Mallem Vijay Bhaskar | Congress State SC Cell Vice Chairman | the Leaders Page

Mallem Vijay Bhaskar

Andhra Pradesh Pastor's Federation District President, Congress State SC Cell Vice Chairman, Kadapa, Andhra Pradesh, INC

 

Mallem Vijay Bhaskar is an Indian Politician and Andhra Pradesh Pastor’s Federation District President & Congress State SC Cell Vice Chairman from Andhra Pradesh.

CHILDHOOD & EDUCATION –

On the 04th of February 1971, Vijay Bhaskar was born and raised by the couple Mr. Mallem Francis and Mrs. Mallem Ramanamma in Ashok Nagar Village of Kadapa district from the Indian State of Andhra Pradesh.

In 1984, Vijay Bhaskar acquired his Secondary School Certificate from Zilla Parishad High School, Peddacheppali in Kadapa, and in 1986 completed his Intermediate Course at Saraswathi Junior College at Kamalapuram.

In the Year 1989, Issac Raj holds graduation with a degree from SV University at Tirupathi, Andhra Pradesh, and in 1991, acquired his BTH Course from Maranatha Veda Patashala in Vijayawada.

CAREER IN POLITICS –

Role in Indian National Congress Party (INC) –

Vijay Bhaskar was influenced by prominent Indian Politicians and in 2007, Vijay Bhaskar joined the Indian National Congress Party (INC) as he was passionate about politics and concurred to satisfy the political aspirations of the people while also doing a modest service and addressing societal conflicts.

After joining the party and carrying out all activities as her commitment to the welfare of the people and by fully complying with a code of conduct, Vijay Bhaskar was elevated to the position by the People as the Congress Christian District Convenor of Kadapa from INC in 2008 to promote the proper focus towards the need for effective and comprehensive expansion in people by doing his part to overcome the hardships faced by the people.

From 2009-16, he reinforced his service and worked as the Congress Christian District President of Kadapa in Andhra Pradesh from the INC Party by strengthening her responsibilities, constantly considering their well-being, and gaining the esteem of the population.

With the sole intention of supporting people in any manner possible, in 2021, his desire to work and involvement in all activities led her to promote as the Congress State SC Cell Vice Chairman for Andhra Pradesh from INC Party to serve the people in all ways by working thoroughly all the time for the benefit of humanity, citing code of conduct and disciplinary concerns.

For his perseverance, dedication, and service, Vijay Bhaskar was appointed the Andhra Pradesh Pastor’s Federation District President in 2021. Since then, he has been in the position assigned and helped many through his kind heart by fulfilling the assigned tasks and winning the people’s admiration.

From the moment he was given the position till now, he has been using all his resources for the people, pursuing his happy life of public welfare, and briefly outlining and following the rules and regulations for the betterment of the Party and the interest of the people.

Social & Development Activities –

  • As part of the encouragement to the students, He conducted District and State level Tournaments for the sport Cricket and motivates the sports players.
  • He mainly focused on issues related to students like Fee reimbursement and worked hard to ensure that scholarships were granted to students immediately.
  • He Participated in the Village development activities in the village like laying CC Roads, Digging Bore wells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.
  • Vijay Bhaskar presented stationery to the school children and gave them books, Uniforms, which he encouraged them to read consistently and enthusiastically.
  • As a combination of every service activity that benefits the poor and needy, He created a great platform for many orphans to begin their lives for their bright futures by joining them in Schools.
  • He expanded his efforts by supporting poor individuals and orphans who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.
  • By notifying the issues in the village, he solved many issues and gave Pensions like -Widow Pensions,old-age pensions, and Handicapped Pensions, and also dispensed White Ration Cards to the village.
  • In the city of Kadapa, Mallem Vijay Bhaskar paid a hospital visit to those who were ill and undergoing treatment.
  • Vijay Bhaskar aided the village’s elderly and needy residents by supplying them with the basic necessities for existence and by assisting them through financial troubles.
  • He fights for the people’s concerns, their welfare, and their rights. Many of the colony’s development initiatives were a huge success.
  • 25 Sewing machines were provided to the 45 members with the cost of and provided proper training to them on the fact that women should also excel in all fields on an equal footing with men, to enable them to live their own lives without relying on anyone else, and to be able to do their work on their own.

Services Rendered During The Pandemic Covid-

  • He provided financial and humanitarian support to those who were impacted by the lockdown during the first and second waves of Corona. During the crisis, and responded with compassion, aiding people who were in distress and offering further assistance to those who were harmed by the locking down.
  • He reacted generously throughout the crisis, assisting people in need and providing particular assistance to the teachers who had been affected by the lockdown. Vijay Bhaskar distributed face masks, hand sanitizers, and meals to the less fortunate, as well as financial support for them.
  • Vijay Bhaskar sneaked away to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • An awareness demonstration was performed to raise awareness about social distancing and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.

HNo: 1/682-3, Street: Ashok Nagar Colony, Land Mark: Chinna Chowrasta, Village: Ashok Nagar, Kadapa, State: Andhra Pradesh, Pincode: 516002

Email: [email protected] 

Mobile: 7893490098, 9440755487

Biodata of Mr. Mallem Vijay Bhaskar

Mallem Vijay Bhaskar | Congress State SC Cell Vice Chairman | the Leaders Page

 

Name: Mallem Vijay Bhaskar

DOB: 04th of February 1971

Father: Mr. Mallem Francis

Mother: Mrs. Mallem Ramanamma

Education Qualification: BTH Course

Profession: Social Activist & Politician

Political Party: Indian National Congress Party (INC)

Present Designation: Andhra Pradesh Pastor’s Federation District President, Congress State SC Cell Vice Chairman

Permanent Address: Ashok Nagar, Kadapa, Andhra Pradesh, INC

Contact No: 7893490098, 9440755487

 Give Your Heart to Help And Hands to Serve… Mallem Vijay Bhaskar | Congress State SC Cell Vice Chairman | the Leaders Page

Recent Activities

దైవసందేశం అందించారు

 ఈ సదస్సుకు ప్రకాశం జిల్లా కందుకూరు ప్రాంతము నుండి దైవ సేవకులు రాజేంద్ర ప్రసాద్ గారు దైవసందేశం అందించారు

పోస్టుకార్డు ఉద్యమం

దళిత క్రైస్తవ పాస్టర్లు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని 1998 మెమోను రద్దు చేయాలని ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పోస్టుకార్డు ఉద్యమం ద్వారా ఉత్తరాలు రాస్తూ 1998 మెమో ను. రద్దు చేయాలని కోరారు.

జయంతి వేడుక

 కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 73. జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.

ప్రత్యేక ప్రార్థన

 ప్రభు యొక్క ప్రేమ మమకారం తో సద్భావంతో ప్రజా సేవ, అంకితభావంతో చిరస్మరణీయమైన సేవలందించారు అని కొనియాడారు. మరియు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు

వర్ధంతి వేడుకలు

 కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధుడు, ఉప ప్రధాని, దళితుల ఆశాజ్యోతి, కేంద్ర మాజీ మంత్రివర్యులు బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు

నిరసన

కడప కొత్త కలెక్టర్ ఎదురుగా నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ జిల్లా అధ్యక్షులు షేక్ నజీర్ అహ్మద్ గారు, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మల్లెం.విజయ భాస్కర్ గారు

భారత క్రైస్తవ దినోత్సవ శుభ సందర్భం

భారత క్రైస్తవ దినోత్సవ శుభ సందర్భంగా కడప సిటీ ఇండిపెండెంట్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్న దైవ సేవకులు

దైవ సేవకుల సదస్సు

కడప జిల్లా సిద్ధవటం మండలం కడపాయపల్లె లో దైవ సేవకుల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ప్రకాశం జిల్లా కందుకూరు ప్రాంతము నుండి దైవ సేవకులు రాజేంద్ర ప్రసాద్ గారు దైవసందేశం అందించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దైవ సేవకులు పాల్గొన్నారు.

పాస్టర్స్ అసోసియేషన్ మీటింగ్

కడప సిటీ ఇండిపెండెంట్ పాస్టర్స్ అసోసియేషన్ మీటింగ్ సరోజ నగర్ కృపామయుడు ప్రార్థనా మందిరంలో పాస్టర్ ఆండ్రూస్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో కొన్ని విషయాలు చర్చించడం జరిగింది. దళిత క్రైస్తవ పాస్టర్లు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని 1998 మెమోను రద్దు చేయాలని ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పోస్టుకార్డు ఉద్యమం ద్వారా ఉత్తరాలు రాస్తూ 1998 మెమో ను. రద్దు చేయాలని కోరారు.

వివాహ మహోత్సవము

కడప సిటీ రాజీవ్ పార్క్ దగ్గర ఐపీసీ చర్చిలో బిషప్ దానియేలు గారి కుమారుడు వివాహ మహోత్సవమున కు హాజరై వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలుపుతున్న ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ కడప జిల్లా అధ్యక్షులు రెవ. డాక్టర్.మల్లెం. విజయ భాస్కర్ గారు, బిషప్ రెవ. K. సామ్యూల్ బాబు గారు.

జయంతి వేడుకలు

కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగినవి.

వర్ధంతి సందర్భంగా

6.07.2022 తేదీ న.కడప జిల్లా తొలి కలెక్టర్ సర్ థామస్ మన్రో గారి వర్ధంతి సందర్భంగా రెవరెండ్ బిషప్ కె సామేలు బాబు గారు, ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ కడప జిల్లా అధ్యక్షులు రెవ. డాక్టర్ మల్లెం.విజయ భాస్కర్ గారు, బ్రదర్ డాక్టర్ నజరేత్ కుమార్ దళిత వేదిక బీసీ సెల్ నాయకులు, నివాళులర్పించారు,

వర్ధంతి వేడుకలు

కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధుడు కేంద్ర మాజీ మంత్రివర్యులు, దళితుల ఆశాజ్యోతి, స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలను, ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు నీలి శ్రీనివాసరావు గారు, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మల్లెం.విజయ భాస్కర్ గారు, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

నిరసన కార్యక్రమం

కడప కొత్త కలెక్టరేట్ ఎదురుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా పై నిరసన కార్యక్రమం జరిగింది. రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పండ్లు పంపిణీ

భారతదేశ క్రైస్తవ దినోత్సవం శుభ సందర్భంగా కడప సిటీ ఇండిపెండెంట్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేస్తున్న దైవ సేవకులు.

పర్యవేక్షణ

22.06.2022 తేదీన కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తి గ్రామ పరిధిలో ఉన్న మెగా ఇండస్ట్రియల్ ను పర్యవేక్షిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు నీలి శ్రీనివాసరావు గారు, మరియు మాజీ జిల్లా అధ్యక్షులు షేక్ నజీర్ అహ్మద్ గారు, నగర అధ్యక్షులు విష్ణు ప్రీతం రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, జిల్లా నాయకురాలు, తదితర నాయకులు, మహిళలు, పాల్గొన్నారు. .

పరామర్శించిన సందర్భంగా

కడప కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు షేక్ నజీర్ అహ్మద్ గారి పెద్ద కుమారుడు ( కడప హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ )అకౌంటెంట్ రఫీక్ అహమద్ గారికి జూన్ నెల 4 తేదీన రోడ్డు ప్రమాదంలో స్కూటర్ యాక్సిడెంట్ జరిగింది రఫీక్ కి కుడి కాలు విరిగి గాయమైంది. హైదరాబాదులో ప్రవేట్ హాస్పటల్లో ఆపరేషన్ జరిగింది. జరిగిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు నర్రెడ్డి తులసి రెడ్డి గారు. రఫీక్ అహ్మద్ గారిని పరామర్శించి ధైర్యంగా ఉండమని సూచించారు. తులసి రెడ్డి గారి తో పాటు జిల్లా అధ్యక్షులు నీలి శ్రీనివాసరావు గారు, రాష్ట్ర ఎస్ సి సెల్ ఉపాధ్యక్షులు. మల్లెం విజయ భాస్కర్ గారు, రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఆరి పుల్ల గారు, అమర్ గారు, ఉత్తన్నా గారు, రామకృష్ణ, తదితరులు ఉన్నారు.

కలిసిన సందర్భంగా

రాయచోటి లో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నాసిర్ ఖాన్ బంధువు ఫ్యామిలీతో కాసేపు ముచ్చటగా మాజీ జిల్లా అధ్యక్షులు షేక్ నజీర్ అహ్మద్ గారు, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లెం. విజయభాస్కర్ గారు, బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జోడు నాగరాజు గారు, బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్, కృష్ణ మూర్తి గారు, తదితరులు ఉన్నారు.

నిరసన

కడప జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి పై బీజేపీ గవర్నమెంట్ అక్రమంగా ఈ డి కేసులు పెట్టినందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇటీవల నిరసనలు తెలియజేశారు. మన ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం స్వేచ్ఛ హక్కు ఉన్నది. ఇందుకు పోలీసు వారు కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమంగా అరెస్టులు చేసిన కారణంగా. మాకు స్వేచ్ఛాయుత ఉన్నదని తెలియజేస్తూ ఈ సందర్భంగా కడప వన్ టౌన్ పోలీసువారికి గులాబీ పువ్వు ఇస్తున్న కడప కాంగ్రెస్ నాయకులు.

వివాహము

కడప అల్మాస్ పేట ఫంక్షన్ హలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరి పుల్ల గారి బంధువుల వివాహమునకు కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు షేక్ నజీర్ అహ్మద్ గారు, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మల్లెం విజయ భాస్కర్ గారు, బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జోడు నాగరాజు గారు, రాష్ట్ర బీసీ సెల్ కన్వీనర్ కృష్ణ మూర్తి గారు వరుని ఆశీర్వదించి. శుభాకాంక్షలు తెలిపారు.

వివాహము

కడప రాయచోటి రోడ్డు లోని మాధవి ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నాసిర్ ఖాన్ ఫ్యామిలీ వారి వివాహమునకు హాజరైన కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు షేక్ నజీర్ అహ్మద్ గారు, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లెం విజయ భాస్కర్ గారు, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు జోడు నాగరాజు గారు, రాష్ట్ర బీసీ సెల్ కన్వీనర్ కృష్ణ మూర్తి గారు రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి ఆరి పుల్ల గారు హాజరై వరుని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

పాస్టర్స్ అసోసియేషన్ మీటింగ్

కడప సిటీ ఇండిపెండెంట్ పాస్టర్స్ అసోసియేషన్ మీటింగ్ జరిగింది. దైవ సేవకులు పాల్గొన్నారు.

అవగాహన సదస్సు

కడప జిల్లా పులివెందుల నగరి గుట్ట క్రైస్ట్ చర్చి బ్రదర్ ఏసేపు ప్రార్థనా మందిరము నందు పాస్టర్ గౌరవ వేతనం పై అవగాహన సదస్సు జరిగింది.

నవ సంకల్ప సదస్సు

కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇందిరా భవనంలో నవ సంకల్ప సదస్సు జరిగింది. ఇందులో సామాజిక న్యాయం అంశంపై చర్చించడం జరిగింది. ఈ గ్రూపు కు ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్ గారు కన్వీనర్ గా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాలు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

వివాహ వేడుకలు

కడప, మరియు రాయచోటి ,వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు తులసి రెడ్డి గారు, మాజీ జిల్లా అధ్యక్షులు షేక్ నజీర్ అహ్మద్ గారు, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మల్లెం విజయ భాస్కర్ గారు, nasir అలీ ఖాన్ గారు, అజ్మతుల్లా గారు, నాగరాజు గారు , కృష్ణ మూర్తి గారు, ఆరిఫ్ తదితరులు ఉన్నారు

నిరసన కార్యక్రమం

కడప ఆర్టిసి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా కొనసాగించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నీలి శ్రీనివాసరావు గారు, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మన్యం విజయ భాస్కర్ గారు, మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు.

అవగాహన సదస్సు కార్యక్రమం

కడప సిటీ ఇండిపెండెంట్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రకాష్ నగర్ క్రైస్ట్ చర్చి (షడ్రక్ రాజు ప్రార్థన మందిరం ) కడప టౌన్ పరిధిలోని పాస్టర్ ల సహకారంతో పాస్టర్ గౌరవ వేతనం పై దైవ సేవకులకు అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా కడప జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ షేక్ మస్తాన్ వలి గారు హాజరయ్యారు. ఏపీ పి ఎఫ్ కడప జిల్లా అధ్యక్షులు డాక్టర్ మల్లెం విజయ భాస్కర్ గారు హాజరయ్యారు.

వినతి పత్రం అందజేత

పాస్టర్ గౌరవ వేతనం అప్లికేషన్ రాష్ట్ర ప్రభుత్వం సులభతరం చేసినందుకు కడప జిల్లా కలెక్టర్ విజయ రామ రాజు గారికి వినతి పత్రం ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ కడప జిల్లా అధ్యక్షులు. రెవ. డాక్టర్ మల్లెం విజయ భాస్కర్ గారు మరియు తదితర పాస్టర్లు.

అవగాహన సదస్సు

కడప జిల్లా బద్వేల్ లో పాస్టర్స్ గౌరవ వేతనం పై అవగాహన సదస్సు జరిగింది. కడప జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి షేక్ మస్తాన్ వలి గారు ఏపీ పి ఎఫ్ జిల్లా అధ్యక్షులు రెవ. డాక్టర్ మల్లెం విజయ భాస్కర్ గారు పాల్గొన్నారు.

శుభాకాంక్షలు

ప్రొద్దుటూర్ లో పరిశుద్ధ వివాహ మహోత్సవ కార్యక్రమంలో దైవ సేవకులు హాజరై వధూవరులను దీవించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

అవగాహన సదస్సు

కడప జిల్లా పొద్దుటూరు పరిధిలోని జమ్మలమడుగు రోడ్డు చౌడూర్ బేతనియ ప్రార్థన మందిరం లో పాస్టర్ గౌరవ వేతనం అవగాహన సదస్సులో మాట్లాడుతున్న జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ షేక్ మస్తాన్ వలి గారు, ఏపీ పి ఎఫ్ కడప జిల్లా అధ్యక్షులు రెవ. డాక్టర్ మల్లెం.విజయ భాస్కర్ గారు, ఈ కార్యక్రమంలో తదితరులు పాస్టర్లు పాల్గొన్నారు.

మీడియా సమావేశం

20.05.2022 తేదీన కడప కలెక్టరేట్ దగ్గర కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చిన అనంతరం ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ కడప జిల్లా అధ్యక్షులు రెవ. డాక్టర్.మల్లెం విజయ భాస్కర్ మీడియాతో మాట్లాడుతున్నారు.

కృతజ్ఞతలు

ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ కడప జిల్లా అధ్యక్షులు రెవ. డాక్టర్ మల్లెం. విజయ భాస్కర్ గారు, బిషప్ కె సామేలు బాబు గారు తదితర పాస్టర్లు కడప జిల్లా కలెక్టర్ గారిని కలిసి గౌరవ వేతనం అప్లికేషన్ లో ఆంక్షలు తొలగించి సులభతరం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మరియు మైనార్టీ శాఖ మంత్రి వర్యులు అంజాద్ భాషా గారికి ప్రభుత్వ ఉన్నత అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ కలెక్టర్ గారికి వినతిపత్రం అందిస్తున్నారు మరియు కలెక్టర్ గారికి ప్రార్థన చేస్తున్న దైవ సేవకులు.

అవగాహన సదస్సు కార్యక్రమం

18.05.2022 తేదీన ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ కడప జిల్లా అధ్యక్షులు రెవ. డాక్టర్ మల్లెం విజయ భాస్కర్ గారి ఆధ్వర్యంలో కడప ప్రకాష్ నగర్ బేతనియ చర్చిలో పాస్టర్ గౌరవ వేతనం పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.

సన్మానం

కడప ప్రకాష్ నగర్ లోని బేతనియ చర్చిలో పాస్టర్స్ గౌరవ వేతనం విషయంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏపీ పి ఎఫ్ అడ్వైజరీ బోర్డు కమిటీ మెంబర్ డాక్టర్ వైయస్ థామస్ రెడ్డి గారిని ఏపీ పి ఎఫ్ జిల్లా అధ్యక్షులు రెవ మల్లెం విజయ భాస్కర్ గారు , జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి షేక్ మస్తాన్ వలి గారు, బిషప్ కె సామేలు గా ఉన్నారు.. అనంతరం షేక్ మస్తాన్ వలి గారిని సన్మానించడం జరిగింది.

పుట్టినరోజు సందర్భంగా

కడప కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు విష్ణు ప్రీతం రెడ్డి గారి పుట్టినరోజు శుభ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నీలి శ్రీనివాసరావు గారు, మాజీ జిల్లా అధ్యక్షులు షేక్ నజీర్ అహ్మద్ గారు శాలువాతో సన్మానించి, బొకే అందించి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మల్లెం.విజయ భాస్కర్ గారు రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి ఆరిఫ్ గారు,సీనియర్ నాయకులు గౌస్ మోద్దీ న్ గారు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు గొర్ల శ్రీనివాసులు గారు, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిల్ల బాబు గారు, ఇతర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

సన్మానం

నైస్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నేషనల్ డైరెక్టర్ ,పౌండర్, దాసు గారిని, నేషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ బిషప్ జాన్ మేరీ గారిని, నేషనల్ చైర్మన్ బిషప్ డాక్టర్ పరిశుద్ధ బాబు గారిని, నేషనల్ డైరెక్టర్ రెవ.విజయ రాజు గారిని, సన్మానిస్తున్న నైస్ ఫౌండేషన్ ఏపీ డైరెక్టర్. కడప జిల్లా ప్రాంత వాసులు మల్లెం విజయ భాస్కర్ గారు, నైస్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు రెవ. విజయ్ శేఖర్ గారు. నైస్ పౌండేషన్ సెక్రెటరీ. రెవరెండ్ జాన్ పాల్ గారు, కన్వీనర్ ,రెవ, కుమార్ గారు తదితరులు ఉన్నారు.

అవార్డు

కడప సిటీ లోహియనగర్ బెతెస్త ప్రార్థనా మందిరంలో నైస్ ఫౌండేషన్ మీటింగ్ జరిగింది మరనాత గాస్పల్ సోల్జర్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ బిషప్ డాక్టర్ అడపా నాగ మోహన్ రావు గారు “గౌరవ డాక్టరేట్ ” పత్రమును ఆత్మీయ మిత్రుడు బిషప్ డాక్టర్ పరిశుద్ధ బాబు గారి చేతుల మీదుగా ‘డాక్టరేట్” అందుకోవడం జరిగింది.

వార్షికోత్సవ వేడుకలు

కడప సిటీ అల్మాస్ పేట పరిధిలోని సాయి పేట లో యేసు క్రీస్తు ప్రార్థన మందిరం పాస్టర్ సుధీర్ గారి ఆధ్వర్యంలో 22వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగినవి.

క్రైస్తవ ఉజ్జీవ సభ

కడప సిటీ అల్మాస్ పేట సాయి పేట లో యేసు క్రీస్తు ప్రార్థన మందిరం పాస్టర్ సుధీర్ గారి ఆధ్వర్యంలో క్రైస్తవ ఉజ్జీవ సభలు జరిగినవి. ఈ సభలకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ కడప జిల్లా అధ్యక్షులు మల్లెం విజయ భాస్కర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సభలకు దైవ సేవకులు స్థానిక సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు, హాజరై దేవుని మహిమ పరి చిరి.

ప్రేయర్

కడప జిల్లా సిద్ధవటం మండలం వెలుగు పల్లి లో ప్రేయర్ హౌస్ ను సందర్శించడానికి వెళ్లిన దైవ సేవకులు. అక్కడ ప్రార్థన చేయకూడదని ఇద్దరు వ్యక్తులు అడ్డుకుంటున్నారు ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ కడప జిల్లా అధ్యక్షులు రెవ. మల్లెం విజయ భాస్కర్ గారు కొంతమంది దైవ సేవకులను పిలుచుకొని అక్కడికి పోవడం జరిగింది. చర్చించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాస్టర్ కృపానందం గారు, పాస్టర్ ప్రేమానందం గారు, పాస్టర్ యోహాను గారు, పాస్టర్ ఇజ్రాయిల్ గారు, పాస్టర్ విజయ్ కుమార్ గారు, పాస్టర్ ప్రసాద్ గారు, ప్రేయర్ హౌస్ దాత, స్థానికులు మత్తయ్య గారు, బ్రదర్ సునీల్ గారు, ఇతరులు పాల్గొన్నారు.

కడప చరిత్ర పుస్తకమును రిలీజ్ కార్యక్రమం

కడప చరిత్ర పుస్తకమును రిలీజ్ చేస్తున్న ఎం ఎం హాస్పిటల్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఆసిఫ్.గారు, ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ కడప జిల్లా అధ్యక్షులు రెవ. మల్లెం విజయ భాస్కర్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రాయల్ అబ్దుల్ కరిముల్లా, పాస్టర్ ప్రేమ్ కుమార్ గారు, పాస్టర్ మాణిక్యరావు గారు,పాస్టర్ ప్రసాద్ గారు.

Party & Social Activities

నిరసన

కడప కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మల్లెం విజయ భాస్కర్ గారు ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గించాలని  ఈ విషయంపై కడప ఆర్టీసీ బస్టాండ్ ఎదుట నిరసన చేస్తున్న కాంగ్రెస్ నాయకులు.

వినతిపత్రం అందజేత

చర్చి స్థలం కు,పొజిషన్ సర్టిఫికెట్స్ తాసిల్దార్ గారు ఇవ్వడం లేదు. అందుకుగాను కడప జిల్లాలోని అన్ని మండల తాసిల్దార్ వారు ప్రభుత్వ స్థలములోని చర్చిలకు ప్రభుత్వ జీవో 13 ప్రకారం పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినట్లు సంబంధిత అధికారులకు ఉత్తర్వులు ఇవ్వాలని కడప కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ కడప జిల్లా అధ్యక్షులు రెవ. మల్లెం విజయ భాస్కర్ గారు.

గుడ్ ఫ్రైడే సందర్భంగా

కడప జిల్లా కమలాపురం తాలూకా వల్లూరు గ్రామంలో ప్రార్థనా మందిరంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏసుప్రభు సి లు వ లో పలికిన 7 మాటల గురించి దైవ వర్తమానం అందిస్తున్న రెవ. మల్లెం విజయ భాస్కర్ గారు, మరియు బ్రదర్ ప్రేమ కుమార్ గారు, స్థానిక సంఘ పెద్దలు విశ్వాసులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు, ఈ సందర్భంగా అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు.

ఓటర్ల సభ్యత నమోదు కార్యక్రమం

కడప మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ అశోక్ నగర్ లో రాష్ట్ర ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ మల్లెం విజయ భాస్కర్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ ఓటర్ల సభ్యత నమోదు కార్యక్రమం జరిగింది.

సన్మానం

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ గా నియమితులైన మల్లెం.విజయభాస్కర్ గారు. ఈ సందర్భంగా కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవనీయులు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి గారు మాజీ జిల్లా అధ్యక్షులు షేక్ నజీర్ అహ్మద్ గారు, జిల్లా అధ్యక్షులు నీలి శ్రీనివాసరావు గారు నగర అధ్యక్షులు విష్ణు ప్రీతం రెడ్డి గారు తదితర నాయకులు ఘనంగా సన్మానించారు.

ఫేర్వెల్ మీటింగ్

కడప సిటీ నాగరాజు పేటలో జేమ్స్ నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు  ఫేర్వెల్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు, విద్యార్థినులు , పదవతరగతి పరీక్షలు రాయబోతున్న. వారికి సూచనలు ఇస్తూ ధైర్యం చెబుతూ ప్రసంగిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు షేక్ నజీర్ అహ్మద్ గారు డివిజన్ కార్పొరేటర్ షఫీ గారు ఉపాధ్యాయ బృందంతదితరులు తదితరులు పాల్గొన్నారు.

బహుమతి అందజేత

కడప సిటీ నాగరాజు పేట తులసమ్మ హాస్పిటల్ దగ్గర ఉన్న జేమ్స్ నేషన ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఫేర్వెల్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలోపదవ తరగతి పరీక్ష రాయబోతున్న విద్యార్థినిలకు బహుమతి అందిస్తున్న మల్లెం విజయ భాస్కర్ గారు.

శుభాకాంక్షలు

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ గా పదవి పొందిన శుభ సందర్భంగా మల్లెం.విజయ భాస్కర్ గారిని ఘనంగా సన్మానిస్తున్న కాంగ్రెస్ పార్టీ పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు తులసి రెడ్డి గారు, మాజీ జిల్లా అధ్యక్షులు షేక్ నజీర్ అహ్మద్ గారు, జిల్లా అధ్యక్షులు నీలి శ్రీనివాసరావు గారు, నగర అధ్యక్షులు విష్ణు ప్రీతం రెడ్డి గారు తదితర నాయకులు సన్మానించారు, కార్యకర్తలు అభిమానులు నాయకులు ఈ సందర్భంగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

సిటీ దైవ సేవకుల సదస్సు

కడప సిటీ దైవ సేవకుల సదస్సులో మాట్లాడుతున్న ఆంధ్ర ప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ కడప జిల్లా అధ్యక్షులు రెవ. మల్లెం విజయ భాస్కర్ గారు.

చీరల పంపిణీ

కడప సిటీ ఓల్డ్ రిమ్స్ లోని ఆదరణ నిరాశ్రయుల వసతి గృహంలో హోలీ సీడ్స్ మినిస్ట్రీస్ పాస్టర్ మాణిక్య రావు గారి ఆధ్వర్యంలో నిరాశ్రయులకు, వృద్ధ మహిళలకు చీరల పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా. ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ కడప జిల్లా అధ్యక్షులు రెవ మల్లెం విజయ భాస్కర్ గారు హాజరయ్యారు.

ఆరాధన కూడిక కార్యక్రమం

కడప సిటీ s v డిగ్రీ కాలేజ్ దగ్గర ఉన్న తారకరామా నగర్ లో పరిశుద్ధాత్మ పరిచర్యలు ప్రార్థన మందిరంలో కీర్తిశేషులు డాక్టర్ బిషప్ గారి ఆదరణ కూడిక కార్యక్రమం కుటుంబ సభ్యులు వారి సతీమణి సేవకురాలు వనజ అమ్మ గారి ఆధ్వర్యంలో ఆరాధన కూడిక జరిగినది. ఈ కార్యక్రమమునకు ముఖ్య ప్రసంగీకులు గా నంద్యాల నుండి బ్రదర్ అందనం సుధాకర్ గారు వారి కుమారుడు హాజరయ్యారు ఈ సందర్భంగా దైవ వర్తమానం అందించారు.

సన్మానం

కడప సిటీ కోపరేటివ్ కాలనీ ఫంక్షన్ హాలు లో ఆలిండియా క్రిస్టియన్ చర్చి కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కు ముఖ్యఅతిథితులు గా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు మైనార్టీ శాఖ మంత్రి వర్యులు, గౌరవనీయులు S. A అంజాద్ బాషా గారు, హాజరయ్యారు, ఆల్ ఇండియా క్రిస్టియన్ చర్చి కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, వారిని అభినందించి సన్మానం చేయడం జరిగింది.

చర్చి కౌన్సిల్ మీటింగ్

కడప ఆలిండియా క్రిస్టియన్ చర్చి కౌన్సిల్ మీటింగ్ జరిగింది, ఈ మీటింగ్ లో ఆలిండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, చైర్మెన్ Rev. మోహన్ దాస్ గారు, రెవరెండ్, మల్లెం విజయ భాస్కర్ గారు, రెవరెండ్ లూక్స్. గారు. (తిరుపతి) రెవరెండ్. K.సామ్యూల్ బాబు గారు. ఇతర రాష్ట్రాలు. తమిళనాడు. కేరళ. పంజాబ్. కర్ణాటక. రాష్ట్రాల నుండి. బిషప్ గార్లు. రెవరెండ్ మల్లెం, విజయ్ శేఖర్ గారు, కడప జిల్లా దైవసేవకులు. తదితరులు పాల్గొన్నారు.

Recent Events

కడప కాంగ్రెస్ పార్టీ ఇందిరా భవనములో జూన్ 4.5. తేదీలలో నవ సంకల్ప సదస్సుకు విచ్చేసిన రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్ గారికి, స్వాగతం పలుకుతున్న రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మల్లెం విజయ భాస్కర్ గారు.

 కడప సీటీ లోహియా నగర్ బెతెస్త ప్రార్థన మందిరంలో నైస్ ఫౌండేషన్ మీటింగ్ జరిగింది. ఇందులో మల్లెం విజయ భాస్కర్ గారికి మరనాత గాస్పల్ సోల్జర్ యూనివర్సిటీ సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ బిషప్. నాగ మోహన్ రావు గౌరవ డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది.

కడప రిమ్స్ హాస్పిటల్ సమీపములో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నీలి శ్రీనివాసరావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Party Activities

In the News

Videos

}
04-02-1971

Born in Ashok Nagar

Kadapa, Andhra Pradesh

}
1984

Studied Schooling

from ZP High School, Peddacheppali

}
1986

Completed Intermediate

from Saraswathi Junior College, Kamalapuram

}
1989

Finished Graduation

from SV University, Tirupathi

}
1991

Attained BTH Course

from Maranatha Veda Patashala, Vijayawada

}
2007

Joined in INC

}
2007

Party Activist

from INC

}
2008-09

Congress Christian District Convenor

from Kadapa, Andhra Pradesh

}
2009-16

Congress Christian District President

from INC, Kadapa

}
Since - 2021

Congress State SC Cell Vice Chairman

from Andhra Pradesh, INC

}
Since - 2021

President

for Kadapa District Andhra Pradesh Pastor’s Federation