ గ్రౌండ్ లో,న్యూ బస్టాండ్, న్యూ టౌన్ ,కలెక్టరేట్ లో యాచకులకు, నిరుపేదలకు అన్నం, పప్పు, సాంబర్, చమగడ్డ కర్రీ ప్యాకేట్స్ దాదాపు 25 పంపిణీ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదరిగి, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

మిత్రులందరికీ  ఉద్యమ జైభీమ్. కోవిడ్ బారిన పడకుండా కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న మల్లెపోగు శ్రీనివాస్ గారు. అందరు కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించడం జరిగింది

జన్మదినం సందర్భంగా

మల్లెపోగు  శ్రీనివాస్ mrps స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి జన్మదిన సందర్భంగా  మహబూబ్ నగర్ మున్సిపాలిటీ  పరిధిలోని  ఏనుగొండ రెడ్ క్రాస్ అనాథ ఆశ్రమం లో విద్యార్థిని విద్యార్థుల కు రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు, యువజన సర్వీసులు, నిర్వహించి సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు Dr. V. శ్రీనివాస్ గౌడ్ గారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల కు పండ్ల పంపిణీ చేశారు.

ధర్నాలో భాగంగా

పిర్యాదు

దళితులను వేధిస్తున్న కోయిల్ కొండ మండలంలోని కేశవా పూర్ సర్పంచ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సర్పంచ్ పదవి నుండి అతనిని తక్షణమే తొలగించి,అతనిపై చర్యలు తీసుకోవాలని గతంలో MRPS-TS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ మరియు కేశవా పూర్ గ్రామానికి చెందిన దళిత యువకులు కలిసి SC/ST కమీషన్ చైర్మన్ శ్రీ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారికి పిర్యాదు చెయ్యడం జరిగింది.

ధర్నా

ఖబడ్దార్ మనువాదా BJP నాయకుల్లారా*  మహబూబ్ నగర్ పట్టణ కేంద్రం లోని తెలంగాణ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రాం విగ్రహం ముందు బీజేపీ నాయకులు RS ప్రవీణ్ కుమార్ IPS, ADGP, గురుకులాల కార్యదర్శి గారి ఫొటో కు పాలాభిషేకం చేసి, బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా చెయ్యడం జరిగింది.

నరహరి ని హత్య చేసిన దుండగులను ఉరి తియ్యాలి

 MRPS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ నరహరి హత్యను ఖండిస్తూ MRPS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్, జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దెల్లి జంబులయ్య గార్ల ఆధ్వర్యంలో పాలమూరు పట్టణ కేంద్రం లోని TNGO’s భవన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
భగీరథ కాలనీ సమీపంలోని పసుల కిష్టారెడ్డి ఫంక్షన్ హాల్ దగ్గర నవాబ్ పేట మండలం, గురుకుంట గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాల దాసరి నరహరిని కొందరు వ్యక్తులు ఉద్దేశ పూర్వకంగా కత్తులతో దాడి చేసి, దారుణంగా హత్యచేశారు. 

కోర్ కమిటీ మీటింగ్

MRPS-TS కోర్ కమిటీ మీటింగ్ Hotel Suprabath, హబ్సిగూడ, హైద్రాబాద్ లో జరిగింది. మీటింగ్ లో పాల్గొన్న శ్రీనివాస్ గారు మరియు పార్టీ సభ్యులు, తదితరులు

మీడియా తో

మీడియా తో మాట్లాడుతున్న మల్లెపోగు శ్రీనివాస్ గారు

ఎస్సీ వర్గీకరణ జరగాలి

మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఏనుగొండ రెడ్ క్రాస్ అనాథ ఆశ్రమంలో MRPS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో SC వర్గీకరణ సాధన కోసం అసువులు బాసిన మాదిగ అమరవీరులకు(పొన్నాల ప్రభాకర్ తదితరులు) పూల మాలలతో నివాళ్ళర్పించడం జరిగింది. ఆ తర్వాత అనాథ ఆశ్రమం లోని విద్యార్థి, విద్యార్ధిని లకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది.
మాదిగ, మాదిగ ఉపకులాల కు విద్య ,ఉద్యోగ ,రాజకీయ సామాజిక, రంగాలలో సముచిత న్యాయం జరగాలంటే, ఎస్సీ వర్గీకరణ జరగాలి. ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ టీఎస్ పోరాటం చేస్తుంది. ఈ పోరాటంలో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు జోహార్లు. ఈ కార్యక్రమామంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్, జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్డలి జములయ్య, జిల్లా అధ్యక్షుడు కాలే రమేష్ మాదిగ, టౌన్ అధ్యక్షుడు జయన్న, హన్వాడ మండల అధ్యక్షుడు కాలే యాదయ్య గారు కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాజేష్ ని హత్యచేసిన దుండగులను వెంటనే శిక్షించాలి

 వనపర్తి జిల్లా ఘనపూర్ మండలంలోని మనాజీపేట్ గ్రామానికి చెందిన రాజేష్ ఇంటర్మీడియట్ వరకు చదుకొని ఆటో నడుపుకుంటు జీవనం కొనసాగించుతున్నాడు, అనుకోకుండా నిన్న మల్కాపూర్ గ్రామంలో ని గుట్ట దగ్గర చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయాడని అంటున్నారు కానీ రాజేష్ శరీరంపై గాయాలు ఉన్నాయి కనుక పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి కొట్టి హత్యచేసి, ఉరి వేసుకున్నట్లు పథకం పన్నినా వారిని వారిపై కఠినంగా శిక్షించాలని MRPS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపొగు శ్రీనివాస్ మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దెలి జములయ్య లు డిమాండ్ చేశారు లేని పక్షంలో MRPS పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కాలే రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ యాదయ్య, ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, జయన్న, రాజు,కృష్ణయ్య దాదాపు 50 మందిగ్రామస్థులు పాల్గొన్నారు.

పిర్యాదు

గోశామహల్ MLA రాజసింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు అతని పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని MRPS-TS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్, జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దెల్లి జంబులయ్య గార్ల ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని 2వ పట్టణ పోలీసు స్టేషన్లు ASI shekar గారికి పిర్యాదు చెయ్యడం జరిగింది..

ప్రెస్ మీట్

మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని TNGO’S భవన్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఎమ్మార్పీఎస్ ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ , జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దెల్లి జంబులయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది…

రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ అన్నగారు బాలు &కురమూర్తి కుమారుడు జన్మించిన సందర్పంగా ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లి నేను ఉన్నాను అంటూ ధైర్య న్ని చెప్పి ప్రతి సమస్యలో మీతో తోడుగా ఉంటాను అని చెప్పడం జరిగింది . M. R. P. S రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ అన్నగారికి తన సమయాన్ని కేటాయించి బాలు &కురమూర్తి కుమారుడి దగ్గరికి వొచ్చినందుకు ధన్యవాదములు అని శ్రీనివాస్ గారి అభిమాని బాలు సంతోషం వ్యక్తం చేసారు.

 నారాయణ పేట జిల్లా, మద్దూరు మండల కేంద్రంలో ని రెనివట్ల గ్రామంలో గ్రామ కంఠం, ప్రభుత్వ భూమిలో గ్రామ దళితులు అందరూ కలిసి అక్కడ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే, అదే గ్రామానికి చెందిన కొందరు అగ్రవర్ణ మనువాదులు, గ్రామ BC లు అక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అధికారులతో కలిసి తీయించారు. ఇట్టి విషయం తెలుసుకున్న MRPS-TS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్, జాతీయ కార్యదర్శి పెద్దెల్లి జంబులయ్య, రాజు, యాదయ్య, జయన్న లు గ్రామాన్ని సందర్శించి, అధికారులు విగ్రహాన్ని తొలగించిన స్థలంలో నే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, గ్రామస్తులు, ప్రజా సంఘాలు, kvps, Bsp, స్వేరో నాయకులు దాదాపు 600 మంది కార్యకర్తల తో కలిసి మద్దూరు మండల తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. స్పందించిన అధికారులు అదే స్థలంలో బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

మాదిగల ముద్దుబిడ్డా, మానకొండూర్ శాసన సభ్యులు గౌరవ శ్రీ రసమయి బాలకిషన్ అన్నగారిని ఈ రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు ఈటల రాజేందర్ అన్న గారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

ఖబడ్దార్ మనువాదా BJP నాయకుల్లారా , మహబూబ్ నగర్ పట్టణ కేంద్రం లోని తెలంగాణ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రాం విగ్రహం ముందు బీజేపీ నాయకులు RS ప్రవీణ్ కుమార్ IPS, ADGP, గురుకులాల కార్యదర్శి గారి ఫొటో కు పాలాభిషేకం చేసి, బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా చెయ్యడం జరిగింది. R.S ప్రవీణ్ కుమార్ IPS, ADGP, తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శి గారిపై అనుచిత వ్యాఖ్యలను MRPS-TS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గురుకులల పరిస్థితులు ఎలాఉండేవి. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో అందాజా దాదాపు 260కిపైగా గురుకుల పాఠశాలలు ఉండేవి. వాటిలో అరకొర వసతులు. పేద విద్యార్థులకు చదువు సరిగ్గా అందేది కాదు. కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో తెలంగాణా రాష్ట్రంలో దాదాపు1000కి పైగా గురుకుల పాఠశాల లుఏర్పాటు చేసి, ప్రయివేట్, కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా SC, ST, BC, మైనార్టీ, మరియు అగ్రవర్ణ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు RS ప్రవీణ్ కుమార్ గారు కష్టపడి పని చేస్తున్నారు. 

కలిసిన సందర్భము

దేవరకద్ర శాసన సభ్యులు గౌరవ శ్రీ ఆల వెంకటేశ్వర రెడ్డి MLA గారిని కలవడం జరిగింది.

ఈ రోజు MRPS దక్షిణ తెలంగాణ అధ్యక్షులు మల్లెపోగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా SP గా నూతన బాధ్యతలు స్వీకరించిన గౌరవనీయ శ్రీమతి D. జానకి ఐపీఎస్ మేడం గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ అధ్యక్షులు మల్లెపోగు శ్రీనివాస్ గారు మేడం గారికి జిల్లాలో మాదిగలు, మాదిగ ఉపకులాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగింది. ముఖ్యంగా దళితులకు సంబంధించిన గైరాన్ భూములను కబ్జా చేయడం అదేవిధంగా దళితులపైజరుగుతున్న దాడులను అరికట్టాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో స్టేషన్ బెయిల్ ఇవ్వద్దని, అట్రాసిటీ కేసు నమోదైన వెంటనే బాధితులకు వచ్చే నష్టపరిహారము ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది కాబట్టి నష్టపరిహారాన్ని త్వరగా విడుదల చేయాలని మేడమ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మా సమస్యలన్నింటినీ మేడం గారు సహృదయంతో విని దళితులపైన జరిగిన దాడులు గాని దళితుల భూములు ఆక్రమణ గురైనవిషయం గాని మా దృష్టికి తీసుకువస్తే మేము తక్షణమే స్పందించి దళితులకు న్యాయం చేస్తామని, దళితులకు అండగా ఉంటామని మేడం గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేడమ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసాము. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి రావుల కృష్ణ జిల్లా కార్యదర్శి రఘు పాల్గొన్నారు.

 

కరపత్రాల విడుదల

మల్లె పోగు శ్రీనివాస్ పిలుపు ఎస్సీ వర్గీకరణ, మాదిగల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా, మాదిగ లందరూ ఓటే ప్రధాన ఆయుధంగా ఉద్యమించాలని, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లె పోగు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆది వారంనాడు.మహబూబ్ నగర్ మండల కేంద్రంలోని మనికొండ గ్రామం లో భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అబేద్కర్ విగ్రహం ముందు ఈ నెల 27 న జరిగే ఎమ్మార్పీఎస్-టీఎస్ పార్లమెంట్ స్థాయి సదస్సుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మండల నాయకులు మనికొండ అషన్న అధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లెపోగు శ్రీనివాస్, జిల్లా అద్యక్షుడు కాలే రమేష్ హాజరైనారు.

కరపత్రాల విడుదల

మల్లె పోగు శ్రీనివాస్ పిలుపు ఎస్సీ వర్గీకరణ, మాదిగల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా, మాదిగ లందరూ ఓటే ప్రధాన ఆయుధంగా ఉద్యమించాలని, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లె పోగు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆది వారంనాడు.మహబూబ్ నగర్ మండల కేంద్రంలోని మనికొండ గ్రామం లో భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అబేద్కర్ విగ్రహం ముందు ఈ నెల 27 న జరిగే ఎమ్మార్పీఎస్-టీఎస్ పార్లమెంట్ స్థాయి సదస్సుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మండల నాయకులు మనికొండ అషన్న అధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లెపోగు శ్రీనివాస్, జిల్లా అద్యక్షుడు కాలే రమేష్ హాజరైనారు.

కరపత్రాల విడుదల

ఎస్సీ వర్గీకరణ, మాదిగల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా, మాదిగ లందరూ ఓటే ప్రధాన ఆయుధంగా ఉద్యమించాలని, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లె పోగు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆది వారంనాడు.మహబూబ్ నగర్ మండల కేంద్రంలోని జమిస్తా పూర్ గ్రామంలోని SC కమ్యూనిటీ హాల్ లో ఈ నెల 27 న జరిగే ఎమ్మార్పీఎస్-టీఎస్ పార్లమెంట్ స్థాయి సదస్సుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేయడం జరిగింది.

జన్మదిన శుభాకంక్షలు

MRPS-TS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు మంత్రుల నివాస సముదాయాలు హైదారాబాద్ లో గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు Dr. V. శ్రీనివాస్ గారు మల్లెపోగు శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకంక్షలు తెలిపి, ఆశీర్వాదములు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమలో జిల్లా కార్యదర్శి నరేష్, రావుల కృష్ణ, బాబు, సాయి కుమార్ లు పాల్గోన్నారు.

సన్మానం

దళిత బహుజనుల ఆశజ్యోతి, పాలమూరు అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్‌ గారు మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఏనుగొండ రెవిన్యూ వార్డులో రోడ్డు వర్క్‌ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా MRPS-TS రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లెపోగు శ్రీనివాస్‌ అధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానం జరిగింది.

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 131వ జయంతి

 భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహానికి మల్లెపోగు శ్రీనివాస్ గారు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం జోహార్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు.

పిర్యాదు

దళితుల భూమిని అక్రమంగా ఆక్రమించుకొని, ప్లాట్లు గా చేసి విక్రయిస్తున్న భూకబ్జా దారులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని, దళితులకు న్యాయం చేయాలని ఈ రోజు MRPS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్ గారికి పిర్యాదు చెయ్యడం జరిగింది.

బడ్జెట్ సమావేశం

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ని ఒప్పించి, ఉషా మెహ్రా కమిషన్ ఆధారంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో నే SC వర్గీకరణ బిల్లు పెట్టేలా ఒత్తిడి తేవాలి.  ఐలాపురం కన్వెన్షన్ హాల్, గాంధీ నగర్, విజయవాడ,ఆంద్ర ప్రదేశ్ లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మాదిగ సంఘాల ఐక్యత సదస్సు AP MRPS రాష్ట్ర అధ్యక్షుడు పెరుపోగు వెంకటేశ్వర రావు అధ్యక్షత న జరిగిన సదస్సుకు తెలంగాణ రాష్ట్రం నుండి MRPS-TS రాష్ట్ర వర్కింగ్ మల్లెపోగు శ్రీనివాస్ హాజరయ్యారు.

మాదిగ ప్రతినిధుల సమావేశం

మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో ని ఎర్ర సత్యం విగ్రహం దగ్గర, రైల్వే స్టేషన్ రోడ్డు లో గల SC కమ్యూనిటీ హాల్ లో జిల్లాలోని మాదిగ ప్రతినిధుల సమావేశం MRPS-TS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.

డిమాండ్

దళితుల భూమిని కబ్జా చేసిన వక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోని,వారిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలి మల్లెపోగు శ్రీనివాస్ గారు డిమాండ్ వెంటనే స్పందించిన కలెక్టర్ గారు AD సర్వే ను విచారణకు ఆదేశించారు.

నూతన సంవత్సర డైరీ అందజేత

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ శ్రీ S. వెంకట్రావు IAS గారికి మరియు లోకల్ బాడీస్ కలెక్టర్ తేజస్ నందలాల్ IAS గార్లకు శబరిమల శ్రీ ధర్మశాస్త్ర శ్రీ శ్రీ శ్రీ అయ్యప్పస్వామి మహా ప్రసాదాన్ని, నూతన సంవత్సర డైరీ -2022ని అందజేయడం జరిగింది.

నివాళి

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు V. శ్రీనివాస్ గౌడ్ గారి మాతృమూర్తి శాంతమ్మ గారు స్వర్గస్థురాలైనారు. వారి పార్ధీవ దేహానికి నివాళ్ళర్పించి, వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం కలిగించాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్న మల్లెపోగు శ్రీనివాస్ గారు మరియు పార్టీ నాయకులూ

విజయదశమి శుభాకాంక్షలు

దేవరకద్ర శాసన సభ్యులు పెద్దలు గౌరవ శ్రీ ఆల వెంకటేశ్వర రెడ్డి MLA గారిని, జడ్చర్ల శాసన సభ్యులు మాజీ మంత్రి వర్యులు పెద్దలు గౌరవ శ్రీ చర్లకోలా లక్ష్మారెడ్డి MLA గారిని, నాగర్ కర్నూలు శాసన సభ్యులు పెద్దలు గౌరవ శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారిని, నాగర్ కర్నూలు శాసన సభ్యులు పెద్దలు గౌరవ శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారిని, శ్రీనివాస్ గౌడ్ గారిని కలిసి, జమ్మి పెట్టి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

వినతి పత్రం అందజేత

రాష్ట్రంలో బహుజన వర్గాలకు చెందిన నాయకులు రాజకీయంగా ఓర్వకుండ కుట్రలు చెయ్యడం రాజకీయ దురుద్దేశమని ఎమార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాసులు అందు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రతిష్టను దిగజార్చే విధంగా సామజిక మాద్యమాలయకుటిల , అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేండెరెడీ గారికి, మానవ హక్కుల కమిషన్ గారికి వినతి పత్రాన్ని అందచేయడం జరిగింది.

మండల స్థాయి కార్యకర్తల సమావేశం

మండల MRPS,- TS అధ్యక్షుడు గా రాఘవేందర్ , MRPS-TS జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న-రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్న గార్ల ఆదేశానుసారం, MRPS-TS కమిటీల పునర్నిర్మాణంలో భాగంగా మహబూబ్ నగర్ మండల కమిటీ ని ఎన్నుకున్నారు. మహబూబ్ నగర్ మండల పరిధిలోని మాచన్ పల్లి లో మండల స్థాయి కార్యకర్తల సమావేశం జిల్లా కార్యదర్శి నరేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా మల్లెపోగు శ్రీనివాస్ MRPS-TS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరయ్యారు.

జన్మదిన వేడుకలు

ఘనంగా MRPS-TS జిల్లా కార్యదర్శి నరేష్ జన్మదిన వేడుకలు

మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 5th ఏనుగొండ రెవెన్యూ వార్డులోని MRPS జిల్లా కార్యాలయంలో టౌన్ ప్రెసిడెంట్ జయన్న ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ మండల పరిధిలోని మాచన్ పల్లి గ్రామానికి చెందిన నరేష్ జిల్లా కార్యదర్శి గారి, జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MRPS-TS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లెపోగు శ్రీనివాస్ నరేష్ తో కేక్ కట్ చేయించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మల్లెపోగు శ్రీనివాస్ మాట్లాడుతూ మాదిగలకు ఏ సమస్యలు వచ్చిన మన అందరం కలిసి కట్టుగా ఉండి పరిష్కారం కోసం పోరాడాలి. మాదిగల చిరకాల స్వప్నం అయినాSC వర్గీకరణ. SC వర్గీకరణ సాధించే వరకు మాదిగలు పోరాటాలు చెయ్యాలి.ఈ కార్యక్రమంలో సాయి, రఘు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Social Activities

గుణ పాఠం

మతం పేరుతో సమాజం లో విద్వేషాలు రెచ్చగొట్టడమే కాకుండా, దళితుల పై దాడులు చేస్తున్నా బీజేపీ కి గుణపాఠం నేర్పడమే తమ లక్ష్యం. మాదిగ ల రథ యాత్ర 6 వ రోజు మహబూబ్ నగర్ పట్టణ కేంద్రం లోని పలు వార్డు లలో మాదిగలను చైతన్యం చేస్తూ సాగింది. ఈ సందర్బంగా మల్లెపోగు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, కేద్రం లో అధికారం లోకి వచ్చిన్నప్పటి నుండి బీజేపీ SC, ST, BC, మైనారిటీ, కార్మిక, కర్షక, వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ, దేశాన్ని అదొగతిపాలు చేస్తుంది. SC వర్గీకరణ అమలులో బీజేపీ మాదిగ లను మోసం చేసింది. SC, ST, BC, మైనారిటీ వర్గాల, రిజర్వేషన్ లను ఎత్తి వేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతున్నారు.

ప్రసంగం

శ్రీనివాస్ గారు ప్రసంగం ఇచ్చిన సందర్భంలో.

ప్రసంగం

శ్రీనివాస్ గారు ప్రసంగం ఇచ్చిన సందర్భంలో.

చికిత్స అందజేసిన సందర్భంలో

అనారోగ్యం తో బాధ పదుమిథున వాలని శ్రీనివాస్ గారు ఆసుపత్రి కి తీసుకెళ్లి చికిత్స చేయించడం జరిగింది.

పరామర్శ

శ్రీనివాస్ గారు పార్టీ నాయకులతో కలిసి అనారోగ్యం తో బాధపడుతున్న వాలని పరామశించడం జరిగింది. 

DR B.R అంబేడ్కర్ గారి జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

ఆవిష్కరణ

దల లేదు.. కన్నీరాగదు అనే శీర్షికన ఈనాడులో వచ్చిన కథనం నేపథ్యంలో బోయపల్లికి చెంది లక్ష్మికి మేరుగైన వైద్యం అందజేయడానికి రాష్ట్ర మంత్రి శ్రీ.డా.వి.శ్రీనివాస్ గౌడ్ గారి సహకారంతో హైదరాబాద్ కు అంబులెన్స్ లో తీసుకెళ్ళాం .. MRPS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ గారు ఆవిష్కరణ

వాటర్ బాటిల్స్ పంపిణీ

కోవిడ్-19 లాక్ డౌన్ లో మండుటెండలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ పార్టీ పోలీసులు లకు మా వంతుగా MRPS-TS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 3వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పోలీసు సిబ్బందికి పులిహోర ప్యాకేట్స్ తో పాటు వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది. 

అన్నదానం

MRPS-TS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో ని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్-19 పేషేంట్స్ సహాయకులకు దాదాపు 150 మందికి అన్నదానం  చెయ్యడం జరిగింది మరియు నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చెయ్యడం జరుగుతుంది.

నీటి బాటిల్స్ అందచేత

రోడ్డు పై విధులు నిర్వహిస్తున్న పోలీసు అన్నలకు మంచి నీటి బాటిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు మల్లెపోగు ప్రవీణ్ కుమార్, సాయి కుమార్, యాదగిరిలు పాల్గొన్నారు.

పుట్టినరోజు వేడుక

 ప్రజా సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు, బహుజన సంఘాల నాయకులు SC, ST, BC మైనారిటీ సంఘాల నాయకులు మల్లెపోగు శ్రీనివాస్ గారి పుట్టినరోజు వేడుకకు హాజరై శ్రీనివాస్ గారి పుట్టినరోజు ను ఘనంగా జరపడం జరిగింది. శ్రీనివాస్ గారు నాయకులందిరికి ధన్యవాదాలు తెలిపారు.

జన్మదినం సందర్భంగా

మా ఇంటి మహాలక్ష్మి, మా ముద్దుల కూతురు మల్లెపోగు సుమనశ్రీ జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, దళిత, బహుజనుల ఆశాజ్యోతి, పాలమూరు అభివృద్ధి ప్రదాత, మాదిగల పెద్దన్న, రాష్ట్ర మంత్రి వర్యులు గౌరవ శ్రీ Dr. V. శ్రీనివాస్ గౌడ్ గారు మరియు మాదిగల ఆశాజ్యోతి, నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు గౌరవ శ్రీ పోతుగంటి రాములు MP గార్లు వారి చల్లని దీవెనలు ఇచ్చి, ఆశీర్వదించారు

జయంతి వేడుకలలో

మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఏనుగొండ 5వ రెవెన్యూ వార్డు లో భారత రత్న Dr. బాబాసాహెబ్ భీం రావ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా 130వ జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది.

అన్నదాన కార్యక్రమం

మహబూబ్ నగర్ నియోజకవర్గ శాసన సభ్యులు, రాష్ట్ర మంత్రి వర్యులు Dr. V. శ్రీనివాస్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా MRPS-TS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో ని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

జన హృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు

 మహబూబ్ నగర్ నియోజకవర్గ శాసన సభ్యులు, రాష్ట్ర మంత్రి వర్యులు Dr. V. శ్రీనివాస్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మన శ్రీనివాస్ గారు.

పండ్ల పంపిణీ

SC వర్గీకరణ కు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలి. మల్లెపోగు శ్రీనివాస్ మాదిగ  మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఏనుగొండ రెడ్ క్రాస్ అనాథ ఆశ్రమంలో MRPS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో SC వర్గీకరణ సాధన కోసం అసువులు బాసిన మాదిగ అమరవీరులకు(పొన్నాల ప్రభాకర్ తదితరులు) పూల మాలలతో నివాళ్ళర్పించడం జరిగింది. ఆ తర్వాత అనాథ ఆశ్రమం లోని విద్యార్థి, విద్యార్ధిని లకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది.
మాదిగ ,మాదిగ ఉపకులాల కు విద్య ,ఉద్యోగ ,రాజకీయ సామాజిక, రంగాలలో సముచిత న్యాయం జరగాలంటే, ఎస్సీ వర్గీకరణ జరగాలి. ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ టీఎస్ పోరాటం చేస్తుంది. ఈ పోరాటంలో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు జోహార్లు. ఈ కార్యక్రమామంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్, జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్డలి జములయ్య,జిల్లా అధ్యక్షుడు కాలే రమేష్ మాదిగ,టౌన్ అధ్యక్షుడు జయన్న,హన్వాడ మండల అధ్యక్షుడు కాలే యాదయ్య గారు కార్యక్రమంలో పాల్గొన్నారు…

రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ అన్నగారు బాలు &కురమూర్తి కుమారుడు జన్మించిన సందర్పంగా ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లి నేను ఉన్నాను అంటూ ధైర్య న్ని చెప్పి ప్రతి సమస్యలో మీతో తోడుగా ఉంటాను అని చెప్పడం జరిగింది . M. R. P. S రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ అన్నగారికి తన సమయాన్ని కేటాయించి బాలు &కురమూర్తి కుమారుడి దగ్గరికి వొచ్చినందుకు ధన్యవాదములు అని శ్రీనివాస్ గారి అభిమాని బాలు సంతోషం వ్యక్తం చేసారు.

రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ అన్నగారు బాలు &కురమూర్తి కుమారుడు జన్మించిన సందర్పంగా ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లి నేను ఉన్నాను అంటూ ధైర్య న్ని చెప్పి ప్రతి సమస్యలో మీతో తోడుగా ఉంటాను అని చెప్పడం జరిగింది . M. R. P. S రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ అన్నగారికి తన సమయాన్ని కేటాయించి బాలు &కురమూర్తి కుమారుడి దగ్గరికి వొచ్చినందుకు ధన్యవాదములు అని శ్రీనివాస్ గారి అభిమాని బాలు సంతోషం వ్యక్తం చేసారు.

 నారాయణ పేట జిల్లా, మద్దూరు మండల కేంద్రంలో ని రెనివట్ల గ్రామంలో గ్రామ కంఠం, ప్రభుత్వ భూమిలో గ్రామ దళితులు అందరూ కలిసి అక్కడ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే, అదే గ్రామానికి చెందిన కొందరు అగ్రవర్ణ మనువాదులు, గ్రామ BC లు అక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అధికారులతో కలిసి తీయించారు. ఇట్టి విషయం తెలుసుకున్న MRPS-TS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్, జాతీయ కార్యదర్శి పెద్దెల్లి జంబులయ్య, రాజు, యాదయ్య, జయన్న లు గ్రామాన్ని సందర్శించి, అధికారులు విగ్రహాన్ని తొలగించిన స్థలంలో నే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, గ్రామస్తులు, ప్రజా సంఘాలు, kvps, Bsp, స్వేరో నాయకులు దాదాపు 600 మంది కార్యకర్తల తో కలిసి మద్దూరు మండల తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. స్పందించిన అధికారులు అదే స్థలంలో బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

మాదిగల ముద్దుబిడ్డా, మానకొండూర్ శాసన సభ్యులు గౌరవ శ్రీ రసమయి బాలకిషన్ అన్నగారిని ఈ రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు ఈటల రాజేందర్ అన్న గారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

ఖబడ్దార్ మనువాదా BJP నాయకుల్లారా , మహబూబ్ నగర్ పట్టణ కేంద్రం లోని తెలంగాణ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రాం విగ్రహం ముందు బీజేపీ నాయకులు RS ప్రవీణ్ కుమార్ IPS, ADGP, గురుకులాల కార్యదర్శి గారి ఫొటో కు పాలాభిషేకం చేసి, బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా చెయ్యడం జరిగింది. R.S ప్రవీణ్ కుమార్ IPS, ADGP, తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శి గారిపై అనుచిత వ్యాఖ్యలను MRPS-TS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. 

సేవలో భాగంగా

రాష్ట్ర మంత్రి వర్యులు Dr. V శ్రీనివాస్ గౌడ్ గారి స్పూర్తితో MRPS -TS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 2వ రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని నవోదయ హాస్పిటల్, విష్ణు జనార్ధన్ హాస్పిటల్ దగ్గర కరోన రోగుల సహాయకులకు అన్నదానం చెయ్యడం జరిగింది. అదేవిధంగా భూత్పురు మండల కేంద్రంలోని పంచవటి హాస్పిటల్ దగ్గర కరోన రోగుల సహాయకులకు, నిరుపేదలకు అన్నదానం చెయ్యడం జరిగింది. 

Service During Pandemic Covid-19

మాదిగల దండయాత్ర

SC వర్గీకరణ సాధనకై బీజేపీ ప్రభుత్వం పై మాదిగల దండయాత్ర. ప్రస్తుతం జరగనున్న శీతకాల పార్లమెంట్ సమావేశల్లోనే SC వర్గీకరణ కు చట్టబద్దత కల్పించాలని బీజేపీ, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చేపట్టిన మాదిగల చైతన్య యాత్ర – రథ యాత్ర- ముగింపు మల్లెపోగు శ్రీనివాస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.

భోజనాలు పంపిణీ

మంత్రి శ్రీనన్న స్పూర్తితో  MRPS-TS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 4వ రోజు కోవిడ్-19 లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కోవిడ్ పేషంట్స్ సహాయకులకు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో, పాదచారులకు  న్యూ బస్టాండ్,  కలెక్టరేట్ ముందు,  అశోక్ టాకీస్ చౌరస్తా, రైల్వే స్టేషన్ చౌరస్తాలో అన్నం,  పప్పు, పెరుగు, ఆలు గడ్డ కర్రీ తో దాదాపు150 ప్యాకేట్స్ పంపిణీ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయ్ కుమార్, యాదగిరి పాల్గొన్నారు.

మహమ్మారి కాలంలో అండగా

6వ రోజు అన్నం, పప్పు, సాంబర్ పంపిణీ

మంత్రి శ్రీనన్న స్ఫూర్తితో…… MRPS-TS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 6వ రోజు కోవిడ్ లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కరోన పేషంట్స్ సహాయకులకు, పాదచారులకు, నిరుపేదలకు, వివిధ ప్రయివేటు హాస్పిటల్స్ కు వచ్చిన వారికి, భగత్ సింగ్ విగ్రహం దగ్గర, న్యూ టౌన్, మల్లికార్జున ఎంటర్ ప్రయజేస్, తెలంగాణ చౌరస్తాలో దాదాపు 50మందికి అన్నం, పప్పు, సాంబర్ పెరుగు ప్యాకేట్స్ పంపిణీ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదగిరి, సాయి పాల్గొన్నారు.

ఫుడ్ప్యా కెట్స్ పంపిణీ

మంత్రి శ్రీనన్న స్పూర్తితో  MRPS-TS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 7వ రోజు కోవిడ్-19 లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కరోన పేషంట్స్ సహాయకులకు వివిధ ప్రయివేట్ హాస్పిటల్లో అదేవిధంగా పాదచారులకు,యాచకులకు, నిరుపేదలకు న్యూ టౌన్, DEO ఆఫీస్ దగ్గర, మల్లిక హాస్పిటల్, తెలంగాణ చౌరస్తాలో అన్నం, పెరుగు, ఆలుగడ్డ ,వంకాయ కర్రీ తో దాదాపు50 ప్యాకెట్స్ పంపిణీ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధనుంజయ్, యాదగిరి లు పాల్గొన్నారు

Party Activities

News Paper Clippings

Party Activities Videos

}
25-04-1978

Born in Yenugonda village

}
1993

Joined in the ABVP

}
1994-1995

College President

of ABVP student organization Mahabubnagar

}
1995-1997

ABVP Town President

}
1998

Graduated

with a Degree at MVS degree college, Mahabubnagar.

}
1998

Degree college President

Mahabubnagar, from ABVP.

}

Joined in the BJP

}
2000

Mandal President

of Dalit Morcha from the BJP.

}
2003

District General Secretary

of Dalit Morcha

}
2008

Joined in the Madiga Reservation Porata Samiti

}
2008

MRPS Mandal President

}
2009-2010

District General Secretary of MRPS

}

Participated in Telangana Movement

}
2010-2011

MRPS District President

Mahabubnagar.

}
2011

District Coordinator

of Telangana Students Joint Action Committee(TS JAC).

}
2015

State General Secretary of MRPS

Telangana

}
2018

State Spokesperson

Telangana.

}
2019

MRPS State Working President

Telangana.

}

TJAC District Co-Convenor

}

Working in the TRS party

}

Social Activist

in Yenugonda.