Mahankali Rama Rao | BC Sangam District President | the Leaders Page

Mahankali Rama Rao

BC Sangam District President, Badradri Kothegudem, Telangana

 

Mahankali Rama Rao is an Indian Politician and BC Sangam District President of Badradri Kothegudem.

EARLY LIFE & EDUCATION

Rama Rao was born in the place of Eruvandi on November 06, 1986, to Mr. Pakirayya and Mrs. Laxmi.

In 2003, He finished his schooling at ZP High School located at Nelipaka Banjara and Intermediate from 2003-2004 at Govt. Junior College, Bhadradri Kothagudem.

CAREER IN POLITICS

In 2005, Rama Rao joined the All India Students’ Federation (AISF) is the oldest student organization, and as a Student Leader, he continued to serve the students by addressing their issues.

He debuted into active politics through the Telugu Desam Party (TDP) in 2009 and has been a Party Activist working all day for the party development by attending every scheduled meeting.

As a Village Committee Youth President, he demonstrated his commitment to the Students by continuously working for their well-being, college development, and striving hard for their benefit of them.

In 2011, Rama Rao’s designation was upgraded to Village Committee Vice President and has worked relentlessly for the welfare of the farmers, continuously fighting for society’s growth, and giving desperate service to the society.

His ideological determination and generous sincerity appointed him a BC Sangam Mandal Secretary in 2016, by contributing to the betterment of society by doing his tasks effectively and according to its laws and regulations.

He extended his service and work by being a BC Sangam District Secretary by further enhancing his responsibilities, always thinking about their welfare, and garnered great respect from the populace.

In 2018, For his impressive performance during his services, Rama Rao was designated as the BC Sangam District President of Badradri Kothegudem and has been served in the position with gratitude and perpetually working hard for the well-being of society since then.

ACTIVITIES UNDERTAKEN RECENTLY:

  • He organized the blood camp and medical camp in the village and donated the blood for the needy people. He financially assisted the poor people in the village and helped them in all possible ways.
  • He distributed fruits and medicines to the village’s unhealthy students and needy people.
  • Conducted Annadhanam Program, which is served and satisfied many hungry people in his village.
  • If anyone in the village encounters any problem, he will be at the forefront of the problem. He will assist those who come to him for help and provide the essential things that they require.
  • He fought and solved the issues regarding house schemes, pensions, Ration cards, Health cards, and also the issue relating to Aadhar cards.

DEVELOPMENTAL ACTIVITIES:

  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Every Year he celebrates Freedom Fighters Birth anniversary, distributes sweets to the villagers, and also conducts Cultural and Traditional programs in the Schools.
  • He accompanied many Mandal level party meetings in the town and also organized Party Membership Programs. Many party development programs were carried out in the village for the growth of the party

ACTIVITIES CARRIED OUT BY THE PARTY:

  • He is constantly being fought over the People’s problems and petitions are being handed over to the concerned authorities. During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • TDP Party responsibilities and policies are explained to party activists and workers from time to time.
  • As a party activist, he will be available to the people in the village at their difficult times.
  • He played an active role and raised his voice to ensure welfare schemes for the poor people and helped them to survive their lives.
  • Farmers’ difficulties were noticed and rectified by requesting that the State’s problems be addressed, and farmers who had lost their crops were provided with assistance.
  • At the request of the TDP party, protests are being conducted around the state to demonstrate their strong condemnation and resistance to decisions made in the three capitals.
  • He Strives to effectively serve the downtrodden communities people to put best of their efforts and to improve the living conditions for the upliftment of backward people, Scheduled Casts and work hard for the socio-economic development of downtrodden.

 

H.no: 1-29, village: Eruvandi, Mandal: Burgampahad, District: Badradri Kothegudem, Assembly: Pinapaka, State: Telangana, Pincode: 507128

Email: [email protected]

Mobile: 9948689510, 9603193546

Recent Activities

సన్మానం

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీ సంగం వారి ఆధ్వర్యంలో బూర్గంపాడు నూతన S.I రాజేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా నూతన si గారు మాట్లాడుతూ యువత మత్తు పదార్డలకు బానిసలు కాకుండా యువతలో అవగాహన కల్పించే కార్యక్రమాలు బీసీ సగం తరపున చేపట్టమని సూచించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంగం జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావు,జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి కనకాచారి,జిల్లా ఉపాధ్యక్షులు మొండే చంద్రశేఖర్,బూర్గంపాడు మండల అధ్యక్షులు దాసరి సాంబ,మండల ఉపాధ్యక్షులు చిప్ప రాజు,ఉపాధ్యక్షులు మేకలనరసింహారావు, ఆకుల రఘు, గోవిందు వెంకటేస్వర్రరావు,జిల్లా విద్యార్థి సంగం నాయకులు జమ్మి సాయిరాం,సందీప్,గోపి.తదితరులు పాల్గొన్నారు.

బీసీ కార్యాచరణ మీటింగ్

అశ్వపురం మండలంలో బీసీ కార్యాచరణ మీటింగ్.

నిరసన

తెరాస ప్రభుత్వం ముదిరాజ్ లకు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ముదిరాజ్ కూడా MLA టికెట్ ఇవ్వకుండా మోసం చేసిందని సారపాక పట్టణంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది.

కల్సిన సందర్భంలో

సిద్దిపేట నియోజకవర్గ శాసనసభ్యులు మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి “గౌ. శ్రీ. తన్నీరు హరీష్ రావు” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

 

వినతి పత్రం

కొత్త సచివాలంలో మంత్రి హరీష్ రావు గారిని కలిసి బీసీ సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
సామాజిక వేత్త పేదల పెన్నిధి టైగర్ అంబర్ పేట శంకర్ గారిని కలిసి భద్రాచలం లో జరిగే బీసీ సమావేశానికి రావాలని కోరడం జరిగింది.

కలిసిన సందర్భంలో

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెంకలసాయి ముదిరాజ్ గారిని మర్యాద పూర్వకంగా వారి నివాసం లో కలిసి భద్రాద్రి రామయ్య ప్రసాదం, పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది.

నివాళులు

బీసీ సమాజ్ అధ్యక్షులు సంగెం సూర్యారావు గారి మాతృమూర్తి సంగెం సావిత్రమ్మ గారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనిశెట్టి పల్లి గ్రామంలో నివాళులు అర్పించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావు, మరియు జిల్లా కార్యదర్శి బెజ్జంకి కనకా చారి, భూర్గంపాడ్ మండల అధ్యక్షులు దాసరి సాంబ, బీసీ విద్యార్థి నాయకుడు మహంకాళి మహేష్ పాల్గొన్నారు.

మర్యాద పూర్వకంగా కలిసిన సంధర్భంలో

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేసిన మాజీ మంత్రి వర్యులు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకేతో శాలువాతో సత్కరించిన భద్రాద్రి బిసి సంఘం జిల్లా అధ్యక్షులు మహంకాళీ రామారావు గారు .ఈ కార్యక్రమంలో బిసి నాయకులు దంతాల జగదీష్ గారు ,మహంకాళీ సైదయ్య గారు మల్లికార్జున్ గారు తదితరులు పాల్గొన్నారు

మహిళా దినోత్సవ కార్యక్రమం

బిసి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పట్టణంలో గల బిసి కార్యాలయం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు దాసరి సాంబ గారు, అధ్యక్షురాలు అనిత గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బూర్గంపాడు మహిళ ఎస్సై గారు విజయలక్ష్మి గారు పాల్గొన్నారు .జిల్లా మహిళా కార్యదర్శి రాచకొండ కృష్ణవేణి మండల అధ్యక్షురాలు బెల్లంకొండ అనిత కార్యదర్శి బిందు ఎస్సై గారికి శాలువా కప్పి పుష్పగుచ్ఛం ఇచ్చి సన్మానం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో మహంకాళి రామ రావు గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది

మోటివేషన్ క్లాస్

బూర్గంపాడు మండలంలోని కస్తూర్బా గాంధీ మరియు మహిళాగురుకులమును బిసి సంఘం నాయకులు వెళ్లి పిల్లల ఆరోగ్య పరిస్థితి హాస్టళ్ల సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు .బూర్గంపాడ్ మండల మహిళా అధ్యక్షురాలు బెల్లపుకొండ అనిత గారు పిల్లలకు మోటివేషన్ క్లాస్ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మహంకాళీ రామారావు గారు , జిల్లా కార్యదర్శి బెజ్జంకి కనకాచారి గారు, మహిళా మండలి అధ్యక్షురాలు బెల్లపుకొండ అనిత గారు , బిసిమండల నాయకుడు దాసరి సాంబ గారు పాల్గొన్నారు .

బెస్తలు, గంగపుత్రులు, ముదిరాజ్ మత్స్యకార లైసెన్సులు కొరకు ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ వారి కార్యాలయం భద్రాచలం నందు ఆర్ అండ్ బి రోడ్డు నుండి గోదావరికి డిస్టన్స్ సర్టిఫికెట్స్ ఇవ్వాలని వినతిపత్రం అందజేసిన భద్రాద్రి బిసి సంఘం జిల్లా అధ్యక్షులు మహంకాళీ రామారావు గారు

సత్యాగ్రహ దీక్ష లో

సత్యాగ్రహ దీక్ష లో పాల్గొన్న బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రామ రావు గారు..

కలిసిన సందర్భంలో

ప్రముఖ నాయకుడుని మర్యాదపూర్వకంగా కలిసి వారికీ పుష్పగుచ్చాన్ని అందజేయడం జరిగింది..

గౌరవ వేడుక

కృష్ణయ్య గారిని గౌరవప్రదంగా కలిసి వారికీ శాలువాతో సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది..

ఈటలకు ఘన స్వాగతం

బీసీ హాస్టల్లో విద్యార్థులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్న బిసి సంఘం జిల్లా అధ్యక్షులు..

Party and Social Activities

Press Clippings 

Mahankali Rama Rao | BC Sangam District President | the Leaders Page
Mahankali Rama Rao | BC Sangam District President | the Leaders Page
Mahankali Rama Rao | BC Sangam District President | the Leaders Page
Mahankali Rama Rao | BC Sangam District President | the Leaders Page
Mahankali Rama Rao | BC Sangam District President | the Leaders Page
Mahankali Rama Rao | BC Sangam District President | the Leaders Page
Mahankali Rama Rao | BC Sangam District President | the Leaders Page
Mahankali Rama Rao | BC Sangam District President | the Leaders Page
}
06-11-1986

Born in Eruvandi

}
2003

Finished School

at ZP High School, Nelipaka Banjara

}
2003-2004

Studied Intermediate

at Govt. Junior College, Bhadradri Kothagudem

}
2005

Joined AISF

}
2005

Student Leader

}
2009

Joined TDP

}
2009

Party Activist

}

Village Committee Youth President

}
2011

Village Committee Vice President

}
2016

BC Sangam Mandal Secretary

}

BC Sangam District Secretary

}
2018-Till Now

BC Sangam District President

of Badradri Kothegudem