Mailavarapu Manikanta-YSRCP | Joint Khammam District Organizing Secretary | Khammam | Telanagana | JSP | the Leaders Page

Mailavarapu Manikanta-YSRCP

Joint Khammam District Organizing Secretary, Khammam, Telangana,YSRCP

Mailavarapu Manikanta is the Joint Khammam District Organizing Secretary of the Janasena Party. He was born on 03-01-1999 to Venkateswarlu and Nagamani in Khammam. He completed SSC from Creative Grammar high school, Khammam in 2015. He worked in Liyo Niyo Resort, Hyderabad.

He started his political journey with the Jana Sena Party(JSP) in 2014. He conducted “Blood Donation Camps”, participated in Election Campanings from the Jana Sena party in 2015.

He has participated in every party meeting and visited the Jana Sena Party head office. He celebrated the occasion of  Independence day at the party office. He donates Rice to the poor people from the Jana Sena party.

Manikanta has been celebrated Power Star Pawan Kalyan’s(Founder of Jana Sena Party) birthday every year and conducts Blood Donation Camps, distributed Rice, Vegetables, Fruits to the poor people on that day.

For his determination, he was promoted as the Joint Khammam District Organizing Secretary from Khammam of Telangana state to discharge his duties from 2021 only for the good of the people without compromising on the trust placed in him by the party.

 

 

Social Activities:

  • He was a Social Activist. He donated money to the Jesus old age home from the Jana Sena party.
  • He distributed Rice, Vegetables, Masks, Sanitizers to the “Police Department” and nearly 700 families of Khammam. He organized a Rally to pay Tribute to the soldiers who sacrificed their lives for the country.
  • Manikanta Conducts awareness programs to raise awareness for the protection of girls.

Khammam, Telangana

Email: [email protected]

Contact Number: +91-8008403356, +91-9133233356

YSRCP-MAILAVARAPU MANIKANTA

Recent Activities

న్యాయం జరగాలి

మైనర్ బాలిక పై జరిగిన అత్యాచారం గురించి ఏ సోషల్ మీడియా గాని ఏ న్యూస్ ఛానెల్ గాని స్పందించటం లేదని ప్రభుత్వం వెంటనే ఎంక్వయిరీ చేసి నిజానిజాలు తెలుసుకోవాలని నేరం చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని జనసేన నాయకుడు మైలవరపు మణికంఠ గారు డిమాండ్ చేసారు 

Blood Donation Camp

రక్త దానం చేస్తున్న మణికంఠ గారు

పుట్టిన రోజు వేడుకలలో

 జనసేన పార్టీ స్థాపకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్భంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్న మణికంఠ గారు మరియు పార్టీ సభ్యులు

నివాళి

APJ అబ్దుల్ కలామ్ ఆజాద్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహాత్ముడికి నివాళులర్పిస్తున్న మన మణికంఠ గారు మరియు తదితరులు 

రిపబ్లిక్ డే వేడుకలలో

జనసేన పార్టీ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలలో పాల్గొన్న తెలంగాణ ఇన్‌ఛార్జి షానకర్‌గౌడ్ గారు & జెఎస్‌పి వైస్ ప్రెసిడెంట్ మహేందర్ గౌడ్ గారు మణికంఠ గారు మరియు జెఎస్‌పి మొత్తం బృందం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరియు తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఖమ్మం జీసస్ వృద్ధశ్రమం నందు కూరగాయలు, బియ్యం పంపిణి చేసిన ఖమ్మం నగర జన సైనికులు

జయంతి సందర్భంగా

డా.బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆయనను స్మరించుకున్న మణికంఠ గారు మరియు పార్టీ నాయకులు

జనసేన పార్టీ pamphlet లను పంపిణి చేస్తున్న పార్టీ కార్యకర్తలు

Social Activities

మాస్క్ లు శానిటైజర్స్ అందజేత

 నిరంతరం ప్రజా బాధ్యత కోసం శ్రమిస్తున్న ఖమ్మం నగర పోలీస్ అధికారులకు మాస్క్ లు శానిటైజర్స్ ఆహరం అందజేసిన మన మణికంఠ గారు 

Election Camapign

నిత్యావసరాలు అందజేత

కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ ఐన సందర్భంలో గ్రామ ప్రజలకు నిత్యావసరాలు అందజేసిన మణికంఠ గారు

 జనసేన పార్టీ ఉపాద్యక్షులు శ్రీ బొంగునోరి మహేందర్ రెడ్డి గారిని కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మణికంఠ గారు

పార్టీ ఆవిర్భావ వేడుకలలో

జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలలో పాల్గొన్న మణికంఠ గారు మరియు పార్టీ సభ్యులు

నిత్యావసర సరుకులు పంపిణీ

 ఖమ్మంలో సాయిరాం థియేటర్ నందు అక్కినేని యువసేన ఫ్యాన్స్ మరియు ఖమ్మం అక్కినేని ప్రెసిడెంట్ సాయి గారి చేతుల మీదగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది

నివాళి

దేశం కోసం ప్రాణాలర్పించి అమర వీరుడైన తెలంగాణ ఆర్యవైశ్య ముద్దుబిడ్డ కల్నన్ బిక్కుమళ్ళ సంతోష్ బాబు గారికి నివాళులు అర్పిస్తున్న మణికంఠ గారు 

పరామర్శ

 జన సైనికుడు సతీష్ కుటుంబాన్ని పరామర్శించిన పార్టీ సభ్యులు

Justice for Devika

చేయూత

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరియు శంకర్ గౌడ్ గారి ఆదేశాల మేరకు దానవాయిగూడెం లో ఉన్న కూలీలకు మరియు వృద్ధులకు అనాథలకు వంద నుంచి 150 కుటుంబాలకు కూరగాయలు రైస్ మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది 

}
03-01-1999

Born in Khammam

}
2014

Joined in the Janasena party

}
2014

Blood Donation Camps

conducted

}
2015

Completed SSC

from Creative Grammar high school, Khammam 

}

Social Activist

}

Youth Leader

of Janasena Party

}
Since -2021

Joint Khammam District Organizing Secretary

of Janasena Party, Khammam