Mahareddy Bhupal Reddy | MLA | TRS | Narayankhed | Sangareddy | Telangana | the Leaders Page

Mahareddy Bhupal Reddy

MLA, Narayankhed, SangaReddy, Telangana, TRS

 

Mahareddy Bhupal Reddy is the MLA of Narayankhed Constituency, Sangareddy. He was born on 07-05-1960 to Mahareddy Venkat Reddy in Khanpur Village Kalher Mandal Sangareddy District of Telangana State. He attained a Degree (B.Sc) from Osmania University, Hyderabad in 1981.

He is the son of late Sri Mahareddy Venkat Reddy, who is a two-term MLA from Narayankahed. His older brother Mahareddy Vijaypal Reddy was one time MLA from 1994 to 1999 from Narayankhed constituency. Mahareddy Bhupal Reddy married Jayasree Reddy.

Bhoopal Reddy started his political journey with the Telugu Desam Party(TDP) and was Active in Politics.  Later he joined Telangana Rashtra Samithi(TRS) in 2001 and Actively Participated in the Agitation of a Separate State for Telangana. From 2014-2018, he was served as a Member of the Legislative Assembly(MLA) of Narayankhed the constituency of Medak District from the TRS Party.

He worked as a Member of the Committee on Govt. Assurances, Telangana Legislative Assembly. In 2018, He was elected as Member of the Legislative Assembly of Narayankhed constituency of Sangareddy District from the TRS Party.

Recent activities:

  • Honorable Legislator Shri Mahareddy Bhupal Reddy, who laid the foundation stone and laid the foundation stone for the construction of the godown in Sakru Nayak Tanda (Mavinelli Tanda) Grama Panchayat, Nagal Eagle Zone. He was preceded in death by Vijnanad of Gondegaon village in the zone. And their wife Saraswati were given farmer’s insurance of Rs.5,00,000 / –
  • He distributed Masks, sanitizers, Vegetables, Rice to people at the time of COVID-19 lockdown. Donated masks, sanitizers, food to the Migrants, financially helped them. The villages were sprayed with sodium hypochlorite solution.
  • Financial assistance through LOC. Nizampet Grama Panchayat Tractor Trolley Distribution and CMRF Checks Distribution to the People.
  • Kalyana Lakshmi and Shadhimubharak Checks from Nagalgidda Zones were presented to 77 beneficiaries by our Hon’ble Legislator Shri. Mahareddy Bhupal Reddy.
  • He helped the poor people financially and Financial assistant to the Poor People and free blood donation camps.
  • He fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his Constituency.

Village Khanapur, Mandal Kalher, Dist. Medak 502371

Email: [email protected], [email protected]

Contact Number: 9440151822

Political Activities

Election Campaign

శంకరంపేట మండలం జి-వెంకటాపూర్ గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా

చెక్కుల పంపిణీ

అనంతరం గ్రామానికి చెందిన ఎండి ఇస్మాయిల్ గారి దవాఖాన ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా మంజూరు చేయించిన 14,000/- చెక్కును మరియు కుమ్మరి సాయిలు తండ్రి శంకర్ గారి దవాఖాన ఖర్చుల నిమిత్తం 13,000/- రూపాయల చెక్కును అందజేశారు.

ట్రాక్టర్ ట్రాలీ పంపిణీ

నిజాంపేట్ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ట్రాలీ పంపిణీ వారితో పాటుగా గ్రామ సర్పంచ్ జగదీశ్వర చారి,వైస్ ఎంపీపీ సాయి రెడ్డి,ఉప సర్పంచ్ రాంచందర్ రావు,పార్టీ అధ్యక్షుడు అంజయ్య వార్డు సభ్యులు మల్లయ్య,గ్రామస్తులు,సత్యనారాయణ,రవీందర్,రాజులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Election Campaign

కల్హేర్ మండలం బచేపల్లి గ్రామపరిదిలోని కాల్వని కుంట తాండలో ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ భూపాల్ రెడ్డి గారికి అభివృద్ధి ప్రధాతకు ఘన స్వాగతం పలికారు. తదనంతరం తాండలో ఏర్పాటు చేరిన సభలో ఆయన ప్రసంగిస్తూ 2 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుందన్నారు. మరో సారి నాకు అవకాశం ఇచ్చి కారుగుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి అని కోరిన ఖేడ్ తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కిష్ట రెడ్డి గారు, ఎంపీపీ రాంసింగ్ గారు, sc/st విజిలెన్స్ మెంబెర్ రవీందర్ నాయక్ గారు, మాజీ ఎంపీపీ జీవ్లా నాయక్ గారు, మాజీ ఎంపీపీ మల్లేషం గారు, ఆత్మ కమిటీ చైర్మన్ దిలీప్ గారు, జిల్లా గిరిజన నాయకులు రమేష్ చౌహన్ గారు, రైతు సమన్వయ అధ్యక్షుడు దుర్గ రెడ్డి గారు, తెరాస సీనియర్ నాయకులు సాంగ రెడ్డి గారు, అంజి రెడ్డి గారు మరియు తెరాస ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

నారాయణఖేడ్ మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన ఈడిగి వీరన్న గారు అనారోగ్యంతో మరణించినందున వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించడం జరిగింది.

గడప గడపకు సంక్షేమం

నారాయణఖేడ్ పట్టణానికి చెందిన ఉద్యమ నేత సీనియర్ తెరాస పార్టీ నాయకుడు పట్నం శ్రీనివాస్ ను పరమర్శించీ ఆయన ఆరోగ్య క్షేమాన్ని అడిగి తెలుసుకుని, టీఆర్ఎస్ పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. 

Election Campaign

నాగల్ గిద్ద మండలం మావినెల్లి గ్రామాంలో ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ భూపాల్ రెడ్డి గారికి బ్యాండ్ మేళలతో, మంగళహారతులో అభివృద్ధి ప్రధాతకు ఘన స్వాగతం పలికారు. తదనంతరం ఏర్పాటు చేరిన సభలో ఆయన ప్రసంగిస్తూ 2 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుందన్నారు. మరో సారి నాకు అవకాశం ఇచ్చి కారుగుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి అని కోరిన ఖేడ్ తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పండరీ యాదవ్ గారు, జడ్పీటీసీ గుండు మోహన్ గారు, mptc ఉత్తం రావు గారు, నాగ్ శెట్టి గారు, అంజి రెడ్డి గారు, చందు పటేల్ గారు, ఆడివప్ప గారు, సంగ్ శెట్టి గారు, హనుమంతు గారు, సాయిలు గారు మరియు తెరాస ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

జయంతి సందర్బంగా

మనూర్ మండలం తోర్నల్ గ్రామంలో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి, అనంతరం గ్రామంలో ఏర్పాటు చేరిన ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులతో సమావేశం కావడం జరిగింది.

Honor ceremony

నారాయణఖేడ్ నియోజకవర్గoలో తెరాస పార్టీ తరపున మొదటి నామినేషన్ పత్రాలను ఆర్ డి ఓ గారికి దాఖలు చేసిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీ యం. భూపాల్ రెడ్డి గారిని సన్మానిస్తున్న నారాయణఖేడ్ పట్టణానికి చెందిన శివలింగప్ప గారి కుటుంబ సభ్యులు.

శంకుస్థాపన కార్యక్రమంలో

నాగల్ గిద్ద మండలం సక్రూ నాయక్ తండా (మావినెల్లి తండా) గ్రామ పంచాయతీ లో గోడౌన్ నిర్మాణానికి భూమిపూజ మరియు శంఖుస్థాపన చేసిన మన *గౌరవ శాసనసభ్యులు శ్రీ మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు

}
07-05-1960

Born in Khanpur

Sangareddy

}
1981

Completed B.Sc

 from Osmania University, Hyderabad

}

MLA

His Father (Mahareddy Venkat Reddy) two-terms MLA from Narayankhed constituency.

}
1994-1999

MLA

His Brother (Mahareddy Vijaypal Reddy)  from Narayankhed constituency.

}

Joined in the TDP

}
2001

Joined in the TRS

}
2001

Telangana Agitation

actively participated in the Agitation

}
2014-2018

MLA

of Narayankhed constituency of Medak District from the TRS Party.

}

Member of Committee

on Govt. Assurances, Telangana Legislative Assembly

}
2018

MLA

of Narayankhed constituency of Sangareddy District from the TRS Party.