Magunta Sreenivasulu Reddy | MP | YSRCP | Ongole | Andhra Pradesh | the Leaders Page

Magunta Sreenivasulu Reddy

MP, Ex- Vice President, YSRCP, Nellore, Ongole, Andhra Pradesh.

Magunta Sreenivasulu Reddy is the MP(Member of Parliament in the Lok Sabha) in Ongole Constituency, Andhra Pradesh.

He was born on 15-10-1953 to M. Raghava Reddy & Kousalyamma in Nellore. In 1973, He has completed his Graduation from V.R. College (S V University) in Nellore. He was doing his own Business.

He started his political journey with the Congress Party and was the Leader. In 1998, He elected as a Member of the Parliament 12th Lok Sabha in Ongole of Congress Party.

He quit Congress soon after the bill to split Andhra Pradesh was passed by the Lok Sabha and later joined Telugu Desam Party and he was the Leader.

Magunta Sreenivasulu Reddy is the Ex-Vice President of the National TDP Wing.

Magunta Sreenivasulu joined the Congress party. In 2004, He appointed as a Member of Parliament 14th Lok Sabha of Congress party in Ongole.

In 2009, Sreenivasulu again elected as a Member of Parliament 15th Lok Sabha in Ongole of Congress party. In 2014, He lost the Parliament elections.

Magunta Sreenivasulu Reddy joined the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party) and was the Ex-MP.

In 2019, He won with a record majority of 2,14,000 votes and selected as an MP(Member of Parliament of the 17th Lok Sabha) in Ongole Constituency, Andhra Pradesh.

24-034-923, Ramnagar, 2nd Line, Ongole-523001, Prakasam District, Andhra Pradesh.

Contact Number: +91-9440275285

Party Events

ప్రజా సమస్యలపై

ఒంగోలు లోని ప్రకాశం భవనం లో జాయింట్ కలెక్టర్ శ్రీ షన్మోహన్ గారిని కలిసి జిల్లాలోని కరోనా ప్రభావిత ప్రాంత సమస్యలు మరియు పలు ప్రజా సమస్యలపై చర్చించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు

ఉచిత రక్త దానం శిబిరం

ప్రకాశం జిల్లాలో కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అత్యవసర సేవలకై కొండపి లో హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో శ్రీ మాగుంట రాఘవ రెడ్డి గారి కోరిక మేరకు ముందుకు వచ్చి రక్త దానం చేసిన 40 మంది యువకులు మరియు ప్రజలు.

ఇంటి నుండి బయటికి రాలేని ఇటువంటి పరిస్థితుల్లో ముందుకు వచ్చి రక్తదానం చేసిన యువకులందరికి మరియు ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన మాగుంట రాఘవ రెడ్డి గారు

పొగాకు బోర్డు కార్యాలయంలో

త్రోవగుంట లోని పొగాకు బోర్డు (ఒంగోలు -2) కార్యాలయంలో పొగాకు బోర్డు చైర్మన్ శ్రీ రఘునాథ బాబు గారితో కలిసి పొగాకు వేలం కేంద్రాలని సందర్శించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు.

బియ్యం మరియు కూరగాయల పంపిణీ

ఒంగోలు లోని గుప్తాస్ స్క్వేర్ లో ప్రకాశం జిల్లా ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్ లకు బియ్యం మరియు కూరగాయల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు.

హైడ్రో క్లోరైడ్ స్ప్రేయింగ్ కార్యక్రమంలో

ఒంగోలు లోని బాపూజీ కాంప్లెక్స్ లో ఫైర్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసిన హైడ్రో క్లోరైడ్ స్ప్రేయింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు.

బియ్యం , కూరగాయల పంపిణీ

ఒంగోలు లోని బాపూజీ కాంప్లెక్స్ దగ్గర గల సెయింట్ థెరిస్సా స్కూల్ లో మున్సిపల్ కార్మికులకు బియ్యం , కూరగాయల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారు, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ శ్రీ నిరంజన్ గారు.

మాస్కులు పంపిణీ

రాంనగర్ 1వ లైన్ లో ఇంటి ఇంటికి మాస్కులు పంపిణీ మరియు కరోనా వైరస్ ని అరికట్టేందుకు మున్సిపల్ శాఖ వారు ఏర్పాటు చేసిన హైడ్రో క్లోరైడ్ స్ప్రే చేయు కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు

కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో

ప్రకాశం జిల్లాలో కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అత్యవసర సేవలకై ఒంగోలు లోని రిమ్స్ హాస్పిటల్ లోని బ్లడ్ బ్యాంక్ నందు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి గారి కోరిక మేరకు ముందుకు వచ్చి రక్త దానం చేసిన మాగుంట రాఘవ రెడ్డి యూత్
సందీప్ – మాగుంట PA, తాతా ప్రవీణ్ కన్నా, చక్రధర్ రావు, రాంబాబు, సాయి, రవి కుమార్, రవీంద్ర, రాహుల్, తవ్వ సాయి, సింగమనేని సాయి, అవినాష్, శరన్, రఘు, కాట్రగడ్డ సందీప్
ఎటువంటి సమస్యలు ఉన్నా , అవసరం ఉన్న మాగుంట కుటుంబం సాయం చేయడానికి ఎప్పుడు ముందు ఉంటుంది అని శ్రీ మాగుంట రాఘవ రెడ్డి గారు తెలిపినారు.

సానిటైజర్ మరియు మాస్కులను పంపిణీ

ఒంగోలు లోని ప్రకాశం భవనం వద్ద ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల కు సానిటైజర్ మరియు మాస్కులను పంపిణీ చేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు.

ఉచిత భోజనం పంపిణీ

ఒంగోలు లోని ప్రకాశం భవనం దగ్గర కరోనా వైరస్ కారణంగా రోడ్డు పై నిరాశ్రయులుగా ఉన్నవారికి ఉచిత భోజనం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు.

బియ్యం, పప్పు మరియు కూరగాయలు పంపిణీ

ఒంగోలు లోని గాంధీ నగర్ లో గల జర్నలిస్ట్ కాలనీ నందు నివసిస్తున్న గంగిరెద్దులతో జీవనోపాధి సాగిస్తున్న స్థానికులు కరోనా వైరస్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుండడం వల్ల వారికి ఉచిత బియ్యం, పప్పు మరియు కూరగాయలు సంఘమిత్ర హాస్పిటల్స్ అధినేత ” శ్రీ బంగారు రెడ్డి ” గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు ” శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ” గారు.

}
15-10-1953

Born in Nellore

}
1973

Completed Graduation

from V.R. College (S V University) in Nellore.

}

Joined in the Congress

}

Senior Leader

of Congress party

}
1998

MP

of 12th Lok sabha in Ongole Constituency.

}

Joined in the TDP

}

Vice-President

of National TDP Wing

}

Joined in the Congress

}
2004

MP

of 14th Lok sabha in Ongole Constituency of Congress Party.

}
2009

MP

of 15th Lok sabha in Ongole Constituency of Congress party.

}
2009

MP, Lost

of 16th Lok sabha in Ongole Constituency of Congress party.

}

Joined in the YSRCP

}
2019

MP

of 17th Lok sabha in Ongole Constituency of YSRCP