Malladi Vishnu Vardhan Alias Malladi Vishnu | MLA | YSRCP | Vijayawada Central | the Leaders Page

Malladi Vishnu Vardhan Alias Malladi Vishnu

MLA, YSRCP, Vijayawada Central, Krishna, Andhra Pradesh.

Malladi Vishnu Vardhan Alias Malladi Vishnu is the MLA (Member of Andhra Pradesh Legislative Assembly) of YSRCP in Vijayawada Central Constituency, Krishna.

He was born in 1964 to Late M.Venkata Subba Rao in Vijayawada, Krishna. In 1982, He has completed his Intermediate from VBM College. He has completed his Graduation B.Com.

Vishnu started his political journey with the Indian National Congress party (INC) and was the Leader. From 2009-2014, Vishnu elected as an MLA, and he serving his post in Vijayawada Central of Congress Party.

He served as a Chairman of the Visakhapatnam Urban Development Authority(Vuda) for Vijayawada during YSR time.

Vishnu joined the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party) and was the Leader. In 2019, Vishnu won the MLA post and he is the Current MLA (Member of Andhra Pradesh Legislative Assembly) of YSRCP in Vijayawada Central Constituency, Krishna, Andhra Pradesh.

Recent Activites:

  • He distributed many kits like Essential things, Masks, and Sanitizers in most of the villages during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food&Vegetables to Poor people in lockdown time. He conducted Free Food Service.
  • He fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his Constituency.
  • The village was sprayed with sodium hypochlorite solution.

Door no.43-107/1-62, Vasishta Colony, Ajith Sing Nagar, Vijayawada-520015, Krishna District, Andhra Pradesh.

E-Mail:[email protected]
Contact Number: +91-9848144399/ 9989133344

Recent Activities

నిత్యావసర సరుకుల పంపిణీ

 విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లోని స్థానిక 62వ డివిజన్ లో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు

కూరగాయల పంపిణీ

30 వ డివిజన్ విజయ దుర్గ నగర్ మధ్య కట్టాలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు & బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్లాది విష్ణు వర్ధన్ గారు కూరగాయల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది.

కూరగాయల పంపిణీ

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు డివిజన్ లో ఏర్పాటు చేసిన కూరగాయల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణు గారు…ప్రజలు ఇంట్లోనే ఉండాలి…ప్రభుత్వం సూచనలు పాటించాలని చెప్పారు. కష్ట కాలంలో పేద ప్రజలకు అండగా ఉంటాం.

నిత్యావసర వస్తువులు , కూరగాయలు పంపిణీ

ఏపీ ప్రభుత్వం కరోన వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ చేయటంతో ఇబ్బంది పడుతున్న 29 వ డివిజన్ లో స్థానిక ప్రజలు, రోజు వారి కూలీలకు నిత్యావసర వస్తువు అందజేసిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణుగారు. వారికి కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది.పేద ప్రజలను ఆదుకుంటామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది.

బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా

అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం, అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం పోరాడిన బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్, విజయవాడ సెంట్రల్ నియెజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణుగారు

నిత్యావసర వస్తువుల పంపిణీ

కరోనా వ్యాధి వలన ఇంట్లో నుండి బయిటకు వచ్చి పనులు చేసుకోలేనందున బీసెంట్ రోడ్డు లో ప్రజలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ విజయవాడ సెంట్రల్ నియెజకవర్గం శాసనసభ్యులు మల్లాది విష్ణుగారు.

గాంధీనగర్ లో ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న రేషన్ షాప్‌ను సందర్శించిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు. ప్రజలందరు కూడా సామాజిక దూరం పాటించాలని, అధికారులు రేషన్ ను ప్రజలకు సక్రమంగా అందాలని తెలిపారు.ప్రజలు వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే గారు సూచించారు.

అన్నదాన కార్యక్రమంలో

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సత్యనారాయణపురం BRTS రోడ్డులో రోటరీ వాకర్స్ క్లబ్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మల్లాది విష్ణు గారు… పేదలకి అన్నదానం చేసి కరోనా వైరస్‌కు దూరంగా ఉండాలని తెలిపారు.

కరోనా వైరస్ కారణంగా

కరోనా వైరస్ కారణంగా ప్రధాని మోడీ, సీఎం జగన్ సూచన మేరకు 21 రోజులు ప్రజలెవరూ బయటకు రావద్దు..
ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలి…విదేశాల్లో కరోనా వైరస్ పరిస్థితి చేయి దాటిపోయింది…
యంత్రాంగం పోలీసు అధికారులకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.

సచివాలయ సిబ్బంది వాలంటీర్లు,ఆశావర్కర్లు ఇంటింటికి తిరిగి ఫీవర్ టెస్టులు నిర్వహిస్తున్నారు.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మధురానగర్ రైల్వే స్టేషన్ వద్ద రైల్వే సబ్ వే పనులను పరిశీలించడం జరిగింది. పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకోవాలని తెలిపారు.

Party Activities

}
1964

Born in Vijayawada

Krishna.

}
1982

Completed Intermediate

from VBM College.

}

Completed Graduation

B.Com

}

Joined in the Congress

}

Leader

of Congress party

}

Chairman

of Visakhapatnam Urban Development Authority(Vuda) for Vijayawada during YSR time.

}
2009-2014

MLA

of Congress Party in Vijayawada Central, Krishna.

}

Joined in the YSRCP

}

Leader

of YSRCP

}
2019

MLA(Member of Andhra Pradesh Legislative Assembly)

of YSRCP in Vijayawada Central Constituency, Krishna, Andhra Pradesh.