Mallam Yashwanth BJP | Town Vice President | Mahabubabad | BJP | the Leaders Page

Mallam Yashwanth

Town Vice President, Mahabubabad, Telangana, BJP.

 

Mallam Yashwanth is an Indian Politician of the BJP Party and Town Vice President of Mahabubabad, Telangana.

CHILDHOOD AND EDUCATION:

On the 04th of June 1993, Yashwanth was born to the couple Mr Mallam Narsaiah and Mrs Mallam Laxmi and raised in Mahabubabad in the Indian State of Telangana.

In 2008, Yashwanth acquired his Secondary Board of Education from Aravinda High School in Mahabubabad and completed his Intermediate course from Sri Chaitanya Junior College, placed at Hyderabad in 2010.

He attained his graduation of B.Tech from Swathi Institute of Technology and Sciences at Hyderabad in 2014.

PROFESSIONAL CAREER:

As he proceeded to gratify his functions and responsibilities, Yashwanth developed into a professional by proportionately establishing a successful business of his own and simultaneously balancing multiple tasks by meeting the needs of people. Since he began, he has managed his family responsibilities concurrently.

CAREER IN POLITICS:

Beginning at a young age, he had a passion for working in the public service. Mallam Yashwanth has been accustomed to service since childhood. He also conducted many service programs while continuing his studies.

He debuted in active politics through the Bharatiya Janata Party(BJP) in 2016 and has been a Party Activist working all day for the party development by attending every scheduled meeting.

In 2016, he was appointed as the BJYM Manukota Social Media Convener owing to his ideological commitment and generous honesty, which enabled him to contribute to the welfare of society by performing his duties efficiently and by its rules and regulations.

He preserves the reliance reposed in him by the people and continues to serve and consider the present welfare of the people while focusing on the growth of the Party.

In 2019, he reinforced his service and work as the Town Vice President of Mahabubabad from BJP by strengthening his responsibilities, constantly considering their well-being, and gaining the esteem of the population.

Since the beginning of his career as a politician, he has worked extensively for the success of the city, fully committed to the party’s and society’s prosperity and devoting passionate service to society through his roles.

Party Activities:

  • A dharna was held to protest on behalf of the farmers, demanding the abolition of the contributory pension scheme and diminishing the usage and consumption of alcohol as well.
  • He set up and engaged in every Mandal level and Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • BJP leaders staged a Maha Dharna, appealing to the central government to declare its stance on the procurement of grain just so appropriate justice can be granted to the farmers.
  • He was extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention, support them in receiving benefits, and maintain solid and cordial relationships with individuals from all walks of life and leadership.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes. He was attracted to the party’s ideologies and works for the party.

Social Activities:

  • On the anniversary of the birth and death anniversaries of national leaders and freedom fighters, Yashwanth and the BJP Party Leaders commemorate the anniversary and express gratitude for their contributions to the country.
  • He continues to fight to eradicate the idea of caste and religious differences in society and does his part for human equality. He is fighting with the government to provide proper employment to the unemployed who are worried about getting a proper job even after graduation.
  • He provided moral support to the villagers and created employment for the graduated students who were being unemployed after the conclusion of their education.
  • His diligent efforts to improve the plight of farmers during his reign were rewarded by receiving a substantial sum in return for the commodities generated by the farmer.
  • Yashwanth has participated in various community activities in the village, including supplying meals to the elderly and orphan children and delivering mineral water to the villagers.
  • Yashwanth was primarily concerned with student issues, such as fee reimbursement and scholarship grants, and he worked tirelessly to ensure that scholarships were awarded to students as soon as possible.
  • He fulfils his obligations while also looking after the welfare of the people in the village and zone by resolving concerns relating to water, sanitation, and any other minor problems that may arise.
  • He served the elderly and needy in the community by supplying them with the necessities of life and assisting them through times of financial hardship.
  • Organizing an awareness seminar to enlighten students about the significance of education in school was one of the most significant contributions Yashwanth made to ensure the students’ bright future.
  • Many service activities were planned during the event, such as blankets for beggars, clothing for the needy, and meals for orphaned children.
  • He fights for the people’s concerns and the welfare of the people, and many of the colony’s development plans have been a resounding success due to his efforts.

Pandemic Services:

  • Yashwanth sneaked forward to assist people affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures.
  • He helped the poor by distributing items such as masks, hand sanitisers, food, and monetary assistance.
  • An awareness demonstration was performed to raise awareness about social distance and the need to take precautionary steps to eliminate the Corona Epidemic.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organised in response to Prime Minister Modi’s plea in order to increase awareness among the general population about the need to acquire a free corona vaccination.

H.No: 1-2-40/1, Landmark: Near Ambedkar Statue, Hanumanthuni Gadda, Mahabubabad, State: Telangana, Pincode: 506101.

Email: [email protected]

Mobile: 89850 26207

Recent Activities

వర్ధంతి

స్వర్గీయ శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి వర్ధంతి సందర్భంగా మానుకోట బిజెపి జిల్లా కార్యాలయంలో నివాళులర్పించడం జరిగింది.

మానుకోట జిల్లా కేంద్రంలోని వివేకానంద సెంటర్లో రోడ్డు వెడల్పు లో భాగంగా తీసివేయబడిన వివేకానంద స్వామి గారి విగ్రహాన్ని వివేకానంద సెంటర్లో నూతనంగా నిర్మిస్తున్న జంక్షన్ మధ్యలో ఏర్పాటు చేయాలని మానుకోట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మానుకోట మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో మానుకోట శాసనసభ్యులు శ్రీ బానోతు శంకర్ నాయక్ గారికి మరియు మున్సిపాలిటీ పాలక మండలికి వినతి పత్రం అందజేసిన జిల్లా కోశాధికారి క్యాజువల్ శ్యాంసుందర్ శర్మ. బిజెపి మాజీ పట్టణ అధ్యక్షులు మోసంగి మురళి, పట్టణ ప్రధాన కార్యదర్శిలు, పల్లె సందీప్ Dr. తోట సంపత్ కుమార్. ఉపాధ్యక్షుడు మల్లం యశ్వంత్. పట్టణ గిరిజన మోర్చా అధ్యక్షుడు నరేష్ నాయక్. గిరిజన మోర్చా జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ నాయక్. తదితర కార్యకర్తలు పాల్గొన్నారు

కొవ్వొత్తుల ర్యాలీ

విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద సెంటర్ నుండి మదర్ తెరిసా సెంటర్ వరకు కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ లో లో భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష అనే కార్యకర్త ను హిజాబ్ ను ప్రశ్నించినందుకు జిహాదీ మూకలు హత్య చేయడాన్ని నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఘననివాళి

మరాఠా రాజ్య స్థాపకుడు, స్వరాజ్య విలువలు మరియు మరాఠా వారసత్వాన్ని నిలబెట్టడం ద్వారా పరిపాలనా నైపుణ్యంతో చరిత్రలో తనకంటూ ఒక రాజ పేరును స్థాపించిన ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్బంగా ఘననివాళి అర్పించడం జరిగింది.

దిష్టిబొమ్మల దహనం

మానుకోట పట్టణo లో రాజ్యాంగాన్ని తిరిగిరాయలన్న కేసీఆర్ నిరంకుశ వ్యాకలకు నిరసనగా మానుకోట జిల్లా బీజేపీ అధ్యార్యం లో జరిగిన భారీ బైక్ ర్యాలీ మరియు కేసీఆర్ &కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం చెయ్యడం జరిగింది.

పార్టీ జిల్లా కార్యాలయ సమావేశం

భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రామచందర్ రావు గారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్సీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ గిరిజన జిల్లా అయినటువంటి మానుకోటలో ఒక ఉపాధ్యాయుడు జైత్రము నాయక్ జీవో నెంబర్ 317 వలన మరణిస్తే ఇంతవరకు మందలించిన పాపాన పోలేదని అన్నారు ఈ జిల్లా ప్రజలపై ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి భవన్ ముందు నిరాహార దీక్ష చేసి గిరిజన ఉపాధ్యాయుడు జైత్ర నాయక్ గారి మరణానికి గిరిజన జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు వెంటనే వారి కుటుంబాలకి న్యాయం చేయాలని అన్నారు.

నిరసన దీక్ష

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి అక్రమ అరెస్టు మరియు 14 రోజుల రిమాండ్ ఖండిస్తూ జిల్లా కార్యాలయంలో నిరసన దీక్ష చేయడం జరిగింది.

సన్మానం

ఐ పి ఎస్ గా పదోన్నతి పొందిన మానుకోట జిల్లా ఎస్ పి కోటి రెడ్డి గారిని కలిసి సన్మానించినా మానుకోట జిల్లా బీజేపీ నాయకులు.

క్షణ తరగతులు

3 వ రోజు శిక్షణ తరగతులు ముగింపు సభకు మరయూ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మాజీ మంత్రి బాబుమోహను గారు.

2వ రోజు ప్రశిక్షణ తరగతులు

2వ రోజు ప్రశిక్షణ తరగతులకు ముఖ్య అతిధిగా విచ్చేసిన జాతీయ కార్యవర్గ సభ్యులు v6 అధినేత G వివేక్ వెంకట స్వామి గారు

ప్రశిక్షణ తరగతులు

మానుకోట జిల్లాసాయి శిక్షణ శిబిరం ప్రారంభోత్సవంనికి విచ్చేసిన D.k అరుణ గారు

పార్టీ ఎన్నికల ప్రచారం

 పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. 

ప్రజా సంగ్రామ యాత్ర

బీజేపీ తెలంగాణ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ గారి ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న మానుకోట జిల్లా నాయకులు

వర్ధంతి కార్యక్రమం

స్వర్గీయ మాజి ప్రధాని అటల్ బీహార్ వాజపేయి గారి 4వ వర్ధంతి కార్యక్రమంలో నివాళులు అర్పించడం జరిగింది

నివాళులు

కరోనా తో పోరాడి మరణించిన జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు బాధరబోయిన రాఘవులు చిత్ర పటానికి నివాళ్లు అర్పిస్తున్న యప సీతయ్య గారు మరియు జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఒద్ది రామచందర్ రావు గారు అర్బన్ నాయకులు.

దిష్టిబొమ్మ దగ్ధం

మానుకోట జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిజెపి నాయకులు, కార్యకర్తలు

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

 

కలెక్టరేట్ ముట్టడి

LRS ను రద్దు చేయాలని, అర్హులైన పేద లందరికి డబుల్ బెడ్రూం లు ఇవ్వాలని, ఈ ప్రభుత్వ తీరును నిరసిస్తూ మానుకోట జిల్లా కలెక్టరేట్ ముట్టడి .

తెలంగాణ విమోచన దినోత్సవం

తెలంగాణ విమోచన దినోత్సవం MRO కార్యలయం పై జాతీయజెండను వేగరవేయడం జరిగింది

 

నిత్యావసర సరుకులు పంపిణీ

బీజేపీ నాయకులు హుస్సేన్ నాయక్ గారి సహాయంతో నీరు పేదలకు నిత్యావసర సరుకులను అందిచటం జరిగింది.

ముట్టడి

RTC కార్మికులకు మద్దతుగా బీజేపీ నాయకులు డిపో ను ముట్టడి.

Videos

Mr. Mallam Yashwanth with Politicians

తెలంగాణ రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే “ఈటెల రాజేందర్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.  

భారతీయ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు “బండి సంజయ్ కుమార్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Party Activities

Yashwanth with Tollywood Actors

News Paper Clippings

}
04-06-1993

Born in Mahabubabad

in Telangana

}
2008

Studied SSC Standard

from Aravinda High School, Mahabubabad

}
2010

Completed Intermediate

from Sri Chaitanya Junior College, Hyderabad

}
2014

Attained Graduation

from Swathi Institute of Technology and Science, Hyderabad

}
2016

Joined in BJP

}
2016-2019

Social Media Conevener

of Manukota, BJP

}
2019-Till Now

Town Vice President

of Mahabubad,  BJP