Mallela Rajashekar

Mallela Rajashekar

Ex-ZP Chairman, Hussainapuram, Orvakal, Panyam, Kurnool, Andhra Pradesh, TDP

 

Mallela Rajashekar was the Ex-ZP Chairman of Kurnool, Andhra Pradesh. He was born on 13th August 1975 in Kurnool. His parents were Buggaramaiah and Nagalakshmi.

Education Background:

In 1990, Rajashekar completed his schooling at ZPHS, Hussainapuram, and completed Intermediate at Thimmaiah junior college located at Kurnool. In 1995, Rajashekar attained his Graduation(Degree) from Thimmaiah degree college.

Political Career:

With the belief that politicians alone can stop corruption, bribery, and many other illegal activities in the society and make the country a corruption-free country Rajashekar entered politics in 1994. He joined the Telugu Desam Party(TDP).

TDP is a regional Indian political party active in the southern states of Andhra Pradesh and Telangana. The party was founded by N.T.Rama Rao on 29-March-1982. TDP was the first regional party to become the main opposition party at the 8th Lok Sabha from 1984 to 1989. TDP has a commitment to safeguarding “the political, economic, social, and cultural foundations of Telugu-speaking people”.

Rajashekar became a Devotee of TDP as he liked the successful party style in doing justice to all sections.

In response to Rajashekar’s best performance regarding Social Service the people of Hussainapuram chose him as Sarpanch and served from 1998-2001.

He was succeeded as the ZPTC and worked from 2001-2006.

Rajeshekhar paved cement roads in all zones during his Sarpanch tenure. He cleared the drinking water issue in ZP schools, provided uniforms, stationery things for them. He solved all the government problems facing the people.

In 2014, Rajashekhar took charge as ZP Chairman of Kurnool. During his tenure as ZP Chairman, he grew more engaged in politics and has consistently worked for the welfare of the people. The people are completely happy with his regime, and his government is regarded as a people’s regime in general.

Rajasheka performed certain activities being responsible ZP Chairman: 

  • Former ZP Chairman Rajashekhar and former MLA Charita Reddy have criticized the government for failing miserably in supporting farmers. Rajasekhar Padayatra begins from the Anjaneyaswamy Temple at Kommucheruvu pond. The event was inaugurated by TDP Mandal Convener Govindareddy waving the flag.
  • TDP leaders also criticized the government for failing miserably in offering a discounted price for vegetables. The party leaders also staged an innovative protest by throwing vegetables on the national highway at Somayajulapalli in the Orvakal zone.
  • A bike rally was organized from Hussainapuram to Orvakal under the auspices of former ZP Chairman Rajashekhar to demand an immediate reduction in inflated petrol, diesel, and gas prices. A dharna was held sitting on the road opposite the MPDO office on the national highway.
  • Former ZP Chairman Rajasekhar and party leaders set fire to a toy to protest the immediate encounter with Shashi Krishna, who attacked and killed a B.Tech student Ramya in Guntur.
  • Rajasekhar and TDP activists have met TDP National General Secretary Nara Lokesh at his residence. Several issues in the district were discussed. Nara Lokesh inquired about the work being done in the solar, airport, steel industry, and DRDO in the zone.
  • Former ZP Chairman Rajasekhar warned that there would be concerns if electricity meters were installed at pump sets. Speaking at a press conference, he said that CM Jagan was afraid of the cases and kept close to the Center and accused the state farmers of exploiting them in the name of meters.
  • Former Chief Minister Chandrababu Naidu is credited with making the Orvakallu zone an industrial hub, former chairman Rajasekhar told a press conference. He said the airport was completed within 18 months under the Chandrababu Naidu government.
  • Rajasekhar was initiated in Orvakal Mandal of Kurnool district in solidarity with the initiation being carried out by Chandrababu Naidu. MLC Prabhakar and Lok Sabha Speaker Somishetti Venkateshwar supported the initiative.

Rajashekar’s Efforts during the Pandemic:

  • As a responsible leader Rajashekar gave his contribution even during the covid crisis.
  • During the Pandemic Period, he distributed fruits, food packets, and water bottles to the road siders and also distributed blankets to them.
  • He provided food and rice bags to the migrants and also contributed to them financially.
  • Provided annadhanam program to the Police, Municipal, front-line workers who served a lot during the corona crisis.
  • Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.
  • He financially helped covid victims by providing vitamin tablets, masks, Sanitizers, and fruits.
  • Rajashekar put his effort to serve people even during the covid second wave.
  • He distributed vegetables and fruits to the village people and needy people.
  • Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about the effects of the virus.
  • The area infected with the coronavirus has been declared a red zone and people have been given proper precautions and instructions.
  • Delivered food, supplements for the covid victims by home delivery.

 

 

“వైఎస్సాఆర్సీపీ  హయాంలో  జరగని  ఎంతో అభివృద్ధి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగింది.

మార్పు కి మారుపేరే తెలుగు దేశం పార్టీ”

జై చంద్రబాబు నాయుడు  జైజై  టీడీపీ!!

Mallela Rajashekar

Ex-ZP Chairman

H-No: 4/33 Village: Hussainapuram, Mandal: Orvakal, Constituency: Panyam, District: Kurnool, State: Andhra Pradesh, Pincode: 518010

Mobile: 7680058899, 7901609999
Email: [email protected]

Recent Activities

పరామర్శ

పుంగనూరులో వైసీపీ నేతలు చేసిన దాడిలో గాయపడిన తెలుగుదేశం కార్యకర్తలను మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ లో పరామర్శించడం జరిగింది.

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, B. Tech రవి కడపలో ఉక్కు ఫాక్టరీ కోసం దీక్ష చేసినపుడు అక్కడకు వెళ్లి దీక్ష కు సంఘీభావం తెలిపిన మన మల్లెల రాజశేఖర్ గారు

దీక్షకు సంఘీభావం

కర్నూల్ లో హైకోర్ట్  సాధనకై లాయర్లు దీక్ష చేస్తుంటే సంఘీభావం తెలపడానికి వెళ్లి వాళ్ళతో మాట్లాడుతున్న మాజీ జడ్పీ చైర్మన్ మన రాజశేఖర్ గారు 

ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం

ఆదోని లో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం లో పాల్గొన్న టీడీపీ లీడర్ మల్లెల రాజశేఖర్ గారు

టీడీపీ విస్తృతస్థాయి సమావేశం

కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశానికి జిల్లా నాయకులూ హాజరయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు, వేధింపులు, స్థానిక ఎన్నికల కార్యాచరణ తదితర అంశాలపై చర్చ జరిగింది

నివాళి

పుల్వామా జిల్లా శ్రీనగర్ – జమ్మూ జాతీయ రహదారి పై జరిగిన ఉగ్రదాడిలో అశువులు బాసిన 40 మంది CPRF జవాన్ల కు నివాళులర్పిస్తున్న రాజశేఖర్ గారు మరియు పార్టీ నాయకులూ

అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం

గ్రామాల అభివృద్ధి ప్రజా సంక్షేమమే టీడీపీ ధ్యేయమని జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ గారు పేర్కొన్నారు మండలంలోని వివిధ గ్రామాల్లో రూ 605 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు

ముస్లిం సోదరులకు తోఫా పంపిణీ

మండల పరిధిలోని హుస్సేనాపురం గ్రామాలలో రంజాన్ పండుగ ను పురస్కరించుకుని మాజీ జడ్పీ చైర్మన్ రాజశేఖర్ బియ్యం, చక్కర, సేమియా పాకెట్స్ పంపిణీ చేసారు 

ఘన నివాళి

టీడీపీ సీనియర్ నేత పరిటాల రవి గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన జడ్పీ చైర్మన్ మన రాజశేఖర్ గారు

మైనారిటీ సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

మైనారిటీ సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జడ్పీ చైర్మన్ రాజశేఖర్ అన్నారు. మండలంలోని కాల్వ గ్రామంలో రూ 32లక్షలతో నిర్మిస్తున్న మసీదు పనులను ప్రారంభించారు 

మెరుగైన సేవలు అందేలా చూడాలి

మంత్రి గా బాధ్యతలు చేపట్టిన ఎన్ ఎండీ ఫరూక్ ను జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ గారు అమరావతిలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛము అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు మరో మంత్రి పదవి రావడం గర్వకారణమని అన్నారు. మారుమూల లోని పల్లెల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరడం జరిగింది 

Party Programs

యువగళం పాదయాత్ర

కడపలో యువగళం పాదయాత్రలో చరితమ్మ గారితో పాటు రాజశేఖర్ గారు పాల్గొన్నారు.

యువగళం పాదయాత్ర

వెంకటగిరిలో యువగళం పాదయాత్రలో పాల్గొన్న రాజశేఖర్ గారు.

యువగళం పాదయాత్ర

నెల్లూరు రూరల్‌లో నిరంతరం యువగళం పాదయాత్రలో పాల్గొన్న రాజశేఖర్ గారు.

ప్రచారంలో భాగంగా

బేతంచెర్ల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 19,20 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన కర్నూల్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ గారు, మరియు కౌన్సిలర్ అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది

పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని ధర్నా చేపట్టి సంఘీభావం తెలిపిన గౌరవనీయులు మల్లెల రాజశేఖర్ గారు, తిక్కారెడ్డి గారు మరియు మీనాక్షి నాయుడు గారు.

TDP Party Activities

 TDP Chief Rajashekar took part in anti-injustice demonstrations

చంద్రబాబు నాయుడు చేస్తున్న దీక్షకు సంఘీభావంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో రాజశేఖర్ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ఎమ్మెల్సీ ప్రభాకర్, లోక్ సభ స్పీకర్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మద్దతు తెలిపారు.

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ జడ్పీ చైర్మన్ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే గారు చరితారెడ్డి విమర్శించారు. కొమ్ము చెరువు ఆంజనేయస్వామి దేవాలయం నుంచి రాజశేఖర్ పాదయాత్ర ప్రారంభం అయింది. ఈ కార్యక్రమాన్ని టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

గుంటూరు లో బీటెక్ విద్యార్థిని రమ్య పై దాడి చేసి హత్య చేసిన శశికృష్ణ ను వెంటనే ఎంకౌంటర్ చేయాలనీ మాజీ జడ్పీ చైర్మన్ రాజశేఖర్ గారు మరియు పార్టీ నాయకులూ దిష్టి బొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు.

పెంచిన పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు తక్షణమే తగ్గించాలని మాజీ జడ్పీ చైర్మన్ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో హుశేనాపురం నుండి ఓర్వకల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారి పై ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా రోడ్ పై కూర్చొని ధర్నా నిర్వహించారు.

కూరగాయలకు గిట్టుబాటు ధర అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ నాయకులూ విమర్శించారు ఓర్వకల్ మండలం సోమయాజులపల్లి వద్ద జాతీయ రహదారి పై ఆ పార్టీ నాయకులూ కూరగాయలు పారబోసి వినూత్నంగా నిరసన తెలియజేసారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను జడ్పీ చైర్మన్ రాజశేఖర్ గారు ను టీడీపీ కార్యకర్తలు ఆయన నివాసంలో కలిశారు. జిల్లాలోని పలు సమస్యలపై చర్చించారు. మండలంలో సోలార్, ఎయిర్ పోర్ట్, ఉక్కు పరిశ్రమ, DRDO జరుగుతున్న పనులపై నారా లోకేష్ జడ్పీ చైర్మన్ ను అడిగి తెలుసుకున్నారు.

As the ZP Chairman, Rajashekar was concerned about the welfare programs offered to the public.

There’s no greater challenge and there is no greater honor than to be in public service

Mallela Rajashekar

Ex-ZP Chairman

ZP Chairman Rajashekar has met with TDP officials to discuss a variety of concerns

Rajashekar took part in several programs that offered a variety of initiatives aimed at improving people’s lives

News Paper Clippings

Pamphlets

Videos

}
13th August 1975

Born in Hussainapuram village

}
1992

Intermediate

at Thimmaiah junior college located at Kurnool

}
1995

Graduation(Degree)

from Thimmaiah degree college

}
1994

Joined in the TDP

}
1998-2001

Sarpanch

}
2001-2006

ZPTC

}
2014-2019

ZP Chairman

of Kurnool