Mahanthi Appalanarasayya Mahalaxmi(MAM) Charitable Trust | Budatavalasa | the Leaders Page

Mahanthi Vasudeva Rao

Chairman of Mahanthi Appalanarasayya Mahalaxmi(MAM) Charitable Trust, Budatavalasa, Laveru, Vijayawada Central, Srikakulam, Andhra Pradesh

 

Mahanthi Vasudeva Rao is the well known Indian Social Activist and the Chairman of Mahanthi Appalanarasayya Mahalaxmi(MAM) Charitable Trust and the Former TDP Mandal Secretary of Laveru in Srikakulam District.

EARLY LIFE AND EDUCATION:

On the 10th of July 1977, Vasudeva Rao was born to the couple Mr. Mahanthi Appalanarasayya and Mrs. Mahanthi Mahalaxmi and raised in Budatavalasa Village in Laveru mandal of Srikakulam District in the Indian State of Andhra Pradesh.

He completed his studies by obtaining his Board of Secondary Education in Budatavalasa village, Srikakulam District.

EARLY POLITICAL CAREER OF VASUDEVA RAO:

In 1997, soon after completing his Education, Vasudeva Rao became a Politician by joining the Telugu Desam party(TDP) and aspired to provide all of the services to the people in attainment, rising to become the Party’s Leader.

Vasudeva Rao became a Devotee of TDP as he liked the successful party style in doing justice to all sections and exposed his leadership skills by serving as the TDP Party Activist and working all the time for the welfare of humankind comprehensively. As a part of TDP, Vasudeva Rao expressed keen interest and performed every activity to recognize the respective party.

Vasudeva Rao established himself as a Public Leader as soon as he joined the party by contributing to the welfare activities of the party. Party officials designated him as a Party Worker and a Social Worker in recognition of his efforts and hard work.

His steadfast dedication and genuine effort earned him the Mandal Secretary of Laveru in Srikakulam District from the TDP Party. He has consistently worked for the people, thinking about their welfare, and winning tremendous public acclaim.

CAREER IN SOCIAL LIFE:

He had a solid ambition to engage in public service early. Vasudeva Rao has served in the service since he was a child. While pursuing his education, he has participated in several service initiatives.

With the sole intention of supporting people in any manner possible, in the year 2016, Vasudeva Rao established Mahanthi Appalanarasayya Mahalaxmi(MAM) Charitable Trust, which was officially registered in 2021 under registration No 132/2021 and has been serving as the Founder and Chairperson of the respective foundation and continued to provide his service to the public, as well.

Vasudeva Rao established the MAM Trust with the mission to serve society. The trust was founded in the Commemoration of Vasudeva Rao’s parents, Appalanarasayya and Mahalakshmi. He has contributed to Society in various ways as he was supposed to. Vasudev Rao educated poor students and established small businesses to provide a living for the uneducated through his MAM Trust.

Even when Vasudeva Rao increased his commitments by embracing respectable positions, there was no deficit in providing services to the people by satisfying the requirements of everyone who appealed to him for assistance.

Vasudeva Rao has been providing clothes for 200 members on the remembrance of Appalanarasayya’s death anniversary and distributes sarees to 800 women on Mahalaxmi’s death anniversary.

Service Undertaken by Vasudeva Rao on behalf of the MAM TRUST:

  • Mahanthi Vasudeva Rao was given one month’s worth of medicines by his trust representatives Mahanti Dali Naidu, Mahanti Siva and Kunuku Rambabu to Vinay, who is suffering from a heart problem.
  • MAM Trust Chairman Vasudeva Rao inspected the school where he was studying and distributed materials and books to 10th-class students. The event was attended by Budatavalasa Sarpanch Surendra and MPTC Narayana Rao village elders.
  • On International Consumers’ Day, Mahanthi Vasudeva Rao handed the necessary facilities, fruits and writing pads to the 10th class students in Chellapalli schools. He says we have a right to everything we buy in the country. We must question our perceptions of the exploiters in the purchasing department.
    Mahanthi Appalanarasayya Mahalaxmi(MAM) Charitable Trust | Budatavalasa | the Leaders Page
  • The MAM Trust has brought to the notice of Trust Chairman Mahanti Vasudeva Rao Tejesh, a young man suffering from jaundice. Mahanti Vasudeva Rao responded and handed over five thousand rupees.
  • Harini, the daughter of Sanyasi Rao from Krishnalanka, was brought to the notice of Mahanti Vasudeva Rao through prominent farmer leader Erram Shetty Anjibabu that neither the Amma Odi scheme coming through the government nor any other projects coming up for the educated children were coming up. Mahanti Vasudeva Rao, president of the MAM Charitable Trust, responded immediately and was given tens of thousands of rupees. Governments have been appealing to the government to provide children for poor families with all the qualifications, not just those with all.
  • Mahanthi Appalanarasayya Mahalakshmi(MAM) Charitable Trust Chairman Mahanthi Vasudeva Rao Trust has donated Rs 10,000 to a poor Brahmin family who lost their homes in the recent fire accident occur at Singh Nagar. Dasari Kanaka Rao, Paruchuri Prasad and Team Mahanthi Vasu youth participated in this program.

Services During the Pandemic Covid-19

  • Vasudeva Rao rendered his service to the Budatavalasa people even during the corona terrorizing the whole country.
  • He distributed food and rice bags to the migrants and contributed financially. He donates rice bags, vegetables, and medicine to covid victims suffering from covid and cannot go out to fetch food.
  • He also supported the poor financially by providing essential goods for those who could not find employment or food due to the lockdown.
  • Organized Annadhanam program to the Police, Municipal, and front-line workers who served a lot during the corona crisis.
  • Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.
  • Vasudeva Rao put effort even during the Covid second wave.
  • He distributed vegetables and fruits to the village people and needy people. Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and the effects of the virus.
  • On behalf of the trust, Vasudeva Rao organized awareness programs on precautions to prevent covid and said no need to panic.
  • The area infected with the coronavirus has been declared a red zone, and people have been given proper precautions and instructions.

H.NO: 30-18-18A, Street: nInnavolu Vari Street, Landmark: Mysore Cafe, Village: Sitharampuram, Vijayawada, State: Andhra Pradesh, Pincode:520004

Email: [email protected]

Mobile: 9885861552, 8558959999

Village: Budatavalasa, Mandal: Laveru, District: Srikakulam, Constituency: Vijayawada Central, State: Andhra Pradesh, Pincode: 520004

To give real service you must add something which cannot be bought or measured with money, and that is sincerity and integrity.

Mahanthi Vasudeva Rao

 Bio-Data of  Mahanthi Vasudeva Rao

Mahanthi Appalanarasayya Mahalaxmi(MAM) Charitable Trust | Budatavalasa | the Leaders Page

 Name: Mahanthi Vasudeva Rao

Date of Birth: 10th July 1977

Father: Mr. Mahanthi Appalanarasayya

Mother: Mrs. Mahanthi Mahalaxmi

Marital Status: Married

Siblings: -Not Allowed-

Present Designation: Chairman of MAM Trust

Education Qualification: SSC Standard

Profession: Social Activist

Permanent Address: H.NO-30-18-18A, Old Mysore Cafe, Vijayawada, Andhra Pradesh.

Contact No: 9885861552, 9558959999

Email: [email protected]

Social Service has always been my Priority and I decided to render service to the needy…

నా కర్తవ్యం నెరవేడడం వైపు నా అడుగులు!!

మానవుడు మరియు సమాజం పరస్పర సంబంధం కలిగి ఉంటారు. సమాజం లేకుండా మానవులు మనుగడ సాగించలేరు. మనిషికి సమాజం చాలా ఇచ్చింది. బదులుగా, నిజమైన సామాజిక సేవ అందించడం, సమాజ అభివృద్ధికి తోడ్పడటం మానవుని బాధ్యత.

సమాజ సేవే లక్ష్యంగా మా తల్లితండ్రులు అప్పలనర్సయ్య, మహాలక్ష్మి గార్ల జ్ఞాపకార్థం MAM ట్రస్ట్ స్థాపించాను. ఏ వ్యక్తి కి ఆకలి శత్రువు అవ్వకూడదు, ఎవ్వరికి బ్రతుకు భారం అవకూడదనే ఉద్దేశం తో MAM ట్రస్ట్ ముందుకు వెళ్తుంది. అందరి ఆదరాభిమానాలతో మరింత మంది కి మా ట్రస్ట్ నుండి సహాయం అందాలని ఆశిస్తున్నాను. నా చివరి శ్వాస ఉండేవరకు నా ఈ కర్తవ్యాన్ని కొనసాగిస్తూనే ఉంటా!!

పుట్టినపుడు ఏమి తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమి తీసుకుపోము బ్రతికి ఉన్ననాళ్లు ఇతురులకు సహాయం చేస్తూ వారి సంతోషానికి కారణం కావడం కన్నా మించిన అదృష్టం ఇంకొకటి ఉండదు…

-మహంతి వాసుదేవ రావు

Recent Activities

సన్మానం

కళలను, కళాకారులను ప్రోత్సహించడంలో మహానటి సావిత్రి సాహిత్య సాంస్కృతిక కళాపీఠం ముందు వరుసలో ఉందని ఎంఏఎం ట్రస్ట్ చైర్మన్ మహంతి వాసుదేవరావు గారు తెలిపారు. గాంధీ నగర్ లోని హనుమంత రాయ గ్రంధాలయంలో విజయదశమి ఉత్సవాలను కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ పరుచూరి విజయలక్ష్మీ గారి నేతృత్వంలో చేపట్టారు. ఈ మేరకు ప్రత్యేక అతిధిగా హాజరైన మహంతి వా సుదేవరావు గారిని శాతవాహన కళాశాల కరస్పాండెంట్ నిడుమోలు సత్యనారాయణ గారి చేతుల మీదుగా సన్మానించడం జరిగింది.

ఆర్ధిక సహాయం

పుట్టిన నాటి నుంచి దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బంది పడుతున్న సింగనగర్కు చెందిన ఉషారాణి కుమార్తె చిన్నారి జీవన జ్యోత్న వైద్య ఖర్చుల నిమిత్తం మహంతి అప్పలనరసయ్య-మహాలక్ష్మీ (ఎంఏఎం) చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సాయం అందజేసింది. స్కూల్ టీచర్, స్థానిక నేతలు శ్రీను గారు, చింతల దుర్గాప్రసాద్ గారు విషయాన్ని అరండల్పేటలోని ఎంఏఎం ట్రస్ట్ చైర్మన్ మహంతి వాసుదేవరావు గారి దృష్టికి తెచ్చి పాప ఆపరేషన్కు సహాయం కోరడం తో ఆయన పాప ఇంటికి వెళ్లి కొంత నగదు అందజేయడం జరిగింది.

ఆర్ధిక సహాయం

వడ్రంగి చేతివృత్తి నిర్వహిస్తున్నప్పటికీ కుటుంబ పోషణ కష్టంగా ఉన్న దివ్యాంగుడు తన్నీరు దుర్గారావు కుటుం బానికి మహంతి అప్పల నరసయ్య-మహాలక్ష్మి (ఎంఏఎం) ట్రస్ట్ చైర్మన్ మహంతి వాసుదేవరావు ఆదివారం నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, అనారోగ్యంతో బాధపడుతున్న కుమార్తె వైద్యం, మందుల ఖర్చుల నిమిత్తం నగదు సాయాన్ని అం దించారు. సీతారామపురంలోని ట్రస్ట్ కార్యాల యాన్ని సంప్రదించి తమ కుటుంబాన్ని ఆదు కోవాలని దుర్గారావు కోరడంతో వాంబే కాలనీలోని అతని ఇంటికి వెళ్లి ఆర్థిక సహాయాన్ని అంద జేసినట్లు వాసుదేవరావు తెలిపారు. బెవర సూర్య, కామల్ల సోమనాథం పాల్గొన్నారు.

ఆర్ధిక సహాయం

సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడిన వల్లూరు కృష్ణ కుటుంబానికి సాటి మనిషిగా సాయం చేయాలనే ధృక్పథంతోనే స్పందించానని మహంతి అప్పలనరసయ్య మహాలక్ష్మీ (ఎంఎఎం) ట్రస్ట్ ఛైర్మన్ మహంతి వాసుదేరావు తెలిపారు. ఇటీవల వాంబే కాలనీ హెచ్-బ్లాక్ లో నివాసముంటున్న వల్లూరు కృష్ణ అనే వ్యక్తి ప్లాటు షార్ట్ సర్య్కూట్ కారణంగా అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న మహంతి వాసు టీం ఆ కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి ఏం కావాలని అడుగగా.. ఇల్లు మొత్తం కొత్తగా వైరింగ్ చేయించుకోవాలని తెలియజేశారు. ఈ మేరకు బుధవారం కృష్ణ కుటుంబ సభ్యులను మహంతి వాసుదేవరావు పరామర్శించి, ధైర్యం చెప్పారు. అనంతరం రూ.20 వేల ఖరీదు చేసే ఎలక్ట్రికల్ వైరింగ్ సామాగ్రి మొత్తాన్ని అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారి అక్కరను గుర్తించి
ఈ సాయం చేయడంలో మా ట్రస్ట్ ఎప్పుడు ముందుం టుం దన్నారు. ఈ కార్యక్ర మంలో స్థానిక టీడీపీ నాయకులు దాసరి ఉదయ శ్రీ, దాసరి పెప్సీ దుర్గాప్రసాద్, ట్రస్ట్ సభ్యులు నడిమింటి రమణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఆర్ధిక సహాయం

సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన చెట్ల భారతి నా వృద్ధురాలు గత కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతూ ఇల్లు కూడా గడవని పరిస్థితిలో ఉన్నారని సోదరుడు దేవా జాల తెలియజేయడం జరిగింది స్పందించిన ట్రస్ట్ చైర్మన్ మహంతి వాసుదేవరావు వారింటికి వెళ్లి నెల రోజులకు సరిపడా రేషన్ సరుకులు మందుల కోసం కొంత నగదు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కస్తూరిబాయిపేట ముత్యాలమ్మ తల్లి గుడి అధ్యక్షులు పర్వతాలు వారి మిత్రులు పాల్గొనడం జరిగింది సర్వే జనా సుఖినోభవంతు

జన్మదిన శుభాకాంక్షలు

నిత్యం చిరునవ్వుతో అప్యాయంగా అందర్నీ పలకరించే స్నేహశీలి, మంచి మనస్తత్వం కలిగిన మహంతి వాసుదేవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిజేసెన సందర్భంగా.

చలివేంద్రం

జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహిళల అభ్యున్నతి కోసమై కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామ చేసిన మహిళల హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన మానవతావాది మనుధర్మ శాస్త్రాన్ని మంటలో కాల్చి భారత రాజ్యాంగాన్ని దేశానికి అందించిన సంఘ సంస్కర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు నిర్వహించిన నాయకులు.

ట్రై సైకిళ్ళు అందజేత

సీతారాంపురంలోని మహంతి అప్పలనరసయ్య, మహాలక్ష్మి (ఎంఏ ఎం) చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇద్దరు విభిన్న ప్రతిభావంతులకు ట్రస్ట్ వ్యవస్థాపకుడు మహంతి వాసుదేవరావు గారు ట్రై సైకిళ్ళు అందజేయడం జరిగింది.

ఉపాధి మార్గం కల్పించిన MAM ట్రస్ట్

మహంతి అప్పల నరసయ్య మహాలక్ష్మి (MAM) చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రకాష్ నగర్ లో నివసిస్తున్న గడి రాధా గారికి కూరగాయలు అమ్ముకోవడానికి నాలుగు చక్రాల బండి స్థానిక 25వ డివిజన్ లో నివసిస్తున్న మజ్జి సుజాత గారికి టిఫిన్ వ్యాపార నిమిత్తం నాలుగు చక్రాల బండి 24వ డివిజన్ లో నివసిస్తున్న గురజాపు ఆదినారాయణ కు ఇస్త్రీ చేసుకోవడానికి నాలుగు చక్రాల బండి ని మహంతి అప్పల నరసయ్య మహాలక్ష్మి (MAM) చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది

విద్యార్థినికి స్కాలర్షిప్ సహాయం

విజయవాడలో కమిషనేర్ గారి కార్యాలయం నందు కృష్ణ జిల్లా కమిషనేర్ గారు శ్రీ కాంతి రాణా టాటా [IPS] గారు, మేరీ ప్రశాంతి గారు [డిప్యూటీ కమిషనేర్ అఫ్ పోలీస్] వారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్న MAM ట్రస్ట్ చైర్మన్ మహంతి వాసుదేవరావు గారు ఆక్సిజన్ ప్లాంట్ను అందించగా MAM ట్రస్ట్ తరుపున విద్యార్థినికి స్కాలర్షిప్ మరియు పేద వారికీ ఉపాధి 4 కుటుంబాలకి డబ్బును రాణా టాటా గారి చేతులు మీదగా అందించడం జరిగింది.

జన్మదిన సందర్భంగా సత్కారం

MAM చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మహంతి వాసుదేవరావు గారి జన్మదినం సందర్బంగా సెంట్రల్ నియోజకవర్గం డివిజన్ మహిళా అధ్యక్షురాలు రమణ కుమారి వారి కూతురు షాల్వాతో మరియు పుష్ప గుచంతో సత్కరించారు.

టిఫిన్ బండి ప్రారంభోత్సవం

దివంగతనేత పేదల పెన్నిధి వంగవీటి మోహన రాంగా గారి జయంతి సందర్బంగా ఇచ్చిన టిఫిన్ బండిను  MAM ట్రస్ట్ చైర్మన్ మహంతి వాసుదేవరావు గారి చేతులు మీదుగా ప్రారంభించడంతో లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు మహంతి వాసుదేవరావు గారికి శాల్వా కప్పి సత్కరించడం జరిగింది..

వంగవీటి మోహన రంగా గారి 75వ జయంతి

వంగవీటి మోహన రంగా గారి 75వ జయంతి సందర్భంగా విజయవాడ 61,62వ డివిజన్లో తోట బాలు, నూనె ప్రభాకర్,మరియు వారి మిత్రులందరు కలిసి రాజీవ్ నగర్, పాయకాపురం మెయిన్ రోడ్లో వంగవీటి మోహన రంగా గారి విగ్రహానికి MAM ట్రస్ట్ చైర్మన్ మహంతి వాసుదేవరావు గారు విగ్రహానికి పుల్లమాలలు వేసి ఘనానివాళు అర్పించడం జరిగింది.

బహుమతులు పంపిణీ

విజయవాడ బందర్ రోడ్ ఇందిరా గాంధీ స్టేడియం వద్ద నలందా డిగ్రీ కళశాలలో నిర్వహించిన కాగ్నిషన్ 2022 కార్యక్రమానికి కాలేజ్ ప్రిన్సిపాల్ అనురాధ గారు మరియు వారి కాలేజ్ ప్రొఫెసర్లు అందరూ ముఖ్య అతిధిగా MAM చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మహంతి వాసుదేవరావు గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్లలా క్రీడా శక్తీ మరియు గెలవాలన్న పట్టుదల మరియు వారి ఆలోచన శక్తిగురించి వివరించి, గెలుపొందిన వారికి మొమెంటుమ్ మరియు విన్నెర్ కప్స్ ని ఇవ్వడం జరిగింది.

 

పరామర్శ

వాంభే కాలనీలో నివసిస్తున్న ఖబీర్కు కొన్ని రోజులు క్రితం శస్త్ర చికిత్స చేయించుకొని వచ్చిన కభీర్ను పరామర్శించి మెడిసిన్లు మరియు నెల వారి సరుకులు అందించిన MAM చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మహంతి మహంతి వాసుదేవరావు గారు.

సహాయం చేస్తానని హామీ

పాయకాపురం సెంటర్ నందు సక్షమ్ గారి దివ్యంగుల జాతీయ సంస్ధ వారు దివ్యంగులతో సమావేశంలో అధ్యక్షులు శ్రీనివాస్ గారు MAM చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మహంతి వాసుదేవరావు గారిని అహఁహ్వానించి ఆ సంస్ధ కొరకు కొన్ని అవసరాలు కోరగా వాటికి సహాయం చేస్తామని MAM చారిటబుల్ ట్రస్ట్ తరుపున అందించేయడం జరుగుతుంది అని చైర్మన్ మహంతి వాసుదేవరావు గారు చెప్పడం జరిగింది.

పరామర్శ

నరేష్ నాయుడు వారి తాతగారు గత కొంత కాలం క్రితం పక్షవాతం పాడగా వారిని వారి కుటుంబసభ్యులను పరామర్శించిన MAM చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మహంతి మహంతి వాసుదేవరావు గారు.

భరోసా

సావళాపేట గ్రామానికి చెందిన నడుపూరి దాలమ గారి కుమారుడు నడుపురి ప్రభాకర్కు కొంత కాలంగా కిడ్నీ సమస్యతో ఇబంది పడుతుండగా ఆ కుటుంబ స్థితిని వెంటనే ప్రభాకర్ స్నేహితులు MAM ట్రస్ట్ చైర్మన్ మహంతి వాసుదేవరావు గారిని కోరడం జరగగా వెంటనే చైర్మన్ మహంతి వాసుదేవరావు స్వగ్రామం బుడతవలసకు వెళ్లి అతని పరామర్శించి 20,000 ఆర్ధిక సహాయం మరియు మెడికల్ ఖర్చులు చూసుకుంటా అని భరోసా ఇవ్వడం జరిగింది.

ఇస్త్రీ బండి ప్రారంభం

30 డివిజన్లో నివసిస్తున్న దుర్గారావు గారికి జీవన ఉపాధి కొరకు MAM ట్రస్ట్ తరుపున చైర్మన్ మహంతి వాసుదేవరావు గారు వారి కుటుంబానికి ఇస్త్రీ బండిని అందించారు.శుభసమయంతో ఆ ఇస్త్రీ బండిని ప్రారంభం వారి అభిమానం మీద మహంతి వాసుదేవరావు గారి చేతులు మీదగా ప్రారంభం చేసిన చైర్మన్ మహంతి వాసుదేవరావు.

తోపుడు బండి అందజేత

స్థానిక విజయవాడలో MAM చారిటబుల్ ట్రస్ట్ సౌలభ్యంతో స్థానికులు 30వ డివిజన్కి చెందిన దుర్గారావు గారికి జీవన ఉపాధి కొరకు ఇస్త్రీ బండి మరియు అలానే స్థానిక 59వ డివిజన్కి చెందిన పాలా శాంతి గారికి జీవన ఉపాధి కొరకు కూరగాయల వ్యాపారం కొరకు 4 చక్రాల తోపుడు బండిని సీతారాంపురంలో MAM ట్రస్ట్ కార్యాలయం వద్ద చైర్మన్ మహంతి వాసుదేవరావు గారి చేతులు మీదగా వారి కుటుంబాలకు అందచేయడం జరిగింది.

మజ్జిగ పంపిణీ కార్యక్రమం

స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శతజయంతి సందర్భంగా విజయవాడ గవర్నర్ పేట గోపాల రెడ్డి రోడ్డులోని MAM ట్రస్ట్ఆధ్వర్యంలో చైర్మన్ మహంతి వాసుదేవరావు గారు చలివెంద్రమ్ వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం చైర్మన్ గారి చేతులు మీదగా పంపిణి చేయడం జరిగింది .

జూనియర్ ఎన్ టి ఆర్ గారి పుట్టిన రోజు వేడుక

జూనియర్ ఎన్ టి ఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా మన MAM ట్రస్ట్ చైర్మన్ మహంతి వాసుదేవరావు గారిని ముఖ్య అతిధిగా ఆహ్వానించడం జరిగింది. చైర్మన్ మహంతి వాసుదేవరావు చేతుల మీదుగా 63వ డివిజన్ యువత మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ ఏర్పాటు చేసిన కేక్ కటింగ్కు హాజరై యువతతో మరియు కుటుంబ సభ్యులతో ఆనంద సమయాలను గడిపి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 63వ డివిజన్ నాయకులూ యువత విజయవంతం చేసారు.

చలివేంద్రం ఏర్పటు

స్థానిక సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి గడి ఝాన్సీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో ముఖ్యఅతిదులుగా పాల్గుణ సిఐ మజ్జి గురు నాయుడు గారు MAM ట్రస్ట్ చైర్మన్ మహంతి వాసుదేవరావు గారు ఆహ్వానించగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

భోజనం ప్యాకెట్లు పంపిణీ

మహంతి కుందన్ నాయుడు పుట్టిన రోజు సందర్భంగా రాజీవ్ గాంధీ, ఎంజే రంగ సర్కిల్, శనీశ్వర స్వామి ఆలయం, హనుమాన్ ఆలయం, కనక దుర్గమ్మ ఆలయం, స్వాతి థియేటర్ రోడ్ మరియు పలు ప్రాంతాల్లో భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది.

టిఫిన్ బళ్ళు ఏర్పాటు

64వ డివిషన్లో ప్రజాశక్తి నగర్లో నివసిస్తున్న రౌతూ భారతి మరియు వాంబే కాలనీలో నివసిస్తున్న దేవర చిటమ్మ కుటుంబాలకు కుటుంబపోషణకు సహాయం కోరడం జరిగింది.. MAM ట్రస్ట్ సహకారంతో MAM ట్రస్ట్ చైర్మన్ మహంతి వాసుదేవరావు గారు వెంటనే రెండు 4 చక్రాల టిఫిన్ బళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది.

మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

కార్మికుల దినోత్త్సవం సందర్బంగా విజయవాడ సెంట్రల్ 23 వ డివిజన్ నందు కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన చలివేంద్రం నందు ముఖ్యఅతిథిగా విచ్చేసిన Mam ట్రస్ట్ చైర్మన్ శ్రీ మహంతి వాసుదేవ్ గారు ప్రారంభించి మజ్జిగ ప్యాకెట్లు పంచడం జరిగింది.

మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టిన రోజు సందర్భంగా MAM ట్రస్ట్ తరుపున MAM ట్రస్ట్ చైర్మన్ మహంతి వాసుదేవరావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివెంధ్రం వద్ద పాదచారులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది..

డా. బి ఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి

భారతరత్న డా. బి ఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్బంగా మహనీయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది..

పుట్టినరోజు సందర్భంగా

వాసుదేవ రావు గారి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, బాగ్స్, వికలాంగులకు వీల్ చైర్స్, ఆడవాళ్లకు చీరలు పంపిణి చేయడం జరిగింది.

బుక్స్ పంపిణీ

MAM ట్రస్ట్ చైర్మన్ వాసుదేవ్ రావు గారు ఆయన చదువుకున్న స్కూల్ ను పరిశీలించి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మెటీరియల్స్, బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బుడతవలస సర్పంచ్ సురేంద్ర, ఎంపీటీసీ నారాయణ రావు గ్రామ పెద్దలు పాల్గొన్నారు

ఆర్ధిక సహాయం

తన స్నేహితుడు అనారోగ్యం వల్ల మంచానికే పరితమయ్యాడని ఫేసుబూక్ ద్వారా తెలుసుకున్న వాసుదేవ్ రావు గారు ఆయనను కలిసి ఆర్ధిక సహాయం చేయడం జరిగింది

కష్టసమయంలో చేయూత

కరోనా కారణంగా లాక్ డౌన్ అయిన సందర్భంలో పేదవారికి భోజనం పంపిణీ చేస్తున్న వాసుదేవ్ రావు గారు

ఆర్థిక సహాయం

హార్ట్ ప్రాబ్లెమ్ తో బాధపడుతున్న వినయ్ కు నెలకు సరిపడా మందులు తమ ట్రస్ట్ ప్రతినిధులు మహంతి దాలి నాయుడు, మహంతి శివ, కునుకు రాంబాబు లతో పంపించిన ట్రస్ట్ చైర్మన్ వాసుదేవ్ రావు గారు

చలివేంద్ర

వేసవి కాలంలో గ్రామా ప్రజలకు మరియు ప్రయాణికులు చల్లని త్రాగు నీటి సదుపాయాలను అందించడం కోసం చలివేంద్రం ఏర్పాటు చెయ్యడం జరిగింది.

నిత్యావసర సరుకులు

విజయవాడ నియోజకవర్గం 26వ డివిజన్ లో నివసిస్తున్న రమణమ్మ (రమణమ్మకుమార్తె కూడా వికలాంగరాలు ఈమెకు వికలాంగుల పెన్షన్ కూడా రావడంలేదు) పేద కుటుంబానికి నెలకు సరిపడా సరుకులను MAM charitable trust go trust chairman Mahanti VasudevaRao సతీమణి Mahanti వెంకట గౌతమి,కుమార్తె యామిని ప్రియ చేతుల మీదుగా అందజేయడం జరిగింది

చీరలు పంపిణీ

 నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని రాజీవ్నగర్, పాతబస్తీ, తూర్పు పరిధిలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికులకు ఎంప్లాయీస్ యూని యన్ నాయకుని కుటుంబ సభ్యులు బుధవారం ఉచితంగా 350 చీరలు పంపిణీ చేశారు.

Mr. Mahanthi Vasdeva Rao With Prominent Personalities

 విజయవాడలో కమిషనేర్ గారి కార్యాలయం నందు కృష్ణ జిల్లా కమిషనేర్ శ్రీ కాంతి రాణా టాటా [IPS]” గారిని మర్యాదపూర్వకముగా కలవడం జరిగింది.

 సెంట్రల్ నియోజకవర్గం డివిజన్ మహిళా అధ్యక్షురాలు “రమణ కుమారి” గారిని గౌరవప్రదంగా కలిసిన మహంతి వాసుదేవ రావు గారు.

 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు “శ్రీ కిమిడి కళా వెంకటరావు” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

Services Rendered Through the MAM Trust

Honor Ceremony

Services Rendered during the Pandemic

In the  News

Videos

}
10th July 1977

Born in Budatavalasa village

}
1997

Political Entry

through the TDP

}

TDP Mandal Secretary

of Laveru, Srikakulam district

}
2016

Established MAM Trust

Mahanthi Appalanarasayya Mahalaxmi(MAM) Charitable Trust

}

Chairman of MAM Trust

}

Social Activist

in Budatavalasa village