Maganti Gopinath | MLA | TRS | Jubilee Hills | Hyderabad | Telangana | the Leaders Page

Maganti Gopinath

MLA, TRS, Hyderguda, Jubilee Hills, Hyderabad, Telangana.

Maganti Gopinath is the MLA(Member of Telangana Legislative Assembly) of the TRS Party in Jubilee Hills. He was born on 02-06-1963 to Late Krishna Murthy in Hyderguda.

In 1980, He has Completed his Intermediate from Venkateswara Tutorials. In 1983, He completed his Graduation BA from Osmania University Hyderabad.

Maganti Gopinath was the Director of HUDA(Haryana Urban Development Authority) from 1987-1989. Gopinath was a Member of the District Consumer Forum from 1989-1993.

Gopinath Started his Political journey with the Telugu Desam Party(TDP) and he was the Senior Leader. From 2014-2018, He was served as an MLA of TDP in Jubilee Hills.

Gopinath joined the Telangana Rashtra Samithi (TRS) Party and was the former MLA. In 2018, He was selected as an MLA(Member of Telangana Legislative Assembly) of the TRS Party in Jubilee Hills, Hyderabad, Telangana.

Recent Activities:

  • Hon’ble MLA Sri Maganti Gopinath Garu distributed 26 Shaadi Mubarak/Kalyana Laxmi cheques to Shaikpet Division beneficiaries.
  • Distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the Villages during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food&Vegetables to the Poor people in lockdown time.
  • He fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his Constituency.

H. No. 3-6-188/A, Hyderguda, Hyderabad.

Contact Numbers: +91-9849599999; 9849055455
E-Mail: [email protected]

Social Activities

నిత్యావసర సరుకుల పంపిణీ

నిత్యావసర సరుకులు

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో  కృష్ణానగర్ A బ్లాక్ లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఇంటింటికి తిరిగి సుమారు 500 మందికి నిత్యావసర సరుకులు బియ్యం పప్పు ఇచ్చారు. కరోన వ్యాధిని అరికట్టేందుకు ప్రజలు ఇళ్ల వద్దనే ఉండాలని కోరారు. నియోజకవర్గ ప్రజలకు ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తమ దృష్టికి ఎప్పుడైనా తీసుకురావచ్చని ఎమ్మెల్యే సూచించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు లాక్ డౌన్ ప్రజలందరూ సంపూర్ణంగా పాల్గొంటున్నారని తెలిపారు. మే 7వ తేది తేది వరకు ఇలాగే అందరూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజ్ కుమార్ పటేల్ , టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఉచిత భోజనం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు.
వెంగల్ రావు నగర్ డివిజన్ కృష్ణ కాంత్ పార్క్ సాయిబాబా టెంపుల్ దగ్గర . నూతనంగా అన్నపూర్ణ క్యాంటీన్ ను ప్రారంభించారు..

లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్ర ప్రజలే గాని వలసకూలీ లే గాని ఆకలితో ఉండకూడదని నియోజకవర్గంలో అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా ఉచిత భోజనం అందిస్తున్నామని తెలిపారు.

అన్నం ప్యాకెట్స్ పంపిణీ

యూసుఫ్ గూడ డివిజన్ వెంకటగిరి మసీదు దగ్గర అబ్దుల్ జాకీర్ ఆధ్వర్యంలో సుమారు 7వందలమంది నీరు పేదలకు ఏర్పాటుచేసిన అన్నం ప్యాకెట్స్ ను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు

అన్నదాన కార్యక్రమంలో

యూసుఫ్ గూడ డివిజన్ వెంకటగిరి కాలనీ లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో వలస కూలీలకు ఏర్పాటు చేసిన. అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై
మూడు వందల మందికి స్వయంగా అన్నం పెట్టిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు. డివిజన్ అధ్యక్షుడు రాజకుమార్ పటేల్

పిచికారీ

జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ లో డిప్యూటీ మేయర్ బాబా ఫాసిద్దిన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శానిటేషన్ చేసే పంపులను ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ప్రారంభించారు..

రహమత్ నగర్ డివిజన్ ఎస్ పి ఆర్ హిల్స్ లో TRS నాయకులు సి ఎన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వెహికల్ ను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు పరిశీలించారు

మేయర్ తో సమావేశం

కరోన నియంత్రణ చర్యలు, బియ్యం పంపిణీ, వలస కార్మికుల సమస్యలు తదితర అంశాలపై GHMC పరిధిలోని మంత్రులు, MP, MLA లు, MLCలు , మేయర్ తో సమావేశం నిర్వహింఛి చర్చించిన మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు.. ఈ సమావేశంలో పాల్గొన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు…

నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఈరోజు
రహమత్ నగర్ డివిజన్
బ్రహ్మ శంకర్ నగర్, వినాయక నగర్, ప్రతిభ నగర్,లో ఇంటింటికి తిరిగి నిరుపేదలకు నిత్యావసర సరుకులను
పంపిణీ చేశారు….
ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్
నాగరాజ్.
Trs నాయకులు CN రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.

అగ్ని ప్రమాదం

వెంగళరావునగర్ డివిజన్, జవహార్ నగర్ లోని ఒ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం జరిగింది.వెంటనే
ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు స్పందించి ఘాటనా స్థలానికి చేరుకొని అక్కడ నివసిస్తున్న వారి. ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు

}
02-06-1963

Born in Hyderguda

Hyderguda

}
1980

Completed Intermediate

Venkateswara Tutorials.

}
1983

Completed Graduation

BA from Osmania University Hyderabad

}
1987-1989

Director

Of HUDA(Haryana Urban Development Authority)

}
1988-1993

Member

of District Consumer Forum

}

Joined in the TDP

}

Leader

of TDP

}
2014-2018

MLA

of TDP in Jubilee Hills.

}

Joined in the TRS

}
2018

MLA(Member of Telangana Legislative Assembly)

 of TRS Party in Jubilee Hills, Hyderabad, Telangana.