Madishetti Santhosh Kumar | Mandal President | Karimnagar Rural | the Leaders Page

Madishetti Santhosh Kumar

Mandal President, Karimnagar Rural, Karimnagar, Telangana, BJP

Madishetti Santhosh Kumar is an Indian Politician of the BJP and Mandal President of Karimnagar Rural in Karimnagar District from the state of  Telangana.

Early Life and Education:

Santhosh Kumar was born on 12 October 1988 in Nagunur Village in the Karimnagar district of  Telangana state. He was born to a couple, Mr. Madishetti Lakshman and Mrs. Madishetti Sarojana. They are residing in Nagunur village in Karimnagar District, Telangana.

In 2004,  Santhosh Kumar obtained his Secondary School Certificate from Zilla Parishad High School in Nagunur. He obtained his Intermediate from Vaishanvi Junior College in 2006 at Karimnagar.

 Santhosh Kumar Acquired his Graduation from Apoorva Degree College at Karimnagar in 2009. After completing his Graduation, he prepared for groups for Constable in Karimnagar.

Professional Career:

Santhosh Kumar started his career by joining the Industrial Credit and Investment Corporation of India(ICICI) in 2017 at Karimnagar and worked as a sales officer till 2019. 

Later in 2012, he joined the Universal Mobile Store, and he worked there till 2013 at Malkajgir and also handled family responsibilities at the same time.

Career as VolleyBall Player:

Volleyball is a team sport in which a net separates two teams of six players. Santhosh Kumar was the best volleyball player, and his team was the best. He used to play in tournaments and was a district-level Volleyball player.

When volleyball tournaments were conducted at the village level, Santhosh Kumar distributed participation certificates to village and mandal-level sports players.

Journey in RSS:

Santhosh Kumar started his career by joining the Rashtriya Swayamsevak Sangh(RSS) in 2004, a Hindu nationalist paramilitary volunteer organization in India. With his tremendous work and efforts in RSS, he works hard as an Active Member of the RSS.

Prathamika Shiksha Varga is an essential training camp of 7 days duration, usually held at the Bagh / District / Zilla level. In 2005, Santhosh Kumar completed the Prathamika Shikshana Varsha in Kothapalli at Ramalayam.

In 2007, Santhosh Kumar completed his Pradhama Varsha from Annojiguda in Hyderabad at Saraswathi Vidhyapetam.

He the leadership skills. He was elected as the Sharirik Pramuk in 2008, working all the time for the welfare of humankind comprehensively. As a part of RSS, Santhosh Kumar expressed keen interest and performed every activity to recognize the respective party.

In 2009, Santhosh Kumar was elected as the Boudhik Pramuk due to his effort, conviction, and service in Karimnagar. He has been in the position assigned and has benefited many people through his kind heart by completing the chores and gaining the support of the people.

Santhosh Kumar’s dedication to service led to his promotion to the Dwitiya Varsha for Jammikunta from RSS in 2012 to promote the proper focus on the need for effective and comprehensive expansion in people by doing his part to overcome the hardships faced by the people.

In 2017 he upheld the confidence reposed in him by the people. He continued his service as the Kanda Karyavah from Choppadandi Thanda,  focusing on the people’s instantaneous welfare and the RSS’s growth. He was in the position till 2019.

Engagement in Bharatiya Janata Party (BJP):

In 2018, Santhosh Kumar officially joined the Bharatiya Janata Party (BJP), formed by former Indian Prime Minister Atal Bihari Vajpayee and Lal Krishna Advani (Former Deputy Prime Minister of India).

Santhosh Kumar has a sincere interest in the Party. He actively participates in every activity, carrying out his obligations in accordance with a code of conduct and for the public exposure of the party.

During the time period elections in 2019,  Santhosh Kumar contested for the respected post of MPTC from the BJP, but however, the contested position was defeated. 

In 2019, he was elected as the Mandal President of Karimnagar by the BJP for his effort and humility toward the progress and welfare of the people by offering services to the public by addressing the requirements of everyone.

A career in Organisation:

In 2010, Santhosh Kumar with his friends founded the  Nishwardha youth organization. As a Member of the Nishwardha youth organization, he provided many services to the people, provided food and shelter to the needy, and helped with financial assistance to the students in the village.

Santhosh Kumar founded his organization, the name of Hindhu Spandhana Organisation, in Karimnagar in 2011. He was the Founder and Chairman and did many services through the Organisation and provided shelter to the poor and old aged people in Village. Still, he was providing services to the people in the village.

Foot March with Bandi Sanjay:

In 2011, Santhosh Kumar Participated in the foot march with the Bandi. Sanjay Kumar is an Indian politician who is a Member of the Lok Sabha. He was the state president of the Bharatiya Janata Party in Telangana. Hewas very close friend to Bandi Sanjay. He will Participate in every activity with Bandi Sanjay.

Madishetti Santhosh Kumar | Mandal President | Karimnagar Rural | the Leaders Page

Participation in Sarhad ko Pranam:

Santhosh Kumar participated in the Sarhad Ko Pranam Program in 2012. From Bihar to bagaha, he participated in this Program. It is a unique program to create awareness about our national borders organized by Forum for Integrated National Security (FINS).

Blood Donation:

Blood donation is a voluntary procedure that can help save lives. Santhosh Kumar donated blood 20 Times in Karimnagar, saved many people’s lives, and even conducted blood donation camps in the village.

Madishetti Santhosh Kumar | Mandal President | Karimnagar Rural | the Leaders Page

Temple Development:

In 2011  steps were constructed in Village for Shivalayam Temple, which is 1000 years back temple. From Niswardha Youth Organisation with two lakhs in support of all his friends for the temple developed in Nagunur.

Party Activities:

  • They denounced the growing costs of gasoline, diesel, gas, and necessities.
  • They created awareness campaigns among the populace and educated them about the importance of knowing and defending our rights while being upset with the current administration.
  • To satisfy the hunger of the underprivileged, food donation programs were set up on the occasion of the birthdays of top party leaders.
  • He successfully coordinated the party’s senior officials, activists, and members for the commemoration of the party’s founding day.
  • He participates in the party’s organized protests, initiations, and rallies.
  • He gave out and planted trees from home to home in his mandal as a part of the Haritha Haram campaign.
  • With the aid of kids, he organized the Swachh Bharat campaign and cleaned the area. 

Social Activities:

  • On the birth anniversary of the BJP leader’s birth, Santhosh Kumar visits orphanages every year to visit the children and provide them with food, fruit, and other necessities.
  • He increased his efforts by helping the destitute and orphans who had been severely impacted by the death of their family, as well as by giving dying families a fixed amount for their well-being.
  • Santhosh Kumar has aided the community by giving the elderly and orphaned children meals and providing the locals with mineral water.
  • Santhosh Kumar efficiently ensured that scholarships were awarded to students as fast as possible by concentrating largely on issues impacting students, such as fee reimbursement and scholarship disbursements.
  • By providing them with their needs and helping them through financial difficulties, he assisted the village’s elderly and needy citizens.
  • Santhosh Kumar gave out Health Sree cards to the less fortunate to help them in the hospital in times of need.
  • Santhosh Kumar is still fighting to eliminate caste and religious prejudice in society and for human equality in all spheres of life.
  • For the elderly and less fortunate members of society, he provided their needs and assisted them when they ran into financial troubles.
  • He actively contributed to the establishment of assistance programs for the underprivileged and to make sure that they could support themselves.
  • Families of the less fortunate were given money during the wedding to assist them in providing for their families.
  • By holding a lecture to educate the students on the value of college education, Santhosh Kumar created a strong foundation for their successful future.

Services Rendered During The Pandemic Covid:

  • Santhosh Kumar infiltrated the lockdown by distributing vegetables and fruits to villagers, the homeless, and Municipality personnel while abiding by the precautions. 
  • He distributed face masks, hand sanitizers, food for the poor, and financial assistance. A demonstration was held to increase public awareness of social exclusion and the importance of taking precautions to prevent the Corona Epidemic.
  • Santhosh Kumar helped individuals during the global shutdown by feeding them while adhering to particular safety precautions.
  • Spraying sodium hypochlorite solution all over the community to eradicate the corona infection was done to protect the villagers.
  • A demonstration was organized to draw attention to social distance and the necessity of taking precautions to prevent the Corona Epidemic.
  • In response to Prime Minister Modi’s call, he organized a Covid Vaccination Drive to raise public awareness about the importance of receiving a free corona vaccination. 

H.No: 2-64/1, Post Office: Nagunur, Village: Nagunur, Mandal: Karimnagar Rural, District: Karimnagar, Constituency: Karimnagar, State: Telangana, Pincode: 505415.

Email: [email protected]

Mobile: 9700456555

Biodata of Mr. Madishetti Santhosh Kumar

Madishetti Santhosh Kumar | Mandal President | Karimnagar Rural | the Leaders Page

Name: Madishetti Santhosh Kumar

DOB: 12-10-1988

Father: Mr. Madishetti Lakshman

Mother: Mrs. Madishetti Sarojana

Education Qualification: Graduation

Profession: Social Worker and Politician

Political Party: BJP

Present Designation: Mandal President

Permanent Address: Nagunur, Karimnagar Rural, Karimnagar, Telangana

Contact No: 9700456555

Outstanding leaders go out of their way to boost the self-esteem of their personnel. If people believe in themselves, what they can accomplish is amazing.

 

Madishetti Santhosh Kumar | Mandal President | Karimnagar Rural | the Leaders PageMadishetti Santhosh Kumar | Mandal President | Karimnagar Rural | the Leaders Page

 

Madishetti Santhosh Kumar was born on October 12, 1988, in the village of Nagunur, Karimnagar district, Telangana, India. He was assassinated so that he could help the people with his personal finances. Santhosh Kumar helped as many people as possible at the village and Mandal levels. He wishes to assist people by eradicating poverty and illiteracy.His main goal is to live in a society free of hardship. As a result, he was at least serving the community members. He was to fill the stomachs of the hungry and poor. As a result of this, no one will die of hunger. 

 

Recent Activities

సన్నాహక సమావేశం

కరీంనగర్ రూరల్ బిజెపి ఎన్నికల సన్నాహక సమావేశం అధిక సంఖ్యలో పాల్గొన్న బూత్ కమిటీ సభ్యులు.జూబ్లీ నగర్ గ్రామంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారు మండల నాయకులు కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది.

సమావేశం

కరీంనగర్ రూరల్ మండలంలోని జూబ్లీ నగర్ గ్రామ శ్రీ రామ ఫంక్షన్ హాల్ లో జరిగిన సమావేశంలో ఇరుకుల్లా చర్ల భూత్కూరు చామనపల్లి ఎల్లబోతారం జూబ్లీ నగర్ గ్రామాల నుండి మహిళలు పెద్దలు యువకులు అందరూ భారతీయ జనతా పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించిన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు.

ప్రచారం

నగునూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రాగంపేట ఎంపీటీసీ సింగిరెడ్డి కృష్ణారెడ్డి గారితో కలిసి ప్రచారం చేయడం జరిగింది ప్రధాన కుల సంఘాల నాయకులను మరియు సంఘ కమిటీలను కలిసి మద్దతు కోరడం జరిగింది. నగునూరు గ్రామానికి కేంద్ర ప్రభుత్వాలు మోడీ గారు పంపించిన సంక్షేమ పథకాల నిధులను వారికి తెలియజేయడం జరిగింది.

నామినేషన్

బండి సంజయ్ కుమార్ గారి నామినేషన్ సందర్భంగా భారతీయ నినాదాలతో దద్దరిల్లిన కరీనగర్.

ఎన్నికల ప్రచారం

నగునూరు గ్రామంలో భూత్ అధ్యక్షులు ఆవుల రాజు దావు శేఖర్ గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలబోతారం, దుర్షడ్, బొమ్మకల్, పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ప్రజల స్పందన చూస్తుంటే నూటికి నూరు శాతం బండి సంజయ్ కుమార్ గారి గెలుపు సునాయాసం.

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా చామనపల్లి గ్రామానికి వచ్చిన శ్రీ బండి సంజయ్ కుమార్ గారు. గ్రామంలోని మహిళలు యువకులు బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇంటింటికి కరపత్రం కార్యక్రమం

79 బూత్ అధ్యక్షుడు శేఖర్ దావు గారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి కరపత్రం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ప్రచారం

నగునూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతన్నను కలిసి అమూల్యమైన ఓటును బండి సంజయ్ కుమార్ గారి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్నికల ఇన్చార్జి బుక్క వేణుగోపాల్ గారితో కలిసి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగునూరు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంకల్ప యాత్ర ప్రారంభం

నగునూరు గ్రామంలో ప్రభుత్వ అధికారులు కేంద్ర ప్రభుత్వం ద్వారా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు భారత ప్రజలకు అందిస్తున్న పథకాల గురించి తెలియజేయడానికి మరియు ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవడానికి వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రారంభం చేశారు.

సంకల్ప యాత్ర కార్యక్రమం

కరీంనగర్ రూరల్ మండలంలోని పలు గ్రామంలో ఎలబోతారం, జూబ్లీనగర్, ఫకీర్పేట్, గ్రామాలలో కొనసాగిన వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం.

సంకల్పయాత్ర ముగింపు కార్యక్రమం

వికసిత భారత్ సంకల్పయాత్ర ముగింపు కార్యక్రమం. గ్రామ పంచాయతీ కార్యాలయం ద్వారా నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడానికి అధికారికంగా అధికారులు చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, అధికారులు, పంచాయతీ సిబ్బంది, భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలకు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది, ప్రజలకు అయుష్మాన్ భారత్ పథకాన్ని నమోదు చేయడం జరిగింది.

పడిపూజ కార్యక్రమం

అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహిస్తున్న కాషాయ సోదరుడు బొమ్మకల్ బిజెపి నాయకుడు తీరు అసిరి స్వామి చేపట్టిన పడిపూజలో కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.

అటల్ బిహారి వాజ్పేయి జన్మదిన వేడుకలు

భారత మాజీ ప్రధాని దివంగిత శ్రీ అటల్ బిహారి వాజ్పేయి జన్మదిన సందర్భంగా భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న సుపరి పరిపాలన దినోత్సవం సందర్భంగా నగునూరు గ్రామంలో వారి సేవలను గుర్తు చేసుకుంటూ వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించడం జరిగింది.

రాష్ట్రస్థాయి సమావేశం

ఆజాదీకా అమృత్ మహోత్సవ ముగింపు కార్యక్రమం సందర్భంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు నా భూమి నా దేశం కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. దేశంలోని ప్రతి గ్రామం నుండి జాతీయ భావంతో మట్టి సేకరించి ఢిల్లీలో అమృత వాటికను నిర్మించా తలపెట్టిన అందులో భాగంగా బీజేపీ జాతీయ పార్టీ పిలుపు మేరకు బొమ్మకల్ గ్రామంలోని పంచముఖ ఆంజనేయస్వామి ఆశీస్సులతో పూజారి గారితో పూజలు నిర్వహించి ఆలయంలోని మట్టికి పూజ చేసి కలశంలో సేకరించడం జరిగింది.

ఆజాదీకా అమృత్ మహోత్సవ ముగింపు కార్యక్రమం

ఆజాదీకా అమృత్ మహోత్సవ ముగింపు కార్యక్రమం సందర్భంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు నా భూమి నా దేశం కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. దేశంలోని ప్రతి గ్రామం నుండి జాతీయ భావంతో మట్టి సేకరించి ఢిల్లీలో అమృత వాటికను నిర్మించా తలపెట్టిన అందులో భాగంగా బీజేపీ జాతీయ పార్టీ పిలుపు మేరకు బొమ్మకల్ గ్రామంలోని పంచముఖ ఆంజనేయస్వామి ఆశీస్సులతో పూజారి గారితో పూజలు నిర్వహించి ఆలయంలోని మట్టికి పూజ చేసి కలశంలో సేకరించడం జరిగింది.

రక్తదానం

ఆపరేషన్ కొరకు అత్యవసర సమయంలో MGR బ్యాంక్ వద్ద రక్తదానం చెయ్యడం జరిగింది.

లేబర్ కార్డు, హెల్త్ ప్రొఫైల్ కార్డు పంపిణీ.

బిజెపి కరినగర్ మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో నాగునూర్ గ్రామంలో లేబర్ కార్డు మరియు హెల్త్ ప్రొఫైల్ కార్డు పంపిణీ.

వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

పుణ్య దంపతులు అన్న వదిన గార్లకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. నగునూరు గ్రామ బిజెపి నాయకులు, కార్యకర్తలు

వివాహ వార్షికోత్సవం

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు క్రీడలు పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ అన్నయ్య వదినమ్మ గార్లకు వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారిని గజమాలతో సత్కరించిన కరీంనగర్ రూరల్ బిజెపి మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్

ఉత్సవాలు

ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు అమరులు త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధిస్తే కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ఉద్యమ ద్రోహులు అమరుల ఆశయాలను నీరుగార్చిందని విమర్శించారు. మాడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ 1200 మంది అమరులు బలిదానాల త్యాగం వల్ల ఏర్పడ్డ ఈ రాష్ట్రం వారి ఆశయాలకు అనుగుణంగా పాలన జరగడం లేదు.

ధన్యవాదాలు

బండి సంజయ్ కుమార్ అన్నాను గెలుపుకోసం అహర్నిశలు కష్టపడ్డ బిజెపి నాయకులు, కార్యకర్తలు మరియు సంఘ పరివార్ వివిధ అనుబంధ సంఘాలు,హిందూఅభిమానులు,శ్రేయోభిలాషులు, కార్యకర్తలకు,పేరు పేరు నా కృతజ్ఞతలు చెప్పూ. దీనికి ప్రతిఫలంగా ప్రజల ఆశీర్వాదంతో ఈ రోజు కరినగరంలో గుండె నిండా కషాయం నిప్పుకున్న సంజయ్ అన్న MP గా గెలవడం ఎనలేని సంతోషాన్ని ఇస్తోంది. ఈ ఆనందాన్ని ఇచ్చిన 7 నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు,

కరీంనగర్ నియోజకవర్గ ప్రజా గోస-బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్

కరీంనగర్ నియోజకవర్గ ప్రజా గోస-బీజేపీ భరోసా కార్నర్ ముగింపు విజయోత్సవ సభ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ గ్రామంలో శక్తి కేంద్ర ఇంచార్జ్ రురల్ మండల సోషల్ మీడియా కో- కన్వీనర్ ఆవుల సునీల్ గారి ఆధ్వర్యంలో సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హైదరాబాద్ మాజీ మేయర్ సుభాష్ చందర్ జి గారు పాల్గొన్నారు.

దేవాలయ పరిరక్షణ

చత్రపతి శివాజీ జయంతి

ఈరోజు నగునూరు గ్రామంలో చత్రపతి శివాజీ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వివిధ హిందుత్వ సంస్థలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కార్యవర్గ సమావేశం

భారతీయ జనతా పార్టీ కరీంనగర్ రూరల్ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో హరిహర గార్డెన్స్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు కొరటాల శివరామయ్య మరియు అసెంబ్లీ కన్వీనర్ దుబ్బాల శ్రీనివాస్ గార్లు పాల్గొన్నారు.

పరామర్శించడం

భారతీయ జనతా పార్టీ కరీంనగర్ బిజెపి జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు నారాయణ గారి సతీమణి గారు క్యాన్సర్ కారణంగా ఇటీవల మరణించడం జరిగింది. ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి ఇంటికి వెళ్లి నారాయణ గారిని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎలగందుల నందకుమార్ అన్న మండల ప్రధాన కార్యదర్శి పాశం తిరుపతి మహిళా మోర్చా అధ్యక్షులు పద్మ జిల్లా ఓబీసీ నాయకులు కాలువ రామచంద్రం బిజెపి మండల కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు అసిరి తిరుపతి దావు నరేందర్ తదితరులు పాల్గొన్నారు..

నిధి సమర్పణ

శ్రీరామాజన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నగునూర్ గ్రామంలో శ్రీరామ మందిర నిర్మాణ నిధి సమర్పణ ఉద్యమంలో,గ్రామ సంచాలన సమితి సభ్యులు.

పునః ప్రారంభం కార్యక్రమం

వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలంలో శిథిలమైన ఆలయాన్ని తిరిగి దాని దగ్గరలో ఉన్న పర్వతగిరి గుట్టపై పూర్తిగా రాయితో నిర్మించబడిన పురాతన శివాలయం పునః ప్రారంభం కార్యక్రమంలో చివరి రోజు పాల్గొనడం జరిగింది.

ట్రైనింగ్ సెషన్ కార్యక్రమం

కరీంనగర్ బిజెపి సోషల్ మీడియా ట్రైనింగ్ సెషన్ కార్యక్రమంలో సోషల్ మీడియా వారియర్స్ తో మేడిశెట్టి సంతోష్ కుమార్ గారు.

నిధి సమర్పణ

శ్రీరామాజన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నగునూర్ గ్రామంలో శ్రీరామ మందిర నిర్మాణ నిధి సమర్పణ ఉద్యమంలో, గ్రామ సంచాలన సమితి సభ్యులు.

విద్యుత్ బిల్లుల రద్దు

ఎసిడి విద్యుత్ బిల్లుల రద్దు కోసం గర్జించిన బిజెపి శ్రేణులు కరీంనగర్ జిల్ల.కెసిఆర్ ప్రభుత్వ అడ్డగోలు దోపిడీకి నిదర్శనం ఏ సి డి డ్యూ విద్యుత్ బిల్లులు విద్యుత్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా చేపట్టిన మేడిశెట్టి సంతోష్ కుమార్ గారు.

జయంతి

నగునూరు బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా వారి ఆశయాలను, స్ఫూర్తి,సేవలను స్మరించుకోవడం జరిగింది.

నిరసన

రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న దళిత వ్యతిరేక విధానాలకు నిరసనగా కరీంనగర్ కలెక్టరేట్ వద్ద జిల్లా ఎస్సీ మోర్చా సోమిడి వేణు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి గారు పాల్గొన్నారు.

బూత్ మహా సమ్మేళనం

కరీంనగర్ అసెంబ్లీ -సాయి మహాలక్ష్మి గార్డెన్ రేకుర్తి కరీంనగర్ నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు శ్రీ జె.పి నడ్డా గారి “బూత్ మహా సమ్మేళనం” వర్చ్యువల్ బూత్ కమిటీల సమ్మేళనానికి అధిక సంఖ్యలో విచ్చేసిన కరీంనగర్ రూరల్ మండలం నుండి బిజెపి నాయకులు కార్యకర్తలు బూత్ కమిటీల నుంచి గ్రామ గ్రామాల నుండి అధిక సంఖ్యలో శక్తి కేంద్రం ఇన్చార్జి బూత్ అధ్యక్షుడు కమిటీ సభ్యులను అధిక సంఖ్యలో తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు JPనడ్డా గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు బూత్ కమిటీ సభ్యులు అనుసరించవలసిన కార్యక్రమాలను మరియు భవిష్యత్తులో నిర్వహించవలసిన బాధ్యతలను సమ్మేళనానికి విచ్చేసిన వారందరికీ తెలియపరచడం జరిగింది. బిజెపి మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఈ సమ్మేళనానికి అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మండల శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు..

సమావేశం

నగునూరు గ్రామంలోని శక్తి కేంద్ర ఇన్చార్జి ఆవుల సునీల్ మరియు బూత్ అధ్యక్షులు రాజు సాయి కిరణ్ రాము హరీష్ వారి ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా రూరల్ బిజెపి మండల అధ్యక్షుడు మాడిశెట్టి సంతోష్ కుమార్ గారు మాట్లాడుతూ రేపు అనగా జనవరి 7వ తేదీన జరిగే బూత్ కమిటీ వర్చువల్ సమావేశం జరుగుతుంది. దీనికి బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు. ఈ సమావేశంలో కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తారు. కావున సమావేశానికి బిజెపి కార్యకర్తలను బూత్ కమిటీ సభ్యులను అందరిని హాజరయ్యేలా చూడాలని సూచనలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మల్లయ్య ఆదిరెడ్డి మోహన్ రెడ్డి మహేష్ మణికంఠ సంజీవ్ సతీష్ మారుతి మునీందర్ అనిల్ సాయి తదితరులు పాల్గొన్నారు.

బూత్ కమిటీ మీటింగ్

చామనపల్లి గోపాల్పూర్ మరియు ముదుంపూర్ గ్రామంలో గ్రామాల బూత్ కమిటీ సమావేశం బూత్ అధ్యక్షులు మహేష్, సంపత్, శేఖర్ మరియు పునీందర్, రమేష్ శక్తి కేంద్ర ఇన్చార్జిల ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించడం జరిగింది. బూత్ కమిటీ వర్చువల్ సమావేశం జరుగుతుంది. దీనికి బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు. ఈ సమావేశంలో కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తారు. కావున సమావేశానికి బిజెపి కార్యకర్తలను బూత్ కమిటీ సభ్యులను అందరిని హాజరయ్యేలా చూడాలని సూచనలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరినగర్ రూరల్ మండల ఇంచార్జ్:కొరటాల శివరామకృష్ణ గారు,అసెంబ్లీ కన్వీనర్: దుబాల శ్రీనివాస్ గారు, కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షులు : మాడిశెట్టి సంతోష్ కుమార్ గారు మరియు బిజెపి నాయకులు శ్రీనివాస్ శివరామకృష్ణ మహేష్ ప్రకాష్ తిరుపతి ప్రదీప్ రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

బూత్ కమిటీ సమావేశం

బహదూర్ఖాన్పేట్ గ్రామంలో బహదూర్ ఖాన్ పెట్ దుబ్బ పల్లి గ్రామాల బూత్ కమిటీ సమావేశం దూడెం శ్రీనివాస్ శక్తి కేంద్ర ఇన్చార్జ్ ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించడం జరిగింది.

సంబరాలు

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కృషితో కరీంనగర్ పట్టణం తీగల గుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, పూర్తిస్థాయి 154.74కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఆర్ఓబి నిర్మాణం చేపట్టడంపై కరీంనగర్ జిల్లా బిజెపి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించారు. తీగలగుటపల్లిలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ ప్రాంతంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అశ్విన్ కుమార్, నితిన్ గట్కరి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ బండి సంజయ్ కుమార్ చిత్రపటాలకు జిల్లా బిజెపి శ్రేణుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు.

పార్టీలో చేరడం

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ సమక్షంలో కరీంనగర్ రూరల్ మండలంలోని దుబ్బపల్లి గ్రామానికి చెందిన 20 మంది వివిధ పార్టీలకు చెందిన యువ నాయకులునేతలు , కరీంనగర్ రూరల్ అధ్యక్షుడు మాడిశెట్టి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.

రైతు ధర్నా

రైతులు ఎదుర్కొంటున్న ధరణి పోర్టల్ ద్వారా ప్రజలు సమస్యలు వెంటనే పరిష్కరించాలి మరియు బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం ₹1 లక్ష లోపు రైతుల రుణం తక్షణమే మాఫీ చేయాలి అనే ప్రధాన డిమాండ్లను బిజెపి రాష్ట్ర పిలుపుమేరకు బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో “రైతు ధర్నా”కలెక్టర్ కార్యాలయం ఎదురుగా, ధర్నా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కార్యకర్తలు, అభిమానులు రైతన్నలు పాల్గొన్నారు.

ప్రచారం

సిరిసిల్ల సెస్ డైరెక్టర్ గా బిజెపి మద్దతుతో పోటీ చేస్తున్న మోర శైలజ శ్రీహరి గారిని గెలిపించాలని కోరుతూ. అభ్యర్థి వెంట సిరిసిల్ల టౌన్ 1 సెస్ డైరెక్టర్ గా గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది.

ఆహ్వాన పత్రిక

బొమ్మకల్, ముగ్దుంపూర్, మందులపల్లి గ్రామాలలో ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆహ్వాన పత్రికలను ఇవ్వడం జరిగింది.

నివాళీ

ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండి మల్లయ్య యాదవ్ గారి మాతృమూర్తి శ్రీమతి బండి ఓదమ్మ గారు ఇటీవల శివైక్యం పొందగా కరీంనగర్ మండలం ముగ్దంపూర్ గ్రామంలో బండి మల్లయ్య గారిని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఓదెమ్మ గారికి నివాళులు అర్పించిన బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి గారు..

బస్తీ సంపర్క్ అభియాన్

బస్తీ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నగునూరు మరియు ఎలబోతారం గ్రామాలలో గడపగడపకు కరపత్రంతో కెసిఆర్ మోసాలు భారతీయ జనతా పార్టీ అందిస్తున్న పథకాలను వివరించడం జరిగింది

ఉచితంగా బ్లడ్ గ్రూప్ టెస్టింగ్

హిందూ స్పందన సంస్థ ఆధ్వర్యంలో నగునూరు గ్రామంలో సద్దుల బతుకమ్మ వద్ద ఉచితంగా బ్లడ్ గ్రూప్ టెస్టింగ్ కోసం తమ ఊరిలో పండుగను వదులుకొని పిలవగానే వచ్చి 4 గంటల పాటు సేవలందించిన స్వయం సేవకులు సాగర్ మరియు కిరణ్ సోదరులను సన్మానించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం మాకు మద్దతుగా ఉంటున్న తౌటు శ్రీధర్ కి మరియు ఈ కార్యక్రమంలో సేవలు అందించిన ప్రతి ఒక్కరికి హిందూ స్పందన సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసిన మేడిశెట్టి సంతోష్ కుమార్ గారు.

క్రీడోత్సవాలు

భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు జ్ఞాపికలు అందించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ గారు.

భోగిమంటల కార్యక్రమం

విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా నగునూరు గ్రామంలో భోగిమంటల కార్యక్రమంలో మేడిశెట్టి సంతోష్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది.

ప్రజా సంగ్రామ యాత్ర

ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం కోసం అధిక సంఖ్యలో గ్రామ గ్రామాన తరలిరావాలని కరీంనగర్ రూరల్ మండలంలోని ఇరుకుల్ల గ్రామంలో శక్తి కేంద్ర ఇన్చార్జి బలుసుల అనిల్ మరియు బూత్ అధ్యక్షుడు కళ్యాణ్ రమేష్ ఆధ్వర్యంలో గ్రామంలో పటాన్ చెరువు కౌన్సిలర్ బిజెపి నాయకులు ఎడ్ల రమేష్ గారు అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ గారు బిజెపి జిల్లా కిసాన్ ఉపాధ్యక్షులు దాసరి రమణారెడ్డి గారు పాల్గొన్నారు.

బహిరంగ సభ

కరీంనగర్ రూరల్ బిజెపి మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో పత్రిక సమావేశం బొమ్మకల్లోని టీవీ గార్డెన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ బహిరంగ సభ ఏర్పాట్ల కోసం మండల ఇన్చార్జి గా వచ్చిన పటాన్ చెరువు బిజెపి నాయకులు ఎడ్ల రమేష్ గారు మాట్లాడుతూ.

నాయకులతో సమావేశం

ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం కోసం అధిక సంఖ్యలో గ్రామ గ్రామాన తరలిరావాలని కరీంనగర్ రూరల్ బిజెపి మండల శాఖ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఎలబోతారు గ్రామంలో బిజెపి నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి పటాన్ చెరువు కౌన్సిలర్ బిజెపి నాయకులు ఎడ్ల రమేష్ గారు మార్గ నిర్దేశం చేయడం జరిగింది..

సమావేశం

5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ విజయవంతం చేయడం గురించి. జరిగిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌ”శ్రీ బండి సంజయ్ కుమార్ గారితో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ రాష్ట్ర జిల్లా మండల మరియు ప్రజాప్రతినిధుల బిజెపి నాయకులతో.

మండల కార్యవర్ సమావేశం

కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ అధ్యక్షతన జరిగిన మండల కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు మార్గనిర్దేశనం చేశారుఅదేవిధంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ గారు చేపడుతున్న ప్రజా సంగ్రామ యా. త్ర ముగింపు భారీ బహిరంగ సభ కరీంనగర్ లో జరగనున్నది కాబట్టి ప్రతి బూతు నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలను తరలించి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొరటాల శివరామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, రమణారెడ్డి, మునిగంటి కుమార్, మండల జిల్లా నాయకులు గోపాల్, రామచంద్రం, సుజన్ ,అజయ్, నారాయణ, శ్రీధర్, శివరామకృష్ణ, బిజెపి జిల్లా పదాధికారులు మండల కార్యవర్గ సభ్యులు, మోర్చా నాయకులు బూతు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.`

పాదయాత్ర

కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ అధ్యక్షతన జరిగిన మండల కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు మార్గనిర్దేశనం చేశారు. బైంసా పట్టణంలో ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదటి రోజు తెలంగాణ శివాజీ బిజెపి రాష్ట్ర రథసారధి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారితో మొదటి రోజు పాదయాత్రలో మరికొద్ది గంటల్లో భారీ బహిరంగ సభ అనంతరం పాదయాత్ర ప్రారంభం.

బూత్ మీటింగ్

తెలంగాణ బీజేపీ ఓబిసి రాష్ట్ర అధ్యక్షులు అలె భాస్కర్ గారి శ్రీమతి భాగ్యలక్ష్మి గారి 35 డివిజన్ గౌలిపురా లో బూత్ మీటింగ్. ఈ మీటింగ్ లో పాల్గొన్న భాస్కర్ గారు మరియు మేడిశెట్టి సంతోష్ కుమార్ గారు.

అమృతోత్సవాలు

నిజాం విముక్త స్వాతంత్ర అమృతోత్సవాల భాగంగా.యువ సమ్మేళనం కార్యక్రమంలో శ్రీ అప్పల ప్రసాద్ జి సామాజిక సమరసత తెలంగాణ కన్వీనర్ గారితో మేడిశెట్టి సంతోష్ కుమార్ గారు.

ఉచిత గ్యాస్ పంపిణీ

ఉజ్వల యోజన కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా నగునూరు గ్రామంలో ఉచిత గ్యాస్ కనెక్షన్ పంపిణీ చేయడం జరిగింది. కరీంనగర్ రూరల్ మండలం బిజెపి మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ. ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మహిళల ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడానికి మరియు వారి నిత్య జీవనంలో వారికి అండగా ఉండాలని ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వము నూతన రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల చాలామందికి అర్హులు ఉన్నప్పటికీ రేషన్ కార్డు లేకపోవడం వల్ల వారు నష్టపోవడం జరుగుతుంది. కావున వెంటనే అరులైన వారికి రేషన్ కార్డులు పంపించేస్తే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ఉజ్వల యోజన పథకం వర్తిస్తుంది. అందరూ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ లబ్ధిదారులకి శుభాకాంక్షలు తెలియజేశారు. లబ్ధిదారులు మాకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇప్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా, మండల నాయకులు ఆవుల సునీల్, దావు శేఖర్, బిజెపి నాయకులు నరేష్, సంజీవ్ అప్రోచ్, సచిన్, సాయి, మారుతి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు..

బహిరంగ సభ

ప్రియతమా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి భారీ బహిరంగ సభకు బిజెపి మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో తరలిన నగునూరు కాషాయ నాయకులు కార్యకర్తల.

సమావేశం

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా రామగుండంలో ఎరువుల కర్మాగారం జాతికి అంకితం చేస్తున్న సందర్భంగా భారీ బహిరంగ సభకు రైతులతో కలిసి వెళ్లి సభను విజయవంతం చేయాలి. బొమ్మకల్ టీవీ గార్డెన్స్ లో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో జిల్లా, మండల, శక్తి కేంద్ర ఇన్చార్జీలు, బూత్ అధ్యక్షులు, పాల్గొన్నారు.

ప్రారంభోత్సవం

రామగుండంలో ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ గురించి కరీంనగర్ జిల్లా నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రి కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా మరియు ఈటెల రాజేందర్ గారు బహిరంగ సభ స్థాయి పరిశీలించి సమావేశం కావడం జరిగింది.

దిష్టిబొమ్మ దహనం

కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్ గ్రామం చల్మెడ కాలేజ్ వద్ద కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది బిజెపి మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రౌడీ రాష్ట్రంగా తయారైంది ప్రజా ప్రతినిధులే రౌడీ గిరి మొదలెడితే ప్రజలకు ఏం సంకేతాలు పంపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులు దాసరి రమణారెడ్డి, మునిగంటి కుమార్, మండల నాయకులు కమలాకర్ రెడ్డి, శ్రీధర్, శివకృష్ణ, శంకరయ్య, వెంకటేష్, మోర్చ నాయకులు నారాయణ, హరీష్, ప్రవీణ్, మల్లేశం, కొమురయ్య, రాజు, సతీష్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

బైక్ ర్యాలీ

4వ రోజు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గట్టు ఉప్పల్ లోని వెలుమ కన్నె గ్రామ బిజెపి నాయకులు కార్యకర్తలతో బైక్ ర్యాలీ మునుగోడుకు కదిలిన కాషాయెదళం.

ధర్నా

కరీంనగర్‌లో భూ కబ్జాలకు పాల్పడుతున్న టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు మరియు నాయకులపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూములకు హద్దులు నిర్ణయించి పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ. బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఎఓ కి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా పదాధికారులు, వివిధ మోర్చా రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, మండల, జోన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

కిసాన్ సమ్మాన్ నిధి పథకం

కిసాన్ మోర్చా మండలఅధ్యక్షులు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 12 వ విడత కింద దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు వారి ఖాతాలో మోడీ గారి ప్రభుత్వం 2000 రూపాయలు జమ చేయుచున్నది. ఈ సందర్భంగా బిజెపి మండల కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చామనపెల్లి గ్రామంలో రైతులతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్య అతిధిగా జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి. శ్రీనివాస్ గౌడ్ గారు, మరియు ఈకిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ గారు, ఉపాధ్యక్షులు తిరుపతి గారు, మండల నాయకులు చింతల శంకర్ గారు, శ్రీనివాస్, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

పథకం

అన్నదాతల పక్షపాతి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతులకు వారి పంట సాయాన్ని గాని పీఎం సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా సంవత్సరానికి 6000 రూపాయలను అన్నదాతల ఖాతాలో నేరుగా డబ్బులు వేస్తున్నారు మధ్య దళారీ వ్యవస్థ లేకుండా వెళ్లడం అన్నదాతలు సంతోషిస్తున్నారు 12వ విడత ద్వారా దాదాపు 16 వేల కోట్ల రూపాయలు విడుదల చేయనున్నారు ఇప్పటివరకు మొత్తం 2.16 లక్షల కోట్లు విడుదల చేశారు అదేవిధంగా దేశం మొత్తం ఓకే ఎరువుల వాడకం ప్రవేశపెట్టారు అదే ఒకే దేశం, ఒకే ఫర్టిలైజర్ ఎరువు విత్తనాలు రసాయనాలు ప్రవేశపెట్టారు నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలు చాలా బాగున్నాయి అని ఇదేవిధంగా రైతు పక్షంగా పరిపాలన కొనసాగించాలని రైతులు సంతోషపడ్డారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఆవుల సునీల్ సోషల్ మీడియా కోకన్వీనర్ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి శేఖర్ కిషన్ మోర్చా సభ్యులు ఆవుల రాజు బూతు సభ్యులు మహేష్ సచిన్ రాజు అనిల్ రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్ రూరల్ మండలంలో “గౌ .శ్రీ బండి సంజయ్ కుమార్ ” గారికి ఎంపీ టికెట్ కేటాయించిన సందర్భంగా టపాసులు పేల్చి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

ధర్నా

కరీంనగర్ రూరల్ మండలంలోని గ్రామాలకు D-89, D-94 3L కాలువల ద్వారా సుమారు 3000 ఎకరాలకు పైగా సాగునీరు అందక ఎండిపోతున్న పంటలకు తక్షణమే నీటిని రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు మొద్దుంపూర్ స్టేజి వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా సందర్భంగా రామగుండం కరీంనగర్ ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

ఉచిత గ్యాస్ కనెక్షన్

నగునూరు గ్రామంలో ఉజ్వల యోజన పథకం ద్వారా అర్హులైన వారికి మోడీ గారి ఉచిత గ్యాస్ కనెక్షన్ అందించడం జరిగింది.

We, as a Nation, must stand up and support positive economic decisions regardless of which political

party has taken and render service to the people irrespective of their Caste, Race, or Gender

for developing Backward Classes and religions.

Meet With Prominent People

కరీంనగర్ పార్లమెంటు కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు “బండి సంజయ్ కుమార్” గారితో మాడిశెట్టి సంతోష్ కుమార్ గారు.

తెలంగాణ కన్వీనర్ సామాజిక సమరసత వేదిక “శ్రీ అప్పల ప్రసాద్” గారితో మేడిశెట్టి సంతోష్ కుమార్ గారు.

తెలంగాణ రాష్ట్రం ఆర్థిక మంత్రి “ఈటెల రాజేందర్” గారితో మేడిశెట్టి సంతోష్ కుమార్ గారు.

భారతీయ నటి “జీవిత రాజశేఖర్” గారితో మేడిశెట్టి సంతోష్ కుమార్ గారు.

తెలంగాణ రాజకీయ దుబ్బాక ఎమ్మెల్యే “మాధవనేని రఘునందన్ రావు” గారితో మేడిశెట్టి సంతోష్ కుమార్ గారు.

Activities of Mr. Madishetti Santhosh Kumar

ప్రజ సంగ్రామ యాత్ర

పశు సంరక్షణ

ధర్నా

వినతి పత్రం

పాలాభిషేకం

ప్రసంగం

వర్ధంతి

రక్తదానం

దీక్ష

గురువు గారితో

పంపిణీ

నిరసన దీక్ష

ఎన్నికల ప్రచారం

ఆలయ అభివృద్ధి

ర్యాలీ

జై హనుమాన్

వివాహ వార్షికోత్సవ సందర్భంగా జ్ఞాపికను అందజేయడం జరిగింది

Mr. Madishetti Santhosh Kumar with Mr. Bandi Sanjay Kumar

Party Activities

Invitation for Praja Sangrama Yatra

Election Campaining

Distribution of Gas Stove

Har Ghar Tiranga

Mr. Madishetti Santhosh Kumar in RSS

News Paper Clippings

Pamphlets

Videos

}
12-10-1988

Born in Nagunur Village

from Karimnagar District, Telangana

}
2004

Completed SSC

 from Zilla Parishad High School, Nagunur

}
2006

Obtained Intermediate

 from Vaishanvi Junior College, Karimnagar

}
2009

Acquired Graduation

 from Apoorva Degree College, Karimnagar

}
2004

Joined in RSS

}
2004

Active Member

 from Karimnagar, RSS

}
2005

Completed Prathamika Shiksha Varga

 from Kothapalli Ramalayam, RSS

}
2007

Obtained Pradhama Varga

 from Annojiguda, Saraswathi Vidhyapetam.

}
2008

Sharirik Pramuk

 from Karimnagar, RSS

}
2009

Boudhik Pramuk

 from Karimnagar, RSS

}
2012

Dwitiya Varsha

 from Jammikunta, RSS

}
2017-2019

Kanda Karyavah

from Choppadandi Thanda, RSS

}
2010

Member

of Nishwardha youth organization, Karimnagar

}
2011

Founder and Chairman

 of Hindhu Spandhana Organisation, Karimnagar

}
2018

Joined in BJP

}
2018

Party Activist

from Karimnagar, BJP

}
since 2019

Mandal President

 from Karimnagar, BJP