Mahendra Babu | DSF State General Secretary | Andhra Pradesh | the Leaders Page

Mahendra Babu

DSF State General Secretary, Devanakonda, Alur, Kurnool, Andhra Pradesh, DSF

 

Mahendra Babu is the DSF State General Secretary from Andhra Pradesh. He was born on 12th June 1994 to the couple Obulesu and Parvathi in Devanakonda.

Education Background:

In 2010, Mahendra Babu earned his Board of Secondary Education at ZP high school, located at Devanakonda. In 2012, He completed Intermediate from Govt junior college. He received his Graduation with a Degree from Govt degree college, Kurnool. Mahendra Babu gets into higher education with his Master’s he attained M.Sc(Zoology) in the year 2017. Then after Mahendra Babu acquired their M.A(Telugu) from Rayalaseema University, Kurnool.

A career in the Democratic Students Federation(DSF):

In 2010, He joined the All India Students’ Federation(AISF). Mahendra was elected President of AISF College as a result of his continuous efforts for student rights. He has always been a fighter over Student issues. He becomes Kurnool City President.

Some More Positions in which Mahendra Babu performs effectively:

  • 2014-2016: AISF Kurnool City Secretary.
  • 2016-2019: Rayalaseema University Incharge.
  • 2016-2020: AISF State Executive Member.
  • 2019-2020: AISF District Joint Secretary, Kurnool.
  • 2020-Presents: DSF District General Secretary.
  • 2020-Presents: DSF AP State Incharge.
  • 2021-Presents: DSF State General Secretary from Andhra Pradesh.

In 2020, Mahendra Babu joined the Democratic Student’s Federation(DSF) and he becomes an Active Member of it within a short period. He was continuously fought over Student issues. Mahendra made movements about the necessities for the student’s hostel, college fees, and all things related to them.

He called on corporate education institutions to curb exploitation. Regarding welfare schemes, he fought for a college and a university for nursing.

Activities Carried out by DSF Leaders:

  • Keshavareddy and Bhashyam educational institutions across the district are harassing parents of students by cheating them in the name of fees and books by not pasting the fees table as per government norms. The DSF has been raising direct concerns in front of educational institutions that there is no playground and nobody following Covid rules. Democratic Student’s Federation (DSF) District General Secretary Mahendra, District President Sarath, City Leaders Raghava Reddy, Krishna, Kumar, Vamsi, Pranay, Azim, and others were present on the occasion.
  • DSF district general secretary Mahendra, district presidents Sarath, city leaders Raghavareddy, Suresh, and Ravi handed over the petition to DRO Pullaiah to take action against coaching centers in Kurnool city for illegally running coaching centers for JEE, IIT, Mains, Group 1,2, and other competitive examinations without permission and for illegally charging thousands of fees from students.
  • Leaders of the Democratic Students Federation (DSF) spoke at a dharna organized by the Adoni Division Committee to address the issue of welfare hostels in the “Naadu-Nedu Program”.
    Mahendra Babu | DSF State General Secretary | Andhra Pradesh | the Leaders Page
  • It is a shame to lati charge students protesting peacefully in Anantapur. The Democratic Students Federation (DSF) opposes the attack on students. The attackers should be suspended, not destroy the aided education system with new Goes. DSF leaders expressed concern that students would not be tolerated if they played games with lives.
  • The Democratic Students Federation (DSF) has accused St. Joseph’s, Athena, and other educational institutions in the city of Kurnool of not adhering to the fees, of taking action against those institutions that are extorting fees separately, and of cheating students in the name of exam fees by conducting Inter, degree and PG classes in the same buildings. Under the auspices, a dharna was held in front of St. Joseph Degree College.

 

Pandemic Services

 

  • Mahendra Babu rendered his service to the people of  Devanakonda village even during the corona which terrorized the whole country.
  • He distributed food and rice bags to the migrants and also contributed to them financially.
  • He donates rice bags, vegetables, and medicine to covid victims who are suffering from covid and cannot go out to fetch food.
  • He also supported the poor financially by providing essential goods for those who could not find employment or food due to the lockdown.
  • Provided annadhanam program to the Police, Municipal, and front-line workers who served a lot during the corona crisis.
  • Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.
  • Mahendra Babu put his effort to serve people even during the covid second wave.
  • He distributed vegetables and fruits to the village people and needy people.
  • Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about effects of the virus.
  • Organized awareness programs on precautions to be taken to prevent covid and said no need to panic.
  • The area infected with the coronavirus has been declared a red zone and people have been given proper precautions and instructions.

H.NO: 12/55, Village&Mandal: Devanakonda, Constituency: Alur, District: Kurnool, State: Andhra Pradesh, Pincode: 518002

Mobile: 9652115132
Email: [email protected]

మన ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే ఈ రాజకీయంలో మార్పు రావాలి….. పరిశ్రమలు ఏర్పాటు చేసుకుందాం ఆలూరు నియోజకవర్గంలో స్థానికంగానే యువతకి ఉపాధి కల్పించుకుందం రైతు బిడ్డగా ప్రతి రైతుకు అండగా నిల్లుద్దం….. వలసల నివారణకు పరిష్కార మార్గం అవుదాం….. పార్టీ ల పేరుతో అధికారం కోసం చేసే మోసపు రాజకీయాలను తరిమికొట్టి అభివృద్ధి రాజకీయాలకు స్వాగతం పలుకుదాం… యువకులకు, రైతులకు,కార్మికులకు, విద్యార్థులకూ తొడుగ నిల్లుద్ధం……

మహేంద్ర నాయుడు..

ఆలూరు నియోజకవర్గం యువనేత.

Recent Activities

ఆస్పరి మండలం కారుమంచి గ్రామానికి హరికృష్ణ గారి ఆహ్వనం మేరకు పెళ్లి కి హజరై నూతన వధూవరులను ఆశీర్వదించటం జరిగింది.

కలిసిన సందర్భంలో

నియామక పత్రం

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే గారి ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాష్ట్ర కమిటీ ఆదేశాల అనుసారంగా బోయ మహేంద్ర నాయుడు అను నన్ను జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) జిల్లా ఉపాధ్యక్షులు గ నియమించి అర్డర్ కాపీ ను రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ MLC సుధాకర్ బాబు గారి చేతులు మిదుగ అలగే జిల్లా అధ్యక్షులు బాబురావు గారు ,రాష్ట్ర ప్రదాన కార్యదర్శి రాధాకృష్ణ గారి చేతులు మీదుగా కళావెంకట్రావ్ భవన నందు నియామక పత్రం అందుకోవడం జరిగింది

చేన్నకేశువుల స్వామి ఉత్సవం

ఆలూరు మండలం మెులగవల్లి గ్రామంలో జరుగుతున్నా చేన్నకేశువుల స్వామి ఉత్సవం కి గ్రామవాసులు ఆహ్వనం మేరకు వేళ్లాడం జరిగింది

కాలనీ సమస్యలు

దేవనకొండ మండల కేంద్రంలో పరిసరాలు పరిశూభ్రత లేకపోవటం మరియు భూగర్భంలో ఉన్నా త్రాగు నీరు పైపు లైన్స్ లీకేజీ సమస్య వల్ల నిన్నటి రోజున దేవనకొండ నందు వడ్డె గేరి,ఎర్రగొటి కాలని తదితరుల కాలనీల ప్రజలు, పిల్లలు ఆనారోగ్యపాలై హస్పటల్ పాలైనా కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ బృందం కలసి కాలనీలలో సమస్యలు వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకోవాటం జరిగింది.

కాలనీ సమస్యలు తెలుసుకున్న సందర్భంలో

దేవనకొండ మండల కేంద్రంలో పరిసరాలు పరిశూభ్రత లేకపోవటం మరియు భూగర్భంలో ఉన్నా త్రాగు నీరు పైపు లైన్స్ లీకేజీ సమస్య వల్ల నిన్నటి రోజున దేవనకొండ నందు వడ్డె గేరి, ఎర్రగొటి కాలని తదితరుల కాలనీల ప్రజలు, పిల్లలు ఆనారోగ్యపాలై హస్పటల్ పాలైనా కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ బృందం కలసి కాలనీలలో సమస్యలు వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడం జరిగింది. 

కాంగ్రెస్ పల్లే యాత్ర

కాంగ్రెస్ పల్లె యాత్ర లో భాగంగా మహేంద్ర నాయుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఆలూరు నియోజకవర్గం

కాంగ్రెస్ పల్లే యాత్ర

కాంగ్రెస్ పల్లే యాత్రలో భాగంగా మెుదటి రోజు ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలంలో గుడిమిరాళ్ళ గ్రామం ,గుండ్లకొండ,నేలతలమరి,దేవనకొండ గ్రామాలలో పార్టీ నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొనడం జరిగింది.

నిరసన కార్యక్రమం

రాహుల్ గాంధీ గారిని బిజెపి పార్టీ రవాణాసురుడు గా సోషల్ మీడియాలో అభివర్ణించడాన్ని తివ్రంగ కడిస్తూన్నమనికాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మహేంద్ర నాయుడు గారి ఆద్వర్యములో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అద్యక్షులు గిడుగు రుద్రరాజు గారు, కర్నూలు జిల్లా అద్యక్షులు సూదకర్ బాబు గారు ఆదేశాల మోరకు ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం అంబేద్కర్ సర్కిల్ నందు బిజెపి కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించటం జరిగింది.

వినతి పత్రం

సరైన సమయంలో వర్షాలు కూరవక ఎండాకాలం ప్రారంభం కాక ముందే ఆలూరు నియోజకవర్గంలో దేవనకొండ ,ఆస్పరి,ఆలూరు,హలహర్వి,చిప్పగిరి,హోలగుంద మండలాల్లో రైతులు కరువు పరిస్థితులు అనుభవిస్తున్నారని ఆలూరు లో నిర్వహించిన స్పందన కార్యక్రమంకు పండించినా పంటలను దండ రూపంలో గోంతులకు వేసుకోని రైతుల భాదలను వినిపించటం జరిగింది .

గాంధీ జయంతి

జాతీయ నాయకులు జాతిపిత 153వ జయంతి సందర్భంగా ఆయనకు ఆలూరు నియోజకవర్గం నుండి గాందీ గారి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించటం జరిగింది

చర్చి

అస్పరి మండల కేంద్రంలో కూరగాయల మార్కెట్ ను కాంగ్రెస్ పార్టీ బృందం వెళ్లి పరిశీలించి, రైతులతో ధరలు గురించి చర్చించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మహేంద్ర నాయుడు మాట్లాడుతూ జిల్లాలో టమోటా, బీరకాయ, వంకాయ, మిరపకాయ కూరగాయలకు గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకోవాలి అన్ని చెప్పడం జరిగింది.

పరామర్శ

దేవనకొండ మండల కేంద్రంలో కస్తూరిబా పాఠశాలలో సుమారు గా 250 మంది విద్యార్థులు చదువుతున్నారు అయితే కస్తూరిబా పాఠశాలలో 20 మంది విద్యార్థినిలకు ఫుడ్ పాయిజన్ కావడం వలన వాంతులు, విరేచనాలు కు గురై హాస్పటల్ కి చేరారు , కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మహేంద్ర నాయుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బృందం పాఠశాలకు చేరుకుని విద్యార్థినీలను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం జరిగింది. 

పంట పోలల పర్యటన

ఆస్పరి-ఆలూరు ప్రాంతల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి (ఆలూరు నియోజకవర్గం)మహేంద్ర నాయుడు టీమ్ తో కలసి రైతుల పంట పోలలాను పరిశీలించి రైతుల సమస్యలు తేలుసుకోవాటం జరిగింది.వర్షాలు సరైన సమయంలో పడకపోవాటం,సాగునీరు లేక వేసిన పంట పోలాలు ఎండిపోతూన్నాయని రైతులు తేలియజేశారు.రైతుల పంటకు ఇస్తున్న ఇన్స్ రెన్స్ పిచికారి మందులకు,ఎరువులకు సరిపోవటం లేదు కావున ఎటువంటి ప్రాజక్టు లేని ఈ ఆలూరు నియోజకవర్గాన్ని తక్షణమో కరువు ప్రాంతంగా ప్రకటించి పంటలకు తగ్గట్టుగా క్రాప్ ఇన్స్ రెన్స్ ఇవ్వండి.ప్రాజెక్ట్ లను నిర్మించండి.అని తెలియజేయడం జరిగింది.

ఆలూరు నియోజకవర్గంలో గ్రామాలకు రోడ్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు ,గ్రామాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల విశ జ్వారాలుతో ప్రజలు బాద పడుతున్నారు.కోన్ని గ్రామాల్లో బస్సు సౌకర్యం లేక విద్యార్థులు విద్యాకు దూరం అవుతున్నారు. కావున తక్షణమో ఈ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారికి కాంగ్రెస్ పార్టీ తరుపున వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మహేంద్ర నాయుడు ఆలూరు నాయకులు ప్రెమ్, ముని,రాజు,రాముడు తదితరులు పాల్గొన్నారు

ప్రెస్ మీట్

గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాయకులు మీడియా విలేకరులతో మాట్లాడటం జరిగింది.

పాదయాత్ర

ఆంద్రప్రదేశ్ రైతు సంఘం(AIKS) జిల్లా అద్యక్షులు వీర గారి ఆధ్వర్యంలో హంద్రీనీవా ద్వారా కరువు ప్రాంతమైనా దేవనకొండ మండలంలో ఉన్న గ్రామలన్నిటికి నీళ్లు నింపాలని ముఖ్యంగా గుండ్లకొండ, గుడిమిరాళ్ళ, బంటుపల్లి, చెలిమిల, బేతపల్లి, బండపల్లి, కోటకొండ, వెంకటాపూరం, బుర్రకుంట, బైరవకుంట, పల్లేదోడ్డి, మాచపూరం వరకు చెరువులకు నీరు ఇవ్వలని పి. కోటకొండ గ్రామం నుండి దేవనకొండ తాసిల్దార్ కార్యాలయం వరకు చేప్పట్టిన రైతుల పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గం తరుపున మద్దతు పలకడం జరిగింది మరియు సమావేశాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మహేంద్ర నాయుడు గారు మట్లడటం జరిగింది.

వర్దంతి సందర్బంగ

ఆలూరు నియోజకవర్గం, జిల్లా కార్యదర్శి మహేంద్ర నాయుడు గారు వైఎస్సార్ వర్దంతి సందర్బంగ దేవనకోండ మండల కేంద్రంలో స బస్టాండ్ వేనకలో ఉన్నా స్థానిక ఆఫీస్ నందు ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.

కాంగ్రెస్ పార్టీ ఆత్మియుల సమావేశం

దేవనకొండ కాంగ్రెస్ పార్టీ ఆత్మియుల సమావేశం స్థానిక ఆఫీస్ నందు నిర్వహించటం జరిగింది. అనంతరం ప్రెస్ మీట్ లో మట్లడూతూన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మహేంద్ర నాయుుడు గారు ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోద ఇస్తామని మా అధినేత రాహుల్ గాంధి గారు ప్రకటించారని గుర్తు చేయడం జరిగింది.

ఆలూరు నియోజకవర్గం ఆస్పరి సమీపం లో కూరగాయల మార్కెట్ దగ్గర పశువుల మేత ట్రాక్టర్ అదుపుతప్పి క్రింద పడి ఇద్దరు మనుషులకు గాయలై స్పృహ తప్పి పడిపోవటంతో అటుగా వేళుతూన్న ఆలూరు నియోజకవర్గం(కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మహేంద్ర నాయుడు) త్రాగు నీరు అందించి వారికి దైర్యం చేప్పి హస్పటల్ కు తరలించటం జరిగింది.

విజయవాడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పూల బోకెతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అద్యక్షులు గిడుగు రుద్రరాజు గారిని మర్యాదపూర్వకంగా కలసి మహేంద్ర గారి విద్యార్థి ఉద్యమ పోటోగ్రాఫిను చూపించడం జరిగింది. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు గురించి పార్టీ అభివృద్ధి పై చర్చించడం జరిగింది.

ధర్నా

మణిపూర్లో బిజెపి మతోన్మాద అసమర్థ పాలన వైఫల్యం, అల్లర్లు ముఖ దాడులు చేసిన దుండగులను తక్షణమే అరెస్ట్ చేయ్యలని కాంగ్రెస్ పార్టీ,సిపిఐ యంమ్ఎల్ లిబరెషన్ పార్టీ ల ఆధ్వర్యంలో ఆలూరు నియోజకవర్గ కేంద్రం అంబేద్కర్ సర్కిల్ నందు ధర్నా నిర్వహించడం జరిగింది.

పార్టీలో చేరిక

మహేంద్ర బాబు గారి అనుచరులు కాంగ్రెస్ పార్టీలో ఆలూరులో ఇబ్రహీమ్ పంక్షన్ హల్ నందు DCC అద్యక్షులు సమక్షంలో 6 మండలలు నుండి చేరటం జరిగింది.మహేంద్ర బాబు గారికి సహకరించిన నియెజకవర్గ ప్రజలకు, యువతకు హృదయపూర్వక శుభాకాంక్షలు తేలియచేయ్యటం జరిగింది.

జయంతి సందర్భంగా

అంబేద్కర్ గారి జయంతి సందర్బంగ ఆలూరు నియోజకవర్గం లో దేవనకోండ,ఆస్పరి మండలల్లో యువత,ప్రజలు,నా ఆత్మీయులు లతో కలసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించటం జరిగింది. ఆలూరు నియోజకవర్గ యువనేత మహేంద్ర నాయుడు మట్లడుతూ రాజ్యంగ వ్యవస్థల పై ప్రత్యక్షంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దాడి చేస్తూ వాటిని దుర్వినియుగం చేస్తున్నాయన్నరు.

ఆర్థిక సహాయం

దేవనకొండ మండలం కరివేముల గ్రామంలో పాము కాటుకు మృతి చెందిన చాకలి సౌజన్య కుటుంబాన్ని పరామర్శించి చేయూతను అందజేశారు. మహేంద్ర గారు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి వలస కుటుంబాలకు అండగా నిలిచి ఆర్థిక చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు.

వర్ధంతి సందర్భంగా

దేవనకొండ మండల కేంద్రము లో స్వాతంత్య్ర అమరుడు భగత్ సింగ్ గారి 91 వ వర్ధంతి సందర్భంగా ఆలూరు నియోజకవర్గం యువనేత మహేంద్ర నాయుడు అధ్వర్యంలో జరుగుతున్న మెగ రక్త దాన శిబిరంకి తరలి వచ్చి రక్తదానం చెయ్యలని దేవనకొండ డిగ్రి కళాశాలలో విలేకర్ల సమావేశములో యువత కి పిలుపునివ్వడం జరిగింది. మండలం లో వివిధ గ్రామాలు నుండి పెద్ద ఎత్తున యువత, ప్రజలు పాల్గొంటున్నారు అని ఆలూరు నియోజకవర్గం యువనేత మహేంద్ర నాయుడు తెలియజేయడం జరిగింది…..

#Blood Donation

దేశ స్వాతంత్రo కోసం ప్రాణార్పణ చేసిన భగత్ సింగ్ 91 వర్థంతి సందర్భంగా దేవనకొండ బస్టాండ్ నందు రక్త దానం…
అమరుల ఆశయల, ఉద్యమ స్ఫూర్తితో నియోజకవర్గ అభివృద్ధి కై పోరాడాలి…..
ఆలూరు నియోజకవర్గ యువనేత మహేంద్ర నాయుడు ఆధ్వర్యంలో రక్తదానం చేయటానికి వచ్చిన యువకులు… ప్రజ, విద్యార్థి, యువత సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకొని సమస్యలపై ఉద్యమిచేందుకు మి సహకారం తో ముందుకు వెళతామన్నారు….
నియోజకవర్గ అభివృధ్ది పై ఆలోచనలు లేని ప్రజా ప్రతినిధులు పై పోరాటం చేస్తినే పల్లెటూర్లు అభివృద్ధి….
నియోజకవర్గం లో ఇద్దరు వ్యక్తుల మధ్య అధికారం కొసం జరుగుతున్న అవినీతి రాజకీయాలూ తో అభివృధ్ది శూన్యం…. ప్రజలను రాజకీయా పావులుగా వాడుకుంటున్నారు…
ఆలోచించాలి….
ఇటువంటి రాజకీయాలకు స్వస్తి చెప్పాలి….
అభివృద్ధి చేసే వారి తో కలిసి రావాలి….
చదువుకున్న యువకుడిగా,విద్యార్థి నాయకుడి నుండి ఎదుగుతున్న యువనేతకు మద్దతు గా
సరికొత్త యువ రాజకీయాలకి స్వాగతం పలకాలని పిలుపు…..
40 మంది వివిధ గ్రామాల నుండి తరలివచ్చి రక్తదానం చేశారన్నారు…..
నియోజకవర్గం నుండి వివిధ గ్రామాల యూత్ పాల్గొన్నారు….

సమావేశంలో

రాష్ట్ర వ్యాప్తంగా వున్న హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం హామీని అమలు చెయ్యాలి అని ఆదోని సమావేశం లో మాట్లాడుతున్న డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (DSF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేంద్ర బాబు గారు….

కమిటీ సమావేశంలో

ఆలూరు తాలూక నూతన కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (DSF) జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్ర గారు. అనంతరం నూతన తాలూక కమిటీని ప్రకటించారు. తాలూక నూతన అద్యక్ష కార్యదర్శులుగా జగదీష్, K. శ్రీనివాసులు ఉపాధ్యక్షుడిగా, సహాయ కార్యదర్శులుగా విజయ్, రాజు, మల్లరెడ్డి, నరసప్ప, జయప్రకాష్, రాజేశ్వరిలను ఎన్నుకోవడం జరిగింది.

మమ్మల్నీ ఆత్మీయంగ పలకరించే, అభిమానించే వ్యక్తి DR. శ్రీనివాస రావు Ap state HRC- హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్ (నాన్-జుడిషియల్) గారిని లోకాయుక్త ఆఫీస్ కర్నూల్ లో DSF సభ్యులు మర్యాదపూర్వకంగ కలవడం జరిగింది.

సమావేశంలో

ఆలూరు తాలుక కేంద్రం లో డిగ్రీ, ఐటిఐ, కళాశాల కు సొంత భవనాలు నిర్మించాలి అని DSF ఆలూరు సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్ర గారు

ఫీజుల దోపిడీ అరికట్టాలని ధర్నా

కర్నూల్ నగరం లో ఉన్న సెయింట్ జోసెఫ్, సిస్టర్ స్టానిస్లాస్, అథెన, విద్యా సంస్థలల్లో ఫీజులు పట్టిక అతింకించలేదు విచ్చల విడి గా ఫీజులు దోపిడీ చేస్తున్న ఈ విద్యాసంస్థలు పై చర్య తీసుకోవాలని ఒకె బిల్డింగ్స్ లో ఇంటర్, డిగ్రీ, పీజీ తరగతులు నిర్వహిస్తు పరీక్షల ఫీజులు పేరుతో దోపిడీ చేస్తు విద్యార్ధులను మోసం చేస్తున్నారని డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (DSF) ఆధ్వర్యంలో సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.

అథెన, సిస్టర్ స్టానిస్లాస్ దాదాపుగా 50 వేలు పైన మేస్ ఫీజు దోచుకొని సరిపడేంత భోజన వసతులు కల్పించకుండ ఆర్థిక దోపిడీ చేస్తున్నరు. వీటిపై జిల్లా అధికారులు స్పందించి వీటి పై చర్యలూ తీసుకోవాలి అని DSF జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్ర గారు, జిల్లా అధ్యక్షులు శరత్, నగర నాయకులు రాఘవరెడ్డి, కృష్ణ, అంజి, సురేష్, కుమార్, రాజు, ప్రభు డిమాండ్ చేసారు

నూతన కమిటీ ఎన్నిక

ఆదోని నూతన డివిజన్ కమిటీ Democratic Students Federation(DSF) సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్ర, జిల్లా అధ్యక్షులు శరత్ లు మాట్లాడుతూ డివిజన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది… డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు గా ఉదయ్, ఉపాధ్యక్షలు గా రాజు, సహాయ కార్యదర్శులును కౌన్సిల్ సభ్యులను 25 మందిని ఎన్నుకోవడం జరిగింది..

ప్రసంగం అందజేసిన సంధర్బంలో

రాయలసీమ యూనివర్సిటీ వేధింపుల,శాడిస్ట్ వైస్ ఛాన్సలర్ ఆనంద రావు ను రీ కాల్ చెయ్యలని ఈ నెల 14 తేదిన విద్యార్థి,యువజన సంఘాలు ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ ముట్టడి.CR భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (DSF) కార్యదర్శి మహేంద్ర.

పరామర్శ

దేవనకొండ : సౌజన్య మరణం బాధాకరం ఉజ్వల భవిష్యత్తు ఉన్న చిన్నారి సౌజన్య మరణం బాధాకరం అని ఆలూరు నియోజకవర్గం యువనేత మహేంద్ర నాయుడు అన్నారు. శుక్రవారం దేవనకొండ మండలం కరివేములూ గ్రామంలో పాము కాటుకు మృతి చెందిన చాకలి సౌజన్య కుటుంబాన్ని పరామర్శించి చేయూతను అందచేశారు.

దేవనకొండ ముగీతాత ఉరుసు సందర్భంగ దాహం తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో మండల కాంగ్రెస్ యువ నాయకులు పరమేష్ చేపట్టిన ఉచిత మంచి నీటి ట్యాంకర్ సౌకర్యం ను ప్రారంబించిన కాంగ్రెస్ పార్టీ డిసిసి జిల్లా ఉపాధ్యక్షులు మహేంద్ర నాయుడు మంచి నీటి ట్యాంకర్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు శ్రీనివాసులు,ఖాసీం,లక్ష్మన్న,భాష,కిరణ్,వంశీ,మోహన్ తదితరులు పాల్గొన్నారు…

 Activities being a Responsible DSF Leader

Mahendra Babu | DSF State General Secretary | Andhra Pradesh | the Leaders Page

జిల్లా వ్యాప్తంగా ఉన్న కేశవరెడ్డి, భాష్యం విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఫీజులు పట్టిక అతికించకుండ విద్యార్థుల తల్లదండ్రులు ను మోసం చేస్తు ఫీజులు, బుక్స్ పేరుతో వేధిస్తున్నారు.. ఆట స్థలం లేదు, కరోన నిబంధనలు పాటించకుండ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విద్యాసంస్థలు ముందు DSF ప్రత్యక్ష ఆందోళనలు చెయ్యడము జరిగింది. Democratic Student’s Federation (DSF) జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్ర గారు, జిల్లా అధ్యక్షులు శరత్, నగర నాయకులు రాఘవ రెడ్డి, కృష్ణ, కుమర్, వంశి, ప్రణయ్, అజీమ్, తదితరు లు కార్యక్రమంలో పాల్గొన్నారు

Mahendra Babu | DSF State General Secretary | Andhra Pradesh | the Leaders Page

అనంతపురం లో శాంతియుత నిరసన తెలియజేస్తున్న విద్యార్థుల పై లాఠీఛార్జ్ చెయ్యడం సిగ్గు చేటు. విద్యార్థుల పై దాడిని డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్(DSF) వ్యతిరేకిస్తుంది. దాడి చేసిన వారిని సస్పెండ్ చేయాలి, కొత్త కొత్త Go లతో ఎయిడెడ్ విద్య వ్యవస్థను నాశనం చెయ్యద్దు. విద్యార్థులు జీవితాల తో ఆటలు ఆడితే సహించం అంటూ ఆందోళన వ్యక్తం చేసిన DSF నాయకులు

Mahendra Babu | DSF State General Secretary | Andhra Pradesh | the Leaders Page

ఎయిడెడ్ విద్యాసంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆదోనిలో ఆర్ట్స్ కళాశాల ముందు భారీ ఎత్తున ధర్నా. ధర్నాకు కదిలిన విద్యార్థి లోకం ఎయిడెడ్ విద్యాసంస్థలు కై పోరాటం ఆగదు, భగత్ సింగ్ పోరాట స్పూర్తితో కాపాడుకుందాం అంటూ ధర్నా ముందుకు సాగింది

Mahendra Babu | DSF State General Secretary | Andhra Pradesh | the Leaders Page

బిఈడి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ రద్దు చెయ్యాలని రాయలసీమ యూనివర్సిటీ పరిపాలన భవనం ముందు DSF నాయకుల ధర్నా…… స్టాప్ అప్రూవల్ లేకున్నా విద్యార్థుల సర్టిఫికెట్స్, వెరిఫికేషన్ చేయడం అంతర్యం ఏమిటి?? విద్యార్థులను మోసం చేస్తున్న బీఈడీ యజమాన్యలకు వత్తాసు పలికి విద్యార్థులను మోసం చేస్తున్న యూనివర్సిటీ అధికారుల భవిష్యత్తులో లో బీఈడీ కళాశాల బాగోతం

Mahendra Babu | DSF State General Secretary | Andhra Pradesh | the Leaders Page

కర్నూల్ నగరం లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా Jee, IIT, Mains, Group 1,2, ఇతర పోటీ పరీక్షలకు కోచింగ్ సెంటర్స్ ను అక్రమంగా నడుపుతూ నిరుద్యోగులను,విద్యార్థుల నుండీ అక్రమంగా వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ మోసం చేస్తూన్న కోచింగ్ సెంటర్స్ పై చర్యలూ తీసుకోవాలని Democratic Student’s fedaration (DSF) ఆధ్వర్యంలో DRO పుల్లయ్య గారికి DSF జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్ర గారు, జిల్లా అధ్యక్షులు శరత్, నగర నాయకులు రాఘవరెడ్డి, సురేష్, రవి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

Mahendra Babu | DSF State General Secretary | Andhra Pradesh | the Leaders Page

నాడు నేడు కార్యక్రమం లో సంక్షేమ వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలని డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (డిఎస్ఎఫ్) ఆదోని డివిజన్ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్ర గారు

 Activities being a Responsible DSF Leader

పరిక్షల అట్టల పంపిణి కార్యక్రమం

ఆలూరు నియోజకవర్గం యువనేత మహేంద్ర . ఆధ్వర్యములో దేవనకొండ,తెర్నేకల్, కరివేముల, పుచ్చకలమరి మోడల్ స్కూల్,ఆస్పరి, పదవ తరగతి పరిక్షలు రాస్తున్న ప్రతి చెల్లి, తమ్ముడికి ఆల్ ది బెస్ట్ చెప్పి ఈరోజు పరిక్ష అట్టలు పంపిణీ చేయటం జరిగింది. ఈ సందర్భంగా మహేంద్ర మాట్లాడుతూ విద్యార్థులు ఎటువంటి బయనికి లోనుకొకకుండ దైర్యం గా పరీక్ష కేంద్రానికి చేరుకొని పరీక్షలు రాయాలని సూచించడం జరిగింది. అలగే ఒత్తిడికి లోనుకాకుండ ప్రశాంతంగా చదివి సబ్జెక్ట్ ను అర్థం చేసుకోని భవిష్యత్ లో ఉన్నత చదువులకు బాటలు వేసుకోవాలని అన్నారు. రాష్ట్రం లో చెల్లి, తమ్ముడికి సమస్య వస్తే నేను ఉన్నాను అన్నారు. రాబోయే రోజుల్లో మన నియోజకవర్గం అభివృద్ధి కోసం నియోజకవర్గం ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నామని ప్రతి, చెల్లి,తమ్ముడు అమ్మ, నాన్న లకు తెలియజేసి ఓటు విలువ గురించి చెప్పలి,మన అమ్మా,నాన్న లకు మన ప్రాంతం వెనకబాటు తనం,అభివృద్ధి గురించి తెలియజేయాలని రాజకీయా చైతన్యం తీసుకొని రావాలని కోరడం జరిగింది… ఆలూరు నియోజకవర్గం యువత శేషన్న,రాజు, మూర్తి,బాబు, శ్రిను, బాషా, కళ్యాణ్ తదితరుల పాల్గొన్నారు…….

రాయలసీమ యూనివర్సిటీ AISF క్యాలెండర్ ను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సుందరనంద పుచ్చ గారు, నాన్ టీచింగ్ అధ్యక్షులు మాజీ AISF నాయకులు సుంకన్న గారు విడుదల చేశారు. ఈ కార్యక్రమం లో AISF సీనియర్ నాయకులు సుబ్బరాయడు గారు, AISF జిల్లా సహాయ కార్యదర్శి మహేంద్ర గారు, నాయకులు సురేష్,రాజు తదితరులు పాల్గొన్నారు.

రెండవ రోజు ఆలూరు,హలహర్వి మండల ల్లో ఆలూరు నియోజకవర్గం యువనేత మహేంద్ర ఆధ్వర్యములో పదవ తరగతి విద్యార్థులకు పరిక్షల అట్టల పంపిణీ, ఇంత ప్రేమ,అభిమానం చూపి సన్మానం చేసిన అయ మండలాల యువతకు ధన్యవాదాలు…… ఈ కార్యక్రమంలో నియోజకవర్గం యువత కృష్ణ, రాజు, జగదీష్,చంద్ర, శేకర్, శ్రీను, నరసప్ప, హారి, శ్రినప్ప తదితరులు పాల్గొన్నారు…..

కర్నూల్ నగరం లో వృద్దులకు AISF జిల్లా సహాయ కార్యదర్శి మహేంద్ర గారు, సంపత్ అన్న, లక్ష్మణ్, నరేష్ టిఫెన్, పండ్లు ఇవ్వడం జరిగింది

2018-2020 TTC మేనేజ్మెంట్ విద్యార్థుల పరీక్షలకు అనుమతి ఇవ్వాలని కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ముందు DSF నాయకులను అడ్డగింత, అరెస్ట్ చేస్తున్న పోలీసులు

జిల్లా వ్యాప్తంగా రీయింబర్స్మెంట్, ట్యూషన్ ఫీజు పేరుతో (RTF) ప్రవేట్ డిగ్రీ కళాశాల యజమాన్యాలు ప్రభుత్వాన్ని ఇటు విద్యార్థులును మోసం చేశారు. కళాశాల యాజమాన్యాలు పై విచారణ జరిపించాలని, విద్యార్థులు కట్టిన కళాశాల ఫీజులు ను, మిగత ఫీజు రీయింబర్స్మెంట్, ట్యూషన్ ఫీజులను తిరిగి ఇప్పించే విధంగా చర్యలు తీసుకోని ప్రభుత్వానికి AISF వినతిని పంపాలని రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారికి వినతి..

డిగ్రీ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాల్సిందే విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకోవద్దని మీడియాతో మాట్లాడుతున్న మన మహేంద్ర గారు

ఇంజినీరింగ్ పరీక్షల ఫలితాల అనంతరం విద్యార్థులకు రీ వ్యాలువేశన్ కు అవకాశం ఇచ్చి విద్యార్థులకు న్యాయం చెయ్యాలి, వారి మార్కులు జాబిత విడుదల చెయ్యలి, పీజీ, డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్స్ లు, ఇంజనీరింగ్ విద్యార్థులు పరీక్షల పేపర్స్ వ్యలువేశన్ స్థానికంగానే జరిపించి విద్యార్థులకు న్యాయం చెయ్యాలని AISF ఆధ్వర్యములో రిజిస్ట్రార్ గారికి AISF వినతి

DSF State General Secretary Mahendra Babu’s continuous effort for the rights of the students

 

On the Occasion of  Election Campaign

News Paper Clippings

Service During the Pandemic Covid-19

Mahendra Babu | DSF State General Secretary | Andhra Pradesh | the Leaders Page
Mahendra Babu | DSF State General Secretary | Andhra Pradesh | the Leaders Page
Mahendra Babu | DSF State General Secretary | Andhra Pradesh | the Leaders Page
Mahendra Babu | DSF State General Secretary | Andhra Pradesh | the Leaders Page
Mahendra Babu | DSF State General Secretary | Andhra Pradesh | the Leaders Page
Mahendra Babu | DSF State General Secretary | Andhra Pradesh | the Leaders Page
Mahendra Babu | DSF State General Secretary | Andhra Pradesh | the Leaders Page
Mahendra Babu | DSF State General Secretary | Andhra Pradesh | the Leaders Page
Mahendra Babu | DSF State General Secretary | Andhra Pradesh | the Leaders Page
Mahendra Babu | DSF State General Secretary | Andhra Pradesh | the Leaders Page

Pamphlets

 Videos

}
12th June 1994

Born in Devanakonda

}
2015

Graduation(Degree)

from Govt degree college, Kurnool

}
2017

M.Sc(Zoology)

}
2019

M.A(Telugu)

from Rayalaseema University, Kurnool

}
2010

Joined in the AISF

All India Students’ Federation

}
2010

President of AISF College

}
2013

Kurnool City President

}
2014-2016

Kurnool City Secretary

}
2016-2019

Rayalaseema University Incharge

}
2016-2020

State Executive Member

}
2019-2020

AISF District Joint Secretary

}
2020

DSF District General Secretary

}
2020

DSF AP State Incharge

}
2020

Joined in the DSF

Democratic Student’s Federation

}
2021

DSF State General Secretary

from Andhra Pradesh